ఆరేండ్లుగా పట్టు సాగు చేస్తున్న : Ex Software Engineer

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • గత ఆరు సంవత్సరాలుగా పట్టు పురుగులు పెంచుతూ.. పట్టు సాగు చేస్తున్న రైతు జల్లా పుండరీకం గారు ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు. ప్రభుత్వ పథకాల సమాచారం సైతం తెలిపారు. నల్గొండ జిల్లా కనగల్ మండలం నర్సింహులగూడెం గ్రామంలో ఈ రైతు ఐదెకరాల్లో మల్బరీ తోట పెంచుతూ పట్టు సాగు చేస్తున్నారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
    whatsapp.com/c...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : ఆరేండ్లుగా పట్టు సాగు చేస్తున్న : Ex Software Engineer
    #RythuBadi #sericulture #silkfarming

ความคิดเห็น • 41