అమ్మగారికి నా పాదాభివందనాలు🙏. ఆత్మ బ్లూప్రింట్ తయారు చేసుకునేటప్పుడు నిర్ణయించుకుంటుంది. ఏ ఏ కర్మలను తీసుకుని మన ప్రారబ్ధ కర్మలను దగ్ధం చేసుకోవాలి అని. కానీ మనం జన్మ తీసుకున్న తరువాత బాధపడుతూ ఉంటాం నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది అని. ఈ కర్మల పట్ల మనకి అమ్మగారు అవగాహన కలిగించి మనకి ఆ బాధని తొలగించారు. మనమందరం కూడా సుషుమ్న క్రియ యోగ సాధన చేసుకుని మన కర్మలను దగ్ధం చేసుకుని భగవంతునిలో ఐక్యం అవ్వాలి. ఓం సుషుమ్న🙏🙏🙏.
కష్టాలు అనుభవించే వారందరూ ఎక్కువ కర్మలు తీసుకురావటం వల్ల వారు అలా ఉన్నారు వారికి సాధ్యమైనంత సపోర్ట్ ఇస్తూ జీవించాలి అని అర్థమైంది అమ్మ. ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🌹🙏 కార్మిక్ రికార్డ్స్ గురించి చాలా అద్భుతంగా తెలియజేశారు అమ్మ, ఇప్పుడు మేము అనుభవిస్తున్న ప్రతీ కర్మకు మేమే బాధ్యులమనే విషయ జ్ఞానాన్ని అద్భుతంగా మాకు అర్థమయ్యే విధంగా తెలియజేసినందుకు సదా మీకు కృతజ్ఞతా పూర్వక శిరసాభివందనలు🙏🌹🙏
అమ్మా మీరు చెప్పిన ఆత్మ రహస్యాలు విన్న తరవాత మా జీవితంలో జరిగిన విషయాలు ఎన్నో అవగతమైంది .మీరు పంచిన విద్యని పదిమందికి తెలియజేస్తూ వాళ్ళ ఆత్మ పురోగతికి నా వంతు కృషి చేస్తానని మీకు ప్రమాణం చేస్తున్నాను
నమస్కారాలు అమ్మగారు..🙏 ఆత్మలు, కర్మలూ గురించి మాకూ తేలియని యేన్నో విషయాలను తేలియజేశారు.. మీ videos అన్నీ చూస్తున్నాము అమ్మా చాలా అద్ద్భూ తంగా ఉన్నాయీ 🙏
కర్మల ఆధారంగా ఆత్మ ఎలా బ్లూప్రింట్‌ను సిద్ధం చేస్తుందో మరియు కర్మల ఆధారంగా భౌతిక ప్రయాణాన్ని ఎక్కడ, ఎలా మరియు ఎప్పుడు ప్రారంభించాలో ఆత్మ ఎలా నిర్ణయిస్తుందో అమ్మగారు చాలా ఖచ్చితంగా వివరించారు.
ఓమ్ సుషుమ్న, అమ్మ గారు చెప్పిన విషయము చాలా తార్కికముగా ఉన్నది. అజ్ఞానముతో జీవితమును వృధా చేసుకోకుండా గురువుల ఆశీస్సులతో సుషుమ్న క్రియా యోగము సాధన చేయడము ద్వారా ఆత్మఉన్నతిని పొందవొచ్చు. ఇంత మంచి విషయములను అమ్మ గారు మనకు ఉపదేసించడము మన అందరి అదృష్టము. ఓమ్ సుషుమ్న.
Omg. I can't believe this. Since a week I was very much attracted to know about Maha Avatar babaji. As I was just searching abt him on TH-cam I found these videos. I think all my doubts that I had since years got clarified after visiting this channel n watching these videos. I'm finally on the correct path. I tried many times to meditate but I couldn't do it fr more than 5min. But now I realised how important it is. I will definitely try doing it frm tomorrow. I hope this helps me to grow in my spiritual journey. Thank u mam for beautifully explaining and sharing the knowledge u have. Sai Ram 🙏
ఓం గురుభ్యోనమః 🙏 మాకు తెలియని ఆత్మ యొక్క రహస్యాలు వివరించారమ్మా, మేము ఎంత అవగాహన తో వుండాలో, ఎలా వుండకూడదు అనే విషయాలను తేలియ చేసినందుకు ధన్యవాదాలు అమ్మా 🙏🙏🙏
ఆత్మ ఉన్నతికి సంబంధించి చక్కటి అవగాహన కల్పించారు మరియు మన కర్మలను ధగ్దం చేయడంలో సుషుమ్నక్రియాయోగ ప్రాముఖ్యతను వివరించారు. ఇంతటి గొప్ప క్రియాయోగాన్ని మాకు అందించినందుకు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
Om sushumna, om sri gurubyonamaha, Karmalu gurinchi manam jevinche vidanam gurinchi annno vishayam lu teliyajesi mammalni Armani mundhuku nadipistunaru amma dhanayavadamulu amma
We are soo blessed to be part of sushumna kriya yoga Ammagaru...maa jeevithalani anandamayam chesaru Ammagaru 💐 sadaa meeru cheppina prathi vishayam memu patichela ashirvadinchandi.mangalam nitya shubha mangalam
ఓం సుషుమ్న అమ్మగారు, మాకు మంచి జ్ఞానం అందించినందుకు కృతజ్ఞతలు, ఇలాంటి జ్ఞానం కి సంబందించిన వీడియో లు కావలి అమ్మగారు, కృతజ్ఞతలు, మంగళం నిత్య శుభ మంగళం 🌹🌺🌻🙏🙏🙏
ఓం సుషుమ్న అమ్మ గారు 🙏🙏🙏ఆత్మ లు గురించి కర్మ లు గురించి జన్మ లు గురించి చాలా వివరంగా చెప్పారు అమ్మ మీ పాద పద్మము లకు శతకోటి వందనాలు చేస్తూ న్నా ను అమ్మ 🙏🙏🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏
Om Sushumna Ammagaru ,Ammagaru explains how the soul prepares for their new life by trying to balance their previous Karmas from two or three lives and choosing accordingly. With deep Gratitude.
We all got great information from Amma garu. We got this life and thankful to our Parama Guru’s and Amma garu for guiding us. Let’s realize the truth and excel in our Spiritual journey. Om Sushumna 🙏
Thank you Ammagaru for the clear explanation of soul’s blueprint. This video made me to understand that I am the only reason to encounter all things in the present life. Mangalam Nitya Subha Manglam.🙏🙏🙏
Ammagaru explained very precisely how Soul prepares Blueprint based on Karmas and how a soul decides where, how and when to starts it's physical journey based on Karmas.
Thank you Amma for blessing us with this beautiful knowledge on how our soul makes its own blueprint. sorrow, happiness or wellness and also what we are now, is due to our past karmic accounts. Amma with your blessings of Sushumna Kriya yoga meditation we enrich our selves and reduce our karmas in this birth. Om Sushumna 🙏
Omm sushumna amma 🤲🙏🌺🌺🌺🌺🌺 ee sareeram tho vunnappude maa athma swaroopanni maku theliya chesi pariniti desa ga ee athmalani nadipinche mahonnatamyna guruvulu meeramma.enta daya ni pondhadam maa adrushutam amma,
Thanks amma garu 🌹🙏, for inspiring us how sushumna kriya yoga technique will help us to reduce our prarabda karma and soul progression . Om Sushumna 🙏🙏🙏.
Amma namasthe. Nenu sushumna kriya tesukovali anukuntunnanu.guru mukhamga tesukovali ani antunnaru. But nenu raleni paristhithi. So please advise what to do maa. Thank you.
Dhanyavadamulu 😍😍🙏ammagaru shubhamangalam Nithya subhumangalam
ఓం సుష్మ్నా అమ్మ గారు ఈ విశ్వంలోని ప్రాణికోటికి మంగళం నిత్య శుభ మంగళం ఏలూరు
ఓం సుషుమ్న అమ్మగారు
ఆత్మ తన బ్లూ ప్రింట్ ను ఎలా తయారు చేసుకుంటుందో చాలా చక్కగా వివరించారు అమ్మగారు 🙏🙏🙏
Om sushumna 🙏 Amma garu 🙏 Through you're knowledge will nourish myself with positivity and travel blissfully
ఏలూరు ఓం సుషుమ్న శ్రీ గురు భ్యోన్నమహః అమ్మా ఉన్న తంగా జీవించటానికి కావలసిన విషయం తెలిపినందులకుధన్య వాదములు
Amma 🙏 yevari karma laki valle bhadyulu ( yevari karma ki valle karthalu ) ani maku thelisetatlu cheparu Amma 🙏🙏🙏🙏🙏 Om sir gurubyo namaha 🙏🙏🙏
అమ్మగారికి నా పాదాభివందనాలు🙏. ఆత్మ బ్లూప్రింట్ తయారు చేసుకునేటప్పుడు నిర్ణయించుకుంటుంది. ఏ ఏ కర్మలను తీసుకుని మన ప్రారబ్ధ కర్మలను దగ్ధం చేసుకోవాలి అని. కానీ మనం జన్మ తీసుకున్న తరువాత బాధపడుతూ ఉంటాం నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది అని. ఈ కర్మల పట్ల మనకి అమ్మగారు అవగాహన కలిగించి మనకి ఆ బాధని తొలగించారు. మనమందరం కూడా సుషుమ్న క్రియ యోగ సాధన చేసుకుని మన కర్మలను దగ్ధం చేసుకుని భగవంతునిలో ఐక్యం అవ్వాలి. ఓం సుషుమ్న🙏🙏🙏.
కష్టాలు అనుభవించే వారందరూ ఎక్కువ కర్మలు తీసుకురావటం వల్ల వారు అలా ఉన్నారు వారికి సాధ్యమైనంత సపోర్ట్ ఇస్తూ జీవించాలి అని అర్థమైంది అమ్మ. ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏
Om shushumna ammagaru e Janma vruda ayipokunda samskarinchukune vishayalu cheptunnanduku krutagnatalu ammagaru
Sri Gurubhyonamaha😍💡✨
Om sushumna ammagaru Mangalam nitya subha Mangalam
Mangalam nitya subha mangalam nitya 👏
Om Sushumna. Mangalam Nitya Subhamangalam
Namaste namaste ammagaru
Om sushumna amma .Mangalam nithya subha mangalam .
Jagdambe 🙏
Om sushumna ammagaru from narsipatnam
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🌹🙏
కార్మిక్ రికార్డ్స్ గురించి చాలా అద్భుతంగా తెలియజేశారు అమ్మ,
ఇప్పుడు మేము అనుభవిస్తున్న ప్రతీ కర్మకు మేమే బాధ్యులమనే విషయ జ్ఞానాన్ని అద్భుతంగా మాకు అర్థమయ్యే విధంగా తెలియజేసినందుకు సదా మీకు కృతజ్ఞతా పూర్వక శిరసాభివందనలు🙏🌹🙏
ధన్యవాదాలు అమ్మగారు
Mangalam nitya subha mangalam amma atmanandamayi garu, vijayawada
This video is Master Piece
అమ్మా మీరు చెప్పిన ఆత్మ రహస్యాలు విన్న తరవాత మా జీవితంలో జరిగిన విషయాలు ఎన్నో అవగతమైంది .మీరు పంచిన విద్యని పదిమందికి తెలియజేస్తూ వాళ్ళ ఆత్మ పురోగతికి నా వంతు కృషి చేస్తానని మీకు ప్రమాణం చేస్తున్నాను
నమస్కారాలు అమ్మగారు..🙏 ఆత్మలు, కర్మలూ గురించి మాకూ తేలియని యేన్నో విషయాలను తేలియజేశారు.. మీ videos అన్నీ చూస్తున్నాము అమ్మా చాలా అద్ద్భూ తంగా ఉన్నాయీ 🙏
కర్మల ఆధారంగా ఆత్మ ఎలా బ్లూప్రింట్‌ను సిద్ధం చేస్తుందో మరియు కర్మల ఆధారంగా భౌతిక ప్రయాణాన్ని ఎక్కడ, ఎలా మరియు ఎప్పుడు ప్రారంభించాలో ఆత్మ ఎలా నిర్ణయిస్తుందో అమ్మగారు చాలా ఖచ్చితంగా వివరించారు.
ఓం సుషుమ్న శ్రీ గురు భ్యోన్నమహః అమ్మా వున్నతంగాజీవించటానికికావలసిన మార్గాన్నివివరించారు ధన్యవాదములు
శ్రీ మాత్రే నమః శివాయ గురవే నమః 🙏🙏🌹🌹
Om sushumna Amma, thank you amma, Blue print gurench janma tecukunai vedanam maku vevaramga chparu Amma, maku sushumna kriya yoga technique maku narpenaduku sathakoti vandanalu Amma, Mangalam Nitya Subha Mangalam
ఓం శ్రీ గురుభ్యోనమః ధన్యవాదములు అమ్మగారు
Om sri Gurubhyo namaha Amma really so heart touching about soul journey Mangalam Nitya Subha Mangalam
ఓమ్ సుషుమ్న, అమ్మ గారు చెప్పిన విషయము చాలా తార్కికముగా ఉన్నది. అజ్ఞానముతో జీవితమును వృధా చేసుకోకుండా గురువుల ఆశీస్సులతో సుషుమ్న క్రియా యోగము సాధన చేయడము ద్వారా ఆత్మఉన్నతిని పొందవొచ్చు. ఇంత మంచి విషయములను అమ్మ గారు మనకు ఉపదేసించడము మన అందరి అదృష్టము. ఓమ్ సుషుమ్న.
Omg. I can't believe this. Since a week I was very much attracted to know about Maha Avatar babaji. As I was just searching abt him on TH-cam I found these videos. I think all my doubts that I had since years got clarified after visiting this channel n watching these videos. I'm finally on the correct path. I tried many times to meditate but I couldn't do it fr more than 5min. But now I realised how important it is. I will definitely try doing it frm tomorrow. I hope this helps me to grow in my spiritual journey. Thank u mam for beautifully explaining and sharing the knowledge u have. Sai Ram 🙏
ఓం గురుభ్యోనమః 🙏
మాకు తెలియని ఆత్మ యొక్క రహస్యాలు వివరించారమ్మా, మేము ఎంత అవగాహన తో వుండాలో, ఎలా వుండకూడదు అనే విషయాలను తేలియ చేసినందుకు ధన్యవాదాలు అమ్మా 🙏🙏🙏
ఓం గురుభ్యో నమః అమ్మ గారు మన చెప్పే విషయాలు కరెక్ట్ గా అవగాహన చేసుకుంటే సాధనలో ఎంతో ఉపయోగపడతాయి
ఆత్మ ఉన్నతికి సంబంధించి చక్కటి అవగాహన కల్పించారు మరియు మన కర్మలను ధగ్దం చేయడంలో సుషుమ్నక్రియాయోగ ప్రాముఖ్యతను వివరించారు. ఇంతటి గొప్ప క్రియాయోగాన్ని మాకు అందించినందుకు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
Om sushumna ammagaru 🙏🙏🙏
Maku theliyani aathma rahasyalu theliya parachi memu ela vundalo, vundakudado theliyaparacharamma🙏🙏🙏 mangalam nithya subha mangalam 🌹🌹🌹
Om sushumna the blue print of the soul and it's journey thank u ammagaru for telling us
అమ్మా మీరు మాకు లభించడం మా వరం ,మీ మాటలు మాపాలిట ఆత్మజ్ఞాన గుళికలు ,అవి సేవించిన వారికి తెరవబడును దివ్య లోకాలతలుపులు ,నాకు కావాలమ్మా ! మీ ఆశీస్సులు
Hi Radha garu ... Namaste andi ... nenu amma gari vedios ipude chustunanu ... chala interesting ga unay ... ee sushmnakriya yoga ela practice cheyyali ... vedios chusi cheyocha leda evari dwara ayina nerchukovala konchem cheppagalaru ... naku inka depth ga vellalani undi... pls cheppandi
🙏🙏🙏ఓం సుషుమ్న 🙏 ఓం శ్రీ గురుభ్యోనమః అమ్మ ఆత్మలు ఏ కర్మలు చేస్తూ ఉంటే ఏ జన్మ తీసుకుంటాము అని చాలా బాగా వివరించారు అమ్మ 🙏 మంగళం నిత్య శుభ మంగళం
ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో తెలియజేసి సాధ్యమైనంత వరకూ తోటివారి ఆత్మ అభివృద్ధికి కూడా సాయపడాలని తెలియజేశారు అమ్మ. మీకు కోటి కోటి ప్రణామములు అమ్మ 🙏🙏🙏
అమ్మ ఈ జన్మ వృధా చేసుకోకుండా జీవించటానికి మాకు ఎన్నో మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏
Ammagaru you are our real strength
I cannot imagine my life without Sushumna Kriya Yoga and Ammagaru
Om sushumna, om sri gurubyonamaha,
Karmalu gurinchi manam jevinche vidanam gurinchi annno vishayam lu teliyajesi mammalni Armani mundhuku nadipistunaru amma dhanayavadamulu amma
We are soo blessed to be part of sushumna kriya yoga Ammagaru...maa jeevithalani anandamayam chesaru Ammagaru 💐 sadaa meeru cheppina prathi vishayam memu patichela ashirvadinchandi.mangalam nitya shubha mangalam
Om Sushumna 🙏 Blue print ela chesukuntu Amma meru cheppithe gani theliyadu Amma. Thank you Amma 🙏
🙏🙏🙏 Om Sushumna. Ammagaru 🙏 Namaskaram.
Ammagaru explained very amazingly how our soul prepares blueprint based on karmas
ఓం సుషుమ్న అమ్మగారు, మాకు మంచి జ్ఞానం అందించినందుకు కృతజ్ఞతలు, ఇలాంటి జ్ఞానం కి సంబందించిన వీడియో లు కావలి అమ్మగారు, కృతజ్ఞతలు, మంగళం నిత్య శుభ మంగళం 🌹🌺🌻🙏🙏🙏
Dhanyavadamulu Amma Garu,Challa clear gaa and detail ga explain chaysaru🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 ఓం సుషుమ్న 🌺🌺❤️అమ్మ❤️🌺🌺 avagahana kaliginchi ee videos dwara....vicharanatho maa andharini mundhuku nadipisthunna Preyma mayee Ammagariki🌼🌼🙏🙏 kruthagnatha Vinaya purvaka namaskaraalu amma..Om Sushumna PARAMA GURUVULAKU 🙏🙏
After starting sushumna kriya meditation my health is so better than before
అమ్మకు పాదాభివందనం లు 🕉️💐🙏🙏
Kakinada ome sushumna kriya yoga🧘♀️ aatmanandamayi ammaki padabhi
OM SUSHUMNA. 🙏OM SRI GURUBYO NAMAHA. 🙏PRANAAM GURU MA. 🙏
THANQ GURU MA FOR YOUR VALUABLE
MESSAGE. 🙏🙇♀️❤
ఓం సుషుమ్న అమ్మ గారు 🙏🙏🙏ఆత్మ లు గురించి కర్మ లు గురించి జన్మ లు గురించి చాలా వివరంగా చెప్పారు అమ్మ మీ పాద పద్మము లకు శతకోటి వందనాలు చేస్తూ న్నా ను అమ్మ 🙏🙏🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏
Omm sushmna 🙏 Ammagari ki sathakotivandanalu
Om sushmna
🙏🙏🙏
Namaste Ammagaru
Blue print gurinchii
Meru cheputunte
Chala bagundi Amma
Thank you
Om Sushumna Ammagaru
Om sushumna 🙏 so blessed to have a guru like ammagaru.. such a wonderful information. Thank you ammagaru🙏 Mangalam Nitya subha mangalam🙏
manaki teliyani enno vshyalu cheppe mana amma ki 🙏🙏🙏 Mangalam Nitya subha mangalam 🙏🙏
Thank you Ammagaru PADABIVANDANAMULU 🙏🕉Om Sushumna 🕉🙏
I was eagerly waiting for this video.
Om Sushumna Amma Gaaru🙏🏻🙇🏻♂️🙏🏻🙇🏻♂️🙏🏻
Amma Athma purvaka namaskaralu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻.(Durga)
Aathma gyanam andistuna ammagariki padabivandanamulu 🙏🌟OM SUSHUMNA🌟🙏
Om sushmna ammavariki pranaamaalu
Thank you ammagaru for telling us how atma prepares the blue print. I feel so blessed to get initiated into this meditation 🙏🏼Om Sri gurubyonamaha 🙏🏻🌺
Atma yokka nigudamyna rahsayalanu ardamayala chapparu Amma 🙏🙏
Thank you very much my gurumatha. Om 🕉shri gurubhyonamaha. Om 🕉sushumna 🙏🙏🙏
OM Sushumna Ammagaru 🙏🙏🙏
అమ్మకు హృదయపూర్వక ప్రణామమలు 🙏🙏🙏
Om Sushumna Amma Garu 🕉️
Thank you for providing such valuable knowledge 🙏🙏🙏
Om Sushumna Ammagaru ,Ammagaru explains how the soul prepares for their new life by trying to balance their previous Karmas from two or three lives and choosing accordingly. With deep Gratitude.
We all got great information from Amma garu. We got this life and thankful to our Parama Guru’s and Amma garu for guiding us.
Let’s realize the truth and excel in our Spiritual journey.
Om Sushumna 🙏
Thank you Ammagaru for the clear explanation of soul’s blueprint. This video made me to understand that I am the only reason to encounter all things in the present life. Mangalam Nitya Subha Manglam.🙏🙏🙏
Thanks for the information amma,we r greatful to you for the sushumna kriya yoga technique 🙏🙏🙏
Ammagaru explained very precisely how Soul prepares Blueprint based on Karmas and how a soul decides where, how and when to starts it's physical journey based on Karmas.
Thank you Ammagaru for explaining about how our solu taker form into a new life based on our karmas 🙏🙏🙏
Thank you Ammagaru for making us understand about the soul journey
నమస్కారం అమ్మ
Om sushmna ammagaru 🙏 bhimavaram.
🙏🙏🙏 ఓం నమో నమస్తే శ్రీమన్ మాతా ఆత్మానందమయి 🙏🙏🙏
Amma 🙏❤️🙏
dhanyavadhamulu amma
Thank you Amma for blessing us with this beautiful knowledge on how our soul makes its own blueprint. sorrow, happiness or wellness and also what we are now, is due to our past karmic accounts. Amma with your blessings of Sushumna Kriya yoga meditation we enrich our selves and reduce our karmas in this birth. Om Sushumna 🙏
How to do sushmana kriya
Om sri gurubhyuonamaha amma garu
Thankyou Amma 🙏🙏🙏
Omm sushumna amma 🤲🙏🌺🌺🌺🌺🌺 ee sareeram tho vunnappude maa athma swaroopanni maku theliya chesi pariniti desa ga ee athmalani nadipinche mahonnatamyna guruvulu meeramma.enta daya ni pondhadam maa adrushutam amma,
Ammagari padhalaku namaskaram🙏🙏🙏
🙏🙏🙏 Amma garu 🙏🙏🙏
Om sushmana
Omsushamna
Amma mee padapadmamulaku na namaskaramulu 🙏🙏🙏🙏
Namaste amma chala vatiki samadhanam dorikindi amma
Om sushmna ammagaru
Thanks amma garu 🌹🙏, for inspiring us how sushumna kriya yoga technique will help us to reduce our prarabda karma and soul progression .
Om Sushumna 🙏🙏🙏.
Omm sushmna amma 🙏💐
🙏🙏🙏❤️🙏🙏🙏
Vani.u Bangalore om sushumana
🙏🙏🙏
Amma namasthe. Nenu sushumna kriya tesukovali anukuntunnanu.guru mukhamga tesukovali ani antunnaru. But nenu raleni paristhithi. So please advise what to do maa. Thank you.
Hindi title please .
Jesus Blesses U Abundantly U Need Any Help Just Pray To Jesus He Is Only Helps U And Blesses U Abundantly