Devudu Vachaadu Bhagavanthudai (దేవుడు వచ్చాడు భగవంతుడై) Lyrical - Song - 4
ฝัง
- เผยแพร่เมื่อ 4 ก.พ. 2025
- కాలక్రమమున దైవ జ్ఞానము నశించి,ధర్మములు బలహీనమై అధర్మములు చెలరేగినప్పుడు, అజ్ఞానము మనుషులలో నిండి పోయినప్పుడు యుగయుగములందు ధర్మ ప్రతిష్టాపనకు వస్తానని మూడు దైవ గ్రంథాలైన భగవద్గీత, బైబిల్ ,ఖురాన్ లలో తెలుపబడింది.
“ ఎవరు ప్రకృతిని శాసించు శక్తి కలిగిఉంటారో ” వారు భగవంతుడని తెలియవచ్చు.
పరిత్రణాయా సాధూనాం వినాశాయ చదుష్కృతాం |
ధర్మ సంస్థాపనార్థయ సంభవామి యుగేయుగే ||
గీతలో శ్రీ కృష్ణుడు
వేదములు(గుణములు), యజ్ఞములను (అన్యదేవతారాధన) ఖండించిన
మొదటి వ్యక్తి - భగవాన్ రావణ బ్రహ్మ
యోహాన్ సువార్త , 14వ ఆద్యాయము , 16వ వచనము.
నేను తండ్రిని వేడుకొందును. మీ వద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును.
( బైబిల్)
(42-51) దేవుడు నేరుగా ఏ మానవునితోనూ మాట్లాడడు. దేవునితో మాట్లాడడము మనిషికి సాద్యమయ్యే పనికాదు. దేవుడు తన జ్ఞానమును ఆకాశవాణి ద్వారా (వహీ ద్వారా) గానీ లేక తెరవెనుకనుంచి మనిషికి చేరవేస్తాడు లేదా తాను
కోరినది తన ఆజ్ఞతో సూచించడానికి తన ప్రతినిధిని పంపుతాడు.ఆయన మహోన్నతుడు.
(42వ సూరా 51వ ఆయత్ , ఖురాన్)