జగన్ కు రాజీనామా ఛాలెంజ్.! చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా చేసేస్తే.!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 พ.ย. 2024

ความคิดเห็น • 145

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 หลายเดือนก่อน +55

    అసలు అసంబ్లీని నే రద్దు చేసేస్తే పిడా పోద్ది, AP కి పట్టిన శని వదులుది..

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr หลายเดือนก่อน +61

    టిడిపిలో దమ్మున్నోడు ప్రతి ఒక్కడు రాజీనామా చేసి ఎన్నికల్లో వెళ్ళొచ్చు. జగన్ గారితో ఏమి పని??

  • @prasadaraodusi276
    @prasadaraodusi276 หลายเดือนก่อน +19

    చాలా మంచి సలహా. చంద్రబాబు, పవన్... రెడీ గా ఉండండి, రాజీనామాకు.
    .

  • @TejaRejeti
    @TejaRejeti หลายเดือนก่อน +61

    చంద్రబాబు,పవన్ కళ్యాణ రాజీనామ చేసి మద్ధతు నిరూపించుకోవాలి.

    • @drshaw157
      @drshaw157 หลายเดือนก่อน +2

      In paper ballot...

    • @nagarajam7776
      @nagarajam7776 หลายเดือนก่อน +1

      ​@@drshaw157😂😂😂😂😂😂😂😂😂

    • @nbabypsprakash6106
      @nbabypsprakash6106 หลายเดือนก่อน +5

      అందరు రాజీనామా చేసి బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలకు రమ్మనీ చాలెంజి చేయమని చెప్పమను,బ్యలెట్ పేపర్ తోచాలెఃజీ ఓకే😂😂😂😂

    • @drshaw157
      @drshaw157 หลายเดือนก่อน +2

      @@nbabypsprakash6106 Very logical and democratic challenge...

  • @ksranjinailu5448
    @ksranjinailu5448 หลายเดือนก่อน +35

    ఆ ముగ్గురు రాజీనామా చేస్తే మూడు సీట్లు గోవిందో గోవిందా. అంత సాహసం వాళ్లు చెయ్యరు.అవన్నీ ఉడత ఊపులే.

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e หลายเดือนก่อน +50

    పసుపు బ్యాచ్ వి అన్ని అబద్ధాపు బతుకులు.. 🤣🤣🤣

    • @Nekkanti4665
      @Nekkanti4665 หลายเดือนก่อน

      తప్పు లేదు నీకు, అబద్దాలు ఎవరు చెప్తున్నారు వివేకానంద రెడ్డి ద్వారా తెలియలేదా, కోడి కత్తి డ్రామా ద్వారా తెలియలేదా, షర్మిల చెబితే తెలియలేదా, సునీత రెడ్డి చెప్తే తెలియలేదా, నారా సుర రక్త చరిత్ర ఆది రాసినప్పుడు తెలియలేదా. నువ్వు కలియుగంలో చాలా ముందుకు వెళ్లి పోయావు, తప్పులేదు నిజం అబద్ధం గా కనిపిస్తోంది, నువ్వు ఇలాగే ఆలోచిస్తే తల్లి పెళ్ళాం గా కనిపించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సిగ్గు పడరా సన్నాసి.

  • @N.SreenivasuraoNammi
    @N.SreenivasuraoNammi หลายเดือนก่อน +34

    100% కరెక్ట్ గా చెప్పారు

  • @deepaneelam9690
    @deepaneelam9690 หลายเดือนก่อน +29

    సూపర్ గా చెప్పారు అమీర్ గారూ 👏👏👏

  • @thothadasatyanarayanamurth7672
    @thothadasatyanarayanamurth7672 หลายเดือนก่อน +17

    పొత్తులు లే కుండా ఒక్కుక్కడి ని ఎన్నికల బరి లోకి రమ్మంనండి!అప్పుడు గాని బండారం బైట పడదు.

    • @drshaw157
      @drshaw157 หลายเดือนก่อน +2

      Even as a group on paper ballot, we already know the results...

  • @gopalkrishna6383
    @gopalkrishna6383 หลายเดือนก่อน +21

    సూపర్ అమీర్ ఆన్న.

  • @rockyrockrj7035
    @rockyrockrj7035 หลายเดือนก่อน +16

    అలాగే చెయ్యమనంది అప్పుడు అర్ధం అవుతుంది కదా 😂😂😂😂😂😂

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 หลายเดือนก่อน +6

    అదుర్స్ అదుర్స్ అదుర్స్
    ఎవరు ప్రజా సేవకులో స్పష్టంగా తెలుస్తుంది.
    జయహో జగనన్న జయహో.❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rockyrockrj7035
    @rockyrockrj7035 หลายเดือนก่อน +11

    Good Ameer garu మీరు చాలా బాగా చెప్పారు 😂😂😂😂😂😂😂😂😂😂

  • @npaparao2454
    @npaparao2454 หลายเดือนก่อน +14

    ఈవీఎంల మాయా పాచిక ఉందిగా

  • @sivaramcuddapah9414
    @sivaramcuddapah9414 หลายเดือนก่อน +17

    కరెక్ట్ గా చెప్పారు 😂

  • @mdshafiulla3920
    @mdshafiulla3920 หลายเดือนก่อน +16

    Super six అమలు చెసీకి చేతకాదు గానీ రాజీనామాలు చేస్తారా వీళ్ళు.సొల్లు మాటలు.రెచ్చగొట్టే మాటలు ఇంకెన్ని రోజులు మాట్లాడుతారు.మొదటి అసెంబ్లీ సమావేశాలు జరుపుతారు కదా అప్పుడు ప్రజలకు తెలుస్తుంది ఎవరూ మంచి పరిపాలన అందించారో .

  • @KrishnaGanta-n6d
    @KrishnaGanta-n6d หลายเดือนก่อน +21

    Jagan anna real hero

  • @hepsim2331
    @hepsim2331 หลายเดือนก่อน +1

    Ameer bhai superb 👌దేనికైనా సమ ఉజ్జీ. ఉండాలి. మల్లి ఎన్నికలు వస్తే బిచ్చగాళ్ళు లా నిలబడతారు🤣.

  • @ptrimurtulu7235
    @ptrimurtulu7235 หลายเดือนก่อน +2

    కొలికిపూడి ఓ మహా నాయకుడు అనుకొంటున్నాడేమో.

  • @dsnraju7567
    @dsnraju7567 หลายเดือนก่อน +3

    అవును అప్పుడు ఎవరి దమ్ము ఏమిటి అని తెలుస్తుంది

  • @pylamurthy864
    @pylamurthy864 หลายเดือนก่อน +24

    Mottam governmentne dissolve chesi election pedithe appudu telustaadi kutamiki bandaaram

  • @prabhudas.p1619
    @prabhudas.p1619 หลายเดือนก่อน +4

    ఈవీ యం లు కాకుండా ఎన్నికలు అయితే బాగుంటది.

  • @aradhyasathwik1274
    @aradhyasathwik1274 หลายเดือนก่อน +12

    Correct ga chepparu ameer ,TDP vaallaki chetakaadu kaani panikimaalina kaburlu cheptaru

  • @GmRafi-m3s
    @GmRafi-m3s หลายเดือนก่อน +2

    Yes జగన్ కి తోడుగా పవన్. బాబు. సత్తిగాడు. అందరు రాజీనామా చెయ్యండిరా

  • @gaayathrireddy-pb6fy
    @gaayathrireddy-pb6fy หลายเดือนก่อน +15

    Power' is not permanent The next turn is ours let us see

  • @seenu9574
    @seenu9574 หลายเดือนก่อน +5

    కళ్లు మూసుకొని వాళ్లు మాట్లాడిన మాటలు వాళ్లకే చెందుతాయి సర్

  • @samsungreddy629
    @samsungreddy629 หลายเดือนก่อน +1

    వీళ్ళందరూ రాజీనామా చేస్తే అప్పుడు సూపర్

  • @balusuramarao6162
    @balusuramarao6162 หลายเดือนก่อน +2

    జై జగనన్న❤❤❤

  • @suneelanilayam
    @suneelanilayam หลายเดือนก่อน +3

    ఆ మాట వాళ్ల చెమ్బా చేత చెంపించమను అన్నా మా జగనన్న ఏమి అనడు అని ఈ దోమలు మాట్లాడు తున్నాయి

  • @ksrao80
    @ksrao80 หลายเดือนก่อน +9

    Babu wish to resign.

  • @vijayalakshimi806
    @vijayalakshimi806 หลายเดือนก่อน

    Yes karaktu chapairu anna

  • @saidulusaidulu2822
    @saidulusaidulu2822 หลายเดือนก่อน +3

    ఈ సారి తిరువూరు లో డ్వాక్రా మహిళా మణుల చేతుల్లో చిత్తుగా ఓడిపోతారు కొలికపూడి చివరికి మీరు కూడా జగన్ గారిని చాలెంజ్ చేసే వానివ టీవీ డెబట్లో కూడా పనిరాణి మీరు ఏదో లక్కీ గా గెలిచారు నోరు జారిన మాటలు మీకు తగిన శిక్ష విధిస్తూ ఉంటాయి 😅

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 หลายเดือนก่อน

    ఈవీఎం లు కాకుండా బ్యాలెట్ తో బాబు గారు ఐనా పవన్ ఐనా రెడీ చిత్తు చిత్తుగా ఓడిపోతారు బాబు, పవన్ గారు

  • @gaayathrireddy-pb6fy
    @gaayathrireddy-pb6fy หลายเดือนก่อน +11

    Extra EVMs are there that's why

  • @nirmalanutulapati1287
    @nirmalanutulapati1287 หลายเดือนก่อน +1

    EVM lu kadu, voting manual ga jaragali

  • @callmedeepak9970
    @callmedeepak9970 หลายเดือนก่อน +1

    Correct Ameer gaaru

  • @padmajameka9678
    @padmajameka9678 หลายเดือนก่อน

    GOOD MORNINGAMEER NANA😊

  • @yesupadamelizabeth8331
    @yesupadamelizabeth8331 หลายเดือนก่อน

    Yes Ameer correct 👍

  • @varmabhupathiraju6778
    @varmabhupathiraju6778 หลายเดือนก่อน

    Ballet election better

  • @tirupathireddy8080
    @tirupathireddy8080 หลายเดือนก่อน

    Atokcta

  • @JagannadhamGedela
    @JagannadhamGedela หลายเดือนก่อน

    Disalve the, Assembly is better

  • @ankalaraomasimukku
    @ankalaraomasimukku หลายเดือนก่อน

    మొత్తం 175 మంద రాజీనామా చేసి పడడొబ్బండి దరిద్రం పోతుందేమో

  • @RameshBabu-bw4yg
    @RameshBabu-bw4yg หลายเดือนก่อน

    Etuvanti vupayogamu leney subjects avasarama

  • @rstar3397
    @rstar3397 หลายเดือนก่อน +12

    మీరు హోం మినిస్టర్ నో,సీఎం నో.ఎంఎల్ఏ నో ఐతే ఏంటి రా ఇప్పుడు ప్రజలకు హెల్ప్ చెయ్యలేనోళ్ళూ...విజయవాడ కి సెక్యూరిటీ లేకుండా పొమ్మ ను,😂బాబు నీ ఎంత సహాయం చేశాడో తెలుస్తాది...

    • @rameshbejjam9764
      @rameshbejjam9764 หลายเดือนก่อน +2

      బాబు వెళ్ళమని సెక్యూరిటీ లేకుండా సాయం చేసిండు కదా చెప్తారు అందరూ బెజవాడ ప్రజలు చాలామంది గుర్తు పెట్టుకున్నారు బస్సు

  • @kotipksara2365
    @kotipksara2365 หลายเดือนก่อน

    Matlanivu sir vache next unttadi vedhavalaki malli 30y rajakeya anamalu lekunda pothadi

  • @samsungreddy629
    @samsungreddy629 หลายเดือนก่อน

    రాజీనామా చేయవలసింది చంద్రబాబు నాయుడు పావలా కళ్యాణ్ ఎమ్మెల్యే అనిత ఇంకా కూటమి వాళ్ళు రాజీనామా చేస్తే అప్పుడు ఇంకా సూపర్ గా ఉంటది

  • @Yash-s-h5d
    @Yash-s-h5d หลายเดือนก่อน

    Vaallu kooda chesi malli gelavamanu 😂😂

  • @vsagar155
    @vsagar155 หลายเดือนก่อน

    Go for ballot paper , don’t use EVM then see what will be the result

  • @uritiramanadharao
    @uritiramanadharao หลายเดือนก่อน

    Not EVM

  • @pvr3118
    @pvr3118 หลายเดือนก่อน

    Karri Srinu 😂😂😂😂😂😂😂....

  • @sgs3331
    @sgs3331 หลายเดือนก่อน

    అస్సలు ఆగలేక పోతున్నారేంట్రా? మీ ఏడుపు చూస్తుంటే ఐదేళ్లు ఎలాగూ ఆగలేరు. మరో సంవత్సరంలో పిచ్చెక్కి బట్టలు చింపుకొని తిరుగుతారనిపిస్తుంది.

  • @Hitha-hq8qz
    @Hitha-hq8qz หลายเดือนก่อน

    AApane cheyyamanu. Buddevachhude.

  • @garalamunormal5316
    @garalamunormal5316 หลายเดือนก่อน

    అవుమల్ల మమ్మల్ని మీనాక్షి ఈవీఎం భూతద్దం లో చూపించి మేము ఎంత పెద్దపెద్దోళ్ళమో చూపించింది గదా. సినిమా తెరమీద 5 అడుగుల అమ్మాయి కూడా 8 అడుగుల పొడవుతో కనిపిస్తుంది కదా... అందుకే ప్రేక్షకులలో ఉన్న జగన్ మా అంత పెద్ద తెర బొమ్మంత లేడని అంటున్నాము

  • @ALLINONE-ze1vf
    @ALLINONE-ze1vf หลายเดือนก่อน

    Cm to ex cm is best deal for rajinamas and had over it to someone..

  • @shaiksaidulu8087
    @shaiksaidulu8087 หลายเดือนก่อน

    Please with ballot

  • @dondapatidevanandh5762
    @dondapatidevanandh5762 หลายเดือนก่อน

    Vallu challenge cheyyadaniki ardhumvundigaaa - they have EVM in their hands. Anduke aa dheryam babu. Ardhumkaaledaaa. Central govt ki chendina anni vyavastalu under TDP control.

  • @samsungreddy629
    @samsungreddy629 หลายเดือนก่อน

    ఒక్కొక్క నా కొడుక్కి పగిలిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చారంటే జన సునామీ ఎలా ఉంటదో రాష్ట్రం కాదు దేశం మొత్తం చూసిన నిన్న జన సునామి ఒక్కొక్కడికి పగిలిపోద్ది పులి ఎక్కడున్నా పూలే

  • @shaiksaleem1866
    @shaiksaleem1866 หลายเดือนก่อน

    Moriginanatha matranaa react aithe ela ????
    Ee Tiruvuru manishi nijayeethi ga aithe gelavaledu ani na nammakam

  • @kalyann9729
    @kalyann9729 หลายเดือนก่อน

    Please check your videos, not loading properly like before , when I search yuva Tav not displaying properly . Please resolve your issue amber bhai , other wise your videos won't reach not many people .

  • @subbaraogolla6157
    @subbaraogolla6157 หลายเดือนก่อน

    అమీర్ భాయ్ కొలికపూడి గాడు నామినేషన్ వేసిన తర్వాత ఆ నియోజకవర్గంలో సైకిల్ తొక్కుతూ వెళుతుంటే ఒక్కడ పట్టించుకోలేదు వాడిని ఇప్పుడు ఏదో ఈవీఎంల ద్వారా గెలిచి జగన్మోహన్ రెడ్డిని సవాలు చేసే స్థాయికి ఎదిగాను అనుకుంటున్నాడు వాడు ఇదంతా పెద్ద ట్రాష్ వాడికి అంత సినిమా లేదు నాలుగు రోజులు న్యూస్ లో కనపడాలనే తాపత్రయం అంతకుమించి ఏముండదు అంతకుముందు బీజేపీ విష్ణు మోహన్ రెడ్డి అని చెప్పుతో కొట్టినప్పుడు నాలుగు రోజులు టీవీల్లో కనపడ్డాడు కదా ఇది అంతే

  • @bapathuvenkatreddy2463
    @bapathuvenkatreddy2463 หลายเดือนก่อน

    Meru ala adagakudadu Anna variki CBN palana meda nammakam unnapudu govt nu raddu chesi election ki rammanu

  • @anithareddy2317
    @anithareddy2317 หลายเดือนก่อน

    emanukuntunnado gani ah pagale kanaparani manishi
    Vaadi challenge kuda evaru pattinchu kuntaru anna

  • @ukreddyb6280
    @ukreddyb6280 หลายเดือนก่อน

    ASSEMBLY HIGH COURT KOOLIPOTHE BAGUNTUNDI EKKUVA DABBU KHARCHUPETTI SWIMMINGPOOL AMARAVATHIKI VANNETECHINA BHAVANALUKADA AP PERU NILABETTEBHAVANALU VANAKI KARE NIRMANALU GINNIS BOOK LO CHERCHE NIRMANALU

  • @nagarajubilla5399
    @nagarajubilla5399 หลายเดือนก่อน +1

    60 Mandi mlalu rajinama. Chesi Upa annikalu jarigeta avadi dammu amito telusidi

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 หลายเดือนก่อน

    ముందు నాయకులు చంద్రబాబు నాయుడు ఆడి పాలేరు పవన్ కళ్యాణ్ గారు చేస్తే మీ దమ్మేది నిరూపించుకుంటేవైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఛాలెంజ్ విశ్రాంతి పనిలేదు విత్ ఇన్ సెకండ్ లో రాజీనామా చేస్తారు ఎందుకంటే దమ్ము టన్నులకొద్దు ఇక్కడ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దంబు టన్నుల టన్నుల కొద్ది ఉంది అక్కడ జే జగన్

  • @kamalakshamai6308
    @kamalakshamai6308 หลายเดือนก่อน

    OLX

  • @MURALIKRISHNA-yq1ti
    @MURALIKRISHNA-yq1ti หลายเดือนก่อน

    Naku telisi ee five years abhadratha bhavam lo undetatlu unnaru

  • @chanduchandu483
    @chanduchandu483 หลายเดือนก่อน

    Epudu e v m petqrana anna

  • @winsonsirra5301
    @winsonsirra5301 หลายเดือนก่อน

    Garente Ameer vadni

  • @u.vharisankararao1007
    @u.vharisankararao1007 หลายเดือนก่อน

    Karri Srinu ki antha scene leadu.

  • @alupurisharathreddy7346
    @alupurisharathreddy7346 หลายเดือนก่อน

    Karri srinivas over action tagaleyya mi party president babu to rajinama ceyencu niv evaru madyalo 😢😢😢😢 mundu varada baditulanu adukondi variki sahayam ceyandi 😅😅😅😅

  • @adiseshugudipati7360
    @adiseshugudipati7360 หลายเดือนก่อน

    బొంగేమీ కాదూ. ఒక ఎమ్మెల్యే మరొక ఎమ్మల్యేకి ఛాలెంజ్ చేశాడు. దమ్ముంటే ఓకే లేకపోతే ఏదో వంకన సందు వెతుక్కోవడమే. కొలికిపూడి పార్టీ ఎమ్మల్యే మాత్రమే ప్రతిపక్ష హోదా అయినా లేని ఎమ్మెల్యేకి ఛాలెంజీ విసిరాడు. ఎలాగూ జగన్ ఆ ఛాలెంజ్ స్వీకరించలేడని తెలుసు. అదే జరిగింది.

  • @hgrvenkata9227
    @hgrvenkata9227 หลายเดือนก่อน

    EVM LU MANAGE CHEYAVCHHU ANE NAMMAKAM

  • @malliatsee4931
    @malliatsee4931 หลายเดือนก่อน

    తుగ్లక్ గాడు అసలే సైకో.. ఇప్పుడు 11 వచ్చిన తర్వాత మతి బ్రమించింది.. హ హ హా...

    • @pavanreddy.M
      @pavanreddy.M หลายเดือนก่อน +1

      స్తెకో అనేపదం పుట్టిందే బొల్లోడు ని చూసి. 2014 - 2019 లో బొల్లోడు స్తెకో ఇజానికే 23 వచ్చింది. ఏదో 70, 80 వఛ్చినట్లు మాట్లాడతానారు. మీ స్తెకో ఇజానికి 23 వచ్చినప్పుడు మీ లో వుండే స్తెకో ఇజాలు బయట పడలేదా...

  • @panduvizag7350
    @panduvizag7350 หลายเดือนก่อน

    Time waste raaru

  • @samsungreddy629
    @samsungreddy629 หลายเดือนก่อน

    అమీర్ గారు ఈ కూటమి నా కొడుకులు గజదొంగ చంద్రబాబు నాయుడు కానీ పావలా కళ్యాణ్ కానీ ఎమ్మెల్యే అనిత వంకర అనిత ఎండ్ కూటమి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్న దేవుడు మాత్రం న్యాయాన్ని గెలిపిస్తాడు కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఒక్కొక్క నా కొడుకుని తలలు ఉంచేలా చేస్తున్నాడు ఇదే దేవుడు యొక్క స్క్రిప్ట్ జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఇంకా ఎక్కడో పెట్టారు ప్రజలు ఆకాశానికి ముంచెత్తుతున్నారు మా దేవుడు మా దేవుడు వచ్చాడని ఎంతో ప్రజల్లో ఆనందం సంతోషం సో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యాల్యూ ని ఎవరు తగ్గించలేరు

  • @vaddiradhanakrishan1096
    @vaddiradhanakrishan1096 หลายเดือนก่อน

    Simham simhame chandra babu naidu life antha digajarudu rajakeeyame. Varu unnantha kalam rastram adhogathe.

  • @k4k4always
    @k4k4always หลายเดือนก่อน +1

    అదే జరిగితే వరదలో బురద రాజకీయం చేస్తూ అందరితో ఛీ కొట్టించుకుంటున్న మన 11రెడ్డి పులివెందులలో కూడా గెలవడు అని బయట టాక్.

    • @Yash-s-h5d
      @Yash-s-h5d หลายเดือนก่อน

      Anniti ki jaganey reason ani cheppi andharitho makham meeda upinchukuney mana party lo okkadu kooda win avvadu ani two states lo talkuuu😂😂😂😂😊

  • @ruxyz54
    @ruxyz54 หลายเดือนก่อน +1

    mee anna opposition leader kuda kadu gali matalu ennanina matladochu...power lo vunna cbn and pawan garili responsiblities vuntayu, already ap people are seeing the development in rural areas and urban areas.

    • @sabihakasula
      @sabihakasula หลายเดือนก่อน +2

      Apaddalu mosalu gumpuga ravadam deeni gurinchi matladandi

    • @chir7197
      @chir7197 หลายเดือนก่อน

      బొంగు మీ చెంబు మీ పావల devlopment చేస్తారు ఈ 3 మంత్స్ లో దారుణాలు దాడులు తప్ప బొచ్చు చేశారు ఈ వెధవలను నమ్మి ప్రజలు మోసపోయారు

    • @sujathapolamuri1848
      @sujathapolamuri1848 หลายเดือนก่อน +3

      Devlpmt varadallo jarugutundi melantivallandaru chepptam vedavala daru ap lone sacharu

    • @seshuyelchuri5562
      @seshuyelchuri5562 หลายเดือนก่อน +4

      Evm batches...rip yellow thoughts

    • @krishnachaitanya8812
      @krishnachaitanya8812 หลายเดือนก่อน +1

      ​​@@sujathapolamuri1848Avnu andi ah 11 mandini kuda enduku gelipinchama ani feel avtunnam

  • @narayanahiimm479
    @narayanahiimm479 หลายเดือนก่อน

    Kuppam vaddhu Pulivendhula vaddhu thatastha constiency yedhaina ok kooda😊

  • @kalyann9729
    @kalyann9729 หลายเดือนก่อน

    Please check your videos, not loading properly like before , when I search yuva Tav not displaying properly . Please resolve your issue amber bhai , other wise your videos won't reach not many people .