To The Point : గుడివాడ తులసి బాబు కథ, తిరుపతి విషాదం వెనుక | Kandula Ramesh Analysis| Swatantra News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ม.ค. 2025

ความคิดเห็น • 35

  • @muralikrishna-cu9ue
    @muralikrishna-cu9ue 12 ชั่วโมงที่ผ่านมา +14

    పాప ప్రక్షాళన కోసం వైకుంఠ ద్వార దర్శనం కోసం పోయి, వైకుంఠానికి పోయిన వారి గురించి ఆలోచిస్తున్నారు, విజయవాడ తుఫాన్ బాధితులను ఆదుకున్న తీరని గుర్తు లేదా! ఆయన వల్ల ఎన్ని ప్రాణాలు నిలబడ్డాయో తెలియదా! అది కూడా చంద్రబాబు దురదృష్టమోనా! చంద్రబాబు బ్రతికున్నంత వరకు, ఈ దేశంలో చాలామంది తెలుగు వారికి ఆయన విలువ తెలియదు
    వేరే రాష్ట్రాల్లో చాలామంది ప్రజలకి, ఆయన విలువ తెలుసు,

    • @madhuk9939
      @madhuk9939 6 ชั่วโมงที่ผ่านมา +1

      Muyyara kuyya

    • @deetyareddy8546
      @deetyareddy8546 26 นาทีที่ผ่านมา

      Abbo superman la vachi munugipithinaa vallani ethukochara? Apandira babu ika aapandi mee pracharam

  • @veenapasala1790
    @veenapasala1790 5 ชั่วโมงที่ผ่านมา +1

    ఈ సమయంలో ఈ విధమైన విశ్లేపణ అవసరమా ?మీరు ప్రతిపక్షానికి సపోర్ట్ చేస్తున్నట్టు వుంది మీ అనాలిసిస్ !!! మీ టైమింగ్ చాలా పూర్

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 4 ชั่วโมงที่ผ่านมา +3

    మీరు అనుకున్న లెకున్న,మాఅనుమానం,అదె, వివేకానంద కేసులు డాక్టర్ చిన్న వయసు అతను చనిపోయాడు ఈ వైజాగ్ విషయం ఈ డాక్టర్ విషయం పక్కదారి పట్టించేందుకే ఈ విషయం జరుగుతుంది

  • @VenkataBhaskarRaoSarvepalli
    @VenkataBhaskarRaoSarvepalli 2 ชั่วโมงที่ผ่านมา +1

    తిరుమలలో భక్తుల్లో క్రమశిక్షణ ఉండాలి, దేవస్థానం కమిటీ ప్రణాళికాలేమి ఉంది, పోలీసు సిబ్బందిలో మానవత్వం లేదు. కాబట్టి వైకుంఠ ఏకాదశి ద్వారదర్శనం దుర్ఘటన జరిగింది.తమ విధులను సక్రమంగా నిర్వహించని executive officer లాంటి ఉద్యోగులను డిస్మిస్ చేసి శిక్షించాలి, సస్పెండ్ చేస్తే చాలదు.

  • @kottusakunthala6282
    @kottusakunthala6282 11 ชั่วโมงที่ผ่านมา +3

    జరిగిన సంఘటన పై మాట్లాడాలి గానీ,,, దురదృష్టం అంటారేంటి? జగన్ టైం లో... అన్నమయ్య డామ్... పాలిమర్ గ్యాస్,,, కల్తీ మద్యం,,,సంఘటనలలో... ఎందరు చావలేదు? ఎందరు నష్టపోలేదు? చాదస్తం గా మాట్లాడకండి....

  • @CBP689
    @CBP689 11 ชั่วโมงที่ผ่านมา +2

    Public indiscipline And selfishness is the reason for this damage

  • @pmadhu4086
    @pmadhu4086 12 ชั่วโมงที่ผ่านมา +2

    జనంకి అస్సలు ఓపిక ఉండదు.

  • @CommonMan2324
    @CommonMan2324 9 นาทีที่ผ่านมา

    జనాల భావదారిద్ర్యం ..దేవునికి ఓ ప్రత్యేక మైన రోజు ఎలా? పిలకలు పెంచే పైత్యం. అందరికీ అంటించి షార్ట్ కట్ లో ఏదో పొందొచ్చనే లేకి మనస్తత్వాలను ఏర్పరచి..చేసుకునే భక్తి వ్యాపారం.

  • @hemaperam2877
    @hemaperam2877 12 ชั่วโมงที่ผ่านมา +2

    Prajalu chasthamu ane bayamu bakthi lekunda gorrelaga duradame thappu

  • @muralikrishna-cu9ue
    @muralikrishna-cu9ue 13 ชั่วโมงที่ผ่านมา +3

    పాపం అధికారులది అనే కంటే, పాపం చేసి ప్రక్షాళన కోసం దైవం వెంట పరిగెత్తే ప్రతి వెధవది, ఈ పాపంలో భాగస్వామ్యం ఉంది

  • @RajiBoddu-x5x
    @RajiBoddu-x5x 13 ชั่วโมงที่ผ่านมา +1

    తులసి ది ప్రకాశం జిల్లా, అద్దంకి నీ యేజక వర్గం.ఈరోజుకి వాళ్ళది వైసిపి కుటుంభం,తులసి వై సీపీ లీడర్.అనుమానం లేదు.

  • @ruthalamurthy9709
    @ruthalamurthy9709 13 ชั่วโมงที่ผ่านมา

    Yes, ekkade kadu tirumala lo kooda ante. Peaceful ga dharshan eppudu jaragatam ledu,

  • @rajshekar3676
    @rajshekar3676 5 ชั่วโมงที่ผ่านมา

    That's why should not free any thing

  • @murthydsn8865
    @murthydsn8865 11 ชั่วโมงที่ผ่านมา

    Ur analysis is good.but TDP top leaders are ignoring which will be a costly matter pl jaisriram

  • @gopinallani6
    @gopinallani6 8 ชั่วโมงที่ผ่านมา

    Apart from crowd control, they need to issue tokens locally. Why they issue only in Tirupati in these days of internet?

  • @murthydsn8865
    @murthydsn8865 11 ชั่วโมงที่ผ่านมา

    In tirupati &Tirumala TTD employees don't give proper smooth replies to devotees in general on any issue jaisriram

  • @RatnaParadise
    @RatnaParadise 13 ชั่วโมงที่ผ่านมา +1

    Alavaataina alasatwam, nirlakshamandi. Adhikaarulinka maaraledu.

  • @SudhakarChalamalasetti
    @SudhakarChalamalasetti 12 ชั่วโมงที่ผ่านมา

    ఎప్పటికి అప్పుడు టోకిన్లు ఇచ్చివేస్తే ఈ పరిస్థితి వచ్చి ఉండిద్దుకాదు

    • @voicevy3210
      @voicevy3210 11 ชั่วโมงที่ผ่านมา

      idi edo kotha program boss. regular visit kaadu

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 4 ชั่วโมงที่ผ่านมา

      అన్నీ on-line లో ఇవ్వాల్సిoది

  • @snehitphoto
    @snehitphoto 8 ชั่วโมงที่ผ่านมา

    What good is it going to the temple ...when you don't have discipline....All I see is greediness

  • @subrahmanyeswararaosingava542
    @subrahmanyeswararaosingava542 42 นาทีที่ผ่านมา

    Chalakarektugachepperuprajalulodisiplainledhu

  • @rajaleela7004
    @rajaleela7004 2 ชั่วโมงที่ผ่านมา

    Annamayya projectlo villu kottuku poyi vandalli janam povatam evari tappo abdariki telisu

  • @lakshmis3950
    @lakshmis3950 7 ชั่วโมงที่ผ่านมา

    CBN garu, Pawan, vugravadulu meeda chatta reethya action theesukokunte AP prajalaku ibbandulu thappavu. Last 5 years lo inthaku minchi ghoralu jaragaleda. Prajalu kuda croud vunnappudu samyamanam patinchandi.

  • @jayachandrapoonamalli4656
    @jayachandrapoonamalli4656 3 ชั่วโมงที่ผ่านมา

    Panikimalina complaints cheppakandi

  • @sreedharmedikonda2275
    @sreedharmedikonda2275 14 ชั่วโมงที่ผ่านมา

    All State adminstration is very busy with PM modi visit to state.Blaming each other waste.

  • @hariprasadd383
    @hariprasadd383 10 ชั่วโมงที่ผ่านมา

    అమ్మ ఆడవాళ్లు ఇలాంటి క్రౌడ్ లో దూరమాకండి.. ఎగేసుకొని రామాకండి.. పిల్లల్ని తీసుకురాకండి