నా ఆశ యేసయ్య తీర్చాడు.. తప్పకుండా వినండి..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 มิ.ย. 2024
  • మీ ఆత్మీయ మేలుకొరకు..
    ప్రపంచం ప్రధమ పరిశుద్ధ గ్రంధము వీడియో
    ( కారుపాటి శాంతి సాగర్ గారి వాక్యోపదేశం తో)
    కామెంటరీ యాప్ లింక్ ఇచ్చాము subscribe and install చేసుకొని,
    ఆదికాండము నుండి ప్రకటన వరకు ప్రతీ అధ్యాయం వీడియో వివరణ వినండి👇👇👇👇👇
    play.google.com/store/apps/de...
    👆👆సబ్స్క్రయిబ్ చేసుకొని పరిచర్య ను ప్రోత్సహించండి
    __________________________________________
    Please pray for
    My journeys,
    Helath,
    Family,
    And
    Online ministries,
    Brother Joshi…
    7989557742

ความคิดเห็น • 80

  • @palleramesh789
    @palleramesh789 19 วันที่ผ่านมา +24

    మనస్ఫూర్తిగా సహాయం చేసిన వారందరికీ కృతజ్ఞతలు అలాగే నా కొరకు ప్రేయర్ చేసిన వారు వాళ్లకి నా మనస్ఫూర్తిగా వందనాలు thanks for supporting 🙏🙏🙏🙏

  • @Midde.Lavanya
    @Midde.Lavanya 18 วันที่ผ่านมา +5

    మీ సాక్ష్యం మొదట్లో చెప్పినప్పుడు మీరు ఎంత దుఃఖంతో ఆ సాక్ష్యం చెప్పారో.. మేము వీడియో ద్వారాచూసాము. మేము ప్రార్థన చేసాము నిజంగా అయితే చాలా ఆశ్చర్యం!దేవుడు చేసిన కార్యాన్ని బట్టి అన్నయ్య మీ హృదయoలో ఆనందం మీ ముఖములో కనపడుతుంది. అన్నయ్య ఇకనుండి నీ జీవితంలో పాతవి గతించిపోయెను సమస్తము క్రీస్తు పునరుద్దానము ద్వారా నూతనమాయెను ఆమెన్.సమస్త మహిమ గణత ప్రభావములు యేసయ్యకే కలుగును గాక! దేవుడు చేత విమోచిoపబడిన వారందరూ ఆమెన్ అందురు గాక

  • @neelraju9548
    @neelraju9548 18 วันที่ผ่านมา +6

    జోషీ అన్నగారు❤❤❤❤ మీ పరిచర్యకు నా నిండు వందనాలు... ఆ తమ్ముడు సహాయం పొందటానికి అర్హుడు మీరు ఆ తమ్ముడు పట్ల చూపిన ప్రేమకు దేవునికే వందనాలు తెలియజేస్తున్నాను... దేవుడు మీ పరిచర్యను దీవించును గాక...

  • @prasadpalaparthi9853
    @prasadpalaparthi9853 19 วันที่ผ่านมา +8

    దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏ఆమెన్ 🙏జోషి గారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక 🙏

  • @niranjini.pacchimala3096
    @niranjini.pacchimala3096 18 วันที่ผ่านมา +2

    దేవునికి మహిమ సాహం చేసిన. ప్రతి ఒక్కరికి దీవెన. జోషి గారికి వందనాలు కృతజ్ఞతలు

  • @user-bb7cf5wj2b
    @user-bb7cf5wj2b 17 วันที่ผ่านมา

    బ్రదర్ మీకు వందనాలు మీరు చెప్పిన సాక్ష్యం మేము విన్నాను దేవుని మీద ఆధారపడి దేవుని మీద భారం వేసిన దాన్ని బట్టి వందనాలు ఆయనకి అన్ని సాధ్యమే మీ కుటుంబంలో ఎన్నో అద్భుత కార్యములు జరిగేలా సాక్షులుగా ఉండేలాగా ప్రార్థిస్తున్నా 🙏🙏🙏

  • @rajarapurajarapu3793
    @rajarapurajarapu3793 19 วันที่ผ่านมา +4

    జోషి తమ్ముడు నీకు వందనాలు ఎంతో మంది హృదయాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు చాలా

  • @Marryamma-rm1qi
    @Marryamma-rm1qi 19 วันที่ผ่านมา +7

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఇంకా దీవింపబడును గాక

  • @mahipaljinna3963
    @mahipaljinna3963 19 วันที่ผ่านมา +3

    🙏🏼🙏🏼వందనాలు ముందుగా జోషి అన్న నీ ప్రయాసం వ్యర్థం కాలేదు నీవు చేసే దేవుని పరిచర్య 10000అంతలు అంతకన్న ఎక్కువ దివించా బడాలి యేసయ్య నీవు ఎక్కడికి వెళ్లిన ప్రయాణం తోడు ఉండలి నీ కుటుంబం నీ భర్య పిల్లలు అందరు దేవుని కృపలో ఉండాలి ఆమెన్ 🙏🏼🙏🏼🙏🏼

  • @shireeshamahesh1482
    @shireeshamahesh1482 19 วันที่ผ่านมา +5

    Praise the lord 🙏🙏

  • @keerthanaavutapalli3740
    @keerthanaavutapalli3740 16 วันที่ผ่านมา

    యేసయ్య వందనాలు తండ్రి 🛐✝️🙇‍♀️

  • @Marryamma-rm1qi
    @Marryamma-rm1qi 19 วันที่ผ่านมา +2

    ఇంకెంతో మందిని సాక్ష్యం ద్వారా వినగలిగిన చెవులు గ్రహించగల హృదయం గాక

  • @mahipaljinna3963
    @mahipaljinna3963 19 วันที่ผ่านมา +2

    🙏🏼🙏🏼🙏🏼బ్రదర్ నీకు వందనాలు యేసయ్య నీకు తోడు ఉన్నాడు దేవాది దేవునికే సమస్తము సాధ్యం god bless you బ్రదర్ 🥹🥹🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🥰

  • @user-qg3cx3vi8e
    @user-qg3cx3vi8e 19 วันที่ผ่านมา +5

    ఛాలా santosham అన్నయ్య amen

  • @jasminemeena6582
    @jasminemeena6582 18 วันที่ผ่านมา +1

    God is great amen

  • @Use-f7u
    @Use-f7u 18 วันที่ผ่านมา +1

    Praise the lord brother yessaya niku lekkaleni stotram thandri 🤲🙏🙏🙏

  • @Mahenderkasam3272
    @Mahenderkasam3272 10 วันที่ผ่านมา

    Amen

  • @vikasvicky4119
    @vikasvicky4119 18 วันที่ผ่านมา

    Amen 🙏

  • @vemorimadhumadhu682
    @vemorimadhumadhu682 18 วันที่ผ่านมา +1

    Amen 🙏🙏

  • @jhansijanu9517
    @jhansijanu9517 18 วันที่ผ่านมา +1

    Praise the lord 🙏 god bless you thamudu 🙏

  • @nagavenikota4755
    @nagavenikota4755 15 วันที่ผ่านมา

    దేవ

  • @ffkingse3018
    @ffkingse3018 18 วันที่ผ่านมา

    ఇలాంటి సహాయాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం కానీ మతం మార్చకుండా చేయండి ఇది నా అభిప్రాయం

    • @brotherjoshi2876
      @brotherjoshi2876  18 วันที่ผ่านมา +2

      మతం మార్చారని ఎవరు అన్నారూ,
      తను చెడు జీవితాన్ని విడిచిపెట్టాడు,
      మనస్సు మార్చుకున్నాడు,
      సత్యాన్ని తెలుసుకున్నాడు.

    • @ffkingse3018
      @ffkingse3018 18 วันที่ผ่านมา

      @@brotherjoshi2876 మిమ్మల్ని అనట్లేదు చాలామంది మతం మారుస్తున్నారు అందుకని అనాల్సి వచ్చింది

    • @sathishkumary3181
      @sathishkumary3181 10 วันที่ผ่านมา +1

      ​Mathamu marchaledandi rakshnaloki nadipistunnadu

  • @kesanabhavani3301
    @kesanabhavani3301 18 วันที่ผ่านมา

    Hallelujah 🙌🙏

  • @swapnapuli4409
    @swapnapuli4409 16 วันที่ผ่านมา

    ఏసయ్య మీకు వందనాలు

  • @santarajurajusanta4215
    @santarajurajusanta4215 18 วันที่ผ่านมา

    God bless You jesus

  • @allindiadhevunisainikulasa6728
    @allindiadhevunisainikulasa6728 8 วันที่ผ่านมา

    Prise tha lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @aysmaysm2087
    @aysmaysm2087 18 วันที่ผ่านมา

    PRAISED THE LORD

  • @shaheenashaik9510
    @shaheenashaik9510 15 วันที่ผ่านมา

    Praise the Lord Brother devudu ne badha ni dhuraparachunu gaaka amen amen amen

  • @agnivathikota
    @agnivathikota 18 วันที่ผ่านมา

    Vadhanalu thamudu God bless you all amen

  • @arunamatta7118
    @arunamatta7118 19 วันที่ผ่านมา +1

    Amen amen amen🙏🙏🙏

  • @katesunitha4002
    @katesunitha4002 19 วันที่ผ่านมา +1

    Praise the lord 🙏God bless you తమ్ముడు 🙏🙌

  • @kavijesuskavijesus9929
    @kavijesuskavijesus9929 18 วันที่ผ่านมา

    థ్యాంక్స్ జోషి అన్న 🙏🙏🙏

  • @sudharani1037
    @sudharani1037 19 วันที่ผ่านมา +2

    God is great❤praise the Lord God bless you brother ❤❤❤

  • @shankerg2080
    @shankerg2080 19 วันที่ผ่านมา +1

    Mimmalni devudu aashirvadincunhu gaaka amen God bless you brother 🙌🙌🙌🙌

  • @thotaakash8222
    @thotaakash8222 19 วันที่ผ่านมา +1

    Devuni Krupa tho meru nadavali brother 🙏 amen

  • @thimothikoppadithimothi1464
    @thimothikoppadithimothi1464 18 วันที่ผ่านมา +1

    Good bless you tammudu divinchunugaka amen

  • @vijayaprasad1299
    @vijayaprasad1299 19 วันที่ผ่านมา +1

    😢Praise the lord. Tmmudu 🙏🙏🙏

  • @Chinnu_Reddy_
    @Chinnu_Reddy_ 18 วันที่ผ่านมา

    God bless you....and those who were helpd you for your wishfullfilling god bless abundantly and alllllllll glory to Jesus Amen

  • @KiranIndana
    @KiranIndana 18 วันที่ผ่านมา +1

    Davanki mahama kalugunu gaka

  • @user-kq3yf6nj4h
    @user-kq3yf6nj4h 18 วันที่ผ่านมา +1

    God bless you brother

  • @balerajeswari2551
    @balerajeswari2551 19 วันที่ผ่านมา +1

    ✝️Praise the lord ✝️

  • @nani9584
    @nani9584 18 วันที่ผ่านมา +1

    Price the lord bro

  • @prasanthivasamsetti6855
    @prasanthivasamsetti6855 18 วันที่ผ่านมา

    Thank you so much God 😊🙏 tqs Joshi Anna

  • @KRamesh-vj1nc
    @KRamesh-vj1nc 15 วันที่ผ่านมา

    🕊️ devgadh ki Mahima galiyan Kaka 🕊️

  • @rajeshtanda375
    @rajeshtanda375 19 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @MamathaRavikumar.N
    @MamathaRavikumar.N 19 วันที่ผ่านมา +1

    Praise the LORD Brother
    Devuni Krupa Meeku thoduga Vundunu gaaka... Amen

  • @megavathkalamma4213
    @megavathkalamma4213 18 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @goddugorlanagamani6765
    @goddugorlanagamani6765 19 วันที่ผ่านมา +1

    Brother joshi gariki chala chala thanks brother mi koraku mi family koraku roju prayer chestunnam inka meeru chala mandiki elane mundhuku vachi help chestu devuni namaanike ganatha thestaarani aa devunni vedukunttunnanu amen 🙏🙏

  • @newlookmakeupandhairstylis2644
    @newlookmakeupandhairstylis2644 19 วันที่ผ่านมา +1

    Godblesyou brother

  • @goddugorlanagamani6765
    @goddugorlanagamani6765 19 วันที่ผ่านมา +1

    Ramesh Thammudu eroju chala happy ga unnadu adi devudu mi tho cheppinchaadu meeru elanti manchi manchi video's tho devunike Mahima karamga mi parichay konasaagalani korukuntunnanu mi family meeru happy ga aarogyamga unadaali 🙏🙏

  • @user-mp3le8qf3r
    @user-mp3le8qf3r 18 วันที่ผ่านมา

    ❤❤❤❤

  • @shankarshankar452
    @shankarshankar452 19 วันที่ผ่านมา +1

    GOD bless you brother.

  • @Chinnu_Reddy_
    @Chinnu_Reddy_ 18 วันที่ผ่านมา

    Lets go for god work god did your work 🥰

  • @gjhansimarkapurrural4801
    @gjhansimarkapurrural4801 19 วันที่ผ่านมา +1

    Praise the lord brother 🙏 God bless you

  • @AshaAsha-999
    @AshaAsha-999 19 วันที่ผ่านมา +1

    Praisethe lord brother

  • @ushasriram8323
    @ushasriram8323 18 วันที่ผ่านมา

    Joshi garu 🙏🙏

  • @ravalimaruboina9718
    @ravalimaruboina9718 19 วันที่ผ่านมา +1

    Praise the Lord anna🙏🙏🙏

  • @SunithaJillela
    @SunithaJillela 19 วันที่ผ่านมา +1

    God bless you brother 🙌🙌🙌

  • @RokkalaParvathi-gu2sj
    @RokkalaParvathi-gu2sj 19 วันที่ผ่านมา +1

    God bless you bother praise the lord brother 🙏🙏🙏🙏

  • @suranireekshan9601
    @suranireekshan9601 19 วันที่ผ่านมา +1

    🙏🙏🙏

  • @user-bv2xn5ou1g
    @user-bv2xn5ou1g 19 วันที่ผ่านมา +1

    వందనాలు బ్రదర్స్

  • @gandikotamahankali549
    @gandikotamahankali549 19 วันที่ผ่านมา +1

    Praise the lord🙏🏻

  • @JanuJanu-uy2hk
    @JanuJanu-uy2hk 18 วันที่ผ่านมา

    Joshi anna devuni kosam meru chala prayasapadutu yenno aathmalani devunilo balaparustunnaru praise the lord brother ❤

  • @dhanalaxmigiri405
    @dhanalaxmigiri405 19 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @korra.bhadralovelyboy7296
    @korra.bhadralovelyboy7296 19 วันที่ผ่านมา +2

    God bless you brother దేవుడు ఎల్లప్పుడూ నీకూ తోడుగా ఉండును గాక ఆమేన్

  • @princegowd3739
    @princegowd3739 19 วันที่ผ่านมา

    Praise the lord brother

  • @kolasowjanya6350
    @kolasowjanya6350 19 วันที่ผ่านมา +2

    ❤😢❤

  • @KumariPidakala
    @KumariPidakala 15 วันที่ผ่านมา

    👍😭😭😭😭

  • @user-sm1ou2dt3b
    @user-sm1ou2dt3b 19 วันที่ผ่านมา

    God bless you

  • @nallijaiprakash9746
    @nallijaiprakash9746 18 วันที่ผ่านมา

    అన్న అ అబ్బయి ఫోన్ నెంబర్ పంపు అన్న 👏🏽ఫోన్ పే నెంబర్ అన్న 👏🏽

  • @siyonukumaribale6817
    @siyonukumaribale6817 18 วันที่ผ่านมา

    God bless you brother

  • @PrameelaBhupati-mz5us
    @PrameelaBhupati-mz5us 19 วันที่ผ่านมา +1

    Praise the Lord brother 🙏

  • @jagadin6128
    @jagadin6128 19 วันที่ผ่านมา +1

    God bless you brother