Hi madhavi Garu nenu miku regular follower,new video kosam wait chestu vuntanu 😊chustuntene yummy receipe andi,mutton pulusu kuda post cheyandi madhavi garu clear ga vuntayi me videos,baguntayi tasty ga vuntayi anni receipes❤
హాయ్ అండి మాధవీ గారు బాగున్నారా కోడి పులుసు బాగుంది... ఈ పులుసుని వైట్ చపాతీ (పూరి చేసే పిండితో చేస్తారు) పైన వేస్కుని ఎప్పుడైనా తిన్నారా... తిని చూడండి అమోఘం... బుగ్గల్ అమ్మాయి 😅😋
Oh! కోడి పులుసు అంటే చింతపండు పులుసు వేసి చేయరా? 2 విజిల్స్ కే చికెన్ 90% ఉడికిపోయింది. మీరు ఈ పులుసు బ్రాయిలర్ చికెన్ తో చేసారా? నాటుకోడి పులుసు ఎలా చేస్తారో నాకు తెలియదు కాని రాగి సంకటి, నాటుకోడి పులుసు combination రాయలసీమ స్పెషల్ అని నేను విన్నాను. మాధవి గారూ! మీరు రాయలసీమ ప్రాంతానికి చెందినవారా?
Hi madhavi Garu nenu miku regular follower,new video kosam wait chestu vuntanu 😊chustuntene yummy receipe andi,mutton pulusu kuda post cheyandi madhavi garu clear ga vuntayi me videos,baguntayi tasty ga vuntayi anni receipes❤
Hi andi thappakunda thank you so much 😊
Super curry Madhavi garu. Chala tempting ga vundi.
Thank you so much 😊
బాగుంది మాధవి గారు చూస్తుంటేనే తప్పక try చేస్తాను
Thank you so much 😊
Madavi sister me chicken carey yummy😋 wow😲🤩😍❤
Thank you so much
చాలా ఎక్స్లెంట్ గా చేశారు mam 👍👍 అబ్బా అదిరిపోయింది చికెన్ కర్రీ 😍😍😍👏♥️
Thank you so much 😊
మాధవి గారు మీ రెగ్యులర్ ఫో్లోవర్ అని అండి 🎉
Hi good evening thank you 🙏
Me kudaa
Hi madavi garu
Super recipe andi❤🎉
Hi thank you so much 😊
Try chisthanu super mam 👌👌
Thank you
Super madhavi
Thank you 🙏
👍👍👍👍👍🎉🎉🎉అక్క
Thank you
సూపర్ గా వుంది అక్క గారు
Thank you
I will try this recipie!!
Thank you so much! 😊
Chala bagundi 👌👌👌❤️❤️❤️
Thank you 😊
Super sister
Thank you
Hai madhavi garu.. gudeve.. okasari me style lo uggani bajji chesi chupinchandi
Hi good evening ok andi😊
Wow amazing 🥘 cooking skills
Thank you so much
Super 👌
Thank you
Supermadavi
Thank you so much 😊
Yummyyyyy
హాయ్ అండి మాధవీ గారు బాగున్నారా కోడి పులుసు బాగుంది...
ఈ పులుసుని వైట్ చపాతీ (పూరి చేసే పిండితో చేస్తారు) పైన వేస్కుని ఎప్పుడైనా తిన్నారా... తిని చూడండి అమోఘం... బుగ్గల్ అమ్మాయి 😅😋
Avnandi chala baguntundi 😊
Post mutton soup receipe
Sure
టమాటో పేస్ట్ చికెన్ టేస్ట్ ని చెడగొడుతుంది అస్సలు బాగోదు. ఎండు కొబ్బరి జీడిపప్పు వేస్తే చికెన్ కర్రీ తియ్యగా ఉంటుంది.
True
Correct ga chepparu.e videos anni views kosam taste kosam kaadu anukunta
Views kossam nenu eppudu pettanu andi naa subscribers ki naa meeda unna nammakanni eppudu vammu cheyyanu okkasari chesi appudu cheppandi 😊
Sweet undadhu andi Daniki thagga karam vestaru kada baguntundi chesi chudandi
@@ABHINAVREDDY-fg2no ok madam let me try
Deenilo kasurimethi, perugu, nimmarasam vesthe elaa vuntundi
Perugu nimmarasam assalu veyyakandi
Good
Thank you
❤❤❤
Cooker lo ?
Hi mam
Hi thank you
👍
🎉
😊
Memu chicken serva antam
Ok
Anni water vesthe chicken assalu bagundadhu chandalamga untundi
Meeru chicken pulusu eppudina chesara okkasari chesi chudandi
Chicken lo water pokunda ala chesthe neechu vasana vasthundi antaruga
Assalu radhu okkasari chesi chudandi
Are entha mosam chesarandi nenu eduru chustunnanu pulusu eppudu postaraa ani 😂😂😂 ok ido tipu pulusu 🎉🎉
Meelanti varu adugutharu ani telusu anduke video chivaralo cheppanu chudandi 😊
పప్పుల్సు అని లచ్చక్క ఏదో వీడియోలో అన్నది... అది ఓసారి చేసి చూపించరూ మాధవీ గారు....
Thappakunda chestanu
@ManaChef థ్యాంక్సో మాధవీ గోరు
U r adding more chilie powder
Yes coconut & kaju vesamu kada kasta sweet anipistundi anduke karam kasta ekkuva veyyali
🎉🎉🎉
😊
Abbii.....assalu bagodhu....chieeee... chicken koncham fri ayinaka water poyali...likapoti nichu vasana vastundii....
Okkasari koddiga motham lo chesi chudandi baguntundi
చికెన్ కర్రీ చాలా బాగా చేసారు.కానీ చికెన్ కర్రీ లో కీ యాలకులు వేస్తే అస్సలు బాగోదు. లవంగాలు దాల్చిన చెక్క కూడా అలాగే వేసేశారు.
Okkasari chesi chudandi baguntundi 😊
Oh! కోడి పులుసు అంటే చింతపండు పులుసు వేసి చేయరా? 2 విజిల్స్ కే చికెన్ 90% ఉడికిపోయింది. మీరు ఈ పులుసు బ్రాయిలర్ చికెన్ తో చేసారా? నాటుకోడి పులుసు ఎలా చేస్తారో నాకు తెలియదు కాని రాగి సంకటి, నాటుకోడి పులుసు combination రాయలసీమ స్పెషల్ అని నేను విన్నాను. మాధవి గారూ! మీరు రాయలసీమ ప్రాంతానికి చెందినవారా?
Maadi Nellore andi Natukodi pulusu mana channel lo video undi chudandi
Abaaaaok
Nune ekkuva aindi
Avna meeru thagginchi vesukondi saripothundi 😊
Where's pulupu