Sumantv Chief Editor Keshav Analysis About New Cars Investment In AP | CM Chandrababu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ค. 2024
  • Watch► Sumantv Chief Editor Keshav Analysis About New Cars Investment In AP | CM Chandrababu

ความคิดเห็น • 130

  • @bogeanreddy
    @bogeanreddy 14 วันที่ผ่านมา +47

    జయహో CBN సార్ 🎉🎉🎉🎉

  • @sukumarthota7389
    @sukumarthota7389 14 วันที่ผ่านมา +54

    సుమన్ టీవీ వాళ్ళు దారికొచ్చారు

  • @JsvRavikumar
    @JsvRavikumar 14 วันที่ผ่านมา +29

    excellent work cbn pk ❤

  • @chandrasekharoruganti5847
    @chandrasekharoruganti5847 14 วันที่ผ่านมา +20

    Very Good initiative CBN sir

  • @siddamanaiduaddanki6032
    @siddamanaiduaddanki6032 14 วันที่ผ่านมา +31

    visionary leader cbn

  • @saitalks0202
    @saitalks0202 14 วันที่ผ่านมา +9

    కర్నూలు జిల్లాలో Orvakal ప్రాంతంలో 30 వేల ఎకరాల govt లాండ్ ఉంది.అక్కడ ఏర్పాటు చేస్తే ఇటు Hyderabad,Nagpur, North india లోని Delhi,Mumbai, kolkata లాంటి సిటీలకు అలాగే south indiaలోని Bengaluru, chennai,kochi,Coimbatore లాంటి సిటీలకు Export easy గా చేయొచ్చు ఎందుకంటే South india లోనీ మూడు రాజధానులు అయిన Bengaluru,Chennai,Hyderabad నగరాలకు కర్నూలు నుంచి direct Highway connectivity వుండడం వల్ల easy అవుతుంది అలాగే. కర్నూలులో రాజధాని ఎలాగో పెట్టలేదు కాబట్టి ఇలాంటి పరిశ్రమలు కొన్ని వస్తె అక్కడ యువతకు ఉపాధి లభిస్తుంది.

  • @yasaswisarani8523
    @yasaswisarani8523 14 วันที่ผ่านมา +15

    చంద్ర బాబు నాయుడు గారు అనాలి అండి

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 14 วันที่ผ่านมา +12

    Very good news to AP state.👌👌👌✌️✌️✌️

  • @user-ld5zk3ds5h
    @user-ld5zk3ds5h 14 วันที่ผ่านมา +12

    Excellent cbn visionary leader of Andhrapradesh

  • @BB-sx9cd
    @BB-sx9cd 14 วันที่ผ่านมา +2

    చంద్రబాబు గారికి అన్నీ తెలుసు, ఒక దార్షనికుడు, అభివృద్ధి పీపాష సుకుడు, విస ణరీ మాన్, తప్పక ఇటువంటివి ఇవే కాకుండా చాలా కంపెనీ లు వస్తాయి చాలా వస్తా యి, జై చంద్రబాబు గారు, జై చంద్ర బా బు గారు,గత రాక్షస ప్రభుత్వం నరకా సుర రాజ్యం పోయినది, ఆంధ్రప్ర దే శ్ కు మంచి రోజులు వచ్చాయి ,

  • @pavangundu4356
    @pavangundu4356 14 วันที่ผ่านมา +15

    మా బాబాయ్ cbn తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అసలు కియా అనే కార్ల కంపెనీని ఉంది అన్న సంగతి కూడా ఎవడికి తెలవదు అటువంటిది కొరియా నుండి మన అనంతపురంలో ప్లాంట్ వీటి ఐదు సంవత్సరాల లో ఆ కార్ రోడ్డు మీద తిరిగే టట్టు చేసిండు ఇప్పుడు ఒక ప్రతి ఒక ఊర్లో కియా కార్లు కనిపిస్తున్నాయి మా ముక్కు రాజు బాబాయి ₹10 పెట్టి ₹100 తిన్నాడు

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 14 วันที่ผ่านมา +13

    CBN garu anali, being a chief editor you should not cheep in manners. Pl put a word to all your reporters this. Manam vade bhasha manamento chebuthundi.

  • @KevinMatthew-hg2mc
    @KevinMatthew-hg2mc 14 วันที่ผ่านมา +11

    CBN గారు అన్ని తీసుకొని వస్తారు

  • @user-fe8tr4ez1u
    @user-fe8tr4ez1u 14 วันที่ผ่านมา +13

    Jai amaravati Jai cbn

  • @sureshr486
    @sureshr486 14 วันที่ผ่านมา +36

    కేశవ్ గారు ఒక చానల్ కు ఛీఫ్ ఎడిటర్ ఐన మీకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఏక వచనంతో చంద్రబాబు అని అనడం మర్యాద కాదనే కనీస ఇంగితం లేదా ఇంకోసారి ఇలా జరిగితే మర్యాద గా ఉండదు

  • @somashekharreddy8682
    @somashekharreddy8682 14 วันที่ผ่านมา +4

    VinFast already established in Tamilnadu 🎉 Hope A.P.also get some ancillary units.

  • @nagoorshaik9585
    @nagoorshaik9585 14 วันที่ผ่านมา +6

    Andhra required dynamic leader like Cbn

  • @user-fe8tr4ez1u
    @user-fe8tr4ez1u 14 วันที่ผ่านมา +13

    Idikada.visionary.leader.jai.cbn.jaikutami.

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy 14 วันที่ผ่านมา +7

    cbn is good administrator

  • @Anjaneya-xb1ix
    @Anjaneya-xb1ix 14 วันที่ผ่านมา

    చంద్ర బాబు గారికి నిండు 💯 నూరు ఏళ్ళు ఆయుష ఇవ్వాలి అని ఆ ఏడుకొండలవాడిని కోరుకుంటున్నాను