Home మినిస్టర్ Vs BJP MLA 🤣🤣👌 | BJP MLA Hilarious Comments On Home Minister Anitha At AP Assembly

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024

ความคิดเห็น • 583

  • @Prabash4202
    @Prabash4202 2 หลายเดือนก่อน +22

    G లో కొవ్వెక్కి వైసిపి కి 40%ఓటు వేసినా వాళ్ళు కడుపుకు అన్నం తింటున్నారా అని అడిగిన mla కడుపుకు ఎం తింటున్నది అర్థం కావట్లేదు

    • @vijayasankarallena761
      @vijayasankarallena761 2 หลายเดือนก่อน +1

      వీరేమితింటే వారూ అదేతింటారు!

    • @Prabash4202
      @Prabash4202 2 หลายเดือนก่อน +1

      @@vijayasankarallena761 అన్న అలాంటి వాళ్ళు వాడి మాటలకు సపోర్ట్ చేసేవాళ్ళు కడుపుకు అశుద్ధం తింటారు అన్న

  • @shaikhussain789
    @shaikhussain789 2 หลายเดือนก่อน +37

    పోలీస్ ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను లేవనెత్తిన విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ విష్ణు కుమార్ రాజు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

  • @balaraju9711
    @balaraju9711 2 หลายเดือนก่อน +2

    మాటలు కోటలు దాటుతున్నాయు కానీ పనులు గుమ్మం దాటమూ లేదు

  • @challachinnarao4140
    @challachinnarao4140 2 หลายเดือนก่อน +2

    మొత్తం స్క్రాప్ ఇక్కడే వున్నట్టుగా వుంది? అని ప్రజలు అనుకోవచ్చు

  • @nagarjunamanne8055
    @nagarjunamanne8055 2 หลายเดือนก่อน +1

    Thank you so much sir.First time police department gurinchi matladi ma kasthala gurinchi government ki vivarinchinanduku

  • @babaprasadmachiraju3580
    @babaprasadmachiraju3580 2 หลายเดือนก่อน +19

    Interesting analysis and MLA of BJP. The assembly sessions should be like this
    Jai Mahabharat

  • @mattanakiranonemanarmy9330
    @mattanakiranonemanarmy9330 2 หลายเดือนก่อน +37

    విశాఖపట్నం నార్త్ నియోజక వర్గం MLA గారి మనస్సులో వేల మాటలు ఈ రోజు అసెంబ్లీలో వినిపించడం రాష్ట్ర భవిష్యత్తుకి మూలాలు జై బిజెపి జై విష్ణుకుమార్ రాజు గారు.

    • @swarnadas6677
      @swarnadas6677 2 หลายเดือนก่อน

      Raju gariki “ annam “ pettandi paapam!!!!!

  • @chodavarapuanjitkumar8510
    @chodavarapuanjitkumar8510 2 หลายเดือนก่อน +140

    అబ్బా ఎన్నాళ్ళకి ఎంత ప్రశాంతమైన అసెంబ్లీ సమావేశాలు చూశాను

    • @gnm4558
      @gnm4558 2 หลายเดือนก่อน +15

      @@chodavarapuanjitkumar8510 ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఉప్పులేని పప్పు లాంటిది..అంతా వాళ్లేకదా...ప్రశాంతత వుండకుండా ఏమీ వుంటాది

    • @kurvamohan291
      @kurvamohan291 2 หลายเดือนก่อน +1

      ​@@gnm4558 భయపడి అసెంబ్లీ కి రాలేకపోయారు లాఫుట్ గాళ్ళు. Assembly కన్నా ధర్నా ఇంపార్టెంట్ రా ఈ time లో. Vest గాళ్ళు 😂😂😂😂 బాధ్యత అనేది ఉంటే వచ్చేవాళ్ళు

    • @lalithadevi6122
      @lalithadevi6122 2 หลายเดือนก่อน +5

      All are EVM gaa

    • @Socialwellbeing-x4r
      @Socialwellbeing-x4r 2 หลายเดือนก่อน

      ​@@sreek9192assembly only for EVM batch

  • @srilavu
    @srilavu 2 หลายเดือนก่อน +2

    Ayana thidutunnada? Pogudutunnada? 😂 But police dept gurinchi chala baga discuss chesaru 👏👏

  • @syedbasha6607
    @syedbasha6607 2 หลายเดือนก่อน +144

    In the last 5 years, I have not seen records of people talking about public issues like this in the Legislative Assembly

    • @teluguGoldenvlogs
      @teluguGoldenvlogs 2 หลายเดือนก่อน +5

      True sir ..because at that time we don't have these many issues and people are happy without rapes ,murders ..now it increased...if ganjayi is reason then why it did not happen in last government..please open ur eyes and see

    • @Prasad50168
      @Prasad50168 2 หลายเดือนก่อน +7

      ​@@teluguGoldenvlogs😅😅😅 first come out such a iluvastion do you know amarnath goud issue and chndraya murder case and home delivery issue and in Vijayawada collage girl murder and doctor harassment and unwanted cases on TDP leaders
      Your saying in 20 days this govt allow the ganjai and privous is govt is good what a joke😅😅😅

    • @hanumant.n.v8797
      @hanumant.n.v8797 2 หลายเดือนก่อน +3

      @@teluguGoldenvlogsa ooru ra neeedi free lu tini batiki untav pani lekunda

    • @hanumant.n.v8797
      @hanumant.n.v8797 2 หลายเดือนก่อน +4

      @@teluguGoldenvlogssakshi matrame chuse vadivemo edava nuvvu

    • @sridevig866
      @sridevig866 2 หลายเดือนก่อน +3

      అన్నా మీరు ఇప్పుడే నిద్ర లేచారా 😂😂😂 ఐదు సంవత్సరాలు ప్రశాంతంగా ఉందా, అంత ప్రశాంతంగా ఉంటే 11 సీట్లు రావడమేంటి అన్నా😂😂😂 why not 175😂😂😂

  • @Spider-do8krkkl
    @Spider-do8krkkl 2 หลายเดือนก่อน +9

    అరేయ్ జోగి జోగి రాసుకుంటే ఏమొస్తాధి రా అందరూ మీరే కదా ఇది వుప్పర మీటింగ్ అనొచ్చు ..అసెంబ్లీ సమావేశాలు అనడం వేస్ట్..

    • @peddibabureddypeddi3937
      @peddibabureddypeddi3937 2 หลายเดือนก่อน

      ఐతే రమ్మను జుగులూక్ ను లేకుంటే 😮😮😮 ఇలా వుండు

    • @bhaskarrao6021
      @bhaskarrao6021 2 หลายเดือนก่อน

      జుగులూక్ చచ్చినా రాడు.

  • @rajusammengi4499
    @rajusammengi4499 2 หลายเดือนก่อน +10

    చాలా బాగా అడిగారు sir ❤than you very much sir

  • @daivaprasadpandit4931
    @daivaprasadpandit4931 2 หลายเดือนก่อน +22

    ఒక్క పోలీస్ కరెక్ట్ కాదు... జనాలకి వీళ్ళు వల్ల భయం తప్పు న్యాయం జరుగుతుంది అని ఎవరు అనుకోరు.. వీళ్ళు కి ఈయన వంత పాడుతున్నారు...

    • @RISESTUDYCIRCLE
      @RISESTUDYCIRCLE 2 หลายเดือนก่อน +1

      Niku telusaa police lu elaa suffer avutunnaroo

    • @solomonchebolu7853
      @solomonchebolu7853 2 หลายเดือนก่อน

      పోలీసు లేకపోతే నీవు రోడ్ మీద తిరగగలవా
      నీ పిల్లలు స్కూల్ కాలేజీల నుండి క్షేమంగా రాగలరా

  • @prasadsiva9648
    @prasadsiva9648 2 หลายเดือนก่อน +3

    సార్ నమస్కారం మాకు రెండు సరండర్స్ ,DA అరియర్స్ కూడా దయచేసి పెద్దమనస్సుతో ఇప్పించడి సార్ పిల్లలకీ ఫీజులు కట్టావలసి వుంది.

  • @chandubehara6112
    @chandubehara6112 2 หลายเดือนก่อน +13

    Inni years tarvta assembly meeting chustunna feeling vastundi

    • @vijaykumar-ye1jo
      @vijaykumar-ye1jo 2 หลายเดือนก่อน

      జగన్ సార్ డిల్లీ పర్యటన లో అవకతవకలు జరిగాలని చే స్తున్నారు 😮

  • @sreenivasulukarudumpa9878
    @sreenivasulukarudumpa9878 2 หลายเดือนก่อน +195

    Police శాఖ లోనే అవినీతి ఎక్కువ
    పోలీసు నీ బలోపేతం చేసినంత మాత్రాన అవినీతి ఆగుతుందా

    • @gurappasompalli5115
      @gurappasompalli5115 2 หลายเดือนก่อน +2

      😅😅😅😅

    • @NaveenKumar-df6cy
      @NaveenKumar-df6cy 2 หลายเดือนก่อน +5

      20000 kalilu unte unnavallaki extra dutylu vestunaru. Extra payment matram undadu.
      Da lu undavu.
      Sunday leave kooda undadu .
      Salary sariponapudu avineeti peruguddi bro . 😊😊😊 .
      Avineeti 100%podu ekada.
      Tagutundi oka 60%ki tagina kooda chala development avuddi

    • @nayakgunna1631
      @nayakgunna1631 2 หลายเดือนก่อน +2

      Babu vajram nuvvu boku ayyuntav andhukey lanchannichav

    • @prakashturlapati8215
      @prakashturlapati8215 2 หลายเดือนก่อน +2

      క్రిందివాళ్ళకే కాదు దొరగారి దాకా వెళుతుందిట!😂

    • @bestiesgaming6982
      @bestiesgaming6982 2 หลายเดือนก่อน

      అవినీతి పోలీసులకు పరిమితం కాదు తమ్ముడు. అన్ని వ్యవస్థల్లో అవినీతి ఉంది. మన ప్రజా స్వామ్యంలో మొట్ట మొదటి అవినీతిపరుడు ఓటు కు నోటు తీసుకునే ప్రజలు .

  • @rayalaseemajayjayrajaseema2030
    @rayalaseemajayjayrajaseema2030 2 หลายเดือนก่อน +3

    నిరుద్యోగ సమస్య తీర్చాలి మనం మాటిచ్చాం

  • @rangaraoseelam818
    @rangaraoseelam818 2 หลายเดือนก่อน +1

    అక్క ABVR మాట లేకుండా మీరు ఒక్క హోమ్ గార్డ్ ని కూడా బదిలీ చేయలేరు మీరు హోమ్ ఐనా కూడా దళితులకు హోమ్ మినిస్టర్ అలంకారప్రాయమే

  • @vijaynarmada6777
    @vijaynarmada6777 2 หลายเดือนก่อน +23

    అక్కవి కాకా అమ్మాయి కాదు కదా ఇంకా నాయాయ్ అంటీ అనలేదు సంతోషం 😂😂😂😂

  • @gopalkrishnauppuluru9024
    @gopalkrishnauppuluru9024 2 หลายเดือนก่อน +7

    Jai జై బీజేపీ... మంచి గా ప్రజల కోసం మాట్లాడిన mla గారికి శుభాకాంక్షలు

  • @udaykumarmuk384
    @udaykumarmuk384 2 หลายเดือนก่อน +132

    నిజమైన అసెంబ్లీ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది.. గతంలో అంతా భజన కే అంకితం..

    • @SingariPraveenkumar
      @SingariPraveenkumar 2 หลายเดือนก่อน +2

      Bolli gani banana jaruhutundi kada Sabalo super six leda eka mi boli ganni adugu cheta avutundi ledho

    • @mallampatiit
      @mallampatiit 2 หลายเดือนก่อน +1

      ​@@SingariPraveenkumar జలగ చెడ్డి బనానా పగిలిపోయిందని ఏడుపు...

    • @Rams-wr3bt
      @Rams-wr3bt 2 หลายเดือนก่อน +1

      Pasupu billa techukunava

    • @mallampatiit
      @mallampatiit 2 หลายเดือนก่อน

      @@Rams-wr3bt మరి నువ్వు ఏ బిళ్ల వేసుకున్నావ్?

    • @SingariPraveenkumar
      @SingariPraveenkumar 2 หลายเดือนก่อน +1

      @@mallampatiit already mi bolligadu super six chetakaka pagilanqdani oppukunnqdu kada

  • @gamingwithcommando5576
    @gamingwithcommando5576 2 หลายเดือนก่อน +109

    మందు,గంజాయి తాగి పిల్లలు తల్లిని,తండ్రిని కొట్టిన తిక్కిన..మొగుడు పెళ్ళాన్ని పిల్లలని కొట్టినా గొడవలు పడి వీధిలోకి వచ్చి పోలీస్ స్టేషనుకి వెళ్ళినా ఎవడు పట్టించు కునే వాడే లేదు ..ఇదేమి ఫారెన్ కాదు మొగుడు ,కొట్టాడు అంతే తీసుకొచ్చి లోపాలెయ్యడాని అని సమాధాన చెప్పిన మహాను బావులు పోలీసులు.

  • @nchandra7127
    @nchandra7127 2 หลายเดือนก่อน

    Corect ga chepparu sir. Prati okkari vimarsinchevaregani, vari family bhadalu evaru pattinchukoru. Vari sacrifices, like always away from their children's, even they are not able to spend festivals. Continuous day and night duties.. corruption ante all departments kanna so so better police department. Pani ekkuva. Vimarsalu ekkuva.. prati okkadu commet chesevade. Dongalu kuda comment chestharu social media lo .. salute vishnukumar Raju sir. Correct ga question chesaru.❤❤❤❤❤.. love you sir..m

  • @samsungreddy629
    @samsungreddy629 2 หลายเดือนก่อน +6

    కనిపెట్టారు కదా మార్గం కొత్త మార్గం కనిపెట్టారు కదా రా నాయన మీ కూటమి కొత్త మార్గాన్ని కనిపెట్టారు కదా RED BOOK పరిపాలన ఇదే కదా మీ కొత్త గా కనిపెట్టిన పరిపాలన సిగ్గు లేదు నా కొడకల్లారా ఇంతవరకు సరిగ్గా జీతాలు కూడా ఇవ్వలేదు ఎవరికి అని ఇప్పుడు ఇవ్వండి ఎక్కడ నుంచి ఇస్తారు జీతాలు మీరు ఇచ్చిన హామీలు ఇవ్వండి రా కొడకల్లారా చాలా హామీలు ఇచ్చారు కదా ఆ హామీలు ఇవ్వండి

  • @anjalianju1022
    @anjalianju1022 2 หลายเดือนก่อน +114

    చదివేసారు మేడం గారు,అవి అన్నీ ఓన్ గా చెప్పగలిగేంత పట్టు సంపాదించాలి.ఇంకా టైం ఉంది లెండి మేడం టీచర్ కాబట్టి నిరంతర విద్యార్థి గా నేర్చుకుంటూనే ఉండి లా అండ్ ఆర్డర్ పై పట్టు బిగించాలి.

    • @venkateswara-by5mf
      @venkateswara-by5mf 2 หลายเดือนก่อน +9

      To my knowledge , Answer to the questions contain some figures and statistics etc
      can't be byhearted. The correct answers are to be red from the written documents received from the respective Depts.

    • @narendra_devarakonda
      @narendra_devarakonda 2 หลายเดือนก่อน

      Exactly right​@@venkateswara-by5mf

    • @rameshdudde3992
      @rameshdudde3992 2 หลายเดือนก่อน

      0😊😊😊😊

    • @मैहूंहिन्दू
      @मैहूंहिन्दू 2 หลายเดือนก่อน +1

      ఇది బులుగు గాళ్ళు స్క్రిప్ట్ కాదు .. చదవడానికి.
      స్టాటిస్టిక్స్..చూసే చెప్పాలి.

    • @swethaswetha-us8yz
      @swethaswetha-us8yz 2 หลายเดือนก่อน

      Anni gurthupettukovalante idhem rendo ekkam.kaadhandi....konni lekkalu chusi correct ga chadhavali....inthaki em chadhuvukunnaru....emchesthuntaru

  • @ramakrishnaboyapati3330
    @ramakrishnaboyapati3330 2 หลายเดือนก่อน +1

    Vishnukumar garu meeru chala pedda list chaptunnaru...mari central ki velli paisalu teesukurandi..❤❤

  • @ratnajesus8402
    @ratnajesus8402 2 หลายเดือนก่อน +1

    అనిత మేడం, ప్రతి పక్షం లొ ఉన్నట్టు. మాట్లాతు ఉంది,

  • @satyasatya2460
    @satyasatya2460 2 หลายเดือนก่อน +3

    sir మీకు చాలా థాంక్స్

  • @bestiesgaming6982
    @bestiesgaming6982 2 หลายเดือนก่อน

    Thank you very much for understanding the problems of Police. Selute to you sir.

  • @syedmeerhyder9412
    @syedmeerhyder9412 2 หลายเดือนก่อน +4

    Vishnu Raju garu speech is superb , and gis analysis is good regarding police

  • @gujjalashashibhushanrao8711
    @gujjalashashibhushanrao8711 2 หลายเดือนก่อน +16

    ప్రతి నియోజకవర్గం MLA లు. వాళ్ల నియోజకవర్గ సమస్యలు అసెంబ్లీ లోని ప్రస్తావించవలసిగా కోరుచున్నాను.

  • @gopalnaikkorra1801
    @gopalnaikkorra1801 2 หลายเดือนก่อน +8

    కరోన టైం లో ఉన్న ఇంటర్ 1 and 2 year బ్యాచ్ పిల్లలకు ysrp govt just జస్ట్ పాస్ చేశారు. దానివలన మినుమం 50 % పpersantage ప్రవైట్ calages లో అడుగుతున్నారు. దయచేసి కోవిడ్ టైం బ్యాచ్ వారికి 50% persentage మినహావింపు ఇవాలి. తమిళనాడు govt వాళ్ళు implement చేస్తున్నారు.ap లో కూడా జరిగేలా చూడాలి please.

  • @gmanjubabu290
    @gmanjubabu290 2 หลายเดือนก่อน +6

    Vishnu garu is great❤

  • @Yerakayya
    @Yerakayya 2 หลายเดือนก่อน +1

    super sr ముంచిగా మాట్లాడినారు నిజం చెప్పినారు

  • @badriSeelamantula
    @badriSeelamantula 2 หลายเดือนก่อน +28

    ఈరోజు శాసనసభ ప్రతిపక్షంగా విష్ణుకుమార్ రాజు

  • @dasarinagalakshmi2996
    @dasarinagalakshmi2996 2 หลายเดือนก่อน +12

    పోలిసులు వాహానాలనూ వాళ్ళ సోంత పనులకు దూరంగా ఉంచటం మంచిది.
    దీనిని గురించి కూడా ఆలోచన చేయాలనీ అనుకుంటున్నా.

  • @tatalu1942
    @tatalu1942 2 หลายเดือนก่อน +3

    Hats off to the BJP MLA for highlighting the deplorable situation in the Police department of AP

  • @sujatasujata6946
    @sujatasujata6946 2 หลายเดือนก่อน

    Yes Vishnu sir Super explaining sir first dayacheysi police dept vallaku salarys nu evvandi sir Vishnu sir meeru dayacheysi salary monthly vacheytattu chudandi sir please ma intlo kuda police Dept's vallu vunnaru sir chala kastanga vundi sontha home leykha rent correct ga kattukoleykha vunnamu sir please help cheyandi sir

  • @jayasuresh6115
    @jayasuresh6115 2 หลายเดือนก่อน

    Sir chala baga adigaru sir.... Hats off sir

  • @ravikumaruggina7384
    @ravikumaruggina7384 2 หลายเดือนก่อน +1

    Great speech ❤

  • @rallapallisuvarna7947
    @rallapallisuvarna7947 2 หลายเดือนก่อน +2

    💯 % CORRECT RAJU GARU.

  • @babaprasadmachiraju3580
    @babaprasadmachiraju3580 2 หลายเดือนก่อน +4

    Interesting analysis of home minister

  • @vijayakamesh7530
    @vijayakamesh7530 2 หลายเดือนก่อน

    Correct ga matladaru idi vastham.Good sir

  • @srishilamyadav-r4x
    @srishilamyadav-r4x 2 หลายเดือนก่อน +25

    సూపర్ అక్క నువ్వు

  • @veerareddy49
    @veerareddy49 2 หลายเดือนก่อน +12

    మంచి మనుషులు తమరు

  • @gknaidu4094
    @gknaidu4094 2 หลายเดือนก่อน +45

    సూపర్ హోం మంత్రి గారు

    • @jagannathkalamangi8236
      @jagannathkalamangi8236 2 หลายเดือนก่อน

      అవును పేపర్లో వున్నదికూడా చదివేందుకు రాని హోమ్ మినిస్టర్ 😅😅😅😅😅😅😅😅😅😅

  • @mshivashankar-ws6wz
    @mshivashankar-ws6wz 2 หลายเดือนก่อน +1

    Jai TDP Jai CBN sir Jai anitha garu great leader of Home minister congratulations medam 🎉🎉🎉🎉🎉🎉💐💐💐💐💐💐🙏

  • @BachewalNageshwer
    @BachewalNageshwer 2 หลายเดือนก่อน +5

    Super anitha akka meru

  • @knowledgehub3572
    @knowledgehub3572 2 หลายเดือนก่อน +1

    గత ఐదు సంవత్సరాలు ఇలాంటి హౌస్ చూళ్లేదు ఇపుడుఅసలైన అసెంబ్లీ లాగా ఉంది

  • @Mallavenkatasuriapparao-m2v
    @Mallavenkatasuriapparao-m2v 2 หลายเดือนก่อน +22

    అనిత మిమ్మల్ని చూస్తే అందరికీ అక్క పిలవాలి అనిపిస్తుంది అనిత అక్క జై తెలుగుదేశం

  • @rettangipraneetha5831
    @rettangipraneetha5831 2 หลายเดือนก่อน +1

    Super sir correct ga chaypparu

  • @bharathreddykatam8948
    @bharathreddykatam8948 2 หลายเดือนก่อน +7

    సమాన పనికి సమాన వేతనం పోలీసులతో పాటు డ్యూటీలు చేసే హోంగార్డ్స్ ను కూడా రెగ్యులరైజ్ చేయవలసినదిగా 10 .15 ఏళ్ల సర్వీస్ గల వారిని రెగ్యులరైజ్ చేసి సివిల్ కానిస్టేబుల్ గా పదోన్నతి ఇవ్వవలెను అని హోం శాఖ మంత్రివర్యులు నా విజ్ఞప్తి తొందర్లోనే మన ప్రభుత్వంలో జరుగుతుందని నా ఆకాంక్ష

  • @SUBBARAO001
    @SUBBARAO001 2 หลายเดือนก่อน +3

    I request to all Assembly members of Andhra Pradesh that please try to give BHARAT RATNA award to Anna Nandamuri TharakaRamarao (senior NTR TDP founder) former chief minister of Andhra Pradesh

  • @chandrasekharrajupakalapat9508
    @chandrasekharrajupakalapat9508 2 หลายเดือนก่อน +1

    Vishnu kumar Raju garu really good legislature good discipline mla

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 2 หลายเดือนก่อน +5

    Police la udyogalu chala dayaniya sthithilo unnayi. Pani bharam, arakoravasathulu vetipai drushti pettali. Rajakiya nayakulu jokyam undakudadu.

  • @suvarnarajukokkiligadda212
    @suvarnarajukokkiligadda212 2 หลายเดือนก่อน +1

    జై అనిత అక్క

  • @dasarinagalakshmi2996
    @dasarinagalakshmi2996 2 หลายเดือนก่อน +8

    పోలిసులు కీ జీతాలు కంటే ఎక్కువ సంపాదిస్తూన్నరూ.
    దాని గురించి ఇబ్బంది ఉండదు

    • @sujatha28919
      @sujatha28919 2 หลายเดือนก่อน +3

      మా మా లాంటి నిజాయతి పరులు... జీతం తో బతికే వాళ్ళు ఉన్నారు sir... 🤝

    • @SATISHBIDDIKA-rp2og
      @SATISHBIDDIKA-rp2og 2 หลายเดือนก่อน

      అందరూ అలా ఉండరు.. సార్

  • @suriseetaram
    @suriseetaram 2 หลายเดือนก่อน

    భలే,
    అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నల కు ప్రశాంత వాతావరణంలో సవిస్తర సమాధానాలు ఇస్తారు, అలా ఇవ్వాలి అనే సాంప్రదాయాన్ని గత ఐదేళ్ళుగా జనం మరిచి పోయారు.
    అసెంబ్లీ కేవలం ఒక రణరంగం, అలగామూకలు బూతుపురాణాలు పోటీలుపడి వల్లించే కార్యక్షేత్రంగానే 2019 నుంచి పరిగణన లోకి వచ్చేసింది.

  • @tatendrabethabattula3240
    @tatendrabethabattula3240 2 หลายเดือนก่อน

    Super Annaya ❤❤❤❤❤

  • @SudharsanamMadhusudhanRaoPasal
    @SudharsanamMadhusudhanRaoPasal 2 หลายเดือนก่อน +4

    Madam is good Homeminister a the best

  • @paparaorali7413
    @paparaorali7413 2 หลายเดือนก่อน +4

    సభ చాలా చక్కగా జరుగుతుంది...సామాన్యులు కూడా చూసి అర్థం చేసుకోవచ్చు...

  • @yadalasai3657
    @yadalasai3657 หลายเดือนก่อน +1

    😂😂

  • @siddeswarkumarreddyboggula880
    @siddeswarkumarreddyboggula880 2 หลายเดือนก่อน

    అన్నీ కాలీలు ఉంటే జాబ్ నోటిఫికేషన్ వదలండి అంటే వాళ్ళని వీళ్ళని విమర్షిచడం కాదు నోటిఫికెటిన్ వదిలి చూపించండి

  • @narasimharaovanguri7759
    @narasimharaovanguri7759 2 หลายเดือนก่อน +1

    Great Honble Home Minister and Honble member Sri Vishnu Kumar Raju Garu

  • @venkatkandelli5029
    @venkatkandelli5029 2 หลายเดือนก่อน

    Good msg sir

  • @NSurendrarajReddy
    @NSurendrarajReddy 2 หลายเดือนก่อน +7

    సూపర్ రాజు గారు 🙏🙏🙏

  • @c.g.s.bhaskaravarmavarma1114
    @c.g.s.bhaskaravarmavarma1114 2 หลายเดือนก่อน +31

    Why not introduce battery operated scooters and cars to police.❤

    • @chaitanyavinay101
      @chaitanyavinay101 2 หลายเดือนก่อน +1

      Mileage ey radhu ,,waste

    • @saiayyappa2002
      @saiayyappa2002 2 หลายเดือนก่อน

      Sir it's election vehicles there are no ev stations in Andhra. Now we are on a very low budget.

    • @CherukuriSairam
      @CherukuriSairam 2 หลายเดือนก่อน

      Burden on govt

  • @anuseshreddy827
    @anuseshreddy827 2 หลายเดือนก่อน +1

    Police కి salary తో పనేంటి... భయపెట్టి or ఏరికించి సంపాదిస్తారు కదా...

  • @FarooqShaik-z2z
    @FarooqShaik-z2z 2 หลายเดือนก่อน

    టైం పాస్ బ్యాచ్..

  • @SANGHAMAHESH.M
    @SANGHAMAHESH.M 2 หลายเดือนก่อน +1

    ఒకటే పోలీస్ విధానం తీసుకు రండి మేడం

  • @BVenkatasubbiah-e2d
    @BVenkatasubbiah-e2d 2 หลายเดือนก่อน +48

    20000,కాళీ లు, ఏ ప్పు డు ప్రకటిస్తారు

    • @lakshmiperumallu1480
      @lakshmiperumallu1480 2 หลายเดือนก่อน +4

      బాగా తినటానికా

    • @suneetha5896
      @suneetha5896 2 หลายเดือนก่อน +1

      5 years lo ami jaragapoyina avvaru adagaledu

    • @ramakrishnatummala9197
      @ramakrishnatummala9197 2 หลายเดือนก่อน

      గడచిన 5 సంవత్సరాల్లో కనీసం 500 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. అప్పుడు ఎందుకు అడగలేదు.పోలీస్ సంఘ నాయకులు కూడా అడగలేదు. వైసీపీ సేవలో తరించారు.నిజమే , తగినంత సిబ్బంది లేకుండా పనిచేయటం కష్టమే.

  • @madhuingilela8905
    @madhuingilela8905 2 หลายเดือนก่อน +1

    Current outstanding employees gurinchi మాట్లాడండి sir

  • @khadeermd3515
    @khadeermd3515 2 หลายเดือนก่อน +3

    Vizag forest area and all forest area lo ganjai pai strict action tisukondi...

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 หลายเดือนก่อน +7

    ఇప్పుడు రిక్రూట్మెంట్ చేయవచ్చు కదా

  • @rajaborugadda6302
    @rajaborugadda6302 2 หลายเดือนก่อน +3

    😮😮😮😮😮😮😮😮😮శభాష్ బీజేపీ ఎమ్మెల్యే గారు హోం మినిస్టర్ గారు కి హింట్ ఇచ్చారు 👍👍👍👍. పోలీసులు కూడా మనుషులే కదా హోం మినిస్టర్ గారు 😅😅😅😅

  • @mgprakas
    @mgprakas 2 หลายเดือนก่อน +25

    Anitha is doing good ❤

  • @jyothireddy7996
    @jyothireddy7996 2 หลายเดือนก่อน +1

    Police nu namee stage lo janalu leru

  • @eswareathakota7947
    @eswareathakota7947 2 หลายเดือนก่อน +1

    సూపర్ madam

  • @k.k.venkatramana4053
    @k.k.venkatramana4053 2 หลายเดือนก่อน

    Good question MLA sir, thanks to HM madam.... VR లో పెట్టి జీతాలు ఆపడం చాలా బాధాకరం, ..police అనేది వ్యక్తులు కాదు..govt system..

  • @pvnkrishna
    @pvnkrishna 2 หลายเดือนก่อน

    పోలీసులు ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలను ప్రస్తావించి క్రింద స్థాయి పోలీసు సిబ్బంది దృష్టిలో అందనంత ఎత్తుకు ఎదిగారు. విష్ణుకుమార్ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు
    డాక్టర్ పి వి ఎన్ కృష్ణ

  • @devarushireddydevarinti3813
    @devarushireddydevarinti3813 2 หลายเดือนก่อน +1

    Ayyanna paathrudu thatha keep anitha aunty 💯🤣🤣🤣🤣

  • @armugamkumaraswamy6995
    @armugamkumaraswamy6995 2 หลายเดือนก่อน +1

    Tqqq sir

  • @eswararao8732
    @eswararao8732 2 หลายเดือนก่อน

    Mantri garu namaste na Home Guard job, Chinna porapatu chesanu ani case vesi HG nunchi remove chesaru. Kani court lo nannu nidhoshiga terupu echaru. Aina sare na HG job naku evvadam ledu. Nenu 12 years nunchi poraduthunnanu na HG job naku eppinchandi madem chala problems lo vunnanu. From Eluru.

  • @konakrishnaveni1279
    @konakrishnaveni1279 2 หลายเดือนก่อน +1

    Thanksyou

  • @ranganadhyadavalli8681
    @ranganadhyadavalli8681 2 หลายเดือนก่อน

    రాజు గారు ఇరగదీశారు...👌👌👌

  • @satishxoxox
    @satishxoxox 2 หลายเดือนก่อน +15

    ఇప్పటివరకు అరెస్ట్ లేవు......సిగ్గు లేకుండా నవ్వులు......మన స్టేట్ situation ఎన్టీ...

  • @ANJINIHANUMANVASU-zl9on
    @ANJINIHANUMANVASU-zl9on 2 หลายเดือนก่อน +11

    విలన్ లేని సినిమా, ప్రతిపక్షం లేని అసెంబ్లీ బాగోదు.

    • @KandarpaSubramanyam
      @KandarpaSubramanyam 2 หลายเดือนก่อน +2

      Opposite leader will not come

    • @gnm4558
      @gnm4558 2 หลายเดือนก่อน

      @@ANJINIHANUMANVASU-zl9on మొదటి రోజు అసెంబ్లీ కి వైసీపీ వాళ్ళు వెళ్లారు..అసెంబ్లీ మీడియా కనీసం వాళ్ళ మొహాలు కూడా ప్రజలకు చూపించలేదు...2014. 19 లో వైసీపీ 67 మంది ఎంఎల్ఏ లు వెళ్ళినప్పుడు ఏమీ జరిగిందో...ఇప్పుడు 11 మంది వైసీపీ ఎంఎల్ఏ లు అసెంబ్లీ కి వెళితే అంతకంటే ఘోరంగా వారి పరిస్తితి వుంటుంది.

  • @KarriRavi-sf9qz
    @KarriRavi-sf9qz 2 หลายเดือนก่อน +5

    Super

  • @SrinivasGuptaTavva
    @SrinivasGuptaTavva 2 หลายเดือนก่อน +3

    Beautyful.home.akka

  • @kedarisettinageswararao9722
    @kedarisettinageswararao9722 2 หลายเดือนก่อน

    ఈ విషయం లో చాలా బాగా చెప్పారు

  • @tuurpuleekharti5624
    @tuurpuleekharti5624 2 หลายเดือนก่อน +1

    సార్ పోలీసు వారి అవసరతలు చాలా బాగా వివరించారు

  • @satyadevaprabhuvu
    @satyadevaprabhuvu 2 หลายเดือนก่อน +36

    లంచాలు మరిగిన పోలీసోళ్లకు ఇంకా జీతాలు ఎందుకు....... ఏదోబొక్క.... తప్ప.... ప్రతీ పోలీస్ హయ్యర్ ఆఫీసర్స్ మీద సిబిఐ రైడింగ్ జరిపితే అప్పుడు తెలుస్తుంది... వాళ్ళు ఎంత నిజాయితీ గా ప్రజలకి ఉపయోగ పడుతున్నారో...... రెవిన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇంతే.... విష్ణు కుమార్ రాజుగారు ఈ విషయం కూడా సభా దృష్ఠుకి తెస్తే ఇంకా బాగుండేది...... ఏది ఏమైనా... ప్రజలు మీకు దోచుకోవడానికి అవకాశం ఇచ్చారు.... బాగా దోచుకోండి.....

    • @bagadmithikela5277
      @bagadmithikela5277 2 หลายเดือนก่อน +2

      Jeethalu , DA lu , vehicle charges ki amount ekkuva isthe lanchaalu theesukovadam konthavarakaina thagguthundhi

    • @rohith12823
      @rohith12823 2 หลายเดือนก่อน

      ​@@bagadmithikela5277corruption ఏమీ తగ్గదు andi...jobs ఇవ్వాలి...జీతాలు, promotions ఇవ్వాలి.అది చాలు... ఎందుకంటే corruption cancer లాగా spread అయింది..

    • @familymembers4
      @familymembers4 2 หลายเดือนก่อน +1

      Tammudu nv assalu evariki lancham ivvaku..repu neeku emanna job vaste nv kooda lancham theeskoku.....incase evaranna adigithee ventane social media lo petti complaint raise chey...

  • @DRatnakumar-h9y
    @DRatnakumar-h9y 2 หลายเดือนก่อน +2

    పోలీస్ డిపార్ట్మెంట్ కు కొత్త వెహికల్స్ వస్తే వాటిని CI, DSP లకు ఇస్తారు, మినిస్టర్స్ ఎస్కార్ట్స్ కు మాత్రం పాత వెహికల్స్ ఇస్తారు.

  • @JambukavinodvinodVinod
    @JambukavinodvinodVinod 2 หลายเดือนก่อน +3

    తెలంగాణలో టిడిపి అండ్ బిజెపి రెండు పోటీ చేసి తెలంగాణలో కూడా ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని రావాలి 2029 నాటికి

  • @pumeshchandra7343
    @pumeshchandra7343 2 หลายเดือนก่อน +19

    పంతులమ్మ గౌరవమైన హోమ్ మినిస్టర్ పదవి..
    గౌరవం పెంచుకునే విధంగా హుందాగా ఎక్కడ... ప్రజల మాట.

  • @Kanakaeswar-x4w
    @Kanakaeswar-x4w 2 หลายเดือนก่อน +1

    TDP rowdyism chestundi....media mundu pativrataha kaburlu chebutundi...... prajalu ilanti vallane nammutaaru

  • @FIRECAREMIC_SHORTS
    @FIRECAREMIC_SHORTS 2 หลายเดือนก่อน +1

    Idhyem assembly ra babu.. Villey questions vesukoni villey samadhanallu chebutaru😂😂😂😂

    • @mallikarjunram3897
      @mallikarjunram3897 2 หลายเดือนก่อน

      Mari 420 gaadu assembly nunchi paaripothe yetla

  • @Parasiva-t2t
    @Parasiva-t2t 2 หลายเดือนก่อน

    నాయకుల రక్షణ మాత్రమే రక్షకబట్లు కారాదు

  • @kandalavenkateshwarlu1524
    @kandalavenkateshwarlu1524 2 หลายเดือนก่อน +2

    Home Minister has to Concentrate on to strengthen the Police Transport Organisation .

  • @rabbanishaik9342
    @rabbanishaik9342 2 หลายเดือนก่อน +1

    గుడ్ సెషన్