@@VenuKalyandailymotivation kalyan gar, I don't know what to suggest for your next videos,but miru pette videos lo content chala baguntundhi,Ee generation gorilla mandhala vunnaru ala lekunda vallani manchi way lo vundela mi video's tho teach cheyandi ,I know that you have power to change people with your motivation...
🧐 హలో AP అమరావతి రాజధాని ... ఓ... 2 ఏళ్లలో పూర్తి అవుతాది అనీ ... ఏ సైకో గాడు చెప్పాడు ... నారా. సారా. చంద్రబాబు నాయుడు చెప్పింది ఒకవేళ నిజం అయితే ... 🤔 హైదరాబాద్ డెవలప్మెంట్ కి 58 ఏళ్లు ఎందుకు పట్టింది ... 🙄 1956 లో స్టార్ట్ అయినా హైదరాబాద్ రాజధాని డెవలప్మెంట్ ... బాగా అభివృద్ధి చెందడానికి ... చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా 23 జిల్లాలు ప్రతీ రోజు కష్టపడి టేక్స్ కట్ట బట్టి ... ఈరోజు హైదరాబాద్ ఇంత బాగా డెవలప్మెంట్ అయింది ... అధి కేవలం 10 జిల్లాల తెలంగాణ టేక్స్ వల్ల కాదు ... 😏 అలాంటిది ఇప్పుడు 13 జిల్లాల టేక్స్ తో ... ఓ... 2 ఏళ్లలో అమరావతి పూర్తిగా డెవలప్మెంట్ అవుతాదా ... 🤡 🫡 హలో AP మన ఆంధ్రప్రదేశ్ పూర్తిగా డెవలప్మెంట్ అవ్వడానికి ... ఓ... 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ దాకా పడుతుంది ... 🤨 😏 అమరావతి నీ పూర్తి రాజధానిగా మార్చడం ఆ నారా. సారా. చంద్రబాబు నాయుడు వల్ల కాదు ... అధి కూడా ఓ... 2 ఏళ్లు అంటా అస్సలు కాదు ... 🤣 🤡 నారా. సారా. చంద్రబాబు నాయుడు అనే వాడు ఒక జోకర్ నా...కొడుకు 🤡 😠 ఆడి బతుకు అంతా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ నీ మోసం చెయ్యడమే 😡 😡 ఆంధ్రప్రదేశ్ లోనే A1 దొంగ నా... కొడుకు ఆ... నారా. సారా. నా...కొడుకు 😠
@@143.PriNce.94 mari jagan gaadu evadu, sonta aastulu amesi janam ku panchesada. Jalaga gadi avineeti baagotam mpttam bayata padutundi. పవర్ loki raakamunde 33 cbi, ed cases tho jail ki velaadu. Babu kaneesam try చేస్తున్నాడు raajadani, పోలవరం matter lo. Jaggu em చేశాడు ani, క్యాపిటల్ సంగతి pakkana పెట్టు పోలవరం oka సెంట్ పని kuda mundu kadalaledu. Aa amboti gadini irrigation minister anta, vadiki emi ardam kaledu ani vade vappukunaadu
ఏమన్నా చెప్పావ్ అన్న వింటుంటే గుస్ బాబ్స్ వస్తున్నాయి😍 ఏది ఏమైనా మన కలల రాజధాని అమరావతి ఈ 5సంవత్సరాలు లో పూర్తి అవ్వాలి అని ఆంధ్రప్రదేశ్ దశ దిశ తిరిగి ప్రపంచం మొత్తం చటాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న🎉
అమరావతికి రాజధాని కావడానికి వున్న అర్హతలు భౌగోళిక కారణాలు: 1)రాష్ట్రానికి మధ్యలో వుండటం i.e అటు శ్రీకాకుళం కి అండ్ అనంతపురానికి సమదూరం లో వుండడం.పెద్ద నగరాలైన హైద్రాబాద్,చెన్నై,బెంగళూరు, వైజాగ్ లకు దాదాపు మధ్యగా వుండటం. AP లో మూడు జిల్లా కేంద్రాలు అయిన మచిలీపట్నం,గుంటూరు,ఏలూరు లకు మధ్యలో ఉంది. కనెక్టివిటీ: రోడ్డు కనెక్టివిటీ:NH 16(Kolkata-Chennai),NH 65 (machilipatnam-Hyd-Pune),NH 30(Vjy-Jagdalpur) అమరావతి ప్రాంతం మీదుగా వెళ్తున్నాయి.కొత్తగా సెంట్రల్ Govt Vjy- Benguluru,Vjy-Nagpur మధ్య expressways నిర్మిస్తుంది. 2) రైల్వే కనెక్టివిటీ:సౌత్ ఇండియా లోనే పెద్ద రైల్వే జంక్షన్ అయిన విజయవాడ జంక్షన్ నార్త్,సౌత్ and ఈస్ట్ ఇండియా లకు మధ్య ప్రధాన జంక్షన్.అలాగే దగ్గర్లో గుంటూరు,తెనాలి కూడా ప్రధాన రైల్వే జంక్షన్స్ అమరావతి రీజియన్ లో నే వున్నాయి. 3)పోర్ట్ కనెక్టివిటీ:సముద్ర తీరానికి మరీ దగ్గరగా ఉండకపోవడం వల్ల తుఫాన్లు భయం ఉండదు.అలాగే తగినంత దగ్గరలో నే(60 KM) మచిలీపట్నం పోర్ట్ నిర్మాణంలో వుంది.భవిష్యత్ లో నిజాంపట్నం/ఓడరేవు లో మరొక పోర్ట్ రావచ్చు. 4.Air కనెక్టివిటీ:గన్నవరం విమానాశ్రయం అందుబాటులో వుంది 5.Waterway: కృష్ణా నది వొడ్డున వుండి జల రవాణా కు అనుకూలమైన ప్రాంతంలో అమరావతి వుంది.అలాగే కాకినాడ పాండిచ్చేరి మధ్య గల national waterway no:4 అమరావతి మీదుగా వెళ్తుంది.ఇలా అన్ని రకాల(5) రవాణా సదుపాయాలు వున్న పట్టణం దేశంలో మరకటి లేదేమో. చారిత్రక అండ్ మత ప్రాధాన్యం: అమరావతి ప్రాంతం పూర్వ కాలం నుండి అనేక సామ్రాజ్యాలకు రాజధాని గా వుంది FOR EXAMPLE: శాతవాహనుల కాలంలో ధాన్యకటకం పేరుతో,ఇక్ష్వాకుల కాలంలో విజయపురి,తూర్పు చాళుక్యుల కాలంలో వేంగీ,రెడ్డి రాజుల కాలంలో కొండవీడు,యూరోపియన్లు కాలంలో మచిలీపట్నం వంటివి అమరావతి ప్రాంతంలో మరియు దానికి సమీపంలోనే ఉన్నాయి. మత ప్రాధాన్యం:అమరావతి ప్రాంతంలో అన్ని రకాల మతాలకు చెందిన ప్రఖ్యాత స్థలాలు వున్నాయి.example:హిందువులకు మంగళగిరి (వైష్ణవ క్షేత్రం),అమరేశ్వర దేవాలయం(పంచారామ శైవ క్షేత్రం),ఇంద్రకీలాద్రి(శక్తి క్షేత్రం) వున్నాయి. ఇక బుద్ధిజం కి వస్తే ప్రపంచం మొత్తానికి మహాయాన బౌద్ధo ఇక్కడి నుండే విస్తరించింది.వజ్రయాణానికి అమరావతి ప్రధాన కేంద్రం.అమరావతి,భట్టిప్రోలు,నాగార్జున కొండ ప్రధాన స్థూపాలు ఇక్కడే వున్నాయి. జైన మతం: అమరావతి లో వున్న వడ్డేమను గ్రామం వర్ధమాన విహారం పేరుతో జైనులకు ప్రధాన కేంద్రం. క్రైస్తవులకు గుణదల,విజయవాడ,మచిలీపట్నం ల లో యూరోపియన్లు నిర్మించిన చాలా ప్రధాన చర్చిలు వున్నాయి. జనాభా ప్రాధాన్యం: అమరావతి ని ఆనుకొని విజయవాడ(20 lakhs), గుంటూర్ (9 lakhs), తెనాలి,మంగళగిరి ప్రాంతంలో కూడా జనాభా అందుబాటులో ఉండడం వల్ల ఎటువంటి పరిశ్రమలు స్థాపించిన వెంటనే labour &graduates దొరుకుతారు.ఎటువంటి వ్యాపారం మొదలు పెట్టిన డిమాండ్ వుంటుంది అలాగే Govt చేతిలో 30 వేల ఎకరాలు వుండడం వల్ల ఏ సంస్థ వచ్చినా వెంటనే భూమి ఇవ్వవచ్చు. అలాగే ప్రస్తుతం అమరావతి masterplan ప్రకారం దేశంలో వున్న మెట్రో నగరాలలో వున్న ట్రాఫిక్,పొల్యూషన్, వీక్ డ్రైనేజీ సిస్టమ్ లు వంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్లాన్ చేసారు. కాబట్టి తక్కువ కాలం లోనే అందరూ ఇక్కడికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. పర్యాటక ప్రాధాన్యం:కృష్ణానది లో ద్వీపాలు,కొండపల్లి కోట,ఉండవల్లి గుహలు,మచిలీపట్నం,బాపట్ల బీచ్ లు,కొల్లేరు,కొండవీడు వంటివి వున్నాయి ముఖ్యంగా ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే మరొక ప్రాంతం వెనుక బడుతుంది అనుకోవడం తప్పు.దీని వల్ల ఏ ప్రాంతం కూడా అభివృద్ధి చెందట్లేదు.Last 10 ఇయర్స్ టైమ్ వేస్ట్ అయ్యింది.ఒకే సారి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాలి. చైనా లో ఒకేసారి చాలా world-class devolep అయ్యాయి.మన దేశంలో కూడా మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో ఒకేసారి ముంబై,పూణే,నాగపూర్ devolep అయ్యాయి.మన AP లో కూడా ఒకేసారి అన్ని ప్రాంతాల్లో వాటి అనుకూలతలు బట్టి అభివృద్ధి చెయ్యాలి.శ్రీకాకుళంdevolep అయితే నెల్లూరు వాళ్ళు సపోర్ట్ చెయ్యాలి,కర్నూలు కు పరిశ్రమలు వస్తె వైజాగ్ వాళ్ళు సపోర్ట్ చెయ్యాలి.ఇప్పటికే మన రాష్ట్రం చాలా కోల్పోయింది.ఇప్పటికైనా ఆంధ్రులు కళ్ళు తెరిచి రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందడానికి ప్రయత్నించాలి
అన్న అమరావతి రైతులు విడియో ఒకటి play చేసావు కద అన్న కంట్లో నీళ్ళు తిరిగాయె ఇంత దుర్మార్గుడు మన రాష్ట్ర ని ఐదు ఏళ్ళు పరిపాలించాడా నేను పక్క TDP anna నేను వేసిన ఓటు ఎంత మంది జీవితాలను కాపాడిందో అర్థం అవుతుంది అన్న మళ్లీ మళ్లీ వచ్చేది తెలుగు దేశం పార్టీ యే 💛💛💛💛మళ్లీ మళ్లీ CM అయిది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే 😎😎😎😎
అసెంబ్లీ మరియు సచివాలయం తో సహా కళ్ళ ముందు కట్టిన, కళ్ళ ముందు కనబడుతున్న అన్ని భవనాలు కంప్లీట్ చేసిన చంద్రబాబుని పక్కన పెట్టారు 2019లో.. చంద్రబాబు అమరావతిలో ఒక్క ఇటు కూడా వేయలేదు అంటూ అబద్ధపు విష ప్రచార చేసిన జగన్ ని నమ్మారు.. జగన్ మోసపు మాటలు నమ్మారు జనం, ఇంకా జగన్ ని జన్మలో నమ్మరు
the reason is simple..jagan reddy is kula gajji and most of reddys belong to rayalaseema region for them hyderabad bangalore and chennai is very near so reddys caste already well settled in those areas...So jagan reddy wantedly don't want any other Coastal Andhra castes to develop by making capital..so he stopped..Never vote for Reddys they won't develop Andhra they just loot..
Watch Complete Video And Comment Your Opinion On Amaravati
@@VenuKalyandailymotivation kalyan gar, I don't know what to suggest for your next videos,but miru pette videos lo content chala baguntundhi,Ee generation gorilla mandhala vunnaru ala lekunda vallani manchi way lo vundela mi video's tho teach cheyandi ,I know that you have power to change people with your motivation...
Thank You So Much Your Great Words
Amaravati development aavataniki 50 years patidhi , Andhra Pradesh capital is just for name@@VenuKalyandailymotivation
🧐 హలో AP అమరావతి రాజధాని ...
ఓ... 2 ఏళ్లలో పూర్తి అవుతాది అనీ ...
ఏ సైకో గాడు చెప్పాడు ...
నారా. సారా. చంద్రబాబు నాయుడు చెప్పింది ఒకవేళ నిజం అయితే ... 🤔
హైదరాబాద్ డెవలప్మెంట్ కి 58 ఏళ్లు ఎందుకు పట్టింది ... 🙄
1956 లో స్టార్ట్ అయినా హైదరాబాద్ రాజధాని డెవలప్మెంట్ ...
బాగా అభివృద్ధి చెందడానికి ...
చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా 23 జిల్లాలు
ప్రతీ రోజు కష్టపడి టేక్స్ కట్ట బట్టి ...
ఈరోజు హైదరాబాద్ ఇంత బాగా డెవలప్మెంట్ అయింది ...
అధి కేవలం 10 జిల్లాల తెలంగాణ టేక్స్ వల్ల కాదు ... 😏
అలాంటిది ఇప్పుడు 13 జిల్లాల టేక్స్ తో ...
ఓ... 2 ఏళ్లలో అమరావతి పూర్తిగా డెవలప్మెంట్ అవుతాదా ... 🤡
🫡 హలో AP మన ఆంధ్రప్రదేశ్ పూర్తిగా డెవలప్మెంట్ అవ్వడానికి ...
ఓ... 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ దాకా పడుతుంది ... 🤨
😏 అమరావతి నీ పూర్తి రాజధానిగా మార్చడం ఆ నారా. సారా. చంద్రబాబు నాయుడు వల్ల కాదు ...
అధి కూడా ఓ... 2 ఏళ్లు అంటా అస్సలు కాదు ... 🤣
🤡 నారా. సారా. చంద్రబాబు నాయుడు
అనే వాడు ఒక జోకర్ నా...కొడుకు 🤡
😠 ఆడి బతుకు అంతా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ నీ మోసం చెయ్యడమే 😡
😡 ఆంధ్రప్రదేశ్ లోనే A1 దొంగ నా... కొడుకు ఆ... నారా. సారా. నా...కొడుకు 😠
@@143.PriNce.94 mari jagan gaadu evadu, sonta aastulu amesi janam ku panchesada. Jalaga gadi avineeti baagotam mpttam bayata padutundi. పవర్ loki raakamunde 33 cbi, ed cases tho jail ki velaadu. Babu kaneesam try చేస్తున్నాడు raajadani, పోలవరం matter lo. Jaggu em చేశాడు ani, క్యాపిటల్ సంగతి pakkana పెట్టు పోలవరం oka సెంట్ పని kuda mundu kadalaledu. Aa amboti gadini irrigation minister anta, vadiki emi ardam kaledu ani vade vappukunaadu
చాలా బాగుంది వీడియో అమరావతి కట్టడం పూర్తి అవ్వాలని కోరుకుంటున్న లేకపోతే అమరావతి రైతులు చాలా లాస్ అవుతారు.
Aa Amaravati raithulakosam rastram motham ibbandi padalanamata
@@LGFactsandNewsela reddy Saab? Capital kadatam ani govt vastei nammi lands istei... appreciate cheyatam devudu erugu physcho matalu matladutunnav?
@@LGFactsandNewsippudu whole Telangana ni poosistondi Hyderabad maatraamee... gurtupettukoo.. capital city ani anta chulakanagaa chudaddu
Only amaravati raitulu matrame kadu Total ANDRULU NASTAPOTHARU
@@LGFactsandNewskula gajji tho kadu Andrudiga alochinchu
మన ఆంధ్రప్రదేశ్ కి రాజధాని చాలా అవసరం కాబట్టి అతి తొందరలో అమరావతి అభివృద్ధి చెందాలని కోరుకుందాం ఫ్రెండ్స్❤❤❤
100% complete avutundi sir
రేపాటి కోసం తాపత్రపడే ప్రభుత్వం TDP
రేపటి బావిషత్తు తాయారు చేసేది 💥
✊ TDP
ఏమన్నా చెప్పావ్ అన్న వింటుంటే గుస్ బాబ్స్ వస్తున్నాయి😍
ఏది ఏమైనా మన కలల రాజధాని అమరావతి ఈ 5సంవత్సరాలు లో పూర్తి అవ్వాలి అని ఆంధ్రప్రదేశ్ దశ దిశ తిరిగి ప్రపంచం మొత్తం చటాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న🎉
అమరావతి కంప్లీట్ చేస్తారు అని హోప్స్ లో వున్నాం
5years saripovu anukunta bro😊
@@gamingwithff2722
City ni ee sari fast ga complete cheyataniki planning chesthunaru bro .. don't worry
It's failure project, Amaravathi valla AP ki appulu thappa emi migalavu. CBN oka realestate mafia chesukotanike e drama lu anni.
Amravati is continuous process
Amaravathi is a black hole, it will spoil whole Andhrapradesh.
మీరు చెప్పింది నిజమే 100/ కరెక్ట్
SUPERB EXPLANATION BOSS ..NOW EVERYONE WILL UNDERSTAND CBN VISIONARY BOSS 👍
అమరావతికి రాజధాని కావడానికి వున్న అర్హతలు
భౌగోళిక కారణాలు:
1)రాష్ట్రానికి మధ్యలో వుండటం i.e అటు శ్రీకాకుళం కి అండ్ అనంతపురానికి సమదూరం లో వుండడం.పెద్ద నగరాలైన హైద్రాబాద్,చెన్నై,బెంగళూరు, వైజాగ్ లకు దాదాపు మధ్యగా వుండటం. AP లో మూడు జిల్లా కేంద్రాలు అయిన మచిలీపట్నం,గుంటూరు,ఏలూరు లకు మధ్యలో ఉంది.
కనెక్టివిటీ:
రోడ్డు కనెక్టివిటీ:NH 16(Kolkata-Chennai),NH 65 (machilipatnam-Hyd-Pune),NH 30(Vjy-Jagdalpur) అమరావతి ప్రాంతం మీదుగా వెళ్తున్నాయి.కొత్తగా సెంట్రల్ Govt Vjy- Benguluru,Vjy-Nagpur మధ్య expressways నిర్మిస్తుంది.
2) రైల్వే కనెక్టివిటీ:సౌత్ ఇండియా లోనే పెద్ద రైల్వే జంక్షన్ అయిన విజయవాడ జంక్షన్ నార్త్,సౌత్ and ఈస్ట్ ఇండియా లకు మధ్య ప్రధాన జంక్షన్.అలాగే దగ్గర్లో గుంటూరు,తెనాలి కూడా ప్రధాన రైల్వే జంక్షన్స్ అమరావతి రీజియన్ లో నే వున్నాయి.
3)పోర్ట్ కనెక్టివిటీ:సముద్ర తీరానికి మరీ దగ్గరగా ఉండకపోవడం వల్ల తుఫాన్లు భయం ఉండదు.అలాగే తగినంత దగ్గరలో నే(60 KM) మచిలీపట్నం పోర్ట్ నిర్మాణంలో వుంది.భవిష్యత్ లో నిజాంపట్నం/ఓడరేవు లో మరొక పోర్ట్ రావచ్చు.
4.Air కనెక్టివిటీ:గన్నవరం విమానాశ్రయం అందుబాటులో వుంది
5.Waterway: కృష్ణా నది వొడ్డున వుండి జల రవాణా కు అనుకూలమైన ప్రాంతంలో అమరావతి వుంది.అలాగే కాకినాడ పాండిచ్చేరి మధ్య గల national waterway no:4 అమరావతి మీదుగా వెళ్తుంది.ఇలా అన్ని రకాల(5) రవాణా సదుపాయాలు వున్న పట్టణం దేశంలో మరకటి లేదేమో.
చారిత్రక అండ్ మత ప్రాధాన్యం:
అమరావతి ప్రాంతం పూర్వ కాలం నుండి అనేక సామ్రాజ్యాలకు రాజధాని గా వుంది FOR EXAMPLE:
శాతవాహనుల కాలంలో ధాన్యకటకం పేరుతో,ఇక్ష్వాకుల కాలంలో విజయపురి,తూర్పు చాళుక్యుల కాలంలో వేంగీ,రెడ్డి రాజుల కాలంలో కొండవీడు,యూరోపియన్లు కాలంలో మచిలీపట్నం వంటివి అమరావతి ప్రాంతంలో మరియు దానికి సమీపంలోనే ఉన్నాయి.
మత ప్రాధాన్యం:అమరావతి ప్రాంతంలో అన్ని రకాల మతాలకు చెందిన ప్రఖ్యాత స్థలాలు వున్నాయి.example:హిందువులకు మంగళగిరి (వైష్ణవ క్షేత్రం),అమరేశ్వర దేవాలయం(పంచారామ శైవ క్షేత్రం),ఇంద్రకీలాద్రి(శక్తి క్షేత్రం) వున్నాయి.
ఇక బుద్ధిజం కి వస్తే ప్రపంచం మొత్తానికి మహాయాన బౌద్ధo ఇక్కడి నుండే విస్తరించింది.వజ్రయాణానికి అమరావతి ప్రధాన కేంద్రం.అమరావతి,భట్టిప్రోలు,నాగార్జున కొండ ప్రధాన స్థూపాలు ఇక్కడే వున్నాయి.
జైన మతం: అమరావతి లో వున్న వడ్డేమను గ్రామం వర్ధమాన విహారం పేరుతో జైనులకు ప్రధాన కేంద్రం.
క్రైస్తవులకు గుణదల,విజయవాడ,మచిలీపట్నం ల లో యూరోపియన్లు నిర్మించిన చాలా ప్రధాన చర్చిలు వున్నాయి.
జనాభా ప్రాధాన్యం:
అమరావతి ని ఆనుకొని విజయవాడ(20 lakhs), గుంటూర్ (9 lakhs), తెనాలి,మంగళగిరి ప్రాంతంలో కూడా జనాభా అందుబాటులో ఉండడం వల్ల ఎటువంటి పరిశ్రమలు స్థాపించిన వెంటనే labour &graduates దొరుకుతారు.ఎటువంటి వ్యాపారం మొదలు పెట్టిన డిమాండ్ వుంటుంది
అలాగే Govt చేతిలో 30 వేల ఎకరాలు వుండడం వల్ల ఏ సంస్థ వచ్చినా వెంటనే భూమి ఇవ్వవచ్చు.
అలాగే ప్రస్తుతం అమరావతి masterplan ప్రకారం దేశంలో వున్న మెట్రో నగరాలలో వున్న ట్రాఫిక్,పొల్యూషన్, వీక్ డ్రైనేజీ సిస్టమ్ లు వంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్లాన్ చేసారు. కాబట్టి తక్కువ కాలం లోనే అందరూ ఇక్కడికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.
పర్యాటక ప్రాధాన్యం:కృష్ణానది లో ద్వీపాలు,కొండపల్లి కోట,ఉండవల్లి గుహలు,మచిలీపట్నం,బాపట్ల బీచ్ లు,కొల్లేరు,కొండవీడు వంటివి వున్నాయి
ముఖ్యంగా ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే మరొక ప్రాంతం వెనుక బడుతుంది అనుకోవడం తప్పు.దీని వల్ల ఏ ప్రాంతం కూడా అభివృద్ధి చెందట్లేదు.Last 10 ఇయర్స్ టైమ్ వేస్ట్ అయ్యింది.ఒకే సారి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాలి. చైనా లో ఒకేసారి చాలా world-class devolep అయ్యాయి.మన దేశంలో కూడా మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో ఒకేసారి ముంబై,పూణే,నాగపూర్ devolep అయ్యాయి.మన AP లో కూడా ఒకేసారి అన్ని ప్రాంతాల్లో వాటి అనుకూలతలు బట్టి అభివృద్ధి చెయ్యాలి.శ్రీకాకుళంdevolep అయితే నెల్లూరు వాళ్ళు సపోర్ట్ చెయ్యాలి,కర్నూలు కు పరిశ్రమలు వస్తె వైజాగ్ వాళ్ళు సపోర్ట్ చెయ్యాలి.ఇప్పటికే మన రాష్ట్రం చాలా కోల్పోయింది.ఇప్పటికైనా ఆంధ్రులు కళ్ళు తెరిచి రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందడానికి ప్రయత్నించాలి
Intha gattiga chepthunav ante Amaravathi is definitely a wrong choice....
@@raviteja7593 avunu tiskelli Delhi lo pettali kada😂😂😂 akkada vuntunaru sir milanti goppavallu
@@raviteja7593 Cry more
Port connectivity, Railway connectivity??
@@LGFactsandNews then mumbai is best bro
మా ఆంధ్రా ప్రజల గుండెచప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ❤❤❤
Very much Important, Urgent, Necessary, Valuable, Prestageous Proud, Income Source Project for The State of AP, People of AP, & TDP 👍👍👍
Anna U R the Youth Motivation
Good Explanation with Good Experience All About Amaravati 👍
Thank you so much 🙂
Goosebumps
జై అమరావతి!
జై ఆంధ్రా!
జై భారత్!
జై హింద్!
Ground reality explanation
jai amaravathi
Chalaa baga explain chesaruu i love amaravati ❤
Jai Amaravathi❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉
SUPER GREAT AWESOME SUBJECT SIR THANKYOU THANKYOU THANKYOU KOTI KOTI DHANYAVADHALU SIR ❤❤❤
100% complete avutundi sir❤
💐💐💐💐Jai Amaravati 💐💐💐💐
THANK YOU FOR YOUR VIDEO AND EXACTLY EXPLAINED SINCE 2014 WHAT IS HAPPENED ... EXACTLY CORRECT ... WE VOTE FOR AMARATHI CAPITAL
Thank you for your support Let's continue to advocate for Amaravati as the capital.
I AM ALSO FROM ANDHARA PRADESH SIR.
AMARAVATHI IS OUR HEART.
WE ARE WORK FOR AMARAVATHI.
Video లో బాహుబలి background music పెట్టారు, ఆ range story అమరావతికి ఉంది కాబట్టి.
అమరావతి 👍🏻👍🏻👍🏻👌🏻 good వీడియో బ్రదర్ 🙏🏻🙏🏻
Great Explanation brother❤
Glad you liked li
అమరావతి రాజధాని కావాలి we r waiting
Jai amaravathi
Super sir maadi mangalagiri mandal Amaravathi capital gurinchi prapamchaniki teliyajesaru thank you so much Jai Amaravathi
Thank you for your support
Great video bro, amaravati farmers kosam
keep watching
It is goosebumps 🥹❤️
Bagundhi anna nijama ga bagundhi video
Glad you liked it
Goosebumps.
goosebumps …
Good analysis bro....we want amravati ❤❤❤❤ we want ap capital
Yes brother. Amaravati babu garithone sadyam.. Jai amaravati ✌️
Very good news
Video chusthuna antha sepu babu gari kastam Kalla mundhu kanipisthundi brother hats off to CBN garu such a great and dare leader ❤❤
Share with your friends and family member
Because of psycho jagan , Ap 30 years of development venakki vellindhi..
Jai Amaravati hope fully understand
Super Explanation sir
Complete 💯 jai babu...🎉
Jai jai Amaravati ✌️🔯🪷✊
Good explanation
Thanks for liking
AMARAVATI complete avuthundi proud of Andhra ❤
Good news
Anna super video
keep watching
Jai amaravati ❤❤
keep watching
Very good speech about Amaravati
Thank you for watching👍
ఇప్పుడు ఆంధ్ర ప్రజలు గర్వంగా చెప్పుకోవచ్చు రాష్ట్ర రాజధాని అమరావతి అని
Good Amaravathi jai
Super video sir
Keep watching
100 percent complete avthundhi
Andhra Pradesh rastra rajakiyalani marchindi Pawan Kalyan garu ....jai jansena
Chala manchi video anna I'm inspired
Glad you likedi it
Explanation was awesome ❤
Glad you liked it
That's power of chandra babu and pawan kalyan❤❤❤
ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక గొప్ప రాజధాని అమరావతి బాబు పడిన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందుచూపు ఉన్న గొప్ప నాయకుడు
Best video🎉❤
keep watching
Save AndhraPradesh...I am MBA student...
అమరావతి ప్రపంచం లో గొప్ప నగరంగా అభివృద్ధి చెందుతుంది అనే నమ్మకం ఉంది...అది చంద్ర బాబు గారి మీద వున్న నమ్మకం
1000% correct ❤
❤❤❤❤❤ thank you universe thankyou universe thank you ❤❤❤❤❤ ilove you ❤❤❤❤❤❤
Thank you so much I appreciate your support.
సైకిల్ గుర్తుకు ఓటు వేద్దాం మన రాష్ట్రంలో అభివృద్ధి సైకిలు ల దూసుకు వెళ్లాలని కోరుకుందాం
Jai Amaravati
Andhra Pradesh Future of Amaravati 🎉
👌👌💐💐
Good analysis bro
తప్పక కట్టాలి
Green field capital of India -Amaravathi
keep watching
Goosebumps Anna...
keep watching
People's capital of ""Amaravathi ""😢
Super 🎉❤
Thanks 🔥
💯 complete avedhi anna
100% complete avuthindi...
Excellent 🎉
👍
JAI AMARAVATI…
JAI JAI AMARAVATI…
Good ❤🎉
keep watching
❤❤
Super
Thanks👍
Super Anna
keep watching
Akkadinnadi CBN absolutely he is make it for us no doubt he is visionary, great leader
Complete avuthundi avvali ,CBN garu best visionary leader in world
100%
Amaravati is gods will . He only shows the path for the modern , smartest and great city in India❤
అన్న అమరావతి రైతులు విడియో ఒకటి play చేసావు కద అన్న కంట్లో నీళ్ళు తిరిగాయె ఇంత దుర్మార్గుడు మన రాష్ట్ర ని ఐదు ఏళ్ళు పరిపాలించాడా నేను పక్క TDP anna నేను వేసిన ఓటు ఎంత మంది జీవితాలను కాపాడిందో అర్థం అవుతుంది అన్న మళ్లీ మళ్లీ వచ్చేది తెలుగు దేశం పార్టీ యే 💛💛💛💛మళ్లీ మళ్లీ CM అయిది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే 😎😎😎😎
Amaravati will become unique Capital for A.P. all the best
Katali anna
Jai BSNL
Thank you BSNL
Love you BSNL
Only BSNL
Come on INDIA To BSNL....❤
అసెంబ్లీ మరియు సచివాలయం తో సహా కళ్ళ ముందు కట్టిన, కళ్ళ ముందు కనబడుతున్న అన్ని భవనాలు కంప్లీట్ చేసిన చంద్రబాబుని పక్కన పెట్టారు 2019లో.. చంద్రబాబు అమరావతిలో ఒక్క ఇటు కూడా వేయలేదు అంటూ అబద్ధపు విష ప్రచార చేసిన జగన్ ని నమ్మారు.. జగన్ మోసపు మాటలు నమ్మారు జనం, ఇంకా జగన్ ని జన్మలో నమ్మరు
Defenetly amaravati will be completed
జై అమరావతి❤
అమరావతి నిర్మించే అవకాశం రావటం తన అదృష్టం అనుకున్నారు చంద్రబాబు గారు. అమరావతిని నాశనం చేసే అవకాశం రావటం తన అదృష్టం అనుకున్నాడు జగన్.
Super 👍👍👍👍👍👍👍
Thank you 👍
100 percent Jagan anna chala thapu cheysaru valla papam urikey poledhu
the reason is simple..jagan reddy is kula gajji and most of reddys belong to rayalaseema region for them hyderabad bangalore and chennai is very near so reddys caste already well settled in those areas...So jagan reddy wantedly don't want any other Coastal Andhra castes to develop by making capital..so he stopped..Never vote for Reddys they won't develop Andhra they just loot..
@@saravanan5813true
Focus cheyali
జై అమరావతి
జై హింద్
ఇలాంటి ప్రభుత్వం కి మనం 10 సం"వరకు కాపాడుకుంటే ఇంకా మంచింది