వర్షాల్లో కొట్టుకుపోయిన...జగన్ 43 వేల కోట్లు | Mahaa Vamsi Analysis On AP Roads

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 เม.ย. 2024
  • #ysjaganmohanreddy #aproads #mahaavamsianalysis
    వర్షాల్లో కొట్టుకుపోయిన...జగన్ 43 వేల కోట్లు | Mahaa Vamsi Analysis On AP Roads
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on TH-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

ความคิดเห็น • 173

  • @sivaramagopalakrishnaiahta4132
    @sivaramagopalakrishnaiahta4132 หลายเดือนก่อน +70

    వర్షాలకు రోడ్లే కాదు, పోలవరం, అరావతి, పోర్టులు, కాలువలు, చెరువులు, కుంటలు కొట్టుకు పొయ్యాయి. ఇసుక, మద్యం, గంజాయి, డ్రగ్స్ వ్యాపారాలు పెరిగాయి. ఇంకోసారి జగన్ కి ఓటు వేద్దాం, రాష్ట్రం కొట్టుకు పోతుంది 5 కోట్ల ఆంధ్రా ప్రజలతో సహా బంగాళా ఖాతం లోకి.

  • @harichandrabaki8525
    @harichandrabaki8525 หลายเดือนก่อน +63

    రోడ్లు పేరు చెప్పి 43 వేల కోట్లు దొబ్బేసారు

  • @sivannarayana2441
    @sivannarayana2441 หลายเดือนก่อน +50

    Work లు చెయ్యకుండానే 80% బిల్లులు నొక్కేసారు జగన్

  • @krishnamohan9343
    @krishnamohan9343 หลายเดือนก่อน +46

    ఆ దరిద్రుడు భూమికి బరువు.
    AP ప్రజలకు కూడా బరువు.
    మరొక 15 రోజుల్లో ఈ శని నుంచి విముక్తులు అయ్యే అవకాశాన్ని వదులుకోరు అని భావిస్తున్నాము.🎉🎉

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 หลายเดือนก่อน

      Ap, ki pattina sani daridram vady prejalamdaru vote🗳️ tho buddi cheppu e psycho party zombie🧟‍♂️💀 ni tarimi kottali✊✌🙏🤗

  • @yazatajax
    @yazatajax หลายเดือนก่อน +47

    ఐదేళ్ళలో పడిన వర్షాలకే కొట్టుకుపోయేంత స్ట్రాంగ్ గా రోడ్లు వేయించాడు అన్న. ఇంకా జనం ఎర్రి గొర్రెలు అని నమ్మే అన్న కాన్ఫిడెన్స్ మాత్రం సూపర్! స్క్రిప్ట్ ఎవరు ఇస్తున్నారో కానీ ఆళ్ళు మాత్రం అన్న ఓడిపోవడానికే అలా వ్రాస్తున్నారని నా అనుమానం. మరీ ఇచ్చిన స్క్రిప్ట్ ఇచ్చినట్టు చదవకుండా అన్నా నువ్వు కూడా కొంచెం బుర్రకు పనిపెట్టు. మనం చేయని పనిని దరిద్రమైన అబద్ధాలతో కవర్ చేసుకునే బదులు ఈసారి ఇంతే చేయగలిగాం మరోసారి గెలిపిస్తే చేస్తాం అంటే కొంతన్నా మర్యాద దక్కుతుంది.

    • @RamaKrishna-ob1hs
      @RamaKrishna-ob1hs 26 วันที่ผ่านมา

      4year lo j 0:14 agan vesinroads veste gatam lo babu vesinaroads ekad kojja matalu mani

    • @yazatajax
      @yazatajax 26 วันที่ผ่านมา

      @@RamaKrishna-ob1hs ye kojja vedhavalu tavvesaaro evadiki telusu? rashtramlo roju kulchivetalu, chetlu kotteyadaalu, sahaja vanarulu dochukovadaaley kadaa, yenaadainaa edainaa katti chachchindaa ee government.

  • @rathumuchu1863
    @rathumuchu1863 หลายเดือนก่อน +23

    మళ్లీ రోడ్లు వేయాలంటే బాబుగారి మళ్లీ రావాలి జై సిబిఎన్

  • @2107N
    @2107N หลายเดือนก่อน +64

    రోడ్లు వేయాలని కలలో అనుకున్నాడు సైకో కానీ వర్షాలకి కొట్టుకుపోతాయానీ భయంతో వేయలేదు ఎలాగూ కొట్టుకు పోయే సొమ్మే కదా అని ఆ సొమ్మును 420గాడు నొక్కేసాడు

  • @kodumuruupendrarao2906
    @kodumuruupendrarao2906 หลายเดือนก่อน +27

    వైసీపీ మేనిఫెస్టో చూసి ఓటమి డిక్లేర్డ్

  • @Kasu5701
    @Kasu5701 หลายเดือนก่อน +11

    43000 కోట్లు ఖర్చుపెట్టి క్వాలిటీ రోడ్లు వేయించవలేనీ ycp ప్రభుత్వం చెప్పడానికి సిగ్గేయ్యాలేదా

  • @gullipallinarayanamurthy1270
    @gullipallinarayanamurthy1270 หลายเดือนก่อน +22

    Bye bye వైస్సార్సీపీ 🤦🏻‍♂️జై టీడీపీ కూటమి 💪🏻🥰✌🏻✌🏻✌🏻✌🏻

  • @harichandrabaki8525
    @harichandrabaki8525 หลายเดือนก่อน +16

    ఈ వైసీపీ వాళ్ళు ఏపీలో ప్రతిపక్షం పైనే మాట్లాడడానికి పనికివస్తారు ఆపైనా ఢిల్లీ సింగపూర్ అమెరికా అటు వెళ్లి పనికిరారు

  • @chandrareddy6668
    @chandrareddy6668 หลายเดือนก่อน +17

    TDP manifesto is good my vote tdp

  • @jhansijhansi9099
    @jhansijhansi9099 หลายเดือนก่อน +6

    అసలు ఎప్పుడు ఎక్కడ వేశారు రోడ్లు వర్షాలకు కొట్టుకుపోతాయా బాబు గారి పాలనలో వర్షాలు లేక కరువు వచ్చిందా ? ఆంధ్రులు వలసలబాటపట్టారా ? 14 నుండి 19 వరకు కరువు ఎప్పుడొచ్చింది ఒకవేళ వచ్చిందే అనుకుందాం రైసు నిత్యావసర వస్తువులు కరెంట్ బిల్లు చార్జీలు రిజిస్ట్రేషన్ ఫీజు టోల్ గేటు చార్జీలు గ్యాస్ డీజిల్ పెట్రోలు చెత్తపన్ను లిక్కరు వగైరాలు ఎప్పుడూ 5 సంవత్సరాల్లో ఇవేమీ పెరగలేదే కరువెప్పుడు వచ్చింది ? ఇప్పుడు వచ్చింది కరువు ఇసుక మట్టి బిల్డింగ్ వర్కర్లకు బిల్డర్లకు ఇంకా అనేక రకాల కరువు ఇప్పుడొచ్చింది అసలైన కరువుకాటకాలను ఈ 5 సంవత్సరాల్లో అనుభవిస్తున్నారు ప్రజలు అబద్దాలను ఇంకా నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు ముందు అది తెలుసుకోండి

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 หลายเดือนก่อน +16

    యీపదుకుమాలినవాడువచ్చింతరువాత వర్షాలేలేవు, కరువు తాండవిస్తుంది!

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 หลายเดือนก่อน +9

    యీవైసీపీ ప్రభుత్వం రోడ్లేసామనిచెప్పి కొట్టుకుపోయాయని ప్రజలసొమ్ము కొట్టేసియుంటారు!

    • @nagarajanmv6646
      @nagarajanmv6646 หลายเดือนก่อน

      A commission of enquiry has to be instituted by a sitting judge and put him permanent ly in jail, if it's not washed away in rains

  • @sairavilakkam4064
    @sairavilakkam4064 หลายเดือนก่อน +6

    ఈ 5 ఇయర్స్ లో మొత్తం 14 లక్షల కోట్లు మీగేసాడు..

  • @ThindiThippaluvlogs
    @ThindiThippaluvlogs หลายเดือนก่อน +5

    ఒక్క ఛాన్స్ అడిగాడు ఇష్టం వచ్చినట్టు సంపాదించుకున్నాడు ఇక అవసరం లేదు వాడికి cm పదవి

  • @chandrareddy6668
    @chandrareddy6668 หลายเดือนก่อน +14

    Panta nashta pariharam ledu

  • @sreenivaskalakoti9060
    @sreenivaskalakoti9060 หลายเดือนก่อน +3

    క్విడ్ ప్రో కో లో సీబీఐ ఆరోపించిన అవినీతి మొత్తం కూడా 43 వేల కొట్లే వాట్ ఎ కో ఇన్సిడెంట్

  • @tigermahi1325
    @tigermahi1325 หลายเดือนก่อน +7

    DOPIDI DOPIDI DOPIDI

  • @madeti
    @madeti หลายเดือนก่อน +3

    మేనిఫెస్టో లో ఉచిత మందు, ఉరూరు " క్యాసినో "

  • @kondavenkateshwarrao5607
    @kondavenkateshwarrao5607 หลายเดือนก่อน +9

    ఈజీ method. నేర్చుకొండయ్య, నేర్చుకోండి.. ఎక్కడికో తీసుకువెళదామంటే అక్కడికి రాను అంటారు మీ కర్మ. రోడ్స్ కొట్టుకుపోయాయి, రైతులు వర్షాలు నా వలన బాగా పడితే పందించుకున్నారు..

  • @SuryaPrakash-tq9zz
    @SuryaPrakash-tq9zz หลายเดือนก่อน +3

    Ap లో కొంతమంది కళ్లు తెరవ క పోతే రాష్ట్రం మొత్తం బంగాళాఖాతంలో కలిసి పోతుంది. దైవ నిర్ణయం ఎలా వుందో.

  • @krishnaghanta3340
    @krishnaghanta3340 หลายเดือนก่อน +8

    43000 crores in YS HAGAN YSRCP BJP and ADANI ACCOUNTS

  • @rafikavlogs8039
    @rafikavlogs8039 หลายเดือนก่อน +4

    ఈ ఫ్రీ బస్ సర్వీస్ అనేది రద్దు చేసేది డ్వాక్రా గ్రూప్ మహిళలకు రుణమాఫీ చేస్తామని చెబితే చంద్రబాబు నాయుడు గారు భారీ మెజార్టీతో గెలిచి తీరుతారు తప్పకుండా

  • @kadiriraghavendra2518
    @kadiriraghavendra2518 หลายเดือนก่อน +6

    Ikkadi rodla Dubai,chaina roads kottuku poyaya.

  • @suryadevararao1795
    @suryadevararao1795 หลายเดือนก่อน +2

    కేసీఆర్ ప్రాజెక్టులు మనోడి రోడ్లు!

  • @rafikavlogs8039
    @rafikavlogs8039 หลายเดือนก่อน +2

    ఈ ఫ్రీ బస్ సర్వీస్ అనే దానికి బదులు గారు డోక్రా గ్రూప్ మహిళలకు రుణమాఫీ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు

  • @adithsrinivas4684
    @adithsrinivas4684 หลายเดือนก่อน +5

    Indirectly saying that he misused this much funds in this name of roads etc... how long this will continue 😢

  • @gopalmurala284
    @gopalmurala284 หลายเดือนก่อน +3

    అక్కడ వర్షాలకు, ఇక్కడ గాలికి, ఏదైనా కొట్టుకు పోవడమే. మరి అదే దొరతనం అంటే

  • @narayanavenkataramana7297
    @narayanavenkataramana7297 หลายเดือนก่อน +3

    Anna makku roads avsaram ladu.. maa Anna vachaka bus tesasi flights peddutamm..andaru flight travelayy..free ticket...

  • @prasadhvan7403
    @prasadhvan7403 หลายเดือนก่อน +1

    Me chanel news100/correct

  • @dilleswarraotammineni8204
    @dilleswarraotammineni8204 หลายเดือนก่อน +1

    Andhra Pradesh loo diesel కి petrol కి అమ్మిన దానిలో 1/per liter, road development cess charge. Mari ఈ road development cess ee 5 years loo 43 thousand crores మొత్తం ఒక్క మాట చెప్పారు. అది వరదల వల్ల పోయె. ఆహా ......... ఇది కదా brain అంటే.......

  • @pragnanidhivemulapalli1311
    @pragnanidhivemulapalli1311 หลายเดือนก่อน +2

    అయ్యా manifasto kadu manifesto. Please check your vocabulary

  • @tnarayana5820
    @tnarayana5820 หลายเดือนก่อน +3

    Medam manaku 2023 to 24 Lo 420 toopan lu vachai

  • @nandabellamkonda6866
    @nandabellamkonda6866 หลายเดือนก่อน +1

    పేపర్లో

  • @vitalasarma272
    @vitalasarma272 หลายเดือนก่อน

    అనవసరంగా వేశారు.ఇంటికి కోటిరూపాయలు ఇస్తే ఎంతో బాగుండేది

  • @rathumuchu1863
    @rathumuchu1863 หลายเดือนก่อน +1

    రోడ్లు వేసింది ఎక్కడ ఒకసారి చూపిస్తారా

  • @suryachandraraokonda372
    @suryachandraraokonda372 หลายเดือนก่อน +1

    43000 rs kotla roads bills A contractors teesukunnaro cheppali

  • @sprasadrao3996
    @sprasadrao3996 หลายเดือนก่อน +1

    June 3rd evening ne debit chudslani undi😮😮😮😮😮😮😮

  • @suryanarayanamurthyi2249
    @suryanarayanamurthyi2249 27 วันที่ผ่านมา

    People of Andhrapradesh are always infortunate. to listen such Statememts which are far from Truth.

  • @goldenking6978
    @goldenking6978 หลายเดือนก่อน +1

    రెడ్డి అప్పు ఇచ్చేటప్పుడు నవ్వుతాడు వసూలు చేసుకున్నప్పుడు తీవ్రంగా ఉంటాడు జగన్ ప్రభుత్వం కూడా అంతే

  • @bullibrahmanuduannamreddy6190
    @bullibrahmanuduannamreddy6190 28 วันที่ผ่านมา

    Pity AP

  • @syamalammab4699
    @syamalammab4699 หลายเดือนก่อน

    Kedra prabutwam vesinavi tappa state government ekkadavesindi

  • @srinivasc3235
    @srinivasc3235 หลายเดือนก่อน

    Jagan sir ayana telivi thetalu palana lo chupinchi vunte AP sagam development ayyi vundedi

  • @HiHo-gk9zu
    @HiHo-gk9zu 24 วันที่ผ่านมา

    సార్ జగన్ గారు 5 సంవత్సరాల సుదీర్ఘ నిద్ర నుండి మెల్కనడం..... లండన్లో వేసిన రోడ్లు,అక్కడ వుండే అభివృద్ధి,చూసి ఏపీ లో నేనుకూడా, బటన్ నొక్కాను. అనేబ్రలో వున్నారు... సార్ పైన తిరిగే వారికీ, నేలపై జరిగేవి ఏలాతెలుస్తాయి.. సార్ మన పిచ్చికానీ..... నిరామత్తు వదలరా జగనూ...... ఛీ ఛీ ఛీ ఎటువంటి నాయకులను ఎన్నకున్నాము దేవుడా మనించు...... యధా, నాయక తదా మంత్రివర్యులు ---------------గాళ్ళు............ Cbn జిందాబాద్......

  • @ungutur
    @ungutur หลายเดือนก่อน

    Where from CBN get the money. ?what right pension receivers have &their contribution ?

  • @ramakoteshwrraoveginati9965
    @ramakoteshwrraoveginati9965 หลายเดือนก่อน

    Jai TDP Jai NTR Jai Hind Jai Bharat Mata ki Jai janashena ki jai Lokesh Jai CBN Garu Jai CBN Garu tiger 🐅🐅🐅🐅🐅🐅🐯🐯🐯🐯🐯🐯 King of the world cm & Hero my dear CBN Garu Jai CBN Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏💙💙🌹🌹❤️❤️🎉🎉💯💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
    My name rk Reddy Kdp ap India Heda office delhi sreendhi RSS GROUP Of the company tha GAVARANAMENT Of India Limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏💙💙❤️❤️💙💙💙❤️❤️💯❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏

  • @janardhanreddy198
    @janardhanreddy198 หลายเดือนก่อน +1

    Cbn vasthe varshale padavu rastam lo e raithu nu adigina telustundi.varshalu padinappudu konta Mera rodlu padavithai anedi andariki telusu are cheppadu jagan

  • @user-ld4er4mp4p
    @user-ld4er4mp4p 27 วันที่ผ่านมา

    Samajaniki kavalisimdi nithi.nijayati. nayayam. Dharmam
    Ade paramtma

  • @arjayyagulleli8758
    @arjayyagulleli8758 หลายเดือนก่อน +2

    రోడ్లు వెయ్యలేదు,వర్షం పడలేదు

  • @subramanyamchinduluru8907
    @subramanyamchinduluru8907 หลายเดือนก่อน

    43 వేల కోట్లు రోడ్స్ వేసే బదులుగా గంజాయి, డ్రగ్స్ పై పెట్టుబడులు పెట్టినాడు కదా. ప్రజలు అభివర్థి పథంలో నడవటానికి జగన్ చేస్తున్న కృషిని మీరు గుర్తించడం లేదు

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 หลายเดือนก่อน

    Pawankalyan yemi chepparu ? ?? Cbn news reader gaaru ?

  • @saikishoremaddi497
    @saikishoremaddi497 หลายเดือนก่อน

    This is definitely a scam that needs to be evaluated

  • @telugugamingff5374
    @telugugamingff5374 หลายเดือนก่อน +1

    43000Velakotlu.y.c.p.jebulokveinaemo

  • @user-zy4pp7ck4k
    @user-zy4pp7ck4k 24 วันที่ผ่านมา

    వర్షాలకు రోడ్లోకాదు కొట్టుకుపోయింది రొడ్లపెరుచెప్పి పాజేసిన డబ్బు కొట్టుకుపోయింది

  • @user-fp8zm1qd3o
    @user-fp8zm1qd3o หลายเดือนก่อน

    This time if Jagan wins all the buildings of AP will be washed. SO be careful

  • @avasaralanarasimharao5381
    @avasaralanarasimharao5381 หลายเดือนก่อน

    Asalu e uchithalu enduku ,rythulaku kavalisina ervulu,nillu,current esthe bagu

  • @ramaraoch6216
    @ramaraoch6216 หลายเดือนก่อน +1

    Evadu emi estamani cheppadam kadu. Andrapradesh ki govt baroda kavali. Lekapote meru sunamiye

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 หลายเดือนก่อน

    Inkha nayam jillako air port start cheseam ani cheppala iniki kg gold🏆 ani oka benj car🚘😊😮

  • @saleemsa-rd3sz
    @saleemsa-rd3sz หลายเดือนก่อน

    99/' antte ardham telusa siko jagan

  • @rkraop7512
    @rkraop7512 หลายเดือนก่อน

    MAY HAVE BEEN REACH3D TO DELHI PEDDALU BY SPECIAL FLIGHTS.

  • @venkatgundabolu6291
    @venkatgundabolu6291 หลายเดือนก่อน

    Manifesto vs Manipulation drama

  • @dvlnrao6638
    @dvlnrao6638 หลายเดือนก่อน +1

    43000 crores thineesaru ani theluthundi.800000 crores appu techi 200000 crores button nokkinatharuvatha migilina 600000 crores salaries li ysr gutakayaswaha ki kharchu chupistaru

  • @nageshamarapalli9091
    @nageshamarapalli9091 หลายเดือนก่อน

    పోనీలే వర్షాలు వల్ల రోడ్స్ కొట్టుకు పోయింది అన్నారు ఇంకా నయ్యం పవన్. గారి పెళ్ళిళ్ళు వల్ల రోడ్స్ పోయాయి అనలేదు నీకు దణ్ణం రా బాబు ఇంకా మమ్మల్ని వదిలెయ్యండి మా దగ్గర నెత్తి మీద బొచ్చు తప్ప ఏమి లేదు

  • @apparaomeruva8541
    @apparaomeruva8541 หลายเดือนก่อน

    Malli
    Elati
    Br
    Voteve
    Yyandi
    Malli

  • @sirivlogs475
    @sirivlogs475 หลายเดือนก่อน

    గోవిందా గోవింద గోవింద గోవిందా

  • @bullibrahmanuduannamreddy6190
    @bullibrahmanuduannamreddy6190 28 วันที่ผ่านมา

    Destructive activities

  • @rsmurthyrajahmundry5368
    @rsmurthyrajahmundry5368 หลายเดือนก่อน

    No. Of times she was saying vamsi vamsi....this is over Pl change 🙏

  • @venkatprasanth232
    @venkatprasanth232 หลายเดือนก่อน

    వైసీపీ వర్షాలు వల్ల రోడ్లు కొట్టుకు పోయాయి
    వైసీపీ మంచి ఆలోచన వల్ల కంపిణి లు పోయాయి నిరుద్యోగం ఎక్కువ అయింది
    వైసీపీ వల్ల కొన్ని లక్షల కోట్లు కరెప్షన్ జరిగింది
    అయినా నేను గొర్రెను కాబట్టి వైసీపీ ఓటు వేస్తాను ఎందుకంటే ఎలక్షన్ కి ఒక క్వార్టర్, బిరియాని 1000 రూపాయలు ఇస్తారు కాబట్టి నేను గొర్రెను

  • @user-so4td3nq7g
    @user-so4td3nq7g หลายเดือนก่อน

    Chitikelu chitikelu variety ga rodlu kottukupoienanadhuku🤫🤫🤫🤫🤫🤫🤫🤫🤫🤭🤭🤭🤭🤭🤭🤭🤫🤫🤫🤫🤫🤭🤭☂️☂️☂️☂️☂️☂️☂️☂️

  • @venugopalnaidugangavaram2355
    @venugopalnaidugangavaram2355 หลายเดือนก่อน

    If there is full and sufficient rainfall in their regime why ryots declared crop holiday.

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs 26 วันที่ผ่านมา

    సర్ వంశీ గారూ మీరు సైకో జగన్ రెడ్డికి బాగ బాగ గడ్డి పెట్టినారు. నలభై మూడు వేల కోట్ల రూపాయల తో రోడ్లు వేస్తే వర్షాలకు కొట్టుకపోయి జగన్ రెడ్డి ఇంట్లోని చెరువులో కలిసిపోయాయనుకుంటా సర్, జగన్ ఎప్పుడైనా నూరు శాతం ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే నూట ఒక్క శాతం నిజాలే మాట్లాడతాడు, జగన్ అంటే సత్య హరిశ్చంద్రుని లాంటి వాడు కదా సర్.

  • @srinivasaraokanamarlapudi6444
    @srinivasaraokanamarlapudi6444 หลายเดือนก่อน

    ఇక రెండు పార్టీలు ప్రచారం ఆపి వెయ్యవచ్చు.అర్థమైందా రాజా

  • @munjetishashi1161
    @munjetishashi1161 หลายเดือนก่อน +1

    43 velu kotlu rodlu kadu, 43 vela kotlu aveeneeti dabbulu kottukupoyya yi emi chesaru ani aeine cheppu tundu

  • @bonamchakradhar5230
    @bonamchakradhar5230 หลายเดือนก่อน

    Jagan g Andhra vaallu mareee antha dadaddammalla kanipisthunnara
    Kallamundu neevu chesina abhivruddi kanipisthune unnadi
    Please mee votes kutamiki veesi gelipinchandi ❤

  • @brahmamk8624
    @brahmamk8624 หลายเดือนก่อน

    Jagan manifesto lo amiledhu, pracharam kuda peddaga ami chiyyatamledhu mla lu gani, cm gani naku doubt vasthandhi mundhuganay evm lu anni tempering chesi pettra anti andhukay 175/175 antunnadu

  • @mohanraosunku4882
    @mohanraosunku4882 หลายเดือนก่อน

    That means 43 thousand crores where the money gone this is big scam

  • @ramaraoch6216
    @ramaraoch6216 หลายเดือนก่อน

    Chores duchess yavaryna poyetapputappudu mosuku potara sir.
    Yavarynana sadharana public ni kapadali .denilo kulavyavasta tesukurakandi sir.poyetappudu 7feet nelalone pathipedataru.

  • @NaveenmuntaMunta-xz4ge
    @NaveenmuntaMunta-xz4ge หลายเดือนก่อน

    43000 crores ayana jabuloka

  • @user-fs8kr5kt8d
    @user-fs8kr5kt8d หลายเดือนก่อน

    99.9% roads vecharu ah roads midha dhevatha murthulu thirugu tharu

  • @bestutubechannel2145
    @bestutubechannel2145 หลายเดือนก่อน

    Powder rasuko😢

  • @dilleswarraotammineni8204
    @dilleswarraotammineni8204 หลายเดือนก่อน +1

    42 కోట్లు ఎవ్వ లేక srikakulam to amadalavalasa road ఇద్దరు ( speaker seeram గారు, ధర్మాన ప్రసాదరావు గారు) minsters 5years లో వేయ లేక పోయారు. వీళ్ళు 42 thousend crores rupees roads ఎలా వేయ గలరు. దానికి మీ channel debate ఎందుకు time waste.

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 หลายเดือนก่อน

    E sari prejala vesy 🗳️s lo ychip kottukupotumdhi ley😂😮😅

  • @user-fs8kr5kt8d
    @user-fs8kr5kt8d หลายเดือนก่อน

    Ah script rachevallani ahnali

  • @apparaomeruva8541
    @apparaomeruva8541 หลายเดือนก่อน

    Next
    Modi
    Go
    Zeero

  • @balagangadharinavalli9837
    @balagangadharinavalli9837 25 วันที่ผ่านมา

    43velakotlutinnanuevaremipeekkunnaruanivetakaramgaannadu

  • @anilkumarnamburu4984
    @anilkumarnamburu4984 หลายเดือนก่อน

    2029 లో పెరిగిన పెన్షన్ తీసుకొనే వారిలో బ్రతికుండే వారు ఎంత మంది

  • @prabhakarraokallepalli1228
    @prabhakarraokallepalli1228 หลายเดือนก่อน

    Manifesto tayaru chesetappudu baliki manishe dorakaledu anduke manifesto baga ledani telusukovali ysr karyakarthalu kada vamsi garu

  • @SuryaPrakash-tq9zz
    @SuryaPrakash-tq9zz หลายเดือนก่อน +6

    ఎంత బాగా చెవులో పువ్వులు పెడుతున్నారు

    • @habeebsahebbadeghar1858
      @habeebsahebbadeghar1858 หลายเดือนก่อน +1

      ఏ పూవులు? పూజకు పనికిరాని పూవులు.

  • @nagarajua3251
    @nagarajua3251 หลายเดือนก่อน

    43k kotla prajala dabbu svaha. Idi saiko jagan paripalana.

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 หลายเดือนก่อน

    Jagan khajana kaalichesadu, yekkada nundi yestadu. His manifesto is released after TDP who have l
    Promised higher amounts than what ycp said.even if he doesn't give he should have promised more to defy after coming to power.

  • @nagaa225
    @nagaa225 หลายเดือนก่อน

    Janalaku sigguledu

  • @user-bj9qx6nb7j
    @user-bj9qx6nb7j 11 วันที่ผ่านมา

    Oka road bagodam anaapdu 15years naunaya prajalu ninayam batelada candrababu naidu 14yeras apuduvaraku alaunta vadu vedu antu parjalaku menews elaapudu supunapudu apudu kudasupalekada nijamina naiklu manadasniki lanatuga unde

  • @user-bj9qx6nb7j
    @user-bj9qx6nb7j 11 วันที่ผ่านมา

    Nanusinapudu parjala ninayam vala ninayam batha raodulu udave epudu avadeke avarusamadam ladanatala ude epudu 5yers shapukunta 15yeas nunseelaundane sapala alaparajlu unaro valaka taleyale mandeashane amalaunde araodlu prajalaku kanipenepensava apuduninse alaga unara

  • @sprasadrao3996
    @sprasadrao3996 หลายเดือนก่อน

    Neku sintapandu june 3rd taruvata😮😮😮😮😮😮

  • @user-zh6qn8cf5r
    @user-zh6qn8cf5r หลายเดือนก่อน +1

    Miku Village lo sachivalayam kanabadalada .108 104 kanabadalada,
    Schools development kanabadalada ,
    Hospital development kanabadalada,
    Sachivalayam employees kanabadalada,
    Housing Villages kanabadalada, kovid time lo mana state paristhi kanabadalada,
    Ela chepu chepu kuntu pote enka eno unay

    • @subbumadhu371
      @subbumadhu371 หลายเดือนก่อน

      Abba correctea ....ilanti vallu unnaru kabatti..vadu gelichadu..malli vey nuv vote....

  • @venkatarao9636
    @venkatarao9636 หลายเดือนก่อน

    Inkaa nayam, kaakulu ettukellipoyayi ani analedu verry pappa.

  • @user-bj9qx6nb7j
    @user-bj9qx6nb7j 11 วันที่ผ่านมา

    Adha chandrababu naidu radu ayamatavayada adan prajalaku taledha bagaraodlu gotulu avala amaeka parajaluedhe avala mare me nows akadapadeta akada untarukadha apudu lara meru

  • @user-wr2my2ec9y
    @user-wr2my2ec9y หลายเดือนก่อน +1

    Cbn isthekada thedavachedi mosagadi matalu yevaru nammutharu