మైసూరవారిపల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రూ.60 లక్షలు సొంత నిధులతో పాఠశాలకు ఎకరం ఆట స్థలం కొనుగోలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • Pawan Kalyan Garu, in accordance with the promise made to Mysuravaripalli, acquired an acre playground for the school using his own money.
    మైసూరవారిపల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు
    🔸 రూ. 60 లక్షలు సొంత నిధులు వెచ్చించి పాఠశాలకు ఎకరం ఆట స్థలం కొనుగోలు
    •🔸స్థలాన్ని మైసూరవారిపల్లి పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
    బలమైన శరీరం ఉంటేనే.. బలమైన మనస్సు ఉంటుంది. బలమైన దేహదారుఢ్యం ఉంటేనే మానసికంగా మెరికల్లాంటి భావి తరాలు తయారవుతాయి. అలాంటి వారే దేశ సంపద అవుతారు. అయితే మెరికల్లాంటి భావితరాలను తయారు చేయడానికి అవసరం అయిన ఆట స్థలాలు పాఠశాలల్లో అందుబాటులో లేవు. మైసూరవారిపల్లి గ్రామ సభకు వెళ్లిన సందర్భంలో అక్కడ పాఠశాలకు ఆట స్థలం లేదన్న విషయాన్ని విద్యార్ధుల తల్లిదండ్రులు నా దృష్టికి తీసుకువచ్చారు. దసరాలోపు ఆట స్థలం ఏర్పాటు చేస్తామని మాటిచ్చాను. ఇచ్చిన మాట మేరకు నా సొంత ట్రస్ట్ నుంచి రూ. 60 లక్షలు ఖర్చు చేసి మైసూరవారిపల్లి ప్రభుత్వ పాఠశాలకు ఆట స్థలం కొనుగోలు చేసి ఇచ్చినట్టు' రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియచేశారు. మైసూరవారిపల్లిలో మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీసుకువెళ్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆట స్థలాలు లేని పాఠశాలల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించి ప్రతి పాఠశాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసే ప్రక్రియకు గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నాయకత్వంలో ముందుకు తీసుకువెళ్తామన్నారు. బుధవారం రాత్రి మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి వారి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గం, మైసూరవారిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన భూమిని అన్నమయ్య జిల్లా కలెక్టర్, రాజంపేట సబ్ కలెక్టర్ సమక్షంలో గ్రామ పంచాయతీకి అందజేశారు. పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ నుంచి రూ. 60 లక్షలు వెచ్చించి పాఠశాలకు సమీపంలో ఎకరం స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ స్థలాన్ని మైసూరవారిపల్లి గ్రామ పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు.
    ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ "రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించిన సందర్భంగా మైసూరవారిపల్లి గ్రామ సభలో స్వయంగా పాల్గొనడం జరిగింది. ఈ సభలో ప్రభుత్వ పాఠశాలకు ఆట స్థలం లేదు అని విద్యార్ధుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నా దృష్టికి తీసుకువచ్చారు. ఆట స్థలానికి భూమి కేటాయించాలని వినతిపత్రం ఇచ్చారు. పంచాయతీ పరిధిలో ఎంతో కొంత ప్రభుత్వ భూమి ఉంటుంది కదా కేటాయించవచ్చు అనుకుంటే మైసూరవారిపల్లికి సెంటు ప్రభుత్వ భూమి కూడా లేదు అని తెలిసింది. ప్రతి ఒక్కరు మన పిల్లలు దృఢంగా తయారు కావాలి. చదువుకోవాలి. మానసికంగా ఎదగాలి అని కోరుకుంటాము. పాఠశాలల్లో పరిస్థితులు చూస్తే అగ్గిపెట్టె ల్లాంటి గదుల్లో పెట్టేస్తాం. ఆడుకోవడానికి ఆట స్థలాలు కూడా లేక పిల్లలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. నేను రాజకీయాల్లోకి రాక ముందే ప్రజలకు ఏదైనా చేద్దామన్న ఉద్దేశంతో ఎన్జీవోగా 'పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్' పేరిట ఓ ట్రస్టు మొదలు పెట్టాను. అవసరం ఉన్న చోట చదువుకునే విద్యార్ధులకు సాయం చేయడం, విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించడం దాని ఉద్దేశం. ఎంతో మంది చదువులకు సాయం చేసినా బయటకి చెప్పుకోవడం అలవాటు లేదు. అయితే మైసూరవారిపల్లి పాఠశాల కోసం స్థలం అడిగితే ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ప్రాథమిక వైద్య శాల కోసం మాత్రం శ్రీ కారుమంచి నారాయణ గారు స్థలం ఇస్తానన్నారు.
    ఆట స్థలం కోసం రూ. 20 లక్షలు సొంత ట్రస్ట్ నుంచి ఇచ్చేందుకు ముందుకు వచ్చాను. మిగిలిన మొత్తం దాతల సహకారం తీసుకోమని చెప్పాను. దసరా లోపు ఆట స్థలం ఏర్పాటు చేస్తామని గ్రామ సభలో మాటిచ్చాము. రెండు రోజుల క్రితం కార్యాలయం అధికారులు ఆట స్థలం వ్యవహారంలో ముందుకు వెళ్లలేకపోతున్న విషయాన్ని తెలియపరిచారు. చివరికి రూ. 60 లక్షలు సొంత ట్రస్టు నుంచే ఇచ్చేయాలని నిర్ణయించాము. ఆట స్థలం కోసం శ్రీమతి పగడాల పద్మావతి గారి భూమిని గుర్తించాము. ఆమె కూడా పిల్లల కోసం విక్రయించేందుకు ముందుకు రావడంతో కొనుగోలు చేసి పిల్లల కోసం ఆట స్థలం సమకూర్చాము" అన్నారు.
    🔸స్థల విక్రేతలకు సత్కారం.. విద్యార్ధులకు క్రీడా పరికరాలు
    మైసూరవారిపల్లి ప్రభుత్వ పాఠశాల ఆట స్థలం కోసం భూమి విక్రయించిన శ్రీమతి పగడాల పద్మావతి గారిని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా సత్కరించారు. పాఠశాల విద్యార్ధులకు క్రికెట్ కిట్లు, వాలీ బాల్, ఫుట్ బాల్, చెస్ బోర్డు తదితర క్రీడా పరికరాలు రెండు సెట్లు బహూకరించారు. విద్యార్ధులు, స్థల విక్రేతలతోపాటు ఆట స్థలం ఏర్పాటుకు సహకరించిన నాయకులు, అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, రైల్వే కోడూరు శాసన సభ్యులు శ్రీ అరవ శ్రీధర్ గారు, అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీ శ్రీధర్ చామకూరి గారు, రాజంపేట సబ్ కలెక్టర్ శ్రీ నిదియా దేవి గారు, మైసూరవారిపల్లి సర్పంచ్ శ్రీమతి కారుమంచి సంయుక్త గారు, స్థల విక్రేతలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
    #SportsForAll #KheloIndia #FitIndiaFitFuture #SportsForEveryChild
    Other official Social media Links :
    / janasenaparty
    / janasenaparty
    / janasenaparty
    #JanaSenaParty #PawanKalyan #DeputyCM

ความคิดเห็น • 90

  • @krishnasuman2725
    @krishnasuman2725 2 ชั่วโมงที่ผ่านมา +56

    చేయాలి అనుకోవటం అందరూ అనుకునేది , కానీ చేసి చూపించేది కేవలం జనసేనాని మాత్రమే . మనిషి రూపంలో మా మధ్య వున్న దైవం మీరు .❤❤❤

    • @ravindratheendeover2002
      @ravindratheendeover2002 2 ชั่วโมงที่ผ่านมา +1

      అవును గురువుగారు...

  • @laxminaryanaa4030
    @laxminaryanaa4030 2 ชั่วโมงที่ผ่านมา +34

    చూడండి పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో పాఠశాలకు ఆడుకునే ఆట స్థలం ఇచ్చినాడు ఇంత మంచి మనిషిని విమర్శిస్తున్నారు ప్రజలందరూ తెలుసుకోవాలి ఇలాంటి నాయకుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వదులుకోవద్దు అనేది నా విన్నపం ఇలాంటి నాయకుడు ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం

  • @mpadmasri
    @mpadmasri 2 ชั่วโมงที่ผ่านมา +43

    దైవంమనుష్య రూపేణ 🙏🙏🙏
    జైజనసేన 🙏

  • @naveenkalyan6261
    @naveenkalyan6261 2 ชั่วโมงที่ผ่านมา +27

    ఇందుకే అన్న మిమ్మల్ని దేవుడు లాగా మేము చూస్తాం, ఇచ్చిన మాట వేసిన అడుగు వెనక్కి తీసుకోరు 🙏🙏🙏🙏🙏🙏

  • @Gopinathk17
    @Gopinathk17 ชั่วโมงที่ผ่านมา +6

    కొంత మంది కారణ జన్ములు పుడతారని విన్నాం.. ఇప్పుడు చూస్తున్నాం.

  • @prasadnarapareddy
    @prasadnarapareddy ชั่วโมงที่ผ่านมา +4

    అన్నా చాలా గర్వం గా ఉంది అన్నా...🙂 మీ అభిమాని అని చెప్పుకోటానికి కూడా మాకు క్రమశిక్షణ, భాధ్యత, దేశం మీద ప్రేమ ఉండాలేమో అనిపించింది అన్నయ్య..
    మీరు ఇలానే దిన దినాభివృది చెందాలి అని కోరుకుంటున్నా అన్నయ్య🙏😇

  • @rajasekharbala2584
    @rajasekharbala2584 ชั่วโมงที่ผ่านมา +8

    అన్నా నీ చేతికి ఎముక లేదు. ఎప్పుడో స్కూల్ బుక్స్ లో శిభిచక్రవర్తి పాఠం విన్నాను అతను ఎలా ఉంటాది మాకు తెలియదు కాని కథలు విన్నాం. కాని ఇప్పుడు చూస్తున్న. అతిగా అనిపించవచ్చు కొంతమంది సూడో మేధావులకు ఇది. వాళ్ళు గడ్డి మేటలో సూది వెతుకుంటూనే ఉంటారు.
    నీ లాంటివాడిని మా తరం చూడడం మా అదృష్టం.
    అన్నయ్య నీ పిల్లలకి కొంచెం అయినా ఉంచుకో అన్నా.

  • @sathinapallinagaraj8798
    @sathinapallinagaraj8798 2 ชั่วโมงที่ผ่านมา +17

    Wonderful leader for AP,, పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకులు రవాలి, సొంత డబ్బుతో డెవలప్ చేస్తున్న వెక్తి. Hats off to you sir 🙏🙏🙏
    జై శ్రీ రామ్🚩🚩
    జై శ్రీ హనుమాన్ 🚩🚩
    జై శ్రీ పవన్ కళ్యాణ్ 🚩🇮🇳🔯
    జై హింద్ 🇮🇳🇮🇳🚩

  • @srinivasmurali5894
    @srinivasmurali5894 2 ชั่วโมงที่ผ่านมา +20

    BORN FOR THE PEOPLE.. PAWAN KALYAN ANNA. HATS OFF TO YOU...I AM.PROUD TO SAY I AM YOUR FOLLOWER

  • @arunakumarbhuvanagiri168
    @arunakumarbhuvanagiri168 2 ชั่วโมงที่ผ่านมา +14

    What a fearless leader.... Great commitment.. Amazing qualities.... Inspiration to millions of people, I am one of the person.. ❤🎉

  • @janasenadgpyouth
    @janasenadgpyouth 2 ชั่วโมงที่ผ่านมา +18

    Super excited Anna ❤❤
    Jai janasena party ❤❤

  • @anandivlogs482
    @anandivlogs482 2 ชั่วโมงที่ผ่านมา +7

    The Man with ❤GOLDEN HEART❤
    Our love on you, is growing up high and high.. Your HUMANITY is stands bigger than the EVEREST.

  • @dadimatchyaraju4281
    @dadimatchyaraju4281 2 ชั่วโมงที่ผ่านมา +16

    నేను ప్రతిక్షణం ఆలోచించే విషయానికి మీరు ఈరోజు మసూరారపల్లి లో మొదలు పెట్టారు. మీ పాదాలకు పాదాభి వందనాలు 🙏

  • @ullingalasrinivasarao4353
    @ullingalasrinivasarao4353 2 ชั่วโมงที่ผ่านมา +18

    జై జనసేన ✊✊✊

  • @sreekelly
    @sreekelly 2 ชั่วโมงที่ผ่านมา +14

    Love You Pawan Kalyan ❤ Sir

  • @shivaprasad9846
    @shivaprasad9846 2 ชั่วโมงที่ผ่านมา +7

    దేవుడివి స్వామి 🙏

  • @పిఠాపురంmlaగారితాలూకా-n81
    @పిఠాపురంmlaగారితాలూకా-n81 2 นาทีที่ผ่านมา

    అన్నా దానంచేసే విషయంలో నీ చేతికి ఏముకలేదన్నా. మేము ఏం పుణ్యం చేసుకున్నమన్నా నీకు అభిమానులం అయ్యామన్నా. నీవల్ల మాకు సమాజంలో గౌరవం పెరిగిందన్నా. ❤❤❤❤

  • @krishnatrue
    @krishnatrue 2 ชั่วโมงที่ผ่านมา +11

    Being Pawan Kalyan is not easy 😍

  • @bhoomeshnagampeta907
    @bhoomeshnagampeta907 ชั่วโมงที่ผ่านมา +1

    Jai jana sena ❤❤

  • @ramkp01
    @ramkp01 57 นาทีที่ผ่านมา

    Deputy Chief Minister Pawan Kalyan Sir Every Word, Every Step Is A Sensation & An Inspiration👏 🔥✊

  • @FatimaShaikhUAE
    @FatimaShaikhUAE 2 ชั่วโมงที่ผ่านมา +5

    U r like mahrana pratap. But need subtitles in Hindu English or Urdu. Jakhallah khair ☪👌

  • @gangadharamvk9396
    @gangadharamvk9396 2 ชั่วโมงที่ผ่านมา +9

    Jai pspk sir

  • @srikanthworld6438
    @srikanthworld6438 2 ชั่วโมงที่ผ่านมา +10

    Bharatha deshaniki margadarshanam anna ❤

  • @udayteja2929
    @udayteja2929 ชั่วโมงที่ผ่านมา +1

    Maa devudu Pawan Kalyan sir 🙏🙏🙏🙏

  • @yerravenkataramana5202
    @yerravenkataramana5202 2 ชั่วโมงที่ผ่านมา +5

    Jai janasena 🙏

  • @naveenkavvadi9506
    @naveenkavvadi9506 2 ชั่วโมงที่ผ่านมา +1

    What a man Kalyan you are. We are unlucky that you didn’t drive us since 2014, else things would be different in Andhra. May you have more and more power. Jai Hind ❤

  • @pbalu9457
    @pbalu9457 2 ชั่วโมงที่ผ่านมา +5

    రియల్లీ గ్రేట్ పవన్ సార్

  • @sriram.g5556
    @sriram.g5556 2 ชั่วโมงที่ผ่านมา +2

    Great

  • @SecurityadamasGTP
    @SecurityadamasGTP 57 นาทีที่ผ่านมา

    చూడండి పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో పాఠశాలకు ఆడుకునే ఆట స్థలం ఇచ్చినాడు ఇంత మంచి మనిషిని విమర్శిస్తున్నారు ప్రజలందరూ తెలుసుకోవాలి ఇలాంటి నాయకుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వదులుకోవద్దు అనేది నా విన్నపం ఇలాంటి నాయకుడు ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం P GIRIBABU

  • @mahendarreddy6246
    @mahendarreddy6246 2 ชั่วโมงที่ผ่านมา +7

    Power start ❤❤❤❤❤❤

  • @krishnasamala4862
    @krishnasamala4862 53 นาทีที่ผ่านมา

    The organizer and making this happen is a truly hero.

  • @FatimaShaikhUAE
    @FatimaShaikhUAE 2 ชั่วโมงที่ผ่านมา +2

    U hv potential for new Chatrapati Shivaji. Plz 👍give subtitles of ur speech of Hindu in eng Hindu or Urdu. Jakhallah khair☪👌

  • @sureshdurka6127
    @sureshdurka6127 2 ชั่วโมงที่ผ่านมา +2

    I love you sir annaya❤

  • @MaD2Dance
    @MaD2Dance 2 ชั่วโมงที่ผ่านมา +4

    Great annaya nuvu❤🙏🙏

  • @saitejeshwarreddy3598
    @saitejeshwarreddy3598 55 นาทีที่ผ่านมา

    Devudu sami nuvvuu❤❤

  • @mookalasrinivas3469
    @mookalasrinivas3469 2 ชั่วโมงที่ผ่านมา +4

    Nenu chusthunna manchi party janasena super. konni party lu vunnai endhuku valla published ki mana dabbu mana kasttam vallu karchu pettaru kani pavan Kalyan ekkada rangulu published karchu ledhu

  • @srivenibhimanaduni9458
    @srivenibhimanaduni9458 2 ชั่วโมงที่ผ่านมา +5

    Om Sri Sai Ram 🙏🙏🙏🙏🙏

  • @abhinashnaik5909
    @abhinashnaik5909 2 ชั่วโมงที่ผ่านมา +5

    Love you Kalyan Baby 🥺♥️

  • @umamohan2346
    @umamohan2346 2 ชั่วโมงที่ผ่านมา +2

    Jai janasenani

  • @Krishna3249c
    @Krishna3249c 2 ชั่วโมงที่ผ่านมา +2

    Great sir👏👏👏

  • @nareshroyal5751
    @nareshroyal5751 2 ชั่วโมงที่ผ่านมา +5

    Leader

  • @padalasuribabu1968
    @padalasuribabu1968 15 นาทีที่ผ่านมา +1

    Jai jansane ✊️ 🙏

  • @venkat744
    @venkat744 2 ชั่วโมงที่ผ่านมา +6

    If We see pavankalyam as C. M. In next elections,so we must try strong the janasena party at booth level... Pavankalyam take rural and forest ministry for reach village level public...

  • @BajarangbaliHanuman-c8v
    @BajarangbaliHanuman-c8v ชั่วโมงที่ผ่านมา +1

    Jai Jana sena

  • @varma390
    @varma390 2 ชั่วโมงที่ผ่านมา +2

    Love you annayaaaa…… God bless you

  • @SairamSunkara-rp5rt
    @SairamSunkara-rp5rt 2 ชั่วโมงที่ผ่านมา +2

    Jai janasena ❤❤❤🛐🔯👑✊

  • @sheefumaster
    @sheefumaster ชั่วโมงที่ผ่านมา

    Hats off. This is what we expect from good parties 🫡

  • @SairaghavendraAdabala
    @SairaghavendraAdabala 2 ชั่วโมงที่ผ่านมา +2

    Jai pawan 🙏

  • @AshokReddy-f4n
    @AshokReddy-f4n 2 ชั่วโมงที่ผ่านมา +2

    Jai pspk

  • @alindatelugutv5801
    @alindatelugutv5801 ชั่วโมงที่ผ่านมา

    ❤thank you Sir

  • @RiyanshikaAlpula
    @RiyanshikaAlpula 2 ชั่วโมงที่ผ่านมา +1

    👌

  • @chittibabudimmala6069
    @chittibabudimmala6069 2 ชั่วโมงที่ผ่านมา +1

    ❤️❤️❤️❤️

  • @lokaprabhuhanumanthu3625
    @lokaprabhuhanumanthu3625 2 ชั่วโมงที่ผ่านมา +1

    Good Job sir 🙏

  • @satyanarayanab8331
    @satyanarayanab8331 2 ชั่วโมงที่ผ่านมา +1

    Super super sar 🙏🙏🙏💓

  • @SONAKSHI-DEVANSH
    @SONAKSHI-DEVANSH 2 ชั่วโมงที่ผ่านมา +1

  • @Umegha
    @Umegha 2 ชั่วโมงที่ผ่านมา +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @durgadafoundationngo9642
    @durgadafoundationngo9642 2 ชั่วโมงที่ผ่านมา +1

    🙏🙏🙏

  • @srinivasreddy-uk3nc
    @srinivasreddy-uk3nc 2 ชั่วโมงที่ผ่านมา

    Proud moment ❤️

  • @shaikabdulhaddis470
    @shaikabdulhaddis470 ชั่วโมงที่ผ่านมา

    ❤️🙏

  • @Rajesh.Patel-lr3po
    @Rajesh.Patel-lr3po 2 ชั่วโมงที่ผ่านมา +1

    Jai PSPK ✊✊✊✊

  • @vinayyerramsetti
    @vinayyerramsetti 2 ชั่วโมงที่ผ่านมา

    Manasunna maharaju

  • @vsmprasadkancharla8028
    @vsmprasadkancharla8028 2 ชั่วโมงที่ผ่านมา

    Kudos 🫡

  • @raviteja7866
    @raviteja7866 ชั่วโมงที่ผ่านมา

    ✊✊🥰

  • @ShivkumarMandal-iz2pv
    @ShivkumarMandal-iz2pv ชั่วโมงที่ผ่านมา

    शिव कुमार टाइगर ❤❤❤❤❤

  • @GApolitical
    @GApolitical 2 ชั่วโมงที่ผ่านมา

    Anna Meru Maku Inspirationa Anna 😢😢

  • @padmasireesha4800
    @padmasireesha4800 ชั่วโมงที่ผ่านมา

    1 Acre value 60 lakhs ahh.. Too costly!!

  • @pckanth1084
    @pckanth1084 2 ชั่วโมงที่ผ่านมา +4

    Nuvvu devudivi sami...real life lo...

  • @ballepallisivasankar2923
    @ballepallisivasankar2923 ชั่วโมงที่ผ่านมา

    ఒక ఎకరా భూమి 60 లక్షల కు ఏ ప్రాతిపదికన ఇచ్చారు అన్న... భూమికి మాత్రమె 60 లక్షలు ఇచ్చారా లేక గ్రౌండ్ devalop మెంట్ మొత్తానికి మొత్తానికి కలిపి 60 లక్షలు ఇచ్చారా?కొద్దిగా క్లారిటీగ చెప్పండి అన్న.

  • @trivenip7368
    @trivenip7368 2 ชั่วโมงที่ผ่านมา +1

    Pavan chese manchi panulu kanapadav ycheap roja ki

  • @RajuRaju-i5w7n
    @RajuRaju-i5w7n ชั่วโมงที่ผ่านมา

    Me kasatnni pakkavariki panchutu varinikuda me bhagaswamuluga chesukoni munduki veltunnaru meku sati aney mataledu me tharuvatey anna eppati rajakeya vadulu

  • @Subbuch22
    @Subbuch22 2 ชั่วโมงที่ผ่านมา

    ❤❤👏👏👏🙏🙏🙏

  • @RajuRaju-i5w7n
    @RajuRaju-i5w7n 2 ชั่วโมงที่ผ่านมา

    Na what's dp medi karumanchi garu photo pettanu

  • @RajuRaju-i5w7n
    @RajuRaju-i5w7n ชั่วโมงที่ผ่านมา +1

    Meru peddavaridaggaru vodigi vundanni namasu vuppongi kalla nellu vastunnai anna

  • @SONAKSHI-DEVANSH
    @SONAKSHI-DEVANSH 2 ชั่วโมงที่ผ่านมา +2

    Nuvvu devudivi swamy sthalalu polalu akkada vunnayo avi kabja cheese vedhavalu MLA nundi cm varaku vunna rojulalo Ni sontha dabbulu petti sthalam koni govt ivvadamenti swamy

  • @srikumartata
    @srikumartata 2 ชั่วโมงที่ผ่านมา

    Thalachukunte jaraganidi ledu saami, prathi voorilo oka ekaram ichhe daathalu vunnaru , mee aasayam neraveruthundi, next 5 years lo ap lo prathi government school ki ilanti play grounds vasthayi . idoka viplavam kavali .

  • @RajuRaju-i5w7n
    @RajuRaju-i5w7n 2 ชั่วโมงที่ผ่านมา

    Comon welth protection force

    • @sujathauragayala1183
      @sujathauragayala1183 2 ชั่วโมงที่ผ่านมา

      🙏🙏🙏

    • @RajuRaju-i5w7n
      @RajuRaju-i5w7n 55 นาทีที่ผ่านมา

      @@sujathauragayala1183 🙏🙏🙏

  • @RajuRaju-i5w7n
    @RajuRaju-i5w7n 2 ชั่วโมงที่ผ่านมา

    Na what's dp medi karumanchi garu photo

  • @RajuRaju-i5w7n
    @RajuRaju-i5w7n 2 ชั่วโมงที่ผ่านมา

    Meru prajalaku chesidaniki antham ledu anukunta anna.. Me akhari rakthapu bottu varu echestaru anna

  • @Andhrapradeshghj
    @Andhrapradeshghj 2 ชั่วโมงที่ผ่านมา +2

    Ne human being ki oka 🙏

  • @sreenivasuluboggaram5271
    @sreenivasuluboggaram5271 2 ชั่วโมงที่ผ่านมา

    Jai NDA🎉🎉🎉

  • @kirankumili99
    @kirankumili99 2 ชั่วโมงที่ผ่านมา +1

    What is the need for giving own funds? Can't Govt sanction required funds? Can the same be done for all 13500 panchayats from your own funds?

    • @AbhiAnna-tm1kr
      @AbhiAnna-tm1kr 2 ชั่วโมงที่ผ่านมา +6

      In state Government treasury no funds are available as of now ..
      as Criminal minded exCM Jagan looted and diverted money by his useless thoughts.
      By the way 13,326 are grama Panchayats in AP now .(i got this general knowledge because of our deputy CM pawankalyan garu )

    • @abhirealdude
      @abhirealdude 15 นาทีที่ผ่านมา

      there was no land there under govt. , so he urged someone to come forward and give their land in exchange for money. Govt. is ready to spend money but someone should offer their land first.

  • @saradirao5269
    @saradirao5269 ชั่วโมงที่ผ่านมา

    Jai janasena🙏🙏🙏

  • @borraveeru
    @borraveeru 2 ชั่วโมงที่ผ่านมา

    👌

  • @PremsagarS-dk7pd
    @PremsagarS-dk7pd 2 ชั่วโมงที่ผ่านมา

    ❤❤❤❤❤

  • @srinivasreddy-uk3nc
    @srinivasreddy-uk3nc 2 ชั่วโมงที่ผ่านมา

    ❤❤❤