ఈమధ్య మీ వీడియోలు చూసి సంతోషం కలిగింది. నా వయసు 71. గత రెండు మూడు సంవత్సరాలనుండి, ప్రస్తుతం మీరు చెప్పే కొన్ని విషయాలు అంతర్గతంగా నాలో జరుగుతుంది. చాలా సంతోషం. "నా," "నేను" నుంచి బయటకు పడితే అదే స్పిరిట్యువేలిటీ, అని తెలిసిపోతుంది.
Enlighten అయినట్టు "అయిన" వ్యక్తికి కూడా తెలియదు.తెలిసినట్టు అనిపిస్తుందా ...అది మైండ్ గేమ్.గాకపోతే ప్రయాణం చేసేటపుడు గమ్యం పై ఊహలు ఉంటాయి.గమ్యం చేరాక ఇక దానికి సంబందించిన ఆలోచన ఉండదు.ఆలోచన ఉన్నంత కాలం గమ్యం రాదు.🎉😊
Saab purush duriyodan dussasan gunalu unnai chek chesukondi vatini man dvara upayogistuntamu 100% reality bayatiki vastundi , 2vasaru chusanu AA sodari mida chetulu veyatam alaveyakudadu frast mi gunalanu chek chesukogalaru ,gadidapai pustakala baruvunu moponamta matrama adi gyani anipinchukodu sodara variki vari em peddaga telisinattu ledu variki emcheputaru miru mire okari nunchi nerchu kuntunnara andulo enni oppulu, ennitappulu unnavo nematu vesukondi sodara morosari chetulu veyakudadu bayatiki vikaramga kanipistundi dinini etarulu nerchu kovachemo nagative energy fastga Pani chestundi, diniki sathyam ontariga velutundi , anduke antaremo nagna sathyalu ani😂😮
Hi.. Your channel seems something different in bringing info videos from varied experiences. impressed.. i have one spritual & ayurvedic encyclopedia person.. am sure you didnt come across such person.. would like to discuss about him and see whether his knowledge is useful in this world.. do let me know how to reach you to discuss in this regard.. await hearing..thanks
Why do you want to waste your time on discussions sir ..the real spritual being is no longer intrested in discussion to prove a point What is knowledge? A limited information and anything you discuss is from that limited information only ..how can you understand something unlimited with limited information??
హాయ్ "రీసా గారు".. మీరు చెప్పిన మాటల్లో నాకు నచ్చిన essence👇 1)ఈ భూమి మీద ఎక్కడికి పోయినా నియమాలు ఉన్నాయి.. జీవిత కాలంలో మనం ఉండే ప్లేస్ లో నియమాలు ఉండకూడదు.. అందరూ బాగానే ఉన్నారు.. ఫస్ట్ ఈ నియమాలు లేని చోట నువ్వు ఉన్నావు అనుకో.. నీ మైండ్ ఫ్రీ అయిపోతది.. because there is nobody to interfere in brain structure.. you operate your self.. 2)ఒక రొటీన్ అనేది మైండ్ కి ఇష్టం.. ఒక తరహా రొటీన్ నుండి ఇంకొక తరహా రొటీన్ లో ఇరికిస్తున్నారు.. రొటీన్ నుంచి బయట పడేయాలి అసలు.. ఏ నియంత్రణ.. ఎవరి మీద భక్తి.. అట్లా భయాలు లేకుండా.. ఎగ్జాంపుల్: ఎవరో ఉన్నారు.. CC కెమెరా ఉన్నచోట నీట్ గా ఉండి.. CC కెమెరా లేనిచోట ఇట్ల ఇట్ల నడుస్తాం చూడు.. . అది కాదు అన్నిచోట్ల ఇట్ల ఇట్ల నడువు.. 3)నిజమైన ధ్యానము.. నిజమైన జీవన అనుభవము.. నీకు హఠాత్తుగా కలుగుతది.. అది రకరకాల విషయాల కలయికల వల్ల.. ఒక క్షణం ఉదయిస్తది అంతే.. నువ్వు ప్రిపేర్ చేయలేవు.. you can't.. అందుకే జీవిత కాలంలో జీవితానికి సంబంధించిన ట్రైనింగ్ ఉండకూడదు.. ఒక స్థిర పద్ధతి ఉండకూడదు.. వ్యక్తి వ్యక్తికి మారిపోతది.. కృతజ్ఞతలు రీసా గారు🙏👏👌👍
Evaru chepparu nuvu guru ani, just avakasa vadivi, mee khanna gnyanam vunna vallu challa mandi vunnaru, vallu evaru express chessi, prapanchani ki kanabada ledhe.....
అవును. అడిగిన దానికి చెప్పాను అంతే.. నేను ఒక కౌన్ కిస్క గొట్టం. అంత కంటే తక్కువ.. chill. Move on.. context తెలియకుండా వ్యాఖ్య చేయడం కూడా great art. మీకు ఒక నమస్కారం.. మీ comment ki గౌరవం.
😂😂 prati sari ramana maharshi chepina answer about how to recognise an enlightened person example ga cheptunaru, ala ainapudu ramana maharshi cheppina prati matani meru pramanam ga teskovalsivastadi.
మీ వీడియోస్ డివోషనల్ గా బాగున్నాయి అని తర్వాత చూద్దాము అని అనుకున్నాం మేము. కానీ ఛానల్ పేరేంటండి వెరైటీగా ఉంది అసలు గుర్తుకు రావట్లేదు సెర్చ్ చేద్దామంటే.. సరే ఎలాగోలా హిస్టరీలో చూసి వెతికి ఓపెన్ చేసి ఈ కామెంట్ చేస్తున్నాము.. అసలు ఈ ఛానల్ పేరుకి మీనింగ్ ఏంటి కొంచెం చెప్పండి
ఈమధ్య మీ వీడియోలు చూసి సంతోషం కలిగింది. నా వయసు 71. గత రెండు మూడు సంవత్సరాలనుండి, ప్రస్తుతం మీరు చెప్పే కొన్ని విషయాలు అంతర్గతంగా నాలో జరుగుతుంది. చాలా సంతోషం. "నా," "నేను" నుంచి బయటకు పడితే అదే స్పిరిట్యువేలిటీ, అని తెలిసిపోతుంది.
🙏🙏🙏
కొండంత పాండిత్యం కంటే గోరంత ఆచరణ/సాధన మిన్న!
అందరూ సాధనా పరులు అవుదురు
గాక!
సర్వే జనా సుఖినోభవంతు
ERA FRIENDS GUILD,
ip yoga way
Hlo Kantheisa garu u r unique superconscious........
Hi risa garu you and me are koun kiska గొట్టం gallam we are going our way of life that's all
🙏Sir Excellent 👌 thank you sir🙏
I will practice,this sadana super.thata mukha sadana ha ha
Correct bhaya ani ammukudubuthunaru , next gen ki kavalsina reality and awareness chala avasaram thanks for the video avnu paramahamsa
If everyone thinks like you staying alone, how the knowledge and wisdom spreads to the society to next generation.
Risa గారికి నమస్కారములు.
మీ మాటలు అత్యున్నత మైన వి.
Naku epudu prathekanga mimalini kalavali anipinchadu........endukante me voice vintuna ....metho kalisina Ani anipistundi....Risa 😀
Thank you sir
Altimate ❤
Risa anna ,being as untouchable with society ❤
Sir nijanga me topics chala baguntai 🙏🙏 mimmulani kalvali ante ela sir
ఒక్కొక్క నీటి బిందువు కలిసి సముద్రం....ఒక్కొక్క జీవాత్మ కలిసి పరమాత్మ, అనుకోవచ్చా Risa sir.
💐🙏
🎉🎉🎉🎉👌👌👌
Har nari sada sanmaka paatru otihy, manski janmanistaru kanuka.
Samanatvam chudadam daivatvam annamayya cheppinattu yenda andari meeda okela padutundi aa stayi ante adi daivame
Hi Risa
Risa. Anna
Haii
Tatastha mukha saadhanalo navvatam elago cheppu risa saab❤
It seems this Risa's philosophy is almost close to UG (Uppaluri Gopala) Krishna Murthy's Philosophy.
I don't know.. speaking from my living.. సమాప్తం
Mari mana piplani yela guide cheiyali, or control cheiyadama adi
hi Risa garu
సమాధానం దోరికింది, ఏనలైటన్డ్ మేన్ ను ఎలా గుర్తించాలి అనె ప్రశ్నకు 😅❤❤🤝🙏
Guntur eppudu vastunnaru ekkada kalavachu.
Enlighten అయినట్టు "అయిన" వ్యక్తికి కూడా తెలియదు.తెలిసినట్టు అనిపిస్తుందా ...అది మైండ్ గేమ్.గాకపోతే ప్రయాణం చేసేటపుడు గమ్యం పై ఊహలు ఉంటాయి.గమ్యం చేరాక ఇక దానికి సంబందించిన ఆలోచన ఉండదు.ఆలోచన ఉన్నంత కాలం గమ్యం రాదు.🎉😊
True
🙏
❤ Krishna rapolu surat
11.24.am
when your start drawing channel any date risa garu
Hi risa
Saab purush duriyodan dussasan gunalu unnai chek chesukondi vatini man dvara upayogistuntamu 100% reality bayatiki vastundi , 2vasaru chusanu AA sodari mida chetulu veyatam alaveyakudadu frast mi gunalanu chek chesukogalaru ,gadidapai pustakala baruvunu moponamta matrama adi gyani anipinchukodu sodara variki vari em peddaga telisinattu ledu variki emcheputaru miru mire okari nunchi nerchu kuntunnara andulo enni oppulu, ennitappulu unnavo nematu vesukondi sodara morosari chetulu veyakudadu bayatiki vikaramga kanipistundi dinini etarulu nerchu kovachemo nagative energy fastga Pani chestundi, diniki sathyam ontariga velutundi , anduke antaremo nagna sathyalu ani😂😮
అందరూ సమానమే ఐనా మాకు ఎన్నో తెలియని విషయాలు తెలియచేస్తున్న మీరూ మాకు మా దృష్టిలో గురువులే
Hi.. Your channel seems something different in bringing info videos from varied experiences. impressed.. i have one spritual & ayurvedic encyclopedia person.. am sure you didnt come across such person.. would like to discuss about him and see whether his knowledge is useful in this world.. do let me know how to reach you to discuss in this regard.. await hearing..thanks
do let me know your contact nbr
Why do you want to waste your time on discussions sir ..the real spritual being is no longer intrested in discussion to prove a point
What is knowledge? A limited information and anything you discuss is from that limited information only ..how can you understand something unlimited with limited information??
Commenters tho jagratha anna shed ki pampistaru
హాయ్ "రీసా గారు".. మీరు చెప్పిన మాటల్లో నాకు నచ్చిన essence👇
1)ఈ భూమి మీద ఎక్కడికి పోయినా నియమాలు ఉన్నాయి.. జీవిత కాలంలో మనం ఉండే ప్లేస్ లో నియమాలు ఉండకూడదు.. అందరూ బాగానే ఉన్నారు.. ఫస్ట్ ఈ నియమాలు లేని చోట నువ్వు ఉన్నావు అనుకో.. నీ మైండ్ ఫ్రీ అయిపోతది.. because there is nobody to interfere in brain structure.. you operate your self..
2)ఒక రొటీన్ అనేది మైండ్ కి ఇష్టం.. ఒక తరహా రొటీన్ నుండి ఇంకొక తరహా రొటీన్ లో ఇరికిస్తున్నారు.. రొటీన్ నుంచి బయట పడేయాలి అసలు.. ఏ నియంత్రణ.. ఎవరి మీద భక్తి.. అట్లా భయాలు లేకుండా.. ఎగ్జాంపుల్: ఎవరో ఉన్నారు.. CC కెమెరా ఉన్నచోట నీట్ గా ఉండి.. CC కెమెరా లేనిచోట ఇట్ల ఇట్ల నడుస్తాం చూడు.. . అది కాదు అన్నిచోట్ల ఇట్ల ఇట్ల నడువు..
3)నిజమైన ధ్యానము.. నిజమైన జీవన అనుభవము.. నీకు హఠాత్తుగా కలుగుతది.. అది రకరకాల విషయాల కలయికల వల్ల.. ఒక క్షణం ఉదయిస్తది అంతే.. నువ్వు ప్రిపేర్ చేయలేవు.. you can't.. అందుకే జీవిత కాలంలో జీవితానికి సంబంధించిన ట్రైనింగ్ ఉండకూడదు.. ఒక స్థిర పద్ధతి ఉండకూడదు.. వ్యక్తి వ్యక్తికి మారిపోతది.. కృతజ్ఞతలు రీసా గారు🙏👏👌👍
Just love
Bayya external and internal kosam purthi vivarana cheppagalara plz
Anna netho matladale please anna
youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏
Bro can you do a video on tantra?
తమకు అర్థం కానీ విషయాలు ఎవరు మాట్లాడినా వాడి వెంట పడతారు జనం "ఆ మాటలన్నీ పాత బడేందాకా".
Evaru chepparu nuvu guru ani, just avakasa vadivi, mee khanna gnyanam vunna vallu challa mandi vunnaru, vallu evaru express chessi, prapanchani ki kanabada ledhe.....
అవును. అడిగిన దానికి చెప్పాను అంతే.. నేను ఒక కౌన్ కిస్క గొట్టం. అంత కంటే తక్కువ.. chill. Move on.. context తెలియకుండా వ్యాఖ్య చేయడం కూడా great art. మీకు ఒక నమస్కారం.. మీ comment ki గౌరవం.
My name is santhosh
Brother mee videos lo participate cheddam anukuntunnam ela?
రండి
@@KanthRisa ekkada sir mimmulani kalvali ante
S
అసలు ధ్యానం చెయ్యాలా ఒద్ద చెప్పండి
మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్
😂😂 prati sari ramana maharshi chepina answer about how to recognise an enlightened person example ga cheptunaru, ala ainapudu ramana maharshi cheppina prati matani meru pramanam ga teskovalsivastadi.
మీ వీడియోస్ డివోషనల్ గా బాగున్నాయి అని తర్వాత చూద్దాము అని అనుకున్నాం మేము. కానీ ఛానల్ పేరేంటండి వెరైటీగా ఉంది అసలు గుర్తుకు రావట్లేదు సెర్చ్ చేద్దామంటే.. సరే ఎలాగోలా హిస్టరీలో చూసి వెతికి ఓపెన్ చేసి ఈ కామెంట్ చేస్తున్నాము.. అసలు ఈ ఛానల్ పేరుకి మీనింగ్ ఏంటి కొంచెం చెప్పండి
Just name anthe. Kanthrisa
Ok andi thanks for your reply andi @@KanthRisa
Can i have Risa's contact number?
youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏
If everyone thinks like you staying alone, how the knowledge and wisdom spreads to the society to next generation