తానా అంటే తంధానా అంటూ ఉండాలని మీ అబిలాష. చిచ్చు పెట్టాలని వైసీపీ చూడడం లేదు. ఈ చిచ్చు పెట్టాలని చూస్తుంది ABN రాధాకృష్ణ అని సగటు ఆంధ్రుడు అనుకుంటున్నాడు.
CBN ఈ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండి ఎవ్వరూ గౌరవించడం లేదు అంతే కాకుండా CBN కొన్ని కేసులలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వలన CBN గారిని దొంగ లాగా చూస్తూ ఎవడూ లెక్క చేయకుండా ఉండటమే కాకుండా మళ్ళీ ఇక టీడీపీ పార్టీ అధికారంలోకి రావడం చాలా కష్టం అని భావించడం కూడా ఒక కారణం, గత ఎన్నికలలో CBN గెలుపేధ్యేయంగా చాలా దిగజారి ప్రవర్తించడంతో పవన్ కళ్యాణ్ తన ఇష్టానుసారం చేస్తున్నాడు, ఎన్నికలలో విపరీతంగా ఖర్చు చేసి గెలుపొందిన శాసనసభ్యులు, ఇతర టీడీపీ పార్టీ నేతలు మళ్ళీ లోకేష్ ఆధ్వర్యంలో అధికారంలోకి రావడం కళేనని భావించి ఇష్టానుసారంగా ఆర్థిక, ఇసుక, మద్యం , భూ కబ్జాలు అని ఇది అది అని లేకుండా అన్ని విధాలుగా దోచుకుంటున్నారు, అంతే కాకుండా పచ్చ మీడియా ఛానెల్స్ మధ్య ఆధిపత్య పోరు కూడా ఒక కారణం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ పార్టీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోందట....
చిచ్చు పెట్టారుకదా!రాజకీయం చేసుకోవచ్చు.కాని రాష్ట్రాభివృద్ధిని కాంక్షించేవారు ఇలాంటి ఎడిటోరియం చేయరు.చక్కగా కూటమి అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుంటే మీకు భాధ్యత లేదా?
E sollu valane kritham sari 14 parimatham ayyaru ,, e sari avi raavu !! TTD chairman ki క్షమాపణ చెప్పటానికి ఈగో ఎందుకు ?? వోట్స్ వేసేది ABN TV5 chairman lu kaadhu ,, మాలాంటి కార్యకర్తలు గుర్తుపెట్టుకోండి !!
తానా అంటే తంధానా అంటూ ఉండాలని మీ అబిలాష. చిచ్చు పెట్టాలని వైసీపీ చూడడం లేదు. ఈ చిచ్చు పెట్టాలని చూస్తుంది ABN రాధాకృష్ణ అని సగటు ఆంధ్రుడు అనుకుంటున్నాడు. ఏదోరకంగా పవన్ కళ్యాణ్ ని కూటమి నుండి పక్కకు నెట్టాలని చంద్రబాబు కి అంతులేని అదికారం వుండాలని రాధాకృష్ణ గారు భావిస్తూ ఉండవచ్చు. కానీ కూటమి ఏర్పడానికి ఆ కూటమి అదికారం లోకి రావడానికి పవన్ కళ్యాణ్ కారణం అనే మరిస్తే ఎలా రాధాకృష్ణ గారు. క్షమాపణలు చెప్పమనడం మంచిది అని చెబుతున్న మీరు ఆ పని చేయని ముఖ్యమంత్రి ని కాకుండా ఉప ముఖ్యమంత్రి ని ఆడి పోసుకోవడం సముచిమా ABN
ఏరా అప్పుడే పొగ బేడుతున్నావ్ గా! నిన్ననే కదరా లోకేష్ ని ప్రమోట్ చేయడంలేదని తెల్లారే ఈ విషం కక్కడం ఎందుకు?? నీకు గాని చంద్రబాబు గారి కి గాని నచ్చకపోతే ప్రభుత్వం నుండి వైదొలగమనండి. ఎం జరుగుతుందో చూద్దాం...
CBN ఒక భ్రమలో వున్నాడు.తాను అమరావతి ,పోలవరం రెండు చూస్తే చాలు ఇక ఏమీ పనిలేకుండా గెలిచేస్తా అని.కానీ 2019 నుండి 2024 వరకు వైసిపి పాలనలో నష్ట పోయిన టీడీపీ కార్యకర్తలు,NRI వ్యక్తులు,ఇంకా ప్రజలు అందరూ కసితో పనిచేసి ఓడించారు.కానీ ఇప్పుడు చేతకాని వాడు అవుతున్నాడు CBN. వివేకా కేసు,కోడి కత్తి డ్రామా,గులకరాయి డ్రామా,53 రోజులు న్యాయవ్యవస్థ నీ అడ్డం పెట్టుకొని బొక్కలో వేయడం ,భార్యని సభ్యసమాజం తల దించుకునేలా మాట్లాడినా ఏమీ చేయకుండా అధికారం చేతిలో వున్నా ఏమీ చేయలేని చవట సీఎం అయ్యాడు.తాడిపత్రి లో జెసి బ్రదర్స్ నీ ఎలా ఇబ్బంది పెట్టింది చూసారు.RRR గారినీ ఎం చేసింది చూసాము.AB వేంకటేశ్వర రావు గారిని ఎలా వేధించింది చూసాము.కానీ ఇప్పుడు ఆ తప్పుడు పనులు చేసిన అధికారులను పక్కన పెట్టుకొని సొల్లు కబుర్లు చెప్తుంటే ప్రజలకి చిరాకు దొబ్బుతోంది.కొడాలి,వల్లభనేని వంశీ,పెద్దిరెడ్డి,ఇంకా వాసుదేవరెడ్డి,ఇంకా ఎందరో తప్పుడు పనులు చేసిన వాళ్ళని ఏమీ చేయకుండా నేను తోక కట్ చేస్తా,తమాషా చేస్తున్నావా ? What is happening? Where we are going ఇదే సొల్లు తప్ప ఒక్క అధికారి కూడా భయపడటం లేదు.రోజా ,ఇంకా చాల మంది మాజీ మంత్రులు అధికారం లో వున్నప్పుడు చేసిన అవినీతి పనుల్లో రుషికొండ భవనం విషయంలో ప్రజాధనం దుర్వినియోగం చేసిన విషయంలో ఏమీ చర్యలు లేవు.కక్ష్య సాధింపు చేసింది తప్పుడు పనులు చేసింది వైసిపి ప్రభుత్వంలో వున్నప్పుడు.ఇప్పుడు ఆ తప్పులకి బాధ్యులను పెట్టుకోకుండా శి క్షించకుండ సొల్లు కబుర్లు చెప్తున్నాడు కాబట్టే CBN అంటే భయం లేదు ఎవడికి.అదే జగన్ రెడ్డి అయి వుంటే ఇలా వుండేవారా? అధికారంలో ఉండి తప్పుదారి పట్టిన వ్యవస్థలను సారి చేయలేకపోతే తప్పెవరిది.చేతకాని వాడి పెళ్ళాం ఊరందరికీ వెలయాలు అన్నట్లు ఈ చెత్త సీఎం చేతకాని సీఎం వలన పాలన భ్రష్టు పడుతోంది. కోటరీ అదే భజన బృందం లేదా అధికార బృందాన్ని మార్చుకోక పోతే రేపు జగన్ రెడ్డి మళ్ళి అధికారంలోకి వస్తె CBN బట్టలిప్పి తన్నుకుంటూ తీసుకెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.ఇంటిమీదకి వచ్చి లోకేష్ నీ కుటుంబ సభ్యులను తన్నిన దిక్కు లేదు.నమ్మిన పార్టీ కార్యకర్తలను పక్కన పెట్టీ ఇపుడు కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళని పక్కన పెట్టుకుంటే 2029 లో ప్రజలు చీ కొట్టడం గ్యారంటీ.
Already Collapse Kuttami 💯 % God Decided Anna☝️Don't Worry Anna 🔥🚀2029 Elections Epudu Ayipoyadu Anna 2029 AP CM King 👑😎 YS 🔥 Jagan Mohan Reddy 💯%🇸🇱🎯 🔥🚀
మేలు చేసినట్లు సలహాలు! మరో పక్క పవన్ కళ్యాణ్ ను రెచ్చగొట్టే కార్యక్రమాలు ఏబిఎన్ కిట్టు కు పని అయింది! పవన్ కళ్యాణ్ ప్రకటనలు పారిశ్రామిక వేత్తలు, ప్రజలు ను అయ్యో మయం కు గురి చేస్తున్నాయి!
కాకుంటే ఇక్కడ టిడిపిలో ఎమ్మెల్యేలు అక్కడ బాలినేని చేర్చుకున్నప్పుడు కొంత ఇబ్బంది పడిన మాట నిజం కానీ ఇప్పుడు లొకేషన్ చూసి ప్రజాదరణ పొందాలి అంటే ? ఎమ్మెల్యేగా మీరు మీ నియోజకవర్గంలో గరిష్టంగా చేయగలిగింది చేయండి టిడిపి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంచార్జెస్ బాధ్యత తీసుకొని అక్కడ క్యాడర్ చదరకుండా చూసుకోవాలి టిడిపికి కేడర్ బలము కాబట్టి కూటమిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ నో విమర్శించ వద్దు వాని చంద్రబాబు గారు అందరికీ చెప్పారు కానీ పవన్ కళ్యాణ్ గారు మంత్రులు ఇబ్బంది పడేలా కామెంట్ చేసినప్పటికీ కూడా మంత్రులు ఎవరు స్పందించకపోవడం అనేది ఇప్పటివరకు కోటంలో విభేదాలు రాకపోవడానికి కారణం చంద్రబాబు గారి నాయకత్వం కారణం. ఏమైనాపటికి కేంద్రం సహకరించేలాగా చంద్రబాబు గారు మలచుకున్నారు పదవులు ఏమి అడగకుండా అది అందుకని రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వాన్ని కాపాడుకోవడం ప్రజలు అవగాహనతో 29 లో కూడా ఇంకా నెలకి 4000 అప్పులు కడుతూ ఈరోజు కూడా సంక్రాంతికి ఫీజు రీయింబర్స్మెంట్ కాంట్రాక్టు చెల్లింపులు సిపిఎస్ నిధులు అన్ని కూడా 7500 కోట్లు రిలీజ్ చేయటం అనేది చంద్రబాబు గారు లాంటి ఆయన కింద అనుభవంతో ఎదిగిన నాయకులకు మంత్రులకు మాత్రమే సాధ్యమని ఇంకోసారి నిరూపించారు సమన్వయం కావాల్సింది కూటము అధినేతలు . తమ తప్పు లేకపోయినా వేరే ఎదుటి వాళ్ళ తప్పైనా కూడా ప్రభుత్వము కొనసాగుతుంది చంద్రబాబు గారు ఉన్నత వ్యక్తిత్వం వల్ల. కానీ స్థానికంగా కార్యకర్తలు లోకేష్ లాగానే మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా జనసేన బిజెపి ఎవర్ని చేర్చుకున్న దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇప్పటికే కోటి మంది సభ్యత్వం ఉన్న టిడిపి అక్కడి స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు ఇన్ చార్జెస్ బాధ్యత తీసుకొని చంద్రబాబు గారి నాయకత్వాన్ని కాపాడుకోవడంలో తమ పాత్ర వహించాలి
చంద్రబాబు గారు అమరావతి పోలవరం పూర్తి చేయడంలోనే ఉపాధిని కల్పించడంలోనూ. అధికారులు కూటమితో సమన్వయం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు ప్రజలు పార్టీల అధ్యక్షులు కంటే కూడా. తమకేది అవసరమో అని ప్రజలు గెలిపించుకున్నారు. అందుకే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అందుకే కూటమికి చంద్రబాబు గారి నాయకత్వం కింద 164 సీట్లు ఇచ్చారు అలాగే ఎంపీలు కూడా 21 ఇచ్చారు ఇక్కడ భగవంతుడు మన ప్రజల్లో ఆశీర్వాదంగా టిడిపి మీద ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వం వచ్చింది కానీ చంద్రబాబు గారు ఎప్పుడు కూడా 95 నుంచి 2004 వరకు గాని ఇప్పుడు గాని గవర్నర్ లాంటి పదవులు గాని నామినేటెడ్ పదవులు గాని అడగకుండా ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి అడుగుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ తను లేకపోయినా టిడిపి ప్రభుత్వానికి ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా నామినేటెడ్ పదవులు మంత్రి పదవులు అన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉంటారు . అంటే ఆయన నాగేంద్రబాబుకి మంత్రి పదవి అడగడం కానీ నామినేటెడ్ పదవులు వచ్చేముందు హోం మినిస్టర్ పై దాడి చేయడం కానీ ఇలాంటివన్నీ ఆయన కొంచెం బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా అని అనిపిస్తూ ఉంటుంది. చంద్రబాబు గారికి అన్నీ తెలుసు . 2019 ముందు బిజెపి జనసేనతో ఎలాంటి అనుభవాలు కూడా గుర్తున్నాయి కానీ జగన్ రెడ్డి అనే ఒక నీ ఫ్యాక్షనిస్ట్ ను ఓడించాలి అంటే కలిసి వచ్చిన అందరితో కలిసి వెళ్లారు ఫలితంగా కూటమికి 164 సీట్లు వచ్చాయి అందుకని పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఎవరైనా అటవీ భూములు కబ్జా చేస్తే అదే చివరి రోజు వాళ్లకి అని చెప్పిన మరుసటి రోజే బాలి నేను చేర్చుకున్న ఉదయభాను చేర్చుకున్న రోశయ్యని హత్య నేరాలు ఉన్నా వాళ్లను ఎవరైతే ప్రజలు ఓడించారు వాళ్ళనే చేర్చుకున్నారు వైసిపి మాఫియా కొనసాగటానికి అన్నట్లుగా. అక్కడ స్థానికంగా పార్టీ నిర్మాణం అని చెప్పేసి ఎవరినైతే ప్రజలు ఓడించారు వాళ్ళని అక్కడ తన పార్టీలో చేర్చుకొని వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అని అక్కడ జనసైనికులు చే డిమాండ్ చేయిస్తూ ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారు అన్న వార్తలు వచ్చాయి. అలాగే తనకోసం త్యాగం చేసిన వర్మ గారి పై కూడా దాడులు చేసినా కూడా ఆయన త్వరగా స్పందించరు అయినప్పటికీ చంద్రబాబు గారు కృష్ణుడిలాగా , ద్రుత రాష్ట్ర కౌగిలి అని తెలిసి కూడా కూటమిలో మిగిలిన పార్టీలతో. సమన్వయంతో తన వల్ల తప్పు లేకుండా. ప్రాధాన్యత అంశాలకు రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించే వాటికి ఉపయోగించుకోవటం మిగిలిన వాటిని పక్కన పెట్టడం చేస్తూ ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలాసార్లు ఇబ్బంది కలిగి మాటలు మాట్లాడారు అప్పుడు పడవల కుట్రలపై గాని బుడమేరు గట్టును తెగటం పై గాని వైసీపీని విమర్శించను అన్నారు. సరిగా స్పందించలేని పవన్ కళ్యాణ్ గారు వీలైనప్పుడల్లా కూటమి ప్రభుత్వాన్ని డీగ్రేట్ చేసేలాగా అటు హోమ్ మినిస్టర్ పైగాన్ని లేదా కాకినాడ పోర్ట్ లో కానీ ఇప్పుడు టిటిడి విషయంలో కూడా ఆవేశ పూర్వకంగా మాట్లాడుతున్నారు ఏమైనాపటికి ఇప్పుడు ప్రజలు అవగాహనతో 2019 ముందు లాంటి పరిస్థితి మరల తీసుకొస్తే ఇక్కడ నష్టపోయింది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం అప్పులతో మిగిలి రాజధాని కూడా లేకుండా అన్ని రకాల ఉపాధి కోల్పోయిన ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు గారి లాంటి నాయకత్వం కింద గరల్ కంటూడి లాగా ఆయన కష్టాన్ని స్వీకరిస్తూ ప్రజలకు చేయగలిగినంత చేస్తున్నారు అందులో అందరూ చాలా వరకు బాగా స్వాములు అవుతున్నారు టిడిపి మంత్రులు కొంతమంది యువ మంత్రులు తప్పితే . ఇక్కడ చంద్రబాబు గారికి ఈసారి అధికారులు సహకరించకపోవడం కూటమిలో చేరిన వాళ్లు ఒకపక్క పదవులు తీసుకుని రెండో పక్క స్థానికంగా ఘర్షణ వాతావరణం సృష్టించటం ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి . అయినప్పటికీ కృష్ణుడు లాంటి వాళ్ళు కాబట్టి అందరిని సమన్వయం చేసుకుంటూ చేస్తున్నారు అందుకే ఆ నాయకత్వాన్ని కాపాడుకోవడం ప్రజల బాధ్యత 29లో కూడా ఉండాలి.. కులమత ప్రాంతీయ రాజకీయం చేసే వాళ్లకంటే అన్ని కుల మత ప్రాంతాలను కూడా సమన్వయం చేసుకొని అందరి అభివృద్ధిని కాంక్షించే టిడిపి నాయకత్వాన్ని కాపాడుకోవడం చారిత్రక అవసరం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క అసలు వైఖరి ఏంటో బాలినేని చేర్చుకున్నప్పుడే మెసేజ్ ఇచ్చింది ఇప్పుడు మంగళగిరిలో చిరంజీవి లాంటి వాళ్ళని కూడా చేర్చుకున్నార. ఆయన పార్టీని నిర్మాణం చేయదలుచుకున్నారు అలాగే బిజెపి వాళ్లు కూడా
తానా అంటే తంధానా అంటూ ఉండాలని మీ అబిలాష. చిచ్చు పెట్టాలని వైసీపీ చూడడం లేదు. ఈ చిచ్చు పెట్టాలని చూస్తుంది ABN రాధాకృష్ణ అని సగటు ఆంధ్రుడు అనుకుంటున్నాడు. ఏదోరకంగా పవన్ కళ్యాణ్ ని కూటమి నుండి పక్కకు నెట్టాలని చంద్రబాబు కి అంతులేని అదికారం వుండాలని రాధాకృష్ణ గారు భావిస్తూ ఉండవచ్చు. కానీ కూటమి ఏర్పడానికి ఆ కూటమి అదికారం లోకి రావడానికి పవన్ కళ్యాణ్ కారణం అనే విషయం మరిస్తే ఎలా రాధాకృష్ణ గారు. క్షమాపణలు చెప్పమనడం మంచిది అని చెబుతున్న మీరు ఆ పని చేయని ముఖ్యమంత్రి ని కాకుండా ఉప ముఖ్యమంత్రి ని ఆడి పోసుకోవడం సముచితమా ABN రాధాకృష్ణ గారు.
ఏరా అప్పుడే పొగ బేడుతున్నావ్ గా! నిన్ననే కదరా లోకేష్ ని ప్రమోట్ చేయడంలేదని తెల్లారే ఈ విషం కక్కడం ఎందుకు?? నీకు గాని చంద్రబాబు గారి కి గాని నచ్చకపోతే ప్రభుత్వం నుండి వైదొలగమనండి. ఎం జరుగుతుందో చూద్దాం...
ఏరా అప్పుడే పొగ బేడుతున్నావ్ గా! నిన్ననే కదరా లోకేష్ ని ప్రమోట్ చేయడంలేదని తెల్లారే ఈ విషం కక్కడం ఎందుకు?? నీకు గాని చంద్రబాబు గారి కి గాని నచ్చకపోతే ప్రభుత్వం నుండి వైదొలగమనండి. ఎం జరుగుతుందో చూద్దాం...
CBN గారు జైలు లో ఉన్నప్పుడు మీ నీతులు ఏమైన్నాయి ABN ఛానల్ గారు? పవన్ sir తప్ప ఎవడు ముందుకి రాలేదు. అప్పుడు ను ఎక్కడున్నావ్
మోడీ పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టుకుని చంద్రబాబును ఆడిస్తున్నాడు
తానా అంటే తంధానా అంటూ ఉండాలని మీ అబిలాష. చిచ్చు పెట్టాలని వైసీపీ చూడడం లేదు. ఈ చిచ్చు పెట్టాలని చూస్తుంది ABN రాధాకృష్ణ అని సగటు ఆంధ్రుడు అనుకుంటున్నాడు.
Correct
Yes
మీ అజ్ఞానం
ఇద్దరు కలిసి వెళ్ళవలిసింది. కానీ పవన్, సీఎం కన్నా ఎక్కువ గా రియాక్ట్ అవుతున్నారు
అదికారులు పాలకవర్గం మద్య ఏమీ లేదు.
అదికారులు TTD ఛైర్మన్ మద్య మాత్రమే పోరు వుంది.
2029 లో JSP BJP vs YCP....😊😊
మీకు ఏమైంది.పదవి ఇవ్వలేదా
Final ga CBN unna pallaki ni pk moyyali
Me buuthi maradhu. P.k. lakapothay. Meeru
Elanti useless stories mee MD ki chappuko
CBN ఈ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండి ఎవ్వరూ గౌరవించడం లేదు అంతే కాకుండా CBN కొన్ని కేసులలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వలన CBN గారిని దొంగ లాగా చూస్తూ ఎవడూ లెక్క చేయకుండా ఉండటమే కాకుండా మళ్ళీ ఇక టీడీపీ పార్టీ అధికారంలోకి రావడం చాలా కష్టం అని భావించడం కూడా ఒక కారణం, గత ఎన్నికలలో CBN గెలుపేధ్యేయంగా చాలా దిగజారి ప్రవర్తించడంతో పవన్ కళ్యాణ్ తన ఇష్టానుసారం చేస్తున్నాడు, ఎన్నికలలో విపరీతంగా ఖర్చు చేసి గెలుపొందిన శాసనసభ్యులు, ఇతర టీడీపీ పార్టీ నేతలు మళ్ళీ లోకేష్ ఆధ్వర్యంలో అధికారంలోకి రావడం కళేనని భావించి ఇష్టానుసారంగా ఆర్థిక, ఇసుక, మద్యం , భూ కబ్జాలు అని ఇది అది అని లేకుండా అన్ని విధాలుగా దోచుకుంటున్నారు, అంతే కాకుండా పచ్చ మీడియా ఛానెల్స్ మధ్య ఆధిపత్య పోరు కూడా ఒక కారణం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ పార్టీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోందట....
Ycheepi goddali potu door delivery gundaism rowdyism kanna tdp chala better
Super sir meeru
Nizam kuda dhairyam ga cheptunnaru
పవన్ కళ్యాణ్ నీ... చేతులు కట్టుకుని ఉండమని చెప్తున్నారు... అంతేగా
ఈసారి బిజెపి + జనసేన కలిసి పోటీ చేస్తాయి... అప్పుడు TDP close
అరె రాధాకృష్ణ చెప్తుంది నిజమైన రా బాబు 2029 లో టిడిపి పతనం అయిపోతుంది జనసేన బిజెపి కలిసి పోతాయి
పవన్ కళ్యాణ్ లేకపోతే టిడిపికి ఎన్ని సీట్లు వచ్చాయి కాదు గవర్నమెంట్ వచ్చేది కాదు
లవడా ఏమి కాదు 😂😂
Aasalu pawan kalyan mla aayae vadu kadhu..2018 election best example.. tdp and janaseena kalavadam both are benefited..
Wait and see PK was short temper guy just wait and see he won't sustain anywhere
అసలు మా బాబు గారు లేకపోతే పవన్కళ్యాణ్ అనే వాడు జీవితంలో MLA అయ్యేవాడు కాదు.
@@SVcreations01ok but Modi dagggara pk ki unna image valla ee situation
ప్రతి విషయానికి సూక్ష్మ పరిశీలన మరియు వ్యాఖ్యానాలు అవసరం లేదు. అది కూటమిపై ప్రభావం చూపుతుంది. రాజకీయ సమస్యలను వారే పరిష్కరించుకోగలరు. అది వారి బాధ్యత.
చిచ్చు పెట్టారుకదా!రాజకీయం చేసుకోవచ్చు.కాని రాష్ట్రాభివృద్ధిని కాంక్షించేవారు ఇలాంటి ఎడిటోరియం చేయరు.చక్కగా కూటమి అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుంటే మీకు భాధ్యత లేదా?
2029 AP CM 😎Epudu Ayipoyadu ra Maa YS 🔥 😎 Jagan Mohan Reddy 🔥💪🔥🇸🇱🚀
Pk very hard temper,not fit for politics, modi ni chusi edo gaallo untunnadu,
Pk lekapite 2014 2024 jagan handlo meru chechevaru asalu nv TDP ki vote vesava
జనసేన,BJPలేకుంటే2024 ఎలక్షన్స్ లో మళ్ళీ జగన్ CM అయ్యుండేవాడు.2029ఎలక్షన్స్ లోTDP కనుమరగయ్యేది.చంద్రబాబు కంటే ప్రజలు జగన్ లేదా పవన్ లపైనే నమ్మకం ఉంది.
Ne meda ycp party best
Don’t compare central
PM - 80 % others 30%
In Andhra
TDP 50% BjP and JAnasena 50% in terms of power of votes
Prajalaki manchi cheyandi, party laki kadu
ఏమమ్మా గొంతు రాసిందే గొంతు రాపిడు వచ్చింది పాపం నీకు అబద్ధాలు చెప్పి చెప్పి
Pk was short temper guy , it's hard for him sustain in politics.
E sollu valane kritham sari 14 parimatham ayyaru ,, e sari avi raavu !! TTD chairman ki క్షమాపణ చెప్పటానికి ఈగో ఎందుకు ?? వోట్స్ వేసేది ABN TV5 chairman lu kaadhu ,, మాలాంటి కార్యకర్తలు గుర్తుపెట్టుకోండి !!
They are doing good, don't spread this kind of negative thoughts
Noru move Abn
Evaro akara ledu meeru chalu next Jagan CM 2029. Dy CM just minister Sri Reddy entry eppudo
Thank you Anna already maa jagan mohan Reddy CM Ayipoyadu Anna maku Epudu Telusu Anna 2029 1000% AP CM 🔥 King 👑😎🦁🔥 YS 🔥 Jagan Mohan Reddy 🔥🚀🇸🇱💪🔥
😢😢
CBN garu jagrathaga undali, yeduru variki valla rajadhani minchi peddpeetha vesi , chala tappu chesthunnaru. Meeru melkoni ippati nunde jagratha tho undaka pedithe Yenkuku meku ayikurchuntaru
Tdp assalu next election lo jsp tho undadhu
Two or more channels must support pk
Please remove EO
Good
Antha enduku pavan tho pothhu maneyandi
Pavan jagantho kalisthe bavunnu
Enka raledheti anukuntunna
Dcm padhivi lekapoyana
Pawankalyan alage matladatharu
Yemi jarigina noru musukune rakam kadhu pawankalyan andhuke vote vesam kuda
పవన్ గారు ఒక పార్టీ అధ్యక్షుడు టీడీపీ నాయకుడు కాదు చూస్తూ ఊరుకోవడానికి
తానా అంటే తంధానా అంటూ ఉండాలని మీ అబిలాష. చిచ్చు పెట్టాలని వైసీపీ చూడడం లేదు. ఈ చిచ్చు పెట్టాలని చూస్తుంది ABN రాధాకృష్ణ అని సగటు ఆంధ్రుడు అనుకుంటున్నాడు. ఏదోరకంగా పవన్ కళ్యాణ్ ని కూటమి నుండి పక్కకు నెట్టాలని చంద్రబాబు కి అంతులేని అదికారం వుండాలని రాధాకృష్ణ గారు భావిస్తూ ఉండవచ్చు. కానీ కూటమి ఏర్పడానికి ఆ కూటమి అదికారం లోకి రావడానికి పవన్ కళ్యాణ్ కారణం అనే మరిస్తే ఎలా రాధాకృష్ణ గారు. క్షమాపణలు చెప్పమనడం మంచిది అని చెబుతున్న మీరు ఆ పని చేయని ముఖ్యమంత్రి ని కాకుండా ఉప ముఖ్యమంత్రి ని ఆడి పోసుకోవడం సముచిమా ABN
ఏరా అప్పుడే పొగ బేడుతున్నావ్ గా!
నిన్ననే కదరా లోకేష్ ని ప్రమోట్ చేయడంలేదని తెల్లారే ఈ విషం కక్కడం ఎందుకు??
నీకు గాని చంద్రబాబు గారి కి గాని నచ్చకపోతే ప్రభుత్వం నుండి వైదొలగమనండి. ఎం జరుగుతుందో చూద్దాం...
Meeru godavalu pettakandi pavan cbn ni 10 years cm ga undallannadu
CBN ఒక భ్రమలో వున్నాడు.తాను అమరావతి ,పోలవరం రెండు చూస్తే చాలు ఇక ఏమీ పనిలేకుండా గెలిచేస్తా అని.కానీ 2019 నుండి 2024 వరకు వైసిపి పాలనలో నష్ట పోయిన టీడీపీ కార్యకర్తలు,NRI వ్యక్తులు,ఇంకా ప్రజలు అందరూ కసితో పనిచేసి ఓడించారు.కానీ ఇప్పుడు చేతకాని వాడు అవుతున్నాడు CBN. వివేకా కేసు,కోడి కత్తి డ్రామా,గులకరాయి డ్రామా,53 రోజులు న్యాయవ్యవస్థ నీ అడ్డం పెట్టుకొని బొక్కలో వేయడం ,భార్యని సభ్యసమాజం తల దించుకునేలా మాట్లాడినా ఏమీ చేయకుండా అధికారం చేతిలో వున్నా ఏమీ చేయలేని చవట సీఎం అయ్యాడు.తాడిపత్రి లో జెసి బ్రదర్స్ నీ ఎలా ఇబ్బంది పెట్టింది చూసారు.RRR గారినీ ఎం చేసింది చూసాము.AB వేంకటేశ్వర రావు గారిని ఎలా వేధించింది చూసాము.కానీ ఇప్పుడు ఆ తప్పుడు పనులు చేసిన అధికారులను పక్కన పెట్టుకొని సొల్లు కబుర్లు చెప్తుంటే ప్రజలకి చిరాకు దొబ్బుతోంది.కొడాలి,వల్లభనేని వంశీ,పెద్దిరెడ్డి,ఇంకా వాసుదేవరెడ్డి,ఇంకా ఎందరో తప్పుడు పనులు చేసిన వాళ్ళని ఏమీ చేయకుండా నేను తోక కట్ చేస్తా,తమాషా చేస్తున్నావా ? What is happening? Where we are going ఇదే సొల్లు తప్ప ఒక్క అధికారి కూడా భయపడటం లేదు.రోజా ,ఇంకా చాల మంది మాజీ మంత్రులు అధికారం లో వున్నప్పుడు చేసిన అవినీతి పనుల్లో రుషికొండ భవనం విషయంలో ప్రజాధనం దుర్వినియోగం చేసిన విషయంలో ఏమీ చర్యలు లేవు.కక్ష్య సాధింపు చేసింది తప్పుడు పనులు చేసింది వైసిపి ప్రభుత్వంలో వున్నప్పుడు.ఇప్పుడు ఆ తప్పులకి బాధ్యులను పెట్టుకోకుండా శి క్షించకుండ సొల్లు కబుర్లు చెప్తున్నాడు కాబట్టే CBN అంటే భయం లేదు ఎవడికి.అదే జగన్ రెడ్డి అయి వుంటే ఇలా వుండేవారా? అధికారంలో ఉండి తప్పుదారి పట్టిన వ్యవస్థలను సారి చేయలేకపోతే తప్పెవరిది.చేతకాని వాడి పెళ్ళాం ఊరందరికీ వెలయాలు అన్నట్లు ఈ చెత్త సీఎం చేతకాని సీఎం వలన పాలన భ్రష్టు పడుతోంది. కోటరీ అదే భజన బృందం లేదా అధికార బృందాన్ని మార్చుకోక పోతే రేపు జగన్ రెడ్డి మళ్ళి అధికారంలోకి వస్తె CBN బట్టలిప్పి తన్నుకుంటూ తీసుకెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.ఇంటిమీదకి వచ్చి లోకేష్ నీ కుటుంబ సభ్యులను తన్నిన దిక్కు లేదు.నమ్మిన పార్టీ కార్యకర్తలను పక్కన పెట్టీ ఇపుడు కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళని పక్కన పెట్టుకుంటే 2029 లో ప్రజలు చీ కొట్టడం గ్యారంటీ.
Already Collapse Kuttami 💯 % God Decided Anna☝️Don't Worry Anna 🔥🚀2029 Elections Epudu Ayipoyadu Anna 2029 AP CM King 👑😎 YS 🔥 Jagan Mohan Reddy 💯%🇸🇱🎯 🔥🚀
కర్మది చక్రగతి గాన పాపాత్ములు దెబ్బ తినక తప్పదు. పచ్చ మంద కు దేముడు లేదు కేవలం నోట్లకట్టలే డ్రైవింగ్ ఫోర్స్, అయిననూ పాపాలికి పరిహారం చెల్లించక తప్పదు.
Pawan Kalyan ki e channel eppudu opposite
Wow what a జర్నలిజం.,
ABN VAKRA DRUSHTI CBN MIDA PADINDI ANTE CYCLE OWNER FUTURE MATASH, SERIOUSLY.
Don't give negative propaganda
మేలు చేసినట్లు సలహాలు! మరో పక్క పవన్ కళ్యాణ్ ను రెచ్చగొట్టే కార్యక్రమాలు ఏబిఎన్ కిట్టు కు పని అయింది! పవన్ కళ్యాణ్ ప్రకటనలు పారిశ్రామిక వేత్తలు, ప్రజలు ను అయ్యో మయం కు గురి చేస్తున్నాయి!
Don't support ttd issue
కాకుంటే ఇక్కడ టిడిపిలో ఎమ్మెల్యేలు అక్కడ బాలినేని చేర్చుకున్నప్పుడు కొంత ఇబ్బంది పడిన మాట నిజం
కానీ ఇప్పుడు లొకేషన్ చూసి ప్రజాదరణ పొందాలి అంటే ?
ఎమ్మెల్యేగా మీరు మీ నియోజకవర్గంలో గరిష్టంగా చేయగలిగింది చేయండి
టిడిపి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంచార్జెస్ బాధ్యత తీసుకొని
అక్కడ క్యాడర్ చదరకుండా చూసుకోవాలి
టిడిపికి కేడర్ బలము కాబట్టి కూటమిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ నో విమర్శించ వద్దు వాని చంద్రబాబు గారు అందరికీ చెప్పారు
కానీ పవన్ కళ్యాణ్ గారు మంత్రులు ఇబ్బంది పడేలా కామెంట్ చేసినప్పటికీ కూడా మంత్రులు ఎవరు స్పందించకపోవడం అనేది ఇప్పటివరకు కోటంలో విభేదాలు రాకపోవడానికి కారణం చంద్రబాబు గారి నాయకత్వం కారణం.
ఏమైనాపటికి కేంద్రం సహకరించేలాగా చంద్రబాబు గారు మలచుకున్నారు పదవులు ఏమి అడగకుండా
అది అందుకని రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వాన్ని కాపాడుకోవడం ప్రజలు అవగాహనతో
29 లో కూడా ఇంకా నెలకి 4000 అప్పులు కడుతూ
ఈరోజు కూడా సంక్రాంతికి ఫీజు రీయింబర్స్మెంట్ కాంట్రాక్టు చెల్లింపులు సిపిఎస్ నిధులు అన్ని కూడా 7500 కోట్లు రిలీజ్ చేయటం అనేది చంద్రబాబు గారు లాంటి
ఆయన కింద అనుభవంతో ఎదిగిన నాయకులకు మంత్రులకు మాత్రమే సాధ్యమని ఇంకోసారి నిరూపించారు
సమన్వయం కావాల్సింది కూటము అధినేతలు .
తమ తప్పు లేకపోయినా వేరే ఎదుటి వాళ్ళ తప్పైనా కూడా ప్రభుత్వము కొనసాగుతుంది చంద్రబాబు గారు ఉన్నత వ్యక్తిత్వం వల్ల.
కానీ స్థానికంగా కార్యకర్తలు లోకేష్ లాగానే మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా జనసేన బిజెపి ఎవర్ని చేర్చుకున్న దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా
ఇప్పటికే కోటి మంది సభ్యత్వం ఉన్న టిడిపి అక్కడి స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు ఇన్ చార్జెస్ బాధ్యత తీసుకొని
చంద్రబాబు గారి నాయకత్వాన్ని కాపాడుకోవడంలో తమ పాత్ర వహించాలి
CBN visionary ani gurtinchali. Pawan BJP adi graphinchali.BJP Jagan ki support vodileyali. Pawan kuda emi cheyaleni stage
ABN news ante chowdhury support vallu matrame vundali pavan edhugudalaku assalu support cheyaru pavanki 15 seats vasthe ganuka 6 seats Enduku odipoyaru ane debates 6:17 start chesevallu villu Enduku miru matrame vundali paripalinchali anukovadam ipudu antha support gane vunnaru kadha Deniki ni weekend news
Re elanti news petti ne medam vunna gavuravam paducheskovaddu
చంద్రబాబు గారు అమరావతి పోలవరం పూర్తి చేయడంలోనే ఉపాధిని కల్పించడంలోనూ. అధికారులు కూటమితో సమన్వయం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు
ప్రజలు పార్టీల అధ్యక్షులు కంటే కూడా. తమకేది అవసరమో అని ప్రజలు గెలిపించుకున్నారు. అందుకే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు
అందుకే కూటమికి చంద్రబాబు గారి నాయకత్వం కింద 164 సీట్లు ఇచ్చారు అలాగే ఎంపీలు కూడా 21 ఇచ్చారు
ఇక్కడ భగవంతుడు మన ప్రజల్లో ఆశీర్వాదంగా టిడిపి మీద ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వం వచ్చింది
కానీ చంద్రబాబు గారు ఎప్పుడు కూడా 95 నుంచి 2004 వరకు గాని
ఇప్పుడు గాని గవర్నర్ లాంటి పదవులు గాని నామినేటెడ్ పదవులు గాని అడగకుండా ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి అడుగుతూ ఉంటారు.
పవన్ కళ్యాణ్ తను లేకపోయినా టిడిపి ప్రభుత్వానికి ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా నామినేటెడ్ పదవులు మంత్రి పదవులు అన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉంటారు .
అంటే ఆయన నాగేంద్రబాబుకి మంత్రి పదవి అడగడం కానీ
నామినేటెడ్ పదవులు వచ్చేముందు హోం మినిస్టర్ పై దాడి చేయడం కానీ ఇలాంటివన్నీ ఆయన కొంచెం బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా అని అనిపిస్తూ ఉంటుంది.
చంద్రబాబు గారికి అన్నీ తెలుసు .
2019 ముందు బిజెపి జనసేనతో ఎలాంటి అనుభవాలు కూడా గుర్తున్నాయి
కానీ జగన్ రెడ్డి అనే ఒక నీ ఫ్యాక్షనిస్ట్ ను ఓడించాలి అంటే
కలిసి వచ్చిన అందరితో కలిసి వెళ్లారు ఫలితంగా కూటమికి 164 సీట్లు వచ్చాయి
అందుకని పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఎవరైనా అటవీ భూములు కబ్జా చేస్తే అదే చివరి రోజు వాళ్లకి అని చెప్పిన మరుసటి రోజే
బాలి నేను చేర్చుకున్న ఉదయభాను చేర్చుకున్న రోశయ్యని హత్య నేరాలు ఉన్నా వాళ్లను ఎవరైతే ప్రజలు ఓడించారు వాళ్ళనే చేర్చుకున్నారు వైసిపి మాఫియా కొనసాగటానికి అన్నట్లుగా.
అక్కడ స్థానికంగా పార్టీ నిర్మాణం అని చెప్పేసి ఎవరినైతే ప్రజలు ఓడించారు వాళ్ళని అక్కడ తన పార్టీలో చేర్చుకొని వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అని అక్కడ జనసైనికులు చే డిమాండ్ చేయిస్తూ
ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారు అన్న వార్తలు వచ్చాయి.
అలాగే తనకోసం త్యాగం చేసిన వర్మ గారి పై కూడా దాడులు చేసినా కూడా ఆయన త్వరగా స్పందించరు
అయినప్పటికీ చంద్రబాబు గారు కృష్ణుడిలాగా , ద్రుత రాష్ట్ర కౌగిలి అని తెలిసి కూడా కూటమిలో మిగిలిన పార్టీలతో.
సమన్వయంతో తన వల్ల తప్పు లేకుండా. ప్రాధాన్యత అంశాలకు రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించే వాటికి ఉపయోగించుకోవటం మిగిలిన వాటిని పక్కన పెట్టడం చేస్తూ ఉన్నారు
ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలాసార్లు ఇబ్బంది కలిగి మాటలు మాట్లాడారు
అప్పుడు పడవల కుట్రలపై గాని బుడమేరు గట్టును తెగటం పై గాని వైసీపీని విమర్శించను అన్నారు.
సరిగా స్పందించలేని పవన్ కళ్యాణ్ గారు వీలైనప్పుడల్లా కూటమి ప్రభుత్వాన్ని డీగ్రేట్ చేసేలాగా
అటు హోమ్ మినిస్టర్ పైగాన్ని లేదా కాకినాడ పోర్ట్ లో కానీ ఇప్పుడు టిటిడి విషయంలో కూడా ఆవేశ పూర్వకంగా మాట్లాడుతున్నారు
ఏమైనాపటికి ఇప్పుడు ప్రజలు అవగాహనతో 2019 ముందు లాంటి పరిస్థితి మరల తీసుకొస్తే ఇక్కడ నష్టపోయింది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం
అప్పులతో మిగిలి రాజధాని కూడా లేకుండా అన్ని రకాల ఉపాధి కోల్పోయిన ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు గారి లాంటి నాయకత్వం కింద
గరల్ కంటూడి లాగా ఆయన కష్టాన్ని స్వీకరిస్తూ ప్రజలకు చేయగలిగినంత చేస్తున్నారు
అందులో అందరూ చాలా వరకు బాగా స్వాములు అవుతున్నారు టిడిపి మంత్రులు కొంతమంది యువ మంత్రులు తప్పితే .
ఇక్కడ చంద్రబాబు గారికి ఈసారి అధికారులు సహకరించకపోవడం కూటమిలో చేరిన వాళ్లు ఒకపక్క పదవులు తీసుకుని
రెండో పక్క స్థానికంగా ఘర్షణ వాతావరణం సృష్టించటం ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి
.
అయినప్పటికీ కృష్ణుడు లాంటి వాళ్ళు కాబట్టి అందరిని సమన్వయం చేసుకుంటూ చేస్తున్నారు
అందుకే ఆ నాయకత్వాన్ని కాపాడుకోవడం ప్రజల బాధ్యత 29లో కూడా ఉండాలి.. కులమత ప్రాంతీయ రాజకీయం చేసే వాళ్లకంటే
అన్ని కుల మత ప్రాంతాలను కూడా సమన్వయం చేసుకొని అందరి అభివృద్ధిని కాంక్షించే టిడిపి నాయకత్వాన్ని కాపాడుకోవడం చారిత్రక అవసరం
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క అసలు వైఖరి ఏంటో బాలినేని చేర్చుకున్నప్పుడే మెసేజ్ ఇచ్చింది
ఇప్పుడు మంగళగిరిలో చిరంజీవి లాంటి వాళ్ళని కూడా చేర్చుకున్నార.
ఆయన పార్టీని నిర్మాణం చేయదలుచుకున్నారు అలాగే బిజెపి వాళ్లు కూడా
Nuvu Pawan Kalyan meda yantha yadinchina neke nastam
Meeru tagadalu petakandi
Madiyalo abn badha artham ledu
Nee badha yendhi
Waste ABN
Dy CM nee meru open ga matladutunaru antunaru Mari meru Enduku open ga matladutunaru