AP : కంచుకోటల్లో కూడా వైసీపీకి షాక్ ఎందుకు తగిలింది..? | Ntv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 มิ.ย. 2024
  • For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    AP : కంచుకోటల్లో కూడా వైసీపీకి షాక్ ఎందుకు తగిలింది..? | Ntv
    #ysjagan #ycp
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp

ความคิดเห็น • 74

  • @narasimharaoswargam7684
    @narasimharaoswargam7684 3 วันที่ผ่านมา +28

    నీలాంటి బాకా మీడియా వల్లే తేడా వచ్చింది

  • @narasimhanamala664
    @narasimhanamala664 3 วันที่ผ่านมา +9

    తేడా ఏమిటి అంటే కార్యకర్త ముఖ్యం అది

  • @chandu3695
    @chandu3695 3 วันที่ผ่านมา +14

    Reddy nii patinchukoku potha antha

    • @saitejreddy5966
      @saitejreddy5966 2 วันที่ผ่านมา

      Yes

    • @sivamohanvarma8737
      @sivamohanvarma8737 7 ชั่วโมงที่ผ่านมา +2

      Anni posts lo reddys a kada unnadhi..Inka em kavali..state ni raasi icheyala?

  • @anilraparla8133
    @anilraparla8133 4 ชั่วโมงที่ผ่านมา +1

    ఇవ్వాల్సిన చోట ఓసీ ఎమ్మెల్యే సీటు ని ఎస్సీలు బీసీలు సీట్లు ఇవ్వడం వల్ల వైసీపీ ఓడిపోయింది 😂

  • @dayakarreddy7329
    @dayakarreddy7329 วันที่ผ่านมา +5

    1) రామతీర్థం లో తెగిన శ్రీరాముని తలను
    అడుగు ఎందుకు ఓడామో
    2). అంతర్వేదిలో కాలిపోయిన రథాన్ని
    అడుగు ఎందుకు ఓడామో
    3). కనకదుర్గమ్మ గుడిలో పోయిన నగలను అడుగు ఎందుకు ఓడామో
    4). నువ్వు హింసిస్తే చనిపోయిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీని అడుగు ఎందుకు ఓడామో
    5). మధ్యం రేట్లు మీద ప్రశ్నించి చనిపోయిన ఓం ప్రకాష్ ని అడుగు ఎందుకు ఓడామో
    6). మీరు కిరాతకంగా చంపిన తోట చంద్రయ్య కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో
    7) చనిపోయిన అబ్దుల్ సలాం ను , మిస్బని , పాములు మునయ్యలని అడుగు ఎందుకు ఓడామో
    😎 ఇసుక దందా గురుంచి ప్రశ్నిస్తే శిరోముండనం చేసిన ప్రసాద్ నీ అడుగు ఎందుకు ఓడామో
    9) మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి తగల పెట్టిన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో
    10) పుంగనూరు లో కుప్పం నుంచి రాజమండ్రి కి వెళ్తున్న తెలుగుదేశం కార్యకర్తల బట్టలను ఊడదియిచ్చిన రాజకీయ గుండా మూకాల అరాచకాలను అడుగు ఎందుకు ఓడామో
    11) మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ అయిన కిరణ్ ఫ్యామిలీ ని అడుగు ఎందుకు ఓడామో
    12) బీళ్ళు గా మారిన పొలాలను అడుగు ఎందుకు ఓడామో
    13) పూర్తి కాని పొలవరాన్ని అడుగు ఎందుకు ఓడామో
    14) ఆగిపోయిన సాగు, తాగు నీటి ప్రాజెక్ట్ లను అడుగు ఎందుకు ఓడామో
    15) నెల జీతం వస్తుందో రాదో అని ఎదురు చూసే ఉద్యోగస్తులను
    అడుగు ఎందుకు ఓడామో
    16) కల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
    17) ఉద్యోగాలు లేక వేదన పడ్డ నిరుద్యోగ యువత ని అడుగు ఎందుకు ఓడామో
    18) గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
    19) నువ్వు చెప్పిన మూడు రాజధానులని అడుగు ఎందుకు ఓడామో
    20) అన్న కాంటీన్ మూసేస్తే ఆకలితో అలమటించిన పేదలను అడుగు ఎందుకు ఓడామో
    21) వాక్ స్వాతంత్రం కోల్పోయిన ప్రజలని అడుగు ఎందుకు ఓడామో
    22) 5 సంllలు భయపడుతూ బతికిన జనాలని అడుగు ఎందుకు ఓడామో
    23) నువ్వు గంజాయి మత్తులో ముంచిన పిల్లల తల్లులను అడుగు ఎందుకు ఓడామో
    24) చంపబడ్డ నీ బాబాయి ఆత్మని అడుగు అడుగు ఎందుకు ఓడామో
    25) నువ్వు వదిలేసిన నీ చెల్లి, తల్లిని అడుగు ఎందుకు ఓడామో
    26) నువ్వు కలవని నీ MLA లు, MP లను అడుగు ఎందుకు ఓడామో
    27) నువ్వు దూరం చేసుకున్న రెడ్లను అడుగు ఎందుకు ఓడామో
    28) నువ్వు సర్వే పేరుతో/ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టం పేరుతో అక్రమంగా ఆక్రమించాలనుకొన్న భూముల యజమానులను అడుగు ఎందుకు ఓడామో
    29) శాసనసభలో మర్యాద లేకుండా ఆడవారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీ గాడిని అడుగు ఎందుకు ఓడామో
    30) చంద్రబాబుని అనునిత్యం, 420 నా ₹#@ అని అవమానించిన నానీ గాడిని, రోజాని, పోసానిని, అడుగు ఎందుకు ఓడామో
    31) నువ్వు నీ సహచరులు సృష్టించిన పొలిటికల్ టెర్రరిజం ని అడుగు ఎందుకు ఓడామో
    32) RRR ని చిత్రహింసలు పెట్టిన నీ గూండా పోలీసులను అడుగు ఎందుకు ఓడామో
    33) నువ్వు నీ మనుషులు మింగేసిన గనులను అడుగు ఎందుకు ఓడామో
    34) ఇన్ని జరుగుతుంటే చూస్తూ నవ్వుకున్న నిన్ను నువ్వే అడుగు ఎందుకు ఓడామో
    రాస్తే 100 పేజీల పుస్తకం అవుతుంది..

  • @dhanahraju3564
    @dhanahraju3564 2 ชั่วโมงที่ผ่านมา

    వాళ్లు తవ్వుకున్న గోతిలో వాల్లే పడుతున్నారు
    దీనిలో విచిత్రం ఏముంది

  • @Attackerr
    @Attackerr 2 วันที่ผ่านมา +2

    Durmargam lo nadicharani inka thelusukoleda or thelisinaa oppukovatleda?? 😂

  • @dk1901
    @dk1901 3 ชั่วโมงที่ผ่านมา +1

    Epudu potaadaa ani pressure cooker lo vunnatlu kurchunnaru janam

  • @ksubrahmanyam7747
    @ksubrahmanyam7747 2 วันที่ผ่านมา +1

    సమీక్ష ఎందుకు ఇంకా అర్ధ అయింది కదా

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 3 ชั่วโมงที่ผ่านมา +1

    శ్రీ రెడ్డి,,, కొడాలి నోటి దూల

  • @N-ri1os
    @N-ri1os 32 นาทีที่ผ่านมา

    Development ledu. Revenge politics. Tax payers money is wasted.

  • @chandu3695
    @chandu3695 3 วันที่ผ่านมา +5

    Okanakodu ana reddi nii patinchukunada ledu

  • @sarithasaritha2684
    @sarithasaritha2684 2 วันที่ผ่านมา +2

    Evm mahathyam

  • @AmrishPuri54169
    @AmrishPuri54169 3 วันที่ผ่านมา +30

    Vizag Steel plant పడేసి జాగన్ City కడతాడంట...Steel plant విలువ తెలుసా చవటకి... వాడికి ఓటు వేసినందుకు సిగ్గుగా ఉంది.

    • @Blackcaps7420
      @Blackcaps7420 3 วันที่ผ่านมา +10

      Jagan neetho cheppada ? Lekapothe nuvvu vinnava ?

    • @laksmiharinichopperla2709
      @laksmiharinichopperla2709 3 วันที่ผ่านมา +1

      @@Blackcaps7420 mana anna goddallatho nariki champina sontha babai vachi cheppadu.

    • @Blackcaps7420
      @Blackcaps7420 3 วันที่ผ่านมา +1

      @@laksmiharinichopperla2709 auditory hallucination ?

    • @laksmiharinichopperla2709
      @laksmiharinichopperla2709 3 วันที่ผ่านมา +1

      @@Blackcaps7420 neelanti vallu vundabatte mana anna ap ki africa model three capitals teesuku vachadu.

    • @Blackcaps7420
      @Blackcaps7420 3 วันที่ผ่านมา

      @@laksmiharinichopperla2709 adhi Africa kadandi , south Africa
      Capital decentralisation suggest chesindi yevaru ?
      Siva Rama krishna committee or narayana committee ?
      Bifurcation appudu assembly lo JP loksatta ) kuda ade cheppadu high court oka chota , secretariat inko chota , assembly inko chota undali ani
      Kani mana visionary Babu garu , Fertile lands ni land pooling chesi akkada capital annaru choodandi aha adbutham.

  • @obuleshperumalla-nn3em
    @obuleshperumalla-nn3em 6 ชั่วโมงที่ผ่านมา

    ఉచిత హామీల వలన

  • @kazanagamani5651
    @kazanagamani5651 วันที่ผ่านมา

    Sir booths lo prati assembly segment lo nu 4,5 thousand votes ni kootami ki vesaaru, manifesto taruvaata prati assembly segment lo nu 8,9 thousand votes direct gaa YCP nunchi kootami ki maaraaru yes rendu reasons tho prati assembly segment lo nu kootami ki 8000+8000 = 16000 transfered votes+4000 non residents votes kalipi 20000 votes perigi poyaayi

  • @ramreddynagendla8040
    @ramreddynagendla8040 วันที่ผ่านมา +1

    ఒక్కడే కారణం వాడే జగన్

  • @janibattula5729
    @janibattula5729 8 ชั่วโมงที่ผ่านมา

    EVM ల్లో తేడా వచ్చింది.

  • @anji662
    @anji662 2 วันที่ผ่านมา +1

    Evm tempering

  • @karunakarvullamparthi4218
    @karunakarvullamparthi4218 2 วันที่ผ่านมา +2

    EVM affect 😢😅

    • @arjunvikshya7904
      @arjunvikshya7904 2 วันที่ผ่านมา +2

      😂😂avunuu 2019 lo jarigindi😂😂

  • @vattimillipadminivineetha214
    @vattimillipadminivineetha214 4 ชั่วโมงที่ผ่านมา

    Evm mahima

  • @guthikondavenkatanarayana6156
    @guthikondavenkatanarayana6156 3 วันที่ผ่านมา +3

    Papalu

  • @pavan9627
    @pavan9627 2 วันที่ผ่านมา

    Jai EVM Jai Modi

  • @pjana3772
    @pjana3772 3 วันที่ผ่านมา +6

    Evm Tamper

  • @nagalingamanandakumar3883
    @nagalingamanandakumar3883 2 วันที่ผ่านมา

    Anti vundi i.e. Rajadhani. Employees. TDP vallani target chesi vallanu chala ibbandi pettaru arrest chesaru. Roja.kodali Nani. Abmari rambabu.anilkumar yadav.perninani.amarnadh valla noti durusu valla

  • @SivaChaitanyaS
    @SivaChaitanyaS 2 วันที่ผ่านมา +1

    Eppudiki ayina telusu Kuntaru janam

  • @subhanmabu1066
    @subhanmabu1066 3 วันที่ผ่านมา +7

    Evm theda Mama

    • @sriram-zp9yd
      @sriram-zp9yd 3 วันที่ผ่านมา +6

      2019 లో కూడా నా

    • @subhanmabu1066
      @subhanmabu1066 3 วันที่ผ่านมา +1

      @@sriram-zp9yd apudu ade ite ipudu anduku odipotadu BJP frnds kada

    • @sriram-zp9yd
      @sriram-zp9yd 3 วันที่ผ่านมา +3

      @@subhanmabu1066 2019 లో ఏమి జరిగిందో. ఇప్పుడు అదే జరిగింది. అప్పుడు జగన్ నీ కావాలని 151 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు వద్దనుకుని 11 సీట్లు ఇచ్చారు. మనకి నచ్చినా నచ్చక పోయినా అదే నిజం

    • @subhanmabu1066
      @subhanmabu1066 3 วันที่ผ่านมา +1

      @@sriram-zp9yd pichi package fan s

    • @Ramesh-gp5zo
      @Ramesh-gp5zo 3 วันที่ผ่านมา

      2019 కూడా కదా

  • @vikkydusi505
    @vikkydusi505 2 วันที่ผ่านมา +1

    EVM la valla gelicharu.

    • @arjunvikshya7904
      @arjunvikshya7904 2 วันที่ผ่านมา +2

      Yeaah anduke 2019 lo 420 gaadiki Anni seats vachaay 😂😂

  • @viswaksenareddy
    @viswaksenareddy 3 วันที่ผ่านมา +14

    EVM ల గోల్ మాల్ 😢

    • @ahmedshareef9159
      @ahmedshareef9159 3 วันที่ผ่านมา +15

      జ్ఞానం, విషయం ఉన్నా ఓటమిని ఒప్పుకోడానికి.. కులం అడ్డుపడుతుంది కదా రెడ్డి గారు😉

    • @Blackcaps7420
      @Blackcaps7420 3 วันที่ผ่านมา +2

      @@ahmedshareef9159 2019 lo EVM meeda doubt padina CBN & PK ki kuda kulam addupadinatlena 😂
      Choodham NDA em chesthundo e 5 years lo

    • @Ramesh-gp5zo
      @Ramesh-gp5zo 3 วันที่ผ่านมา

      2019 ఈవీఎం గోల్ మాల్ కదా

    • @ahmedshareef9159
      @ahmedshareef9159 3 วันที่ผ่านมา +1

      @@Blackcaps7420 ఎవరూ ఏమీ చేయలేరు బ్లాక్ క్యాప్పు, అన్నీ జనాలు నిర్ణయిస్తారు, వాళ్ళ నిర్ణయానికి తల వంచాల్సిందే ఎవడైనా...నువ్వు నేను చెప్పేవి చెల్లవు.

    • @jeevan1327
      @jeevan1327 3 วันที่ผ่านมา

      ​@@Blackcaps7420Poor fellow jagan faced 2019 elections without Power and contested as single, How is it possible to hack or tamper or change EVM'S without support of EC and Central Government ??

  • @Andhra899
    @Andhra899 3 วันที่ผ่านมา +2

    కరోనా సోకిన వారు ఒక్కో ఇంజక్షన్ 50వేల నుండి 1లక్ష వరకు ఒక్కొక్కరు 6నుండి 8ఇంజెషన్ల వరకు బ్లాక్ మార్కెట్లో కొని ప్రాణాలు నిలుపుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా....బ్లాక్ మార్కెట్ ఆపలేక ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. వారంతా గుర్తు ఉంచుకొని కూటమి కి ఓట్లు గుద్దారు..

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 3 วันที่ผ่านมา

    Manodu bayata mangalarame😊intllonu mangalarame😊😊

  • @lokavarapubangarunaidu9424
    @lokavarapubangarunaidu9424 3 ชั่วโมงที่ผ่านมา

    Only reason bolli kushti chamba evms