రెడ్ సెల్యూట్ / జోహార్లు కామ్రేడ్ RK కామ్రేడ్ -- హక్కిరాజు హరగోపాల్ రామకృష్ణ తెల్లవాడు నాడు నిన్ను భగత్ సింగ్ అన్నాడు నల్లవాడు నేడు నిన్ను నక్సలైట్ అన్నాడు ఎల్లజనులు రేపు మనల వేగుచుక్కలంటారు వ్రృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం తను నడిచిన బాటపై నాకు ఏకాభిప్రాయం లేదు కానీ నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు నిలిచిన తత్వం నాకు స్ఫూర్తి దాయకం రెడ్ సెల్యూట్ / జోహార్లు కామ్రేడ్ RK ప్రజలు బిగించిన పిడికిలి అతడు ఆలీవ్ గ్రీన్ దుస్తుల్ని ధరించిన అడవి అతడు ఆయుధమై కదిలిన ఆకాశం అతడు మనసంతా గాయాలు హోరేత్తే విప్లవ గేయాలు భుజం మీద తుపాకీ గుండె పక్కన దిగిన తూటా ఇజాలలో ఇమడని నైజం భుజాలపై మోసిన అడవి జనం అడవి బిడ్డల ప్రత్యక్ష దైవం కన్న కొడుకు నే కోల్పోయిన దైనం కనుక చూపులో కనిపించని క్రాంతి రేఖలు అసంత్రుప్తి లో మూసుకు పోయిన కను పాపలు సమసమాజ అభివృద్ధి కోసం ఆరాటం అవినీతిపై అసహ్యం పేదల ప్రగతికి పాటుపడుతున్న తపనతో మావోయిస్ట్ - ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన విప్లవ వీరుడు -- కామ్రేడ్ RK ఏ దారైతేనేం ఎవరేమనుకుంటేనేం వెలుగు కోసం రెండు వైపులా వెలిగించుకున్న కొవ్వొత్తి వి విప్లవ జ్వాలవి బడుగుల కోసం తపించిన క్రొన్నిత్తుటి ధారవి ఆరని స్ఫూర్తి జ్వాలవి జీవితం - తనకొచ్చిన ఒక అరుదైన అవకాశం అది అనంతమైన దేమీకాదు పరిమితమైన జీవితాన్ని సైతం పరుల కోసం అంకితమిచ్చి అసువులు బాసి అమరులయ్యే విప్లవ వీరులెందరో వాళ్ళ అమరత్వం లోంచి అడవి చిగురిస్తుంది వాళ్ళ చిరునవ్వు లోంచి అడవి పూలు వికసిస్తాయి వాళ్ళ ఆత్మవిశ్వాసపు దారుల్లో జనతన రాజ్యం నిర్మాణమవుతుంది ప్రతి అడవి లో నేనుంటాను అడవి ప్రతి చెట్టు లో నేనుంటాను ప్రతి శ్వాసలో నేనుంటాను గ్రీష్మం లో వీచే గాలిని నేను ప్రతి విప్లవోద్యమం లో నేనుంటాను భాష్పాలను తుడిచే బాధ్యతను నేను ప్రతి తారలో నేనుంటాను నిత్యం వెలిగే అడవి దివిటిని నేను మరణం నా చివరి చరణం కాదు మౌనం నా చితాభస్మం కాదు కనురెప్పల చివరిముత్యం అయి మెరుస్తున్నావ్ కామ్రేడ్ దుక్కించలేము - దిగమింగలేము లాల్ సలామ్ కామ్రేడ్ విప్లవాభివందనములు విప్లవం వర్ధిల్లాలి By R U ( K ) M E ( N ) D A ( R ) Cell: 9 6 4 0 8 8 6 6 4 9 ❣️ జై @ త్రివిక్రమ్ లతో నే ( KNR ) ను పెంచికలపాడు గ్రామం పెబ్బేరు మండలం వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం భారతదేశం
Great Warrior. Commrade RK Sir RIP🙏. This interview is very informative, interesting and inspiring. My deep condolences n sympathies to Subbarao garu. Thanks to interviewer.
అక్కిరాజు సచితనందరావుగార్ మంచి పేరు తెచ్చుకున్న గుంటూరు జిల్లాలో హెడ్మాస్టర్ వారు పేద కుటుంబం పిల్లలకు వారాలు భోజనం తుమ్రుకోట గ్రామం లో పెట్టించి మంచి విద్యాభ్యాస నము గొప్ప దాత మా ఓవాన్ అన్నయ్ గారికి కూడా భోజనం పెట్టించి న గొప్ప దాత మంచి చదువు పూర్తి చేసిన దాత హెడ్మాస్టర్
Chhatisgarh , orrissa border lo forest lu aa matramaina unnayante, daniki Karanam anna lu ( maoist lu ) vallu akkada lekapothe bauxite tavvakalatho adavini Mattam nasahanam chestharu....and Prajala madya lo undi porede party lu unnai, cpi , cpm, cpi ml...and adavi lo undi porede party kuda undi cpi maoist party
E velugulakee prasthanam. If you are so intelligent start a company and give employment to people. Otherwise do some invention. Look at Google, Facebook, Microsoft, Apple, Tesla.
ఒక మంచి అన్నకు తమ్ముళ్లు గా పుట్టినందుకు మీరు చాలా అదృష్టవంతులు sir జోహార్లు కామ్రేడ్ రామకృష్ణ
Rk sir 😭 miss u మీ త్యాగాలు మరువలేనివి
హాట్సాఫ్ to RK ..We are all proud of you, what ever your path but your dedication towards to your people..Is great..
రెడ్ సెల్యూట్ / జోహార్లు కామ్రేడ్ RK
కామ్రేడ్ -- హక్కిరాజు హరగోపాల్ రామకృష్ణ
తెల్లవాడు నాడు నిన్ను భగత్ సింగ్ అన్నాడు
నల్లవాడు నేడు నిన్ను నక్సలైట్ అన్నాడు
ఎల్లజనులు రేపు మనల వేగుచుక్కలంటారు
వ్రృధా కాదు నీ మరణం
రేపటి సూర్యుని కిరణం
తను నడిచిన బాటపై నాకు ఏకాభిప్రాయం లేదు
కానీ
నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు నిలిచిన తత్వం
నాకు స్ఫూర్తి దాయకం
రెడ్ సెల్యూట్ / జోహార్లు కామ్రేడ్ RK
ప్రజలు బిగించిన పిడికిలి అతడు
ఆలీవ్ గ్రీన్ దుస్తుల్ని ధరించిన అడవి అతడు
ఆయుధమై కదిలిన ఆకాశం అతడు
మనసంతా గాయాలు హోరేత్తే విప్లవ గేయాలు
భుజం మీద తుపాకీ గుండె పక్కన దిగిన తూటా
ఇజాలలో ఇమడని నైజం భుజాలపై మోసిన అడవి జనం
అడవి బిడ్డల ప్రత్యక్ష దైవం
కన్న కొడుకు నే కోల్పోయిన దైనం
కనుక చూపులో కనిపించని క్రాంతి రేఖలు
అసంత్రుప్తి లో మూసుకు పోయిన కను పాపలు
సమసమాజ అభివృద్ధి కోసం ఆరాటం
అవినీతిపై అసహ్యం
పేదల ప్రగతికి పాటుపడుతున్న తపనతో
మావోయిస్ట్ - ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం
చేసిన విప్లవ వీరుడు -- కామ్రేడ్ RK
ఏ దారైతేనేం ఎవరేమనుకుంటేనేం
వెలుగు కోసం రెండు వైపులా వెలిగించుకున్న కొవ్వొత్తి వి
విప్లవ జ్వాలవి బడుగుల కోసం తపించిన క్రొన్నిత్తుటి ధారవి
ఆరని స్ఫూర్తి జ్వాలవి
జీవితం - తనకొచ్చిన ఒక అరుదైన అవకాశం
అది అనంతమైన దేమీకాదు
పరిమితమైన జీవితాన్ని సైతం పరుల కోసం అంకితమిచ్చి
అసువులు బాసి అమరులయ్యే విప్లవ వీరులెందరో
వాళ్ళ అమరత్వం లోంచి అడవి చిగురిస్తుంది
వాళ్ళ చిరునవ్వు లోంచి అడవి పూలు వికసిస్తాయి
వాళ్ళ ఆత్మవిశ్వాసపు దారుల్లో జనతన రాజ్యం నిర్మాణమవుతుంది
ప్రతి అడవి లో నేనుంటాను
అడవి ప్రతి చెట్టు లో నేనుంటాను
ప్రతి శ్వాసలో నేనుంటాను
గ్రీష్మం లో వీచే గాలిని నేను
ప్రతి విప్లవోద్యమం లో నేనుంటాను
భాష్పాలను తుడిచే బాధ్యతను నేను
ప్రతి తారలో నేనుంటాను
నిత్యం వెలిగే అడవి దివిటిని నేను
మరణం నా చివరి చరణం కాదు
మౌనం నా చితాభస్మం కాదు
కనురెప్పల చివరిముత్యం అయి మెరుస్తున్నావ్ కామ్రేడ్
దుక్కించలేము - దిగమింగలేము
లాల్ సలామ్ కామ్రేడ్
విప్లవాభివందనములు
విప్లవం వర్ధిల్లాలి
By
R U ( K ) M E ( N ) D A ( R )
Cell: 9 6 4 0 8 8 6 6 4 9 ❣️
జై @ త్రివిక్రమ్ లతో నే ( KNR ) ను
పెంచికలపాడు గ్రామం
పెబ్బేరు మండలం
వనపర్తి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
భారతదేశం
Lalsalaam comrade rk Lalsalaam comrade rk Johr Johr Johr comrade 🚩😭🚩✊✊✊🚩🚩✊✊🚩✊✊😭😭😭😭🌷🌷🚩
RK to be remembered future generations
Akka meyokka into Praia Santana anni okelaga untie meku hatsaf
Madam me taking intarwu me spandanaku meny meny taking
Rk is a great leader he is not selifish. great commitment his life scarifie for trible people.
You are geart anchor maa... excellent attitude mam.. pl keep it up..
Great Warrior. Commrade RK Sir RIP🙏. This interview is very informative, interesting and inspiring. My deep condolences n sympathies to Subbarao garu. Thanks to interviewer.
salute R.K greatest leader of moist
🙏🙏🙏Subaru Rao Garu!. Mee Anna RK Garki-'JOHARLU'!.🙏🙏🙏
జోహార్ జోహార్ Rk గారు 🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩
Lal Salaam 🚩 Comrade
RK .. Lal Salam💐💐💐🙏🙏🙏
I love Sir...RK
ప్రజా ఉద్యమనేత RKSir కు విప్లవ జోహార్లు,
Great Person...
Mam me opika nijam ga meru best anchor award evvali mam
He is most greatest philosopher
The GREAT. RK. SIR. GARU. Indian. People. GOD
Bro nenu kuudaa naxalite avutaanu help me
RK 💐💐💐💐🙏🙏🙏
Johar rk sir
Rk gariki joharlu 🚩🙏
Great person..RK sir
Hattoff sir
Hatts. App. Commred
Lal Salam comrade✊✊✊✊
జోహార్ కామ్రేడ్ ఆర్. కె. !
johar rkgee really u r great person
జోహార్ కామ్రేడ్ మున్నా !
R K sir India lo great guop leder 🌹🌹🌹🌹🌹💎💎💎🙏🙏🙏🙏🙏
Superb leader in Rk
RK to be remembered
Sir🙏🙏
1:16
Hatts of to you rk sir💐💐
Rk garu mali mali puttli meru jai rk
Rk garu great person
Johar rk
Miss u RK anna
RK SIR 🙏🙏🙏👏👏👏
Rk Sir great person I like
🙏🙏🙏🙏🙏
Long live RK
Lal salam sir
Miss you sir
Joharlu rk anna
R k sir 🙏🙏😭😭
అక్కిరాజు సచితనందరావుగార్ మంచి పేరు తెచ్చుకున్న గుంటూరు జిల్లాలో హెడ్మాస్టర్ వారు పేద కుటుంబం పిల్లలకు వారాలు భోజనం తుమ్రుకోట గ్రామం లో పెట్టించి మంచి విద్యాభ్యాస నము గొప్ప దాత మా ఓవాన్ అన్నయ్ గారికి కూడా భోజనం పెట్టించి న గొప్ప దాత మంచి చదువు పూర్తి చేసిన దాత హెడ్మాస్టర్
✊✊🚩🚩🚩
😭 Rip Rk...
Rip rk sir 😭😭😭
Rk great leader
Johar RK garu...
Rk sir we r miss u
😭😭😭
Johar Rk
Jai RK
ఆర్కే విప్లవ శిఖరం లాల్ సలామ్ ✊✊✊🌄🌄
RK gariki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జోహార్ కామ్రేడ్ ఆర్ కె
జోహర్ RK
Rk missu
😓😓😓
Johar. R. K. LaLsaLam
Jai rk
JAI RK JOHR RK
Jai Rk 🚩🚩🚩🚩🚩
Even though his life is a great sacrifice but it is misdirected. He is also responsible for killing several policemen who were doing their duty.
Me prathi imtrew chusthanu nenu
Johar RK... Lal salam
Bramhan
J😢
Sir.meru.lenu.lotu.kanipesthundi.sir
Lal Salaam Sir RIP
జోహార్ కామ్రేడ్ రామకృష్ణ అన్న గార్కి
జోహార్లు
India lo big waste proson s police lu
మంచి చేసేవారిని పోలీసోల్లు ఎందుకు ఇబ్బంది పెడుతుంటారు
Prajalakosam amena cheyyali anukunnavallu prajalumadyaki ravali vudyamam perutho anthamandi chenipothunnaru ...it's my opion...
Chhatisgarh , orrissa border lo forest lu aa matramaina unnayante, daniki Karanam anna lu ( maoist lu ) vallu akkada lekapothe bauxite tavvakalatho adavini Mattam nasahanam chestharu....and Prajala madya lo undi porede party lu unnai, cpi , cpm, cpi ml...and adavi lo undi porede party kuda undi cpi maoist party
E velugulakee prasthanam. If you are so intelligent start a company and give employment to people. Otherwise do some invention. Look at Google, Facebook, Microsoft, Apple, Tesla.
Corporate jeevithamulo prajala raktapuchukkalutagegovt employees,politicians lakh maoisim anedi nijamaina ayudhamu,courtly chattalu kulavyavastalu nijjaggugalenappudu ee samajamulo veetini apadaniki puttina pulibiddae Rk .
Rk amar hi Lalsalam LALSALM
MNM
P
No no no
P
J జోహార్ ఆర్ కె
Geddallaa valipothaaru ra babu, business kosam
He is killer
Miss you rk anna