చిన్నారి మనసు - రేడియో నాటిక - రచన - నండూరి సుబ్బారావు గారు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024

ความคิดเห็น • 11

  • @muralidhararya9417
    @muralidhararya9417 2 ปีที่แล้ว +1

    నండూరి సుబ్బారావు గారి గొంతు చాలా చక్కగా ఉంటుంది. నాటకం చాలా బాగుంది వింటూ ఉంటే హృదయం ద్రవించింది మంచి రేడియో నాటిక

  • @sudharanitanuku9540
    @sudharanitanuku9540 2 ปีที่แล้ว

    ధన్యవాదాలు 🙏

  • @bulusuvsssnmurthy5218
    @bulusuvsssnmurthy5218 2 ปีที่แล้ว +1

    That days are very very sweet memories. Sri Nanduri vaari scripts super 🙏

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 ปีที่แล้ว +1

    నటీనటులు. నాటిక కు పూర్తి న్యాయం చేశారు. బాగుంది

  • @Chakradhar52
    @Chakradhar52 26 วันที่ผ่านมา

    ఈ రోజుల్లో సినిమాలు చూస్తున్నా సరిగా అర్ధమై చావవు . ఉత్త డైలాగులైనా ఈ నాటకం చక్క గా అర్ధమయింది

  • @hemavathihosur3235
    @hemavathihosur3235 2 ปีที่แล้ว

    manchi sandesaathmakamaina naatika. meeru entho bhadra pachi prasaram chesinanduku dhanyavaadalu

  • @sravanthik9340
    @sravanthik9340 2 ปีที่แล้ว

    Adbhutham....

  • @jslkanth
    @jslkanth 2 หลายเดือนก่อน

    మనసు కదిలించారు

  • @SIVARAMAPRASADKAPPAGANTU
    @SIVARAMAPRASADKAPPAGANTU 2 ปีที่แล้ว +1

    అద్భుతం. రమణ గారూ, నేను ఇంతవరకూ ఎప్పుడూ వినని నాటిక అందించారు. ధన్యవాదాలు.

  • @sitaramsudarsanam3944
    @sitaramsudarsanam3944 2 ปีที่แล้ว

    ఆనాటి గోల్డెన్ డేస్ గురుతు వచ్చాయి రేడియో లో నాటిక విని సంబరపడిన రోజుల వి.
    నాటిక మనసు ద్రవింపచేసింది. 💖