కాశీ చరిత్ర Kasi charitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น • 111

  • @SrihareshMN
    @SrihareshMN 2 หลายเดือนก่อน +17

    ప్రతి హిందువు విని పౌరుషం తెచ్చుకొని సనాతనధర్మాన్ని పరిరక్షించుకొనడానికి తన వంతు ప్రయత్నం చేయవలసిన సమయమిది.
    కాశి కి ఇంత చరిత్ర ఉందన్న సంగతి ఈ ప్రవచనం విన్నప్పుడే తెలిసింది. శ్రమించి చరిత్రను సేకరించి అద్భుతమనదగిన ప్రవచనం ద్వారా హిందువులలో స్ఫూర్తిని నింపుతున్న శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు ధన్యులు. వందనీయులు. వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.

  • @erajyalakshmi4584
    @erajyalakshmi4584 2 หลายเดือนก่อน +18

    గురువుగారు మీలాంటి వారి మాటలు ఎంత మంది నో చైతన్య వంతులను చేస్తాయి. మనదేశ చరిత్ర లో ఇంత వరకు చదివినవి హిందూ మతం, సనాతన ధర్మాన్ని అన్ని విధాలా త్రొక్కి వేసే పాఠాలే చదివేము. కానీ ఇప్పటికయినా పాఠ్యాంశాలు నిజమైన చరిత్ర అందించేలా మార్చి భావి తరాలకు అయినా సరిఅయిన జ్ఞానం అందించేవి గా ఉండాలని ‌ఆశిస్తున్నాను🙏🙏

  • @kavurigayathri193
    @kavurigayathri193 2 หลายเดือนก่อน +41

    మన అదృష్టం కొద్దీ లభించిన కారణ జన్ములు మన గురుదేవులు , జై గురుదేవా 🙏🪷🙏🪷🙏🪷

    • @Billionaire2022
      @Billionaire2022 2 หลายเดือนก่อน +1

      @@kavurigayathri193 🙏💯✅

    • @varaprasadmtech
      @varaprasadmtech 2 หลายเดือนก่อน +1

      Samaveda charanam saranam

  • @lekhasahithi989
    @lekhasahithi989 2 หลายเดือนก่อน +8

    సనాతన ధర్మానికి చెందిన మనమంతా ఈ చరిత్ర ని వీలైనంత మందికి అందేలా చేద్దాము. మనం వినాలి మన పిల్లలకి నేర్పించాలి. ఎంతో ఆర్తి తో అందించిన గురువు గారికి పాదాభివందనాలు.
    శ్రీ కాశి విశ్వనాథయ నమ శివాయ.

  • @SaradaVemakoti-sq2sk
    @SaradaVemakoti-sq2sk 2 หลายเดือนก่อน +14

    శ్రీ గురుభ్యోనమః.. మదనమోహణమాలవ్య మళ్ళీ మళ్ళీ పుట్టాలని ఆ విశ్వనాథుని కోరుకుంటున్నాం. ఇంతమంది దాడిచేసిన భారతదేశంలో గడచిన
    కాలంలో ఎంత మంది మహానుభావులు పుట్టిన,ఎన్ని చెప్పినా ఈ తరం(మా తరం) వాళ్లకు మీరు చెప్పినట్లుగా ఎవరూ కూడా చెప్పిన దాఖలాలు లేవనే చెప్పుకోవాలి గురువుగారు. ఆవేశం కాదు ఆవేదనని పంచిన మీకు శతకోటి ప్రణామాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    గురువుగారు మిమ్మల్ని మాకోసమే ఆ విశ్వనాథుడు పుట్టించాడు.ఆ పరమేశ్వరునికి మనసా నమస్సులు 🙏🙏🙏
    మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు
    ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @usharaninc4500
    @usharaninc4500 2 หลายเดือนก่อน +5

    జై శ్రీమన్నారాయణ శ్రీ మాత్రే నమః ఇలాంటి గురువులు దొరకడం మన భారతదేశయుల భాగ్యం... హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🌹🌹💐💐🌺🌺🌸🌸

  • @chandrasekharpadullaparthi5247
    @chandrasekharpadullaparthi5247 หลายเดือนก่อน +1

    పూజ్య గురువర్యుల అత్యంత ప్రేరణాత్మకమైన ప్రవచనాంతర్గతమైన కాశీ క్షేత్ర చరిత్ర బహు ప్రాచుర్యం సంతరించుకోవాలని ఈ ప్రవచనసారం సనాతన ధర్మ ప్రతిపాదనలను పునరుజ్జీవింప జేయాలని ఆకాంక్షిస్తాను

  • @baluburra7976
    @baluburra7976 2 หลายเดือนก่อน +3

    కాశీ చరిత్ర ను అందించిన గురువు గారికి శతకోటి వందనాలు 🌹🙏

  • @haiannapurna
    @haiannapurna 2 หลายเดือนก่อน +5

    May we all gain Dharmic strength through our sadhana and the wisdom imparted through your deep and powerful discourses.
    At some point, we must undertsand the true history of our heritage and recognize the struggles endured by Sanatana Dharma.
    I hope every Telugu speaker has the opportunity to hear it. Thank you for your tireless efforts to educate and enlighten us.🙏🙏Dhanyavadalu Guruvugaru!

  • @parimalaperi7141
    @parimalaperi7141 2 หลายเดือนก่อน +2

    గురువు గారికి చాలా చాలా ధన్యవాదాలు 🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bheemkreddy6149
    @bheemkreddy6149 7 วันที่ผ่านมา

    Thank you very much & greatful
    regd Sri Kota Venkatachalam Garu

  • @madhavidonta1903
    @madhavidonta1903 9 วันที่ผ่านมา

    Sri gurubhyo namaha
    🙏🙏🙏 I will download it maybe in future.....

  • @TheKonala
    @TheKonala 2 หลายเดือนก่อน +4

    ನಮಸ್ತೆ ಗುರೂಜೀ 🙏🙏🙏
    ಶ್ರೀಗುರುಭ್ಯೋ ನಮಃ 🙏🙏🙏
    , ದೈವ ಜ್ಞಾನಿಗಳು, ಶಿವಸ್ವರೂಪ ಗುರುಗಳು, ವಾಗ್ಮಿಗಳು ಆದ ನಿಮಗೆ
    ಅನಂತ ಕೋಟಿ ವಂದನೆಗಳು
    🙏🙏🙏
    ,

  • @kavurigayathri193
    @kavurigayathri193 2 หลายเดือนก่อน +3

    శ్రీ గురుభ్యోనమః , శివాయ గురవే నమః , శ్రీ మాత్రే నమః , శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ,హర హర మహాదేవ శంభో శంకర 🙏🌹🙏🌹🙏🌹🪷🪷🪷🌺🌺🌺

  • @neelimabn6943
    @neelimabn6943 2 หลายเดือนก่อน

    I’m so glad guru garu spoke about this. We are often scared to speak the truth about our history in fear of others, but it has to be told. We have to reclaim what is others. This is our land, time to claim our temples. Hindus must unite, leave back your caste and other affiliations, become one and fight for Sanatana dharma

  • @vvssatyanarayanavelpuri4774
    @vvssatyanarayanavelpuri4774 2 หลายเดือนก่อน +3

    This is Original Kasi Charitra. Guruvugariki Namaskaram. Jai Siyaram.

  • @umamaheshwaridevi8768
    @umamaheshwaridevi8768 หลายเดือนก่อน

    Guruvaruvulaku pranamamulu Guruvugaru Andi explanation is extraordinary Guruvugaru Andi thanks a lot Guruvugaru Andi

  • @sitabhavaniganugapati
    @sitabhavaniganugapati 2 หลายเดือนก่อน +6

    Eee taram variki desabhaktini pempondichalani guruvu garu chestunna prayatnam adbhutam. Kasi shetranni kasi vaibhavanni saswatam ga nilabettukovataniki mana sanatana dharma parirakshna kosam manamanta samaikyam ga vundali.
    Ahalya Bhai Holkar charitra manam telusukuni pillalaki cheppe prayatnam cheddamu.
    Jai Sri Mata.
    Guruvugari padapadmamulaku satakoti pranamamulu.
    Imitating India Kadu.
    Inspiring India.

    • @maheshsrigiriraju8757
      @maheshsrigiriraju8757 2 หลายเดือนก่อน +1

      దయచేసి మీరు తెలుగు లిపిని వాడండి. మీ సందేశం చదవాలంటే చాలా బాధాకరంగా ఉంది. 😣
      It is very unfortunate to see English alphabets while expressing in తెలుగు sentences. తెలుగు వారు ఈ దురలవాటును మానాలి. మన అక్షరాలను మరియు లిపిని చంపకండి. 🙏🏽

  • @baluburra7976
    @baluburra7976 2 หลายเดือนก่อน +3

    కాశీ కాశీ కాశీ... గంగా గంగా గంగా... విశ్వనాథ విశ్వనాథ విశ్వనాథ 🌹🙏

  • @Harinich3950
    @Harinich3950 หลายเดือนก่อน

    🙏🙏 sri gurubhyo namaha... Chitha shudhi tho chese prati manchi pani ki kashi Vishwanathudu tappaka phalitanni estadu... Mana asalina charitra ni raboye taralaki telisela cheyyadam mana andari bhadyata... Me vanti goppa guruvulu undadam ma adrustam, maaku adarsham🙏🙏🙏

  • @vibhakarkondadevara3615
    @vibhakarkondadevara3615 หลายเดือนก่อน +1

    అది మంత్రశక్తి గొప్పతనం. పాండిత్యం కొంతవరకే పనిచేస్తుంది.

  • @meenakshig1256
    @meenakshig1256 2 หลายเดือนก่อน

    Sriguruvugaariki చాలాచాలా ధన్యవాదాలు.srigurubhyonamaha

  • @madhavidonta1903
    @madhavidonta1903 8 วันที่ผ่านมา

    Guru jiiiiiii🙏🙏🙏🙏🙏

  • @arunaannavarapu8208
    @arunaannavarapu8208 18 ชั่วโมงที่ผ่านมา

    Ee kaalapu Rushi Swaroopulaku Vinamrapoorvaka Vandanamulu 🙏🙏🙏

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr 28 วันที่ผ่านมา

    కృతజ్ఞతతో🎉🎉🎉🎉🎉

  • @anuradhachandrapu9317
    @anuradhachandrapu9317 หลายเดือนก่อน

    Guruvugariki padabhivandanalu

  • @jayanthiedara9761
    @jayanthiedara9761 2 หลายเดือนก่อน +3

    🙏🌹🌹శ్రీ విశాలాక్షి గంగా అన్నపూర్ణ భవానీ సమేత శ్రీకాశీ విశ్వ నాథపరంబ్రహ్మణే నమః 🌹🌹🙏🙏🙏🤲🤲

  • @saibaba1807
    @saibaba1807 2 หลายเดือนก่อน

    Great explanation 🙏

  • @Addepallividyullatha
    @Addepallividyullatha หลายเดือนก่อน

    Guruvugari aavedana Maa andaridi kuda. Dayachesi vari prabodhanni yadhathadhamga ivvavalasindi ga manavi. 🙏🙏🙏

  • @arunakumari2708
    @arunakumari2708 หลายเดือนก่อน

    🙏🙏🙏 om namaha sivaya

  • @gangaparvathigudapati5786
    @gangaparvathigudapati5786 หลายเดือนก่อน

    Padabhivandanalu swamy

  • @MukthapuramSreenuSreenu
    @MukthapuramSreenuSreenu 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏 Mee padalaki🙏🙏🙏🙏🙏

  • @prameelaranilanka4890
    @prameelaranilanka4890 หลายเดือนก่อน

    Om namahshivaya 🙏🙏🚩

  • @shobharani937
    @shobharani937 2 หลายเดือนก่อน

    Guruvugariki padabivandanalu 🙏🙏🙏🙏🙏🙏

  • @arunavellanki8179
    @arunavellanki8179 2 หลายเดือนก่อน

    Guruvu gari ki padabhivandanam

  • @MukthapuramSreenuSreenu
    @MukthapuramSreenuSreenu 2 หลายเดือนก่อน

    Mee paadalaki 🙏🙏🙏🙏

  • @LVEENAKumari
    @LVEENAKumari 2 หลายเดือนก่อน

    Sri gurubhyonamaha. Guruvu gariki China request. Kasi charitra pustaka roopam lo prachuriste baguntundani aasa. Mannistarani asistunnanu.

  • @madhavidonta1903
    @madhavidonta1903 8 วันที่ผ่านมา

    Memukuda samayam chusukokunda vinnam guruji vande mataram

  • @vivekanandkola7458
    @vivekanandkola7458 2 หลายเดือนก่อน +1

    జయ జయ శంకర హర హర శంకర

  • @suryanarayanamurtybehara9822
    @suryanarayanamurtybehara9822 2 หลายเดือนก่อน +1

    This should be part of academic curriculum!

  • @krishnagatla2859
    @krishnagatla2859 2 หลายเดือนก่อน +1

    శ్రీ గురుభ్యోనమః. హరిః ఓం

  • @bharathisadili7544
    @bharathisadili7544 2 หลายเดือนก่อน

    Sri gurubhyo namaha 🙏

  • @visalakshisombhotla5318
    @visalakshisombhotla5318 หลายเดือนก่อน

    ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🌹🌹🙏🙏🙏🙏

  • @chalamalanageswararao8195
    @chalamalanageswararao8195 หลายเดือนก่อน

    ఓం నమః శివాయ....

  • @bhaskarbhaskar3512
    @bhaskarbhaskar3512 2 หลายเดือนก่อน

    Gurudevulaku namaskaram 🙏

  • @annapurnakompella1666
    @annapurnakompella1666 2 หลายเดือนก่อน

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏

  • @sujanasrimungara666
    @sujanasrimungara666 2 หลายเดือนก่อน

    Guruvu gaariki paadabhi vandanamulu 🙏🙏🙏

  • @bcreddy7671
    @bcreddy7671 2 หลายเดือนก่อน

    🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

  • @subniveesupadmavati8211
    @subniveesupadmavati8211 2 หลายเดือนก่อน +1

    Guruve sarvalokanam gurudevulaku pranamamulu

  • @BVSLakshmi-f9l
    @BVSLakshmi-f9l 2 หลายเดือนก่อน

    Sri Gurubhyo Namaha, Sivaya Gurave Namaha

  • @chandrasekharpadullaparthi5247
    @chandrasekharpadullaparthi5247 2 หลายเดือนก่อน +1

    శివాయ గురవే నమః 🙏

  • @pallechandrashekar8908
    @pallechandrashekar8908 2 หลายเดือนก่อน +3

    హర హర మహాదేవ శంభో శంకరా కాశీ విశ్వనాథ 🌷🌷🙏🙏🙇

  • @krishnagatla2859
    @krishnagatla2859 2 หลายเดือนก่อน +1

    సమస్త సద్గురువే నమః

  • @usha6239
    @usha6239 หลายเดือนก่อน

    Wer is going on Ramayana pravachanat at kasi

  • @vankayalapativinayakarao768
    @vankayalapativinayakarao768 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏

  • @radha2383
    @radha2383 2 หลายเดือนก่อน

    Sre gurubhyo namaha

  • @shashikalakurumaddali2901
    @shashikalakurumaddali2901 หลายเดือนก่อน

    కులాలు శాఖలైతే, సనాతనధర్మం మహావృక్షం లాంటిది, కాపాడుకోవాలి అని అనిర్వచనీయం గా చెప్పారు. Hope all people particularly Telugu prajalu will internalize this and act harmoniously. Namo namaha guruvu garu 🙏

  • @leelaajayramkumarpatamsett5331
    @leelaajayramkumarpatamsett5331 หลายเดือนก่อน

    శివాయ గురవే నమః

  • @hanumareddy1728
    @hanumareddy1728 2 หลายเดือนก่อน

    jai gurudeeva

  • @sharadanandikanti7493
    @sharadanandikanti7493 หลายเดือนก่อน

    🙏🙏🙏🌺🌼🌺

  • @krishnagatla2859
    @krishnagatla2859 2 หลายเดือนก่อน

    జై కాశి 🙏🙏🙏

  • @bhanumathikraleti3068
    @bhanumathikraleti3068 2 หลายเดือนก่อน

    We there that time we r happy

  • @subhanivasareddythummapudi3836
    @subhanivasareddythummapudi3836 14 วันที่ผ่านมา

    01:54:38 ❤

  • @subbaraoyeddanapudi9117
    @subbaraoyeddanapudi9117 2 หลายเดือนก่อน

    శ్రీ గురుభ్యోనమః

  • @lalithasarmavemuri2348
    @lalithasarmavemuri2348 2 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @lankavenkateswarao7987
    @lankavenkateswarao7987 2 หลายเดือนก่อน

    🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻

  • @dhananishanthi4255
    @dhananishanthi4255 2 หลายเดือนก่อน

    Jai Guru dava

  • @anunemalik9238
    @anunemalik9238 2 หลายเดือนก่อน

    🙏🌹🙏

  • @srikanthchavali1230
    @srikanthchavali1230 2 หลายเดือนก่อน

    Nijamina cheritra intha vipulamga vivarinchina guruvugariki krutagyatalu

  • @anilbabu332
    @anilbabu332 2 หลายเดือนก่อน

    శ్రీ కాశివిశ్వనాధ శరణం ప్రపద్యే

  • @padmajarayala9544
    @padmajarayala9544 2 หลายเดือนก่อน

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @GatlaRgv
    @GatlaRgv 2 หลายเดือนก่อน

    శ్రీ మాత్రే నమః

  • @narasimharaojadala3107
    @narasimharaojadala3107 2 หลายเดือนก่อน

    గూరుబ్యోనమః

  • @saisantosh8764
    @saisantosh8764 2 หลายเดือนก่อน

    ❤❤❤🙏🙏🙏

  • @prasanthkamatam5696
    @prasanthkamatam5696 หลายเดือนก่อน

    🕉️🕉️🕉️🙏🙏🙏🙏

  • @vijayag9120
    @vijayag9120 2 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @gundakomaraiah9105
    @gundakomaraiah9105 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @thewayiam30vamshi90
    @thewayiam30vamshi90 2 หลายเดือนก่อน

    Sadguru sivananda Murthy did his part of help kashi gain it's glory. But a lot needs to be, we should bring back original kashi as the map was dotted with its temples and such

  • @sunithavasudev751
    @sunithavasudev751 หลายเดือนก่อน

    ,🙏🙏🙏

  • @BalaChada
    @BalaChada 2 หลายเดือนก่อน

    Nomo namah.

  • @syakkali
    @syakkali 2 หลายเดือนก่อน +1

    సకల కళల కాణాచి వారణాసి

  • @madhavid1987
    @madhavid1987 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kavurigayathri193
    @kavurigayathri193 2 หลายเดือนก่อน

    👏👏👏👏👏

  • @goverdmking4107
    @goverdmking4107 2 หลายเดือนก่อน

    జై గురుదేవ్

  • @koundinyasa
    @koundinyasa 2 หลายเดือนก่อน

    Hara Hara Mahadev

  • @Proani-cu9dt
    @Proani-cu9dt 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @23355idiot
    @23355idiot 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🌹🌹🌹🌹🌹👏

  • @rajarajeshwarir9733
    @rajarajeshwarir9733 2 หลายเดือนก่อน

  • @vibhakarkondadevara3615
    @vibhakarkondadevara3615 หลายเดือนก่อน +1

    అయ్యా గురువుగారు, మీరు ఆ తురకాడి గురించి - మన మూర్ఖులు అంతా ఆ తురకాడి వెనకే తిరుగుతున్నారు. వాళ్ళని అక్కడి నుంచి బయటకు తీసుకురండి. వీళ్ళు వేసిన డబ్బులతో, వీళ్ళ మీదే ద్వేషం పెంచుకుంటున్న తురకలను ఇంకా వీళ్ళు పాములను పెంచుతున్నట్లుగా పెంచుతున్నారు. దీనికి తోడు ...... శ్రీ గరికపాటి వారు ఆ తురకాడి గురించి గొప్పగా చెప్తూ ఉన్నది విన్నాను. వీళ్ళు గోడమీద పిల్లి లాగా అటు కూడా మాట్లాడితే బాగుండదు కదా..... మీరంతా ఒక సమయం లో కలిసి అందరూ మాట్లాడుకొని సరిగ్గా మన ధర్మం గురించి మనకి నస్టము కలగకుండా, ఇతరులు అయిన ఎడారి మతాలు మట్టిలో కలిసిపోవాలి.... ఇది నా సంకల్పం. అన్నీ పీఠాల లోని పెద్దలు కలవాలి..... సభ ఏర్పరచుకోవడం కాదు. ముందు అందరూ ఒక్క మాట మీద నిలబడి ఈ పని చెయ్యాలి..... మన దేశం కోసం, ధర్మం కోసం నిలబడండి.... ఎవరు ఎన్నాళ్లు ఉంటారో తెలీదు. మట్టిలో కలిసిపోయాక ఎవ్వరూ ఏమీ చెయ్యలేము. వేగరంగా తయారవ్వండి.

  • @sumitrathyagaraj4936
    @sumitrathyagaraj4936 2 หลายเดือนก่อน

    Asalaina pravachanam idi .
    Ilantivi marinni raavaali.
    Nidra melkovaali sanathanulu.

  • @MRRzz-n5f
    @MRRzz-n5f หลายเดือนก่อน +1

    దయ చేసి ఈ video download చేస్కోండి, TH-cam ఇలాంటి దేశభక్తి దైవభక్తి క్షేత్ర చరిత్ర ఉన్న video ni delete చేసేయొచ్చు

  • @vibhakarkondadevara3615
    @vibhakarkondadevara3615 หลายเดือนก่อน

    మధ్య మధ్యలో ఆయన మాట వినిపించటంలేదు. సరిగ్గా upload చెయ్యలేదు, మీ వాళ్ళు.

  • @AllAbout_Advaitam
    @AllAbout_Advaitam 2 หลายเดือนก่อน

    My slokam on our Guruvu Gaaru -
    "Sastrabdhi para drshvanaam sanga hinam tapo nidham bhaje Shanmuka gurum"

  • @ravirajug1137
    @ravirajug1137 หลายเดือนก่อน

    Go to Nearest RSS sakah

  • @manjuladomala5327
    @manjuladomala5327 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @lakshmivegiraju3513
    @lakshmivegiraju3513 2 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @padmavathitalluri5703
    @padmavathitalluri5703 2 หลายเดือนก่อน

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @GatlaRgv
    @GatlaRgv 2 หลายเดือนก่อน

    శ్రీ గురుభ్యోనమః

  • @ratnamvadlamudi8620
    @ratnamvadlamudi8620 2 หลายเดือนก่อน

    🙏🌹🙏🌹

  • @mohanraoeswara3415
    @mohanraoeswara3415 2 หลายเดือนก่อน

    శ్రీ గురుభ్యో నమః

    • @PandruvadaRamakrishnaRao
      @PandruvadaRamakrishnaRao หลายเดือนก่อน

      Annapurna,sameta.kasivisweswaraya.namah.guruvugariki.namaskarams.🙏🌹🙏