మీలో ఉన్న అతి ప్రమాదకరమైన విషయం ఏంటో తెలుసా?What is the Greatest Evil on This Planet|Sadhguru Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • మనందరికీ సమయం అయిపోతోందనీ, మన జీవితం చివరలో నిజంగా ముఖ్యమైనది ఏమిటంటే, 'మనం మెరుగైన జీవితాన్ని గడిపామా లేదా అన్నదే' అని సద్గురు గుర్తుచేస్తున్నారు. అందువల్లె, మనం ఆలోచన ఇంకా భావోద్వేగాలకు మించినదైన జీవితాన్ని తెలుసుకోవడానికి ఇంకా అలా జీవించడానికి సమయాన్ని వెచ్చించడం చాలా ముఖ్యం.
    **************************************************
    English Video:
    • What is the Greatest E...
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
    telugu.sadhguru...
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
    / sadhgurutelugu
    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
    / ishatelugu
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
    onelink.to/sadh...
    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

ความคิดเห็น • 315