మీటింగ్ లో శ్రీనివాసరెడ్డి లోకేష్ ప్రస్తావన తెచ్చినపుడు ముసి ముసి నవ్వులతో ఉన్నారు చంద్రబాబు, అదే పవన్ అయితే చాలా గౌరవంగా రెస్పాండ్ అవుతాడు పవన్ సిఎం సిఎం అని జనాలు అరుస్తే'? . .నేను ఇంకా నేర్చుకోవాలి, బాబు గారు ఎంతో అనుభవం, విజన్ ఉన్న నాయకుడు మనందరికీ ఆయన అనుభవం కావాలి అని. .. . . .. .చంద్రబాబు తరువాత లోకేష్ ఏదైనా కావొచ్చు తప్పు లేదు.
శివ గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా చంద్రబాబు గారిని చాలా గౌరవంఇచ్చారు మొన్న కూడా మరో అయిదేళ్ళు సీఎం గా చంద్రబాబు గారే వుండాలి అని బహిరంగాను మాట్లాడారు స్వార్థం లేని నాయకుడు.. కాని టీడీపీ నాయకులు కొంతమంది కుళ్ళి రాజకీయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చెయ్యాలి అని చూస్తున్నారు ఆకాశం మీద ఉమ్ము వేస్తే వాళ్ళ మీదే పడతాది అని తెలియని మూర్కులు..
మీటింగ్స్ పెట్టినప్పుడు స్టేజే కింద జనాలు సీఎం సీఎం అరవడానికి మీటింగ్ స్టేజ్ మీద మైక్ లో డిప్యూటీ సీఎం ని చెయ్యండి అని చెప్పడానికి చాలా తేడా ఉంది బయ్యా (br నాయుడు గారిని క్షమాపణ చెప్పమని అన్నందుకు ) ఫీల్ అయినట్లు ఉన్నారు పాపం 😅
TDP కీ పవన్ కళ్యాణ్ దెబ్బెంతో తెలియదు గాలికి పోయేదాన్ని ఎక్కడ అంటించుకుంటున్నారో భవిష్యత్లో కాలం సమాధానం చెప్తుంది.. ఎంత మంచోడో అంత మొండోడు.. పదవికి వన్నెతెచ్చిన నాయకుడు.. వీరికి అందులో వచ్చే లాభమేంటో వారికే అర్థం కావాలి చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం.. పనికి మాలిన వెకిలి చేష్టలు వద్దు.. ఇదే మంచి అవకాశం అంకుంటే భవిష్యత్ కాలం నిర్ణయిస్తుంది
బాబు ,పవన్ లు ఆంద్రా అభివృద్దికి అవసరం . మిగతా వి మీడియా , క్రమశిక్షణ లేని కార్యకర్తలకి అవసరం . పవన్ తన సైనికులకి క్రమశిక్షణ నేర్పడు . బాబు ,లోకేష్ లకి పవన్ విలువ తెలుసు. ఈ మీడియాలు, కార్యకర్తలు ఎవ్వరూ బాబు కష్టంలో వున్నపుడు రాలేదు . బాబు, లోకేష్ లు అంత కృతగ్నులు అనుకొను. అందుకని సమయం అన్నీ మారుస్తుంది . ప్రజలకి పవన్ త్యాగం తెలుసు . పవన్ పదవి వెనుక పాకులాడే వ్యక్తి కాదు ,అదే పవన్ని వరిస్తుంది. పవన్ కి హాని చేస్తే టిడిపి కి కూడా YCP పట్టిన గతే. డిప్యూటీ సిఎం విలువ పవన్ వలనే పెరిగింది .
నోటి దూల వలన MLA టికెట్ కోల్పోయినందుకు జనసేన పార్టీ మీధ పవన్ కళ్యాణ్ గారి మిద కక్ష కట్టినాడు మహాసేన రాజేషు....కూటమి మరో దశాబ్దం కాలం కొనసాగుతుంది అని పవన్ కళ్యాణ్ గారు బాబు గారు చెప్తున్నారు తనకు భవిష్యత్తు ఉండదేమో అని ఇలా రెచ్చగోకుతున్నాడు అని మా అభిప్రాయం...
ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చిన వెంటనే కలిగించుకుని చంద్రబాబునాయుడు గారు మాట్లాడి ఉంటే ఇంత దూరం వచ్చిన పది రోజులు ఎందుకు కావాల్సి వచ్చేది దాని గురించి కూడా చెప్పుంటే బాగుండేది కదా అండి
పవన్కళ్యాణ్ గారు, టీటీడీ ఇష్యూ లో క్షమాపణ అడిగారు అని లోకేష్ ని మీడియా అడిగితే, లోకేష్ స్పందన ఎలా ఉండాలో ఒక్కసారి చెప్పండి శివ గారు 😄😄, రెండు కుర్చీలు మాత్రమే ఎందుకు వేసారో చంద్రబాబు ని అడగండి, దాని మీద స్పందన చెప్పండి, అమితాషా గారి మీటింగ్ లో 😀😀..
చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన సహాయం నువ్వు గుర్తుంచుకొని గుర్తుంచుకొని పవన్ కళ్యాణ్ గారిని రెండవ స్థానం ఇస్తూ డిప్యూటీ సీఎం గా చేశారు వారి కృతజ్ఞత తెలుపుకున్నారు చాలా సంతోషం కనీసం రెండవ స్థానంలో ఉండడం కూడా ఇష్టం లేక కొంతమంది కావాలని లోకేషన్ రెండవ స్థానం తేవడానికి అలజడి లేపుతున్నారు తెలుగుదేశం పార్టీలు లొకేషన్ రెండవ స్థానానికి లేపడం తప్పేమీ కాదు కానీ వీరి ఉద్దేశము ఆయన స్థానము లేపడం అనేది పవన్ కళ్యాణ్ గారి స్థానం తగ్గించడానికి వారి ప్రయత్నం 6:15 ఇది ముమ్మాటికి నిజము. 6:48 చచ్చిన పామును బ్రతికించిన వాడు పవన్ కళ్యాణ్ అన్న మాట ఆరు నెలలకే మరిచిపోతున్నారు అప్పుడు వెన్నుపోటు ఇప్పుడు ముందు ఫో టు
అబ్బ బానే వన్ సైడ్ మాట్లాడుతున్నావ్ సూపర్.. సరే పవన్ ని cm cm అంటుంటే పవన్ నేను కాదు cbn గారు వుంటారు అని అన్నారు కదా మరి లోకేష్ కూడా అదే విదంగా నేను కాదు dept cm పవన్ అని చెప్పొచ్చు కదా.. బలే కవర్ డ్రైవ్ చేసావ్ లే గానీ చాల్లే
అన్నా మొహమాటం లేకుండా చెప్తున్నా 80% అధికారం మొత్తం టిడిపి దగ్గర ఉంది 20% ఉన్న అధికారం జనసేన దగ్గర ఉంది ఆ 20% కూడా టిడిపి లాక్కోవాలని చూస్తుంది కింద జనాల్లోకి వెళ్లిందంటే ఈ ఐదు సంవత్సరాలు పదవుల కోసం ఆరాట పరమ అని చెప్పండి ఎందుకంటే ఇకముందు టిడిపిని నమ్మరు గెలిచిన తర్వాత మా నాయకులు అనుకుంటున్నారు మా కార్యకర్తలు అనుకుంటున్నారు మాకు అది కావాలి మాకు ఇది కావాలి అంటే ఎలా జనసేన కలవకుండా ఉన్న చాలా బాగుండేది అప్పుడు ఆ కార్యకర్తలు ఏం కోరుకునే వాళ్ళు జనసేనని తక్కువ చేస్తున్నారు జాగ్రత్త టిడిపి వాళ్లకే నష్టం
పవన్ కళ్యాణ్ టీడీపీ తో పొత్తు పెట్టు కున్నాడు కాబట్టి 20% గెలిచాడు ఆ 20 పరెసెంటు గెలిచింది ఓట్లు వేసింది పవన్ కళ్యాణ్ ను చూసి కాదు ఓట్లు వేసింది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ని చూసి టీడీపీ పార్టీ ని చూసి ఓట్లు వేశారే తప్పా పవన్ కళ్యాణ్ ను చూసి కాదు ఓట్లు వేసింది 2000 19 రెండు వేల పంత్తోమ్మిదవ సంవత్సరం లో లాస్ట్ టైమ్ ఓన్లీ ఓక సీటు మాత్రమే వచ్చింది అది గుర్తు పెట్టుకోవాలి బ్రదర్ పవన్ కళ్యాణ్ స్టెంత్ యంత అనేది
@psrchowdari5744 bro really, sarcastic ga cheppara miru, CBN election varaku Ununtara.. jail lo chpeki chusaru ani open ga chepparuga ayana.. Chusi vesekanna manishi undaliga.. ah manishi bathiki undedhi ipdu evari vallo chepparu aayane.. miru mari velli mee Adhishtanam ki mee Visleshana cheppi kutumi vadhu ani bayataki pampeyandi.. ikkada chepebadhulu
Sir ఆపండి చాలు మేము కాదు చిచ్చు పెట్టింది మీరు, మీ టీడీపీ అధికార ప్రతినిధి మరియు టీవీ5 ఛానల్. మీరు మీ ప్రోగ్రామ్ మరో నేత్రం లో న్యూట్రల్ గా మాట్లాడతారు. ఇదే ఛానల్ లో మూర్తి గారు వేరేలా లోకేష్ డిప్యూటీ సిఎం అంటూ మాట్లాడతారు. మొత్తం మీరే చేసి ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నారు
పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక కమ్మటి రాజకీయం మొదలెట్టారు …. మొన్న---> కళ్యాణ్ గారు చేసిన త్యాగానికి, ఆయన మీద బాబు గారు కి విపరీతమైన గౌరవంతో ఒక్కర్నే ఉప ముఖ్యమంత్రిని చేశారు. నిన్న--> ఉప ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగంలో లేదు,దానికి ఎటువంటి అధికారం లేదు, కళ్యాణ్ కూడా సామాన్య మంత్రి లాగా అణుకువగా ఉండాలి. నేడు--> లోకేష్ ని కూడా కళ్యాణ్ తో సమానంగా ఉప ముఖ్యమంత్రి ని చెయ్యాలి. అందితే జుట్టు లేకుంటే కాళ్ళు … ఇదే వాళ్ళ కమ్మటి రాజకీయం. oiuytrfdfgh
అయ్య వేరే విషయం కాదు ఇక్కడ డైరెక్ట్ గా ఆయన స్థానం కె ఎసరు పెట్టీ మాట్లాడితే ఎలా సమీ. వేరే బైట వాళ్లు కాదు చోపింది మి పార్టీ నాయకులే కదా అల అన్నింది, అంటే మేము గిల్లుతం కని అరవకూడదు అని అంటే యల సమీ.
ఇంకో 10 సంత్సరాలు చంద్రబాబే సీఎం అని పవన్కళ్యాణ్ అంటుంటే, పవన్ ని కాళ్ళు పట్టుకు లాగేయాలని ప్రయత్నాలు, jai👌పవన్కళ్యాణ్, జై సీబీన్. లోకేష్ ట్రాప్ లో పడుతున్నాడు, జగన్ కి కావలసిందదే
బాబు TV 5 జర్నలిస్టు తపేమిలేద బహిరంగసభ లో అలా మాట్లాడం తప్పే అంటే లోకేష్ గారి మీద తన తండ్రిగారు చంద్రబాబు గారి ప్రేమ కంటే కూడ ఈ మాట్లాడిన వాలకి ప్రేమ ఉందా చంద్రబాబు గారిని రాజమండ్రి సెంట్రల్ జైళ్లలో ఉన్నపుడు ఇలాంత ఎక్కడికి పోయరు చెప్పండి ప్రజలు అడుగుతున్నారు పవన్ కల్యాణ్ గారు ప్రజలు మనిషి పదవుల మనిషి కాదు అయిని ప్రజలు దేవుడిగా చూస్తూనారు
పవన్ కళ్యాణ్ గారికి సిఎం సీట్ ఇవ్వటం వల్ల చంద్ర బాబు గారికి ఏమి కాదు ఏవైనా సలహాలు ఇస్తారు...నీకు ఒక సైడ్ మాట్లాడకు శివ చాలాసార్లు చెప్పాను వినట్లేదు నువ్వు...గమ్మున నువ్వు ఉండు ఆవేశ పడి బులిటెన్స్ చేయకుండా...
అన్న రాజకీయం అంటే వారస్త్వం కాదు కాకోడదు అంటే కాదన్నా. తెలుగుదేశం పార్టీ వేవస్తాపాకులు అయినా శ్రీ ఎన్టీ ఆర్ గారు చెప్పారు. ఇప్పుడే లోకేష్ గారు తరువాతి పార్టీ అదినేత అంటున్నారు.ఇది సమ్నాసమేనా.
Lokesh ji is developing . Better for him to focus on the development of TDP in Telugu states for which PK is an indispensable most powerful weapon. If PK is disturbed, BJP may consider PK for a valuable position since their strategy to depend on Mega Family for South is very much sensible. There are two problems a. Lokesh & TDP to take appointments and meet PK at C. minister position, it will be more embarrassing to TDP b. YSJ will use all his power to demolish TDP if full. TDP's core strength is Pawan Kalyan. If PK were not with them in last elections, the waves of his criticism on TDP would have brought TDP much below level. YSJ strength depends on TDP - Pawan fevical Gum, if it is weaken means YSJ is strengthened.... For every one pls be alert ... Pawan is doing all right
వైసీపీ ముఖ్య నేతలు అందరూ కాంగ్రెస్స్ నుండి వచ్చినవాళ్లే, ఇపుడు వైసీపీ ని వదలి బాక్ టు పెవిలియన్ .. . . . . . నెక్స్ట్ 2029 లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది.. . . . . ఎందుకంటే కూటమి వాళ్ళు సిఎం, డెప్యూటీ. . . . . . . అని కొట్టుకుంటున్నారు, జగన్ &కో విషయం పట్టించుకోవడం లేదు.. . . . . . . జగన్ తొక్క తీయాలంటే కాంగ్రెస్ కరెక్ట్.
సిఎం సిఎం అంటుంటే పవన్ కళ్యాణ్ గారు కండిస్తున్నారు కాని టీడీపి నాయకులు లోకేష్ డీసీఎం అవాలి అంటుంటే చంద్రబాబు కాండించటం లేదు ఎందుకు శివ గారు
Pubic lo ki vellu a Mata Abu apudu CBN react avakapothe adugu
అసలు చంద్రబాబు దొంగ ఆయనే అలా మాట్లాడించాడు కొడుకు కోసం
సూపర్ అడిగావు బ్రో
@పవన్ కళ్యణ్ cm కావాలంటే ప్రయత్నించుకోవచ్చు కుంటికాలు లాగా tdp ఎందుకు?
Super ga chepparu bro🎉❤
మహాసేన రాజేష్ ఒక కలుపు మొక్క పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని
చేయకపోతే మళ్ళీ 21వసాయి
రాజేష్ ను సస్పెండ్ చేయాలి
మహాసేన రాజేష్ గాడి తప్పు ఏముంది అంత మన బాబు గారు ప్లాన్
అవునా పిల్ల బచ్చ 😂😂😂😂
Lokesh mitrulu rajesh
మీటింగ్ లో శ్రీనివాసరెడ్డి లోకేష్ ప్రస్తావన తెచ్చినపుడు ముసి ముసి నవ్వులతో ఉన్నారు చంద్రబాబు, అదే పవన్ అయితే చాలా గౌరవంగా రెస్పాండ్ అవుతాడు పవన్ సిఎం సిఎం అని జనాలు అరుస్తే'? . .నేను ఇంకా నేర్చుకోవాలి, బాబు గారు ఎంతో అనుభవం, విజన్ ఉన్న నాయకుడు మనందరికీ ఆయన అనుభవం కావాలి అని. .. . . .. .చంద్రబాబు తరువాత లోకేష్ ఏదైనా కావొచ్చు తప్పు లేదు.
Pawankalyan very very good parsan get ledar
Pawan Kalyan ఎంత హుంద గా వ్యవహరిస్తున్నారు..e TDP వాళ్ళు ఎంత చిల్లరగా వ్యవహరిస్తున్నారో ఇప్పుడు అర్థం అవుతుంది.
Tdp lekha pothe JSP zero😂😂😂😂
@rameshn5095 nenem annanu nuvvem matladuthunnav asalu..JSP lekapothe TDP kuda 23 ne😂😂..adhikaram ledhu bokka ledhu malli jail kee
Vennupotu rajakeeyam alavate kada.
@@rameshn5095mari tdp 23na,
Ledu le ippudu tdp kuda 00000 ne
అదే jsp లేకపోతే మీ గుద్ధలో జగన్ గాడి రాడ్..😂😂😂😂😂@@rameshn5095
లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని ఆరోపణలు చేసిన ఎమ్మెల్యేలను టిడిపి నాయకులను సస్పెండ్ చేయమనండి పార్టీ అధినేతలు పర్మిషన్ లేకుండా మాట్లాడినందుకు
శివ గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా చంద్రబాబు గారిని చాలా గౌరవంఇచ్చారు మొన్న కూడా మరో అయిదేళ్ళు సీఎం గా చంద్రబాబు గారే వుండాలి అని బహిరంగాను మాట్లాడారు స్వార్థం లేని నాయకుడు.. కాని టీడీపీ నాయకులు కొంతమంది కుళ్ళి రాజకీయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చెయ్యాలి అని చూస్తున్నారు ఆకాశం మీద ఉమ్ము వేస్తే వాళ్ళ మీదే పడతాది అని తెలియని మూర్కులు..
నిజంగా అన్నా.. మొన్నటిదాకా బానే ఉన్నారు అస్సలు ఏమైంది అన్నా 🥹
బాబు గారు ఎందుకు ఖండించడం లేదు
మా పవన్ CM కావాలని ఇవతలి వాళ్ళు చెప్పడంలో కూడా తప్పు లేదుకదా!
Yes
మీటింగ్స్ పెట్టినప్పుడు స్టేజే కింద జనాలు సీఎం సీఎం అరవడానికి మీటింగ్ స్టేజ్ మీద మైక్ లో డిప్యూటీ సీఎం ని చెయ్యండి అని చెప్పడానికి చాలా తేడా ఉంది బయ్యా (br నాయుడు గారిని క్షమాపణ చెప్పమని అన్నందుకు ) ఫీల్ అయినట్లు ఉన్నారు పాపం 😅
పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలి 💯
Adi avdammma. Even pk told that cbn should continue as cm in the next term also
@@chowdary3559Mari deputy CM gaa pavan okkadine select chesaru.inkokarini Dy CM gaa undamani kaadu
@@chowdary3559 YES, but lokesh want to be CM as early as possible,, and pavan will not agree on this.
TDP కీ పవన్ కళ్యాణ్ దెబ్బెంతో తెలియదు గాలికి పోయేదాన్ని ఎక్కడ అంటించుకుంటున్నారో భవిష్యత్లో కాలం సమాధానం చెప్తుంది.. ఎంత మంచోడో అంత మొండోడు.. పదవికి వన్నెతెచ్చిన నాయకుడు.. వీరికి అందులో వచ్చే లాభమేంటో వారికే అర్థం కావాలి చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం..
పనికి మాలిన వెకిలి చేష్టలు వద్దు..
ఇదే మంచి అవకాశం అంకుంటే భవిష్యత్ కాలం నిర్ణయిస్తుంది
పవన్ కళ్యాణ్ గారికి తిక్క రేగితే పదవి వద్దు డిప్యూటీ సీఎం వద్దు అంటాడు ఆయన పదవి ఉన్న లేకపోయినా ఆయన పని చేసుకుంటాడు దేశం కోసం రాష్ట్రం కోసం
కార్య కర్తలు అనడం లేదు కదా పార్టీ లీడర్స్ అంటున్నారు
మొదట డిబేట్స్ పెట్టింది తమదే సార్
ఇది చర్చకు రాకుండా పార్టీ ముందుగా అధినేత లే పరిష్కరించి ఉంటే ఇంత రచ్చ అయ్యేది కాదు.
సూపర్ గా చెప్పారు ఎవరో మంట పెట్టవలసిన అవసరం లేదు tdp వాళ్ళే పెట్టారు మంట
ఫస్ట్ డిప్యూటీ సిఎం అనే కాన్సెప్ట్ ఎత్తింది ఎవరయ్యా..???
టీవీ5 మూర్తి..శివ కూడా పసుపు బ్యాచ్ ఏ 😂😂😂
If TDP play double tongue, then TDP will cost huge effect.
పవన్ కళ్యాణ్ గారు ఉన్న పదవిని ఎలా అడుగుతారు అది పవన్ కళ్యాణ్ ని అవమానించడం కాదా ఇది దేనికి సంకేతం
బాబు ,పవన్ లు ఆంద్రా అభివృద్దికి అవసరం . మిగతా వి మీడియా , క్రమశిక్షణ లేని కార్యకర్తలకి అవసరం . పవన్ తన సైనికులకి క్రమశిక్షణ నేర్పడు . బాబు ,లోకేష్ లకి పవన్ విలువ తెలుసు. ఈ మీడియాలు, కార్యకర్తలు ఎవ్వరూ బాబు కష్టంలో వున్నపుడు రాలేదు . బాబు, లోకేష్ లు అంత కృతగ్నులు అనుకొను. అందుకని సమయం అన్నీ మారుస్తుంది . ప్రజలకి పవన్ త్యాగం తెలుసు . పవన్ పదవి వెనుక పాకులాడే వ్యక్తి కాదు ,అదే పవన్ని వరిస్తుంది. పవన్ కి హాని చేస్తే టిడిపి కి కూడా YCP పట్టిన గతే. డిప్యూటీ సిఎం విలువ పవన్ వలనే పెరిగింది .
Vaallu alaanti vaalle sir, ee proposal Oct lo ne start chesaru plan.
ఏపీ లో సీఎం పదవి పవన్ కళ్యాణ్ గారు కి తప్పకుండా ఇవ్వాలి 💯💯💯🙏🇮🇳👍🙏
నోటి దూల వలన MLA టికెట్ కోల్పోయినందుకు జనసేన పార్టీ మీధ పవన్ కళ్యాణ్ గారి మిద కక్ష కట్టినాడు మహాసేన రాజేషు....కూటమి మరో దశాబ్దం కాలం కొనసాగుతుంది అని పవన్ కళ్యాణ్ గారు బాబు గారు చెప్తున్నారు తనకు భవిష్యత్తు ఉండదేమో అని ఇలా రెచ్చగోకుతున్నాడు అని మా అభిప్రాయం...
అసలు దీనికి కారణం ఐన.. రాజేష్ మహా సున్నా మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..? వాడు లైన్ క్రాస్ చేసాడు Elections టైమ్ లో కూడా..
అనిపించిందే మేము ఐతే సస్పెండ్ ఎందుకు చేస్తాం బ్రో 😂😂🤣
నీకు ఇప్పుడు అవసరం తీరిపోయింది అందుకనే మీ మనిషిని పెట్టి అట్లా మాట్లాడించారు ఇప్పుడు పెద్ద ఇష్యూ అవుతుంది కావాలని చేశారు
ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చిన వెంటనే కలిగించుకుని చంద్రబాబునాయుడు గారు మాట్లాడి ఉంటే ఇంత దూరం వచ్చిన పది రోజులు ఎందుకు కావాల్సి వచ్చేది దాని గురించి కూడా చెప్పుంటే బాగుండేది కదా అండి
Chepparu endhu kante vella ntha okkate vedhavalu
మీరంటే ఇష్టం శివగారు బట్ మీరు ఎందుకో ఈసారి కరెక్ట్ గా మాట్లాడాలా.తెలుగుదేశం పార్టీ నీ వినేకేసుకొచ్చేలా మాట్లాడారు.
కరెక్ట్ శివ గారు మీరు చెప్పేది చాలా చాలా కరెక్ట్,,!👌
పవన్కళ్యాణ్ గారు, టీటీడీ ఇష్యూ లో క్షమాపణ అడిగారు అని లోకేష్ ని మీడియా అడిగితే, లోకేష్ స్పందన ఎలా ఉండాలో ఒక్కసారి చెప్పండి శివ గారు 😄😄, రెండు కుర్చీలు మాత్రమే ఎందుకు వేసారో చంద్రబాబు ని అడగండి, దాని మీద స్పందన చెప్పండి, అమితాషా గారి మీటింగ్ లో 😀😀..
Ante actually akkada Pawan and Amitshah ke vesarandi.. ah thechina kurchi lo kurchindhi CBN ga maru😂
సార్ ఇది టిడిపి కే లాస్
చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన సహాయం నువ్వు గుర్తుంచుకొని గుర్తుంచుకొని పవన్ కళ్యాణ్ గారిని రెండవ స్థానం ఇస్తూ డిప్యూటీ సీఎం గా చేశారు వారి కృతజ్ఞత తెలుపుకున్నారు చాలా సంతోషం కనీసం రెండవ స్థానంలో ఉండడం కూడా ఇష్టం లేక కొంతమంది కావాలని లోకేషన్ రెండవ స్థానం తేవడానికి అలజడి లేపుతున్నారు తెలుగుదేశం పార్టీలు లొకేషన్ రెండవ స్థానానికి లేపడం తప్పేమీ కాదు కానీ వీరి ఉద్దేశము ఆయన స్థానము లేపడం అనేది పవన్ కళ్యాణ్ గారి స్థానం తగ్గించడానికి వారి ప్రయత్నం 6:15 ఇది ముమ్మాటికి నిజము. 6:48 చచ్చిన పామును బ్రతికించిన వాడు పవన్ కళ్యాణ్ అన్న మాట ఆరు నెలలకే మరిచిపోతున్నారు అప్పుడు వెన్నుపోటు ఇప్పుడు ముందు ఫో టు
Jai Pawan Kalyan garu ❤
Start chesindi tdp valle sir
Pawan Kalyan grate leader 👏
Pawan Kalyan 2029 లో కూడా cbn c.m అన్నారు ఇది టీడీపీ వాళ్ళు ఈ ఎందుకు మార్చి పోతున్నారు
అబ్బ బానే వన్ సైడ్ మాట్లాడుతున్నావ్ సూపర్.. సరే పవన్ ని cm cm అంటుంటే పవన్ నేను కాదు cbn గారు వుంటారు అని అన్నారు కదా మరి లోకేష్ కూడా అదే విదంగా నేను కాదు dept cm పవన్ అని చెప్పొచ్చు కదా.. బలే కవర్ డ్రైవ్ చేసావ్ లే గానీ చాల్లే
మళ్ళీ మా జగనన్న వచ్చి అందర్నీ బుల్డోజర్ తో తొక్కించే వరకూ మన వాళ్ళు ఇలాగే మాట్లాడుతుంటారు
అన్నా మొహమాటం లేకుండా చెప్తున్నా 80% అధికారం మొత్తం టిడిపి దగ్గర ఉంది 20% ఉన్న అధికారం జనసేన దగ్గర ఉంది ఆ 20% కూడా టిడిపి లాక్కోవాలని చూస్తుంది కింద జనాల్లోకి వెళ్లిందంటే ఈ ఐదు సంవత్సరాలు పదవుల కోసం ఆరాట పరమ అని చెప్పండి ఎందుకంటే ఇకముందు టిడిపిని నమ్మరు గెలిచిన తర్వాత మా నాయకులు అనుకుంటున్నారు మా కార్యకర్తలు అనుకుంటున్నారు మాకు అది కావాలి మాకు ఇది కావాలి అంటే ఎలా జనసేన కలవకుండా ఉన్న చాలా బాగుండేది అప్పుడు ఆ కార్యకర్తలు ఏం కోరుకునే వాళ్ళు జనసేనని తక్కువ చేస్తున్నారు జాగ్రత్త టిడిపి వాళ్లకే నష్టం
పవన్ కళ్యాణ్ టీడీపీ తో పొత్తు పెట్టు కున్నాడు కాబట్టి 20% గెలిచాడు ఆ 20 పరెసెంటు గెలిచింది ఓట్లు వేసింది పవన్ కళ్యాణ్ ను చూసి కాదు ఓట్లు వేసింది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ని చూసి టీడీపీ పార్టీ ని చూసి ఓట్లు వేశారే తప్పా పవన్ కళ్యాణ్ ను చూసి కాదు ఓట్లు వేసింది
2000 19 రెండు వేల పంత్తోమ్మిదవ సంవత్సరం లో లాస్ట్ టైమ్ ఓన్లీ ఓక సీటు మాత్రమే వచ్చింది అది గుర్తు పెట్టుకోవాలి బ్రదర్ పవన్ కళ్యాణ్ స్టెంత్ యంత అనేది
@psrchowdari5744 bro really, sarcastic ga cheppara miru, CBN election varaku Ununtara.. jail lo chpeki chusaru ani open ga chepparuga ayana.. Chusi vesekanna manishi undaliga.. ah manishi bathiki undedhi ipdu evari vallo chepparu aayane.. miru mari velli mee Adhishtanam ki mee Visleshana cheppi kutumi vadhu ani bayataki pampeyandi.. ikkada chepebadhulu
@@psrchowdari5744but varahi devi ni gurthupetkondo, maa pawan ni thakkuvu chesnapdu antha
Pawan kalyan tho pettukunte bhustapitame telisu kada monna election lo🔥
Sir ఆపండి చాలు
మేము కాదు చిచ్చు పెట్టింది మీరు, మీ టీడీపీ అధికార ప్రతినిధి మరియు టీవీ5 ఛానల్.
మీరు మీ ప్రోగ్రామ్ మరో నేత్రం లో న్యూట్రల్ గా మాట్లాడతారు. ఇదే ఛానల్ లో మూర్తి గారు వేరేలా లోకేష్ డిప్యూటీ సిఎం అంటూ మాట్లాడతారు.
మొత్తం మీరే చేసి ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నారు
❤❤❤❤❤❤❤❤❤❤
మీకు అనుకున్న దాని కంటే ఎక్కువ సీట్లు ఇచ్చి తప్పు చేశాము కూటమి ప్రభుత్వానికి
సార్ ముందు గా మీడియా కంట్రోల్ లో ఉండాలి
పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక కమ్మటి రాజకీయం మొదలెట్టారు ….
మొన్న---> కళ్యాణ్ గారు చేసిన త్యాగానికి, ఆయన మీద బాబు గారు కి విపరీతమైన గౌరవంతో ఒక్కర్నే ఉప ముఖ్యమంత్రిని చేశారు. నిన్న--> ఉప ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగంలో లేదు,దానికి ఎటువంటి అధికారం లేదు, కళ్యాణ్ కూడా సామాన్య మంత్రి లాగా అణుకువగా ఉండాలి. నేడు--> లోకేష్ ని కూడా కళ్యాణ్ తో సమానంగా ఉప ముఖ్యమంత్రి ని చెయ్యాలి. అందితే జుట్టు లేకుంటే కాళ్ళు … ఇదే వాళ్ళ కమ్మటి రాజకీయం. oiuytrfdfgh
ఒక్కసారి కామెంట్స్ చదువుకోండి శివ గారు
పప్పు V/S నిప్పు పెట్టారు ఇది నిజం చూసుకుందాం
సాధారణ కార్యకర్తలు కాదు కారణం కొందరు స్వార్ధ రాజకీయ నాయకులు. వీరిని అనగా బాధ్యత పార్టీ ముఖ్య నేతలదే.💯✔️
అయ్య వేరే విషయం కాదు ఇక్కడ డైరెక్ట్ గా ఆయన స్థానం కె ఎసరు పెట్టీ మాట్లాడితే ఎలా సమీ. వేరే బైట వాళ్లు కాదు చోపింది మి పార్టీ నాయకులే కదా అల అన్నింది, అంటే మేము గిల్లుతం కని అరవకూడదు అని అంటే యల సమీ.
వారసత్వం ఏంటండి ఇది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగమా అప్పటికి జూనియర్ ఎన్టీఆర్ వస్తే టిడిపి రెండుగా చీలుతుంది
Pavan ki e mathram effect jarigina TDP close ainatte
CM ante pawan vadhu antaru. Okay.
Mari ipudu DCM ante Lokesh vadhu antunnada? Anagalada?
Next cm Pawan kalyan garu❤
Tdp vallaki vundali buddi
Correcte Brother Strat Chesinde TDP Vallae
మరి ఎందుకు ఈ రచ్చ ముందు ఆ మాట అన్నప్పుడే కండించుకుంటే ఇంత బాధ ఉండదు
ఇంకో 10 సంత్సరాలు చంద్రబాబే సీఎం అని పవన్కళ్యాణ్ అంటుంటే, పవన్ ని కాళ్ళు పట్టుకు లాగేయాలని ప్రయత్నాలు, jai👌పవన్కళ్యాణ్, జై సీబీన్.
లోకేష్ ట్రాప్ లో పడుతున్నాడు, జగన్ కి కావలసిందదే
జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అనుకున్న కానీ పరవాలేదు 2029 లో 2019 రిపీట్ అవుద్ది
Antha seen vaadiki
మొదటగా చంద్రబాబు గారిని ఇతర దేశాలకు పంపించేయండి, ఆయన ఉంటే ఏమి జరగదు, సాగదీసి సాగదీసి సాగదీసి జగన్ ని మళ్ళీ గెలిచేలా చేస్తాడు🙏 మహానుభావుడు
ఈ రచ్చకు ఎవరండి కారణము శివ గారు పబ్లిక్ లో చెప్పబడింది టిడిపి
జై జనసేన 👍💯🙏 సూపర్ 👌🇮🇳💯🙏🙏🙏
Pawan Kalyan honest politician
ఆయన ను tdp మోసం చేస్తోందని ప్రజల కు అనుమానం వస్తే what next
Yes 100 persent Correct sir👍
సర్ స్టేజ్ పైన అలా మాట్లాడకూడదు స్టేజ్ కింద ఎంతమంది అరిసిన సీఎం సీఎం అని ఎవరు పట్టించుకోరు
లోకేష్, బాబు ఇద్దరు ఖండించాలి,ఆపదలో అడుకున్న వాడిని తొక్కేయాలని చూస్తే ...
మొత్తం మీద ఏదో జరుగుతుంది
Correct Analysis Sir..Hats off!!
బ్రదర్ మీరు ఈ విషయం ముందు తెరమీదకు తీసుకువచ్చిన వారికి బాగా గట్టిగా వినిపించేలా మరొక్క సారి చెప్పండి
కరెక్టుగా చెప్పారు బ్రదర్ 💯
పొత్తు వల్ల రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనే కూటమికి ఓటు వేసింది 🔯✌🏻✊🏻
వినాశకాలే విపరీత బుద్ధి.
డిప్యూటీ సిఎం సిఎం అంటుంటే మీరెందుకు ఖండించలేదు..???
శివ గారు 4 ,5 రోజుల నుండి రచ్చ జరుగుతుంటే e అపార అనుభవ శాలి చంద్రబాబు ఎమి చేస్తున్నారు
వొక్క. సారి జైలు జీవితాన్ని గుర్తు తెచ్చు కుంటే మంచిది
Honest Indian political లీడర్ పవన్ next cm pawan in ఆంధ్ర ప్రదేశ్
లోకేష్ కు ఇప్పుడు అంత అవసరము లేదు. భవిష్యత్ లో లోకేష్ డి సి యం పవన్ సి యం.
దీనికంతటికి టీడీపీ కారణం కాదంటారా శివ గారు 😂😂
Correct sir
Correct ga chepparu
అధినేత సీఎం అంటే ఖండిస్తున్నాడు ఎక్కడెందుకు ఖండించట్లేదు సార్
అంటే వాళ్ళ పార్టీ బావుండాలి ప్రజలు కాదు అని మీ ఉద్దేశం…..😊
Thank u are 💯 correct ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏
బాబు TV 5 జర్నలిస్టు తపేమిలేద బహిరంగసభ లో అలా మాట్లాడం తప్పే అంటే లోకేష్ గారి మీద తన తండ్రిగారు చంద్రబాబు గారి ప్రేమ కంటే కూడ ఈ మాట్లాడిన వాలకి ప్రేమ ఉందా చంద్రబాబు గారిని రాజమండ్రి సెంట్రల్ జైళ్లలో ఉన్నపుడు ఇలాంత ఎక్కడికి పోయరు చెప్పండి ప్రజలు అడుగుతున్నారు పవన్ కల్యాణ్ గారు ప్రజలు మనిషి పదవుల మనిషి కాదు అయిని ప్రజలు దేవుడిగా చూస్తూనారు
ఇన్ని చెప్పినవూ కదా ఆరోజు మీటింగ్ లోనే CBN గారు ఇలా మాట్లాడకూడదు అనీ అతనికి పబ్లిక్ గానే చెప్పివుండొచ్చు కదా ఎందుకు చెప్పలేదు మరి
పవన్ కళ్యాణ్ గారికి సిఎం సీట్ ఇవ్వటం వల్ల చంద్ర బాబు గారికి ఏమి కాదు ఏవైనా సలహాలు ఇస్తారు...నీకు ఒక సైడ్ మాట్లాడకు శివ చాలాసార్లు చెప్పాను వినట్లేదు నువ్వు...గమ్మున నువ్వు ఉండు ఆవేశ పడి బులిటెన్స్ చేయకుండా...
మీరు Currect గూ మాట్లాడుట లేదు
అరే నయినా మొదలు పట్టిన tdp వాళ్లు ది తప్పు
అన్న రాజకీయం అంటే వారస్త్వం కాదు కాకోడదు అంటే కాదన్నా. తెలుగుదేశం పార్టీ వేవస్తాపాకులు అయినా శ్రీ ఎన్టీ ఆర్ గారు చెప్పారు. ఇప్పుడే లోకేష్ గారు తరువాతి పార్టీ అదినేత అంటున్నారు.ఇది సమ్నాసమేనా.
లొట్టపేసు చానళ్ళు చెపితే Cm, డిప్యూటీ సీఎం లు కాలేరు, ప్రజలకు తెలుసు ఎవరు దమ్మున్న నాయకుడు అని
PAWAN kalyan Will be the Next CM of Andra Pradesh 😎😎🔥
వర్మను సీఎం చేయండి
మంట పెట్టింది తెలుగు తమ్ముళ్లే
Jai pawan
Rajesh ganiki gaddi pettandi shiva garu vadu ysp covart
ఇది కరెక్ట్ గా చెప్పారు ఇది నిజం
Great leader
ఆల్రెడీ లేట్ అయిపొయింది ఇప్పుడు వద్దు అని రెస్పాండ్ అయినా పట్టించుకోము...
Pawan cam cheyali 2 years
Pavankalyan sir🤗🤝🙌
Lokesh ji is developing . Better for him to focus on the development of TDP in Telugu states for which PK is an indispensable most powerful weapon.
If PK is disturbed, BJP may consider PK for a valuable position since their strategy to depend on Mega Family for South is very much sensible.
There are two problems a. Lokesh & TDP to take appointments and meet PK at C. minister position, it will be more embarrassing to TDP
b. YSJ will use all his power to demolish TDP if full.
TDP's core strength is Pawan Kalyan.
If PK were not with them in last elections, the waves of his criticism on TDP would have brought TDP much below level.
YSJ strength depends on TDP - Pawan fevical Gum, if it is weaken means YSJ is strengthened....
For every one pls be alert ... Pawan is doing all right
Excellent sir 🎉
Pavan,CBN, Both are Well Experienced Political Leaders & Their Target/Concentration is State Development-Jagan Cheap Games & Tricks, Work Out Kavu😭🥳