మానసిక తపస్సు - Sadhana for Complete Well-being | Tips for Meditation

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2024
  • Pujya Guruma Aathmanandamayi, the embodiment of bliss, has profoundly explained the concept of "Manasika Thapassu," emphasizing essential topics that every individual should contemplate for spiritual growth and inner development.
    By engaging in Introspection and Sushumna Kriya Yoga, one can transcend the limitations of the mind and understand how harmony resonates within. In simple words, Guruma elucidates how one can do Sadhana to foster holistic growth.
    పూజ్య గురుమా ఆత్మానందమయిగారు 'మనః ప్రసాదము ' గురించి , ఆత్మ పరంగా అభివృద్ధి కోసం ప్రతి మనిషి శోదించాల్సిన ముఖ్యమైన విషయాలను గురించి సరళంగా తెలియజేసారు
    ఆత్మ ప్రరిశోధన మరియు ధ్యాన అభ్యాసం చేయడం ద్వారా మనస్సు పరిమితిని దాటి, నిత్య సత్యము మరియు శాశ్వతము అయిన విషయంలో ఎలా లయం అవుతుంది అనే విషయాన్ని ఎంతో సులువుగా అర్థం ఇయ్యేలా వివరించారు
    గురుమా తెలియజేసిన అంశాలను అర్థం చేసుకోని, క్రమంగా ఆచరించి ప్రతీ ఒక్కరూ పరిపూర్ణులుగా వృద్ధి చెందగలరు
    Sushumna Kriya Yoga is a modernized technique which is adapted and designed for current times from very ancient and powerful Kriya Yoga that provides Holistic health, which includes Physical health, Mental health, Emotional health and Spiritual well-being.
    🔯 Call @ ±91 7378979789
    🔯 Join Initiations and Live Q & A:
    SATURDAY: TELUGU session - 4pm IST: dbsky.me/TeluguInitiation
    SUNDAY: ENGLISH session - 4pm IST : dbsky.me/EnglishInitiation
    Free Sushumna Kriya Yoga Meditation
    divyababajikriyayoga.org/sushu...
    • How to practice Sushum...
    Official Facebook Page
    / divyababajisushumnakri...
    Official Twitter Profiles
    / sushumnakriya
    / aathmanandamayi
    Official Instagram
    / sushumna_kriyayoga
    / aathmanandamayi
    #divyababaji #sushumnakriya #aathmanandamayi
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 164

  • @jyothikeligari9712
    @jyothikeligari9712 6 หลายเดือนก่อน +3

    Aum sri gurubyo namaha🙏🙏🙏 amma mana prasadam gurinchi chala baga cheparu amma, chala chala tq so much amma, e vishwam loni prani koti anthatiki mangalam nithya shuba mangalam 🙏🙏

  • @anilan360
    @anilan360 6 หลายเดือนก่อน +2

    Om Sushumna Amma garu 🌺🪷🌺🙏. Aatmanandam gurinchi chala chakkaga vivarincharu. Mangalam Nitya Subha Mangalam 🙏🌺🪷

  • @sandhyasourupalli2999
    @sandhyasourupalli2999 6 หลายเดือนก่อน +14

    ఓమ్ సుశుమ్న. అమ్మా మీరు సుషుమ్మ ద్యాన ప్రక్రియా ఆనే విత్తనం వేసి పెంచి మంచీ నడివడిక లో ఆంతర్ప్రయాణము చేయిస్తూ మనలని, మనం తీసుకునేటటులు ఆడు, అడుగునా మీరు నడిపిస్తున్నారుఏమి ఎచ్చి రుణం తీర్చికోవాలి అమ్మ🙏🙏🙏🙏

  • @indirapriyadarsiniinduindu
    @indirapriyadarsiniinduindu 6 หลายเดือนก่อน +5

    ఓం సుషుమ్న అమ్మా 🙏🙏🙏🌺🌺🌺 అమ్మా మీరు ప్రసాదించిన ఈ మహాద్భుతమైన ఈ సుషుమ్న క్రియా యోగం ద్వారా మాకు మేము గా, మాలో మేము గా, మా తో మేము గా,మా అంతట మేము గా మా మనః ప్రసాదాన్ని చేసుకునే శక్తి నీ, యుక్తి నీ తీసుకుంటూ ఉన్నాము తల్లి.
    మాలో ద్యాన శక్తి ని ప్రవహింప చేస్తున్న తల్లీ మీకు మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏🌺🌺🌺

  • @geethalakshmidandu8786
    @geethalakshmidandu8786 6 หลายเดือนก่อน +7

    🙏 Om Sri Gurbhyonamaha 🙏 అమ్మా మానసిక తపస్సు ద్వారా ధ్యానంలో త్వరగా లయమవడం సులభం అనీ, మానసిక తపస్సులో 5 విషయాలు ఉంటాయని, మనఃప్రసాదం, సౌమ్యము, మౌనము, ఆత్మవినిగ్రహము మరియు భావసంశుద్థి ద్వారా ధ్యానంలో త్వరగా ముందుకెళ్ళవచ్చు అని మాకు తెలియని దివ్యభాషణములు అనుగ్రహించిన అమ్మగారి దివ్య చరణారవిందములకు ప్రణామములు. 🙏🙏🙏

  • @kavithaedavalluri2309
    @kavithaedavalluri2309 6 หลายเดือนก่อน +4

    ఓం శ్రీ గురుభ్యోనమః
    అద్భుతమైన సుషుమ్న క్రియ యోగ ధ్యానాన్ని మానవాళికి అందించిన మా అమ్మగారికి
    మనఃప్రసాదం గురించి ఆత్మ పరంగా అభివృద్ధి కోసం ప్రతీ మనిషి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు గురించి సరళంగా తెలియజేసిన పూజ్య గురుమాతకు కృతజ్ఞతభివందనములు 🙇‍♀️🙏🙏🙏

  • @leelaranimahanti2835
    @leelaranimahanti2835 6 หลายเดือนก่อน +2

    Om Sushumna.Amma Gari Padaala Ki Naa Satha Koti Namaskaaramulu. GuRuVu gaa meeru dorakadam maa Poorvajanma PUNYAM Amma.🙏🏻🙏🏻🙏🏻

  • @pvhanuma
    @pvhanuma 6 หลายเดือนก่อน +2

    Sri gurubyo Namaha 🙏
    Athamanadam gurnchi manaha prasadamugunchi Chala baga vivarinchaeu ammagaru.
    Mangalam nithya shubha mangalam 💐

  • @gampapadma7227
    @gampapadma7227 6 หลายเดือนก่อน +5

    ఓం సుషుమ్న అమ్మగారు, చిన్న పిల్లలు కి గోరుముద్దలు ను, ప్రేమ తో అమ్మ తినిపించు తున్న అంత హాయ్ గా వుంది, మీ అమృత వాక్ లు వింటే , మీ బిడ్డ ని, నేను అయ్యో ను, ఎంతో ప్రేమ తో అన్ని విషయాలు చెప్పు తున్న రు, కృతజ్ఞతలు, మా జన్మ ధన్యం అయింది, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏🙏

  • @ggokarnaprasad1572
    @ggokarnaprasad1572 6 หลายเดือนก่อน +2

    🙏🙏🙏thank you so much Ammagaru, very very good message Ammagaru 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐ggprasad, re

  • @aasrithakallepalli6427
    @aasrithakallepalli6427 6 หลายเดือนก่อน +7

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏. ప్రశాంతమైన, నిర్మలమైన మనస్సు మనః ప్రసాదము అది సుషుమ్న క్రియా యోగ సాధన ద్వారా మా అందరికి మీరు ఇచ్చిన అమృత తుల్యమైన ప్రసాదము అమ్మ గారు. పరమ గురువు ల కి అమ్మ గారి కి కృత్ఞతపూర్వకముగా పాదాభివందనాలు. సుషుమ్న క్రియా యోగులు మాత్రం సత్యమైన, నిత్య మైన ఆత్మానందం ఇచ్చే సుషుమ్న క్రియా యోగం వీలైనంత మందికి ఇచ్చి నిజమైన ఆత్మానందం పొందుతాము అమ్మగారు 🙏🙏🙏🙏🙏.

    • @vegesnageetharani2999
      @vegesnageetharani2999 6 หลายเดือนก่อน

      Om sushumna 🙏
      Om Sri Gurubyonamaha 🙏🙏🙏
      Guru echina sandeshame manah prasadham amma e sushumna kriya yoga sadhana dwara meeru maaku echina adhbutamyna anathamyna prasadham amma garu Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏

  • @arunadatla2200
    @arunadatla2200 6 หลายเดือนก่อน +2

    Om sri gurubhyonamaha Thank you Amma garu 🙏 for g guiding us each and every step of our spiritual journey we all are blessed to have you in our life mangalam Nitya subha mangalam 🙏🙏

  • @sudhakote
    @sudhakote 6 หลายเดือนก่อน +2

    Om Sushumna 🙏🙏🙏 Thank you Amma 🙏🙏🙏manasika thappasulo 5vishyalu Vati gurinchi antho brief ga cheparu Amma 1.manprasadham-Nirmalamaina prasantham ga vundey manasu
    Mangalam Nithya Subha Mangalam 🙏🙏🙏

  • @kanchanasharma9099
    @kanchanasharma9099 6 หลายเดือนก่อน +2

    Om Sushumna ammagaru
    Thank you ammagaru for your wonderful message

  • @KarnatiLalitha2233
    @KarnatiLalitha2233 6 หลายเดือนก่อน +1

    🙏🏻ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻 మనో ప్రసాదం గురించి చాలా అద్భుతంగా వివరించారమ్మ🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹

  • @indirasonnati3324
    @indirasonnati3324 6 หลายเดือนก่อน +3

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
    మనః ప్రసాదం గురించి చక్కటి ఉదాహరణ తో ఎంతో అమృతమైన వాక్కులతో మాకు అందించిన పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారి పాదపద్మములకు కృతజ్ఞతలతో శిరసాబివందనములు 🙏🙏

  • @pannerulatha8074
    @pannerulatha8074 6 หลายเดือนก่อน +3

    Meku shathakotivandhanaalu amma 🙏
    Prathi okkaru me bata lo nadustharu inka nadavaali 🙏
    Me yokka prathi suchana maku moksham inka vatini thucha thappakunda patistam 🙏
    Om sushumna 🙏
    Om gurubhyonamah 🙏
    Mangalam Nitya shubha mangalam 🙏🌺

  • @ramachandraaduri5326
    @ramachandraaduri5326 6 หลายเดือนก่อน +2

    అమ్మ గారు మన ప్రసాదం గురించి చాలా విపులంగా తెలియజేశారు. మాకు తెలియని ఎన్నో విషయాలు తెలిపారు మా ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఎంత గానో తోర్పడుతున్న మీకు అనేక అనేక కృతజ్ఞతలు అమ్మ గారు 🙏🙏🙏

  • @satyavani4176
    @satyavani4176 6 หลายเดือนก่อน +4

    Amma well said very heart touching words very very interesting definitely I want to practice as possible as.Mangalam Nithya Subha Mangalam 🙏🏼🌷🙏🏼

  • @lakshmidevijampana8800
    @lakshmidevijampana8800 6 หลายเดือนก่อน +3

    ఓం శ్రీ గురుభ్యోనమః మానసిక తపస్సు గురించి చక్కగా తెలియ చేసారమ్మగారు మమ్మల్ని సరైన దారిలో నడిపిస్తున్నందుకు ధన్యవాదములు అమ్మ గారు 🙏🙏🙏

  • @sruthakirthyjonnalagadda609
    @sruthakirthyjonnalagadda609 6 หลายเดือนก่อน +2

    Om Sushumna Ammagaru
    Thanks for sharing so much of divine wisdom ammagaru. 🙏🙏🙏🙏
    I want to fall at your feet ammagaru

  • @vanajabhupathiraju3410
    @vanajabhupathiraju3410 6 หลายเดือนก่อน +3

    థాంక్యూ అమ్మగారు మాకు సుషుమ్న క్రియాయోగమనే అద్భుతమైన ధ్యాన ప్రక్రియను మాకు అనుగ్రహించి, ఒకరికి ఇచ్చే స్థాయిలో ఉండేది ఒక యోగి మాత్రమే అని ఆ స్థితిని తన శిష్యులందరూ పొందాలని ఆకాంక్షిస్తూ సుషుమ్న క్రియాయోగము ద్వారా వచ్చే అనంతమైన విశ్వశక్తిని అందుకునేందుకు ప్రతి నిమిషం ఎలా జీవించాలో మాకు తెలియజేస్తూ ముందుకు నడిపిస్తున్న పూజ శ్రీ ఆత్మానందం అమ్మగారికి మా హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏

  • @vemulanagalakshmi163
    @vemulanagalakshmi163 6 หลายเดือนก่อน +4

    ఓం సుషుమ్న
    ఓం గురుభ్యోన్నమః
    Challa manchi message andincharu AMMAGARU.
    Mee pada padmamulla ku padabivandanalu.
    🕉🙏🏻🕉🙏🏻🕉🙏🏻

  • @deepurupub.9799
    @deepurupub.9799 6 หลายเดือนก่อน +3

    On sushumna ammagaru..🙏 ఓం శ్రీ గురుభ్యోన్నమః, ఈ విశ్వంలోని ప్రాణకోటి అంతటికి మంగళం నిత్య శుభ మంగళం. ఇంత చక్కటి ధ్యానాన్ని మాకు అందించిన అమ్మగారికి పరమ గురువులకు పాదాభివందనాలు.🙏🙏🙏🙏🙏💐💐

  • @venkatasubramanyarajudatla21
    @venkatasubramanyarajudatla21 6 หลายเดือนก่อน +2

    ఓం శ్రీ గురుభ్యోనమః
    అమ్మా మీరు అందించిన సుషుమ్న క్రియా యోగ సాధనతో నిర్మలమైన ప్రశాంతమైన మనఃప్రసాదము క్రియా యో గ సాధకులు అనుభూతి చెందుతున్నాము మీకు పరమ గురువులకు పాదాభివందనములు🙏🏻🙏🏻🙏🏻గీతావాణి

  • @ramanakorada2039
    @ramanakorada2039 6 หลายเดือนก่อน +2

    Om Sushumna Ammagaru, Thank you for your guidance through our spiritual journey. Truly blessed. Mangalam Nitya Subha Mangalam

  • @chsoumyasri
    @chsoumyasri 6 หลายเดือนก่อน +1

    ఓం సుషుమ్న అమ్మగారు. అంతరంగిక తపస్సు, మానసిక తపస్సు.. ఇంత గొప్ప ఆధ్యాత్మిక అంశాలు మాకు అర్థం చేసుకునే అవకాశాన్ని కల్పించి, మమల్ని చేయి పట్టి నడిపిస్తున్న అమ్మగారికి నా ఆత్మ నమస్కారములు 🙏🙏🙏

  • @padmajaravipudi3396
    @padmajaravipudi3396 6 หลายเดือนก่อน +3

    🙏ఓం సుషుమ్న అమ్మా 🙏 పాదాభివందనములు🙏మనః ప్రసాదం గురించి చాలా అద్భుతంగా వివరించారు అమ్మా.....మంగళం నిత్య శుభ మంగళం 🙏

  • @Vandana-pabbathi
    @Vandana-pabbathi 6 หลายเดือนก่อน +2

    Om sushumna ammagaru 🙏 thank you so much for explaining profound truth in layman terms. We are so blessed to be sushumna kriya yogis 🙏 mangalam nitya shubha mangalam

  • @vsrmaishwarya
    @vsrmaishwarya 6 หลายเดือนก่อน +4

    Om Sushumna
    Om Sree Gurubyonamaha
    GURUMATHA and Paramaguru's are our guiding light and illuminating our minds with knowledge-wisdom and profound spiritual intelligence .

  • @sreedevigaddam2318
    @sreedevigaddam2318 6 หลายเดือนก่อน +3

    Om sushumna Ammagaru Amma thank you for your enlightening words and your simple beautiful soul touching message. Mangalam nitya shubha mangalam Hyderabad

  • @vemulamaniramya1304
    @vemulamaniramya1304 6 หลายเดือนก่อน +4

    Thanks Ammagaru for always guiding us .
    Your words are divine nectar .
    Mangalam Nitya Subha Mangalam 🙏🕉️

  • @hemakalidindi1984
    @hemakalidindi1984 6 หลายเดือนก่อน +3

    ఓం శ్రీగురుబ్యోనమః 🙏ప్రశాంతమైన మనస్సును సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన ద్వారా మాకందరికి మనఃప్రసాదంగా అందించి మా అందరి పరిపూర్ణ పురోగతి కోసం శ్రమిస్తున్న అమ్మ ఆత్మానందమాయికి కోటి కోటి ప్రణామాలు 🙏🙏🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏

  • @gayathrinandyala1811
    @gayathrinandyala1811 6 หลายเดือนก่อน +2

    Om sri gurubhyo namaha 🙏Om sushumna ammagaru 🙏 wonderful message to travel towards soul journey amma .
    Living peacefully gives happiness for every person. Thank you Amma 🙏 for guiding us in right path every time.
    Mangalam nithya subha mangalam🌼🌷🙏

  • @profvasalamadhavarao3221
    @profvasalamadhavarao3221 6 หลายเดือนก่อน +2

    Om Sushumna. Pujya Ammagaru's divine message has transformational impact on each one of us for spiritual enlightening.Mangalam Nitya Subha Mangalam.

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 6 หลายเดือนก่อน +3

    🙏ఓం శుషుమ్న, అమ్మా!🌺
    👏శ్రీ శ్రీ శ్రీ ఆత్మానందమయీ అమ్మ దివ్య అమృత తుల్యమైన అనుగ్రహ సందేశమునకు హృదయపూర్వక అభివందనములు!💐

  • @vikasreddy9760
    @vikasreddy9760 6 หลายเดือนก่อน +6

    Om sushumna Ammagaru. Thank you Ammagaru for guiding us always. Your message is very inspiring and motivating and very powerful . Mangalam nitya shubha mangalam Hyderabad

  • @anjalisarathmekala8925
    @anjalisarathmekala8925 6 หลายเดือนก่อน +9

    Dhanyawadalu Ammagaru 💐 for guiding us each and every step of our spiritual journey...we all are blessed to have you in our life Ammagaru 💐

  • @sridevithatikonda7608
    @sridevithatikonda7608 6 หลายเดือนก่อน +2

    ఓం సుషుమ్న ఓంశ్రీ గురుభ్యోనమః
    మా అందరికి అత్యుత్తమమైన, ఉన్నతమైన సుషుమ్న క్రియా యోగాన్ని అందించి ఎప్పటికప్పుడు సరియైన మార్గ నిర్దేశనంచేస్తూ మనః ప్రసాదం, సాధన, ఆత్మ విచారణ వంటి మంచి ఉత్కృష్టమైన అంశాలను బోధిస్తూ మా ఆత్మ ఉన్నతిని కలిగిస్తూ మోక్ష మార్గం వైపు దారి చూపిస్తున్న అమ్మగారికి, ఉదాహరణ ఆ విశ్వ విజేత అలెగ్జాండర్ కథ అద్భుతంగా వివరించా రమ్మా . శత కోటి ఆత్మాభి వందనాలు . 🙏🙏🙏

  • @allurivasanthalakshmi2793
    @allurivasanthalakshmi2793 6 หลายเดือนก่อน +2

    Mananli manam gelavali ani chala baga vivarimcharamma Mangalam Nitya shubha Mangalam 🙏

  • @anisham7055
    @anisham7055 6 หลายเดือนก่อน +2

    Om Sushumna🙏🙏
    Om Srigurubhyonnamah 🙏🙏
    Thank you Ammagaru for profoundly explanation about Manasika Thappassu and how we can achieve this through regular practice of Sushumna kriya yoga meditation. We also learn about Mana Prasadam and how we can achieve this state.
    We are grateful and blessed to be a Sushumna kriya yogi and gifted with such a great master and divine mother.

  • @rajyasubbalakshmimanyam7601
    @rajyasubbalakshmimanyam7601 6 หลายเดือนก่อน +2

    అమ్మగారికి హృదయపూర్వక నమస్కారములు, సుషుమ్న చేసేవారే కాకా చేయనివారిణికూడా, విశ్వాప్రాణకోటిని ఉద్దారిస్తున్న జగన్మాతకు, 🙏🙏🙏మంగళం నిత్య శుభ మంగళం

  • @vlsubhadra668
    @vlsubhadra668 6 หลายเดือนก่อน +2

    ఓం గురుభ్యోనమః 🙏 ఓం సుషుమ్న, అమ్మా 🙏అద్భుతమైన అలెగ్జాండర్ కథ ద్వారా, ప్రశాంత మైన, నిర్మలమైన మనస్సే అసలైన ప్రసాదము అని తెలియజేసి, మాలో జ్ఞాన దీపికను వెలిగించిన మా గురుదైవమైన అమ్మగారికి హృదయాంజలి సమర్పిస్తున్నాను. మనః ప్రసాదాన్ని మీ ఆశ్శీసులతో సుషుమ్న క్రియాయోగ ధ్యానం ద్వారా సాకారం చేసుకుంటామని ఆశిస్తున్నామమ్మా. 🙏 మంగళం నిత్య శుభ మంగళం🙏

  • @mlavannya9691
    @mlavannya9691 6 หลายเดือนก่อน +2

    🙏 ఓం సుషుమ్న ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 మా అందరి ఆత్మోన్నతకై మాకు జ్ఞాన బోధను ప్రసాదిస్తున్న మాతృమూర్తి అయిన పుజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మ గారికి నా హృదయపూర్వక ప్రణామములు 🙇🙇🙏🙏🙏

  • @prabhavathik8984
    @prabhavathik8984 6 หลายเดือนก่อน +2

    ఓం సుషుమ్న అమ్మ గారు 🙏ఓం శ్రీ గురుభ్యోనమ ఈ విశ్వం లోని ప్రాణ కోటి అంతటికి మంగళం నిత్య శుభ మంగళం 🙏ఇంతటి అద్భుత మైన సుషుమ్న క్రియా యోగా న్ని మాకు అందించి న పరమ గురువు లకు అమ్మ గారు పాద పద్మము లకు శతకోటి వందనాలు చేస్తూ న్నా ను 🙏🙏

  • @madhavidantuluri9004
    @madhavidantuluri9004 6 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻🌸🙏🏻
    అమ్మగారు మానసిక తపస్సు గురించి, మనః ప్రసాదం విచారణ ద్వారా పొందవచ్చు అని ఏది సాధించిన నిన్ను నువ్వు తెలుసుకోవాలి అని ఎంతో అద్భుతంగా అందించారు ధన్యవాదాలు అమ్మగారు 🙏🏻🌸🙏🏻
    అమ్మగారి పాదపద్మములకు శతకోటి నమస్కారములు 🙏🏻🌸🙏🏻
    ఈ విశ్వంలోని ప్రాణకోటి అంతటికి మంగళం నిత్య శుభ మంగళం 🙏🏻

  • @JayaLakshmi-bq5el
    @JayaLakshmi-bq5el 6 หลายเดือนก่อน +3

    Om sushumna Amma 🙏
    Manasika tapassu gurinchi intha saralanga teliyachesi mammu uddharinchu me premaku thirugu ledu Amma dhanyulamu

  • @hemavanigarimella1830
    @hemavanigarimella1830 6 หลายเดือนก่อน +3

    Om Sushumna Sri gurubhyo namaha 🙏🙏🙏 thank you Amma garu for guiding us every minute of our spiritual journey 🙏🙏🙏
    Let every living being in this universe eternally experience mangalam nitya subha mangalam 🙏

  • @bhavanivani6001
    @bhavanivani6001 6 หลายเดือนก่อน +2

    ఓం సుషుమ్నా 🪷 గురువులకు, అమ్మ గారికి నా ఆత్మ పూర్వక నమస్కారాలు🙏

  • @lakshmich7786
    @lakshmich7786 6 หลายเดือนก่อน +3

    ఓం సుషుమ్న 🙏
    ఓం శ్రీగురుభ్యోనమః 🙏
    అమ్మ ప్రశాంతమైన, నిర్మలమైన మనస్సే అసలైన ప్రసాదం అని తెలియచేసి, యోగుల యొక్క విశిష్టతను, గొప్పతనాన్ని తెలియచేసిన పూజ్యశ్రీ ఆత్మనందమాయి అమ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారములు అమ్మ. 🙏🙏🙏

  • @arunatirumalasetty4781
    @arunatirumalasetty4781 6 หลายเดือนก่อน +2

    Om sushumna Amma , your message is very inspiring and motivating and very powerful, Mangalam Nitya Subha Mangalam

  • @prasannavegesna9796
    @prasannavegesna9796 6 หลายเดือนก่อน +1

    ఓం సుషుమ్న 🙏🏻
    నిర్మలమైన ప్రశాంతమైన మనసు ఎంతో ఆధ్యాత్మిక పురోగతిని ఇస్తుందని చక్కటి ఉదాహరణతో వివరించారు అమ్మ .ఈ మన ప్రసాదాన్ని పొందే శక్తిని అనుగ్రహించండి అమ్మ🙏🏻💐🙏🏻💐

  • @k.renuka8763
    @k.renuka8763 6 หลายเดือนก่อน +3

    ఓం సుషుమ్న🙏 అమ్మ మీరు నాటిన వెలకట్టలేని బీజం సుషుమ్న క్రియా యోగం ఈ యోగాన్ని అందుకుని ఆత్మ పరిశీలనతో ఆత్మ ప్రయాణం చేస్తున్న మీ మందరం ధన్యులు అమ్మ🙏 మంగళం నిత్య శుభ మంగళం🌺🌺🌺

  • @pbasheer3198
    @pbasheer3198 6 หลายเดือนก่อน +1

    🙏ఓమ్ సుషుమ్న పూజ్య శ్రీ ఆత్మనందమయి అమ్మ మంగళం నిత్య శుభమంగళం 💐🙏🕉️🕉️

  • @lakshmidavi6721
    @lakshmidavi6721 6 หลายเดือนก่อน +3

    B.lakshmi davi Srisailam 🙏🙏

  • @vanivemuri9650
    @vanivemuri9650 6 หลายเดือนก่อน +3

    ఓం శ్రీ గురుబ్యోమ్ నమః అమ్మనప్రసాదం గురించి మాకు తెలియదు తల్లి మన ప్రసాదం తెలియ చేసిన గురుమతల్లికి పాదాభి వందనాలు🙏🙏🙏

  • @pvemuru77
    @pvemuru77 6 หลายเดือนก่อน +1

    Mangalam NItya Shubha Mangalam - OM Sushumna🙏🙏🙏

  • @meenamalyala7871
    @meenamalyala7871 6 หลายเดือนก่อน +2

    ఓం సుషుమ్న అమ్మ 🙏 మంగళం నిత్య శుభ మంగళం 🙏

  • @vijayalakshmikv3119
    @vijayalakshmikv3119 6 หลายเดือนก่อน +3

    Om Sushumna Ammagaru 🙏 🌹 How wonderfully Ammagaru has taught us to be cautious not to run behind material things and focus on spiritual growth ! Thank you Amma for your guidance from time to time so that we don’t deviate from our spiritual sadhana 🌹🙏

  • @santhipenumethsa3963
    @santhipenumethsa3963 6 หลายเดือนก่อน +1

    Om Sri Gurubhyo Namaha
    Om Sushumna amma
    Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏

  • @gayathrigadiraju4638
    @gayathrigadiraju4638 6 หลายเดือนก่อน +1

    Om Sushumna Amma garu,🙏

  • @deekshithapoojasrim9140
    @deekshithapoojasrim9140 6 หลายเดือนก่อน +1

    Om sushumna ammagaru, Peace of mind and resilience is the fundamental aspect to live a complete life 🙏💐

  • @susmithavadde7537
    @susmithavadde7537 6 หลายเดือนก่อน +2

    Om Sushumna Gurumaatha 🙏, this video of your's is a simple example to saying that you always stay with us everyone at all times, at all situations and give us the right thing that we need at right moment. Your vacahanam here strengthend my heart, mind and soul, I believe Amma. I hope many people realize this and get benefitted too.
    Mangalam Nitya Subha Mangalam

  • @manivarma8628
    @manivarma8628 6 หลายเดือนก่อน +1

    Om Sri Gurubyonamaha 🙏🏻Om Sushumna 🙏🏻Mangalam Nitya Subhamangalam 🙏🏻Madhavi Kathari Hyderabad

  • @gayathrimanthena4662
    @gayathrimanthena4662 6 หลายเดือนก่อน +1

    🙏ఓం సుషుమ్న అమ్మ మీరు మాలో నాటిన సుషుమ్న క్రియ అనే బీజం మహా వృక్షం అయ్ అందరు క్రియ యోగ సాధన లో పునీతులు అవ్వాలని మనసు పూర్వకంగా కోరుకుంటున్నాను అమ్మ మంగళం నిత్య శుభ మంగళం 🙏

  • @narmadavemuri8868
    @narmadavemuri8868 6 หลายเดือนก่อน +2

    Mangalam nitya subha mangalam amma atmanandamayi garu 🙏🙏🙏,vijayawada

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 4 หลายเดือนก่อน

    🙏శ్రీ శ్రీ శ్రీ ఆత్మానందమయీ అమ్మ దివ్య పాద పద్మములకు అభివందనములు!💐

  • @barmasowmya6109
    @barmasowmya6109 6 หลายเดือนก่อน +2

    Dhanyavaadaalu amma,meeru chepthu unte malli malli vinalanipistundi,entha shanthanga unnaru meeru,meeru cheppina katha chaala baagundi.

  • @sivaparvathi2124
    @sivaparvathi2124 6 หลายเดือนก่อน +2

    Om sushumna Amma garu 🙏🙏🙏🙏🙏

  • @neelimas2485
    @neelimas2485 6 หลายเดือนก่อน +2

    Thanks for the great message, Ammagaru 🙏

  • @mangipudivenkataramanamurt7626
    @mangipudivenkataramanamurt7626 6 หลายเดือนก่อน +2

    ధ్యానమూలం గురోర్మూర్తిః పూజా మూలం గురోః పదం
    మంత్రమూలం గురోర్వాక్యం ముక్తిమూలం గురోః కృపాః
    తస్మై శ్రీ గురవే నమః
    మంగళము నిత్య శుభమంగళము

  • @ujwalabollu4594
    @ujwalabollu4594 6 หลายเดือนก่อน +1

    Om Sushumna Amma 🙏🙏🙏
    Mangalam Nithya Subha Mangalam 🙏🙏🙏

  • @suramanikolanuvada-sw7dn
    @suramanikolanuvada-sw7dn 6 หลายเดือนก่อน +1

    Om sri gurubhyonamaha mangalam nitya subha mangalam🙏🙏🙏🌹🌹🌹🍎🍎🍎

  • @geethathookkamaata5602
    @geethathookkamaata5602 6 หลายเดือนก่อน +2

    Dhanyavadamulu amma garu mangalam nithya shubhamangalam

  • @sindhurasrinivas
    @sindhurasrinivas 6 หลายเดือนก่อน +1

    Om Sushumna Ammagaru
    This message couldn't be more timely. Your words of wisdom are working like a medicine. Thank you Amma 🙏🙏🙏

  • @rangacprchilakala597
    @rangacprchilakala597 6 หลายเดือนก่อน +1

    OM SUSHUMNA AMMA GAARU
    MANGALAM NITYA
    SHUBHA MANGALAM 🙏

  • @suvarnaponguru3646
    @suvarnaponguru3646 6 หลายเดือนก่อน +1

    Om sushumna
    Thalli tandrulu maaku janmani echi konthadooram nadipinchi, eka meeru nadavandi ani antaru. Maa adrustam Ammagaru meeru maa ptathi adugu unnathamga vesenduku knowledge ni esthu maa vennanti vuntunanduku krithagnulamu amm
    Sri Gurubyonamaha🙏🙏🙏🙏🙏🙏🙏 🌷🌷🌷🌷🌷

  • @sivaninadimpalli7344
    @sivaninadimpalli7344 6 หลายเดือนก่อน

    ఓం సుషుమ్న అమ్మ గారు మనః ప్రసాదం గురించి చాలా అద్భుతం గా చెప్పారు అమ్మ గారు సుషుమ్న క్రియా ధ్యానం మానసిక ప్రశాంత్తికి మంచి మార్గం అమ్మ గారు మీరు చెప్పీనవిదంగా మేము జీవిస్తాము 🙏🙏

  • @umaalluri2244
    @umaalluri2244 5 หลายเดือนก่อน

    Om Sushumna ammgaru
    ఎంతో అజ్ఞానంతో ఉన్న మాకు మనల్ని మనం ఎలా గెలవాలి అని ఎంతో ఉన్నతమైన విలువైన సమాచారాన్ని ఎంతో అద్భుతంగా మా జీవితానికి మార్గదర్శనం చేస్తున్నారు అమ్మగారు శతకోటి అనంత కోటి నమస్కారములు

  • @teeparthivaralakshmi5398
    @teeparthivaralakshmi5398 6 หลายเดือนก่อน +1

    Om Sushumna Amma gariki 🙏🌺

  • @narayanreddykandula9744
    @narayanreddykandula9744 6 หลายเดือนก่อน +1

    Om sushumna,managalam nitya subha mangalam,parama guruvulaki namskaram 🙏🙏🕉️🕉️

  • @ramakrishnamrajusaripella71
    @ramakrishnamrajusaripella71 6 หลายเดือนก่อน +3

    సుషుమ్న క్రియాయోగంలో పరిపూర్ణంగా ఐక్యమయ్యి ఎందుకు ప్రతి నిమిషం ఎలా జీవించాలో తెలియజేసినందుకు ధన్యవాదములు అమ్మ గారు 🙏🙏🙏

  • @kusumakumari1041
    @kusumakumari1041 6 หลายเดือนก่อน +1

    Om Sushummana. Mangalam Nitya Subha Mangalam. 🙏

  • @arunarudraju3523
    @arunarudraju3523 6 หลายเดือนก่อน +1

    Om sushumna Amma Garu 🙏🌹🌹🌹

  • @narayanreddykandula9744
    @narayanreddykandula9744 6 หลายเดือนก่อน +2

    Jai gurunatha 🙏🙏

  • @kamalarani9853
    @kamalarani9853 6 หลายเดือนก่อน +1

    Dhanyawadalu Ammagaru 🙏🙏 Om Sushumna 🙏🙏

  • @sowjanyakalidindi7347
    @sowjanyakalidindi7347 6 หลายเดือนก่อน +1

    Om sri Gurubhyo namaha Amma thank you so Amma for guiding us in such a wonderful way.sushumna kriya yoga meditation which changed our life.magalam Nithya subha Mangalam

  • @rajanisrinu5197
    @rajanisrinu5197 6 หลายเดือนก่อน +1

    Om sushumna ammagaru 🙏🙏🏿🙏🕉️🕉️🕉️💐🙏🙏🙏🏿🙏🏿

  • @swarajyalakshmiraghavendra366
    @swarajyalakshmiraghavendra366 6 หลายเดือนก่อน +1

    Om sushumna Ammagaru 🙏🙏🙏

  • @kopanathipadmavathi5876
    @kopanathipadmavathi5876 6 หลายเดือนก่อน +1

    OM sushumna Amma garu Mangalam Nitya Subha Mangalam Amalapuram chala Baga chepparu Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sridevimandarapu3970
    @sridevimandarapu3970 6 หลายเดือนก่อน +1

    Om Sushumna ammagaru 🙏

  • @vasudevanpotta7830
    @vasudevanpotta7830 6 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ గురు భ్యోనమః పరబ్రహ్మ స్వరూపాయ సదాశివాయ నమోనమః హరిఃఓం శివాయగురవే నమః సర్వాంతరాత్మరాత్మనే నమః. 😂🙏🙇‍♂️🌹

  • @suryakumari5087
    @suryakumari5087 6 หลายเดือนก่อน

    ఓం సుషుమ్న అమ్మగారు శ్రీ గురుభ్యోనమః మంగళం నిత్య శుభ మంగళం చక్కటి సందేశాన్ని ఇచ్చారు అమ్మ శతకోటి ప్రణామములు🙏🙏🙏🙏🙏

  • @lakshmikatneni8762
    @lakshmikatneni8762 6 หลายเดือนก่อน +1

    Om Sri gurubhyonnamaha parama guruvulaku Amma gariki anantha koti namaskaramulu mangalam Nitya subha mangalam

  • @sudharachapudi1131
    @sudharachapudi1131 6 หลายเดือนก่อน +1

    🙏🙏OmSushumna mangalam nitya subha mangalam 🙏kvlsudha rachapudi guntur

  • @sudhayaram5828
    @sudhayaram5828 6 หลายเดือนก่อน +1

    Omsushmana srigarubhnm prmagurulki padabevandnlu Amma mangalm Nithya subha manglm 🙏🙏

  • @subhan9557
    @subhan9557 6 หลายเดือนก่อน +2

    Thank you Ammagaru , for blessing us with this wonderful message, it’s a very timely message to us.

  • @GaneshKumar-zv3jr
    @GaneshKumar-zv3jr 6 หลายเดือนก่อน +1

    OM Sushumna Ammagaru 🙏 The Message conveyed to us Sushumna Kriya Yogis about about how to attain Mana Prasadam State by regular practice of Sushumna Kriya Yoga is Invaluable Ammagaru Indeed we will work for that Ammagaru but the Truth is Mee Grace (Gurus Grace) is the one which elevates us easily to that State Ammagaru 🙏

  • @Learnenglishwithssg
    @Learnenglishwithssg 6 หลายเดือนก่อน +1

    🙏🙏🙏 Paramaatmuni krupa, Guruvula krupa amma 🙏🙏🙏

  • @dantulurijanakilakshmi6524
    @dantulurijanakilakshmi6524 6 หลายเดือนก่อน +2

    Om sushumna om sri gurubyonamaha, amma e 5 vishayamlanu chakkaga vivarinchi mammalni chakkati maryam lo nadipistunnaru amma dhanyavadamu amma