మౌనం యొక్క శక్తి | Unveiling the profound impact of SILENCE | Pujya Guruma Aathmanandamayi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2024
  • Explore the profound insights of Pujya Guruma Aathmanandamayi as she delves into the transformative power of silence. In this enlightening discourse, discover the untapped strength that lies within silence and how it can shape the trajectory of one's life. Guruma shares invaluable wisdom on harnessing the potential of silence to achieve personal growth, inner peace, and success. Uncover the hidden dimensions of self-discovery and empowerment through the art of being silent. Join us on this journey of introspection and learn to unlock the profound benefits that silence can bring to your life. Embrace the transformative journey towards a more fulfilled and purposeful existence.
    Subscribe to the 'Divya Babaji Sushumna Kriya Yoga' channel. Do Like and share the valuable message of pujya Guruma.
    #PowerOfSilence #InnerStrength #SpiritualWisdom
    పూజ్య గురుమా ఆత్మానందమయి అమ్మగారు మౌనం యొక్క పరివర్తనాత్మక శక్తి గురించి తెలియజేసారు. వ్యక్తిగత అభివృద్ధి, అంతర్గత శాంతి మరియు విజయాన్ని సాధించడానికి మౌనం ఎలా ఉపయోగ పడుతుందో వివరించారు .
    మౌనం మీ జీవితానికి తెచ్చే గొప్ప ప్రయోజనాలను అన్‌లాక్ చేయడం నేర్చుకోండి. 'దివ్య బాబాజీ సుషుమ్నా క్రియా యోగా' ఛానెల్‌కు subscribe చేయండి . పూజ్య గురుమా యొక్క విలువైన సందేశాన్ని లైక్ చేయండి మరియు షేర్ చేయండి
    Sushumna Kriya Yoga is a modernized technique which is adapted and designed for current times from very ancient and powerful Kriya Yoga that provides Holistic health, which includes Physical health, Mental health, Emotional health and Spiritual well-being.
    🔯 Call @ ±91 7378979789
    🔯 Join Initiations and Live Q & A:
    SATURDAY: TELUGU session - 4pm IST: dbsky.me/TeluguInitiation
    SUNDAY: ENGLISH session - 4pm IST : dbsky.me/EnglishInitiation
    Free Sushumna Kriya Yoga Meditation
    divyababajikriyayoga.org/sushu...
    • How to practice Sushum...
    Official Facebook Page
    / divyababajisushumnakri...
    Official Twitter Profiles
    / sushumnakriya
    / aathmanandamayi
    Official Instagram
    / sushumna_kriyayoga
    / aathmanandamayi
    #divyababaji #sushumnakriya #aathmanandamayi
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 158

  • @hemakalidindi1984
    @hemakalidindi1984 6 หลายเดือนก่อน +2

    Om sri gurubyonamaha 🙏 bahya mounam antharangika mounam gurunchi vipulamga vivarincharu ammagaru 🙏alage bahyamga kuda mounam ga ela undalo teliyachesaru ammagaru danyavadhlu 🙏🙏🙏 Mangalam Nitya Subha Mangalam 🙏

  • @gayathrinandyala1811
    @gayathrinandyala1811 6 หลายเดือนก่อน +2

    Om sushumna ammagaru 🌼🙏Thanq for wonderful message amma🙏I will follow bahya mounam and anthar mounam amma. Thanq for guiding us in every single step amma 🙏Mangalam Nithya Subha mangalam 🙏

  • @vanajabhupathiraju3410
    @vanajabhupathiraju3410 6 หลายเดือนก่อน +18

    మా ఆధ్యాత్మిక ప్రయాణంలో, మా ప్రతి అడుగు మా చేయి పట్టుకుని నడిపిస్తూ మేము నేర్చుకోవాల్సిన విషయాలు మీ అనుగ్రహ భాషనముతో మా హృదయములోకి పంపిస్తూ మౌనము యొక్క విశిష్టత మాకు తెలియజేసి వెన్నంటి ఉండి నడిపిస్తున్న పూజ శ్రీ ఆత్మానందమయీ అమ్మగారికి శతకోటి పాదాభివందనములు 🙏🙏🙏

  • @prabhanjanigarapati2605
    @prabhanjanigarapati2605 6 หลายเดือนก่อน +4

    అమ్మ మవునంగా గురించి చాలబాగ వివరించారు మంగళం నిత్యసుభమంగళం❤️❤️❤️❤️❤️❤️❤️హైద్ాబాద్‍

  • @ramakrishnamrajusaripella71
    @ramakrishnamrajusaripella71 6 หลายเดือนก่อน +1

    మీరు చెప్పినట్లుగా జీవించే శక్తిని ప్రసాదించండి అమ్మ 🙏🙏🙏

  • @jyothikeligari9712
    @jyothikeligari9712 6 หลายเดือนก่อน +2

    Aum sushumna🙏 aum sri gurubyo namaha🙏🙏🙏 ok amma, tq so much amma 🙏mangalam nithya shuba mangalam 🙏amma meeku padabhi vandanamulu🙏

  • @kusumakumari1041
    @kusumakumari1041 6 หลายเดือนก่อน +1

    Om Sri Gurubhyo Namaha. Mangalam Nitya Subha Mangalam 🙏 🙏🙏

  • @ushavalluri3169
    @ushavalluri3169 2 หลายเดือนก่อน +1

    శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏మౌనం యొక్క ప్రాముఖ్యం ,ధ్యానసాధనలో మరియు జన్మాసంస్కారముల విషయములలో మౌనం యెట్లా తోడ్పడుతుంది బాగా అర్థమయ్యేట్లు బోధించారు అమ్మా...🙏🙏🙏ధన్యవాదములు...మంగళం నిత్య శుభమంగళం ❤🙏🙏🙏🌺🌺🌺🌸🌸🌸🌹🌹🌹

  • @mangipudivenkataramanamurt7626
    @mangipudivenkataramanamurt7626 6 หลายเดือนก่อน +4

    గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
    గురురేవ పరంబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః.
    ఓం శ్రీ గురుబ్యోనమః. మంగళము నిత్య శుభమంగళము.

  • @indirasonnati3324
    @indirasonnati3324 6 หลายเดือนก่อน +10

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
    మౌనం గురించి చక్కగా విపులంగా వివరించారమ్మా, మీరు చెప్పిన విధంగా మేము వుండటానికి ప్రయత్నం చెస్తామమ్మా ఆశీర్వదించండమ్మా 🙏🙏🙏

    • @solipetasudhakar9769
      @solipetasudhakar9769 6 หลายเดือนก่อน

      అమ్మగారికి నమస్కారాలు అంత మౌనం గురించి చక్కర తెలిసింది ఇప్పటినుంచే సాధన చేస్తాను ఓం సుషుమ్నా అమ్మగారూ

  • @datlasatyasubhadra9912
    @datlasatyasubhadra9912 6 หลายเดือนก่อน +1

    మౌనము యొక్క విశిష్టత తెలియజేసినందుకు ధన్యవాదాలు అమ్మ

  • @kopanathipadmavathi5876
    @kopanathipadmavathi5876 6 หลายเดือนก่อน +1

    OM sushumna Amma Garu mangalam Nitya subha mangalam Amalapuram chala Bhaga vivarincharu Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vemulanagalakshmi163
    @vemulanagalakshmi163 6 หลายเดือนก่อน +2

    Ammagaru baahya mounamu antarmounamu gurinchi chaala chakkaga vivarinchaaru aantarika mounamu dwaara sanskara shuddhi jariki aatmoonnati avutundananni ammagaru ento bhaaga vivarincharu.🙏🏻🙏🏻🙏🏻🕉ammagariki parama guruvulaku paadaabhi vandanamulu.

  • @charanbikkina5821
    @charanbikkina5821 6 หลายเดือนก่อน +2

    Thank you amma🙏🙏🙏🙏

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 6 หลายเดือนก่อน +1

    🙏ఓం శుషుమ్న, అమ్మా!💐
    🌹మీ దివ్య అనుగ్రహ భాషణకు అభివందనములు, ధన్యవాదములు!⚘️
    🌹మంగళమ్ నిత్య శుభ మంగళమ్!🌼

  • @user-zx6zy6re1y
    @user-zx6zy6re1y 6 หลายเดือนก่อน +4

    Om Sushumna!..🙏🙏🙏 Thank you, ammagaru, for explaining to us about the difference between 2 mounam states and guiding us for our highest good!.🙏🙏🙏

  • @lakshmisuseelapotti3628
    @lakshmisuseelapotti3628 6 หลายเดือนก่อน +1

    Om sushumna Amma చాలా మంచి విషయాలు మోనం గురించి చెప్పారు అమ్మ, మంగళమ్ నిత్య శుభ మంగళం, ఈ రోజు నుండి చేస్తాను అమ్మా ,

  • @VeerrajuGummala-qq9ij
    @VeerrajuGummala-qq9ij 6 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻ఓం సుషుమ్న 🙏🏻🙏🏻🙏🏻మంగళం నిత్య శుభమంగళం 🙏🏻🙏🏻🙏🏻పరమగురువుల పాద పద్మములకు సహస్రకోటి ప్రణామములు
    గుమ్మాల వీర్రాజు

  • @sridevithatikonda7608
    @sridevithatikonda7608 6 หลายเดือนก่อน +2

    ఓం సుషుమ్న, ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 మౌనం యొక్క గొప్ప తనము, ఆంతరంగిక మౌనం,బాహ్యమౌనం గురించి చాలా విషయాలు చక్కగా చెప్పారు. సాదన ద్వారా ఎలా ఆలోచనా రహిత స్థితిని పొంది ఆత్మ ఉన్నతి ని సాధించాలో తెలియ చేసిన ఆమ్మ గారికి నా హృదయపూర్వక ప్రణామాలు🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం

  • @vsrmaishwarya
    @vsrmaishwarya 6 หลายเดือนก่อน +2

    Om Sree Gurubyonamaha
    Salutations to the Lotus feet of Ammagaru and ParamaGuru's.
    Ammagaru has given us a thought provoking and powerful message on internal and external silence which can help us leverage ourselves spiritually and physically.
    Thanks Gurumatha we are truly grateful for getting this Sushumna kriya Yoga Meditation and this wonderful messages timely.

  • @sindhurasrinivas
    @sindhurasrinivas 6 หลายเดือนก่อน +1

    Om Sri Gurubhyonamaha Ammagaru 🙏🙏🙏
    Thank you very much Ammagaru for always guiding us through the subtleties of life. When we try by ourselves we fail but when your loving guidance is there, we are bound to succeed. Thank you for explaining in such an easily understanble language.
    Om Sushumna 🙏
    Mangalam Nitya Subha Mangalam 🙏

  • @hemavanigarimella1830
    @hemavanigarimella1830 6 หลายเดือนก่อน +2

    Om Sushumna Sri gurubhyo namaha 🙏🙏🙏 అంతర్మౌనము బాహ్యమౌనము గురించి చాలా బాగా వివరించారు అమ్మ. తప్పకుండా ఇవాళ్టినుంచి ఆచరిస్తానమ్మా🙏🙏🙏
    మంగళం నిత్య శుభ మంగళం 🙏

  • @pannerulatha8074
    @pannerulatha8074 6 หลายเดือนก่อน +1

    Ontarigaa unnappudu mounam ni asvadhinchadam valana mana yokka manasukki antho prashanthatha labistundi, anno samasyalaki parishkaaram sulabhamgaa dorukutundi 🙏
    Amma meru ma guruvu kavadam memu chesukunna anno janmala punyaphalam 🙏
    Om sushumna 🙏
    Om gurubhyonamah 🙏
    Mangalam Nitya shubha mangalam 🙏🌺

  • @sulochanakatragadda8846
    @sulochanakatragadda8846 6 หลายเดือนก่อน +1

    🙏🪷🙏🪷🙏🪷తప్పకుండా మీరు చూపించిన మార్గం పయనిస్తాను అమ్మగారు. మంగళం నిత్య శుభమంగళం

  • @soumyabhupatiraju478
    @soumyabhupatiraju478 6 หลายเดือนก่อน +2

    Om Sushumna 🙏
    Thank you Ammagaru for such important and impactful message. It’s so easy to get carried away in this ever busy lifestyle and not pause to enjoy the power of silence. Sincere effort is needed to build inner silence to cleanse our samskaras. But with the practice of Sushumna Kriya Yoga, this can definitely be achieved.
    Once again thank you Ammagaru 🙏

  • @ellencalcagni2543
    @ellencalcagni2543 6 หลายเดือนก่อน +1

    Om Sushumna with gratitude for this blessing to generate inner and outer peace Mangalam Nitya Subha mangalam

  • @geethalakshmidandu8786
    @geethalakshmidandu8786 6 หลายเดือนก่อน +1

    🙏 Om Sri Gurbhyonamaha 🙏 We are blessed to train under your guidance AMMA. 🙏🙏🙏

  • @aasrithakallepalli6427
    @aasrithakallepalli6427 6 หลายเดือนก่อน +4

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏. బాబోయ్ మళ్ళి జన్మలు వద్దే వద్దు అమ్మ గారు. మీరు చెప్పినవి యదార్థ జీవిత సారం అమ్మ. ప్రతి పని involvement మరియు ఎరుక, సమర్పణ భావం తో చేస్తాం అమ్మ. ఈ నిమిషం నుండి బాహ్య,అంతర్ మౌన సాధన మరింత ఎరుక తో చేస్తాం అమ్మ. జన్మ చక్రాల నుండి దాటించే గురువు ల పాద పద్మముల కు ఆత్మపూర్వక ప్రణామాలు 🙏🙏🙏.

  • @gayathrimanthena4662
    @gayathrimanthena4662 6 หลายเดือนก่อน

    🙏🙏🙏ఓం సుషుమ్న అమ్మగారు బాహ్య మౌనం అంతర్ మౌనం గురించి చాలా గొప్పగా వివరించారు అమ్మ మళ్ళి జన్మలు వద్దు అమ్మ ఎప్పటి కప్పుడు ఎరుకలో ఉంటు గురువుల ఆదేశాలతో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాం అమ్మ పరమగురువుల పాదపద్మము

  • @pvhanuma
    @pvhanuma 6 หลายเดือนก่อน +1

    శ్రీ గురుబ్యో నమః 🙏🏻
    అమ్మా మౌనం గురించి చాలబాగా వివరించారు అమ్మ మేము తపనిసారిగా ఆచరిస్తము అమ్మగారు .
    మంగళం నిత్య శుభ మంగళం 💐

  • @madhavidantuluri9004
    @madhavidantuluri9004 6 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻🌸🙏🏻
    అమ్మగారు మౌనం గురించి ఎంతో అద్భుతంగా వివరించారు . అంతర్ మౌనం ద్వారా జన్మ సంస్కారాలు మార్చుకోవచ్చు అని తెలియజేసినందుకు ధన్యవాదాలు అమ్మగారు 🙏🏻 సుషుమ్న క్రియా యోగుల ను ఆత్మ ఉన్నతి వైపు నడిపిస్తున్న అమ్మ గారి పాదపద్మములకు శతకోటి నమస్కారములు 🙏🏻🌸🙏🏻
    ఈ విశ్వంలోని ప్రాణకోటి అంతటికి మంగళం నిత్య శుభ మంగళం 🙏🏻

  • @indirapriyadarsiniinduindu
    @indirapriyadarsiniinduindu 6 หลายเดือนก่อน +4

    ఓం సుషుమ్న అమ్మా 🙏🙏🙏🌺🌺🌺 అధ్భుతంగా ఉంది అమ్మగారు,ప్రస్తుత నా స్థితి ని అర్ధం చేసుకున్నాను అమ్మ గారు.
    నా ఈ రెండ వ స్థితి ని సంపూర్ణం చేసుకునే శక్తి ని నాకు ప్ర‌సాదించండి అమ్మా 🙏
    అమ్మా మీకు మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏🌺🌺🌺

  • @GaneshKumar-zv3jr
    @GaneshKumar-zv3jr 6 หลายเดือนก่อน +1

    OM Sushumna Ammagaru 🙏 we will try to practice both Inner and External Silence Ammagaru Thank you very much for gracing us with this Divine Knowledge on Silence OM Sushumna 🙏

  • @padmagangavarapu6677
    @padmagangavarapu6677 6 หลายเดือนก่อน

    ఓం సుషుమ్న అమ్మగారు 🙏🙏🙏
    మా ఆధ్యాత్మక ప్రయాణానికి బాహ్య మౌనం అంతర మౌనం గురించి చక్కగా తెలియచేసారమ్మా 🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం 🌹🌹🌹

  • @k.renuka8763
    @k.renuka8763 6 หลายเดือนก่อน +6

    ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏
    బాహ్య మౌనం అంతర్ మౌనం గురించి చాలా చక్కగా వివరించారు అమ్మ మీరు అందించిన ఈ అద్భుతమైన సందేశాన్ని తప్పక ఆచరిస్తాను అమ్మ 🙏మంగళం నిత్య శుభ మంగళం🌺🌺🌺

    • @MrPrabhujsm
      @MrPrabhujsm 6 หลายเดือนก่อน

      Thank you Amma🙏🙏🙏

  • @mlavannya9691
    @mlavannya9691 6 หลายเดือนก่อน

    🙏 ఓం సుషుమ్న ఓం శ్రీ గురుభ్యోనమః మౌనము యొక్క విశిష్టతను అద్భుతంగా వివరించారమ్మా. అమృత తుల్యమగు గురు వాక్యమును సదా మననం చేసుకుంటూ, శిరసావహించే సద్బుద్ధిని దయ చేయండమ్మా🙏

  • @phaniraju9992
    @phaniraju9992 6 หลายเดือนก่อน

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
    బాహ్య మౌనము, అంతర్ మౌనము గురించి చాలా చక్కగా వివరించారు అమ్మ ఆచరించడానికి తప్పకుండా ప్రయత్నిస్తాము అమ్మ🙏

  • @ramachandraaduri5326
    @ramachandraaduri5326 6 หลายเดือนก่อน +1

    అమ్మ గారు మౌనం గురించి చాలా విపులంగా తెలియజేశారు మాకు తెలియని విషయాలు ఎన్నో తెలియ జేశారు అమ్మ గారు 🙏🙏🙏 మీకు కృతజ్ఞతలు అమ్మ గారు 🙏🙏🙏

  • @bhaskaravidya4126
    @bhaskaravidya4126 6 หลายเดือนก่อน

    ఓం Sushumna🙏 శ్రీ గురుబ్యో నమః🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం🙏🙏🙏

  • @kavithaedavalluri2309
    @kavithaedavalluri2309 6 หลายเดือนก่อน +3

    ఓం శ్రీ గురుభ్యోనమః
    ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాకు తెలియని ఎన్నో అద్భుతమైన విషయాలు గురించి చెప్తున్నారు అమ్మ ఎంత అద్భుతంగా చెప్పారు అమ్మగారు బాహ్య మౌనం అంతర్గత మౌనం గురించి. అమ్మగారు మీరూ చెప్పిన విదంగా ప్రతి నిత్యం పాటిస్తాము అమ్మ.సదా మీసేవలో ఎల్లప్పుడూ 🙇‍♀️🙏🙏🙏

  • @rajanikumariallaparthi7394
    @rajanikumariallaparthi7394 6 หลายเดือนก่อน

    Om sushumna🙏🙏🙏🪔🪔🪔🌺🪷🌷🍌🍎🍊🥭🔥🔥🔥🌺🌺🌺mangalam Nitya subhamangalam🙏🙏🙏

  • @pbasheer3198
    @pbasheer3198 6 หลายเดือนก่อน

    ఓం సుషుమ్న 🙏ఓమ్ 🕉️గురుబ్యోనమః 🕉️🙏🙏

  • @vlsubhadra668
    @vlsubhadra668 6 หลายเดือนก่อน

    ఓం గురుభ్యోనమః 🙏 ఓం సుషుమ్న, అమ్మా 🙏
    మౌనం యొక్క విశిష్టతను దాని వలన కలిగే ప్రయోజనాలను ఎంతో వివరంగా తెలిపి మాలో జ్ఞాన జ్యోతిని వెలిగించారమ్మా. మీరు చూపిన ఈ మార్గాన్ని అనుసరిస్తూ బాహ్య, అంతఃర్గత మౌనాన్ని పాటిస్తూ మంచి భావాలతో మా జన్మలను సార్ధకం చేసుకుంటామమ్మా. మీకు, పరమ గురువులకు నా హృదయపూర్వక సుమాంజలిలు. 🙏
    🙏 మంగళం నిత్య శుభ మంగళం 🙏

  • @padma.dwarakaterumlamudunu8064
    @padma.dwarakaterumlamudunu8064 6 หลายเดือนก่อน

    ఓం సుష్మున అమ్మ 🙏🙏🙏
    ఆద్యాత్మిక విషయాలను మా చేయి పట్టుకొని నడిపిస్తూ న్నారు అమ్మ

  • @pvemuru77
    @pvemuru77 6 หลายเดือนก่อน

    శ్రీ గురుభ్యోనమః ఓం సుషుమ్న -
    మంగళం నిత్య శుభ మంగళం🙏🙏🙏

  • @lakshmidevijampana8800
    @lakshmidevijampana8800 6 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ గురుభ్యోనమః మౌనం గురించి ఎన్నో విషయాలు అద్భుతంగా వివరించారు అమ్మ గారు బాహ్యంగాను, అంతరంలోనూ మౌనం గా ఉండడానికి ప్రయత్నిస్తాను అమ్మ గారు ధన్యవాదములు అమ్మ గారు 🙏🙏🙏

  • @umaalluri2244
    @umaalluri2244 6 หลายเดือนก่อน

    Om Sushumna ammgaru
    మౌనంగా ఉంటే ఎంతో ఆధ్యాత్మిక ప్రగతి సాధించవచ్చు జన్మ సంస్కారాల నుంచి ఎలా బయటకు రావచ్చు అనే చక్కని మార్గాన్ని ఎంతో అద్భుతంగా వివరించారు అమ్మగారు మంగళం నిత్య శుభ మంగళం

  • @sujathamanthena4054
    @sujathamanthena4054 6 หลายเดือนก่อน

    ఓం సుషుమ్న ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏
    బాహ్య మౌనం, అంతర్ మౌనం గురించి చాలా అద్భుతంగా వివరించారు అమ్మగారు,చంటి బిడ్డను తల్లి ఎంత ప్రేమగా చూసుకుంటుందో, అంతకంటే ఎన్నో రెట్లు ప్రేమతో మా గురించి ఎంతో తపన పడుతూ, మా గురించి మీరు పడుతున్న శ్రమకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అమ్మ 🙏🙏 మీరు చెప్పిన మార్గంలో నడుచుకోవడానికి సాధన చేస్తాను అమ్మ గారు

  • @Tripura-108
    @Tripura-108 6 หลายเดือนก่อน

    Even a mother doesn't teach in such a beautiful way, Amma. Sri Gurubhyo Namaha

  • @padmav1338
    @padmav1338 2 หลายเดือนก่อน

    ఓమ్ సుషుమ్న మంగళం నిత్య శుభ మంగళం పద్మ రేఖ ఏలూరు

  • @lathak9
    @lathak9 6 หลายเดือนก่อน

    మౌనం గురించి మంచి వివరణ ఇచ్చేరు అమ్మగారూ! ఖచ్చితంగా పాటించవలసిన విషయం! ధన్యవాదములు అమ్మగారూ

  • @KarnatiLalitha2233
    @KarnatiLalitha2233 6 หลายเดือนก่อน +2

    🙏🏻ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻 ఆధ్యాత్మిక ఎదుగుదలకు బాహ్యమౌనము, అంతర్ మౌనము ఎంత అవసరమో చాలా చక్కగా వివరించారు అమ్మ🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pgkumari9001
    @pgkumari9001 6 หลายเดือนก่อน

    Pujyasri aathamamai amma gariki Mangalam nithya subhamangalam oom sushumna 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @ruthvikvarma7709
    @ruthvikvarma7709 6 หลายเดือนก่อน

    ఓం శ్రీ గురుభ్యోనమః ఓం సుషుమ్న🕉️🙏💐🙏🌺🙏🌹🙏🪷🙏🌼🙏

  • @vemulamaniramya1304
    @vemulamaniramya1304 6 หลายเดือนก่อน +1

    Om sree gurubhyonamah 🕉️🙏..
    Ammagaru very well said about inculcating the habit of Bahya mounamu and Antar mounamu.

  • @bhavanivani6001
    @bhavanivani6001 6 หลายเดือนก่อน

    ఓం సుషుమ్నా 🙏 గురువులకు, అమ్మ గారికి నా ఆత్మ పూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు 🪷 మంగళం నిత్య శుభ మంగళం 🪷🙏

  • @anjalisarathmekala8925
    @anjalisarathmekala8925 6 หลายเดือนก่อน +1

    మౌనం గురించిన విషయాలను ఎంతో సులభంగా వివరించారు అమ్మగారు ❤..అమ్మగారు bless us to follow your teachings Ammagaru 💐

  • @vijayalakshmikv3119
    @vijayalakshmikv3119 6 หลายเดือนก่อน +1

    Om Sushumna Ammagaru 🙏 Thank you for teaching us how to be calm and composed both externally and internally and keep the constantly chattering mind silent so that we can progress spiritually, I am so grateful to you for ever for being our Guru 🙏

  • @praveenaa300
    @praveenaa300 6 หลายเดือนก่อน +1

    శ్రీ గురుభ్యోనమః..🙏🏻
    ఓం సుషుమ్న అమ్మా...🙏🏻
    తప్పకుండా అంతరంగిక మౌనం సాధనలో ముందుకు సాగుతాము.. మంగళం నిత్య శుభ మంగళం..🙏🏻

  • @lakshmikatneni8762
    @lakshmikatneni8762 6 หลายเดือนก่อน +2

    Om Sri gurubhyonnamaha dhanyavadamulu amma garu nenu kooda aachrinchagalige sekthi ni prasadinchandi amma garu

  • @udayasreechitturi207
    @udayasreechitturi207 6 หลายเดือนก่อน

    Om sushumna amma.Bless me amma to be silent inside and outside.MANGALAM NITYA SUBHA MANGALAM

  • @jayasreegopinath1709
    @jayasreegopinath1709 6 หลายเดือนก่อน

    Om
    Sushumna 🙏🏻 thanks guruma🙏🏻 Mangalam Nitya subha Mangalam. 🙏🏻

  • @manakutumbam5721
    @manakutumbam5721 6 หลายเดือนก่อน

    శ్రీ గురుభ్యోనమః ఓం సుషుమ్న.

  • @meenamalyala7871
    @meenamalyala7871 6 หลายเดือนก่อน

    ఓం సుషుమ్న అమ్మ 🙏 మంగళం నిత్య శుభ మంగళం 🙏

  • @TLNReddy
    @TLNReddy 6 หลายเดือนก่อน

    Amma, mee bangaru, amurutu vakkullu, maa nara nara lo, jerenechukutam. Amma meeku, naa shatho kotie vandanamullu. danyvadamullu.

  • @manivarma8628
    @manivarma8628 6 หลายเดือนก่อน

    Om Sri Gurubyonamaha 🙏🏻Om Sushumna 🙏🏻Mangalam Nitya Subhamangalam 🙏🏻Madhavi Kathari Hyderabad

  • @santhipenumethsa3963
    @santhipenumethsa3963 6 หลายเดือนก่อน

    Om Sushumna amma
    Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏

  • @KriyaYoga777
    @KriyaYoga777 6 หลายเดือนก่อน

    Om sushumna 🙏🏻 sure Ammagaru 🙏🏻 Mangalam Nitya shuba Mangalam 🙏🏻👣👣👣🙏🏻- vijaya Aluru - Brisbane

  • @profvasalamadhavarao3221
    @profvasalamadhavarao3221 6 หลายเดือนก่อน

    Om Sushumna. Pujya Sri Ammagaru's devine message on silence externally and internally towards spiritual self realization has profound meaning and impact. Mangalam Nitya Subha Mangalam.

  • @arunadatla2200
    @arunadatla2200 6 หลายเดือนก่อน

    Om sri gurubhyonamaha
    Thank you so much Amma garu 🙏🙏 mangalam Nitya subha mangalam

  • @Sarvejanasukhinobhavanthu41
    @Sarvejanasukhinobhavanthu41 6 หลายเดือนก่อน

    Thank you thank you AMMA🙏Om shri Gurubhyo namaha 🙏 put into practice AMMA ❤

  • @shivakiranreddy4654
    @shivakiranreddy4654 6 หลายเดือนก่อน +2

    Sure Amma, will do 🙏

  • @user-wc8wk3sv2d
    @user-wc8wk3sv2d 6 หลายเดือนก่อน

    Om sushumna ammagaru magalam nitya subha magalama amma guruboynamaha paramgurvulu pranamalu bless my family thank youu amma

  • @jayabhupathiraju2495
    @jayabhupathiraju2495 6 หลายเดือนก่อน

    Omesushumna Amma garu mangalam Nithya subha mangalam Tanuku 🙏🙏🙏

  • @sudhayaram5828
    @sudhayaram5828 6 หลายเดือนก่อน

    Omsushmana Amma padabevadnalu Amma 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sailajanamburi9907
    @sailajanamburi9907 6 หลายเดือนก่อน

    ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏
    సాధకునికి బాహ్యమౌనము అంతర్ మౌనము ఎంత ముఖ్యమో చాలా వివరంగా తెలియచేసి మీ బిడ్డలందరినీ ధ్యాన సాధనలో ముందుకు నడిపిస్తున్న అమ్మగారికి శతకోటి పాదాభివందనములు 🙏.

  • @vaninandyala3261
    @vaninandyala3261 6 หลายเดือนก่อน

    ఓం శ్రీ గురుభ్యోనమః
    అమ్మ మౌనం గురించి చాలాబాగా వివరించారు. అమ్మ మేము తప్పనిసరిగా ఆచరిస్తాను అమ్మగారు. 🙏🙏🙏🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం

  • @leelaranimahanti2835
    @leelaranimahanti2835 6 หลายเดือนก่อน

    Om Sushumna.Amma Gari Padaala Ki Naa Hrudayapoorvaka Namskaaramulu. 🙇🙇🙇

  • @jyothi22729
    @jyothi22729 5 หลายเดือนก่อน

    Om sushmna Ammagaru 🙏 Thank you Amma Garu for wonderful message. Thank you Amma for teaching us how to be clam and composed both externally and internally. Definitely we will follow amma🙏.Thanks Amma we are truly grateful for getting this Sushmna kriya yoga Meditation. Mangalam Nitya subha Mangalam Ammagaru 🙏 🙏🙏

  • @vegesnakusuma8802
    @vegesnakusuma8802 6 หลายเดือนก่อน

    Om sushumna amma memu tapakunda acharitstamu ammagaru om sri gurubhyuonamaha 🙏🙏🙏

  • @psnraju8614
    @psnraju8614 6 หลายเดือนก่อน +1

    Om Sushumna amma garu (allipalli)

  • @bhavanip6890
    @bhavanip6890 6 หลายเดือนก่อน

    Om Sushumna Amma garu
    Thank you for guiding us always to be a better soul every day.
    🙏 Mangalam Nitya Shubha Mangalam 🙏

  • @suryakumari5087
    @suryakumari5087 6 หลายเดือนก่อน

    శ్రీ గురుభ్యోనమః ఓం సుషుమ్న ఆలోచన రహిత స్థితి గురించి చక్కగా చెప్పారు అమ్మ శతకోటి నమస్కారాలు🙏🙏🙏🙏🙏

  • @suramanikolanuvada-sw7dn
    @suramanikolanuvada-sw7dn 6 หลายเดือนก่อน

    Om sushumna amma garu mangalam nitya subha mangalam🙏🙏🙏

  • @dbsky-team
    @dbsky-team 6 หลายเดือนก่อน

    Om Sushumna Ammagaru 🙏
    Thank you for clearly explaining the two forms of silence
    1. Outward Silence - This is easier for us to comprehend, practice and experience peace , tranquility
    2. INNER Silence - This is not commonly known to us. Thank you Ammagaru for the profound and enlightening message.
    All of us should practice these.
    Mangalam Nitya Subhamangalam 🙏

  • @gampapadma7227
    @gampapadma7227 6 หลายเดือนก่อน

    Om sushumna ammagaru. Kruthagnathalu. Mangalam nithya shubha Mangalam 🙏

  • @danduramadevi8473
    @danduramadevi8473 6 หลายเดือนก่อน

    ఓం గురుభ్యోన్నమః 🙏🙏🙏 అమ్మ ఈ భాహ్య మౌనం అంతర్ మౌనం గురించి చాలా చక్కగా వివరించారు అమ్మ మీ సందేశాన్ని తప్పకుండా పాటిస్తామమ్మ 🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం

  • @bhargaviajmeera8407
    @bhargaviajmeera8407 6 หลายเดือนก่อน

    Om sushumna Om gurubyonamaha 🙏🙏🙏🍊💯💯🎈🎈🎈

  • @rangacprchilakala597
    @rangacprchilakala597 6 หลายเดือนก่อน

    OM SUSHUMNA AMMA GAARU
    MANGALAM NITYA
    SHUBHA MANGALAM 🙏

  • @annapurnaedala6242
    @annapurnaedala6242 6 หลายเดือนก่อน

    Om Sushumna mangalam Nitya subha mangalam

  • @sandhyasourupalli2999
    @sandhyasourupalli2999 6 หลายเดือนก่อน +1

    ఓం సుషుమ్న. అంతర్ మౌనం , బాహ్య మౌనం విపులంగా చెప్పారు అమ్మ. మౌనం లో ఉంటూ హ్యాపీ గా ఉంటూ మన వర్క్ చేస్తూ , ఎరుకతో, అలెర్ట్ గా ఉండమని చెప్పారమ్మ మీరు . అర్థం అయింది అమ్మ🙏

  • @suvarnareddy2980
    @suvarnareddy2980 3 หลายเดือนก่อน

    Om shree gurubhoynamha thanks Ammagaru

  • @vasavivenu5372
    @vasavivenu5372 6 หลายเดือนก่อน

    Om sushumna mangalam nitya shuba mangalam guru garu and parama guru s chala Baga cheparu amma guru

  • @swarajyalakshmiraghavendra366
    @swarajyalakshmiraghavendra366 6 หลายเดือนก่อน

    ఓం సుషుమ్న అమ్మగారు 🙏🙏🙏

  • @vijayalalithaande575
    @vijayalalithaande575 6 หลายเดือนก่อน

    ఓం సుషుమ్న 🙏అమ్మ బాహ్య మౌనం అంతర్గత మౌనం గురించి చాల చక్కగా వివరించారు అమ్మ మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏

  • @ggokarnaprasad1572
    @ggokarnaprasad1572 6 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏Thank You Ammagaru 🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐❤❤❤❤❤❤❤❤❤❤

  • @priyadarsini6934
    @priyadarsini6934 6 หลายเดือนก่อน

    ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏

  • @vemuriramesh1
    @vemuriramesh1 6 หลายเดือนก่อน

    🕉️సుషుమ్న అమ్మగారు 🙏🙏🙏

  • @ggokarnaprasad1572
    @ggokarnaprasad1572 6 หลายเดือนก่อน

    💐💐💐💐very very very good message Ammagaru 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤thank you so much Ammagaru 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐

  • @Arunarani84
    @Arunarani84 6 หลายเดือนก่อน

    Meeru cheppina soumyanni mounanni Mee blessings tho yerukatho vundi sadhana chesthanu ammagaru 🙏🙏🙏