Praise the Lord.. పల్లవి: ఇమ్ముగ నీ సుదినంబు నుండి మిమ్ము నాశీర్వాదించెదను పొమ్మనిన ఓ మా ప్రభువా 1. మునుపటి మందిర మహిమను మించు కడపటి మంది-ర మహిమ ఈ స్థలమందు నా సమాధానం ఎంతైన నిచ్చెద నంటివి ప్రభువా 2. అన్యజనులను కదిలింపగానే అన్ని వస్తువులు తేబడును వెండి బంగారము అన్నియు నావే దండిగ నిచ్చెద నంటివి ప్రభువా 3. ఇంపుగ తొమ్మిద-వ మాసమున ఇరువది నాల్గ-వ దినము నీ మందిర ఆ-స్థి భారమును నీ వాజ్ఞాపించి వేయించితివి 4. నీ ఆజ్ఞలను శిరసావహించి దివ్యంబుగ నా-బ్రాహాము హెబ్రోనులో గు-డారంబు వేసి కట్టెను బలిపీ-ఠము నా చోట 5. నిండు మనస్సుతో కాలేబు నిన్ను దండిగ ననుస-రించగ హెబ్రోనును తన స్వాస్థ్యంబుగను సంభ్రముగ నొ-సంగిన దాత 6. దావీదు రాజు నీ సన్నిధిలో దీనతతో మన-వి చేయ హెబ్రోను పొమ్మని సెలవిచ్చితివి ప్రభో కలుగు నీకు నీకు నిత్య మహిమ 7. ఎల్లల నెల్ల విశాల పరచి కొల్లగ ప్రేమను జూపి ఎల్ల శక్తిని జూపిన ప్రభో హల్లెలూయ నీకే యేసు ప్రభో
Antha vruddhapyam vacchinakooda prabhuni sannidhilo mokaallu vanchi praardhisthunna daiva janudu bhakth Singh gaaru eenaati tharamunaku oka maadiri&ee dinaalalo mokaallu vanchadaaniki siggu paduchunna vaariki manam kooda mokarinchaali ani thelusukovadaaniki idi entho prothsaahamisthundi. good singing 👌🙏🙏🙏🙏ee video up Load chesina vaariki dhanya vaadaalu may God bless you brother.GLORY TO GOD
ఎన్ని కష్టాలగుండా సాగుతున్న హెబ్రోన్ పరిచార్య,,,,ఇంతకన్న మించిన గొప్ప పరిచార్య ఎన్ని కోట్లిచ్చిన ధోరకాదు
సేవకులు అంటే Bro Bhakth Singh గారే... వీరికి సాటి లేరు.. కేవలం ప్రార్థన ద్వారా సంఘాలు కట్టి ప్రభువు సేవలో పునీతులైన దైవజనులు....🙏🙏🙏
Yesaiah krupa valla Nenu Rakshimpa badindi Akkade Thank you Jesus 🙏🙏🙏
Bro. Bakth Singh The Man of God. Praise the LORD
May those glorious GOD centered be back
Amen
సహా. భక్తసింగ్ లాంటి వారు ఇక రారు
Praise the Lord..
పల్లవి: ఇమ్ముగ నీ సుదినంబు నుండి
మిమ్ము నాశీర్వాదించెదను
పొమ్మనిన ఓ మా ప్రభువా
1. మునుపటి మందిర మహిమను మించు
కడపటి మంది-ర మహిమ
ఈ స్థలమందు నా సమాధానం
ఎంతైన నిచ్చెద నంటివి ప్రభువా
2. అన్యజనులను కదిలింపగానే
అన్ని వస్తువులు తేబడును
వెండి బంగారము అన్నియు నావే
దండిగ నిచ్చెద నంటివి ప్రభువా
3. ఇంపుగ తొమ్మిద-వ మాసమున
ఇరువది నాల్గ-వ దినము
నీ మందిర ఆ-స్థి భారమును
నీ వాజ్ఞాపించి వేయించితివి
4. నీ ఆజ్ఞలను శిరసావహించి
దివ్యంబుగ నా-బ్రాహాము
హెబ్రోనులో గు-డారంబు వేసి
కట్టెను బలిపీ-ఠము నా చోట
5. నిండు మనస్సుతో కాలేబు నిన్ను
దండిగ ననుస-రించగ
హెబ్రోనును తన స్వాస్థ్యంబుగను
సంభ్రముగ నొ-సంగిన దాత
6. దావీదు రాజు నీ సన్నిధిలో
దీనతతో మన-వి చేయ
హెబ్రోను పొమ్మని సెలవిచ్చితివి
ప్రభో కలుగు నీకు నీకు నిత్య మహిమ
7. ఎల్లల నెల్ల విశాల పరచి
కొల్లగ ప్రేమను జూపి
ఎల్ల శక్తిని జూపిన ప్రభో
హల్లెలూయ నీకే యేసు ప్రభో
❣❣❣❣
Antha vruddhapyam vacchinakooda prabhuni sannidhilo mokaallu vanchi praardhisthunna daiva janudu bhakth Singh gaaru eenaati tharamunaku oka maadiri&ee dinaalalo mokaallu vanchadaaniki siggu paduchunna vaariki manam kooda mokarinchaali ani thelusukovadaaniki idi entho prothsaahamisthundi. good singing 👌🙏🙏🙏🙏ee video up Load chesina vaariki dhanya vaadaalu may God bless you brother.GLORY TO GOD
💫🔥Thank you for video🔥 💫
✨Plz upload more videos ✨💫💫🔥Praise the Lord🔥 ఆన్ని విషయాలలో💫దేవుడు మీకు సహాయం చేయును గాక ఆమెన్,🙏
50 yrs ago song so clear
Thank you for posting. I remember this.
Brother very nice song and wonderful I want old songs, can you please upload in TH-cam
Man of God (Br.Bakht singh) praise the lord 🙏💒⛪
yesayya rajaaaa thank you jesus love you too yesayya rajaaaa
Thanks lord for Ur things 😍
Thanks for the upload. 3.54 is in Madurai ( Tamil Nadu )
Praise the Lord, glory to God. O LORD, … renew our days as of old. LAMENTATIONS 5:21
Praise the Lord amen thank you gesus hallejahu yes Lord amen
Glory to God
Praise the Lord! HEBRON Church Foundation Song is goof inspiration to Believers.
Prise the lord
Wonderful Song 🙏🙏
ɢʟᴏʀy ɢᴏᴅ.
Very nice song glory to god
Praise the Lord 🙏 👌👌👌👌
Godblessyou
TQ Jesus amen amen amen
praise the lord
Praise the Lord 🙏🙏🙏
praise the lord 💐💐🙏🙏
Glorious days
Praise God 🙏
Praise The Lord
Prise the lord
Praise God 🙏✝️👌
Praise the lord.
Amen
PRAISE THE LORD all...💖💞💗
అన్నా explain చేయండి నోట్స్.చెప్పండి అప్పుడు వేరే వాళ్లకు యూజ్ ఫుల్.గా వుంటది
praise the lord
M.yesudas (god servent) kavali
Manamu anukonedi okaru devuni planlo vundedi verokaru.😂
Praise the Lord
Prise the lord
Praise the lord 🙏
Praise the LORD
Praise the LORD,
Praise the LORD
Praise The lord