సామాన్యులను పద్మశ్రీ ఎందుకు వరించింది... వారు చేసిన గొప్ప పనులు ఏంటి..?| Padma Awardees Full Details

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ย. 2021
  • సామాన్యులను పద్మశ్రీ ఎందుకు వరించింది... వారు చేసిన గొప్ప పనులు ఏంటి..? | 2021 Padma Awardees Full Details | 10TV News
    ►Watch Today's Top News: bit.ly/3lDj58T
    ►Watch LIVE: bit.ly/37wRilG
    ►Read : 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3nr1hAh
    10tv News Channel Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which delivers National and International, Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver trustful news. Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates, Exclusive Interviews, etc.
    Thank You For Visiting.
    Visit Again -Team 10TV
    #PadmaAwards #PadmaAwardees #PadmaAwards2021
    #10TV #10TvNews #TeluguNews #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

ความคิดเห็น • 547

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 2 ปีที่แล้ว +1097

    ఇది వాళ్ళకి దక్కిన గౌరవం కాదు ఇది ఆ పురస్కారాలకే దక్కిన గౌరవం ఇప్పుడు కదా ఆ పురస్కారాల యొక్క విలువ పెరిగింది👌

  • @ghoastrider1108
    @ghoastrider1108 2 ปีที่แล้ว +288

    పద్మశ్రీ అవార్డ్స్ వల్ల వాళ్లకు అందం రాలేదు వాళ్లకు పద్మ అవార్డ్స్ ఇవ్వడం వల్లా పద్మ అవార్డ్స్ విలువ పెరిగింది....

  • @sateeshwarreddy3392
    @sateeshwarreddy3392 2 ปีที่แล้ว +79

    నిజంగా ఈ వీడియో చూస్తుంటే నా కళ్ళు చెమర్చాయి. వీళ్ళందరికీ నా హృదపూర్వక అభినందనలు ...

  • @ramanamittana
    @ramanamittana 2 ปีที่แล้ว +402

    అర్హత లేకపోయినా చాలామందికి పద్మశ్రీ , పద్మభూషణ్ లాంటి అవార్డులు ఇచ్చి వాటి స్థాయిని దిగజారుస్తున్నారు. కానీ ఇలాంటి సామాన్యులకు ఇస్తే వీరి వలన ఆ అవార్డులకే గౌరవం వస్తుంది. ఎందుకంటే వారు సామాన్యులే కావచ్చు. వాళ్లకు ఏమీ లేకపోయినా కానీ వాళ్ళకు ఉన్నదాంట్లో సహాయం చేసిన వారి సేవా తత్పరత, పక్క వారికి సహాయపడాలనే ఆలోచన విధానం చాలా అత్యుత్తమమైనది. నిజంగా మీ సేవాగుణం కి నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. 🙏

  • @pramodkumarmedak8148
    @pramodkumarmedak8148 2 ปีที่แล้ว +63

    పద్మశ్రీ అవార్డు అందుకున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక శుభాకాంక్షలు ఇప్పుడు కదా నిజమైన పురస్కారం జరిగింది పద్మశ్రీ కి ఇదే కోరుకుంటుంది నిజమైన గౌరవం దక్కింది పద్మశ్రీ అవార్డు దక్కింది

  • @madariarun8234
    @madariarun8234 2 ปีที่แล้ว +81

    ఇప్పుడు పద్మ అవార్డు లకే గౌరవం దక్కింది 🙏🙏

  • @peddiparshuramulu2316
    @peddiparshuramulu2316 2 ปีที่แล้ว +301

    ఈ 70 సంవత్సరాలనుండి యే ఒక్క ప్రధాని చెయ్యని సాహసం మీరు చేశారు
    🙏🙏🙏

    • @abdulhakeem570
      @abdulhakeem570 2 ปีที่แล้ว +6

      Nijame. Kangana and vidyabalan ki ichharu Sonu sood ki CBI rides.

    • @shivagoud7931
      @shivagoud7931 2 ปีที่แล้ว +2

      @Madhuri Venkat ఎం బెటర్ రా బాబు ఒక పోరం బోకు చినిగిపోయిన బట్టలు వేసుకున్న దానికి తు

    • @chandrashekar5177
      @chandrashekar5177 2 ปีที่แล้ว +2

      @@shivagoud7931 babu Malala Yousuf joy ki emipikindhi ani noble prize ichharu

    • @chandrashekar5177
      @chandrashekar5177 2 ปีที่แล้ว +2

      @@shivagoud7931 maulana abulkalam Azad emipikindhi ani bharataratna ichharu

    • @shivagoud7931
      @shivagoud7931 2 ปีที่แล้ว

      @@chandrashekar5177 arey babu Ayina three acadamic institute s establish chesadu Ra endharo chaduvukuntunaru , education system ni change chesadu, education day ani okati undhi thelusa ra bathayi నికు

  • @sanjaykumarneelam8728
    @sanjaykumarneelam8728 2 ปีที่แล้ว +160

    వారి మంచి పనులను గుర్తించి ఈ అవార్డు కు ఎంపిక చేసిన వారందరికీ నా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @desairameshreddy1659
    @desairameshreddy1659 2 ปีที่แล้ว +21

    పద్మశ్రీ అవార్డ్ కు మనసు వుంటే ఈ రోజు సంతోషం గా ఉండేదేమో ... ❤️

  • @satyasaibababokka6836
    @satyasaibababokka6836 2 ปีที่แล้ว +168

    ఇలాంటి వాల్లాకిఏంతచేసినతక్కువే.అవార్డు గ్రహితాలకిఆంధరికివంధనములు🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @narendranaren9387
    @narendranaren9387 2 ปีที่แล้ว +317

    ఇన్ని రోజులుగా వీళ్ళకి ఎందుకు గౌరవం దక్కలేదు ఇప్పుడు ఈ గౌరవం దక్కడం కేవలం నరేంద్రమోడీ చలువే అని నా అభిప్రాయం 🙏🙏

    • @maheshlorrydriver6284
      @maheshlorrydriver6284 2 ปีที่แล้ว +4

      Kadu వెంకయ్య నాయుడు vice president

    • @krishnafanofbharat
      @krishnafanofbharat 2 ปีที่แล้ว +23

      @@maheshlorrydriver6284 evaraite nem BJP government lone ivi sadyam not congress vallu ammunkuntaru vatini

    • @kmreddy6886
      @kmreddy6886 2 ปีที่แล้ว +3

      Yes

    • @peterpamarrukumar8035
      @peterpamarrukumar8035 2 ปีที่แล้ว +2

      That's is mind games coming elections 😀

    • @peterpamarrukumar8035
      @peterpamarrukumar8035 2 ปีที่แล้ว

      @@RS-jz1fu you are SayingAfghanistan Pakistan mujhe kistan ail is akhand Bharat Wath miend games in Front people

  • @venkateswarluvadlamudi44
    @venkateswarluvadlamudi44 2 ปีที่แล้ว +21

    సామాన్యులు కూడా ఇలాంటి గౌరవం పొందటం భారత జాతి గొప్పతనం కుల మత ప్రాంత పేదలు ధనికులు అనే భేదం లేకుండా సామాన్యులకు కూడా ఇలాంటి గౌరవం దక్కుతుందని యావద్దేశం సంతోషపడుతుంది గౌరవం పొందిన వారి అందరికీ శుభాకాంక్షలు💐🙏
    ఇలాంటి గౌరవమే మానవాళికి ఒక స్ఫూర్తినిస్తుంది🙏

  • @bsarveswarrao912
    @bsarveswarrao912 2 ปีที่แล้ว +45

    ఇప్పుడు దక్కింది పద్మ అవార్డు కు సరైన గౌరవం. వీరంతా అసలైన నేటి నవ భారత నిర్మాతలు.

  • @ashokvishwakarma9420
    @ashokvishwakarma9420 2 ปีที่แล้ว +35

    దేశం కోసం పని చేసే నాయకులు ప్రధాని గా ఉంటే ఇలాంటి అద్భుతా లే జరుగుతాయి

  • @chandu3508
    @chandu3508 2 ปีที่แล้ว +29

    వీరిని వీరి యొక్క శ్రమను గుర్తించి గౌరవించడం చాలా ఆనంధంగా వున్నధి
    ఎలాంటి వాళ్ళు అంధరో మన మద్య వున్నారు కానీ మనం వాళ్ళను గుర్తించము

  • @srinivastirumani9660
    @srinivastirumani9660 2 ปีที่แล้ว +204

    నిజాయితీ గల నాయకుడు వున్నపుడే సామాన్యులు ను గుర్తించటం జరుగుతుంది జయహో నరేంద్ర మోడీ ♥️♥️

  • @ramanadronadula8427
    @ramanadronadula8427 2 ปีที่แล้ว +27

    ఒకొక్కరి గురించి వింటుంటే మనస్సు ఉప్పోగుంతుంది

  • @dineshpenupothula7138
    @dineshpenupothula7138 2 ปีที่แล้ว +29

    పద్మ పురస్కారం ఇంత గొప్పగా చెప్పుకుంటున్నామంటే,,ఇలాంటి నిస్వార్ధ పూరిత వ్యక్తుల సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వంను అభినందించాలి ముందుగా 🙏🙏🙏...

  • @rameshraj8639
    @rameshraj8639 2 ปีที่แล้ว +119

    అదే ఖాన్ గ్రెస్ అధికారంలో ఉంటే, సినిమా స్టార్స్ కి, రాజకీయ నాయకులకు, MLA లు ఎంపీ లు ఎవడిని సెలెక్ట్ చేస్తే వాడికి ఇచ్చేవాళ్ళు అవార్డ్స్, టీవీ లు కూడా వారం రోజులు ఇంటర్వ్యూ లు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు వేరు, నిజమైన అర్హులకు, దక్కవలసిన గౌరవం దక్కుతుంది.

    • @sarcasticsoul9326
      @sarcasticsoul9326 2 ปีที่แล้ว +3

      Yaa very correct

    • @drgvsrmurthy27
      @drgvsrmurthy27 2 ปีที่แล้ว

      In 2016 the then Andhra Pradesh Government has recommended 7 padma awards out of which 6 are from same caste.
      Then from 2017 onwards on Padma Awards the Central Government has introduced new policy

  • @bhannureals9
    @bhannureals9 2 ปีที่แล้ว +40

    PM Modi ji government doing a wonderful job 🙏💕🙏🙏💕🙏💕🙏🙏💕🙏💕🙏🙏🙏💕🙏💕🙏🙏

    • @toomuramesh1504
      @toomuramesh1504 2 ปีที่แล้ว +1

      🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @kokkulaxman4449
    @kokkulaxman4449 2 ปีที่แล้ว +44

    అంతకి ముందు అవార్డ్ లు డబ్బులు ఉన్న వాళ్ళకే ఇచ్చేవారు ,మోడీ వచ్చాక వీళ్ళ సేవలు గుర్తించారు గ్రేట్ మోడీ.

  • @supriya1958
    @supriya1958 2 ปีที่แล้ว +96

    1. తులసి గౌడ 40 వేల మొక్కలు నాటారు సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్ అని పిలుస్తారు ముద్దుగా
    2. మంజమ్మ జోగతి ట్రాన్స్ జెండర్ ఉమెన్ జానపద డాన్సర్ జోగమ్మ వారసత్వం
    3. కోమలి సురేన్ గిరిజనుల కోసం పోరాడారు
    4. హరికేల హజబ్బా 21 ఏళ్ల గా స్కూలు నడుపుతున్నారు తన సొంత డబ్బుతో ఫ్రూట్స్ అమ్మిన డబ్బుతో
    5. మొహమ్మద్ షరీఫ్ అనాధ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు
    6. నంద పృష్టి మానవ సేవ 102 ఏళ్లు
    ఒక్కరికి ఫ్యాషన్ తెలీదు ఒక్కరూ స్టైల్ గా లేరు ఒక్కొక్కరు మేకప్ వేసుకోలేదు ఆయన మనసు నిండా మానవత్వం ఉంది అందం గొప్పతనం వేషధారణలో ఉండదు మనసులోనూ నడవడిక లో ఉంటుంది ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏............

    • @durgaprasadisukapallyvenka6040
      @durgaprasadisukapallyvenka6040 2 ปีที่แล้ว +4

      Endukantey vaallu rangulu vesikuni genthulesey celebritylu kaaru kaani nizamaina nayakathwa lakshanaalanu chupinchina vaaru.

    • @supriya1958
      @supriya1958 2 ปีที่แล้ว

      @@durgaprasadisukapallyvenka6040 yes.........

    • @CGMR88
      @CGMR88 2 ปีที่แล้ว

      Nice

    • @dronacharybanala2840
      @dronacharybanala2840 2 ปีที่แล้ว

      ( Veella Ontinida maanavatvame Velli Virustundhi)

    • @prasadpalaparthi3463
      @prasadpalaparthi3463 2 ปีที่แล้ว +2

      👏👏👏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳 వీరిలో కొందరికి చెప్పులు ఉన్నాయనే విషయం తెలియదు.👏👏👏🙏🙏🙏

  • @chandu3508
    @chandu3508 2 ปีที่แล้ว +29

    జయ కేంద్ర ప్రభుత్వం జయ హొ మోదిజీ జయ బరత్

  • @venkataramudu3631
    @venkataramudu3631 2 ปีที่แล้ว +63

    That is BJP

  • @rajarammanala3275
    @rajarammanala3275 2 ปีที่แล้ว +105

    నీతి, నిజాయితీ కలిగిన ప్రధానమంత్రి భారత్ లో ఉన్నాడు కాబట్టి సామాన్యులకు పద్మశ్రీ అవార్డ్స్ దక్కినవి.

  • @ChidVanhi
    @ChidVanhi 2 ปีที่แล้ว +22

    గత ఆరేళ్ళ నుండి ఇటువంటి వ్యక్తులను గుర్తించి పద్మా అవార్డులు ఇస్తున్నారు. తెలుగు మీడియాకి ఇప్పుడు కొత్తగా చెప్పడం వింతగా ఉంది

  • @rapallinageswararao8519
    @rapallinageswararao8519 2 ปีที่แล้ว +34

    గత కాంగ్రెస్ ప్రభుత్వాలు (కేంద్రం, రాష్ట్ర) సామాన్యులు ఎవరికి ఇటువంటి అవార్డులను ఇచ్చిన దాఖలాలు లేవు. అన్నిటికీ రాజకీయమే.దేశాన్ని దోచుకున్నారు. అన్నీ స్కాములే.మోదీ ప్ర దాన మంత్రి అయ్యాకే కదా! భారత దేశానికీ ప్ర పంచ దేశాల లో గుర్తింపు వచ్చింది.పెట్రోల్ పెరిగి న ప్ర జలు భరిస్తూ ఉన్నారు కాని మోదీ గార్ని ఎవరు ఏమన్నా ఊరుకోరు
    రాబోయే రోజుల్లో మోదీ గార్నే ఎన్నుకోవాలి .
    జైహింద్! జైజై హింద్!! జైజైజై హింద్!!!

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 2 ปีที่แล้ว +39

    INNELLAKI PADMA SRI PURASKAARALAKI NIJAMAINA SARTHAKATA LABHIMCHINDI....
    GREAT 👏👏👏👏DECISION BY INDIAN 🇮🇳 GOVERNMENT..

  • @dhanubabu1
    @dhanubabu1 2 ปีที่แล้ว +32

    నేడు కదా పద్మాలు సహజంగా వికసించింది. తరించాయి పురస్కారాలు.

  • @telugudarshini1968
    @telugudarshini1968 2 ปีที่แล้ว +9

    అవార్డు గ్రహీత లు అందరూ భావి తరాల కు స్ఫూర్తి...

  • @Naresh-eg2qc
    @Naresh-eg2qc 2 ปีที่แล้ว +31

    పద్మశ్రీ ఎందుకు వచ్చింది అంటే అక్కడ బీజేపీ అవార్డు లు అమ్ముకోదు

  • @raghunandankoormachalam600
    @raghunandankoormachalam600 2 ปีที่แล้ว +151

    ఇది కేవలం బీజేపీ ప్రభుత్వం లోనే సాధ్యం

  • @narmadaraparla2109
    @narmadaraparla2109 2 ปีที่แล้ว +24

    Modi ji great for recognising these people

  • @shaikmercy2010
    @shaikmercy2010 2 ปีที่แล้ว +1

    News అద్భుతం 👌👌👌ఐతే ఈ ప్రభుత్వల సర్వేలకు మచ్చుకైనా కనబడని మహా గొప్పవ్యక్తి Dr ఖాదర్ 🙏🙏🙏గత 20years గా భారతదేశ సంప్రదాయాలు,ఆహారవిధానాలన్నీ వెలికితీసి యావత్ ప్రపంచానీకి ఆరోగ్యంన్ని అందించేక్రమంలో అలుపెరగని కృషిచేస్తున్న వ్యక్తి ఆయనకు మాత్రం పద్మశ్రీ వరించలేదు ఎందుకంటారు?నిజానికి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గౌరవలు ఆయనకే దక్కాలి అయన పాదాలయొద్దకే చేరాలి 👍👍👌👌ఈ దేశం గర్వించదగ్గ ఏకేకావ్యక్తి 🙏🙏🙏.

  • @srinivastirumani9660
    @srinivastirumani9660 2 ปีที่แล้ว +163

    కాంగ్రెస్స్ హయంలో పద్మ అవార్డులు ఇచ్చే వారికి మినిమం 1000కోట్ల ఆస్తి వుండేది 🤣🤣

    • @nazeer4770
      @nazeer4770 2 ปีที่แล้ว +5

      Eppudu assalu kangana ki yendhuku icharo telusuko first

    • @knrtutorial6817
      @knrtutorial6817 2 ปีที่แล้ว +18

      @@nazeer4770 endukante Mumbai drugs mafiyanu bayata pettinanduku

    • @eswar6659
      @eswar6659 2 ปีที่แล้ว +6

      @@nazeer4770 kangana raut film manikarnika Ki woman freedom fighter film tesindhi kabatti vachhindhi

    • @prudhviraj4492
      @prudhviraj4492 2 ปีที่แล้ว +6

      @@nazeer4770 nuvvu oppukunna oppukoni poyina....India lo best actor kangana raut....5 national awards vachai.....even Congress rule lo kuda... national award vachindi

    • @reddyreddy3080
      @reddyreddy3080 2 ปีที่แล้ว

      Yee

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 2 ปีที่แล้ว +52

    ఈ తరహా అవార్డులు నరేంద్ర మోడి గారు ప్రధానమంత్రి అయిన తరువాత వస్తున్నాయి.

  • @gopinath061
    @gopinath061 2 ปีที่แล้ว +10

    Now, I see the true value of this award. Ee legends andariki Naa paadabivandanaalu 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
    Anand Mahindra, that proves his honesty. Great gesture 👍

  • @srirayapu929
    @srirayapu929 2 ปีที่แล้ว +23

    sonu sood పద్మశ్రీ అవార్డు రావలి 🙏🙏🙏🙏 మీలో సోను సూద్ కి ఎంతమంది అవార్డ్ రావాలని like 🙏🙏🙏

    • @andriodr9933
      @andriodr9933 2 ปีที่แล้ว +6

      Vadu money laundering and tax eggotadu vadiki padma award endi bro he is a traitor who cheated the government

  • @yelagondakedari7044
    @yelagondakedari7044 2 ปีที่แล้ว +6

    ఆనంద్ మహీంద్రా 👍సూపర్ sir

  • @sriramgamingyt-pj3ry
    @sriramgamingyt-pj3ry 2 ปีที่แล้ว +31

    B.j..p ki dhanyavadalu.Arhulaku Padma awards echinanduku.

  • @Am42644
    @Am42644 2 ปีที่แล้ว +6

    How many of such legendary Indians have been neglected in the past 70 years. The earlier government gave awards only to the rich, Actors, Singers.
    For the first time I see the truly deserved I do and.
    Today I'm really proud to see such Indians

  • @nickysiragam16
    @nickysiragam16 2 ปีที่แล้ว +2

    మోదీ నాయకత్వంలో సామాన్యులకు మాత్రమే🚩🚩🇮🇳🇮🇳🙏
    జై మోదీ జి

  • @chinthakindimukundam6454
    @chinthakindimukundam6454 2 ปีที่แล้ว +19

    Jai Modi Jai bharath

  • @vanjalasrinivasarao3396
    @vanjalasrinivasarao3396 2 ปีที่แล้ว +77

    మంచి ప్రభుత్వo the leader మోడీ

  • @maheshjagannadham7185
    @maheshjagannadham7185 2 ปีที่แล้ว +14

    Anand mahendra garu chala manchi question raise chesaru....

  • @maheshracharla4830
    @maheshracharla4830 2 ปีที่แล้ว +5

    Every one reserved her award.. congrats to ..all ..

  • @sowmyareddyp4519
    @sowmyareddyp4519 2 ปีที่แล้ว +28

    నెక్స్ట్ బీజేపీ రావాలి అంటే ఇలాంటి మంచి చేయాలి

    • @anchormkr2082
      @anchormkr2082 2 ปีที่แล้ว +4

      రావాలి కాదు కచ్చితంగా రావాలి... 😍😍

    • @harshatu851
      @harshatu851 2 ปีที่แล้ว

      Psyco

  • @durgaprasadisukapallyvenka6040
    @durgaprasadisukapallyvenka6040 2 ปีที่แล้ว +9

    It is great to feel that such awards got precious value and high dignity by touching the hands and lives of really deserving people with lowest profile but true hearts craving for real service to mankind and the nation. Picking up such low profiled real service minded people for such awards is highly appreciable.

  • @monikareddy8739
    @monikareddy8739 2 ปีที่แล้ว +2

    The real winners of the padmasri ..jai hind...This type of award presentation will inculcate many people to do such things and protect our nature ...such a good initiative by Indian government

  • @sharmilabanusk1129
    @sharmilabanusk1129 2 ปีที่แล้ว +7

    Normal people ki award ivatam happy ga undi they all deserve this award 👏🙌

  • @AnjaneyuluGoud9
    @AnjaneyuluGoud9 2 ปีที่แล้ว +54

    This happens only bjp govt,
    We never saw such people receiving these awards in other govts.

    • @danielpaul6689
      @danielpaul6689 2 ปีที่แล้ว +1

      Ya petrol 115

    • @indlaharshavardhan6779
      @indlaharshavardhan6779 2 ปีที่แล้ว +3

      గొర్రె

    • @kamtamlaxman4175
      @kamtamlaxman4175 2 ปีที่แล้ว +8

      @@danielpaul6689 puka state tax chudu
      Manch chastha state antaru

    • @pupul515
      @pupul515 2 ปีที่แล้ว +1

      Right

    • @Tg-gt8qm
      @Tg-gt8qm 2 ปีที่แล้ว +3

      @@danielpaul6689ప్రజలమీద పనులు బాధి పాస్టర్లకి జీతాలు ఇస్తే సమ్మగా వుందే గొర్రె

  • @govindlama8608
    @govindlama8608 2 ปีที่แล้ว +64

    బిజెపి వచ్చిన తరువాత.. correct person కి పద్మశ్రీ అవార్డును ఇస్తున్నారు...

    • @Him12770
      @Him12770 2 ปีที่แล้ว

      What about kangana

    • @raheemoddinmohammad1333
      @raheemoddinmohammad1333 2 ปีที่แล้ว

      @@Him12770 asal kangana ki bharatha rahna ivvvali... Nobel ichina thakkuve🤣

    • @eswar6659
      @eswar6659 2 ปีที่แล้ว +1

      @@raheemoddinmohammad1333 turaka daniki Nobel prize ichhinatta Adey Malala Yousafzai ki

    • @raheemoddinmohammad1333
      @raheemoddinmohammad1333 2 ปีที่แล้ว

      @@eswar6659 ha avnu malala vippukoni belly dance chesthundi anduke icharu Nobel...

    • @eswar6659
      @eswar6659 2 ปีที่แล้ว +1

      @@raheemoddinmohammad1333 Mari Ameer khan ,saharookhan ,alia Bhatt ,Katrina Kaif Mari samajika sevalu chesarani ichhara

  • @santhoshananthula8917
    @santhoshananthula8917 2 ปีที่แล้ว +34

    Jai sri ram jai bjp jai modi ji 🇮🇳🇮🇳🇮🇳👌👌🇮🇳🇮🇳🇮🇳🙏🙏

  • @willysrock5315
    @willysrock5315 2 ปีที่แล้ว +5

    Anand sir hatsoff for your simplicity

  • @sravaniprasad4064
    @sravaniprasad4064 2 ปีที่แล้ว +2

    Appreciate our Indian government for the first time!!!! Awesome 👏

  • @drmekkantimanasarekharoyal4599
    @drmekkantimanasarekharoyal4599 2 ปีที่แล้ว +4

    Great personalities very inspiring

  • @mahen9394
    @mahen9394 2 ปีที่แล้ว +3

    This is best news, you made my day explaining what this people have done.

  • @atoz3170
    @atoz3170 2 ปีที่แล้ว +3

    Who ever took this decision to give Padma Shri to common people is really appreciable 🙏🙏🙏🙏🙏

  • @subbarayudu1979
    @subbarayudu1979 2 ปีที่แล้ว +3

    నిజంగా ఈసారి అవార్డులకు నిజమయిన గౌరవం దక్కింది.

  • @suryaprakash-ng7si
    @suryaprakash-ng7si 2 ปีที่แล้ว +7

    Modatisari ee awards chustunte janmadhanyam ayendi....
    Great ..

  • @reactjob3322
    @reactjob3322 2 ปีที่แล้ว +10

    Now the padma awards became great... Modi government excellent ....

  • @bunnykathi5376
    @bunnykathi5376 2 ปีที่แล้ว

    నిజమైన అర్హులకు అవార్డు అంకితం చేసిన ప్రభుత్వానికి నిజమైన ధన్యవాదాలు తెలియ జేస్తుంది బన్నీ కత్తి యూట్యూబ్ ఛానల్

  • @Precious46
    @Precious46 2 ปีที่แล้ว +1

    Really i got tears with happyness...

  • @nathanperla150
    @nathanperla150 2 ปีที่แล้ว +3

    వాళ్ళు సామాన్యులు కారు ♥️♥️♥️🙏🙏🙏

  • @kmrcreativeworks2445
    @kmrcreativeworks2445 2 ปีที่แล้ว

    Really very inspiring...🙏🙏🙏
    Need to recognize more people like them.

  • @VRIHATH_
    @VRIHATH_ 2 ปีที่แล้ว +1

    Feeling great , award viluva perigindhi. 🙏🙏🙏

  • @saathvikam
    @saathvikam 2 ปีที่แล้ว +2

    Im really happy to see the common people receiving padhma awards 🙏🙏

  • @jayakrishnap7187
    @jayakrishnap7187 2 ปีที่แล้ว

    Really great

  • @madugundirajshekar2885
    @madugundirajshekar2885 2 ปีที่แล้ว +1

    Great 🙏🙏👌🙏

  • @bvrrao8876
    @bvrrao8876 2 ปีที่แล้ว +13

    Puraskaaraalaku viluva thechina awards ivi...great...hats off to BJP, in selection of desirable persons for valuable awards

  • @malleshhanumantu1824
    @malleshhanumantu1824 2 ปีที่แล้ว

    నిజంగా తెలుసుకోవాల్సినవి చెప్పినారు ఈ మనుషులు న్యూస్ చాలా బాగుంది

  • @praaasssaaaddd2741
    @praaasssaaaddd2741 2 ปีที่แล้ว

    Never before heard such hard working selfless people from common... Without any background....

  • @shivanandreddy3955
    @shivanandreddy3955 2 ปีที่แล้ว

    Very good sir, సర్ really great job sir, దేశం లో ఏదీ వరకు ఏ ఒక్కరూ చేయ నీ పనీ వీరు చే శారు, jai bharat jai హింద్

  • @naturelover-lv8mn
    @naturelover-lv8mn 2 ปีที่แล้ว

    Great

  • @Priyani27
    @Priyani27 2 ปีที่แล้ว

    Great 👍

  • @uppuramakrishna2378
    @uppuramakrishna2378 2 ปีที่แล้ว +2

    Super

  • @sanjeevaraochokkakula1372
    @sanjeevaraochokkakula1372 2 ปีที่แล้ว +1

    Wonderful select really person

  • @nellurudemudunaidu1490
    @nellurudemudunaidu1490 2 ปีที่แล้ว +4

    ఇండియా లో one of the best news

  • @BonthalaRamesh
    @BonthalaRamesh 2 ปีที่แล้ว +8

    Congratulations to anand maindra ji

  • @aumnamahshivaya6086
    @aumnamahshivaya6086 2 ปีที่แล้ว

    Tears into my eyes🙏🙏

  • @shaikchandini2815
    @shaikchandini2815 2 ปีที่แล้ว +2

    So great people

  • @satyanarayanakundamp8071
    @satyanarayanakundamp8071 ปีที่แล้ว

    Hats off. Along with awards financial benefits should be provided so that they can improve further.

  • @tmjagadeesh4536
    @tmjagadeesh4536 5 หลายเดือนก่อน

    Great people with good heart God bless them

  • @saikumarchimata9792
    @saikumarchimata9792 2 ปีที่แล้ว

    Super data

  • @kanamarlapudiniranjan3606
    @kanamarlapudiniranjan3606 2 ปีที่แล้ว

    🙏🙏🙏 padabi vandanalau 🙏🙏🙏 10 TV news show 💐💐💐🌹🌹🌹 excellent 👍👍👍💯💯💯

  • @adinarayanadandi1529
    @adinarayanadandi1529 2 ปีที่แล้ว +4

    india real heroes

  • @chiliverinareshkumar7915
    @chiliverinareshkumar7915 2 ปีที่แล้ว

    Meeru great thalli...🙏🙏🙏🙏

  • @rajusotala9525
    @rajusotala9525 2 ปีที่แล้ว

    Good To Hear..

  • @raazking3385
    @raazking3385 2 ปีที่แล้ว

    Nice

  • @ChinniChanduofficial
    @ChinniChanduofficial 2 ปีที่แล้ว

    Wow nice 🙂👍

  • @khasimvalishaik11
    @khasimvalishaik11 2 ปีที่แล้ว

    నిజంగా మంచితనం ఇంకా బ్రతికే ఉంది అనడానికి వీళ్ళు ఒక ఉదాహరణ.మామూలు వ్యక్తులకు ఇలాంటి వారిని గుర్తించింది ప్రభుత్వం.నిజంగా ఇది దేశం గర్వించదగ్గ విషయమే. వీళ్ళ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు.🙏🙏🙏🙏🙏

  • @Boss-iw6xc
    @Boss-iw6xc 2 ปีที่แล้ว +7

    Modi ji valla adi జరిగింది ❤️❤️❤️

  • @kolchelmegowthami3118
    @kolchelmegowthami3118 2 ปีที่แล้ว

    Really chala goppa vishayam hatsap

  • @sumancookingworld2481
    @sumancookingworld2481 2 ปีที่แล้ว

    Good job👍👍👍

  • @reddychandra3992
    @reddychandra3992 2 ปีที่แล้ว

    Good

  • @srinivaspalde4177
    @srinivaspalde4177 2 ปีที่แล้ว

    Miru chese sevala ku na hrudhaya purvaka kruthagnathau thank you

  • @sr-yx7zf
    @sr-yx7zf 2 ปีที่แล้ว

    Great Job by Indian Govt .... I wish this will be continued by next Govts too

  • @vasusiva8020
    @vasusiva8020 2 ปีที่แล้ว

    You people are great heros 🐅

  • @KiranKumar-yl2ed
    @KiranKumar-yl2ed 2 ปีที่แล้ว +2

    Karnataka people are really Excellent ⚡👍💫👏👏👏

  • @satishb7640
    @satishb7640 2 ปีที่แล้ว +1

    నిజాయతీ ఉన్నవాళ్ళని ఇవ్వటం ఇదే మొదటిసారి... ఇప్పుడు అవార్డు విలువ పెరిగింది... 🙏👌మోడీ జీ