Nandan Nilekani : MODI@20 Book Is Reality Not Fictional | G.Valliswar | Nationalist Hub
ฝัง
- เผยแพร่เมื่อ 10 มี.ค. 2023
- Nandan Nilekani : MODI@20 Book Is Reality Not Fictional | G.Valliswar | Nationalist Hub
#nandannilekani #modi #valliswar
👇👇👇👇👇
Must Watch Videos:
► Global Roundup Episode
Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 90
👉 • Global Roundup With Ma...
► National Roundup
National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 31
👉 • National Roundup With ...
► Right Angle
What Is Indian Army's Secret TSD Unit..? | DGMI | Right Angle | Sai Krishna | Nationalist Hub
👉 • What Is Indian Army's ...
Special Interviews:
Special Interview With Chaturveda Murali Mohan Sastri | Sai Krishna | Nationalist Hub
👉 • Special Interview With...
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
►Nationalist Hub News: bit.ly/3LX5rvy
►Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
►Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
►Nationalist Hub English: bit.ly/3yOuHNM
►Kshaatram: bit.ly/37FqTTh
►Bharateeyam: bit.ly/3g2LZQ9
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : / nationalisthub
To join as a TH-cam member :
/ @nationalisthub
Our Company account details :
DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0000512
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
► Visit Website : www.nationalisthub.com
► Telegram : t.me/nationalisthubfamily
► Twitter : / nationalisthub
► Koo : www.kooapp.com/profile/Nation...
► Facebook : / nationalisthub
►Instagram : / nationalist_hub
► Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a TH-cam member :
th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
Our Company account details :
Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0000512
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/Nation...
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist...
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
ఈ యాంగిల్ గుర్తుంచుకోండి .ఆస్కార్ వస్తే ఆనందమే. కానీ నాకు తెలిసి Rrr ki Oscar కూడా ఆ ఉక్రెయిన్ పెలేస్ ఆస్కార్ వచ్చే సాంగ్స్ తీసే అంత బాగుంది దాన్ని రష్యా నసెనెం చేసింది అని ప్రాజెక్ట్ చేయడానికే. ఎప్పుడు ఎన్ని మంచి సినిమాలు తీసిన ఆస్కార్ ఇవ్వలేదు మన ఇండియన్స్‌కి ఆ బిల్డి0గ్ ఆ పాటలో ఉందుండక పోతే మన వాళ్ళ కష్టాన్ని ఆమాత్రం కూడా గుర్తిచ్చే వాళ్ళు కూడా కాదు .మెక్సిమం ఆస్కార్ వచ్చిన ఇండియన్ మోవిస్కుడ వెరేదేసేమొడు చేసిన వాటికే ఇచ్చారు .
అసలు వీళ్ళు మనదేశాన్ని వాళ్ళ మూవీస్ లో డోకమెంట్రిస్ లో వొక మురికివడలాగా .3 గ్రేడ్ కంట్రీ లా ప్రాజెక్ట్ చేస్తారు ఎందుకంటే వెస్ట్రన్ కంట్రీస్ గ్రేట్ అని ప్రాజెక్ట్ చేసుకోవడానికి. చూడండి ఆస్కార్ ఇచ్చి పాపం ఉక్రెయిన్ పెలెస్ అక్కడి జనాలు అంటారు. అవసరానికి వాడుకుంతున్నారు . ప్రపంచం ఎమోషన్ అర్ధంచేసుకోరు ఈ వెస్ట్రీన్ సెలక్టర్స్.నా వోపినియన్లో మనసినిమాలు .మన టెక్నీషియన్స్.విశ్వనాధ్ గారు .రాజమౌళి గారి లాంటి డైరెక్టర్లు వాళ్ళ కష్టం ముందు మన కల్చర్ ముందు భారత ప్రజల అభిమానం ముందు ఆస్కార్ అనేది భారత ప్రేక్షకుల చెప్పుకంటిన దుమ్ముతో సమానం . మన అవార్డ్స్ గురించి వాళ్ళు ఎగపడే రోజు కచ్చితంగా వస్తుంది మన మూవీస్ ప్రపంచంలో బెస్ట్ మూవీస్ పక్కా అవుతాయి. ఎవడో వాడి అవసరం కోసం ఇచ్చేవాటి కోసం ఎగపడదు. వచ్చిన ఒక్కదాని కోసం కక్రుత్తి గా చిల్లరగా టూ మచ్ ఊరిగింపులు వద్దు ఇంకా ఎక్కువగా రావాలి రానివ్వరినుకోండి. వస్తే జస్ట్ లిటిల్ సెలబ్రేషన్స్ చేద్దాం.......
National hub oka chetatadi
మోడీ గారు మరియు అతని టీమ్ అత్యంత ప్రతిభ మరియు అధ్బుతమైన సామర్థ్యం కలిగిన వారు. వారు గొప్ప గోప్ప లక్ష్యాలను సాధించడంలో ఎప్పుడూ సఫలం అవుతోనే ఉంటారు. వారిపై పూర్తి నమ్మకం ఉంచి వారికి మన పూర్తి సపోర్ట్ చెయ్యడం మన కనీస ధర్మం.
👍
👍👍
Modi ji lezand
పూర్తిగా మీతో ఏకీభవిస్తున్నాను.
Babu Modi is uneducated and he doesn’t have any knowledge. That’s why he never faces media. Dumb PM in the history
ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత, నా పిల్లలకు వారి సానుకూల శక్తిని బలోపేతం చేయడానికి ఈ పుస్తకాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాను
Book name bro
@@sreekanthaloori8192
Modi@20
Book name
@@ramachandramm5380 thank u
భారత్ మాతా కీ ప్రియపుత్ర . శ్రీ నరేంద్ర మోడీజీ కీ జయహో ! __ తెలుగు పండిట్ ,, హైస్కూల్ ,, పసలపూడి ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా .
కాంగ్రెస్ హయాంలో జరిగిన మనం నష్టపోయిన వివరాలు పబ్లిక్ తెలియపరచగలరు 🙏🏼🚩🚩🚩
సార్ ఈ పుస్తకం తెలుగులో ఉందా
ఇంకా కొద్దీ సేపు ఉంటే బాగుండు చాలా బాగా చెప్పారు.మోడీ@2.0
మన వారు. మన నాయకుడు.ప్రధాని శ్రీ. నరేంద్ర మోడీ. గారు
మీ ద్వారా మోడీ గారి గురించి తెలియని చాలా విషయాలు తెలుసుకొిన్నాము. గుజరాత్ ముఖ్యమంత్రి గానే దేశ ప్రజలకు పరిచయమై ప్రధాన మంత్రిగా దేశపగ్గాలు చేపట్టి ఇతర ప్రధాన మంత్రులకు భిన్నంగా వినూత్నంగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ మోడీ కి ముందు మోడీ తర్వాత పరిపాలన కలలో కూడా ఊహించని వ్యత్యాసాన్ని ప్రస్ఫుటంగా కనపడేలా తనదైన శైలిలో దేశప్రజల ఆకాంక్ష
లను నెరవేరుస్తూ కొనసాగిస్తున్న పరిపాలనతో
దేశ ప్రజలు ఇదికద మన భరతభూమి గొప్పదనం అని అనందపడుతు ఈ అనుభూతి కలకాలం నిలిచిపోవాలని
మనసారా కోరుకుంటున్నారు
Godra allarla sangathenti
@@graja3823 LTTE Tamilbrothers sangathi enti?
Manchi cheste maname 100 unchuthamu prabhuthva sommu kajesina arop inchina varii vicharanaku aadesincgali kada
@@graja3823 em cheppali anukuntunnav brother, evaru govt money kajesaru? Evarini vicharanaku pilavali?
ఇప్పటి ప్రధానికి,ఇంత వరకు పాలించిన వారికి ఒకటే తేడా మనల్నిఈ దేశాన్ని మోడీగారు తన కుటుంబం అనుకొని సంరక్షించుకొంటూ ముందుకునడిపిస్తున్నారు.
ఇంతకుముందు పాలించిన వారు మనల్ని తమ ఓటర్లుగా భావించారు, అంతే.
Yes! Very true!
మోడీ గారు కారణజన్ముడు భరతమాత ముద్దుబిడ్డ
ఎవడి చెప్పారు బాబు ఆయన కారణ జన్ముడు ఆ ని ఏంపీకాడని బాదుడు తప్ప
@@shivakumar.k382 mari pikina vallu evaro cheppandi shiva Kumar gaaru
@@shivakumar.k382 meeku vachina doubt yenti Modi gurinchi ?
@@KK-gc5lj అద్వానీ గారిని గురించి వెంకయ్యనాయుడు గారినీ గర్తుతెచ్చుకోండి
🙏🙏మాట్లాడ టానికి, మాటలు రావటం లేదు సార్, భారతదేశాన్ని కాపాడటానికి వచ్చిన ఒక గొప్ప మనిషి.
చాలా మంచి సమాచారం Great 'MODI'JI
రామాయణం , భారతం ఎన్ని సార్లు విన్న మల్లి మల్లి ఎలా వినాలని అనిపిస్తుందో , అలాగె మోడీజీ గారి గురించి వినాలనిపిస్తునే ఉంటుంది. జయహో మోడీజి . MAY God bless you .
I'm always support and Respect To My great prime minister Narendra Modi ji 🚩🚩🚩🚩🙏🙏🙏🚩🙏🇮🇳🙏
మోది గారిని గూర్చిన వీరి వివరణ అద్భుతం.భారత నవశకానికి నాంది 🙏🙏🙏
He is not jealous of intelligent and talented people but admires appreciates and well utilises them ! A good characteristic of a statesman!
Great leader of the century .
Blessed by God. Feel proud to be ours
కొనాలంటే ఈ book ఎక్కడ దొరుకుతుంది
సాయికృష్ణ గారు🙏🙏
గ్రేట్ to hear about మోడీజీ ,his attitude and achievments. హమారా భారత్ మహాన్
Excellent speech
మోదీ జీ "The Great". 🌹🇮🇳🕉️🚩🌹👌 Jai Modi ji 🌷🇮🇳🇮🇳🕉️🕉️🚩🚩🙏🙏🌷🌷🌷🌷🌷🌷
Excellent💯👍👏 vishleshana🙏
Jai Hindh Jaiho Bharath and Jaiho Mode ji Government🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కారణజన్ముడు 🙏🙏జై మోదీజీ
భారత్ మాతాకీ జై
Very informative and enlightening. Excellent
వెల కట్టలేని గొప్ప గురువుగారు మన మోడీగారు
అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల మోడీ గారి ఆలోచన ధోరణి అతణ్ని మహాత్ముణ్ని చేసింది.
Good info we are very happy to hearing modiji grate thinking power implementation attracting people what a good qualities thank you very much sir
ಅದ್ಭುತಂ
Nice anna we support 😂a lot as nationalists hub
Super sir..
That is modiji style
Nmodiji garu Karanajanmudu 🙏. 🇮🇳🙏
నరేంద్రమోడీ గారూ జయహో.... మీకు శతకోటి వందనాలు...
Excellent explanation
We are proud that our PM Modiji making india great
Jai sri ram jai modi ji Bharat mata ki Jay 🚩 🙏🏼
No one in political life at presen can step into the shoes of Narendra Modi much less substitute him.
ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది.అడ్రసు తెలుపగలరు.
Ban With First bbc In India
british broadcasting company or chanals
TASK. :Modi PM gariki Knowledge undi Talent undi,Skills unnai ,and more than all very good Attitude undhi.great man hence is successful PM.aum
సూపర్ Modi జీ జైహో మోదీ జీ 🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳
Ever green n great concept in media.
Past r future great concept.
Ram in God
Modi in politics. such a great names
Thank you so much for your channel
Modiji is a man with difference,simplicity & creativity
Jai ho Modi ji ✊ 🙏
100% గ్రేట్ వీడియో
Very nice. Lufthansa samiksha continue forther
ఆయన స్వతహాగా సరదా మనిషి మంచి మనసున్న మనీషి
Jai BJP
Jai Narendra Modi ji 🙏🙏🙏
Jai Yogi Adityanath ji 🙏🙏🙏
Jai Amith Shah ji 🙏🙏🙏
Jai Jaishankar ji 🙏🙏🙏
Jai Hind 🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩
How to get this book in Telugu
నేను మోదీ వీరాభిమాని అవడం లో తప్పేమీ లేదు. ఆయనకి భగవంతుడు నూరేళ్ళ కన్నా ఎక్కువ ఆయుష్షు ఇవ్వాలి 🛕🙏🙏🙏
Heart blowing speech.Every citizen of India knowimg about Modiji,and proud as Indian. Jai Bharat.Jai Hind.
We are going to be Proud of Nation Pride really we are lucky we are under administration MahaParameswara Parvathitanaya Suputra mahan Modiji. He is our Indian Sakthiman Shakthimatha ka putra India BHARAT ❤❤❤ manasaputra mahan Modiji.
correct...Bharata desam antey only DLEHI anukuntaaru foreigners..............whole INDIAlo differen cultures ,languages vunnayee anni andhariki teliyaali
Sir In india so many illegal entrants from Bangladesh and Rohingyas and Bangladeshis and Pakistanis and Nepalese are getting Indian passport and voters id cards, medical assistance. Also rationing with mostly important Aadhaar cards illigally. How it is a national crime. Our Indian border boundaries must please maintain international laws and standards. Governments are issuing Aadhar cards very quicky how it is possible ? Please educate all and control it. Thank you sir jaiho Bharat.
Yes your pleading is right, correct, is to rectified by Al state govts.
Secular family corrupted fanatic secukars parties are giving to Muslims coming from Bangladesh and Pakistan
Jai N R Modi, jai Rajnathsing, jai Amithsha, jai jaishankar, jai JP Nadda, jai Nithin Gadkar, jai Drawpathi Murmu, jai Yogi Aadityanath, jai Peiushgoil, jai hind.
Long live Modi ji !!! Long live India !!!!
Modi at @ 20
NAMO Again 2024🚩🚩🚩🚩
గ్రేట్ లీడర్ మోడీజీ 🙏🚩🚩
బిజెపిని గెలిపించుకుందాం. మనల్ను దేశానికి కాపాడుతుంది. జై మోడి గారు జై యోగి గారు జై బిజెపి
Good to see gentlemen in AP.
Very good Sir hatsaf
Excellent Leader Modi……we are proud of him…..🙏🙏🙏💐💐💐
Thank you for your information
Thank u very much for this great session sir..
జై భారత్ జై హిందూ జై శ్రీరాం జై బి జె పి 🚩🚩🚩🚩
Sir, G.Valliswar gaari clips I am having a big problem. the sound is not audible, unlike National Roundup and Global roundup. Please keep the recording of the sound at the higher end. If required we can reduce here while listening. but not the other way round...
👋🎉👋
Wander full inform sir
Modi Garu e desamlo puttindi desam kosam dharmam kosam Pani chestunna teeru adbutam
Modi Garu oka goppa manasunna Maharaj sir
Jayaho modiji
Jai Bharat
Vote for bjp.
Mahatma Narendra Modhiji
Excellent sir, please talk about NCB ...
Jai modi
Book name please
Good information sir thank you
Online edition ఉన్నదా? దయచేసి తెలియజేయగలరు.
Very good post must go through
Sir rajasekar reddy gurinchi chala goppaga cheppatam rayatam chesaru kada ide rajasekar reddy desanni,state ni pandikokkulla thinesi kendraniki kuda pamparu anduke congress pedda leader ni chesindi mee lantollaki kuda metukulu vidhilinchi goppaga rayandi ani natinchadu desam lo lanchalu teesukokunda chese bjp ni nasanam chayataniki ys chala try chesi chachadu
Super information echaru. 🙏🙏🙏
Dear sir, this book is not available in Amazon, flipkart..so please reprint the more books so that more people can buy and distribute most of the people.
Please reprint Telugu book.
Good msg
🙏JAISREEM
P.M.MODIJIJI.JAI
JAIBJP
Great 🙏🙏
A man of implementation
మోదీ గారు🥰🥰🤗🤗🤗🙏🙏🙏🙏
Chala bhaga chepparu sir TQ
Schools ippatiki samasya unnadi sir... Inka aa vishayam meeda concentrate cheyyali.....
Hatsup,sir
దేశ భక్తులు సాయిక్రిష్ణ గారికి ఇంటర్వ్యూ
ఇచ్చిన గురువు గారికి నమస్కారములు.
మోడి @ 20 పుస్తకము ఎక్కడ దొరుకుతుంది తెల్పండి
తెలుగు లోనే రాసి తెలుగుభాష ను పరిరక్షణ చేసుకొందాం
Excellent analysis
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍🇾🇪🇾🇪🇾🇪🙏🙏👍🇪🇬👍👍👍👍👍👍👍👍👍👍👍👍Pm.moDIJIJI.JAI
The are great person including all ways jay hind
🙏🙏
Simple living highly thinking
This is Sri Modiji's policy
ప్రతిపక్ష పార్టీలు కుటుంబ వ్యాపారాల వలె ఉన్నాయి. అనైతిక వ్యవహారాలు చేయడం దొరికితే వారి పార్టీ జనాలను బంద్ లు ధర్నాలు చేయాలనటం.
Jai hoo Hindu raasta
❤
Modi telugu book naku kavali