New 6/8 tabala Track

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • For more updates subscribe to Kishore KEYZ

ความคิดเห็น • 55

  • @nirmalanunavath1652
    @nirmalanunavath1652 2 ปีที่แล้ว +1

    Padamulu chalani prema idi song can be sung

  • @pasuladevaraju2312
    @pasuladevaraju2312 6 หลายเดือนก่อน +1

    Nee pilupu valana nenu nasinchipoledu

  • @karra.raju2987
    @karra.raju2987 ปีที่แล้ว +1

    Please give me this track download link

  • @srinivasaraogangolu4541
    @srinivasaraogangolu4541 4 ปีที่แล้ว +4

    Nice brother. 6.8 లు ఇంకా ఎక్కువ చేయండి

  • @srinivasaraogangolu4541
    @srinivasaraogangolu4541 3 ปีที่แล้ว +3

    Anna super ప్రయత్నం. May God bless you

  • @sripathicarl9552
    @sripathicarl9552 3 ปีที่แล้ว +3

    Without music,pls Brother

  • @EuniSlessy
    @EuniSlessy 2 วันที่ผ่านมา

    పొందితిని ప్రభువా నీనుండి

  • @sumalathaprasad8372
    @sumalathaprasad8372 ปีที่แล้ว

    భయపడకు నా బంగారు బిడ్డ--నేను నీ దేవుడె గా
    ఏడవకు - నా కంటి పాప నీతొ నే ఉన్నాను గా "2"
    నేనే నిను సృష్టించిన దైవం
    నేనే నిను రక్షించిన దైవం
    నేనే నీ త్రోవకు వెలుగై నిరంతరం
    నిన్ను నడిపించు దైవం "2"
    భయపడకు నా బంగారు బిడ్డ--నేను నీ దేవుడె గా "2"
    ఏడవకు - నా కంటి పాప.. నీతొ నే ఉన్నాను గా "2". ... నేనే..
    1. నేనే నిన్ను ప్రేమించే దైవం---నేనే నిన్ను లాలించె దైవం "2"
    నేనే నీ గాయాలు- స్వస్థ పరిచే జీవన దాయక దైవం "2"
    భయపడకు నా బంగారు బిడ్డ--నేనే నీ దేవుడె గా ,"2"
    ఏడవకు - నా కంటి పాప నీతొ నే ఉన్నాను గా "2"
    2. నేనే నిన్ను పాలించే దైవం --నేనే నిన్ను ప్రేమించే దైవం "2"
    నేనే నీ కన్నీరు తుడిచి-- నిన్ను నిరంతరం ఓదార్చు దైవం "2"
    భయపడకు నా బంగారు బిడ్డ--నేను నీ దేవుడె గా "2"
    ఏడవకు - నా కంటి పాప నీతొ నే ఉన్నాను గా "2"

  • @praveenbobbillapati816
    @praveenbobbillapati816 4 ปีที่แล้ว +2

    John Wesley gari type of tracks

  • @prasadp8225
    @prasadp8225 4 ปีที่แล้ว +2

    Anna edaina hosanna songs interlouds preloud nerpinchandi anna please

  • @Ss-of7bn
    @Ss-of7bn 3 ปีที่แล้ว +2

    ఒక సలహా particular గా ఒక స్కేల్ లేకుండా చేస్తే బాగుంటాది

  • @y.s.k.n1208
    @y.s.k.n1208 4 ปีที่แล้ว +1

    Anna andharu yedhuruchustunaru tracks kosam plz

  • @vcbcs2310
    @vcbcs2310 3 หลายเดือนก่อน

    make video without accompanyment bg music

  • @maheshbhuma2015
    @maheshbhuma2015 หลายเดือนก่อน

    I am Using

  • @greatsalvation..hebronfell4787
    @greatsalvation..hebronfell4787 3 ปีที่แล้ว +3

    ❤️❤️👌

  • @balakrishna8726
    @balakrishna8726 4 ปีที่แล้ว +2

    Praise the lord brother

  • @_Joseph_paul
    @_Joseph_paul 3 ปีที่แล้ว +1

    Super song tabla

  • @StudySmart1470
    @StudySmart1470 2 ปีที่แล้ว +1

    Is this without copyright ©

  • @y.s.k.n1208
    @y.s.k.n1208 4 ปีที่แล้ว

    John wesley anna kibord type of tracks kavali 2.4 ,6.8 gaja aefect tracks kavali 1.bit anna plz

  • @willson880mannanathaniels6
    @willson880mannanathaniels6 3 ปีที่แล้ว +1

    Supar

  • @sureshkommu6332
    @sureshkommu6332 ปีที่แล้ว

    నీవుతప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా

  • @y.s.k.n1208
    @y.s.k.n1208 4 ปีที่แล้ว

    2020 hosanna song tabala bit track kavali plz anna

  • @slkasun.9372
    @slkasun.9372 2 ปีที่แล้ว +1

    verry usfull your trak

  • @josephattimuri
    @josephattimuri 2 ปีที่แล้ว

    Praise the lord Anna,
    Ee audio Track BPM yentha

  • @grace-ym2gp
    @grace-ym2gp 3 ปีที่แล้ว +1

    Lamba kilakila

  • @jashuva_daniel.07
    @jashuva_daniel.07 2 ปีที่แล้ว +1

    Super ❤️ bro

  • @nanivanukuri
    @nanivanukuri 2 ปีที่แล้ว

    Don't add accompaniment with rhythm

  • @srinivasaraogangolu4541
    @srinivasaraogangolu4541 3 ปีที่แล้ว +1

    Super anna

  • @heavenlymanna9580
    @heavenlymanna9580 3 ปีที่แล้ว +1

    Wow...👌👌👌

  • @asariappalaswamy810
    @asariappalaswamy810 2 ปีที่แล้ว +1

    super

  • @ryalinojen4614
    @ryalinojen4614 2 ปีที่แล้ว

    Acomp lekunda kavali Anna

  • @bridgeensemble2024
    @bridgeensemble2024 9 หลายเดือนก่อน

    awesome thank you

  • @pras729
    @pras729 ปีที่แล้ว +6

    నీ యెహోవా నామము ఎంతో బలమైనది
    ఆ...ఆ...ఆ... ఎంతో బలమైనది
    యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది
    ఆ...ఆ...ఆ... ఎంతో ఘనమైనది
    మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి (2)
    యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి (2)
    నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా (2)
    అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి (2)
    సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి (2)
    ప్రార్ధించిన వెంటనే రక్షించె నీ హస్తము (2)
    చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగియించినా (2)
    సంఘము ప్రార్ధించగా సంకెళ్ళు విడిపోయెను (2)
    పౌలు సీలను బంధించి చెరసాలలో వేసినా (2)
    పాటలతో ప్రార్ధించగా చెరసాల బ్రద్దలాయె (2)

  • @SivaDangeti-l9w
    @SivaDangeti-l9w 11 หลายเดือนก่อน

    Super brother

  • @praveenbobbillapati816
    @praveenbobbillapati816 4 ปีที่แล้ว

    Tabla

  • @RamaKrishna-qe5fm
    @RamaKrishna-qe5fm 2 ปีที่แล้ว

    Super ga vundi anna

  • @balakrishna8726
    @balakrishna8726 4 ปีที่แล้ว

    Track notes evvu anna

  • @jangamoses2757
    @jangamoses2757 3 ปีที่แล้ว

    Super Brother please add with tempo

    • @rajroyal7149
      @rajroyal7149 3 ปีที่แล้ว

      Play back speed penchi chudu bro tempo kosam🎶🎶

  • @Vinay.Kumar_
    @Vinay.Kumar_ ปีที่แล้ว

    0:29

  • @manojrty8665
    @manojrty8665 ปีที่แล้ว

    Supper,,

  • @zionapostolicministriessec2116
    @zionapostolicministriessec2116 4 ปีที่แล้ว

    SCALE ENTI BRO

  • @ramukanchi8546
    @ramukanchi8546 3 ปีที่แล้ว

    🙏🙏🙏👍👍👍❤️❤️❤️

  • @singerdasarigopalgayathri
    @singerdasarigopalgayathri 4 ปีที่แล้ว

    VERY NICE

  • @y.s.k.n1208
    @y.s.k.n1208 4 ปีที่แล้ว

    2.4 depth track kavali anna plz

  • @siddu_officel_chanel3527
    @siddu_officel_chanel3527 3 ปีที่แล้ว

    ✝️

  • @cricket_updatesguru4317
    @cricket_updatesguru4317 3 ปีที่แล้ว +3

    . ప్రియుడా నీ ప్రేమ - పాదముల్ చేరితి - నెమ్మది నెమ్మదియే
    ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెద ఆనందం - ఆనందమే
    అద్భుతమే ఆశ్చర్యమే - ఆరాధనా ఆరాధనా (2)
    2. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి - ఉల్లము పొంగెనయ్యా
    మంచివాడా మంచి చేయువాడా - స్తోత్రము స్తోత్రమయా
    మంచివాడా మహోన్నతుడా - ఆరాధనా ఆరాధనా (2)
    3. బలియైన గొఱ్ఱెగా - పాపములన్నిటిని మోసి తీర్చితివే
    పరిశుద్ద రక్తము నా కొరకేనయ్యా - నాకెంతో భాగ్యమయ్యా
    పరిశుద్దుడా - పరమాత్ముడా - ఆరాధనా ఆరాధనా
    4. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినా - నిన్ను నేవిడవనయ్యా
    రక్తము చిందిన సాక్షిగా యుందున్ - నిశ్చయం నిశ్చయమే
    రక్షకుడా - యేసునాధా - ఆరాధనా ఆరాధనా
     
    © సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2021. info@sajeevavahini.com
    Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: info@sajeevavahini.com, sajeevavahini@gmail.com. Whatsapp: 8898 318 318 or call us: +918898318318
    Note: Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered. Which can help us to improve better.