ఛందస్సు 1 ||Chandassu || Telugu grammar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
  • ఛందస్సు అనగా? గురువు లఘువు అనగా? ఏ అక్షరాలకి ఏ విధంగా గురులఘువుల నిర్ణయం చేయాలి? ఉదాహరణ తో ... Telugu chandassu, guruvu laghuvu lakshanalu
    padya lakshanalanu thelipedi chandassu
    ye ye aksharaalaki guruvu pettaali,
    ye ye aksharaalaki laghuvu pettaali?
    #chandassu #telugugrammar #teluguchandassu
    గణ విభజన , గణాల గుర్తింపు , యమాతారాజభానస సులభంగా ఎలా నేర్చుకోవాలో చూడాలంటే కింది లింకుని క్లిక్ చెయ్యండి .
    • ఛందస్సు 2 || Chandass...
    కవులు పద్యాలను, గేయాలను కొన్ని నియమాలకు లోబడి రాస్తారు. అందువల్లనే అవి రాగంతో పాడుకోడానికి వీలుగా ఉంటాయి.
    1) లఘువు :
    రెప్పపాటు కాలంలో లేదా చిటికె వేసే కాలంలో ఉచ్చరించే అక్షరాలు “లఘువులు.” ఇవి హ్రస్వాక్షరాలుగా మనం పిలుచుకొనే అక్షరాలు.
    2) గురువు :
    లఘువు ఉచ్చరించే సమయం కంటె, ఎక్కువ సమయం అవసరమయ్యే అక్షరాలు “గురువులు.”
    గురులఘువుల గుర్తులు
    లఘువు అని తెలుపడానికి గుర్తు : I ‘ల’
    గురువు అని తెలుపడానికి గుర్తు : U ‘గ’

ความคิดเห็น • 722