@@AnithaKanthala-tu9wuoka question aduguthanu,miru chadhuvukunna vaarilaga unnaru kada! Ans chepandi Present who is the Deputy Chief Minister of Andhra Pradesh,madam?
చివరికి వైసీపీ రెడ్లు ఆడినా నాటకం లో పావుగా మారి సొంత వర్గం చేత ఈసడింపబడి చరిత్ర హీనుడిగా మిగిలిపోయిన మాజీ కిర్లంపూడి మునసబు గారి అబ్బాయి పద్మనాభ రెడ్డి కానీ ఇంత చరిత్ర హీనం లో కూడా ఒక గొప్ప సత్యం వెలికితీసాడు ఏదైనా పని అనుకోని సాదించుకోలేకపోతే రెడ్డి అనే పేరు పెట్టుకోవచ్చు నాకు ఫలానాది చేతగాకపోతే నా పేరు రెడ్డిగా మార్చుకుంటాను " అని ముద్రగడ ఛాలెంజ్ చెయ్యడం, ఇప్పుడు నిజంగానే అలా మార్చుకునే ప్రయత్నాలు చెయ్యడం రెడ్డి కులాన్ని అవమానించినట్లుగా ఉంది. రేపు సురేష్ అనే యువకుడు " నేను పాస్ కాలేకపోతే సురేష్ రెడ్డి అని పెట్టుకుంటాను " అని ప్రతిన బూనొచ్చు, సుభాష్ చంద్రబోస్ అనే ప్రభుత్వ ఉద్యోగి " నాకు ప్రమోషన్ కొట్టడం చేతకాకపోతే నేను సుభాష్ రెడ్డి అని పెట్టుకుంటాను " అని తొడగొట్టొచ్చు. మార్టిన్ అనే ఒక ర్యాప్ గాయకుడు " నా ర్యాప్ సాంగ్ తో జనాన్ని మెప్పించలేకపోతే నా పేరు మార్టిన్ రెడ్డి గా మార్చుకుంటాను " అని తప్పతాగి ఛాలెంజ్ చెయ్యొచ్చు. ఇది ఇలాగే కొనసాగితే "రెడ్డి" అనేది పనికిమాలిన తనానికి మారుపేరు అయ్యే అవకాశం చేసి పడేసాడు. ఫెయిల్ అయిన ప్రతి ఒక్కడినీ అందరూ "రెడ్డి" అని పిలిచే ప్రమాదముంది. అప్పుడు సమాజంలో ఎక్కడ చూసినా శ్రీ రెడ్డి, పంచ్ ప్రభాకర్ రెడ్డి, పద్మనాభ రెడ్డి లాంటి వాళ్ళు మాత్రమే మిగులుతారు.
@@sambayamparala3001 పంచ్ ప్రభాకర్ అనేవాడు రెడ్డి కాదని నీకు ఎవడు చెప్పాడు? వాడి ఇంటి పేరు తో సహా వాడి పుట్టు పూర్వోత్తరాలు నేను చెప్పగలను వాడి పూర్తీ పేరు చీనేపల్లి ప్రభాకర్ రెడ్డి, చిలకపాటి వారి పల్లి,. సదుం మండలం, చిత్తూర్ జిల్లా వాడి మీద ఒక కేసు ఫైల్ చేసే క్రమం లో ఈ అడ్రస్ వెతికి పట్టుకున్న. తెలిసి తెలియక గెలుక్కొని నీవు ఎందుకు ఎదవ అవుతావు ?
పెద్దాయనకు ఏజీ ప్రాబ్లం మైండ్ దొబ్బింది వదిలేయండి వైసిపి వాళ్ళ దగ్గర జగన్ దగ్గర 100 కోట్ల ప్యాకేజీ తో ఆయన సామాజిక వర్గానికి అన్యాయం చేయాలని చూసిన ఈ పెద్దమనిషి
కులం important, కాదు,మతం important కాదు, ప్రాంతం important కాదు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే నిజమైన మనిషి లక్షణం సర్,మీరు చాలా గ్రేట్ సర్🙏🙏🙏🙏 జై ముద్రగడ పద్మనాభం సార్
@@praveengundla7212Pawan Kalyan kapula kosam emi chesado cheppu and chandra babu emi chesado cheppu. Ycp government kapula ki carporation erpatuchesindhi and valla ki yearly once 15k ichindhi
దయచేసి టీవీ & పవన్కళ్యాణ్ సార్ ఫాన్స్ వారు ఇంకేమి అనకండి పెద్దాయన ఎదో అనేసారు..ఒక తండ్రి గా భావించి.. కలిసి ఉండేలా, అయన సూచనలు మనకు అవసరం అనేలా చుడండి, ఎందుకు అంట్టే ఆయన కుమార్తె దూరంగా ఉండటం, ప్రజలు దూరం చేయడం, బాధాకరం, ఈ వయసులో ఆయన ఏదైనా చేసుకుంటే.. ఆ పాపం మనది కాకూడదు.. అని నా భావన.. ప్లీజ్ లీవిట్ 🙏🙏🙏🙏
🫵 జరగాల్సిందే జరిగింది....నోటి దురద ఎక్కువై నాలుకే సెప్టిక్ ఐంది.... కూతురు ఛీ అందీ ...కోనసీమ ఏకాకి చేసింది ....కులం బహిష్కరించింది పార్టీలో చెంచాగిరి ఉప్మా కడుపులో తిప్పింది...జనానికి ఈయన తీరు వాంతిరప్పించిందీ... మొత్తానికి ఈ ప్రస్తావన అనవసరం జనానికి ఈ పేరే వినిపించడం ఇష్టంలేదు మీ మీడియాలకి ఈ పనికిమాలిన విషయాలు తప్ప ప్రజాసమస్యలు పట్టవా🫵
అందరూ క్షమించి ముసలాయనము వదిలేయండి.. ఆయనకి మనకీ తేడా ఉండాలిగా .. వదిలేయండి .. ఎన్డీయే గెలిచింది చాలు .. మనం చేసుకోవలసిన పనులు చలా ఉన్నాయ్ వాటిమీద దృష్టి పెడదాం
కల చెదిరిందీే ( వంగా గీత ఓడింది),కథ మారింది(కూటమి అధికారం లోకి వచ్చింది).కన్నీరే ఇక మిగిలింది(కూతురు ఛీ అంది. పేరు మారింది.రెడ్డి కులం వెలి వేసింది). ఇదీ ముద్ర గడ జీవితాంతం పాడు కోవలసిన పాట(దేవదాసు మళ్లీ పుట్టాడు చిత్రం లోనిది). అలా కాకుండా లవకుశ సినిమా లోని"' ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించేదరు.విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించె దరు""' అనే పాట ఎన్నికల ముందు పాడుకుని ఉంటే ముద్ర గడ కి ఈ మానసిక క్షోభ వచ్చేది కాదు. ఒట్టి అహంకారి!!😂
వయసున్న వ్యక్తి మీద మీ ప్రచారం బాగోలేదు ఇంట్లో ఉన్న వాళ్ళని వీధిలోకి లాగుతున్నారు చానల్స్ వచ్చాక ప్రజా వ్యవస్థలు ఎన్ని బ్రష్టు పట్టి పోయిన వి ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా పదే పదే సోషల్ మీడియాలో చూపించడం వల్ల ప్రజల్లో మనస్పర్ధలు ఎక్కువగా వస్తున్నాయి పెద్దాయన చూడకుండా పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా తిడుతున్నారు రాజకీయాలు విలువలు కోల్పోతున్నారు ప్రజాస్వామ్యంలోనే మార్పులు తీసుకు రావడానికి ప్రయత్నించండి మీడియా వాళ్ళు
ఆయన మీద వయస్సుతో గౌరవం లేకుండా చేస్తున్న పవన్ కళ్యాణ్ కార్యకర్తలు అధికారం కి వచ్చిన వీళ్ళ బుద్ధి మారలేదు పవన్ కళ్యాణ్ స్పందించేలా మీడియా వారు దాని మీద చూపించండి ఆయన పేరు మీద కాదు ఈ ప్రచారం వల్ల ప్రజల్లో ఉన్న ప్రేమానురాగాలు పోతున్నాయి
నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉండే వారు కాదు. వయసు మీద ఉన్న గౌరవం కూడా పోయింది. పేరు మార్చినంత మాత్రం సరిపోదు. బుద్ధి కూడా మారాలి. వయసు రాగానే సరిపోదు. అవినీతి పరులు వద్ద చేరితే వీళ్ళ పరువు పోయింది. మంచికి మంచి, చెడుకి చెడు జరిగి తీరుతుంది.
Maata medha undatam antha easy kadhu . Huge respect to him. World might laugh at you now but hopefully you will get opportunity to show world who you are mudragada garu.
పవన్ కళ్యాణ్ గారు ప్రత్తిపాడు నియోజకవర్గం లో పోటీ చేయలేరు కదా పద్మనాభం గారి నియోజకవర్గం ప్రత్తిపాడు కదా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే నువ్వెందుకు అలా చచ్చిపోతావ్ పద్మనాభo గారు మన పరువు ఎలా పోయిందంటే ఒక ఆడదాని చేతిలో వాడి పోవడం పదివేల ఓట్లతో ఆటో తిరగబడ్డాం ఇదండీ మనకున్న గౌరవం.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాగా కాకుండా మాటమీద నిలబడ్డ గొప్పోడుగా నిలబడ్డాడు, ఈ జన్మకి ఇది చాలదా? చంద్రబాబు లాగా కలకాలం బతకడం కంటే ముద్రగడ లా ఆర్నెల్లు బతికినా చాలు అనేలా మాట మీద నిలబడ్డాడు,2029లో పవన్ కళ్యాణ్ పై పోటీ చేసి పవన్ కి డిపాజిట్ కూడా రాకుండా ఓడించి, వైసీపీ ప్రభుత్వం లో కీలక మంత్రిగా నియమింప బడటం ఖాయం, జై ముద్రగడ 💪💪
ఎందుకండీ మరీ ఇంత సున్నిత మనస్తత్వం తో, రాష్ట్రం లో వదిలేయండి, కిర్లంపూడి లోనే ఇబ్బంది కదా మీరు ఇలా చేస్తే... ఇన్నాళ్లు రాజకీయాలలో ఎలా ఇమడగలిగారు సార్... మీరు ఎప్పుడూ కాపునేత గా ఉండాలి, రాజకీయాలు శాశ్వతం కాదు సార్...
ముఖ్యంగా టీడీపీ వారు , జనసేన వారు మంచి చేసు కోవాలి... అదే పెద్ద టాస్క్... జగన్ ఇలాంటి వారు దూరంగా వుంటే ...అప్పుడు జగన్ బలం ఏమీ వుండదు గా...!!! పవన్ ఎదగడం చాలా శుభ సూచకం....
సిగ్గు లేదు. ఇంత వయసు వచ్చాక ఈ మాటలు అవసరమా?
ముద్రగడకి చిప్ప మిగిలింది
Pk cm cm cm😂😂😂😂😂😂,pk ki em migilindhi chippa migilindhi
Correct
@@AnithaKanthala-tu9wuoka question aduguthanu,miru chadhuvukunna vaarilaga unnaru kada! Ans chepandi
Present who is the Deputy Chief Minister of Andhra Pradesh,madam?
@@prasanth2475answer cheppaledhu le bro.. daniki telisina😂
U mean chrilapalli chippa@@AnithaKanthala-tu9wu
అద్దెకి ఉద్యమాలు చేయబడును
kaastha upma pedithe chaalu andi. inkem akkarledhu.
😂😂😂😂😂😂😂
అవగాహనా రాహిత్యం పద్మనాభం గారిది... అస్సలు రాజకీయం సబ్జెక్టు మీద ఇసుమంతా అయినా తెలివితేటలూ లేవు...
రెడ్డి ఉద్యమం స్టార్ట్ చేయాలి అని కోరుకుంటున్నాం
😂😂😂
అందరికీ మూడు పెళ్లిళ్లు అనే ఉద్యమం స్టార్ట్ చెయ్యండి మీకు సూటవుతుంది
😂
Ego వల్ల నాశనం అయిపోయాడు👍👍
ఇతనికి రెస్ట్ అవసరం 👍👍
ఈడు కూడా రెడ్డి
Palaru. Brooooo
Reddy ante antha cheap ani artham
మా కాపు కు అత్యంత ప్రీతి పాత్రుడైన ముద్రగడ ఇక రెడ్డి గారు
ఎందుకండీ ఇక వదిలెయ్యండి. పెద్దాయన కదా. మళ్ళీ ఆత్మ క్షోభతో అవమానం భరించలేక ఏదైనా తీసుకోరాని నిర్ణయం తీసుకుంటే లేని పోని పాపం, బాధ.
చివరికి వైసీపీ రెడ్లు ఆడినా నాటకం లో పావుగా మారి సొంత వర్గం చేత ఈసడింపబడి చరిత్ర హీనుడిగా మిగిలిపోయిన మాజీ కిర్లంపూడి మునసబు గారి అబ్బాయి పద్మనాభ రెడ్డి
కానీ ఇంత చరిత్ర హీనం లో కూడా ఒక గొప్ప సత్యం వెలికితీసాడు ఏదైనా పని అనుకోని సాదించుకోలేకపోతే రెడ్డి అనే పేరు పెట్టుకోవచ్చు
నాకు ఫలానాది చేతగాకపోతే నా పేరు రెడ్డిగా మార్చుకుంటాను " అని ముద్రగడ ఛాలెంజ్ చెయ్యడం, ఇప్పుడు నిజంగానే అలా మార్చుకునే ప్రయత్నాలు చెయ్యడం రెడ్డి కులాన్ని అవమానించినట్లుగా ఉంది. రేపు సురేష్ అనే యువకుడు " నేను పాస్ కాలేకపోతే సురేష్ రెడ్డి అని పెట్టుకుంటాను " అని ప్రతిన బూనొచ్చు, సుభాష్ చంద్రబోస్ అనే ప్రభుత్వ ఉద్యోగి " నాకు ప్రమోషన్ కొట్టడం చేతకాకపోతే నేను సుభాష్ రెడ్డి అని పెట్టుకుంటాను " అని తొడగొట్టొచ్చు. మార్టిన్ అనే ఒక ర్యాప్ గాయకుడు " నా ర్యాప్ సాంగ్ తో జనాన్ని మెప్పించలేకపోతే నా పేరు మార్టిన్ రెడ్డి గా మార్చుకుంటాను " అని తప్పతాగి ఛాలెంజ్ చెయ్యొచ్చు.
ఇది ఇలాగే కొనసాగితే "రెడ్డి" అనేది పనికిమాలిన తనానికి మారుపేరు అయ్యే అవకాశం చేసి పడేసాడు. ఫెయిల్ అయిన ప్రతి ఒక్కడినీ అందరూ "రెడ్డి" అని పిలిచే ప్రమాదముంది. అప్పుడు సమాజంలో ఎక్కడ చూసినా శ్రీ రెడ్డి, పంచ్ ప్రభాకర్ రెడ్డి, పద్మనాభ రెడ్డి లాంటి వాళ్ళు మాత్రమే మిగులుతారు.
Panch prabhakar Reddy kadhu gurthu pettuko
Nee sollu velli evarikaina cheppuko
@@sambayamparala3001 పంచ్ ప్రభాకర్ అనేవాడు రెడ్డి కాదని నీకు ఎవడు చెప్పాడు? వాడి ఇంటి పేరు తో సహా వాడి పుట్టు పూర్వోత్తరాలు నేను చెప్పగలను వాడి పూర్తీ పేరు చీనేపల్లి ప్రభాకర్ రెడ్డి, చిలకపాటి వారి పల్లి,. సదుం మండలం, చిత్తూర్ జిల్లా వాడి మీద ఒక కేసు ఫైల్ చేసే క్రమం లో ఈ అడ్రస్ వెతికి పట్టుకున్న.
తెలిసి తెలియక గెలుక్కొని నీవు ఎందుకు ఎదవ అవుతావు ?
@@sambayamparala3001sollu kaadhura Babu dantlo last ki migiledhi vaalle 😂
నువ్వు ఏమి బాధ పడకు రెడ్డి కి వచ్చిన నష్టం ఏమి లేదు
చాలా మంది ఎన్నికల్లో ఛాలెంజ్ చేస్తారు కానీ మీలా ఇంత పౌరుషం గా ఉండరు సార్,మి మీ పౌరుషం లోనే అసలైన నిజాయితీ ఉంది సార్ 🙏🙏🙏🙏
రేడు గు పగలగొడతారు వేడిని😂
బుర్ర చెడిపోయి అనవసర సవాల్ చేశారు.ఆక్షేపణ పాలయ్యారు
మా కాపులకు వద్దు విడు
Yevadu kavali?
@@Analyzer2.0 pawan kalyan kavali
@@sankisets2368 kapu leader vangaveeti ranga ni yevadu murder chesaru?
@@Analyzer2.0nuvvemo?
Answer ledu adiki 😅@@Analyzer2.0
పెద్దాయనకు ఏజీ ప్రాబ్లం మైండ్ దొబ్బింది వదిలేయండి వైసిపి వాళ్ళ దగ్గర జగన్ దగ్గర 100 కోట్ల ప్యాకేజీ తో ఆయన సామాజిక వర్గానికి అన్యాయం చేయాలని చూసిన ఈ పెద్దమనిషి
Nuvvu oka Abba Amma ke putiunte valla medha pramanam chesi 100 crores theesukunnadu ani cheppu nenu cheptha theesukoledhu ani
జగన్ 100 కోట్లు ఇస్తాడా మరీ ను భలే చెప్పు తారు మీరు
మన దగ్గర ఉంటే లాకొంటాడు
మీకు ఆయనను అర్థం చేసుకొనేటంత వయసులేదు
కులం important, కాదు,మతం important కాదు, ప్రాంతం important కాదు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే నిజమైన మనిషి లక్షణం సర్,మీరు చాలా గ్రేట్ సర్🙏🙏🙏🙏 జై ముద్రగడ పద్మనాభం సార్
ఇచ‌్చిన మాట అంటే ఎవరికైనా ఉపయోగపడేదిగా ఉండాలి అప‌్పుడు ఇచ‌్చినమాట నిలబెట‌్టుకున‌్నాడు చాలా గొప‌్పోడు అంటారు వీడేంచేసి చచ‌్చాడు వేస్ట్ గాడు కాపుకులంలో పుట‌్టిన కాకి తూ వీడి బ‌్రతుకు చెడ
@@praveengundla7212kapula kosam udhyamum naduputhunte nuvvu evadi sanka nakav
@@praveengundla7212Pawan Kalyan kapula kosam emi chesado cheppu and chandra babu emi chesado cheppu. Ycp government kapula ki carporation erpatuchesindhi and valla ki yearly once 15k ichindhi
Make echinda anadari lo mamu kadaa@@sambayamparala3001
దయచేసి టీవీ & పవన్కళ్యాణ్ సార్ ఫాన్స్ వారు ఇంకేమి అనకండి పెద్దాయన ఎదో అనేసారు..ఒక తండ్రి గా భావించి.. కలిసి ఉండేలా, అయన సూచనలు మనకు అవసరం అనేలా చుడండి, ఎందుకు అంట్టే ఆయన కుమార్తె దూరంగా ఉండటం, ప్రజలు దూరం చేయడం, బాధాకరం, ఈ వయసులో ఆయన ఏదైనా చేసుకుంటే.. ఆ పాపం మనది కాకూడదు.. అని నా భావన.. ప్లీజ్ లీవిట్ 🙏🙏🙏🙏
Vide susanalu A1 420 gadike upayogapadatayi
Makem Pani athani ni anadaniki
Intha daridrudiki...veera vanitha puttindhi✊🏻
అలాంటి వాళ్ళు ఏం కారు బ్రో నువ్వు బాధపడకు
సూపర్ 👌ముద్రగడ పద్మనాభం గారు my god bless you sir🎉
🫵 జరగాల్సిందే జరిగింది....నోటి దురద ఎక్కువై నాలుకే సెప్టిక్ ఐంది....
కూతురు ఛీ అందీ ...కోనసీమ ఏకాకి చేసింది ....కులం బహిష్కరించింది
పార్టీలో చెంచాగిరి ఉప్మా కడుపులో తిప్పింది...జనానికి ఈయన తీరు వాంతిరప్పించిందీ...
మొత్తానికి ఈ ప్రస్తావన అనవసరం
జనానికి ఈ పేరే వినిపించడం ఇష్టంలేదు
మీ మీడియాలకి ఈ పనికిమాలిన
విషయాలు తప్ప ప్రజాసమస్యలు పట్టవా🫵
మాటమీద నిలబడ్డా నిజమైన నాయకుడు
edi mattiki nijam..enta iyna kapu kada
పేటిఎం డాగ్😂
పనికి మాలిన మాట నిలబెట్టుకుంటే ఏమి ప్రయోజనం.@@sankisets2368
Upma megelindi 👍
అందరూ క్షమించి ముసలాయనము వదిలేయండి.. ఆయనకి మనకీ తేడా ఉండాలిగా .. వదిలేయండి .. ఎన్డీయే గెలిచింది చాలు .. మనం చేసుకోవలసిన పనులు చలా ఉన్నాయ్ వాటిమీద దృష్టి పెడదాం
జగ్గు గాడితో ఎవరు friendship చేసినా ఇలానే అంతం ఐపోతారు, కాకపోతే papam పెద్దాయన carrer ఇలా end అవటం బాధాకరం.....
కల చెదిరిందీే ( వంగా గీత ఓడింది),కథ మారింది(కూటమి అధికారం లోకి వచ్చింది).కన్నీరే ఇక మిగిలింది(కూతురు ఛీ అంది. పేరు మారింది.రెడ్డి కులం వెలి వేసింది). ఇదీ ముద్ర గడ జీవితాంతం పాడు కోవలసిన పాట(దేవదాసు మళ్లీ పుట్టాడు చిత్రం లోనిది). అలా కాకుండా లవకుశ సినిమా లోని"' ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించేదరు.విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించె దరు""' అనే పాట ఎన్నికల ముందు పాడుకుని ఉంటే ముద్ర గడ కి ఈ మానసిక క్షోభ వచ్చేది కాదు. ఒట్టి అహంకారి!!😂
కల చెదిరింది కథ మారింది కన్నీరే ఇక మిగిలింది వార్ధక్యంలో లో ఉన్నారు ఈ చివరి రోజులలో హుందాగా ఉండటం నేర్చుకోండి
రెడ్డి ఉద్యం చెస్తారు ఏమో
ఈయన గురించి జాలి పడాలి,తప్ప
ఇంకేమీ లేదు!
ఈయన గురించి - గోదావరి జిల్లాల ప్రజలు
చాలాకాలం క్రితమే పట్టించుకోవడం మానేశారు!
రోజూ ఉప్మా తిని మీ శేష జీవితాన్ని హాయిగా గడపండి అయ్యా...
పేరు పోయినా....ప్యాకేజీ దక్కిందని ప్రచారం
చేత గానికి వానికి మాటలెక్కువ 3:32
మాటమీద నిలబడే వ్యక్తి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు విలువలతో కూడిన రాజకీయాలు చేశారు ఏమీ లేకపోయినా పర్లేదు మాలాంటి వారి అభిమానం ఉంటుంది
రెడ్డి గారు 🎉
Hats off to his guts and character. He is a man of action.
Yes.. vadi photo mi intlo petukondi
పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటే నామ రూపాలు లేకుండా పోయారు అందరూ 😂😂
Future lo Mi lanti pichchi fans kuda sanka naki potharu
@@vivanm7008జఫ్ఫా గాడు11 నాకిపోయాడు మీకు సిగ్గులేని పేటీఎం అని బిరుదు మిగిలింది😂
కాపు అనుకూల సెట్మెంట్ లు ఇస్తే ఈ రెడ్డికి చెడ్డి రాలి పొద్దీీ...😅
వయసున్న వ్యక్తి మీద మీ ప్రచారం బాగోలేదు ఇంట్లో ఉన్న వాళ్ళని వీధిలోకి లాగుతున్నారు చానల్స్ వచ్చాక ప్రజా వ్యవస్థలు ఎన్ని బ్రష్టు పట్టి పోయిన వి ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా పదే పదే సోషల్ మీడియాలో చూపించడం వల్ల ప్రజల్లో మనస్పర్ధలు ఎక్కువగా వస్తున్నాయి పెద్దాయన చూడకుండా పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా తిడుతున్నారు రాజకీయాలు విలువలు కోల్పోతున్నారు ప్రజాస్వామ్యంలోనే మార్పులు తీసుకు రావడానికి ప్రయత్నించండి మీడియా వాళ్ళు
ఆయన మీద వయస్సుతో గౌరవం లేకుండా చేస్తున్న పవన్ కళ్యాణ్ కార్యకర్తలు అధికారం కి వచ్చిన వీళ్ళ బుద్ధి మారలేదు పవన్ కళ్యాణ్ స్పందించేలా మీడియా వారు దాని మీద చూపించండి ఆయన పేరు మీద కాదు ఈ ప్రచారం వల్ల ప్రజల్లో ఉన్న ప్రేమానురాగాలు పోతున్నాయి
ఇప్పుడు మీరు రెడ్ల అభ్యున్నతికి పాటుపడాల్సిందిగా ట్రేడ్ పండితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు 🙏🏻
నిప్పు నాగరాజు😂😂
ఎలా ఉంది పవన్ కల్యాణ్ గారి దెబ్బ. పేరు కాదు, నువ్వు AP లో లేకుండా పారిపోయే రోజు దగ్గర లో వుంది అయ్యగారు... పద్మనాభ రెడ్డి గారు...😅😅😅😅😂😂😂😂
సార్ మనం ఒడిపోవొచ్చు కానీ మీలాంటి నిజాయితీపరులు నాయకులు జగన్ కి అవసరం సార్, జై ముద్రగడ, జై జగన్
పద్మనాభం గారు నిజంగా పౌరుషం ఉన్న వ్యక్తి.. నిన్ను విమర్శించే అవకాశం కూడా వ్యతిరేకించే వారికి లేకుండా పేరు మార్చుకున్నాడు..
నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉండే వారు కాదు. వయసు మీద ఉన్న గౌరవం కూడా పోయింది. పేరు మార్చినంత మాత్రం సరిపోదు. బుద్ధి కూడా మారాలి. వయసు రాగానే సరిపోదు. అవినీతి పరులు వద్ద చేరితే వీళ్ళ పరువు పోయింది. మంచికి మంచి, చెడుకి చెడు జరిగి తీరుతుంది.
ముద్రగడా ఎత్తుగడా
కాపులు సి ఎం కావడం లేదని
రెడ్డిగా మారితే అవకాశం వస్తుందని😂
ముద్రగడపద్మనాభం గారు నిజాయితీ పరుడు, జై ముద్రగడ
❤❤ ఇప్పుడు ఇంట్లో కూర్చొని పద్మనాభ రెడ్డి పిసుక్కు కోవటమే, ఎదవ ఈడు ❤❤
Real hero.....em milidhi auntey porusham,mogavadu ani pinchav thathayya❤❤❤
కాపు అంటే మాటమీద నిలబడేవాడు. అదే ముద్రగడ
Redlu accept chesaranta 😅😂😅
Maata medha undatam antha easy kadhu . Huge respect to him. World might laugh at you now but hopefully you will get opportunity to show world who you are mudragada garu.
జై ముద్రగడ రెడ్డి. జై జై ముద్రగడ రెడ్డి జై పద్మనాభరెడ్డి ఇక మిగిలింది కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారీ బూటీలు తడవాలి
రెడ్డి ఉద్యమాలు చేసుకోమనండి....😂😂
ఈవీఎం మాయచేసి గెలిసినోళ్లకి కూడా రెస్పెక్ట్ ఇచ్చారు ముద్రగడ
అంటే ఎవడన్నా తన కులం ఛీకొడితే రెడ్డి గా మారతాడన్నమాట ...
రెడ్డి కులం అంత హీనమా ?
ఛీ ఛీ అంటున్నారు ఆంధ్రులు 🤣🤣🤣
Adei kada meaning mari 😂
Real leader.
కాపు కులానికి నాయకుడిగా పద్మనాభరెడ్డి పనికిరాడు. ఎందుకంటె కాపుకులానికి రెడ్డి నాయకత్వం అక్కరలేదు
పవన్ కళ్యాణ్ గారు ప్రత్తిపాడు నియోజకవర్గం లో పోటీ చేయలేరు కదా పద్మనాభం గారి నియోజకవర్గం ప్రత్తిపాడు కదా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే నువ్వెందుకు అలా చచ్చిపోతావ్ పద్మనాభo గారు మన పరువు ఎలా పోయిందంటే ఒక ఆడదాని చేతిలో వాడి పోవడం పదివేల ఓట్లతో ఆటో తిరగబడ్డాం ఇదండీ మనకున్న గౌరవం.
పేరు మార్చుకున్నంత మాత్రాన బుద్ధి మారలేదు కద. అందుకే వయసు మీద పడేకొద్దీ నోరు అదుపులో ఉంచుకోవాలి😂 లేదంటే ఉప్పు రాతికి కూడా పనికి రారు😂
Vaadi goyy😊A vaade tavvukunnadu chala sincere keep it up
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాగా కాకుండా మాటమీద నిలబడ్డ గొప్పోడుగా నిలబడ్డాడు, ఈ జన్మకి ఇది చాలదా? చంద్రబాబు లాగా కలకాలం బతకడం కంటే ముద్రగడ లా ఆర్నెల్లు బతికినా చాలు అనేలా మాట మీద నిలబడ్డాడు,2029లో పవన్ కళ్యాణ్ పై పోటీ చేసి పవన్ కి డిపాజిట్ కూడా రాకుండా ఓడించి, వైసీపీ ప్రభుత్వం లో కీలక మంత్రిగా నియమింప బడటం ఖాయం, జై ముద్రగడ 💪💪
All the best
మాట మీద నిలబడ్డ వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు
ఎందుకండీ మరీ ఇంత సున్నిత మనస్తత్వం తో, రాష్ట్రం లో వదిలేయండి, కిర్లంపూడి లోనే ఇబ్బంది కదా మీరు ఇలా చేస్తే... ఇన్నాళ్లు రాజకీయాలలో ఎలా ఇమడగలిగారు సార్...
మీరు ఎప్పుడూ కాపునేత గా ఉండాలి, రాజకీయాలు శాశ్వతం కాదు సార్...
విడి వలన కాపులకు నష్టమే గానీ లాభం లేదు.
రెడ్డి మ్+అడ్డ వచ్చింది
జగన్ విదిలించిన ఎంగిలి మెతుకులు మిగిలుంటాయి కదా
నిజాయితి కలిగిన వ్యక్తి
కులం పోయింది, పేరు పోయింది. But రెడ్డి tag వచ్చింద
Hi Padmanabha Reddy 😅😢😢😢
Jagan neku vadukoni vadilesadu
Time will come back
❤❤ ఇప్పుడు ఇంట్లో కూర్చొని పద్మనాభ రెడ్డి పీసుకుకోవటమే, ఎదవ ఈడు ❤❤
ఏంటయ్యా ఏమేమి మిగిలింది అంటారా అన్నీ పోయి పేరు చివరన రెడ్డి వచ్చింది అది చాలు మాకు
ఇంత కాలం వున్న ముసుగు పోయింది
Mudragada maata meeda nilabade Manishi ...Rajakeeyalaku adi panikiradu mari😔😔
Mi Gatts ki hatsap sir
👏
ఇది కదా ఇ చిన్న
పద్మనాభ రెడ్డి తో పాటు అద్దెకు ఉద్యమాలు చేయబడును అని ఇంటి ముందు బోర్డు ఏర్పాటు చేయాలి రెడ్డి పాలేరు.
ముఖ్యంగా టీడీపీ వారు , జనసేన వారు మంచి చేసు కోవాలి...
అదే పెద్ద టాస్క్...
జగన్ ఇలాంటి వారు దూరంగా వుంటే ...అప్పుడు జగన్ బలం ఏమీ వుండదు గా...!!!
పవన్ ఎదగడం చాలా శుభ సూచకం....
Westu బ్రోకర్ గాడు
గ్రాండ్ విక్టరీ కుట్టిన కక్ష సాధింపులు మాత్రం పోలేదు కార్యకర్తలు తీరు బాగోలేదు
Self respect
ముద్రగడ పద్మనాభం.... అంటారేమి.... ముద్రగడ పద్మనాభ రెడ్డి అనాలి.... Thumbnail మార్చాలి...!
రైల్వే కేసు రీ ఓపెన్ చేసి లోపలెయ్యడం మిగిలింది
❤ kapu .
Mudragaddapeddamaneshe varenivadeleyandi enthosevachesadu
ఈ ముద్రగడ పద్మనాభ రెడ్డి కి ఆ పక్కన ఉన్నారు కదా ఊడిగం చేస్తా కాపు నాయకులు పేరు చెప్పుకొని చేతగాని😅
మూర్కత్వము ,అహంకారము, చేతకానితనమూ ఇంకా మిగిలే ఉన్నాయ్
సొసైటీ లో చులకన అవుతున్నారు ఇప్పటి కైనా ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి.
Musali nakka, manchi ga aindi
స్వయంకృతాపరాధం
Kapulu e vishayamlo matladakumda vunte manchidi
upmareddy alias padmanabhareddy alias maddagudureddy
ఇంత వయసు వచ్చాక ఈయన ఈ వయసులో తన పుట్టుకనే అవమానించుకుంటున్నారు ఎందుకు sir రాజకీయాల్లో ఇవన్నీ సర్వ సాధారణం ..
జగన్ నమ్ముకున్న వారందరికీ ఇదే గతి
వయస్సు పెరిగే కొద్ది జ్ఞానం దొబ్బిందీ వీడికి
Yes
ఇప్పుడు వీడు కాపు కాదు రెడ్డి
కులంలోనుంచి పోయినందుకు సంతోషం.
ఇంకొకరి నాశనం కోరితే అది మనకే దక్కుతుంది
రెడ్డీ అని మార్చుకొని మంచి పని చేశాడు ఇ పెద్దా అయన 😂😂
ముద్రగడ రెడ్డి గురుంచి మాట్లాడం వేస్ట్ . మనిషి అంతా కుళ్ళుతొ నిండిపోయినది. సిగ్గు లేదు
Kapulaku unna kulagajji ki mettu to kottina answer
Padmanabha reddy garu... Hello bagunnara... Papam politics lo name pogotukunna vadini ninne chusa.. mudra reddy garu... Pawan tho rendo sari pettukokandi😂😂😂😂
Maata paina nilabadina Mudragada Padmanabhan Gaaru, Pawan Kalyan unnadu eandhu, Amma ni Thittaru ani cheppi valle Sanka ne naakutunnadu….chi…chi….
మా ది గ పద్మ నా భ మా రలి