Folk Singer Vollala Vani about Naxalites Life Style and Story | Remote Interview | Sumantv Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 516

  • @swaroopabalabaddula3427
    @swaroopabalabaddula3427 ปีที่แล้ว +5

    Super akka .mee life inspiration ga undi

  • @ArjunNayak-
    @ArjunNayak- 3 ปีที่แล้ว +34

    హ్యాట్సాఫ్ టు వానమ్మా. .. ఇంత కాలమైనా వాళ్ల పేర్లు మర్చిపోకుండా cheptunnarante మీ నాలెడ్జ్ కి హాట్సాఫ్.. మీ జీవిత చరిత్ర చాలా గొప్పది.....🙏🙏

  • @orugantisrinivas884
    @orugantisrinivas884 3 ปีที่แล้ว +25

    అక్క చెప్పిన విషయాలు చాలా గ్రేట్
    ఉద్యమం చేసి అలిసిపోయాను అని చెప్పకుండానే తెలుస్తోంది

  • @avulaashokraju2830
    @avulaashokraju2830 3 ปีที่แล้ว +76

    🚩🚩🚩 ఎర్ర జెండా పట్టి... ఉద్యమం చేసిన మీకు మీకు పాదాభివందనాలు అమ్మ.
    ఆనాటి ఉద్యమమే నేటి... తెలంగాణ లో రావాలి... మళ్లీ

  • @chandraiahpole7191
    @chandraiahpole7191 3 ปีที่แล้ว +7

    💐 వాణి అక్క కు లాల్ సలాం లాల్ సలాం

  • @katkuriprashanth2613
    @katkuriprashanth2613 10 หลายเดือนก่อน +1

    Super interview🎉🎉🎉🎉

  • @shivaarya1582
    @shivaarya1582 3 ปีที่แล้ว +144

    ఈ దొరల పాలన అంతం కావాలంటే మరోసారి నక్సలైట్లు ఉద్యమం రావాలని కోరుకుంటున్నాను ✊✊

    • @n8_mare_77
      @n8_mare_77 3 ปีที่แล้ว +6

      Kcr dora palana

    • @omnamashivaya1573
      @omnamashivaya1573 3 ปีที่แล้ว +4

      avuna development undodu inka naxalisum anti bro

    • @shivaarya1582
      @shivaarya1582 3 ปีที่แล้ว +2

      @@omnamashivaya1573 avna enni govt jobs echindu em develop chesindu dalitha mukymanthri edi pedalaku 3 akarala bumi edi double bed room ellulu enthamandiki vachinai oka dagara develop chesthe state antha development aynatu kadu okay

    • @msanjeevaiah2913
      @msanjeevaiah2913 3 ปีที่แล้ว +9

      ప్రస్తుత దొర పాలనకు నక్సలైట్లు అవసరమే..

    • @villgeayiruvedhafood2925
      @villgeayiruvedhafood2925 3 ปีที่แล้ว

      Nuvu doarava

  • @mansoorelahi7815
    @mansoorelahi7815 3 ปีที่แล้ว +68

    ఉద్యమ కోటకు "రాణి" గారు...
    మన గాన "వాణి" గారు...
    మీరు మహిళా లోకానికి ఒక స్పూర్తి...
    సేవా కార్యక్రమాల్లో వెలుగుతున్న జ్యోతి...
    మిము కన్న తల్లిదండ్రులకు మీరొక కీర్తి...
    మిమ్మల్ని మాకు పరిచయం చేసిన suman tv వారికి ప్రత్యేక ధన్యవాదాలు 🤝

    • @SriSri-ei1yi
      @SriSri-ei1yi 3 ปีที่แล้ว +2

      Mahila lokaniki ani yavat lokam antha kalpakkarledu....evaru last ki naxlite la tho kuda inspira avvali mari aadavallu??

    • @bakkaiahmyana2124
      @bakkaiahmyana2124 3 ปีที่แล้ว +1

      @@SriSri-ei1yitcuhccccccucuucxcguuxxxxxuxcgxxuuuxgxgxxxgguxxxuuuughhuuxuguxxhgyuxxxfxxxxuuxxxcuuuucuccuuchxhucuuhhygxygxgufgyyugufucghhfuuxuuxxuuuyxuuuuxuhyghcxhuucucxhxhyuuuuhhhyhhxxyhhhyuhiuuuxuyhcxuufhuuxuufuzuzzuzuzuuzu

    • @pandugaming2117
      @pandugaming2117 3 ปีที่แล้ว

      Serious

    • @pandugaming2117
      @pandugaming2117 3 ปีที่แล้ว

      l

    • @gsrajuraju4960
      @gsrajuraju4960 3 ปีที่แล้ว

      CVv

  • @MadhavJK
    @MadhavJK 3 ปีที่แล้ว +13

    ఇంటర్వూ మధ్యలో రెండు మూడు చోట్ల తెలియకుండానే కన్నీళ్ళు వచ్చాయి. ఒకచోట ఉద్యమాల గతాన్ని గుర్తు చేసుకుంటూ… అట్లాంటి లైఫ్ ఇంక రాదూ అనిపిస్తుందన్న మాట ఆమె నోట వింటూంటే ఆమె ఉద్యమాలలో ఎంత ఇష్టపడి పాల్గొన్నదో చెప్పకనే చెప్పినట్టయ్యింది.
    అణగారిన జీవితాలకు వెలుగు నివ్వడానికి ఇలాంటి వారు చేసిన నిస్వార్థ సేవ వెలకట్టలేనిది. ఇలాంటి వారి చేతిలో అధికారం ఉంటే సమాజం ఎంతో ముందుకెళ్ళేది. కానీ వారికి అధికారం దక్కనివ్వరు. ఆఖరుగ చెప్పిన మాట… కేసీఆర్ దేవుడు అన్నమాట నచ్చలేదు. దొరల పాలనకు వ్యతిరేకంగా పోరాడి చివరికి దొర పంచకిందనే చేరినట్టుంది.

  • @Manchimuchatlu
    @Manchimuchatlu 3 ปีที่แล้ว +16

    Super Vanakko......💕💕💕💕
    మీ వెనకాల ఇంత చరిత్ర దాగి ఉన్నదా....

  • @iamindianilovemyindia2181
    @iamindianilovemyindia2181 3 ปีที่แล้ว +5

    ఆంటీ... మీరు..కరీంనగర్ గడ్డపై...గొప్ప ఆణిముత్యానివి...మీరు... ఎలక్షన్లో పోటీ చేయాలి... చట్టసభల్లో కూర్చోవాలి.. ఇప్పుడున్న దొరల పరిపాలనను.. అణచి వేయాలి... మాజీ నక్సలైట్ లందరూ రాజకీయాల్లోకి రావాలలి... అప్పుడు మీరు కార్చిన రక్తపు చుక్కలే... ఇప్పుడు మేము తింటున్న మెతుకులు... మీరు లేకుండా మేము లేము తల్లి.... మేము ఇంత హాయిగా చదువుకుంటున్నాం... అందరితో సమానంగా తిరుగుతున్నాం... హాయిగా ఊపిరి పీల్చుకో గలుగు తున్నాము...రోజుకు మూడు పూటల భోజనం చేయగలుగుతున్నాము అంటే కారణం... మీరు కార్చిన రక్తం... మీరు పడ్డ శ్రమలు... ఆనాడే మీరే గనక లేకపోతే... ఈనాడు మాకు బ్రతుకు లేదు తల్లి... మీ పాదాలకు పాదాభివందనం చేస్తున్నాను...

  • @vadlapatiramanababu2098
    @vadlapatiramanababu2098 3 ปีที่แล้ว +53

    అణగారిన వర్గాలకు న్యాయం కోసం పుట్టిన నక్సలైట్లు ప్రజల కోసం ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశారు ఎన్నో బాధలు పడారు అందరికీ లాల్ సలాం కామ్రేడ్ 🙏🙏🙏💪💪💪💪💪

  • @rayalaseemakalavedika4895
    @rayalaseemakalavedika4895 3 ปีที่แล้ว +20

    కాల్సిపరేసిండ్రు....
    మొకంలో ఎంత గర్వం కనిపిస్తుంది అక్కా.....

  • @indurnarsing453
    @indurnarsing453 3 ปีที่แล้ว +29

    వాణీ అక్క గారు మీకు మా 🙏వందనాలు
    ప్రజా కళా రుపాలై మీరు నడ్చినందుకు మీకు ఆ కనపడని భగవంతుడు ఎల్లవేళలా అధరిస్తుంటాడని ఆశిస్తూ🙏

  • @anilkumarpalavalasa6034
    @anilkumarpalavalasa6034 3 ปีที่แล้ว +6

    Me real story oka movie ga thiyyali...yenni kastalu vadidhudukulu... Aanni chusi every thing has in ur life super mam🙏👏😍

  • @iamindianilovemyindia2181
    @iamindianilovemyindia2181 3 ปีที่แล้ว +12

    అసాలు.. ఈ... ఫోన్స్...చెయ్యబట్టి...అన్నల..ఉనికి..దెబ్బ తిన్నది..

  • @madgulamahesh1365
    @madgulamahesh1365 3 ปีที่แล้ว +15

    ఇంత గొప్ప మనిషివి కేసీఆర్ కు దండం ఎందుకు పెడుతున్నావ్ అక్క నువ్వు చాలా గ్రేట్

  • @gopathikishan939
    @gopathikishan939 3 ปีที่แล้ว +4

    Nenu prisent Leh lo unna and Nenu section Cmdr. I like it your work

  • @nadimintivenkatesh143
    @nadimintivenkatesh143 3 ปีที่แล้ว +8

    వాణి -నక్సలైట్(నమ్మకం)-తెలంగాణ ఉద్యమకారిని-గాయకురాలు(KCRతొత్తు)...

  • @k.narenderreddy4063
    @k.narenderreddy4063 ปีที่แล้ว +11

    మీ జీవితము చాలగొప్పది వాణి గారు బెల్లి లలిత కూడా బతికి ఉంటే ఎంత బాగుండేది

  • @rayalaseemakalavedika4895
    @rayalaseemakalavedika4895 3 ปีที่แล้ว +11

    ఎప్పటికైనా ఈ దేశ విముక్తికి సాయుధ పోరాటమే మార్గం...

  • @chandutvshow6403
    @chandutvshow6403 3 ปีที่แล้ว +30

    అక్క చాలా చక్కగా వివరించి చెప్పారు కానీ మాన కెసిఆర్ లాంటి వలను నమావదు అక్క

  • @gnrnrasareddy7960
    @gnrnrasareddy7960 3 ปีที่แล้ว +20

    ఇటువంటి కళాకారులను బయటకు తెచ్చిన మీ మీడియా సంస్థ వారికి ధన్యవాదాలు

  • @MaaSahebsKitchen
    @MaaSahebsKitchen 3 ปีที่แล้ว +2

    Vani gaaru ! Mee tyaganiki, manchi manassunaku johaarlu. Nindu nurellu challaga bratukandi. Nee January saarthakamu. God bless you 🙏❤🙌

  • @madigadiary4617
    @madigadiary4617 3 ปีที่แล้ว +11

    మీ జీవితం చాలా గొప్పది. మీకు జన్మనిచ్చిన మాదిగల ఐక్యత గురించి, భవిష్యత్తు గురించి ఒక పాట కావాలి అక్క గారు.

    • @knareshyadav9553
      @knareshyadav9553 3 ปีที่แล้ว +1

      First kulam peru thisiveyu sodhara

    • @laxmangangadhari9389
      @laxmangangadhari9389 ปีที่แล้ว

      అన్నా అక్క ముందే చేపింది కులంతలకు విరుద్ధం అన్ని కులామతాలంకాంటే మంతవం ముఖ్యం

  • @satishganta8991
    @satishganta8991 3 ปีที่แล้ว +4

    మీ అనుభవాలు ఒక ఉగాది పచ్చడిలా ఉన్నాయ్... కొంచం Thrilling, బాధ, మధుర, చేదు అనుభవాల కలయిక... ఆధ్యంతం ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది... 👌👍🙏💐

  • @msanjeevaiah2913
    @msanjeevaiah2913 3 ปีที่แล้ว +12

    అక్కా మీలాంటి త్యాగదనుల మూలంగానే సమాజంలో దొరలు, బ్రోకర్లు బయపడేవారు... ఇప్పుడు తెలంగాణలో భయం లేకుండా పోయింది. నక్సల్స్ ప్రభంజనం ఉంటే ఇప్పటి MLA లు బాగా పనిచేస్తుండిరి..మీ త్యాగాలకు..🙏🙏🙏🙏🙏

  • @ninginelacreations
    @ninginelacreations 2 ปีที่แล้ว +15

    వాణి అక్క కు నా కళాభివందనం 😊🙏🙏

  • @DrKLswamy0412
    @DrKLswamy0412 3 ปีที่แล้ว +34

    *మా అమ్మా లాంటి కమ్మని మనసున్న*
    మా వాణి అక్క 🙏
    *మి స్పందించే హృదయానికి కృతఙ్ఞతలు*...👏
    - *నేస్తం*

    • @2009vibhu
      @2009vibhu 3 ปีที่แล้ว

      P PPP UV

  • @mukundareddys2635
    @mukundareddys2635 3 ปีที่แล้ว +1

    మంచి సింగర్ ఆ వైపు వెళ్లాల్సింది గొప్ప గాయకురాలువు అయ్యేదానివి.

  • @srinivasaraovuyyuruj811
    @srinivasaraovuyyuruj811 3 ปีที่แล้ว +50

    కెసిఆర్ ఉద్యమ కారులను మోసం చేసిన విషయం వాణీ గారు గుర్తించలేదు.

  • @SuryamP-yt1mq
    @SuryamP-yt1mq 3 หลายเดือนก่อน

    Anna naxalite sevalu eay okkarikaina manchi jarigindhemo cheppamanu....valla naxaligem thara tharalugaa peragadam kosam patu paduthunnaru.....Aina mana pichii kaani ivanni vallu chusthata entiii evadi valla people ki elanti nyayam jaragadhu ...evardhi Valle chusukovali and chesukovali kuda...jai hind😊😊😊

  • @chinthakalamgalam9065
    @chinthakalamgalam9065 5 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉 great akka

  • @ravikumarthippanaveeni4635
    @ravikumarthippanaveeni4635 3 ปีที่แล้ว +1

    మీరు నెక్స్ట్ ఎమ్మెల్య అవ్వాలి

  • @manoharvanise2314
    @manoharvanise2314 2 ปีที่แล้ว +1

    Akka you are really really admirable and greaaaaaaaaaat.

  • @gopalchary2060
    @gopalchary2060 3 ปีที่แล้ว +1

    Akka nuvvu chala great 🙏👌👌👏👏👏🙌🙌

  • @KishoreKumar-bh3jd
    @KishoreKumar-bh3jd 3 ปีที่แล้ว

    వాణి గారు రాజకీయ నాయకులు గా చలామణి అవుతున్న మాజి నక్సలైట్ల పై మీ అభిప్రాయము

  • @nelapatiraghuramaiah3494
    @nelapatiraghuramaiah3494 2 ปีที่แล้ว +3

    అక్క నీకు శతకోటి వందనాలు

  • @telugusubbanna9340
    @telugusubbanna9340 3 ปีที่แล้ว +2

    Unkarsmadam good meankara chanalunu firstnuchi seeing

  • @rayalaseemakalavedika4895
    @rayalaseemakalavedika4895 3 ปีที่แล้ว +15

    అక్క హైద్రాబాద్ లో మిత్ర జనం పాటల సవ్వడి లో మీరు పాడిన పాట నేతనేసే కార్మికులారా... చాలా బాగుంది..
    చాలా రోజులకు మీ ఇంటర్వ్యూ....
    బాగుంది అక్క..
    సుమన్ TV వాళ్ళ కి ధన్యవాదాలు

  • @engilirajanna8644
    @engilirajanna8644 2 ปีที่แล้ว +2

    Very nice video super ❤❤❤

  • @jaikarnenejaikarnene6794
    @jaikarnenejaikarnene6794 3 ปีที่แล้ว +15

    సూపర్ అక్క,లాల్ సలాం✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @captainjacksparrow24
    @captainjacksparrow24 3 ปีที่แล้ว +4

    vani gaaru mee songs ante ma amma ki chala istam andi.....

  • @ushapailla8723
    @ushapailla8723 3 ปีที่แล้ว +33

    ఉమ్మడీ రాష్టం ఉన్నప్పుడు ఇప్పుడు మాకు ఎ....లంటి తేడ తేలియటం లేదు , మిరు ఎంత కష్టపడినా ఎలంటి లాభం లేదు కదా అమ్మ గారు. ఎవ్వడో బాగుపడ్డోడే పడుతున్నరు, సమన్యమైనా ప్రజలమైనా మకు ఎలంటి ఉపయోగం లేదు అమ్మ గారు

  • @shivakumar3775
    @shivakumar3775 3 ปีที่แล้ว +8

    Super Amma 🙏

  • @dvrpittala
    @dvrpittala 3 ปีที่แล้ว +1

    Great akka

  • @indurnarsing453
    @indurnarsing453 3 ปีที่แล้ว +10

    అన్నలార మి పోరు మాసిపోదు
    వెన్నెలేలుగు రిపైతే మాసిపోదు 🙏

  • @pullaramdass3089
    @pullaramdass3089 3 ปีที่แล้ว +2

    Akka nuvvu great 🙏🙏🙏

  • @chimmyworld07
    @chimmyworld07 3 ปีที่แล้ว +4

    Mee katha antha oka cinema teeyochu. Meeru real life hero. Entha kastapaddaru. 🙏🙏🙏

  • @nareshdharangulanaresh3361
    @nareshdharangulanaresh3361 2 ปีที่แล้ว +5

    Vani akka 🔥💚 I'm from asifnagar ✊💪❤️❤️

  • @vamshivelpula6383
    @vamshivelpula6383 3 ปีที่แล้ว +2

    యాంకరమ్మ ఏదో సినిమా వాళ్ళని ఇంటర్వ్యూ చేసినట్టు నవ్వుతుంది...

  • @basavavignesh2641
    @basavavignesh2641 2 ปีที่แล้ว

    Veni garu ...nanniru pettncharu ...jai viplavam

  • @sathishkumar4855
    @sathishkumar4855 3 ปีที่แล้ว +6

    కొంతమందిని కలవకపోవడమే మంచిది అమ్మ... నీ అదృష్టం బాగుంది కానీ KCR నిజంగా బంగారు తెలంగాణ కోసం పని చేసిండా అని పడుకునే ముందు నీ గుండెపై చేయి వేసుకొని ప్రశ్నించుకో అప్పుడు KCR దేవుడా, రాక్షసుడా మళ్ళీ పాట రూపంలోనే మాకు తెలియజేయి...

    • @villgeayiruvedhafood2925
      @villgeayiruvedhafood2925 3 ปีที่แล้ว +1

      తెలంగాణ ki ayithe దేవుడు anna edhuku ante 24 power thechadu kabati

    • @villgeayiruvedhafood2925
      @villgeayiruvedhafood2925 3 ปีที่แล้ว +1

      Nilanti edhavalaku తెలంగాణ ante emo tellavadhu aduke

    • @SriSri-ei1yi
      @SriSri-ei1yi 3 ปีที่แล้ว

      24 hr electricity....3 yrs state govt job extension. Schools lo lekka tappakunda afternoon meals. Ma intlo em teachers unnaru relatives lo rashion rice teesesi vallaki kud manchi sannati biyyam istunanru...veeley chusaeu kuda...okvela mee area lo jargakpotey adi mee area govern chestunna manishi tappu KCR di kaadu...yadadri development kanapadatleda?? Warangal development kanapadaleda?? IT developmemt kanapadaleda??? Ochinaya companies mundhu?? Undena inni vela IT sector jobs?? Ammayi puditey dabbulu...Prati govt lo time padtadi developmemt chudadaniki...he is doing the best he can. Mundu aitey adi kuda lekundey babu aitey bochedu mandhini job nundi kuda teesesadu.. govt permissions easy ga ostunnayi GHMC nundi lately. Ayodhya kuda inni years ki ippudey construction ayitundi. Edi ayina anthey population ekkuva unna deshallo developmemt kanapadataniki time padtundi...

    • @SriSri-ei1yi
      @SriSri-ei1yi 3 ปีที่แล้ว

      Devuda?? Emo! Rakshasuda? Adinmatram kaadhu

  • @sudhakarrbhoompally2712
    @sudhakarrbhoompally2712 3 ปีที่แล้ว +1

    akka neeku padabhi vandanam mi itheguva dhairyam supr

  • @devarajualle2001
    @devarajualle2001 2 ปีที่แล้ว +3

    అక్కా మా చుట్టూ తిరుగుతూ ....నాకు అన్ని గుర్తుకొచ్చి..కన్నీళ్లు..వస్తున్నాయి. ఎర్ర ఎర్రని..లాల్ సలాం

  • @sandeepvsandeepv2428
    @sandeepvsandeepv2428 3 ปีที่แล้ว +2

    Very good interview gdddd

  • @ramanikarcharla8264
    @ramanikarcharla8264 3 ปีที่แล้ว +17

    Feeling proud to listen to her🙏🙏

    • @yadagirireddyp7378
      @yadagirireddyp7378 3 ปีที่แล้ว

      🙏🥀🌱Meeku Enthati Goppa Galaanni Prasaadinchina Prakruthiki Pranaamamulu!.🌱🥀🙏

    • @satishk6539
      @satishk6539 3 ปีที่แล้ว

      @@yadagirireddyp7378 à

  • @hemasrinivaschowhan8395
    @hemasrinivaschowhan8395 3 ปีที่แล้ว +2

    Nice akka

  • @rajendarerugurala1435
    @rajendarerugurala1435 3 ปีที่แล้ว +2

    అక్క నీకూ పాదాభి వందనాలు మాదిగ రాజేందర్

  • @srikanthabbagouni5471
    @srikanthabbagouni5471 3 ปีที่แล้ว +2

    Dislike చేసిన వాళ్ళు, బుస్వామలు, పోలీసులు, క్యాస్ట్ పిచ్చి వున్న వాళ్ళు.నవాబ్ గిరి చేసేటోళ్లు తెలంగాణా ద్రోహులు, స్వార్థపరులు ❗️

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 3 ปีที่แล้ว +11

    ఎన్నో చెప్పారు కాని వారి భర్త గురించి ఒక్క మాట కూడా సరిగా చెప్పలేదు, ఆమె చదువు, ఆమె ఆదాయం, ఎక్కడ ఉంటారో కూడా చెప్పలేదు.

    • @klakhsmi5787
      @klakhsmi5787 3 ปีที่แล้ว +1

      Niu vellu kali ga undhi post

    • @sinudmpt
      @sinudmpt 2 ปีที่แล้ว

      @@klakhsmi5787 hi

  • @shekarlavanya2264
    @shekarlavanya2264 3 ปีที่แล้ว +1

    సూపర్ అక్క రెడ్ సెల్యూట్ 👍👍

  • @veerereddyveeru5895
    @veerereddyveeru5895 3 ปีที่แล้ว +46

    అక్క.... KCR పరిపాలన అంతం కావాలంటే (నీలాంటి అక్కలు జన్మించాలి... అడవితల్లి బాట పట్టాలి)

    • @ajaykumargolle2990
      @ajaykumargolle2990 3 ปีที่แล้ว +3

      ఆవిడ గారే , కచ్చరా గాని భజనలు చేస్తుంది సోదరా..
      మళ్ళీ ఇంక కచ్చరా కు వెతిరేకంగా.... అంటున్నారు మీరు

    • @padmabompelli3419
      @padmabompelli3419 3 ปีที่แล้ว

      @@ajaykumargolle2990 so

    • @villgefood8831
      @villgefood8831 3 ปีที่แล้ว

      @@ajaykumargolle2990 nu kachara ayithe adaru allane

  • @Bnh-gd7hb
    @Bnh-gd7hb 3 ปีที่แล้ว +11

    Hatsup akka, real hero miru

  • @bhogeswaraprasadgorti3231
    @bhogeswaraprasadgorti3231 3 ปีที่แล้ว +5

    Very good interview.that singer
    Looks very innocent.thanks
    To interviewer.The best interview

  • @sattarshaik908
    @sattarshaik908 2 ปีที่แล้ว

    Suman tv best interview

  • @hemanth_naidu_javvadi3507
    @hemanth_naidu_javvadi3507 3 ปีที่แล้ว +5

    I love that anchor 😍😘😂❤️

    • @Kumar-ub3bx
      @Kumar-ub3bx 3 ปีที่แล้ว

      I love that anchor give me your mobile number madam pls

    • @hemanth_naidu_javvadi3507
      @hemanth_naidu_javvadi3507 3 ปีที่แล้ว

      @@Kumar-ub3bx 🤩🤣🤣🤣🤣

  • @ravindersara1202
    @ravindersara1202 2 ปีที่แล้ว +1

    Super song sister...supereb

  • @ramulug7950
    @ramulug7950 3 ปีที่แล้ว +3

    సూపర్ akk ne vash

  • @anjianaboyina8418
    @anjianaboyina8418 3 ปีที่แล้ว +8

    Siricilla, musthabad,
    Anna la Thayagala puttinillu
    Johar comreds ❤️

  • @k.gagarajugagaraju4238
    @k.gagarajugagaraju4238 3 ปีที่แล้ว +2

    Akka.meru.super

  • @panugantiobaiah9345
    @panugantiobaiah9345 3 ปีที่แล้ว +5

    ఇప్పుడు కెసిఆర్ ఇంకొక నిజాం నవాబు అది కనపడటంలేదా అక్క

  • @devendarwgl3870
    @devendarwgl3870 3 ปีที่แล้ว

    Akka ne bhasha achamaina Telangana oori bhashalo matladuthunnaru Mee reality nachindi...

  • @shanmukamshanmukam1005
    @shanmukamshanmukam1005 3 ปีที่แล้ว +5

    Very very supper

  • @chevurimojes8828
    @chevurimojes8828 3 ปีที่แล้ว +2

    God bless u akka

  • @chmalleshwari7213
    @chmalleshwari7213 ปีที่แล้ว

    Meeru chala great akka

  • @mahenderreddykethireddy9427
    @mahenderreddykethireddy9427 3 ปีที่แล้ว +6

    అంకేర్ వెకిలి నవ్వులు నవ్వకు వారు ఎంతో
    కష్ట పడి తే. జాలిగా గౌరవంగా అడగాలి

  • @bhumannaakula4629
    @bhumannaakula4629 2 ปีที่แล้ว

    అక్క సూపర్ సూపర్ 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏

  • @RajuRaju-wh3oq
    @RajuRaju-wh3oq 3 ปีที่แล้ว +2

    Akkka nevu super 🙏🙏🙏🙏

  • @katkurishankaraiah3057
    @katkurishankaraiah3057 ปีที่แล้ว

    అక్క మాది పెద్దలింగపూర్ మండలం ఎల్లంతకుంట అక్క మీరు చేపది నీజం🙏🙏

  • @eravinder2418
    @eravinder2418 3 ปีที่แล้ว +188

    ఈ యాంకరమ్మకి ముఖ్య గమనిక ప్రజల కోసం పనిచేసిన త్యాగధనుల ఇంటర్వ్యూలు చేసేటప్పుడు ఆ వెకిలి పిచ్చి నవ్వులను ఆపుకుంటే మర్యాద ఉంటుంది

    • @thirupathimilkuri9473
      @thirupathimilkuri9473 3 ปีที่แล้ว +9

      వాణక్క ని ఎప్పుడో ఇంటర్యూ చేయాల్సింది. లేట్ అయినా కూడా దేవతలా వచ్చి తను చేసినందుకు ధన్యవాదములు. మనవాళ్ళు ఎవరూ చేయలే. గమనించగలరు.

    • @jaibharatngprao5010
      @jaibharatngprao5010 3 ปีที่แล้ว +6

      Baga chepparu anna

    • @srikanthennam1394
      @srikanthennam1394 3 ปีที่แล้ว

      Adi ame style hahaha

    • @VenkatReddy-zy5xw
      @VenkatReddy-zy5xw 3 ปีที่แล้ว

      @@thirupathimilkuri9473 Dr

    • @bollampallysrinivas2747
      @bollampallysrinivas2747 3 ปีที่แล้ว

      Yes

  • @thejeshkumarlakeyi9660
    @thejeshkumarlakeyi9660 3 ปีที่แล้ว +4

    వాణి అక్క 🙏🙏🙏🙏

  • @paradesanthukumar5478
    @paradesanthukumar5478 3 ปีที่แล้ว +4

    అక్క ..మీ వెనుకాల ఇంత చరిత్ర ఉంది ..అని అనుకోలేదు గ్రేట్ అక్క

  • @nanapanenniviajykrishna7479
    @nanapanenniviajykrishna7479 3 ปีที่แล้ว +2

    Very great that this people fought for public and demolished discrimination salute to this people

  • @shanthaiahpalapati4813
    @shanthaiahpalapati4813 ปีที่แล้ว +1

    Wonderful VANI acka, sacrifice life, entire Telangana general will yours greatness.cong

  • @raviyadavchennaveni121
    @raviyadavchennaveni121 2 ปีที่แล้ว

    మా బెల్లంపల్లి కి వచ్చార... మీరు 🙏🙏

  • @mangayyagoud2820
    @mangayyagoud2820 3 ปีที่แล้ว +3

    SUPER INTERVIEW MADAM.

  • @shyamalmotam6617
    @shyamalmotam6617 3 ปีที่แล้ว +1

    Akka neku 🙏🙏🙏

  • @Malleshrach
    @Malleshrach 3 ปีที่แล้ว +3

    super akka god bless you

  • @pullaramdass3089
    @pullaramdass3089 3 ปีที่แล้ว +6

    JAI TELANGANA 🇮🇳🇮🇳🙏🙏

  • @srinivassml
    @srinivassml 3 ปีที่แล้ว +30

    వాణి అక్కకు లాల్ సలాం.

  • @ravinderramancha2175
    @ravinderramancha2175 3 ปีที่แล้ว +1

    Interview is very super

  • @Prince-ns7ez
    @Prince-ns7ez 3 ปีที่แล้ว +7

    You are very good singer Vani madam garu

  • @satthipandusahee6166
    @satthipandusahee6166 2 ปีที่แล้ว

    Ma'am మీరు వెతికే కొనమేసూపర్ అమ్ 1990 బ్యాచ్ love 💕 you ప్రేమతో చాలా miru మాట్లాడే ప్రాంతా

  • @pasupulaadityakumar4483
    @pasupulaadityakumar4483 3 ปีที่แล้ว +3

    Super Akka

  • @burravenimaheshyadav3517
    @burravenimaheshyadav3517 3 ปีที่แล้ว +5

    అక్క మీరు ఇన్ని రోజులు ఎక్కడున్నారు అక్క చెప్పే మాటలు నీకు నవ్వస్తుద నీకు ఇంటార్వి చేయరాదు సుమన్ టీవీ

  • @Damodarreddy-palnati2025
    @Damodarreddy-palnati2025 3 ปีที่แล้ว +3

    Super...

  • @nagesvvaretrao5832
    @nagesvvaretrao5832 3 ปีที่แล้ว +2

    A natural singer. The voices of all our female playback singers like Jikki, Jana ki, Suseela we could find in one singer that is "Vaani madam" voice. We are missing a sweet singer in public platform, if not this interview. Thanks the TH-cam for enlightening us with a natural voice.

  • @investmentideas1412
    @investmentideas1412 3 ปีที่แล้ว +5

    Hatsoff Vani Akka..
    You are inspiration to present generation..

  • @gangadharguggilla485
    @gangadharguggilla485 3 ปีที่แล้ว

    Super 👌 Akka miru