Pawan Kalyan Can't Stop His Laughing Over Gangadhara Sastry Speech | Telugu Cinema Brother

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • Pawan Kalyan Can't Stop His Laughing Over Gangadhara Sastry Speech
    #PawanKalyan #JanasenaParty #TeluguCinemaBrother

ความคิดเห็น • 134

  • @Swa7025
    @Swa7025 2 ปีที่แล้ว +116

    భగవత్ గీత పాఠశాలలో ఒక సబ్జెక్టు గా బోధించాలి 🙏

    • @chetlapallyshankaraiah1531
      @chetlapallyshankaraiah1531 ปีที่แล้ว +1

      Chinnatanam నుండి school lo cheppllaali

    • @VamsiKrishna-gw8pu
      @VamsiKrishna-gw8pu ปีที่แล้ว +1

      Mari Bible, Khuraan?
      Are Munda Swamy Gaa Mundu Mee Intlo Vaallaki Choppuko

  • @Utkalputra2024
    @Utkalputra2024 2 ปีที่แล้ว +21

    ఎంత చక్కగా ఘంటసాల గారు పాడినట్లు మీరు పాడారు. మీకు జోహర్లు

  • @manatelugusamskruthi3430
    @manatelugusamskruthi3430 2 ปีที่แล้ว +7

    విదేశాల్లో సైతం మన భగవద్గీతని తప్పనిసరి పాఠ్యాంశంగా చేర్చారు. దురదృష్టం ఏమిటంటే, మన దేశంలో మాత్రం ఇంకా ఆ ఆలోచన ఎవరికి రాలేదు.

  • @ravinderpippirisudharani3421
    @ravinderpippirisudharani3421 2 ปีที่แล้ว +12

    మి స్పీచ్ అద్భుతం శాస్త్రి గారు, మీరు ధన్య జీవులు, మీకు పాదాభివందనం 🙏🙏

    • @sathyaraju6018
      @sathyaraju6018 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏🙏🙏vandanamulu.namaskaramulu.

  • @narendharreddymerugu2692
    @narendharreddymerugu2692 2 ปีที่แล้ว +9

    పాఠశాల లో భగవద్గీత బోధించాలి

  • @prasadpnsc555
    @prasadpnsc555 2 ปีที่แล้ว +23

    గంగాధర్ శాస్త్రి గారు ధన్యవాదాలు ! మంచి విషయాలు తెలియచేశారు.మీ శ్లోకం ద్వారా ఘంటసాల గారు గుర్తుకు వచ్చారు.

  • @sheshikumar5344
    @sheshikumar5344 2 ปีที่แล้ว +1

    Thank you sir🙏🙏

  • @sriramjairam1196
    @sriramjairam1196 2 ปีที่แล้ว +16

    సార్ మీ బోధనకు రుణపడి ఉండవలసిందే

  • @ravikumaryendloori5658
    @ravikumaryendloori5658 2 ปีที่แล้ว

    #సమాజం# సాటి మనిషి#భగవంతుడు#దైవము+వాక్కు#ధర్మ వాక్కు#
    "పవన్ కళ్యాణ్" అను ఒక "మంచి మనిషిని" గురించి "మంచివాడు" అని చెప్పడానికి "భగవద్గీతను, శ్లోకంలోని మొత్తం సారాంశమును" ఆధారంగా చేసుకొని సరైన పద్దతిలో "ఆధ్యాత్మికమైన" విషయాన్ని సరిగ్గా గ్రహించలేని ప్రతీ ఒక్కరు, సమాజంలోని మనుషులందరు చక్కగా అర్థం చేసుకునేలా చాలా బాగా చెప్పారు. మరి అసలుసిసలైన దేవుడిని, ధర్మశాస్త్రమును, అందుకు నిర్వచనమైన భగవంతుణ్ని, మానవరూప నిజదైవ+ప్రత్యక్షమును, ఆగమనా+గమనములను, వాస్తవములను గురించి సర్వజనములకు అర్థం కాని దైవికధర్మ+రహస్యమర్మములను ఎందుకు మానవ సమాజమునకు ప్రభోదించటం లేదు ? సామాజిక గురువులు, భోదకులు, ఉపదేశకులు, పండితులు, పూజారులు, (అన్ని కుల+మతస్థుల) వేదపండితులు, శాస్త్రులు.
    మీరందరూ శాస్త్రాలలోని సర్వసత్యాసత్యములను సర్వజనములకు ఎందుకు విశదపరచడం లేదు ? అలా చేయనివాడు ఎలా ధర్మానుసారుడవుతాడు ? ధర్మాన్ని పాటించనివాడు ఎవడైనాగాని ఆ ధర్మాన్ని ఎలా ప్రతిష్టించి కాపాడుతాడు ? వాడు సర్వత్రా నష్టము చేయువాడేగాని అనగా... కీడుచేయువాడే తప్ప సంస్కారవంతుడు ఎలా అవుతాడు ? సత్యమును దాచినవాడు నష్టము జరిగించువాడు, అట్టివాని మాటలు మిగతా వారిని, వారివలన జరిగింపబడే ప్రతీపనిని విమర్శిస్తాయి. విమర్శలు ఘాటైన ఘర్షణలకు దారి తీస్తాయి. ఫలితం ... ? ఈవిధంగా ప్రతివిధమైన విషయములను గురించి ఇప్పుడు అసలు సత్యాలను జనులకు తెలియనివ్వకుండా ఇంతకాలం దాచిన, దాస్తున్న, దాటవేస్తున్న "శాస్త్రులకు - సామాన్యులకు" ఉన్న తేడాల గురించి చర్చ రభస మొదలవుతుంది, అయ్యింది కూడా. ఫలితంగా తన్నులాట, గుద్దులాట, సామాజిక గొడవల సృష్టీకరణ, చట్టవ్యతిరేక ప్రజామాన+ప్రాణ నష్టాలు, క్షేత్రస్తాయిలో అల్లర్లు, మానభంగాలు, హత్యలు, అభద్రతాభావ జనజీవన భయాందోళనలు, సామూహిక విధ్వంసాలు, గ్రామప్రజా+రాష్ట్ర+దేశ బహిష్కరణలు, సర్వత్రా అసాంఘీక కార్యకలాపాలు. మీలో ఎవరివల్ల దేశానికి, సకలజనములకు ఎవరికి కూడా ఒరింగిందేమీ లేదు. నాశ, వినాశ, సర్వనాశనాలు తప్ప. కనుక ముందు మీరు అసలు మనుషులుగా మారి తరువాత సమాజాన్ని మార్చడానికి ప్రయత్నించండి.

  • @gnanaanveshana
    @gnanaanveshana 2 ปีที่แล้ว +7

    HATS OFF TO GANGADHAR
    SASTHRI GARU. MAY THE GOD
    ALMIGHTY LEAD HIM TO HIGHER
    & HIGHER GOALS.
    ఒం శ్రీ కృష్ణ పరబ్రహ్మ నే నమః
    .........ఒక సీనియర్ సిటిజన్ .

  • @kranthikumarkunapareddy1329
    @kranthikumarkunapareddy1329 2 ปีที่แล้ว +12

    Excellent words, recollection of school teacher wordings...
    Thank you sir

  • @ushakolli8305
    @ushakolli8305 ปีที่แล้ว

    Omsrisairam omsrisairam guruvugariki padabivamdanam

  • @osnmurty6317
    @osnmurty6317 2 ปีที่แล้ว +4

    నేతాజీ కి నేతాజీ యే సాటి

    • @osnmurty6317
      @osnmurty6317 2 ปีที่แล้ว

      అయ్యో పాపం గంగాధర్ గారు,

  • @josyulanagabhushanarao5953
    @josyulanagabhushanarao5953 2 ปีที่แล้ว +7

    REALLY VERY VERY INSPYRING SPEACH . NAAYANA GANGADHARAA NEEVU NEE DWAARAA MAA LAANTI VAALLA JANMALANU KOODAA SAAFALYAM CHESTTUNNAVU THANDRI . OHM SUBHAM BHOOYAATH .🙏🙏🙏🙏🤘

  • @nageshraju1524
    @nageshraju1524 2 ปีที่แล้ว +7

    Gangadhar garu meeru super 💐💐💐

  • @nagababup8043
    @nagababup8043 2 ปีที่แล้ว +14

    Gangadara Sastry garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pavankumarbotlaguduru4502
    @pavankumarbotlaguduru4502 2 ปีที่แล้ว +6

    Chala baaga chepparu Swami

  • @chopparibhikshapathi1177
    @chopparibhikshapathi1177 2 ปีที่แล้ว +1

    Neeku deshabakthi vundha pakkavarini goveravinchavu nuvvu deshabkthi gurinchi chepputhavu mundhu a egathalimatalu aapu appudunMmutaru neeku deshabakthi vundhani

  • @chandramouliahthotakura6936
    @chandramouliahthotakura6936 2 ปีที่แล้ว +2

    After 70yrs of ruling still we r saying about the darmam

  • @dkalyaan
    @dkalyaan 2 ปีที่แล้ว +7

    Jai Janasena Jai Pawan Kalyan 🙏

  • @garrevani9487
    @garrevani9487 2 ปีที่แล้ว +18

    చాలా ధన్యవాదాలు సార్ పవన్ కళ్యాణ్ సార్ మంచి సభ ఏర్పాటు చేశారు హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @dpvprasad1384
    @dpvprasad1384 2 ปีที่แล้ว +1

    Contradictors r fools.

  • @sathyaraju6018
    @sathyaraju6018 ปีที่แล้ว +1

    Vandanamulu.namaskaramulu.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 ปีที่แล้ว +1

    ❤️ థాంక్యూ వెరీ వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపింపజేశారు వ్యాపిస్తున్నాయి వ్యాపిస్తూనే ఉంటాయి excellent excellent excellent శ్రీగంగాధర్ శాస్త్రి విశేషఆత్మ గారు చాలా చాలా బాగా తెలియజేశారు మరియు శ్లోకాన్ని కూడా చాలా చక్కగా పాడారు దాదాపుగా శ్రీఘంటసాల వెంకటేశ్వరరావు స్థాయిలో పాడగలిగే గారు ❤️ అందులో సందేహమేమీ లేదు కంఠస్వరం కూడా దాదాపుగా ఆయన దగ్గర్లో ఉంది ఈ శ్లోకాన్ని పాడటంలో వర్ణించడంలో శ్రీఎస్పీ బాలసుబ్రమణ్యం గారు వాయిస్ కంటే కూడా మీ వాయిస్ శ్రీఘంటసాల మాస్టర్ వాయిస్ కి దగ్గరలో ఉందని నాకు అనిపించింది వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ అందరికీ పంచారు వెరీ గుడ్ అయితే ఒక చిన్న విశ్లేషణ మీ మాటలు తోనే మనం తీసుకుందాం వెండితెర ని బద్దలు కొట్టుకొని శ్రీపవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చారు వెరీ గుడ్డు అందరికీ తెలిసిన విషయమే చాలా మంచి విషయాన్ని తెలియజేశారు ఎక్స్లెంట్ ఎక్స్లెంట్ ఎక్స్లెంట్ ❤️ సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళకి అంత పవర్ ఉన్నప్పుడు వాటిని వదిలేసి పూర్తిగా బయటికి వచ్చిన వాళ్ళకి ఎప్పుడు పవర్ వుంటుంది వెరీ గుడ్ అందులో సందేహం లేదు చాలా మంచి మాట మంచి విషయము చెప్పదగిన విషయము చెప్పుకోదగిన విషయం తెలియజేశారు అందుకు మీకు చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదములు కృతజ్ఞతలు అభినందనలు శుభాకాంక్షలు ❤️ అవే విషయాలనుఉదాహరణ గా తీసుకుని మన ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వెండి తీరని వదిలేసి ప్రాక్టికల్ లోకి వచ్చిననఆయన ఆత్మకుకు ఎంత పవర్ ఉందో మీరే చెప్పారు అదే విధంగా మరి భగవద్గీత శ్లోకాలు పాడుకుంటూ వర్ణిస్తూ ఉండే ఆత్మల కంటేకంటే ఆ ఆత్మను అధ్యయనం చేస్తూ ఆత్మే నేను అని ప్రాక్టికల్గా జీవిస్తూ జీవింప చేస్తూ ఉండే సేవలో నిమగ్నమై ఉన్నటువంటి ఆత్మలకు ఇంకెంత పవర్ ఉంటుందో ఒకసారి మనము మన మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఎవరి ఆత్మను వాళ్లు తిరిగి మనస్సు బుద్ధి ద్వారా ఇతరులు ఈ కళ్ళతో ఎలా చూస్తామో దృష్టి ద్వారా మనల్ని మనం చూసుకున్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది ధర్మము అంటే ఏమిటి అనే విషయం బోధపడుతుంది అసలు నేను అంటే ఎవరు నాది అంటే ఏమిటి అనే విషయాన్ని పరమాత్మ ద్వారా తెలుసుకొని పరమాత్మ చెప్పిన విధానాన్ని పాటించే దాని కోసం ఒక్క అడుగు రెండడుగులు మూడడుగులు అనేక అడుగులు వేస్తూ వేస్తూ ఇతరులను కూడా వేయిస్తూ ఉన్నటువంటి ప్రాక్టికల్ సేవ చేస్తూ మరియు చేయిస్తూ ఉన్నటువంటి ఆత్మలకు ఇంకెంత పవర్ ఉంటుంది అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి అని పరమాత్మ తెలియజేస్తున్నారు కాబట్టి వెండితెర అంటే రెండు రకాలు ఉంటాయి ❤️ ఒకటి శరీరము అనే వెండితెర నుంచి ఆత్మ రూపీ పురుషుడైన నేను ఆత్మను ఫరిస్తా స్వరూపమై ఉన్నాను ❤️ ధర్మాన్ని నేను ఆచరిస్తూఇతరులకు ఆచరింప చేస్తాను అని ఆత్మ ఉంటుంది రెండో వెండితెర అంటే అది స్థూలమైన సినిమా ఇండస్ట్రీలో నటించినటువంటి జై ఉంటుంది ఆ విషయాన్ని మీరు తెలియజేశారు ఓకే వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపింపజేశారు కావున మనమందరం కూడా ఆ వెండితెరను త్యాగం చేయడం వల్ల పెద్ద విశేషమేమీ కాదు దానితోపాటు శరీరము అనే వెండితెర పైన మోహము లేకుండా ఈ శరీరం నేను కాదు నాది అని తెలుసుకుని పాత్ర చేస్తూ మరియు చేయిస్తూ ముందుకు పోవటమే ధర్మము ధరించడం అధర్మమని చెప్తారు ఏమి ధరిస్తున్నాను ఆత్మ రూపీ నేను శరీరంలోని వస్త్రాన్ని ధరించాను కాబట్టి అందరూ కరెక్టే ఆత్మ అందరూ చాలా విశేషమైన వారు వెరీ వెరీ వెరీ గుడ్ థాంక్యూ శ్రేష్ఠత అందరికీ నా యొక్క కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఫరిస్తాలందరి ఓంశాంతి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మకు మరియు ప్రకృతికి పంచ తత్వాలకు హాస్పటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస లోఉన్న కూడా నా యొక్క స్వధర్మము ప్రకారముగా వందనములు హృదయ పూర్వకమైన సత్యమైన ప్రేమపూర్వక ఆత్మిక దృష్టితో విశ్వాసంతో దయతో భక్తి భావనతో నిమిత్తంగా ఉంటూ మీకు ❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️☮️❤️🙏❤️🙏❤️🙏☮️👍

  • @Alexander88888
    @Alexander88888 2 ปีที่แล้ว +3

    Vote vesetappudu jagratthaga alochinchi nijayathi parulaki matrame vote veyyali 🥳 criminal 420 laki matram vote veyyakudadhu 🤫🤫🤭!!!!!

  • @ramumurthy4106
    @ramumurthy4106 2 ปีที่แล้ว

    Sastry garu 🙏🏻.Endhuki e double standards.Sabha pettindhi Bose gari gurunchi.Pl talk about that personality.
    Why r u talking about traitors of India(gandhi nd nehru(muslim).This is only u have learnt from bhagawat Gita,to glorify traitors nd unworthy (pk)people
    Very sorry,if u want identity join with one party nd praise those leaders,today except bjp all parties r having vacancies,God has given u gud art.
    Don't degrade Sanathana Dharma
    Jai bharath

  • @nagababup8043
    @nagababup8043 2 ปีที่แล้ว +4

    Jai powerstarrr

  • @SIVA33895
    @SIVA33895 2 ปีที่แล้ว +2

    Gangadhara Sastry....Garu ...🙏🙏

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 2 ปีที่แล้ว

    ఇమ్మనుజేశ్వరాధములు అమ్మను నిన్ను అన్నారు పోతనామాత్యులు కావున అందరికి అన్నీ చెప్ప లేము అది గ్రహించండి

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 18 วันที่ผ่านมา

    గంగదరశాస్త్రిగారు vadapul super 🙏🌷 హరే కృష్ణ

  • @doddisankararao6669
    @doddisankararao6669 ปีที่แล้ว

    Gangadhar Sastry Garu, How come a scholar like you praises a cheap and characterless actor!

  • @venkateswarlupannala1160
    @venkateswarlupannala1160 2 ปีที่แล้ว +1

    నీచమైన, సాహిత్యం, బూతు పాటలు, అర్ధానగ్న
    డాన్సు, ఇవి, చూపించి డబ్బులు చేసుకొనే
    వాళ్లు అందలం ఎక్కుతున్నారు.

  • @venkateswarlupannala1160
    @venkateswarlupannala1160 2 ปีที่แล้ว +1

    రోత పుట్టే సినిమాలు, నటులు, మనకి
    ఎలా ఉండాలో నేర్పుతారు. సమాజ స్పృహ.
    లేకుండా పోయినయ్యి

  • @malyadriummadipoli7094
    @malyadriummadipoli7094 2 ปีที่แล้ว

    P k your great sir

  • @rajgopal2064
    @rajgopal2064 2 ปีที่แล้ว +1

    Ayya sastry ippudu ap lo andaru 5 pellillu cheskovala enti?
    Pk ni follow ava mantunnav
    Neeku 5 mandena?

  • @ssrinivas3754
    @ssrinivas3754 2 ปีที่แล้ว

    Pawan oka devudu ani cheppi meru me viluvani thagginchukunnaru....picchi vagudu katti petti nijanni cheppandi.

  • @anjuriramu6278
    @anjuriramu6278 2 ปีที่แล้ว +1

    He is questioning whether all Hindus will know Bhaghavat Gita. What are the actions taken by so called literates.
    They should distribute Gita books to laymens freely.
    The Gurus says Hindu religion main books are UPANISHADS but how many of us know the theme of those scriptures.
    Let the Gurus may come to Ground level and convey the messages to us
    It is not fair on the part of channel to keep one saint against other I.e with a lady anchor who doesn't speak the language in a decent way.
    Ramu

  • @257rpj7
    @257rpj7 2 ปีที่แล้ว +4

    ఈ video చూసాక, గంగాధర శాస్త్రి గారి పయిన ఉన్న గౌరవం పోయింది.

  • @chavalimallikarjunasastry9914
    @chavalimallikarjunasastry9914 ปีที่แล้ว

    పవన్ కళ్యాణ్ నీకెంత ఇచ్చాడు ఇంత డబ్బా కొడుతున్నావు.

  • @anjianji7260
    @anjianji7260 2 ปีที่แล้ว +2

    Jai power star

  • @lokendranath5791
    @lokendranath5791 2 ปีที่แล้ว

    GURUBHYONAMAH

  • @dasarisivaprasad9848
    @dasarisivaprasad9848 2 ปีที่แล้ว +5

    Jai power star

  • @vankayaladhanajayarao4773
    @vankayaladhanajayarao4773 2 ปีที่แล้ว +5

    Sir currect

  • @thegogletrendsnow
    @thegogletrendsnow 2 ปีที่แล้ว +3

    Book name sir

  • @vkmusunuri2376
    @vkmusunuri2376 2 ปีที่แล้ว

    ఈ యనకి ఎందుకంత ఆవేశం? అసలు ఎవరు ఈయన?

  • @tinku281286
    @tinku281286 2 ปีที่แล้ว +1

    mee mathrubhumi turkey la unte ikkada emchestanlu ra.....chary ....mee desaniki meeru elliporadandi raa.....

    • @sandeepsatapathi6230
      @sandeepsatapathi6230 2 ปีที่แล้ว

      "Every man going out of the Hindu Pale is not only a man less, but an enemy more", said Swami Vivekananda. Your comment proves his statement.
      On the other hand, going by your illogic, mee crypto gaalu matrubhumi anukune Italy loni Vatican kohh.. leka Christianity ni dhekani maro matrubhumi Israel ko vellali.. Mundu akkadiki ella ra erri John gaa..
      PS: Aryan Invasion Theory anedhi oka pacchi pokodi imaginary sollu ani already prove aindi. DNA study nunchi Theoretical understandability varuku.. ila prati parameter kuda danni oka false theory ani conclude chesai ra erri John. Nee lanti crypto gallu plus Marxist Communist fake historian lawda gaalu rendu raw peg lu ekkuva yesi aah sollu ni compose chesaru. Nuvvu aah sollu neyy WhatsApp University lo chaduvuthu 'Forward messages' subject lo PHD patta pondhesav.

  • @mallikuddanti3440
    @mallikuddanti3440 2 ปีที่แล้ว +4

    Intaki aayana pichi navvuki kaaranam 😂😂

  • @chikkudusrinivas1644
    @chikkudusrinivas1644 2 ปีที่แล้ว +3

    Jai janasena Jai PSPK 💓

  • @nagababup8043
    @nagababup8043 2 ปีที่แล้ว +11

    Jai janasena

  • @abrahamveeramalla1910
    @abrahamveeramalla1910 2 ปีที่แล้ว

    Stop your loffer words

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 2 ปีที่แล้ว

    పవన్ ను పొగిడే సభా లేక భగవద్గీతను గురించి వివరించే సభా?

    • @challamadhurilatha5645
      @challamadhurilatha5645 2 ปีที่แล้ว

      ఒకింత అలాగే అన్పించింది...కానీ ఆయనకూ ఏమీ పాలుపోక అలా నడిపించార నిపించింది.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 ปีที่แล้ว

    మీ పేరు లోనే ఉంది కదా స్త్రీ గంగాధర శాస్త్రి ఆత్మ గారు ❤️ గంగాధర్ అంటేనే నీటి గంగ కాదు జ్ఞాన గంగ శివుడు తల పైన గంగాదేవి అమ్మవారు ఉన్నట్లుగా చూపించారు ❤️ నిజానికి అది కాదు అది స్థూలమైన విషయం సూక్ష్మముగా ఆత్మలో జ్ఞాన గంగ ఉండాలి అంటున్నారు పరమాత్మ కాబట్టి మీరు దగ్గరలో ఉన్నటువంటి బ్రహ్మకుమారి సెంటర్ కు వెళ్లి వారం రోజులు కోర్సుని తప్పకుండా వింటారు అని శుభ శుభ శుభ శుభాకాంక్షలుఆశిస్తూ ఉన్నాము ❤️ థాంక్యూ వెరీ వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపింపజేశారు వ్యాపించాయి వ్యాపిస్తూనే ఉంటాయి excellent excellent excellent 👍❤️🙏

    • @challamadhurilatha5645
      @challamadhurilatha5645 2 ปีที่แล้ว

      ఏంటో మీ భావం చాలా లోతుగా ఉంది,అర్థం కాలేదు.

    • @bgopinath1002
      @bgopinath1002 ปีที่แล้ว

      Neereeswara vaadam

  • @bvrrao8876
    @bvrrao8876 2 ปีที่แล้ว

    Sastry garu, meeru nijamyna bharata jaathi heroes lo okaru....reel heroes vastuntaaru, potuntaaru....kaani mee vanti vaaru, yeppudo yekkado padutuntaaru....great....mana education vyavastalo bharata, bhagavata, ramayanaalu,Githa lanu cherchaali....

  • @bondamuralikrishna
    @bondamuralikrishna 2 ปีที่แล้ว

    Your words are divine as our Hero lord Krishna showed path to be tread in on the foot steps of HIMSELF who goes into action in this world to fight against all the evils with in the human body and ALSO outside of it preventing the path of Dharma. Congrats to both Acharya and the host who make it spread the words the lord of lords sri krishna . Nothing else.

  • @ramanaraoci4650
    @ramanaraoci4650 2 ปีที่แล้ว +1

    Excellent 👌👍👍

  • @sankarraopiridi7537
    @sankarraopiridi7537 2 ปีที่แล้ว

    గంగాధర్ గారు, మీ శ్లోకం ప్రకారం ఆ ఉత్తముడు ఎవరు?

  • @toundupallikalyankumar7070
    @toundupallikalyankumar7070 2 ปีที่แล้ว +2

    Pa1

  • @nimmagaddacreations6494
    @nimmagaddacreations6494 ปีที่แล้ว

    Duplicatugadu..

  • @pawanhawk2452
    @pawanhawk2452 2 ปีที่แล้ว

    Bhagavad Geeta Loni padhyalani andariki ardhamayye Telugu bashaloki anuvadinchi ippati generation ardhamayye vidhamga cheppali ante kaani samskrutham lo unte ippuduna gen vaallaki idhedo basha Ani pattinnchi koru

  • @sailakshmiverygood503
    @sailakshmiverygood503 2 ปีที่แล้ว

    Jai sreemannarayana Bhagavadgita,Ramayanam lanti pusthakalu ippudu chadive pillalaku patyasam ga vunte pillalalo nadavadika manchiga vuntadi.prathi Hindus intilo ivi vundali.pillalaku theliyacheppali.Ee program vesina Meeku, Gangadhar gariki Dhnyavadalu.

  • @kotikalapudisitharamamurty7090
    @kotikalapudisitharamamurty7090 2 ปีที่แล้ว

    Great orators like Swami Chinmayanada ,Swami Kesavdas from Bengaluru etc. never sought the appreciation of their spiritual listeners , nor alluded to the short comings of others.
    Hope the talented
    Present
    Gita chari 's oratation does not likewise , leans on running down some one or other,, Perhaps he appears to be a self taught orator with mix up of thundering Gantasala style of singing. for greater impact.
    But
    even in the writing of prose in any language, require smart editing to enhance its overall value .
    Similarly . the gurus of musical discourse, may avail the opinion of independent and well qualified listners' views to enhance Gitachari"s impact .
    One hopes that this comment is taken as one offered without malice
    and competence !

  • @sureshkottavalasa4440
    @sureshkottavalasa4440 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @salmonsalmon294
    @salmonsalmon294 ปีที่แล้ว

    స్వరం బాగుంది..

  • @gangdharkathalapur7959
    @gangdharkathalapur7959 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @AlluInthi
    @AlluInthi 2 ปีที่แล้ว +15

    అభిమానించే స్థాయి నుంచి ఆరాధించే స్థాయికి
    ఆరాధించే స్థాయి నుంచి పూజించే స్థాయికి
    ఎదిగిన కూడా ఎంతో ఒద్దికగా, సహజంగా, సామాన్యంగా ఉండే ఒకే ఒక హీరో పవన్ కళ్యాణ్ గారు 💗🙏

    • @mallikuddanti3440
      @mallikuddanti3440 2 ปีที่แล้ว

      Mahesh, Prabhash, Ramcharan..veellu ela untaaru..evarinaina kelakatam chuusaaraa ??

  • @kesavandakashanimeworld4292
    @kesavandakashanimeworld4292 2 ปีที่แล้ว

    Honest great true leader Pawan Kalyan sir
    Honest great janasena party ravali nyayam jaruguthundhi sir

  • @niranjanreddy2117
    @niranjanreddy2117 2 ปีที่แล้ว +1

    Kamathuranam na bhayam na lazza anagane kamam gurinchi chepthunnaru ani sfollate vine vadu kalyanala sir

  • @nagasrinivasugarimella8917
    @nagasrinivasugarimella8917 ปีที่แล้ว

    🙏

  • @lokesh9688
    @lokesh9688 2 ปีที่แล้ว +8

    Super words sir
    Jai Power star

  • @naniballa7243
    @naniballa7243 ปีที่แล้ว

    Jaipavan

  • @rnr4705
    @rnr4705 3 หลายเดือนก่อน

    సూపర్ సార్

  • @prabharanigoka6235
    @prabharanigoka6235 2 ปีที่แล้ว +1

    Good

  • @dingariramesh7045
    @dingariramesh7045 2 ปีที่แล้ว

    Gangadharashasstri meeru superb speech icharu netaji subash Chandra Bose ,pavankalyan la gurinchi .Inka meeru , Mee janma ku sardhakathA icharu gangadhara shasstrigaru

  • @dasarisivaprasad9848
    @dasarisivaprasad9848 2 ปีที่แล้ว +2

    Jai nataji subash Chandra Bose

  • @sankarbabugutti2549
    @sankarbabugutti2549 2 ปีที่แล้ว +1

    పిచ్చోడివి అని నవ్వుకుంటున్నాడు.
    ఏమి చూసి అంత పొగుడుతున్నావో
    వివరించి చెబితే బాగుండు.

  • @257rpj7
    @257rpj7 2 ปีที่แล้ว +1

    కులము గలుగువాడు, గోత్రంబు గలవాడు, విద్యచేత విర్రవీగు వాడు,
    పసిడిగల్గు వాని బానిస కొడుకులు,
    విశ్వదాభిరామ వినురవేమ.
    (Sorry Mr. శాస్త్రి గారు, మీ ప్రసంగము వినగానే, వేమన పద్యం జ్ఞాపకము వచ్చింది)

    • @challamadhurilatha5645
      @challamadhurilatha5645 2 ปีที่แล้ว

      ఎవరు ఎవరికి బానిస...పిలిస్తేనే కదా..సభకు వెళ్ళింది..

  • @rathnakumari9146
    @rathnakumari9146 2 ปีที่แล้ว

    Pawan Kalyan Pawan Kalyan

  • @jaisaisankar5508
    @jaisaisankar5508 2 ปีที่แล้ว +2

    Excellent 🙏

  • @PrK-Mindblow
    @PrK-Mindblow 2 ปีที่แล้ว +2

    ☺☺☺☺

  • @mrksnsai8506
    @mrksnsai8506 2 ปีที่แล้ว

    Thumbnail @2:22

  • @vnbseshagiriraopidugu5243
    @vnbseshagiriraopidugu5243 2 ปีที่แล้ว +1

    👏👏👌👌

  • @konidedufunnyvideos5789
    @konidedufunnyvideos5789 2 ปีที่แล้ว +2

    నాయకుడు

  • @kondisettysuresh3304
    @kondisettysuresh3304 2 ปีที่แล้ว

    Excellent service

  • @gopikrishna5228
    @gopikrishna5228 2 ปีที่แล้ว

    Superb speech

  • @shaiknazeer2262
    @shaiknazeer2262 2 ปีที่แล้ว

    Eam tonic bayata medical shops lo dorakada master

  • @Vijayfireblade
    @Vijayfireblade 2 ปีที่แล้ว

    చూపింది మంచి విషయం pawan kalayan గారు నవ్విన సందర్భం వెరు. మరి video title ఎందుకు ఇలా ఉంది. Video post చేసినవారికి చెప్తున్నా దేనిని వక్రీకరించకండి.

  • @mohankrishna4413
    @mohankrishna4413 2 ปีที่แล้ว

    Well said saar🙏🙏🙏🙏

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 2 ปีที่แล้ว

    జై శ్రీ కృష్ణ 🙏🚩

  • @sailudhanu9746
    @sailudhanu9746 2 ปีที่แล้ว

    Jai shree Krishna

  • @BSN_1Mchannel
    @BSN_1Mchannel 2 ปีที่แล้ว +1

    Jai pawer star
    Jagan ni etthipadeyali Pawan Anna ni kurchopettali

  • @katariraghavendra524
    @katariraghavendra524 2 ปีที่แล้ว +1

    Meeru super sir kaani okka maata anni telusukonimaatladu

  • @uligithisudhakar2662
    @uligithisudhakar2662 2 ปีที่แล้ว +5

    Jai janasena

  • @basavarajudora8298
    @basavarajudora8298 2 ปีที่แล้ว

    Dharmam to sakshat Bhagwat pranitham Krishna told

  • @sreemanyvlogs
    @sreemanyvlogs 2 ปีที่แล้ว +1

    Pk expressions vidu eanti pavala ki rupayi chesthunnadu
    Nenu endhuku meeting pettano visiting em telusu

  • @దుర్గచనల్
    @దుర్గచనల్ 2 ปีที่แล้ว

    👌🙏

  • @jogaiahjilla906
    @jogaiahjilla906 2 ปีที่แล้ว +1

    Pk ni pogidi mi value tagginchu kokandi. Dentlo adarsham? Putako mata. No consistency no credibility.

  • @yoga-pspk-official
    @yoga-pspk-official 2 ปีที่แล้ว +4

    జై పవర్ స్టార్ ✊✊💥💥

  • @angelsasikala4792
    @angelsasikala4792 2 ปีที่แล้ว

    Pakkodi kosam tyagalu chesukuntu pothe senior ntr laga chivariki thindi pettevaru leka velllulli Karam thinalsi vastundhi....pakkolllu ,janalu kosam tyagam cheyadam antha murkhatvam ami ledhu......dhana veera soora karnudini chivariki champe varaku vadhallledhu .....janalu ,nee time dabbuni thinestharu....yevadi swartham vaadidhi...

  • @mmuralisai63
    @mmuralisai63 2 ปีที่แล้ว +1

    Nehru does not fit to talk about patriot because his education was foreign, ok then so called education would not have been available in India but then what about his dress, he used to get it from England - where is Swadeshi what his mentor Gandhi had been longing to cherish,. one knows well about all his extra marital activities, then what his definition for patriot of India the Dharma of which always advocated ek patni... You are always excited to quote irrelevance ok some time even right. But most of the times, you are excited to express your so called knowledge a manifest of ego that reduces one to mirth. People undestand you charge exorbitant charges for your discourses on Bhagavad Geeta. Please undestand propagating the arsha or sanatana vishayas has to be almost free and may be to accept whatever the organizers can afford , only then dharmikatha will be cherished. First follow what you preach, which when done will devoid you of ego to become absolute knowledge that enables you to shine automatically. You are published to be THAT iwhen you meditate on your self in n extreme silence. Vivekananda says 'I am strong because I am silent'.
    Learn to talk softly and crisplly to the point like Mudigonda Siva Prasad who is extremely humble and respectful despite authority on subject....

  • @nagrazzu3581
    @nagrazzu3581 2 ปีที่แล้ว +1

    INDIAN HERO PAWAN KALYAN