చంపకమాల ||ఛందస్సు 4 ||Champakamala

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
  • ఛందస్సు |చంపకమాల
    chandassu
    champakamala
    lakshanalu, udaharana
    #champakamala
    #chandassu
    #telugugrammar
    గురువు , లఘువు లక్షణాలు - ఎలా గుర్తించాలి ? తెలియాలంటే కింది లింకుని క్లిక్ చెయ్యండి .
    • ఛందస్సు 1 ||Chandassu...
    గణ విభజన , గణాల గుర్తింపు , యమాతారాజభానస సులభంగా ఎలా నేర్చుకోవాలో చూడాలంటే కింది లింకుని క్లిక్ చెయ్యండి .
    • ఛందస్సు 2 || Chandass...
    కవులు పద్యాలను, గేయాలను కొన్ని నియమాలకు లోబడి రాస్తారు. అందువల్లనే అవి రాగంతో పాడుకోడానికి వీలుగా ఉంటాయి.
    1) లఘువు :
    రెప్పపాటు కాలంలో లేదా చిటికె వేసే కాలంలో ఉచ్చరించే అక్షరాలు “లఘువులు.” ఇవి హ్రస్వాక్షరాలుగా మనం పిలుచుకొనే అక్షరాలు.
    2) గురువు :
    లఘువు ఉచ్చరించే సమయం కంటె, ఎక్కువ సమయం అవసరమయ్యే అక్షరాలు “గురువులు.”
    గురులఘువుల గుర్తులు
    లఘువు అని తెలుపడానికి గుర్తు : I ‘ల’
    గురువు అని తెలుపడానికి గుర్తు : U ‘గ’

ความคิดเห็น • 67

  • @prashanthdatla
    @prashanthdatla 3 ปีที่แล้ว +14

    మీలాంటి గురువులు ఉంటే చాలా మంది విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు మరియు ఆత్మహత్యలు జరగవు

  • @Asp858
    @Asp858 หลายเดือนก่อน +1

    తెలుగు chala baga chepputun aru madum really thank you....🙏🙏🙏

  • @ramunallala2307
    @ramunallala2307 4 หลายเดือนก่อน

    Thank you Madam

  • @prashanthdatla
    @prashanthdatla 3 ปีที่แล้ว +3

    సూపర్ మేడం మీరు మీలాంటి గురువు లేనందుకు చాలా బాధపడుతున్న నేను కానీ ఇప్పుడు ok చాలా హ్యాపీ చాలా బాగా వివరించారు

  • @nallagoturajesh5538
    @nallagoturajesh5538 4 ปีที่แล้ว +8

    సులభ శైలిలో అర్థవంతమైన బోధన👌👌👍👍

  • @kalyan20091000
    @kalyan20091000 4 หลายเดือนก่อน +1

    💛💙💜💚❤🙏❤💚💜💙💛

  • @vanaja5752
    @vanaja5752 3 ปีที่แล้ว +2

    Bagundi mi explanation

  • @SubbaiahB-x7l
    @SubbaiahB-x7l ปีที่แล้ว +2

    Great 😊mam

  • @purushottambrahmachari3659
    @purushottambrahmachari3659 2 ปีที่แล้ว

    చాలా సులభ శైలిలో బోధిస్తున్నారు.ధన్యవాదాలు.

  • @prashanthdatla
    @prashanthdatla 3 ปีที่แล้ว +1

    చాలా చాలా థాంక్స్ మేడం

  • @arekantiramsyya2913
    @arekantiramsyya2913 3 ปีที่แล้ว +1

    మేడమ్ సూపర్ చేపార్ మేడమ్

  • @chandrakumarlavaniya6855
    @chandrakumarlavaniya6855 ปีที่แล้ว +5

    Thanks 🤗 teacher tomorrow is my exam Telugu so , it is very important to me I learned very easily😊

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 3 ปีที่แล้ว +16

    ఉత్పల మాల : చంపక మాల గూర్చి బహు చక్కగ చెప్పిరి స్వప్న గారు ఏ కంపము లేని మీ స్వరము కల్మష మన్నది లేని చిత్తమున్ సొంపగు మాట సంపుటము చోద్యముగా అనిపించు చుండె ఓ కెంపును ఇచ్చె దేవుడు నొ కింత అబద్ధము లేదు చూడగన్

  • @grassybudgie
    @grassybudgie 6 หลายเดือนก่อน

    Thank you very much madam

  • @padamuthamusudhakar3766
    @padamuthamusudhakar3766 2 ปีที่แล้ว

    Super Madam

  • @sudishnarani3432
    @sudishnarani3432 3 ปีที่แล้ว +3

    Madam your teaching is very very nice, I am a Hindi teacher, I to also learn Telugu chandassu from your channel.

  • @user-ty6dg7dr2y
    @user-ty6dg7dr2y 12 วันที่ผ่านมา

    Tq mam for the best explanation ig

  • @shankaraiahcheripelli5063
    @shankaraiahcheripelli5063 4 ปีที่แล้ว +1

    Good mrg Mam.

  • @Chekurijhansi890
    @Chekurijhansi890 3 ปีที่แล้ว +3

    Thank you so much mam excellent👍👏👏👍👍💯 mam

  • @pathimadhu4749
    @pathimadhu4749 2 ปีที่แล้ว

    Super

  • @dayakaranumala2738
    @dayakaranumala2738 ปีที่แล้ว

    Danyavadamulu

  • @tgayathri2533
    @tgayathri2533 3 ปีที่แล้ว +3

    Mam your teaching very well and your are explanation very interesting 👍 thinking you mam

  • @varshithavurla8226
    @varshithavurla8226 ปีที่แล้ว +2

    Thank you madam ❤

  • @ravitha4577
    @ravitha4577 2 ปีที่แล้ว

    Hai medam super

  • @rakeshroy672
    @rakeshroy672 2 หลายเดือนก่อน

    Nice explanation medam

  • @nikhiledits9177
    @nikhiledits9177 4 ปีที่แล้ว +2

    GOOD MORNING mam

  • @govindaraju9502
    @govindaraju9502 ปีที่แล้ว +1

    Super teaching madam

  • @chirravaralaxmi1184
    @chirravaralaxmi1184 ปีที่แล้ว +1

    Thank you soooooooo much mam

  • @ranividhya5458
    @ranividhya5458 2 ปีที่แล้ว +1

    Your explanation is very simple and super clarification madam... thanks a lot mamz

  • @patlavathlakshmanaik3715
    @patlavathlakshmanaik3715 2 ปีที่แล้ว

    Amma bagunnava

  • @gadigemadhu8174
    @gadigemadhu8174 8 หลายเดือนก่อน +1

    Madam oka vella ithvam vasthe laguvu petala guruvu petala

    • @swapnateluguvideos5941
      @swapnateluguvideos5941  8 หลายเดือนก่อน +1

      గి అక్షరానికి లఘువు
      గీ అక్షరానికి గురువు

  • @ravindrababumatlapudi1305
    @ravindrababumatlapudi1305 2 ปีที่แล้ว +1

    Thank🙏🙏🙏 mam

  • @DGayathriMallesh
    @DGayathriMallesh 11 หลายเดือนก่อน +1

    Super teaching mam

  • @varalakshmidamera5898
    @varalakshmidamera5898 2 ปีที่แล้ว

    Thanks mam

  • @turbo_splash
    @turbo_splash ปีที่แล้ว

    Thank you ma'am

  • @venkataramayya7058
    @venkataramayya7058 ปีที่แล้ว

    చంపక మాల పద్య లక్షణాలు చక్కగా చేప్పారు గణాలు అక్దరాల సంఖ్య యతి స్థానము ప్రాస చక్కగా చెప్పారు
    ఈ విషయం కుడా చెప్ప వచ్చు
    ప్రతీ పాదం లో ఆఖర అక్షరము గురువు మాత్రమే ఉండాలి
    ఒకవేళ లఘువు ఉన్నా తర్వాత పాదం లో ద్వకత్త అక్షరం అని చెప్పాలి
    మీ కృషి అభిమందనీయము
    అయ్యగారి వెంకట రామయ్య
    స్వప్న గారి పేరు చెప్పలేదు వారి సెల్ నంబరు ఇవ్వవచ్చు
    రిటైర్డ్ హై స్కూల్ హెడ్మాస్టర్

  • @srinivasuluauto5645
    @srinivasuluauto5645 2 ปีที่แล้ว

    Thank you mam

  • @ramindia2647
    @ramindia2647 2 ปีที่แล้ว +1

    Nice explanation

  • @srinivasdayam2233
    @srinivasdayam2233 3 ปีที่แล้ว +1

    Nice mam

  • @tl22rajeshdharmana75
    @tl22rajeshdharmana75 3 ปีที่แล้ว +1

    Hii mam ☺ u are saying nice tqqq mam

  • @blokhilal3989
    @blokhilal3989 3 ปีที่แล้ว +2

    Nice explanation madam 👏👏👏

  • @hemalatha4786
    @hemalatha4786 2 ปีที่แล้ว +1

    Hi madam

  • @pottagallaraju7582
    @pottagallaraju7582 2 ปีที่แล้ว

    thanks madam 🙏

  • @HARIPRASAD-gv3bm
    @HARIPRASAD-gv3bm 2 ปีที่แล้ว

    🙏🙏🙏😊💐

  • @m.s.f.2289
    @m.s.f.2289 3 ปีที่แล้ว

    Good teaching mam

  • @pegadapallimjptbcwrgschool4080
    @pegadapallimjptbcwrgschool4080 4 ปีที่แล้ว +1

    👍ATP

  • @oojithaeddyv6531
    @oojithaeddyv6531 2 ปีที่แล้ว

    Arrasunna ki mundu undadi guruva

  • @babumerugu4828
    @babumerugu4828 4 ปีที่แล้ว +1

    Tq madam for ur free teaching.plz keep more viedos madam..

  • @neelimapaneti7620
    @neelimapaneti7620 3 ปีที่แล้ว

    Mam please do grammar classes for tet mam u r way of pronouncuation super mam telugu full ap vallaki text book grammar classes cheyandi mam pleaseeee

  • @venkybgmi
    @venkybgmi 3 ปีที่แล้ว +1

    We can also write . ya,maa,thaa,raa,ja,bhaa,na,sa,la,gam

  • @ROHITH746
    @ROHITH746 4 ปีที่แล้ว +1

    Good morning madam. Superate. (Veruga)(. Terminology. Meeda. Class cheyyandi for. Dsc purpose

  • @NagaNaga-ds3vc
    @NagaNaga-ds3vc 4 ปีที่แล้ว +1

    Iam you madam 2012 batch

  • @prasanthiseepana6334
    @prasanthiseepana6334 2 ปีที่แล้ว

    Mam degree lo kooda meeru cheppina examples use chesukovachcha

  • @goodmorningindia9014
    @goodmorningindia9014 4 หลายเดือนก่อน

    Padhyam mottam lo guruvulu ela count chestaru.......

    • @swapnateluguvideos5941
      @swapnateluguvideos5941  4 หลายเดือนก่อน

      th-cam.com/video/QyIK5w3X1JI/w-d-xo.html
      ఛందస్సు వీడియో చూడండి

    • @swapnateluguvideos5941
      @swapnateluguvideos5941  4 หลายเดือนก่อน

      th-cam.com/video/x-8a6VZwGrA/w-d-xo.htmlsi=ixttlxmJamxLVFEC
      గణాలు వీడియో
      మీ doubts clear అవుతుండచ్చు.

  • @kanjarlakavithakanjarlakav5718
    @kanjarlakavithakanjarlakav5718 3 ปีที่แล้ว

    Yathi stanam means pls tell teacher

  • @yadagiriarjun-db4re
    @yadagiriarjun-db4re หลายเดือนก่อน

    Nice mam

  • @rakbar11
    @rakbar11 10 หลายเดือนก่อน

    👍ATP

  • @HARIPRASAD-gv3bm
    @HARIPRASAD-gv3bm 2 ปีที่แล้ว

    🙏🙏🙏😊💐