రామాయణ, మహాభారతాలు వట్టి కథలేనా? Are Ramayana and Mahabharata Myths? Sadhguru Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 501

  • @subramanyamreddykothapati4893
    @subramanyamreddykothapati4893 4 ปีที่แล้ว +36

    సద్గురు గారు మీ విశ్లేషణ చాలా అద్భుతం ఎందుకంటే వారి యెక్క ప్రశ్నలు ప్రశాంత వాతావరణంలో కూడా ప్రమాదాన్ని సృజించే విధంగా ఉన్నాయి "కాని మీ సమాధానం ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితిలో కూడా ప్రశాంత వాతావరణాని సృజించే విధంగా ఉంది" ధన్యవాదాలు స్వామీ

  • @vedamarg
    @vedamarg 5 ปีที่แล้ว +156

    ఆయన మీద గౌరవంతో వచ్చి ఉండచ్చు గాక.. కానీ అలా కాలు మీద కాలు వేసుకుని కూర్చోడం ఏ మాత్రం బాగాలేదు..

  • @kayveerao51
    @kayveerao51 5 ปีที่แล้ว +51

    ఎంతో విశదంగా తెలియజేసారు. కావాలని మన సంస్క్రుతిని, సాహిత్యాన్ని అవహేళన చేసేవాళ్ళని ఏమనాలి ? గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు !

  • @HindhuWorld
    @HindhuWorld 4 ปีที่แล้ว +146

    మత గ్రంథము కాదు మన దేశ చరిత్ర. 👍👍👍👍👍

  • @Geetha.digitaldd
    @Geetha.digitaldd 5 ปีที่แล้ว +132

    మీరు కూర్చొనే విధానానికి అడిగే ప్రశ్నలకు సంబంధం ఉందా..... మి ప్రవర్తన మీరు అడిగే ప్రశ్నలు కేవలం ఒక కల్పితం

  • @VijayMurram
    @VijayMurram 5 ปีที่แล้ว +338

    వాళ్ళకి ప్రశ్నించే అర్హత లేదు. ఎందుకంటే వాళ్లకి పెద్దవాళ్ళు ముందు కనీసం కూర్చొనుడు తెల్వదు.

    • @proplayersureshtelugugamer7045
      @proplayersureshtelugugamer7045 4 ปีที่แล้ว +9

      Vijay Murram correct

    • @purnapaupuleti8714
      @purnapaupuleti8714 4 ปีที่แล้ว +32

      నేను ఇదే చెప్పుదం అనుకుంటున్న అంతలో మీ కామెంట్ చూసా చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు

    • @Ravikumar-cz4fc
      @Ravikumar-cz4fc 4 ปีที่แล้ว +8

      Yes

    • @santhoshappani9937
      @santhoshappani9937 4 ปีที่แล้ว +7

      Yes correct bro

    • @santhoshappani9937
      @santhoshappani9937 4 ปีที่แล้ว +3

      Good answer guru ji
      Ami teliyani pasi papalu

  • @santosh_jsr
    @santosh_jsr 5 ปีที่แล้ว +54

    జై శ్రీరామ్ జై బజరంగ్ బలి జై గురు జీ చాలా బాగా చెప్పారు రాముడు గురించి

  • @mohammadjani8283
    @mohammadjani8283 5 ปีที่แล้ว +29

    What swamiji said about Lord Rama is true... Lord Rama is role model for this society great personality.

  • @venkateshwarludulala3497
    @venkateshwarludulala3497 6 ปีที่แล้ว +40

    చాలా బాగుంది తెలుగు అనువాదం

  • @Kalpatharuvu
    @Kalpatharuvu 6 ปีที่แล้ว +21

    ఈ సమాజంలోని స్వార్థపరులను చూసీ చూసీ ఎందరినో కపటులను అనుమానించడం అలవాటు అయిన ఈ కాలం మనుషులకు రాగల సందేహమే కానీ నా రాముడు మునుపెన్నడూ లేని ముందెన్నడూ రాని పరిపూర్ణమైన అవతార పురుషుడు. 🙏

  • @Active_traders_co
    @Active_traders_co 5 ปีที่แล้ว +11

    Sadguru is a real teacher , his knowledge in another level

  • @anandsuddamandu2641
    @anandsuddamandu2641 6 ปีที่แล้ว +135

    నమస్కారం సద్గురు గారు మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం ఎందుకంటే నిజాం కాలంలో రామదాసును చెరసాలలో బంధించినప్పుడు రామాయణ కాలం లో ఉన్నటువంటి మొహరీలు ఇప్పటికీ సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నది కావాలంటే మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడవచ్చు అంటే రాముడి కాలం లో ఉన్నటువంటి మొహరీలు నేటికి కూడా ఉన్నాయి దానిమీద సాంద్రసింధు లిపిలో ఉన్నది అంటే ఆరువేల కింద ఉన్నటువంటి భాషలు ఇప్పుడు ఎవరైనా చేస్తారా రాముడు స్వతహాగా వచ్చాడనడానికి నిదర్శనం భద్రాచల ఉత్సవాలకు ముత్యాలు తీసుకుని వెళుతున్నారు

    • @manichanddasari8195
      @manichanddasari8195 5 ปีที่แล้ว +2

      E yedavalaku entha cheppina vanka vethukutharu?thappu pattaliga?

    • @bramhanic933
      @bramhanic933 4 ปีที่แล้ว +3

      Wow kanipettesadu....yekkada chadhivaru history ....Malli chadhuvu mana govt print chesina books chadhuvu...asalu god ane word ki face ledhu..asalu temples levu ...temples start ayindhi Gupta period lo...alantappudu nuvvu cheppina jail lu yekkadanumdi cachet..avanni vyaparam chesukovadaniki adhikaram chelayinchadaniki appudunna bramhanula kutra adhi...asalu Mahabharata war yekkada jarigindhi ha..thravakaallo bayatapadinavanni recent gaa kings kattinchinavi thappa asalu avi jaragaledhu...pen ki power yekkuva anedhaniki edhe nidharsanam...kathalu rasi vatiki god ani pranam posi kulalu gaa cheelchi mari vaallu vese musti dabbulatho brathukuthu marala vaallanu thakkuva kulalugaa chusthunnaru ante mana India lo education ye level lo vundho chudandi...avasaram leni god kosam kottuku chasthunnam , avasaramayina manushulani , vaalla aakalini pattinchukokunda champukuthintunnam

    • @naveenroyal
      @naveenroyal 4 ปีที่แล้ว

      @@bramhanic933 :యేసు కూడా లేదు.అది కూడా ఒక కల్పిత పాత్ర.

    • @vamshijogewar3456
      @vamshijogewar3456 4 ปีที่แล้ว +11

      @@bramhanic933 చాలా బాగా చెప్పారు... కాని, ఈ భూమి మీద ఉన్న కోటి జీవ రాశులలో అన్ని దేనికో ఒకదానికి బయటపడతాయి. ఒక మనిషి తప్ప. ఆ మనిషి కూడా భయంతో ఉండాలని దేవుణ్ణి సుష్టించారు అనుకోండి తప్పేంటి....!(ఉదాహరణకు: తల్లి తండ్రులకు భయపడని పుత్రుడు ఎంతవరకు ఎదుగుతాడు.?)ప్రతి ఒక్కరూ భయంతో మేదగాలి ఎప్పుడే చెప్పు చేతల్లో ఉంటాడు. పురాణాలు నిజమా కాదా అని కాదు సమస్య...దేవుళ్ళు చెప్పలేదు కూడా నీ సమయం వృధా చేసుకొని నా తోనే ఉండు అని. వాళ్ళు చెప్పేది ఎంటి అంటే కష్టాల్లో ఇలా ఉండు అని అంతే.. మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా...ఈ రోజుల్లో అబ్దుల్ కలాం, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళని ఫోటో లో గోడ మీద వేసినట్టు. ఆ రోజుల్లో గుళ్ళలో అలా గొప్పవల్లని పెట్టేవారు...వాళ్ళు మనకి మార్గదర్శకులు అంతేకాని, స్వార్థ పరులు కాదు మనలా...(ఈ ప్రపంచం లో మొట్టమొదట సంస్కృతం భాషనే ఉండేది...అంతా పాత మనుషులు వాళ్ళకి తెలియదా మనుషులు ఎలా ఉంటే మంచిదో..మన వెర్రి ఆలోచనల వల్ల పరాయి దేశాల వల్లే మంచిగా కనబడతారు. [★NO MIND IS BETTER THAN HALF MIND] దేవుళ్ళు నచ్చకపోతే నీ కర్మ అనుకో అంతే గాని వాళ్ళు తప్పు అని చెప్పకు BRO...)

    • @justtestingonlybysud
      @justtestingonlybysud 4 ปีที่แล้ว

      Vamahi Jogewar
      9

  • @Jaipalreddy123
    @Jaipalreddy123 5 ปีที่แล้ว +120

    ఒక గురువు గారి ముందర కాలు మీద కాలు వేసుకొని కూర్చొని కనీసం చదువుకున్న ఇంగితజ్ఞానం కూడా లేనటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు

  • @kumarmvp1559
    @kumarmvp1559 6 ปีที่แล้ว +15

    Super, I really appreciate that Sadhguru's videos are available with Telugu dubbing. Sadhguru is a realistic speaker and useful in change of our way of thinking into a realistic way that is useful to live a meaningful and useful way

  • @miriyala4249
    @miriyala4249 5 ปีที่แล้ว +48

    బాగా బుద్ధి చెప్పబడింది, మీకు ధన్యవాదాలు గురువు గారు.

  • @schoolforsociety7857
    @schoolforsociety7857 6 ปีที่แล้ว +244

    వాస్తవం ఏంటంటే, రాముడు కృష్ణుడు వీళ్ళు అవతార పురుషులు. మనకు దేవుడు అతని పని ఎలా అర్ధం కాదో వీళ్ళూ అలాగే అర్ధం కారు. ఇక్కడ వాళ్ళు చేసింది మంచా చెడా అనడం కంటే, వాళ్ళు గిలిచారా వోడారా అనేదే విషయం. రాముడు కొన్ని విషయాల్లో వోడిపోయాడు, అవి, భర్తగా తండ్రిగా భార్యా బిడ్డలని చూసుకోలేకపోయాడు. అవి అప్పటి కాలంలో ఆ ధర్మం అలా పాటించవలసిన అవసరం. హాస్యం ఏంటంటే అంతటి పరాక్రమ వంతుడు తన రాజ్యంలో వక సామాన్యపౌరుడు అన్న మాటకు బాధతో తన బార్యను అడవులకు పంపి ఇప్పటికీ ప్రశ్నింపబడుతున్నాడు. ఇక్కడ రాముడ్ని అందుకే దేవుడిగా పూజిస్తారు. అంటే తన ప్రజలకి ఆయన అంత విలువ ఇచ్చేవాడు. ఇంకోటి, సీత రాముని భార్య కనుక రాముడు పాటించ వలసిన ధర్మంలో ఆమెకూ భాగముంది భాద్యత ఉంది. అందుకే ఆమె తిరిగొచ్చి రామున్ని ప్రస్నించలేదు. అలాగే అడవులకు వెళ్ళిన తన భార్యా తమ్ముడితో పుష్పక విమానంలో వచ్చాడు. సీతను అడవులకు పంపినా ఇద్దరి బిడ్డలు లవ కుశ లను రాజ్యానికి రాజులుగా పట్టాభిషేకం చేసాడు. బాహ్య ప్రపంచానికి కొన్ని న్యాయంగా లేకపోఇనా నైతికంగా మాత్రం అతనూ అన్నిటిలో విజయం సాధించాడు. ఎందుకంటే అతను ధర్మాన్ని పాటించాడు కాబట్టి. ప్రజలపై అంత ప్రేమ చూపించాడు కాబట్టే ఇప్పటికీ భారతీయులు అతన్ని అంత ప్రేమిస్తారు. ఆ రాముడు పాటించిన న్యాయం ధర్మం ఇప్పడు మనం ఎంత పాటిస్తున్నాం ? రాముడు ఎక్కడా తప్పు చేయలేదు, ఎక్కడా వోడిపోలేదు. రాముడు, రామ బాణం ఎప్పటికీ గురి తప్పవు. జై శ్రీరాం. జై శ్రీరాం. జై శ్రీరాం.

  • @iamatheist8915
    @iamatheist8915 5 ปีที่แล้ว +43

    నేటి భారత సమాజానికి కావలసినది ఇలాంటి బోధనలే..

  • @v.s.k.kvydyam6205
    @v.s.k.kvydyam6205 5 ปีที่แล้ว +3

    సద్గురువు గారు దయచేసి మీరు నిజాని సమాజానికి తెలిపారు

  • @nareshvenkat6840
    @nareshvenkat6840 4 ปีที่แล้ว +8

    Great knowledge .great words and wonderful explanation peacefully by sadhguru👏👏👏👏

  • @Geetha.digitaldd
    @Geetha.digitaldd 5 ปีที่แล้ว +5

    Super chepparu సద్గురు..........ఎవరో ఏమో చేశారు అనేది కాదు.ఒకరి వల్ల మనం ఎం నేర్చుకున్నారు అనేది కావాలి

  • @harishkudurupaka4271
    @harishkudurupaka4271 6 ปีที่แล้ว +88

    Kukkalanu thisukelli simhasanam meeda kurcho padithe ilane untundi

  • @harim3158
    @harim3158 6 ปีที่แล้ว +9

    Awesome answers, i really felling very very happy with this words,

  • @nikhilsumanth8684
    @nikhilsumanth8684 5 ปีที่แล้ว +4

    We should translate all of Sadhguru videos into local languages.. it is much needed of this time.

  • @sankararaosunna4833
    @sankararaosunna4833 4 ปีที่แล้ว +4

    సద్గుగురు బోధనలు అద్భుతం.

  • @medapativani
    @medapativani 5 ปีที่แล้ว +26

    ధన్యవాదములు. ఎవరి దృష్టి ని బట్టి వాళ్ళ జీవితం. ఇపుడు ఒక వ్యక్తి తన ఇంట్లో తల్లితండ్రులను భార్య ను కలిపి వుంచలేడు వారినో ఈమెనొ వుంచగలడు. ఒకరాజు భార్యకు విలువ ఎక్కువ ఇచ్చి ప్రజలకు ఎలా ఆదర్శంగా వుండాలో చెప్పలేక పోతే ఈ నోళ్ళే రాముడిని చులకనగా చూడరా. ధర్మం నిలబెట్టవల్సినపుడు తరతరాల ప్రజలు తమను పరిశీలించి ఆవిధంగా తరువాత కాలంలో నడుచుకుంటారని అనుకున్నపుడు ఒక రాజు ఎలాప్రవర్తించాలి. కోట్ల ప్రజల గురించా తన భార్య గురించా. ఎంత త్యాగి అయితే ఇలా ఆలోచించగలరు.

  • @likhithagoud8183
    @likhithagoud8183 3 ปีที่แล้ว +2

    Sadguru ji ur words makes all minds peace n devotional 🙏🙏🙏

  • @narsimhanarsimha3998
    @narsimhanarsimha3998 4 ปีที่แล้ว +2

    పరమ అజ్ఞానం తో లౌకిక దృష్టి తో అడిగారు వాళ్ళు అయినా కూడా వాళ్ళకి చాలా ఓర్పుతో సమాధానం చెప్పారు సద్గురు మీకు శతకోటి వందనాలు

  • @balajiopticals7795
    @balajiopticals7795 4 ปีที่แล้ว +7

    అనుభవం చాలా గొప్పది అదే రామాయణం

  • @17372224
    @17372224 4 ปีที่แล้ว +57

    1st పెద్దవాళ్ళ ముందు ఎలా కూర్చోవాలో నేర్చుకోండి, 1st peddavalla mundu Ela kurchovalo nerchukondi 🙏

  • @bhavi9826
    @bhavi9826 5 ปีที่แล้ว +22

    Chepputho kottinattu.samadhanam chepperu.🙏how u have answers for everything.

  • @sivasivaji2328
    @sivasivaji2328 6 ปีที่แล้ว +29

    Elanti vedios telugu maku andisenduku meku meku ma padbivandamalu.

  • @sreenivasredde
    @sreenivasredde 6 ปีที่แล้ว +3

    You doing good job translating it to Telugu keep it up .we are getting more knowledge from these.

  • @vakkalacreations1116
    @vakkalacreations1116 3 ปีที่แล้ว +1

    పురాణాలు నుండి మనకు ఎం అవసరం మనకు ఎలా ఉపయోగ పడుతుంది అని మాత్రమే అకోచించాలి అంతే కాని అది జరిగిందా లేదా అని ఆలోచించడం మన ముర్కర్తం

  • @madhuwarrior5434
    @madhuwarrior5434 6 ปีที่แล้ว +17

    Jai Sriram🙏🚩🚩

  • @DigiRuns
    @DigiRuns 5 ปีที่แล้ว +16

    Moorkhulaki ramuni goppa em telusandi Sadguru garu

  • @arunaedala8495
    @arunaedala8495 6 ปีที่แล้ว +83

    Hufff...3 fools sitting and asking foolish questions to Sadguru ji

    • @veeru483
      @veeru483 5 ปีที่แล้ว +3

      వాళ్ళు ఫూల్స్ కాదు కాబట్టే Sadhguru Ni Adige అవకాశం వచ్చింది బంగారం

    • @janakiram6712
      @janakiram6712 5 ปีที่แล้ว +2

      Manam fools kadu kabatte sadhguru ji cheppedaniki agree avudam

    • @surendarreddy8041
      @surendarreddy8041 4 ปีที่แล้ว +1

      It's absolutely true

    • @prasanna9969
      @prasanna9969 4 ปีที่แล้ว +3

      అంటే ...
      Fools ని కూడా అయన సమాధానం తో కట్టిపడేయగలరు..
      సద్గురు..

    • @baluchari1273
      @baluchari1273 4 ปีที่แล้ว +4

      @@veeru483 sadhguru goppavaru kabatti aa lafut gallnu kurchonichadu

  • @radhakrishna2596
    @radhakrishna2596 ปีที่แล้ว

    Satguru,అద్భుతమైన విశ్లేషణ.👌👌👋👋👋🙏🙏🙏🙏

  • @durgarayer8841
    @durgarayer8841 5 ปีที่แล้ว +5

    Awesome explanation🙏🙏🙏

  • @naramalaviswa8037
    @naramalaviswa8037 5 ปีที่แล้ว +16

    They don't know about lord rama ..jai sriram

  • @girisutha6154
    @girisutha6154 4 ปีที่แล้ว

    Many many many thanks for sadgurus telugu videos.Dhanyavadamulu. krutagnatalu

  • @nandish9458
    @nandish9458 3 ปีที่แล้ว +3

    This is not a cast or group this is a great history

  • @Geetha.digitaldd
    @Geetha.digitaldd 5 ปีที่แล้ว

    E వీడియో చూశాక నాకు గొప్ప తేడా ఏమి కనిపించలేదు.....ఈ రోజుల్లో యూత్ అలానే ఆలోచిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ప్రశ్నించే హక్కు సమాజం కల్పిస్తుంది....... వాళ్ల ఆలోచనలు వాళ్ళకి ఏమి మేలు చేస్తున్నాయి అని తెలుసుకునే ప్రయత్నం లో లేరు..... థాంక్స్ దేవుడా ఎందుకంటే నాకు 25 years...nenu kuda youth

  • @chandumallela1826
    @chandumallela1826 5 ปีที่แล้ว +5

    Nice explanation.

  • @ravichannel3542
    @ravichannel3542 6 ปีที่แล้ว +54

    respect the man first..... then ask

  • @janguraisidam9039
    @janguraisidam9039 6 ปีที่แล้ว +7

    Chala baga chepparu swamygaru

  • @sanathanacreations3661
    @sanathanacreations3661 6 ปีที่แล้ว +6

    Wow excellent explanation saduguru.

  • @guruprasad8775
    @guruprasad8775 4 ปีที่แล้ว +11

    ￰రాముడు, కృష్ణుడు వీళ్లంతా గొప్ప రాజులు అంతే ....దేవుళ్ళు కాదు వాళ్ళు చేసిన గొప్ప పనులు వలన వల్కని దేవుళ్ళు అంటున్నాం

    • @naveenroyal
      @naveenroyal 4 ปีที่แล้ว +3

      యేసు కూడా ఒక మనిషి అంతే.ఆయన తనను దేవుడు అని చెపౌకోవడం వలన మనం దేవుడు అంటున్నాం.కానీ నిజానికి ఆయన దేవుడు కాదు.

    • @lokeshr.9406
      @lokeshr.9406 4 ปีที่แล้ว +2

      @@naveenroyal yesu tirigi lechadu ..vallu evaru levaledhu

    • @sadokraj
      @sadokraj 4 ปีที่แล้ว +2

      @@lokeshr.9406 Yes యేసు క్రీస్తు సమాధి 2000 సంవత్సరములు అయినను ఇంకను తెరవబడి ఉంది అంటే చచ్చి తిరిగి లేచిన ఓకే ఒక్క మనుష్యుడు ఆయన అందుకే ఆయన నిజమైన దేవుడు

    • @jyodeepa
      @jyodeepa 4 ปีที่แล้ว +1

      @@lokeshr.9406 endukante vallu devunlu,Jesus is messenger of God

    • @shinyindia3353
      @shinyindia3353 4 ปีที่แล้ว +1

      Evaru devullu kaadu devudiki rupame ledu

  • @dr.bhairavareddy.821
    @dr.bhairavareddy.821 4 ปีที่แล้ว +1

    Salute sadguru ji for giving more information...

  • @vishwanathp5407
    @vishwanathp5407 5 ปีที่แล้ว +17

    వీళ్ళ అమ్మానాన్నలు వీళ్ళకి ఏం నేర్పించారో అర్థమవుతుంది.
    ఈ రోజుల్లో -
    ఈ రోజు పెళ్లి చేసుకుని సంవత్సరం తర్వాత విడాకులు తీసుకునే వాళ్ళ గురించి , కేవలం కామమే ప్రధానంగా బ్రతికే -
    " ఉన్నత స్థాయి సమాజం మనుషుల " గురించి మాట్లాడరు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళందరూ ఆ పాపకూపం నుంచి వచ్చినవాళ్ళే!!.
    రామ 🚩🙏 చరిత్ర చదివినా , విన్నా ఇలాంటి వారు కలవరపడి భయపడి పోతారు . అందుకే ఈ ఎదురు దాడి . కదూ🤔🤗.....!!.
    జై శ్రీ రామ్ 🚩🙏.

  • @LokeshReddylingadevanahalli
    @LokeshReddylingadevanahalli 6 ปีที่แล้ว +4

    Thanks guruji my doubt's got clarified

  • @SamalaMahipalreddy4377
    @SamalaMahipalreddy4377 5 ปีที่แล้ว +2

    Great answer by Guruji.. And well translation..

  • @vamsikrishnagiddaluru1371
    @vamsikrishnagiddaluru1371 4 ปีที่แล้ว +1

    This is the kind of education we are giving to our child.

  • @vandanasirimalla4551
    @vandanasirimalla4551 4 ปีที่แล้ว +1

    padabi vandanam sadhgur ji

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 5 ปีที่แล้ว +3

    tq గురువు గారు రాముడంటే ఎంటో తెలిసింది

  • @GNRcreation95
    @GNRcreation95 4 ปีที่แล้ว +1

    స్వామి మీకు శతకోటి ధన్యవాదాలు

  • @r.kirankumar6220
    @r.kirankumar6220 6 ปีที่แล้ว +9

    Sadhguru... Gud reply to these ravanas

  • @sureshkomara16
    @sureshkomara16 4 ปีที่แล้ว

    “మనిషి ఎలా జీవించాలి ..తల్లిదండ్రులతో , సోదరులతో ,భార్యతో ,ప్రజలతో..కష్టాలను ఎలా స్వీకరించాలి...." ఇలా ఎన్నో విషయాలపై మనకి అవగాహన కల్పించడం కోసం ప్రతీ గ్రంధాన్ని రాశారు..( ఒక సదుద్దేశ్యంతో)

  • @simhaneerudi8008
    @simhaneerudi8008 4 ปีที่แล้ว

    తెలుగు అనువాదం బాగుంది

  • @MAHITUTORIALS
    @MAHITUTORIALS 3 ปีที่แล้ว

    ఈ వీడియో మొదట చూసి నప్పుడే వాళ్ళు ప్రశ్నలు అడగడానికి అర్హులు కాదు అనిపించింది...కనీసం కూర్చోవడం కూడా రాదు...

  • @balakishanphotos8900
    @balakishanphotos8900 5 ปีที่แล้ว +6

    ఈ ప్రశ్నలు ఆ ముగ్గురువే కాదు...
    చాలా మందికి ఆ ప్రశ్నలకు సమాధానం తెలియదు...ఎవరి వాదన వారు వినిపిస్తారు...
    ఈ ప్రశ్నలను చాలా మంది నన్ను ప్రశ్నించినప్పుడు, నా వద్ద కూడా సమాధానం లేదు.. ఈ వీడియో చూసే వరకు..
    కానీ, సద్గురు నుంచి ఈరోజు సలక్షణమైన సమాధానం దొరికింది. శ్రీరాముడు ఆనాటి చక్రవర్తి. ప్రజలు ఒక విషయమై సందేహం పెట్టుకున్నారు...ఆనాడు రాచరికం ఎలా ఉండేది అంటే ప్రజలు రాజును పూర్తిగా నమ్మాలి మరియు చక్రవర్తి ప్రజామోదంగా పాలన చెయ్యాలి. ఏనాడైతే చక్రవర్తి ఈ నమ్మకం కోల్పోతాడో రాజ్యం అంతం అవుతుంది. రాజ్యం పరుల పాలు అవుతుంది. సీతమ్మని అడవులకు పంపడం, అనే విషయం శ్రీ రాముని ఒక్కని నిర్ణయం కాకపోవచ్చు. రాజ్య శ్రేయస్సు కోసం, సీతారాములు ఇద్దరూ నిర్ణయించుకుని ఉండవచ్చు..

  • @bharathteja3949
    @bharathteja3949 5 ปีที่แล้ว +27

    Navvuthune
    muggarini kukkalni chesaadu😂😂😂😂😂😂😁😁😁😀

  • @venkychalla1436
    @venkychalla1436 5 ปีที่แล้ว

    Matha marpidula gurinchi
    Sadguru gari solution vinaalani vundi

  • @vardhinithagirisa7837
    @vardhinithagirisa7837 7 หลายเดือนก่อน

    Chala baga chepparu sadguru 🙏🙏🙏

  • @padmavathiaddada124
    @padmavathiaddada124 ปีที่แล้ว

    Super sadguru gaaru ❤

  • @aakashavaniwords4637
    @aakashavaniwords4637 6 ปีที่แล้ว +6

    Super

  • @sureshpinninti9847
    @sureshpinninti9847 4 ปีที่แล้ว

    Sadhguru meku padhabhivandhanam

  • @iam-kl8jl
    @iam-kl8jl 6 ปีที่แล้ว +2

    Good explination...

  • @sreenathnaidu8600
    @sreenathnaidu8600 4 ปีที่แล้ว

    Super ga samadanam icharu guruji vallaki . Vallu adige questions memmalni egatali chesevidanga matladutunnaru.

  • @sg.2662
    @sg.2662 4 ปีที่แล้ว

    NAMASKARAM SADHGURU JI.🍂

  • @sivaganesh6753
    @sivaganesh6753 4 ปีที่แล้ว

    Something learning from those stories

  • @kishorekumartalks5840
    @kishorekumartalks5840 4 ปีที่แล้ว +4

    మనదేశం లో రామాయణ ,,, మహాభారత చారిత్రక ఇప్పటికి ఒక్కటి కూడా బయట పడలేదు కదా

  • @bandarajitha2845
    @bandarajitha2845 3 ปีที่แล้ว

    Chalabaga cheparu guruvugaru 🙏🙏🙏🌷🌹🌺

  • @mrudulareddy8213
    @mrudulareddy8213 5 ปีที่แล้ว +3

    Both are true....epics are true...

  • @govardhanp1218
    @govardhanp1218 ปีที่แล้ว

    What a explanation 🎉

  • @hamsapaneti7790
    @hamsapaneti7790 3 ปีที่แล้ว

    Paadhaabhi vandhanaalu guruvugaaru...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 5 ปีที่แล้ว +3

    Jai Sri ram

  • @kunchamayyappaswamy9298
    @kunchamayyappaswamy9298 3 ปีที่แล้ว +1

    జై శ్రీరామ

  • @bhanuprakashchennupati4870
    @bhanuprakashchennupati4870 4 ปีที่แล้ว +2

    I believe King Rama may not be God but he is the greatest human being.

  • @janardhanjavvadi5755
    @janardhanjavvadi5755 6 ปีที่แล้ว

    Very good explanation Guru ji

  • @mrrakeshkanne251
    @mrrakeshkanne251 4 ปีที่แล้ว

    రామాయణ , మహాభారతం నుండి నీవు ఎది స్వీకరిస్తే అదే నీ యొక్క వక్తిత్వం
    ప్రకృతి నీ స్వీకరించిన వ్యక్తి మహాపురుషుడు అవ్తాడు, వికృతిని స్వీకరించినా వ్యక్తి వికృతి లో మమేకం అవుతాడు.
    మీరు మి అంతర్ముఖం నీ ప్రహ్నిచండి అని మీకే ఎరుక అవ్తయి.
    🔥🔥🔥

  • @dvrmurthy7362
    @dvrmurthy7362 4 ปีที่แล้ว

    Good message and great history 🙏🙏🙏

  • @ymohan4035
    @ymohan4035 5 ปีที่แล้ว +1

    Baga chapparu guriji

  • @michaelshyam9817
    @michaelshyam9817 4 ปีที่แล้ว +1

    Iam a christian but sri ramuni gurinchi meru chepthunte dukham agadam ledu.bible oka mata undi.devudu manchi vari peru bhummeeda hechisthadani.ippatikee ramunni devudani kolusthunnarante ayana entha neethimanthudo.i love sri rama

  • @vanamohanarao8973
    @vanamohanarao8973 4 ปีที่แล้ว

    Sadguruki namaskaralu

  • @sudhakarshoba6817
    @sudhakarshoba6817 4 ปีที่แล้ว +1

    Gurudev Bhagwan ki Jay🌺🌱🙏

  • @ashokkumark9895
    @ashokkumark9895 5 ปีที่แล้ว

    Sadguru valli 3 members ramunni thakkuva cheyalani questions chestunnaru kani meru vallaku chepputhokottinattu samadanam chepparu. Super.

  • @N.AJAYKUMAR
    @N.AJAYKUMAR 5 ปีที่แล้ว

    Well done.. They outplayed him

  • @razzmadasu192
    @razzmadasu192 6 ปีที่แล้ว +4

    Hatsoff sadguru

  • @PK-454
    @PK-454 4 ปีที่แล้ว

    Excellent guruvu gaaru

  • @shashidharvinishetty4396
    @shashidharvinishetty4396 4 ปีที่แล้ว +1

    Super bro 👍

  • @rajinikanthstephen2260
    @rajinikanthstephen2260 3 ปีที่แล้ว

    Full episode undha

  • @sathaiahpatel68
    @sathaiahpatel68 4 ปีที่แล้ว

    Guruji Namasthe, soorpanaka(Ravanudi chellelu) mukku,chevulu koyadam nijama ?vivarinchandi.

  • @ppandu9624
    @ppandu9624 4 ปีที่แล้ว

    Miku dhanyavadalu

  • @raghavvendra
    @raghavvendra 5 ปีที่แล้ว +1

    Thanks for your information swamy

  • @chakalijaganath7826
    @chakalijaganath7826 4 ปีที่แล้ว

    Good Swamiji Jay Shri Ram

  • @suryam-mu6tj
    @suryam-mu6tj 4 ปีที่แล้ว

    Good questions...

  • @srinuvasulusrinuvasulu3
    @srinuvasulusrinuvasulu3 5 ปีที่แล้ว +5

    Jai sriram

  • @Sandeepmunna_official
    @Sandeepmunna_official 5 ปีที่แล้ว +1

    Great rama

  • @yungandharchowdary787
    @yungandharchowdary787 5 ปีที่แล้ว +1

    Nice guru ji, u r real guru

  • @trimurthulupothabathula9469
    @trimurthulupothabathula9469 4 ปีที่แล้ว

    Intelligent Questions. but Answers are not that clear but Sadhaguru tried his best