ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
ఇప్పటికే సూపర్ 6 పథకాలను అమలు చేశారు మళ్ళీ సూపర్ 8 భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పథకాలు లేవు జై తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి
మంచి నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే తిరుమల తిరుపతి సెక్యూరిటీ గా ఉండే పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది కూడా హిందువు అయి ఉండేలాగా నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడే పెద్ద బొక్క ఉంది. బి.ఆర్ నాయిడు గారు చర్యలు తీసుకోవాలి. ఆయనకు మా అభినందనలు.
అక్కడ సెక్కురిటీ, సేవకులు కూడా భక్తులు పట్ల దురుసుగా ప్రవతించా కుండా చుడండి ఫ్రీ దర్శనం 300 దర్శనం లైన్ లో కలపడం చేయకుండా చర్యలు తీసుకోండి
ఇప్పటికే సూపర్ 6 పథకాలను అమలు చేశారు మళ్ళీ సూపర్ 8 భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పథకాలు లేవు జై తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి
మంచి నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే తిరుమల తిరుపతి సెక్యూరిటీ గా ఉండే పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది కూడా హిందువు అయి ఉండేలాగా నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడే పెద్ద బొక్క ఉంది. బి.ఆర్ నాయిడు గారు చర్యలు తీసుకోవాలి. ఆయనకు మా అభినందనలు.
అక్కడ సెక్కురిటీ, సేవకులు కూడా భక్తులు పట్ల దురుసుగా ప్రవతించా కుండా చుడండి
ఫ్రీ దర్శనం 300 దర్శనం లైన్ లో కలపడం చేయకుండా చర్యలు తీసుకోండి