పురాణాల అసలు స్వరూపము - మన కోసం మన పురాణ కథలు - మొదటి రోజు Purāṇāla asalu svarūpamu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 90

  • @vasudhav9226
    @vasudhav9226 5 วันที่ผ่านมา +20

    మా మీద మీకున్న అపారమైన దయ ప్రతి ప్రవచనంలో కనపడుతుంది. ధన్యవాదాలు🙏🙏🙏

  • @saradacherukupalli3630
    @saradacherukupalli3630 3 วันที่ผ่านมา +5

    ఆర్ష.విజ్ఞానజ్ఞాన.సంపన్నులు.
    పుంభావసరస్వతీ స్వరూపులు.
    శ్రీషణ్ముఖశర్మ గురువులకు
    సహస్రకోటి వందనములు.

  • @venkataramana2037
    @venkataramana2037 4 วันที่ผ่านมา +12

    రాజర్షి శ్రీ సామవేదం గారి చరణములకు సాష్టాంగ ప్రణామములు. 👏👏👏

  • @sreekanthb3855
    @sreekanthb3855 5 วันที่ผ่านมา +12

    శ్రీ గురుభ్యోనమః 🙏🏻 ఒకసారి పురాణం విన్నప్పుడు అనుకుని మానవ, లోక కళ్యాణంకి చాలా అవసరమైన ఎంతో గొప్పవైన మన పురాణాల గురించి బాగా విస్తారంగా ఈ కలికాలం యువతకి హిందువులందరికీ తప్పకుండ తెలిసి తీరాలి. పురాణాల ప్రాశస్త్యం, గొప్పతనం గురించి ఎవరైనా చెప్తే బాగుండేది అని మనసులో చాలా సార్లు అనుకున్నాను. నా మనసులోని భావం ప్రకృతి తీసుకెళ్లి ఈ కార్యకర్తల & గురువుగారి మదిలో పడేసినట్టు ఉంది అందుకే ఇంత మంచి గొప్ప ప్రవచనం ఇప్పుడు జరుగుతున్నది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. మన పురాణ విత్ మళ్లీ పునర్ వైభవం సంతరించుకోవాలి మన దేశం ధర్మం అభివృద్ధి చెంది సుభిక్షంగా ఉండాలి. జై శ్రీరామ్ జై హిందు జై భారత్ 🙏🏻🔱🚩

  • @arunaannavarapu8208
    @arunaannavarapu8208 2 วันที่ผ่านมา +5

    Ee kaalapu Rushi swaroopulaku vinamrapoorvaka vandanamulu🌺🙏🌺

  • @naganjaneyulu4066
    @naganjaneyulu4066 3 วันที่ผ่านมา +3

    శ్రీ గురుభ్యోనమః...మా తరానికి మీరు వ్యాస మహర్షి 🙏

  • @kramanaiah
    @kramanaiah วันที่ผ่านมา

    చాలా నిష్పక్షపాతమైన విశ్లేషణ చేస్తారు గురువు గారు ఏదో తన సాంప్రదాయాన్ని సమర్ధించుతూ మాట్లాడరు వాస్తవాన్ని మనకు వివర్తిస్తారు

  • @sujanaharishreddy
    @sujanaharishreddy 2 วันที่ผ่านมา

    గురు బ్రహ్మ, గురువు విష్ణు ,గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువేనమః మాకు తెలియని విషయాలు ఎన్నో తెలియచేస్తూ ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరికి అందేలాచేస్తున్నా మీకు ధాన్యవధలు🙏🙏🙏🙏

  • @saibaba1807
    @saibaba1807 5 วันที่ผ่านมา +5

    Embodiment of SANATHANA DHARMA Sri Samavedam Sahanmukha sharma guruvugaru🙏

  • @Praveen.Kumar.
    @Praveen.Kumar. วันที่ผ่านมา

    పరమేశ్వరా నమస్కారములు నమస్కారములు నమస్కారములు.

  • @sitabhavaniganugapati
    @sitabhavaniganugapati วันที่ผ่านมา

    Namo Mahabhyo Rishibhyo Gurubhyo Namaha
    Sivaya Gurave Namaha
    Sri Matre Namaha.
    Sri Vishnurupaya Namahsivaya
    Sri Krishna Saranam mama

  • @padmaamarneni7866
    @padmaamarneni7866 4 วันที่ผ่านมา +2

    శ్రీ గురుభ్యో నమః సరస్వతీ స్వరూపులు గురువు గారి పద పద్మములకు అనేకానేక నమస్కారములు.

  • @krishnagopalchilukuru5615
    @krishnagopalchilukuru5615 2 วันที่ผ่านมา +2

    Apara sankarulaku namo namaha 🙏🙏🙏

  • @padmajayayaram602
    @padmajayayaram602 3 วันที่ผ่านมา +1

    శ్రీ గురుభ్యోనమః ..రెండవ భాగం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను గురువు గారూ..దయచేసి పంపండి..🙏🙏🙏

  • @suneethamanchikanti7669
    @suneethamanchikanti7669 วันที่ผ่านมา

    ఓం శ్రీ గురుభ్యోన్నమః,🙏

  • @narayananeeli1994
    @narayananeeli1994 10 ชั่วโมงที่ผ่านมา

    ఓం శ్రీ గురుభ్యోం నమః

  • @chakri7706
    @chakri7706 วันที่ผ่านมา

    Vasudeva 🙏

  • @GatlaRgv
    @GatlaRgv 2 วันที่ผ่านมา

    శ్రీ గురుభ్యోనమః

  • @satyakumaridantu8881
    @satyakumaridantu8881 4 วันที่ผ่านมา +1

    గురువు గారికి పాదపద్మాములకు నమస్కారము

  • @moulimeher7515
    @moulimeher7515 4 วันที่ผ่านมา +1

    గురువు గారికి ధన్యవాదములు

  • @pushpavallinamburi7403
    @pushpavallinamburi7403 3 วันที่ผ่านมา

    Guruvugariki namaskaramulu🙏🙏🙏

  • @gopalakrishnaaryapuvvada7515
    @gopalakrishnaaryapuvvada7515 3 วันที่ผ่านมา

    గురువు గారికి పాదభివందనములు
    దయయుంచి రెండవ పార్టు ను రిలీజ్
    చేయవలసినదిగా ప్రార్థించు చున్నాము

  • @GatlaRgv
    @GatlaRgv 2 วันที่ผ่านมา

    శ్రీ మాత్రే నమః

  • @mohankomanduru5174
    @mohankomanduru5174 2 วันที่ผ่านมา

    గురువు గారికి నమస్కారములు

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 วันที่ผ่านมา

    Jai baba saheb

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 3 วันที่ผ่านมา

    శ్రీ గురుభ్యోనమః 🌹🌹🙏

  • @pushpavallinamburi7403
    @pushpavallinamburi7403 3 วันที่ผ่านมา

    Meeru cheppe prathi mata nethya satyamulu, meeru ela maneshi vundalo cheppi andarine melukoluputhunnaru guruvugaru.

  • @sairammolaka5385
    @sairammolaka5385 22 ชั่วโมงที่ผ่านมา

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @venkammadamera-yj3cs
    @venkammadamera-yj3cs 3 วันที่ผ่านมา

    Sri Gurubhyo namaha.Balam Guro pravartataam.

  • @pothinalakshmi3065
    @pothinalakshmi3065 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subniveesupadmavati8211
    @subniveesupadmavati8211 3 วันที่ผ่านมา

    Bharathadesapu goppa vignana ghani,adyatmika sampada mana pujya gurudevulu..Adi sankarula prathikulu, satguruvulu, Acharya siromanivarenyula, Arsha vignana samuddarana Dikshita birudamkithuli guruvugariki sethakoti pranamamulu

  • @rambalmishra4626
    @rambalmishra4626 5 วันที่ผ่านมา +2

    ❤ Best video of the world

  • @balatripurasundari4890
    @balatripurasundari4890 4 วันที่ผ่านมา

    శ్రీ గురు గుహాయనమః 🙏

  • @ksreddy115
    @ksreddy115 5 วันที่ผ่านมา

    🌼🙏🌼 గురువు గారికి నమస్కారములు

  • @sujanasrimungara666
    @sujanasrimungara666 5 วันที่ผ่านมา

    Guruvu gaariki paadabhi vandanamulu 🙏🙏🙏

  • @manjulas9242
    @manjulas9242 3 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 4 วันที่ผ่านมา

    Sri gurubhyo namaha

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 4 วันที่ผ่านมา

    ప్రణామాలు గురువుగారికి 🙏🙏🙏🙏🙏

  • @omsri0609
    @omsri0609 3 วันที่ผ่านมา

    Pls upload next videos, looking for updates

  • @KVijay-bp8qq
    @KVijay-bp8qq 4 วันที่ผ่านมา

    జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ గురువు గారు

  • @hariprasad1776
    @hariprasad1776 วันที่ผ่านมา

    మీరు ప్రవచనం చెప్పేటప్పుడు మీరు రెఫర్ చేసే బుక్స్ చెప్పితే మేము కొనుక్కొని,చదవడానికి వీలవుతుంది. ఇది నా ప్రార్ధన.

    • @venkatapavan2029
      @venkatapavan2029 วันที่ผ่านมา

      గురువు గారి సమన్వయం ఏ పుస్తకం లో దొరకదు . గురువు గారు రెఫెర్ చేసే పుస్తకాలూ చాలా ఉంటాయి. వ్యాసపీఠ సంప్రదాయాన్ని అనుసరించి వ్యాసపీఠం మీద పెట్టుకునే పుస్తకం ఒకటే ఉంటుంది

  • @subniveesupadmavati8211
    @subniveesupadmavati8211 5 วันที่ผ่านมา +1

    Gurudevulaku pranamamulu

  • @priyamohan4315
    @priyamohan4315 4 วันที่ผ่านมา

    No words to express our gratitude

  • @Arundhathi-od2or
    @Arundhathi-od2or 5 วันที่ผ่านมา

    Jai shree ram gurudevula pada padmalaku🙏🙏🙏🙏🙏

  • @vijayakumarigadi8392
    @vijayakumarigadi8392 4 วันที่ผ่านมา

    Harekrushna guruvugariki namaskaramulu.👣👣🙏🍌🥥📿

  • @madupupradeep2836
    @madupupradeep2836 4 วันที่ผ่านมา

    SRI Gurubhyo namaha 🙏🙏🙏🙏

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 3 วันที่ผ่านมา

    🚩🙏🙏🚩

  • @LakshmiPasupula
    @LakshmiPasupula 4 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 4 วันที่ผ่านมา

    శ్రీ గురుభ్యోనమః

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 5 วันที่ผ่านมา

    🪷🙏🏻 Guruvu Gari Charana Kamalamulaku Anamtha Koti Pranaamamulu andi 🙏🏻🪷

  • @rkpraveen123
    @rkpraveen123 5 วันที่ผ่านมา

    Sree Gurubhyo Namaha 🙏🏻🙇

  • @Raj-Iyn
    @Raj-Iyn 5 วันที่ผ่านมา +1

    🙏🙏🙏

  • @hiranl5254
    @hiranl5254 4 วันที่ผ่านมา

    Jai sree Ram ❤

  • @charithareddy6791
    @charithareddy6791 5 วันที่ผ่านมา

    Om sri gurubhyonamaha

  • @priyamohan4315
    @priyamohan4315 4 วันที่ผ่านมา

    You are karuna janma sent by God to enlighten us

  • @VSNMurthy-qb6yc
    @VSNMurthy-qb6yc 5 วันที่ผ่านมา

    గురుభ్యోనమః

  • @priyamohan4315
    @priyamohan4315 4 วันที่ผ่านมา

    Koti Namaskaram

  • @krishnakumari1455
    @krishnakumari1455 5 วันที่ผ่านมา

    Sri gurubyo namaha 🙏🙏🙏

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 4 วันที่ผ่านมา

    మీ ఆవేదన అవగతము చేసుకొని ఆచరణలో ఉంచేందుకు ప్రయత్నించాలి

  • @venkataramana2037
    @venkataramana2037 4 วันที่ผ่านมา

    👏👏👏

  • @vijayakumarigadi8392
    @vijayakumarigadi8392 4 วันที่ผ่านมา

    Harekrushna radhe radhe japakaroo. 😂😂🙏📿🏹🥥🍑🍑🍎👫🍉💐🌷⚘🦜🦚🚩👣👣🙏

  • @rajanivenkat8650
    @rajanivenkat8650 4 วันที่ผ่านมา

    🙇‍♀️

  • @Sasikala-dk3
    @Sasikala-dk3 3 วันที่ผ่านมา

    Migilina rojula video lu kuda pettamani prardhana

  • @Aradhya-AI
    @Aradhya-AI 5 วันที่ผ่านมา +2

    Everything is from Sanathana Dharma🙏

  • @madhupalagummi483
    @madhupalagummi483 5 วันที่ผ่านมา

    Gurubhoyam namaha

  • @Aradhya-AI
    @Aradhya-AI 5 วันที่ผ่านมา

    🙏Jai Shree Krishna🙏. Meeru cheppinatlu oka University ravali 🙏 Gnanam pempondaali 🙏Guruvu garu last week nenu ade anukunnanu. Goppa gnanulu meeru. Meere enduku initiate cheyyakudadu?🙏

  • @saibabukathi7426
    @saibabukathi7426 4 วันที่ผ่านมา

    Where is this programme going on,now?

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 วันที่ผ่านมา

    The fossil skeleton of airhostes of pushpak vimana of ravana was discovered inrameswsram

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 วันที่ผ่านมา

    Jai bhim

  • @RaviKonkarthi
    @RaviKonkarthi 5 วันที่ผ่านมา

    🕉️🕉️🕉️🌹💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ssnidiganti7384
    @ssnidiganti7384 5 วันที่ผ่านมา

    వ్యాసం వందే జగద్గురుం

  • @santoshilakshmi9721
    @santoshilakshmi9721 5 วันที่ผ่านมา

    Ayya meeru cheputhunte sakshath Subrahmanya Swamy chepthunnattundhi

  • @madhupalagummi483
    @madhupalagummi483 5 วันที่ผ่านมา

    Akkada jarugutondi sir

    • @KameshNVS
      @KameshNVS 5 วันที่ผ่านมา +1

      @@madhupalagummi483 Vijayawada Ghantasala music college

  • @MohanBabuSriram
    @MohanBabuSriram 3 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @anirudhn3557
    @anirudhn3557 5 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @chakrapanivaishnavi9424
    @chakrapanivaishnavi9424 5 วันที่ผ่านมา

    Sri Gurubhyo namaha

  • @priyamohan4315
    @priyamohan4315 5 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏

  • @Gopimalathi1234
    @Gopimalathi1234 5 วันที่ผ่านมา

    Sri gurubhyo namaha

  • @Harinich3950
    @Harinich3950 5 วันที่ผ่านมา

    Sri gurubhyo namaha 🙏

  • @parimalavenkatesh4345
    @parimalavenkatesh4345 4 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏

  • @narendarguda1948
    @narendarguda1948 4 วันที่ผ่านมา

    Sri gurubyonamaha 🙏🙏🙏