ఆంధ్ర బుద్ధి చూపిస్తున్నావు... అన్నం పెట్టిన వాడికే సున్నం పెట్టుడు😂😂 రాజేష్ బుద్ధి ఉన్న వాళ్ళు సమాజానికే ప్రమాదం విడిని పనిలో పెట్టుకుంటే ఈరోజు వంశి గురించి రేపు వల్ల గురించి ఈ వ్యక్తి అత్యంత ప్రమాదకారి....
సేల్స్ మాన్ గా వెళ్లి, ఉద్యోగం చేసుకోక యజమాని విషయాల్లో వేలు పెట్టటం తప్పు. ఆర్గానిక్ అని చెప్పి , ఆర్గానిక్ కాని పదార్థాలు అమ్మితే తప్పు. అంత వరకు మాట్లాడితే ఒకే గాని వ్యక్తి గత విషయాలు బయటకు చెప్పటం తప్పు.
ఇంతక ముందు ఉదయం 4 లేసి రాత్రి 12 వరకు ప్రకృతి వ్యవసాయం చేస్తాను అన్నట్లు బిల్డప్ ఇచ్చావు ఇప్పుడు అదంతా ఫేక్, ఒకరి దెగ్గర కొని అమ్ముతున్నావ్ అని బయట పడింది, తెలివిగా అది కవర్ చేసారు అర్తం కాకుండా.
మిత్రులారా నేను ఆర్గానిక్ వెజిటబుల్స్ పండిస్తున్నాను ఆర్గానిక్ పంటలు పండించడం అంత తేలిక కాదు ఇది పెద్ద టాస్క్ మార్కెటింగ్ ఇంకా టాస్క్ ఎందరో ఆర్గానిక్ వ్యవసాయం అని అప్పుల పాలు అయినారు ఆర్గానిక్ వ్యవసాయం చెయ్యాలి అంటే ఫస్ట్ నెల స్వభావాన్ని మార్చాలి అందుకు అనేక సూక్ష్మజీవులు కావాలి మినిమం 3ఇయర్స్ పడుతుంది ఎవడు ఏం చెయ్యాలో వాడు మాత్రమే చెయ్యాలి కాని ఒక వైపు సాఫ్ట్వేర్ ఉద్యోగం మరో వైపు వ్యవసాయం కుదరదు ఆలోచించి నిర్ణయం తీసుకోండి u tube చూసి మోసపోవద్దు
అమ్మాయి ను ముందు పెట్టుకొని చేస్తున్న అది బిసినెస్ ట్రిక్ అందరు లాజికల్ అలోదించంది మి అందరు అతను సింగిల్ గా అబ్బాయిలతో విడియో చేస్తే మన ఎవరైనా చూస్తామా స్క్రీన్ పైన అమ్మాయిని చూపించి అతని ప్రొడక్ట్ అరిచయం చేస్తండు😂😂😂😂
ఆర్గానిక్ లేదు బొంగు లేదు, వాడు వాడి ఓవర్ యాక్షన్ , మాకు ఉన్న నాలుగు ఎకరాలలో మా నాన్న గారు 3 times ఆర్గానిక్ రైస్ అని మేము వరి పంట పండిస్తే 2టైమ్స్ ఫెయిల్ అయ్యింది , ఇప్పుడు 3Rd టైం వేస్తున్నాం ... వాడు ఏమో రీల్స్ చేసుకుంట అన్ని ఆర్గానిక్ అని చెప్పేస్తున్నాడు ... కొనే ముందు నీ పొలం ఎక్కడ,ఎక్కడ పండిస్తున్నావ్ అడగండి గొర్రె ల మంద లాగా ఎగబడి కొనడం కాదు... ముందు మారాల్సింది మనం 😂😂😂
బ్రో... నేను తేనె మరియు రాగులు కొన్నాను.. ఇంజాపూర్ స్టోర్‌లో రాజేష్ దగ్గర బిల్లింగ్... సహజ తేనె అని కొన్నాను కానీ అంత సహజమైన లా యేమి లేదు.. మా నాన్న కూడా రైతు యే... ఒక రోజు మా నాన్న మా ఇంటికి వచ్చారు. .మేమ్ ఇంట్లో వంశీ ఫ్యామ్ తేనె తినేది చూసి, టేస్ట్ చేసారూ... టేస్ట్ చేయగానే ఇది నేచురల్ హనీ కాదనీ చెప్పేసారు.
Best anchor ani nakem anipinchatle, only one version vini judge chesestunnadu, first of all vadevado agriculture student ki videos cheskovali ante Vamshi farm house ke vellali ani ledu, bayata yevvadikaina velli cheskovachu, job lo join Aina vadu job cheyyakunda videos testa adi chesta, founder em chesado nen kuda ade chestha ante, yevvaru darma satram pettukoni kurcholedu, business is business, I think they seems to be immature
Lets common people build relationship with farmers, don't encourage these types of Vamsi farms, or let's try to grow in your own house vegetables, it will help to you
@@vamshikrishna8305 I seen many old people buying from rythu bazar from many years, now you have came with a money earning trick so called organic, suppose you think once, the guy came from far and buying organic from you and he suddenly hospitalized is the cause of vegetables or the making process or his own habits, it's depend on your mindset and I strongly condemn that no body from farmer background will buy in Vamsi farms 😄, it's your wish 🙏,
Mr Sudheer I have a huge respect on you don’t blame Un necessary on others by taking feedback from employees. He kept that lady as brand ambassador so how can the employee include in taking to field and explain
Hi Vamsi and Chaitanya bro.... Since I m seeing your videos nearly 5 years ago... Positive vibes slowly pickup... but negative vibes speedily spread that is present genaration go to move on bro ....🤝 ❤
Issue ni generalize cheyyadam correct kaadhu andaru ala undaru kada Evaro valla nanna vaditho rude ga behave chesadu ani andari nanna lu tappu avvaru kada
@@Jayam567 అబ్బాయికి ఏమ్ పరవాలేదు హ్యాపీగా ఇంకో పెళ్లి చేసుకున్నాడు. కానీ అమ్మాయి జీవితం అలా కాదు కదా. ఏలా పెళ్లి చేసుకుని వాడుకునీ వదిలేస్తే అమ్మాయి ఇంకో అబ్బాయిని ఏలా నమ్ముతారు.
Cheppalamte Nethra ne chedagottindi vadni....vadi malana vadu edo sollu motivation video lu cheskunevadu ippudu aavida punyama ani easy money ki alavatu padi road mida paddaduu
యజమాని నచ్చకపోతే ఉద్యోగం మానేసి వెళ్లిపోవాలి, అంతే కానీ మనకు నచ్చినట్టు ఉండాలి మనకు నచ్చేది చేయాలి అనుకోవడం చాలా తప్పు. మీరు ఇలా అతనిని ఇంటర్వ్యూ లో తప్పుడు మనిషిగా చిత్రీకరించడం చాలా తప్పు. ఇది పక్కాగా మీరు మీ యజమానికి చేసిన మోసం
అందరూ వ్యవసాయాన్ని చిన్న సబ్జెక్టు గా చూస్తున్నారు. వ్యవసాయేతర రంగాల్ని పరిశీలిస్తే, అందులో ఎన్ని డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయో అంతకు మించి ఇందులో ఉంటాయి.
అన్నా వీళ్లంతా మోసగాళ్లు ముసుగు వేసుకున్న మోసగాళ్లు జనాల్ని మోసం చేసి డబ్బు సంపాదించాలి మోసం చెయ్యడానికి వాడే ముసుగు పేరు మంచి నిజాయితీ వున్నవాళ్ళం మేము అని చెప్పడం. అది నమ్మి జనాలు సబ్స్క్రయిబ్ చేసి వాళ్ళని సపోర్ట్ చెయ్యడం. చేసినవాళ్లు చివరికి ఎర్రి పప్పులు అవుతున్నారు ఈ వంశి ఫార్మ్స్ వాడే కాదు ఆఖరికి హర్ష సాయి కూడా ఇలానే వున్నాడు. ఈ హర్ష సాయి లాంటి వాళ్ళు ఇంకా చాల మంది వున్నారు వాళ్ళని పెంచి పోషించేది కూడా ఈ వెర్రి జనాలే అన్నా.
Encourage people to buy groceries and vegetables or daily needs from direct formers… not from highly decorated shops where prices are high …… customers should find the right formers because they are feeding to their families …
అయ్యేం owner point of you లో కూడా ఆలోచించండి Anchor గారు వాళ్ళిద్దరి మాటలకు మీరూ చాలా కలిగిపోతునారు. వాళ్ళు present అదే job లో ఉండి ఉంటే ఈ conversation ఉండక పోవు😂
ఆర్గానిక్ లో కూడా percentage, డిస్కోంట్ లు అంటే,జనాలు మారానంత వరకు........ మళ్ళీ జనాలు అంటే ఎక్కడ నుండో అంతరిక్షం నుండి రారు, నువ్వు.. నేను... నీ చుట్టూ పక్కన వాళ్ళు నా చుట్టూ పక్కన వాళ్ళు..... నువ్వు... నేను మారితేనే......... నీ చుట్టూ పక్కన నా చుట్టుపక్కన వాళ్ళు మారతారు ఫైనల్లీ జనం మారినట్టు నువ్వు..... నేను మారగలం అంటావా!
Superb interview....people should come forward to reveal the truths like this so that people will not waste there money by trusting it is organic....i also visited the Gachibowli store and rates are so high....vamshi is just earning money by making people fools
Im not a big fan of farming but let me point out something important tasks for vamshi 1. He needs to build a brand 2. consistent yeild(365 good quality products) 3. Maintain these kind of useless employees 4. Maintain stores So he wanted to simplify the 2nd task he trusted some other companies who can supply consistently, he never said he's cultivating every thing he supply, he wanted to be face of his own company I can clearly see greed in these people vamshi vella expection ki reach avvaledu, aina naku vokati ardam vokadu 3months warehouse lo job cheysadu inkodu supervisor eddarni thiskoni vachi inko vekthi gurinchi vadi charector and store gurinchi yalanti technical proofs lekunda estam vachinattu matladutunnaru, do u think this right?? Vamshi biggest mistakes 1. Comments off cheysadu, he don't want to take negative reviews 2. Changing the main employees, that lows ur trust in people
If you don't work for your dreams someone will hire you to work for their dreams. In business we don't need knowledge, we need talent to manage. He knew how to manage the system so he selected perfect people to work for his farm But y u people are doing this person's interview? Ipudu mee channel MD editor ni, content creator ni
He doesn't know anything about farming or how to manage the system and you don't know the person who hired these people. Rajesh said that he is the second employee at the beginning there is a lady who has worked for Vamsi and she is the first employee and she is the one who hired Rajesh based on his talent and you know Vamsi also fired that lady before Rajesh left the farm. First know the truth
@@jyothiajnaidus7855yea if u have any idea of business not necessary u should know everything about it. Ppl will be hired for some skills to grow business
వాల పొలాలు లో నువ్వు నీ ఛానల్ పేటీ వీడియోలు తీస్కోని వంశీ పొలాలు వాడుకుంటా అంటే ఏలే తముడు. ఎవడికైనా అది తప్పే కదా. Vade thana farms promote cheskuntunadu kada.
Nijam sir naku store undi natural forming products….kandi pappu aypoyindi chala days ayyindi aaa former daggara ledu former…ki 100kgs adgite 200kgs pamputaru mari veelaki 100 la kgs ala dorkutunnayo telyatledu….nenu correct ga try cheyyatledu ankunna ……ela famous suina vallanu guddiga nammutaru malanti vallani anumanam ga matladataru ☹️
Vallu edharu ah job raka mundhu vallu situation anti alochinchukuntey better.. once they are part of vamshi. .. for them this interview is the way to find some other opportunities and enjoy and then repeat
Nijam cheppalante kondaru formers organic farming chestharu but variki marketing idea undadu so mediaters normal rate ki thisukuntaru pestisites vi organic oke cost farmers daggara but bayata market lo organic products ki mathram double cost Genuine ga organic farm cheyyalante farmers ni encourage cheyyali organic farming lo manaki panta thakkuva vasthundi kabatti farmers ki kuda bayata market cost isthe adi posibble avuthundi kani farmers ki ivvaru but andaru organic antaru idi ela possible
7:38 Vamshi farms brand ki vamshi ne promoting cheddam ankubtunaremo tappem undi 12:00 mimalni tiskelte competition nduku ani less knowledge unna vallani tiskelte better dominating ga undadu ani ankunna Reno what’s wrong in that 🥲 15:47 salary pay chesaka Vamshi ki em pani work cheyadaniki Vamshi is paying them to do work what’s wrong 🥲 24:09 Vamshi company lo Nuv Enti discount ivvadam pettanalu deniki 26:17 store ki calculations untai what’s coming in and what’s coming out ani so may be he is calculating those what’s wrong in that he is also purchasing from farmers for money , he is not getting free , so u can’t take like that
Ee vishyam వంశి ది తప్పు లేదు బ్రో ...అతని బిజినెస్ కాన్సెప్ట్ అంతే .... niku job icchdu salry icccahdu kada ok leave it ...life lo Inka ఎంతో మంది దారుణాలు చేస్తున్నారు అతను అన్ని పండించి ఇవ్వాలి అంతే కష్టం...వేరే వాళ్ళు పడించినవే కదా వాళ్ళు కూడా రైతు లె కదా.... కాన్సెప్ దెబ్బ తియ్యదూ బ్రదర్....ఒక ఎక్సెంపుల్ amezon idea 💡 okadide but world wide ga employement create చేశాడు సో ఎది కూడా అంతే ఎవరి కష్టం వారిది .. మీకు నచ్చకుంటే బైటకి వచ్చేయండి అంతే కానీ బురద చల్లకండి .....just advise ....🎉
అలాంటప్పుడు "ఆర్గానిక్ స్టాక్ తక్కువగా ఉంది, త్వరగా తీసుకోండి. మిగతాది అంతా మామూలు సరుకు" అని చెప్పి అమ్మాలి... కస్టమర్ ని నమ్మించి గుడపొద్దు, డబ్బులు దెంగొద్దు కదా...
Padi thinara??? Hello work chesinanduku salary icharu padi thine antha gathi leka leru ma parents and ma family lo yevariki yevaro medha padi thine alavatlu levu ma village lo maku antu manchi peru undi and ma brother thanaku thaanu ga job manesadu Vamsi behaviour nachaka inkosari ma family medha padi thinaru ante bagodhu chepthuna ichina salary ki minchi kasta paddaru ma dadi and ma brother ayina me lanti gorrelu kasayi vadine nammuthayi
@@jyothiajnaidus7855 anni comments ki replies bagane esthunnaru kani vegetables purchase chesedhi farmers nunchi kaadhu companies nunchi ani telisinaa sare oka farmer son ga mi annaya first day ne enduku bayatapettaledhu e matters? tanaku disrespectful or insult jarigindhi ani revenge ah edantha?
@@tjayachandra5449 anyway huy bayataki vachi chepthuandu ga nakunkuda thelsu ani work chesthunaoduu chepdam radu.... Womer ki ela chepthru.. time ravali kada
ఆర్గానిక్ వ్యవసాయం చేయడం అంత సులువు కాదు అందులో పంటలు పండించడం చాలా కష్టం అనుకున్న దాని కన్నా పంట చాలా తక్కువగా వస్తుంది కాబట్టి రైతుకు అధిక కష్టానికి తగ్గ రేటు ఇవ్వాలి పండించే రైతు కన్నా మధ్యలో ఇలాంటి దళారులకు ఎక్కువ లాభాలు వస్తున్నాయి
ప్రతి స్టోర్ కూడా ఆర్గానిక్ అని అమ్ముతున్నారు,కాస్ట్ కూడా ఎక్కువ దొబ్బుతున్నారు,ఆర్గానిక్ అని నేచురల్ ప్రొడక్ట్స్ అని పెద్ద మోసం దందా చేస్తున్నారు😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
వీడు ఇంటికి నిప్పు pettey batch... పక్కన ఉండి తిన్న ఇంటి వాసాలు లెక్క petty బ్యాచ్... కొన్ని నెలల తర్వాత వీరి ఇద్దరిలో ఒకడు pure organic farms అని స్టార్ట్ చేస్తాడు....
Vallu tesukunna konchem polalam or bhumi lo prati roju pandashu panta, prati roju orders elaproviding aa chinna nelaki enta pandhu ataniki vache orders Anni providing adi alochinchi janalu odrs iste baguntundi, vamsh aina inkevaridaina saree.. dairy falm lo 10 gedelu vuntayi 1000 Mandi vachina palu postaru hyd lo, organic antaru chinna bhami koulikintesukoni enni orders aina prati roju pedtary.. godhuma pasaupi chirudhantalu one by one items penchutu potunte janalu Ela kontu naro artham katledhu
Nothing wrong he want become brand he is investing money ..! Why he will show other ppl .. even nobody will do that .. employees will be employees only ..!
Already chala sarlu chepthuna bro nuvvu interview chesey way baguntundi but koncham avathala vallani matladanivvu it would be great effort for digging the truth out
Kalaguragampa kuda 3,4. Branches open chesi mari business chesthunnaru avi entha varaku natural food anedi doubt ye TH-cam lo maatalu cheppi janalani pichollani chesthunnaru
Channel grow ayyevaraki manchi videos theeyadam manchiga run avvagane Bussines lu cheyadam youtubers chala mandhi idhe Pani apudu bussines gurinchi thappa oka video undadhu
no need to think negative about organic farming...all are not same....example yesterday i saw one video ...shiva on organic farming...he is having sound knowledge ....and genuine...better to appreciate atleast genuine people...like shiva and few other,,,instead of drama persons
Organic farming is not a simple task....nowadays due to pollution we can't follow natural farming..we have to use fertilizes...... also we can't supply in huge quantities with natural farming products
తమ్ముడా, అగ్రికల్చర్ diplomas లాంటి స్టడీస్ చేసి నిజంగా natural farming నేర్చుకోవాలి అనుకుంటే, నేను మీకు support చేస్తాను. Low Cost Natural Farming ని రూపొందించిన వ్యక్తి గా పూర్తి ఉచితంగా సేవా భావం తో శిక్షణ ఇవ్వాలి అని నా ధ్యేయం.
Corporate law anedi not only vamshi farm's pradi danilo undi aneka food court's lo employee's di ade situation owners saryns food provide cheyaru, ippudu government kuda night lo food court's timings Penchindi but andulo panichese workers gurinchi aemyna alochinchinda vaari health gurinchi kuda alochinchalsinde just owners Association lobbying dwars workers gurichi aemi alochincha kunda timing penchadam aentavaraku correct....
1st of all miru oka employee , miru nachakapothay tisesay right business run chesay valaki untundhi .... ila ochi adh edo kompalu munigi poyay ani chepthunaru ... simple ga vera company lo join avandi ....
First of all ma brother ni valu theseyi ledhu thanaki thaanu ga aa job vadhilesadu because Vamsi behaviour bagoledhu kabatti and ma annaya ki thanaku vachina works chesukuntunadu and nuvu konukuni thinte ne health poyi ne kompa mulugudi kani ma kompa yem mulagadu ma annaya cheppindi farmers ni support cheyyamani and interview kosam valu call chesaru kani ma annaya cheyya ledhu first know this and ma dadi oka farmer and we know the difficulties in farming and the financial problems they suffer so that's why ma annaya interview ki ok cheppadu akada kurchuni chepthe maku vachedi yem ledhu melanti brain less people Ane matalu thappa we are supporting organic farmers that's it
@@jyothiajnaidus7855అదంతా సరేనమ్మా, మీ అన్నకి అనుభవం తెలివితేటలూ అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు తనని ఎవరైనా పనిలో పెట్టుకోవడానికి భయపడతారు కదా, రేపు మామీద కూడా ఇలా ఇంటర్వ్యూలు ఇస్తాడేమో అని, అతని ఫ్యూచర్ కే కదా నష్టం ఎంతమంది ఆర్గానిక్ అని చెప్పి అమ్మేవి నూరు శాతం ఆర్గానిక్ ? జనానికి బుద్ధి ఉండాలి
ఆంధ్ర బుద్ధి చూపిస్తున్నావు... అన్నం పెట్టిన వాడికే సున్నం పెట్టుడు😂😂 రాజేష్ బుద్ధి ఉన్న వాళ్ళు సమాజానికే ప్రమాదం విడిని పనిలో పెట్టుకుంటే ఈరోజు వంశి గురించి రేపు వల్ల గురించి ఈ వ్యక్తి అత్యంత ప్రమాదకారి....
Yes bro
@shivaShiva-ankar to saha jn7bw
correct. same feeling bro. evariki leni noppi ithanike ento.
ఎదవలు అన్ని చోట్ల వుంటారు ఒక్క ఆంధ్రలో మాత్రమే ఉన్నట్టు నువ్వు కామెంట్ పెట్టావ్ చుడు అది నీ జ్ఞానం.
సేల్స్ మాన్ గా వెళ్లి, ఉద్యోగం చేసుకోక యజమాని విషయాల్లో వేలు పెట్టటం తప్పు. ఆర్గానిక్ అని చెప్పి , ఆర్గానిక్ కాని పదార్థాలు అమ్మితే తప్పు. అంత వరకు మాట్లాడితే ఒకే గాని వ్యక్తి గత విషయాలు బయటకు చెప్పటం తప్పు.
సూపర్ బ్రో....
ఇంతక ముందు ఉదయం 4 లేసి రాత్రి 12 వరకు ప్రకృతి వ్యవసాయం చేస్తాను అన్నట్లు బిల్డప్ ఇచ్చావు ఇప్పుడు అదంతా ఫేక్, ఒకరి దెగ్గర కొని అమ్ముతున్నావ్ అని బయట పడింది, తెలివిగా అది కవర్ చేసారు అర్తం కాకుండా.
If they are cheating public then it’s moral obligation to come out risking their future opportunities. These people are called whistleblowers.
మిత్రులారా నేను ఆర్గానిక్ వెజిటబుల్స్ పండిస్తున్నాను ఆర్గానిక్ పంటలు పండించడం అంత తేలిక కాదు ఇది పెద్ద టాస్క్ మార్కెటింగ్ ఇంకా టాస్క్ ఎందరో ఆర్గానిక్ వ్యవసాయం అని అప్పుల పాలు అయినారు ఆర్గానిక్ వ్యవసాయం చెయ్యాలి అంటే ఫస్ట్ నెల స్వభావాన్ని మార్చాలి అందుకు అనేక సూక్ష్మజీవులు కావాలి మినిమం 3ఇయర్స్ పడుతుంది ఎవడు ఏం చెయ్యాలో వాడు మాత్రమే చెయ్యాలి కాని ఒక వైపు సాఫ్ట్వేర్ ఉద్యోగం మరో వైపు వ్యవసాయం కుదరదు ఆలోచించి నిర్ణయం తీసుకోండి u tube చూసి మోసపోవద్దు
Very truly said
100℅ me trying to do
I agree with you. It’s required lot of efforts
20...30 years back andaru organic farming chesevaaru...janaalaki ideminkotta kaadu....
Medi meru kadukkondi valladi nduku karagatam smell vastadi ani telsukondi
అమ్మాయి ను ముందు పెట్టుకొని చేస్తున్న అది బిసినెస్ ట్రిక్ అందరు లాజికల్ అలోదించంది మి అందరు అతను సింగిల్ గా అబ్బాయిలతో విడియో చేస్తే మన ఎవరైనా చూస్తామా స్క్రీన్ పైన అమ్మాయిని చూపించి అతని ప్రొడక్ట్ అరిచయం చేస్తండు😂😂😂😂
ఆర్గానిక్ లేదు బొంగు లేదు, వాడు వాడి ఓవర్ యాక్షన్ , మాకు ఉన్న నాలుగు ఎకరాలలో మా నాన్న గారు 3 times ఆర్గానిక్ రైస్ అని మేము వరి పంట పండిస్తే 2టైమ్స్ ఫెయిల్ అయ్యింది , ఇప్పుడు 3Rd టైం వేస్తున్నాం ... వాడు ఏమో రీల్స్ చేసుకుంట అన్ని ఆర్గానిక్ అని చెప్పేస్తున్నాడు ... కొనే ముందు నీ పొలం ఎక్కడ,ఎక్కడ పండిస్తున్నావ్ అడగండి గొర్రె ల మంద లాగా ఎగబడి కొనడం కాదు... ముందు మారాల్సింది మనం 😂😂😂
Yes anna memu kuda panta thiyalekapothunnam
Vaadu dalaari bro. Manaki passion vaadiki organic products business
సుధీర్ గారు ఆ వంశీ ఆయన కూడా ఇంటర్వ్యూ చేయండి అప్పుడే జనాలకు నిజం తెలుస్తుంది ఇంకా బాగా
Vadu gents ki interview ivvadu
@@sjm469😂😂😂 correct ae
💯%
వంశీ రాడు
Vadi gurinchi vadu dabba kottukodam tappa vadi mistakes baita pettukodu
బ్రో... నేను తేనె మరియు రాగులు కొన్నాను.. ఇంజాపూర్ స్టోర్‌లో రాజేష్ దగ్గర బిల్లింగ్... సహజ తేనె అని కొన్నాను కానీ అంత సహజమైన లా యేమి లేదు.. మా నాన్న కూడా రైతు యే... ఒక రోజు మా నాన్న మా ఇంటికి వచ్చారు. .మేమ్ ఇంట్లో వంశీ ఫ్యామ్ తేనె తినేది చూసి, టేస్ట్ చేసారూ... టేస్ట్ చేయగానే ఇది నేచురల్ హనీ కాదనీ చెప్పేసారు.
Ayo
పెద్ద ప్లానే వేశారు బ్రో మీరు తొందరలో మీరే కొత్త ఫామ్ ఓపెన్ చేసేలా ఉన్నారుగా గుడ్. All the best
Nijam Anna
Already open chesaru Divya organic Ane name tho.. close kuda chesesaru..
@@satyanarayana4581😂Atluntadhi karma ante
Interview బాగుంది, organic farming business ఇలా చేస్తాం చాలా బాధాకరం😔
నేను చూసిన best యాంకర్ మీరు """ఫస్ట్ టైం నాకు మీ ఇంటర్వ్యూ లో కంగారు కనిపిస్తుంది వాడి నిజస్వరూపం బయటకు రావాలి అనే ఆతృత కనిపిస్తుంది 👍🏾👍🏾👍🏾
For me too. I'll intentions I see first time.
Aa Vamsi gaadu pedda loafer mundakoduku…cheppula danda vesi ureginchali vaanni
జనాలని మోసం.చేసేవాళ్ళ నీ బయటికి రావాలి
Best anchor ani nakem anipinchatle, only one version vini judge chesestunnadu, first of all vadevado agriculture student ki videos cheskovali ante Vamshi farm house ke vellali ani ledu, bayata yevvadikaina velli cheskovachu, job lo join Aina vadu job cheyyakunda videos testa adi chesta, founder em chesado nen kuda ade chestha ante, yevvaru darma satram pettukoni kurcholedu, business is business, I think they seems to be immature
బ్రో హర్ష సాయి నీ...అండ్ వేణు స్వామి మి తీసుకు రండి
😂
Yes I am also waiting for both interview s
😂
Vallu ndukostaru
Hey Sudheer kindly bring Ms. Indu in ur show for better exposure on Vamshi farms.
Ippudu exposing endhuku le
😂@@RupeshReddy-io6ty
True
She is an big police officer daughter, she may won't come
@@sandeepmursubai7549 s. She can only make things transparent on Vamshi farms.
ఈ full video మొత్తం చూస్తే,, మనుషులు ఎంటి ఇంత మోసం చేస్తున్నారు అనిపిస్తోంది.. మంచోడు కరువైపోతున్నారు...
Lets common people build relationship with farmers, don't encourage these types of Vamsi farms, or let's try to grow in your own house vegetables, it will help to you
Intlo penche anta time and opika and especially land unda bro eeh generation lo
@@vamshikrishna8305 I seen many old people buying from rythu bazar from many years, now you have came with a money earning trick so called organic, suppose you think once, the guy came from far and buying organic from you and he suddenly hospitalized is the cause of vegetables or the making process or his own habits, it's depend on your mindset and I strongly condemn that no body from farmer background will buy in Vamsi farms 😄, it's your wish 🙏,
Mr Sudheer I have a huge respect on you don’t blame Un necessary on others by taking feedback from employees. He kept that lady as brand ambassador so how can the employee include in taking to field and explain
We respect sudheer garu. Elanti employees cheppe matalu nammoddu.nachhina vallu kontaru Leda nachhaka pothe konaru.personal ga blame chese vallatho interview cheyyadam correct kadu
He is middle men nor a farmer at all. He buys veggies or dryfruits at low cast and sells at high price after branding.
Hi Vamsi and Chaitanya bro....
Since I m seeing your videos nearly 5 years ago... Positive vibes slowly pickup... but negative vibes speedily spread that is present genaration go to move on bro ....🤝 ❤
Chala sarlu dought vachindi vidiki farming knowledge ledu e episode chusi clear ayendi thanks andi
దీన్ని బట్టి మోటివేషన్ స్పీచ్ ఇచ్చే వాడిని నమ్ముకూడదు
Andaru evedavala vundaru andi vidi valla akutunbam paruvu potundi netra manchidi tondaraga vadilinchu kundi
Issue ni generalize cheyyadam correct kaadhu andaru ala undaru kada
Evaro valla nanna vaditho rude ga behave chesadu ani andari nanna lu tappu avvaru kada
Avunu asalu nammakudadu
Ala ame kadu aa problm ne chudamdi antha varaku dani kosam mathdandi chalau
😂😂😂😂
ఏది స్టార్ట్ చెయ్యాలన్నా ఒక్కరివల్ల కాదు. ఇదిగో నమ్మి స్టార్ట్ చేసిన వాళ్ళ కర్మ నీ ఇలా యండగడతారు😂ఎవ్వరూ 2nd పర్సన్ నీ నమ్మొద్దు😢
Very good information sir
ఆ వంశీ అనే అతని మీద నాకు గౌరవం ఏమీ లేదు..కానీ ఇతని బాధ ఏంటి? ధనం మూలం ఇదం జగత్. ఇతనికీ డబ్బే కావాలి. ఆరోగ్యం పేరుతో మోసపోయేది మనమే🙏
చెప్పేవాడు యజమాని ద్రోహం చేస్తన్నట్లుంది.. నమ్మకాన్ని వమ్ము చేస్తున్నట్లు ఉంది… రిపోర్టర్ కూడా అత్యుత్సాహం ఎక్కువైంది. ఏదేమైనా చెత్త ప్రోగ్రాం. ఇలాంటివి చేయడం తగ్గించుకుంటే మంచిది.
వాడు నిజంగా ఆర్గనిక్ పంటలు అమ్ముతున్నాడు అంటే వాడు చేసే వీడియో ల్లో కామెంట్ బాక్స్ ఎందుకు ఆఫ్ చేస్తున్నాడు. వీడి వల్ల నేత్ర జీవితం నాశనం చేసాడు.
నేత్ర ఏమి తక్కువ తినలేదు, దొందు దొందే 😂😂😂
@@Jayam567 అబ్బాయికి ఏమ్ పరవాలేదు హ్యాపీగా ఇంకో పెళ్లి చేసుకున్నాడు. కానీ అమ్మాయి జీవితం అలా కాదు కదా. ఏలా పెళ్లి చేసుకుని వాడుకునీ వదిలేస్తే అమ్మాయి ఇంకో అబ్బాయిని ఏలా నమ్ముతారు.
Netra ki nti sambdhandam vade yedhava kavachu aa ammai topic lo nduku netra asalu
Cheppalamte Nethra ne chedagottindi vadni....vadi malana vadu edo sollu motivation video lu cheskunevadu ippudu aavida punyama ani easy money ki alavatu padi road mida paddaduu
@@bikku19 నేత్ర మన అక్కో, చెల్లమ్మ, కుటుంబం సభ్యురాలు అయితే ఆ అమ్మాయి పెయిన్ ఏంటో తెలిసేది. మన వాళ్ళు కాదు కదా.
వంశీ గాడు అమ్మాయిలను సాగు చేస్తాడు
😂😂😂
వంశీ కాస్త కూల్ గా థింక్ చెయ్ ఇవన్నీ మామూలే ఫీల్ అవ్వకు
నీ వల్ల
"ఆర్గానిక్"
అనే పదం బాగా ఫేమస్ aendi
😂😂😂😂
D leka..
Mangalavaram..
Vadi.......
Vamshi: The Girls Harvesterrr...😅
Anchor is very excited for Negative news...
Superb Rajesh bayya me explanation 👍
యజమాని నచ్చకపోతే ఉద్యోగం మానేసి వెళ్లిపోవాలి, అంతే కానీ మనకు నచ్చినట్టు ఉండాలి మనకు నచ్చేది చేయాలి అనుకోవడం చాలా తప్పు.
మీరు ఇలా అతనిని ఇంటర్వ్యూ లో తప్పుడు మనిషిగా చిత్రీకరించడం చాలా తప్పు.
ఇది పక్కాగా మీరు మీ యజమానికి చేసిన మోసం
యజమాని నీతి నిజాయితీతో ఉన్నప్పుడు నమ్మకద్రోహం చేసినట్టు అవుతుంది అంతే కానీ అతను చేసేదే నమ్మకద్రోహం వీళ్ళు చేసింది ఎలా నమ్మకద్రోహం అవుతుంది బ్రదర్
Anna mind block interview must watch hats off sudheer bro
అందరూ వ్యవసాయాన్ని చిన్న సబ్జెక్టు గా చూస్తున్నారు.
వ్యవసాయేతర రంగాల్ని పరిశీలిస్తే, అందులో ఎన్ని డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయో అంతకు మించి ఇందులో ఉంటాయి.
Yes really.. వ్యవసాయం అంటే అదొక లోతయిన వ్యవహారం ఇంజనీరింగ్ కి మించిన సబ్జెక్టు.
అన్నా వీళ్లంతా మోసగాళ్లు ముసుగు వేసుకున్న మోసగాళ్లు జనాల్ని మోసం చేసి డబ్బు సంపాదించాలి మోసం చెయ్యడానికి వాడే ముసుగు పేరు మంచి నిజాయితీ వున్నవాళ్ళం మేము అని చెప్పడం.
అది నమ్మి జనాలు సబ్స్క్రయిబ్ చేసి వాళ్ళని సపోర్ట్ చెయ్యడం. చేసినవాళ్లు చివరికి ఎర్రి పప్పులు అవుతున్నారు ఈ వంశి ఫార్మ్స్ వాడే కాదు ఆఖరికి హర్ష సాయి కూడా ఇలానే వున్నాడు.
ఈ హర్ష సాయి లాంటి వాళ్ళు ఇంకా చాల మంది వున్నారు వాళ్ళని పెంచి పోషించేది కూడా ఈ వెర్రి జనాలే అన్నా.
Organic leadu bongu leadu... Anta Mosam janalu piche vallu....
Chase cheasu kuntundu.... Antea... Ame leadu.... Ur great bro.....
Correct bro. Organic farming ni hype chese, brand create chesi, dantlo anni kalipedam, ammukovadam. Public ni. pichholani cheyadam😂😂.
ఒకప్పుడు మీరేగా నమ్మినరు
Encourage people to buy groceries and vegetables or daily needs from direct formers… not from highly decorated shops where prices are high …… customers should find the right formers because they are feeding to their families …
అయ్యేం owner point of you లో కూడా ఆలోచించండి Anchor గారు వాళ్ళిద్దరి మాటలకు మీరూ చాలా కలిగిపోతునారు.
వాళ్ళు present అదే job లో ఉండి ఉంటే ఈ conversation ఉండక పోవు😂
True
Yes exactly..
😅
Veelevvaru vedavalla vunnaru...Annam pettinavallake sunnam pettuthunnaru.....
Yesssss elanti valani job lo petukovadhu
Good information bro . ప్రజలకు మోసాము చేసిడు . ఆర్గానిక్ వ్యవసాయం వీడియోస్ చూసి మోసపోకండి
Hence proved, hiring a right employee is very important.
nammaka droham antaru deenni
Super bro. Very nice interview. Keep it up.
ఆర్గానిక్ లో కూడా percentage, డిస్కోంట్ లు అంటే,జనాలు మారానంత వరకు........ మళ్ళీ జనాలు అంటే ఎక్కడ నుండో అంతరిక్షం నుండి రారు, నువ్వు.. నేను... నీ చుట్టూ పక్కన వాళ్ళు నా చుట్టూ పక్కన వాళ్ళు.....
నువ్వు... నేను మారితేనే......... నీ చుట్టూ పక్కన నా చుట్టుపక్కన వాళ్ళు మారతారు
ఫైనల్లీ జనం మారినట్టు
నువ్వు..... నేను మారగలం అంటావా!
Superb interview....people should come forward to reveal the truths like this so that people will not waste there money by trusting it is organic....i also visited the Gachibowli store and rates are so high....vamshi is just earning money by making people fools
Manchi information echaru anna elage enno interviews cheyalanukuntunna anna
Im not a big fan of farming but let me point out something important tasks for vamshi
1. He needs to build a brand
2. consistent yeild(365 good quality products)
3. Maintain these kind of useless employees
4. Maintain stores
So he wanted to simplify the 2nd task he trusted some other companies who can supply consistently, he never said he's cultivating every thing he supply, he wanted to be face of his own company
I can clearly see greed in these people vamshi vella expection ki reach avvaledu, aina naku vokati ardam vokadu 3months warehouse lo job cheysadu inkodu supervisor eddarni thiskoni vachi inko vekthi gurinchi vadi charector and store gurinchi yalanti technical proofs lekunda estam vachinattu matladutunnaru, do u think this right??
Vamshi biggest mistakes
1. Comments off cheysadu, he don't want to take negative reviews
2. Changing the main employees, that lows ur trust in people
Ontari Vihari ni interview chayandi please anna
Yes but avasaram ledu..
Velli vadi sanka naku
Chala baga cheppru brother
తిరుమల శ్రీవారి లడ్డూ గురించి interview chey
Adenuku noru teravadu Kristian buddies ponistada
Very good information . Proud of you brother ❤
If you don't work for your dreams someone will hire you to work for their dreams.
In business we don't need knowledge, we need talent to manage.
He knew how to manage the system so he selected perfect people to work for his farm
But y u people are doing this person's interview?
Ipudu mee channel MD editor ni, content creator ni
He doesn't know anything about farming or how to manage the system and you don't know the person who hired these people. Rajesh said that he is the second employee at the beginning there is a lady who has worked for Vamsi and she is the first employee and she is the one who hired Rajesh based on his talent and you know Vamsi also fired that lady before Rajesh left the farm. First know the truth
Vamshi hired for his dream antara
@@jyothiajnaidus7855yea if u have any idea of business not necessary u should know everything about it. Ppl will be hired for some skills to grow business
వీళ్లిద్దరు ఫార్మ్ హౌసేపెడ్తున్నారు ఫ్యూచర్ లో
ఎస్ కరెక్ట్
Yes
వాల పొలాలు లో నువ్వు నీ ఛానల్ పేటీ వీడియోలు తీస్కోని వంశీ పొలాలు వాడుకుంటా అంటే ఏలే తముడు. ఎవడికైనా అది తప్పే కదా. Vade thana farms promote cheskuntunadu kada.
వీళ్ళు అందులో ఎత్తడం కుదరక పోయి వుండొచ్చు
ఇలా చెప్పడం అదే😂
అసలు ఈ సమాజానికి ఏం అయింది ఒకవైపు జానీ మాస్టర్, ఒకవైపు హర్షసాయి, మరో వైపు వంశీ forms
ఎవరినీ నమ్మాలి అనేది తెలియడం లేదు. ఇపుడు ఇంత చెప్తున్న ఈయన స్టార్ లోనే తప్పు ఉంది అని చెబితే చాలా మంది కొనుగోలు దారులు జాగ్రత్త పడే వారు కదా..
Nijam sir naku store undi natural forming products….kandi pappu aypoyindi chala days ayyindi aaa former daggara ledu former…ki 100kgs adgite 200kgs pamputaru mari veelaki 100 la kgs ala dorkutunnayo telyatledu….nenu correct ga try cheyyatledu ankunna ……ela famous suina vallanu guddiga nammutaru malanti vallani anumanam ga matladataru ☹️
Vallu edharu ah job raka mundhu vallu situation anti alochinchukuntey better.. once they are part of vamshi. .. for them this interview is the way to find some other opportunities and enjoy and then repeat
Nijam cheppalante kondaru formers organic farming chestharu but variki marketing idea undadu so mediaters normal rate ki thisukuntaru pestisites vi organic oke cost farmers daggara but bayata market lo organic products ki mathram double cost
Genuine ga organic farm cheyyalante farmers ni encourage cheyyali organic farming lo manaki panta thakkuva vasthundi kabatti farmers ki kuda bayata market cost isthe adi posibble avuthundi kani farmers ki ivvaru but andaru organic antaru idi ela possible
Anchor Garu Hello... Sir would u pls leave any link of ur shirt.. Love it❤
Icheyandi sir.. icheyandi 😅
7:38 Vamshi farms brand ki vamshi ne promoting cheddam ankubtunaremo tappem undi
12:00 mimalni tiskelte competition nduku ani less knowledge unna vallani tiskelte better dominating ga undadu ani ankunna Reno what’s wrong in that 🥲
15:47 salary pay chesaka Vamshi ki em pani work cheyadaniki Vamshi is paying them to do work what’s wrong 🥲
24:09 Vamshi company lo Nuv Enti discount ivvadam pettanalu deniki
26:17 store ki calculations untai what’s coming in and what’s coming out ani so may be he is calculating those what’s wrong in that he is also purchasing from farmers for money , he is not getting free , so u can’t take like that
రాజేష్ కూడా అందులో భాగమయ్యాడు. వంశీ మరియు అతని సంబంధం మంచిగా ఉంటే, అతను అతనికి వ్యతిరేకంగా ఎప్పటికీ వెళ్లడు, ఈ విషయాలు మనకు ఎప్పటికీ తెలియవు
Ee vishyam వంశి ది తప్పు లేదు బ్రో ...అతని బిజినెస్ కాన్సెప్ట్ అంతే .... niku job icchdu salry icccahdu kada ok leave it ...life lo Inka ఎంతో మంది దారుణాలు చేస్తున్నారు అతను అన్ని పండించి ఇవ్వాలి అంతే కష్టం...వేరే వాళ్ళు పడించినవే కదా వాళ్ళు కూడా రైతు లె కదా.... కాన్సెప్ దెబ్బ తియ్యదూ బ్రదర్....ఒక ఎక్సెంపుల్ amezon idea 💡 okadide but world wide ga employement create చేశాడు సో ఎది కూడా అంతే ఎవరి కష్టం వారిది .. మీకు నచ్చకుంటే బైటకి వచ్చేయండి అంతే కానీ బురద చల్లకండి .....just advise ....🎉
Vamsi thappu itlanti vallani tesukovadam
అలాంటప్పుడు "ఆర్గానిక్ స్టాక్ తక్కువగా ఉంది, త్వరగా తీసుకోండి. మిగతాది అంతా మామూలు సరుకు" అని చెప్పి అమ్మాలి... కస్టమర్ ని నమ్మించి గుడపొద్దు, డబ్బులు దెంగొద్దు కదా...
Ela cheyadam thappu.... Celapbrete kabati... Ela TH-cam lo interview echi blem chesthunav... Ade vere vallu ayethe am chestharu
@@Aaryansh89 ఏంది బ్రో... నేను నీకు ఇచ్చిన రిప్లై తీసేసావా? సర్లే, అది నిజం అని నీకు తెలుసు...
Ur right... Anni business lo business concept a untadi .videdho salary ekuva evale ani vamshi ni target chestunatunadu
Natural shiva he explains everything neatly
రాజేష్ కుటుంబం మొత్తం పడి తిన్నంతకాలం అంతా ఆర్గానిక్, బయటకు పంపేసాక ఫేక్ ఆర్గానిక్ 😂
అదేకదా మానవ పిచ్చి స్వార్ధపూరిత నైజం 🤦♀🤦♀
E rajesh gadu next channel pedthadu 😂😂
Padi thinara??? Hello work chesinanduku salary icharu padi thine antha gathi leka leru ma parents and ma family lo yevariki yevaro medha padi thine alavatlu levu ma village lo maku antu manchi peru undi and ma brother thanaku thaanu ga job manesadu Vamsi behaviour nachaka inkosari ma family medha padi thinaru ante bagodhu chepthuna ichina salary ki minchi kasta paddaru ma dadi and ma brother ayina me lanti gorrelu kasayi vadine nammuthayi
@@jyothiajnaidus7855 anni comments ki replies bagane esthunnaru kani vegetables purchase chesedhi farmers nunchi kaadhu companies nunchi ani telisinaa sare oka farmer son ga mi annaya first day ne enduku bayatapettaledhu e matters? tanaku disrespectful or insult jarigindhi ani revenge ah edantha?
@@tjayachandra5449 anyway huy bayataki vachi chepthuandu ga nakunkuda thelsu ani work chesthunaoduu chepdam radu.... Womer ki ela chepthru.. time ravali kada
ఆర్గానిక్ వ్యవసాయం చేయడం అంత సులువు కాదు అందులో పంటలు పండించడం చాలా కష్టం అనుకున్న దాని కన్నా పంట చాలా తక్కువగా వస్తుంది కాబట్టి రైతుకు అధిక కష్టానికి తగ్గ రేటు ఇవ్వాలి పండించే రైతు కన్నా మధ్యలో ఇలాంటి దళారులకు ఎక్కువ లాభాలు వస్తున్నాయి
Nice interview..great info.
Farmer nethra tho interview cheyandi please 🤗
Hi sudheer garu meru aa Vamsithokuda video cheyandi.
పార్టనర్స్ ని పార్టనర్స్ లాగా చూస్తారు ఎంప్లాయిస్ ని ఎంప్లాయిస్ లాగా చూస్తారు
వీడు ఇంకో 15 రోజుల్లో కొత్త ఆర్గానిక్ వెజిటబుల్స్ షాప్ పెడతాడు. This is one kind of pre-advertising.
Informative video
Company nundi bayataki vacchina ye employee ayina negativity spread chesthaaru.ilaanti vaallanu interview cheyadam thappani naa abhiprayam…
Shresti Sharma tho interview chei bro
ఇంత మోసం మీరు ఏమనుకుంటున్నారు😂
రైతులను నమ్మకుండా వ్యాపారులనునమ్మితేఇంతే
ప్రతి స్టోర్ కూడా ఆర్గానిక్ అని అమ్ముతున్నారు,కాస్ట్ కూడా ఎక్కువ దొబ్బుతున్నారు,ఆర్గానిక్ అని నేచురల్ ప్రొడక్ట్స్ అని పెద్ద మోసం దందా చేస్తున్నారు😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
అందరు ఆరోగ్యం కోసం అల్లాడుతున్నారు ఇదే అదను అనుకుని వీళ్లు మోసం చేస్తున్నారు
Medipandunu chuda melimy undunu ane padyam gurthosthundi😂 it's time to respond and prove Mr.Vamshi...😊😊😊
Anchor is too much excited.overall my perspective is don't believe in videos and marketing strategy
Previous brand Ambassador indu ni interview cheyyandi ,inka enno nijalu ame cheppiddhi
ఇన్ని రోజులు ప్రజలని బుగ్గ చేసినాడు😢 నముతే అంటే భాయి
నిజమే ఆర్గానిక్ పంట అంటే అంత ఎక్కువ మొత్తంలో పండించడం కష్టమైన పనే.అలాంటిది ఆన్ని ఆర్దర్స్ తీసుకొని ఆర్దర్స్ పంపడం ఎలా సాధ్యం అతనికి
వీడు ఇంటికి నిప్పు pettey batch... పక్కన ఉండి తిన్న ఇంటి వాసాలు లెక్క petty బ్యాచ్... కొన్ని నెలల తర్వాత వీరి ఇద్దరిలో ఒకడు pure organic farms అని స్టార్ట్ చేస్తాడు....
Exactly
Yes 👍 Exactly 💯 correct your
😂
😂
100 % correct bro
Vallu tesukunna konchem polalam or bhumi lo prati roju pandashu panta, prati roju orders elaproviding aa chinna nelaki enta pandhu ataniki vache orders Anni providing adi alochinchi janalu odrs iste baguntundi, vamsh aina inkevaridaina saree.. dairy falm lo 10 gedelu vuntayi 1000 Mandi vachina palu postaru hyd lo, organic antaru chinna bhami koulikintesukoni enni orders aina prati roju pedtary.. godhuma pasaupi chirudhantalu one by one items penchutu potunte janalu Ela kontu naro artham katledhu
Organic agriculture scam ... food safety and agriculture department search and check ...and take action on vamshi farms
🙏💐💐వంశీ తో పాటు కలిపి ఇంటర్వ్యూ చేస్తే బాగుటుంది 🙏????
Nothing wrong he want become brand he is investing money ..! Why he will show other ppl .. even nobody will do that .. employees will be employees only ..!
Already chala sarlu chepthuna bro nuvvu interview chesey way baguntundi but koncham avathala vallani matladanivvu it would be great effort for digging the truth out
Vadu farming chayadu ame chayadu just Vara daggara techi storelo pack chasi pedatadu
Andaru amme vaalu pandincharu adi ala ani rule ledu oorke business anthe
Vamsi and these people should be interviewed face to face only then the truth will come out
Kalaguragampa kuda 3,4. Branches open chesi mari business chesthunnaru avi entha varaku natural food anedi doubt ye
TH-cam lo maatalu cheppi janalani pichollani chesthunnaru
Memu 680 petti Indigo powder tepinchukunamu asalu baledu waste of money
Channel grow ayyevaraki manchi videos theeyadam manchiga run avvagane Bussines lu cheyadam youtubers chala mandhi idhe Pani apudu bussines gurinchi thappa oka video undadhu
Avunu saru chef ani cooking vedeolu chesevallu now started business of pickles all are following same
no need to think negative about organic farming...all are not same....example yesterday i saw one video ...shiva on organic farming...he is having sound knowledge ....and genuine...better to appreciate atleast genuine people...like shiva and few other,,,instead of drama persons
I think so Rajesh farm is on the way
What is wrong ? He used youtube he is using youtube what's your problem
Organic farming is not a simple task....nowadays due to pollution we can't follow natural farming..we have to use fertilizes...... also we can't supply in huge quantities with natural farming products
Ataniki bharya usuru tagilindi start sindi patanam adapillanu edipinchina evvadu bagupadadu konchem pattuddi kani kachitamga kharma anubhavinchalsindey
Super sudheer anna manchi vidios chestunnaru 🎉🎉🎉 ❤❤❤ tanks 😊😊
తమ్ముడా, అగ్రికల్చర్ diplomas లాంటి స్టడీస్ చేసి నిజంగా natural farming నేర్చుకోవాలి అనుకుంటే, నేను మీకు support చేస్తాను.
Low Cost Natural Farming ని రూపొందించిన వ్యక్తి గా పూర్తి ఉచితంగా సేవా భావం తో శిక్షణ ఇవ్వాలి అని నా ధ్యేయం.
E rajesh chala twaralo oka youtube channel petti, organic start chesthadu..
Malli inko vamshi avuthadu... Wait and see
Vamshi is not a farmer bro, he is a business man, middle man. He doesn't need to know about farming.
Anchor questions are bakwas
Appudu Vamsi Farms ani enduku pettadam, organic store ani pettukovachu ga
interview antha ok usable information but anchor overaction ekkuva ayindhi😂
వంశీ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి బయటపడింది.మరి,,నేత్ర ఆర్గానిక్ ఫార్మింగ్ అయినా నిజమా.? లేదా అది కూడా అబద్దమా.?
tappu ledu nethra did right thing.
Corporate law anedi not only vamshi farm's pradi danilo undi aneka food court's lo employee's di ade situation owners saryns food provide cheyaru, ippudu government kuda night lo food court's timings Penchindi but andulo panichese workers gurinchi aemyna alochinchinda vaari health gurinchi kuda alochinchalsinde just owners Association lobbying dwars workers gurichi aemi alochincha kunda timing penchadam aentavaraku correct....
1st of all miru oka employee , miru nachakapothay tisesay right business run chesay valaki untundhi .... ila ochi adh edo kompalu munigi poyay ani chepthunaru ... simple ga vera company lo join avandi ....
First of all ma brother ni valu theseyi ledhu thanaki thaanu ga aa job vadhilesadu because Vamsi behaviour bagoledhu kabatti and ma annaya ki thanaku vachina works chesukuntunadu and nuvu konukuni thinte ne health poyi ne kompa mulugudi kani ma kompa yem mulagadu ma annaya cheppindi farmers ni support cheyyamani and interview kosam valu call chesaru kani ma annaya cheyya ledhu first know this and ma dadi oka farmer and we know the difficulties in farming and the financial problems they suffer so that's why ma annaya interview ki ok cheppadu akada kurchuni chepthe maku vachedi yem ledhu melanti brain less people Ane matalu thappa we are supporting organic farmers that's it
Rey intlo kurchoni comment cheyadam kadu, first velli matter telusukoo… reddy kukkalu andaru start chesaru moragadam
@@jyothiajnaidus7855అదంతా సరేనమ్మా, మీ అన్నకి అనుభవం తెలివితేటలూ అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు తనని ఎవరైనా పనిలో పెట్టుకోవడానికి భయపడతారు కదా, రేపు మామీద కూడా ఇలా ఇంటర్వ్యూలు ఇస్తాడేమో అని, అతని ఫ్యూచర్ కే కదా నష్టం
ఎంతమంది ఆర్గానిక్ అని చెప్పి అమ్మేవి నూరు శాతం ఆర్గానిక్ ? జనానికి బుద్ధి ఉండాలి