Did Ramayana really happen? || Scientific Study of Shri Ramayana|| By Janakiram Epi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 2.1K

  • @Haki_writings
    @Haki_writings 4 ปีที่แล้ว +505

    అన్న నువ్వు ప్రస్తుత జెనరేసషన్ కీ ఒక నిఘంటువు లాంటి వాడివి.
    Keep going brother , waiting for next episode 🙏🙏🙏🙏

  • @raghavendraganapavarapu3678
    @raghavendraganapavarapu3678 4 ปีที่แล้ว +3

    జానకి రామ్ అన్న....నువ్వు నిజంగా నీ ఖాళీ సమయాన్ని కూడా ఇలాంటి ధార్మిక చింతన ,ధర్మ ఆచరణ పట్ల ఆసక్తి కోల్పోతున్న చాలా మంది కి మన హిందూ ధర్మ పరిరక్షణ,దాని విశిష్టత ,ఆచరణ గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నందుకు...నిజంగా నీకు చాలా ధన్యవాదాలు..ఇలాంటి వీడియోలు ఇంకా మన ధర్మం గురించి మరెన్నో...గొప్ప వీడియోలు చెయ్యాలని మనః స్ఫూర్తిగా కోరుకుంటున్నాను....👌👌🙏🙏❤️👏👏👏

  • @ayyappaveccha2825
    @ayyappaveccha2825 4 ปีที่แล้ว +186

    ఆ శ్రీరాముడు మీకు సంపూర్ణ ఆరోగ్యం ఆయుష్షు ప్రసాదించాలని కోరుకుంటున్నాను సోదరా. ప్రతిరోజు నీ వీడియోల కోసం ఎదురు చూస్తుంటాను. చాలా చక్కగా నాలాంటి అజ్ఞానులకు అర్ధమయ్యేలా వివరించావు. అవసానదశలో ఉన్న ధర్మాన్ని నీలాంటి వారే ముందుండి నడిపించాలి. హిందూ మతం అనేది మతం కాదు. అది ఓ సంస్కృతి. అది భారతదేశ నాగరికత.
    నీ తదుపరి అధ్యాయాల కోసం ఎదురుచూస్తు
    నీ అభిమాని అయ్యప్ప
    ప్రతి అధ్యాయంలో అడిగేది ఒకటే సోదరా
    నీ అభిమానులందరితో ఒక సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేస్తావని ఆశిస్తున్నాను

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว +4

      Devudu anugrahisthe thappakunda
      🙏🙏🙏 Thank you so much for commenting🌷🌷🌷, please share my videos with your friends and family members and tell to subscribe and hit bell❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

    • @vamsikrishna8004
      @vamsikrishna8004 4 ปีที่แล้ว +1

      Sri ramudu...complete health evvadm enti ra...manchi diet follow iety...vastundi...ramayanam jarigindi kadu ananu....kani ramudu..oka raju matramey...devudu laga..ela chustaru...meru me nammakalu...reality ki randi ra

    • @ayyappaveccha2825
      @ayyappaveccha2825 4 ปีที่แล้ว +3

      @@vamsikrishna8004 ninnu nammamani cheppaledu. Ikkadiki vachi e video chudamani na cmnt ki rply ivvamani cheppaledu. Ne converted fellow veshalu ne church lo esuko poi

    • @vamsikrishna8004
      @vamsikrishna8004 4 ปีที่แล้ว

      @@ayyappaveccha2825 arey nenu hindu ny..ra...converted kadu...nenu all gods ni nammanu...nenu oka nasthikudini...

    • @vamsikrishna8004
      @vamsikrishna8004 4 ปีที่แล้ว +2

      @@ayyappaveccha2825 ohh sorry nv christian aa..ok teleyaka..msg chesa...i hate christians

  • @sandeepsharma-ql8wk
    @sandeepsharma-ql8wk 4 ปีที่แล้ว +4

    చాలా మంచి విశ్లేషణ.. భావి తరాలకు గొప్ప జ్ఞానం అందిస్తున్న మీ ప్రయత్నం నకు పాదాభివందనం 🙏🙏🙏

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว

      🙏🙏🙏 Thank you so much for commenting🌷🌷🌷, please share my videos with your friends and family members and tell to subscribe and hit bell❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @rajababu2003
    @rajababu2003 4 ปีที่แล้ว +1

    Chala bagundi andi.. Very nice..

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว

      🙏🙏🙏 Thank you so much for commenting🌷🌷🌷, please share my videos with your friends and family members and tell to subscribe and hit bell❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @raghupatruniramesh5677
    @raghupatruniramesh5677 4 ปีที่แล้ว +49

    ఏదైనా నువ్వు ఒక అద్భుతం. మన ధర్మానికి ముద్దుబిడ్డవు నువ్వు. నీకు అచిరకాలమైన కీర్తి, ప్రతిష్ఠలు లభిస్తాయి.

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว +1

      🙏🙏🙏 Thank you so much for commenting🌷🌷🌷, please share my videos with your friends and family members and tell to subscribe and hit bell❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @manibhargav8417
    @manibhargav8417 4 ปีที่แล้ว +125

    Super darlng ....
    Give him a like for his efforts

  • @PrathyushaSarma
    @PrathyushaSarma 4 ปีที่แล้ว +23

    జానకి రామ్ గారు,చాలా కష్టపడుతున్నారు..మీ కష్టం వృధా పోదు...మాదేముంది మీరు ప్రచురించే వీడియోలు చూసి బాగుంది అనుకుని సరిపెట్టుకుంటాము...కానీ అది మా వరకు రావటానికి మీరు పడే శ్రమ లెఖ్ఖగట్ట లేనిది....మీ శ్రమకు తగిన ఫలితం సాధ్యమైనంత తొందరగా ఆ దేవుడు మీకు అందిస్తారు....I support you....And god also will support you....All the very best....Keep it up..

  • @dsailendrakumar5548
    @dsailendrakumar5548 ปีที่แล้ว

    మీరు ఒక గొప్ప హిందూ ధర్మమరియు చరిత్ర పరిశోధకులు, మీలాగే నేను కూడా ఎవరైనా మహానుభావులు మన పురాణ పరిదోధన చేసి భారత, రామాయణం లో జరిగిన సంఘటనలు ప్రపంచానికి తెలియ పరిస్తే బాగుంటుంది అనుకునేవాడిని, సరిగ్గా అలాగే మీరు చేస్తున్నారు మీకు కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @bhuvaneshwars1648
    @bhuvaneshwars1648 4 ปีที่แล้ว +3

    అన్నయ్యా ని వీడియోస్ లో నిప్పు లాంటి నిజాలు ఉంటాయి, చాలా కష్టపడుతున్నారు, ఈ జనరేషన్ వాళ్లకు చాలా చెప్తున్నారు, సూపర్ అన్న ......
    ...
    మీ వీడియోస్ కోసం ఎదురు చూసే మీ అభిమాని

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว

      🙏🙏🙏 Thank you so much for commenting🌷🌷🌷, please share my videos with your friends and family members and tell to subscribe and hit bell❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @jcgold1048
    @jcgold1048 4 ปีที่แล้ว +207

    నమస్కారం సొదర నీ కృషికి గుర్తింపుగా ఒక లైక్ ఒక షేర్ చేయడం చాలా చిన్న విషయం అది కుడా చేయలేకపోతే .....

  • @Aanji369
    @Aanji369 4 ปีที่แล้ว +180

    భయ్య...మన...పురాతన విశ్వవిద్యాలయాలు..తక్షశిల,నలందా..వంటి విశ్వవిద్యాలయాలు పై,నీ దృక్కోణంలో ఒక వీడియో చేయ్... (నిర్మాణం నుంచి ....)

    • @ashokkumarkannuri861
      @ashokkumarkannuri861 4 ปีที่แล้ว +5

      అవును సోదర తక్షశిలా మరియు నలంద విశ్వవిద్యాలయాల గురుంచి తెలుసుకోవాలని ఉంది

    • @HemanthReddyBharatiya
      @HemanthReddyBharatiya 4 ปีที่แล้ว +1

      Yes bro me too🖐️

    • @Aanji369
      @Aanji369 4 ปีที่แล้ว +8

      @@arunm6737 సోదరా...ఇలాగే మన పూర్వీకులు ఆలోచించి ఉంటే రామాయణం,మహాభారతాలు.....,మన వరకు వచ్చేవా...మన తారవాతి తరానికి కొంతైన మనం చెప్పగలవారమైయుండాలి...పోయున గోర్రెలను వదిలియ్..మిగిలిన హైందవ సోదరులకు మన గోప్ప తనాన్ని తెలియచేద్దాం.." తరతరాల ఆస్తులుని వదులుకోం,,,..మరి యుగాలనుంచి ప్రాప్తిస్తున్న హైందవ సంస్కృతిని,జ్ఞానానికి,ఆనవాలుని వదిలేదామా?.." నేడు తెలుగుభాష పరిస్థితి గమనించు.....

    • @simhachalambonu7824
      @simhachalambonu7824 4 ปีที่แล้ว

      Yes

    • @venkubabycow9815
      @venkubabycow9815 4 ปีที่แล้ว

      Yes

  • @naveenkumar-jg5br
    @naveenkumar-jg5br 4 ปีที่แล้ว +79

    అన్నా నీ వీడియోస్ చూస్తుంటే mind block అవుతుంది
    Thanks అన్న

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว +5

      ❤️❤️❤️ My Heartfelt thanks for your comment ❤️and unconditional love 💓💓💓 🙏Please share my videos to your friends and family member groups, tell subscribe and hit Bell icon for my future episodes updates.jai Shri Ram.🙏💪🙏❤️❤️❤️❤️❤️visit my channel and watch all my episodes.th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

    • @9397601551
      @9397601551 4 ปีที่แล้ว

      @@JanakiRamCosmicTube asalu...krutayugam tarvata maroka yugam Loki ravadaniki aa madyalo am jarugutundi??? Bhumi pina marpulu rava???

    • @venkateshkt6111
      @venkateshkt6111 4 ปีที่แล้ว

      To the episode presenter
      Please watch the scientific presentation made by Shri. Nilesh Oak based on the research of astronomy, climatology, oceanography and other studies

  • @chittinaidu3613
    @chittinaidu3613 4 ปีที่แล้ว

    mee videos 2 years nunchi chusthunna. e topic kosam wait chesthunna.finally you did it.

  • @chinthakindisrivatsava214
    @chinthakindisrivatsava214 4 ปีที่แล้ว +1

    Wow supper annaya
    Thank you very much

  • @GVAditya369
    @GVAditya369 4 ปีที่แล้ว +22

    అన్న! మీ వీడియోస్ చూసి చాలా కాలం అయింది. మీ వీడియోస్ మిస్స్ అవ్వకుండా చూస్తా, మీరు చేసిన హనుమాన్ ఫోటో వీడియో వెనక కష్టం నన్ను ఎంతో ఆకట్టుకుంది. భవిష్యత్తులో మీరు ఎన్నో వీడియోస్ చేసి మన భారతదేశ గౌరవం నిలబెట్టాలి అని కోరుకుంటున్నాను.

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว +1

      🙏🙏🙏 Thank you so much for commenting🌷🌷🌷, please share my videos with your friends and family members and tell to subscribe and hit bell❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @raone8073
    @raone8073 4 ปีที่แล้ว +20

    superb explanation brother . i respect Hinduism.

  • @konenireddypadmaja5577
    @konenireddypadmaja5577 4 ปีที่แล้ว +3

    Great work, good brother

  • @akhilavankudoth6420
    @akhilavankudoth6420 3 ปีที่แล้ว +1

    Wonderful Information ❤️❤️🕉️☮️

  • @rameshyadav9292
    @rameshyadav9292 4 ปีที่แล้ว +2

    Super Anna...........👍
    Nee valla memu enno kotha vishayalu telusukogaluguthunnam

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว

      🙏🙏🙏 Thank you so much for commenting🌷🌷🌷, please share my videos with your friends and family members and tell to subscribe and hit bell❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @kalyankrishna4542
    @kalyankrishna4542 4 ปีที่แล้ว +17

    Today my morning starts with your video

    • @Udey-v7h
      @Udey-v7h 4 ปีที่แล้ว

      Ooops...
      Video😷

  • @adityagoud5582
    @adityagoud5582 4 ปีที่แล้ว +148

    జానకిరామ్ వీడియోలు ఓపెన్ చేయగానే లైక్ కొట్టేది ఎంతమంది...?

    • @GVAditya369
      @GVAditya369 4 ปีที่แล้ว +1

      అందులో నేను ముందు ఉంటా

    • @cherry6498
      @cherry6498 4 ปีที่แล้ว +1

      నేను చాలా పెద్ద అభిమానిని తన వీడియోస్ కు

    • @muralimohan8680
      @muralimohan8680 4 ปีที่แล้ว +1

      Nenu lena cheppu mere vuntaraa

  • @radhikasrinivas6826
    @radhikasrinivas6826 4 ปีที่แล้ว +30

    Mr Janaki Ram ! Congratulations ! Nuvvu chese research Great! The videos u make are really made with a lot of spirituality and scientific base which is very great. Man is very suspicious. Shraddha chala takkuva. Nastikulaki prateedi reasoning kavali which u are doing very well.

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว +2

      ❤️❤️❤️ My Heartfelt thanks for your comment ❤️and unconditional love 💓💓💓 🙏Please share this to your friends and family member groups, tell subscribe and hit Bell icon for my future episodes updates.jai Shri Ram.🙏💪🙏❤️❤️❤️❤️❤️visit my channel and watch all my episodes.th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

    • @sathishinfotainment342
      @sathishinfotainment342 4 ปีที่แล้ว +1

      Bro I'm not believe god

    • @sathishinfotainment342
      @sathishinfotainment342 4 ปีที่แล้ว

      Good luck

    • @kism844
      @kism844 4 ปีที่แล้ว

      @@sathishinfotainment342 cool... atleast do you believe that you formed from a zygote? have you ever wondered how can you formed from zygote :)

  • @RA-ix8sr
    @RA-ix8sr 4 ปีที่แล้ว +1

    Super anna

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว

      🙏🙏🙏 Thank you so much for commenting🌷🌷🌷, please share my videos with your friends and family members and tell to subscribe and hit bell❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @Venu20248
    @Venu20248 4 ปีที่แล้ว +1

    ఎప్పటిలాగే మీ వీడియో అద్భుతం. తరువాతి భాగం కోసం ఆసక్తి గా ఎదురు చూస్తున్నాను.

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว +1

      🙏🙏🙏 Thank you so much for commenting🌷🌷🌷, please share my videos with your friends and family members and tell to subscribe and hit bell❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @rakeshmithra6199
    @rakeshmithra6199 4 ปีที่แล้ว +4

    Bro ne knowledge ki ne research ki ne video ki...ne explanation ki ne proofs ki ne science knowledge ki..ne commitment ki ..ne voice ki...hats off bro..keep it up bro.. waiting for coming videos

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว +1

      🙏🙏🙏 మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు🌷🌷🌷, నా వీడియోలను మీ స్నేహితుల తో బంధువులతో పంచుకోండి, మీ ప్రేమ అభిమానాలకు సదా పాత్రుడను..❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @vamsiguntupally6395
    @vamsiguntupally6395 4 ปีที่แล้ว +5

    Who are you man ? Why am I getting addicted to your videos. In this lockdown, after finishing my ofc work, binge watching your videos. You are Indirectly forcing me to learn Sanskrit. You articulate well. Watching your videos has become part of my daily routine. Kudos to your research and amazing presentation. May god Janaki ram bless you in all your endeavours.

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว +2

      Thank you so much for commenting
      🌷❤️❤️🙏❤️❤️🌷 Please share my videos with your friends and family members hit all option in Bell icon for my updates 🔔🤗
      Watch and share this link videos👇👇👇👇👇👇👇
      th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.htmlvideos?view_as=subscriber
      Please email me for any queries
      janakiram.cosmictubechannel@gmail.com

  • @brlreddy9473
    @brlreddy9473 4 ปีที่แล้ว +6

    పరశోధన కోసం చాలా టైం తీసుకున్నారు. ఎంతో కాలం నుండి మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాను.ఈవీడియో చేసినందుకు ధన్యవాదాలు.

  • @saitejaduggi
    @saitejaduggi ปีที่แล้ว +1

    Thanks ❤

  • @thuvvaraju1142
    @thuvvaraju1142 4 ปีที่แล้ว +2

    చాలా చక్కగా వివరించారు బ్రదర్.... జై శ్రీరామ్....

  • @akhilaappu9071
    @akhilaappu9071 4 ปีที่แล้ว +52

    I just wait for your videos to come ...u r really doing the most wounderful job which most of us neglected whr we lost our own identity nd spritual values beliving nd studing the western cultural ...where we the indians are the first ppl to teach the world about everything...atleast now everyone should stand for our own country nd spritual culture nd civilization ....

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว +6

      ❤️❤️❤️ My Heartfelt thanks for your comment ❤️and unconditional love 💓💓💓 🙏Please share my videos to your friends and family member groups, tell subscribe and hit Bell icon for my future episodes updates.jai Shri Ram.🙏💪🙏❤️❤️❤️❤️❤️visit my channel and watch all my episodes.th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

    • @Charan-xo4lx
      @Charan-xo4lx 4 ปีที่แล้ว +7

      @@JanakiRamCosmicTube bro chalamandi dabbulu kosam TH-cam videos cheste nuvuatram gnanam ivvadaniki chestunav. Bro Valmiki rasina Ramayanam and vyasudu rasina mahabharatham books links pedatava bro

    • @srisriss3374
      @srisriss3374 4 ปีที่แล้ว

      @@JanakiRamCosmicTube annayya meeru super 👌

  • @thari259
    @thari259 4 ปีที่แล้ว +21

    I waiting for more episodes🕉️🕉️🕉️🕉️🕉️🕉️

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว +1

      ❤️❤️❤️ My Heartfelt thanks for your comment ❤️and unconditional love 💓💓💓 🙏Please share my videos to your friends and family member groups, tell subscribe and hit Bell icon for my future episodes updates.jai Shri Ram.🙏💪🙏❤️❤️❤️❤️❤️visit my channel and watch all my episodes.th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @secretunivercekiller9072
    @secretunivercekiller9072 4 ปีที่แล้ว +40

    ఎన్నాళ్ళో ఎదురుచూస్తున్న హృదయం ఈ రోజు సంతోషం గా వుంది..😍😘😍😘

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว +2

      🙏🙏🙏 Thank you so much for commenting🌷🌷🌷, please share my videos with your friends and family members and tell to subscribe and hit bell❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

    • @secretunivercekiller9072
      @secretunivercekiller9072 4 ปีที่แล้ว

      @@ch.sravankumar7943 bleaching powder rasukunta 😂😂😂

  • @VinodKumar-mn7xv
    @VinodKumar-mn7xv 4 ปีที่แล้ว +1

    Thanks for valueble information bro

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว

      🙏🙏🙏 Thank you so much for commenting🌷🌷🌷, please share my videos with your friends and family members and tell to subscribe and hit bell❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @palyamprakash8906
    @palyamprakash8906 4 ปีที่แล้ว +1

    Jai sree ram
    Jai janakiraam
    ♥️♥️♥️♥️♥️👏👏👏
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rockercloud9562
    @rockercloud9562 4 ปีที่แล้ว +6

    Nee hardwork ki salute bro...🔥🙏

  • @venkateshdurgam7748
    @venkateshdurgam7748 4 ปีที่แล้ว +8

    సూపర్ గా చెప్పారు బయ్య....కొంచెం త్వరగా నెక్స్ట్ పార్ట్ పెట్టండి....జై శ్రీ రామ్

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว

      Please watch part 02 it's out
      🙏🙏🙏 మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు🌷🌷🌷, నా వీడియోలను మీ స్నేహితుల తో బంధువులతో పంచుకోండి, మీ ప్రేమ అభిమానాలకు సదా పాత్రుడను..❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @Vk-zh2ok
    @Vk-zh2ok 4 ปีที่แล้ว +3

    Bro simply super, no words to tell about your talent and hard work..........

  • @melansahil
    @melansahil 4 ปีที่แล้ว

    Very Much Excited

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว

      🙏🙏🙏 మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు🌷🌷🌷, నా వీడియోలను మీ స్నేహితుల తో బంధువులతో పంచుకోండి, మీ ప్రేమ అభిమానాలకు సదా పాత్రుడను..❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @ramaraogalla
    @ramaraogalla 4 ปีที่แล้ว +2

    Abbababbaba em vedio bayya
    Mrng nundi Ofc (Bank)
    ki vellakunda continue ni vedios chusthaney vunnaa inni rojuku life lo chala chala chala miss ayya ani ippudey thelusthundhi
    Hats off bayya.....

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว

      🙏🙏🙏 మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు🌷🌷🌷, నా వీడియోలను మీ స్నేహితుల తో బంధువులతో పంచుకోండి, మీ ప్రేమ అభిమానాలకు సదా పాత్రుడను..❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @kamatamnarayanreddy2589
    @kamatamnarayanreddy2589 4 ปีที่แล้ว +3

    జై శ్రీరామ్ జై హిందూస్తాన్

  • @siddum3064
    @siddum3064 4 ปีที่แล้ว +4

    మన యూనివర్స్ గురుంచి వీడియో చెయ్ బ్రో 😍😍😍😍

  • @srikanthpadakanti8723
    @srikanthpadakanti8723 4 ปีที่แล้ว +6

    చాలా బాగా వివరించారు అన్న

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว

      🙏🙏🙏 మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు🌷🌷🌷, నా వీడియోలను మీ స్నేహితుల తో బంధువులతో పంచుకోండి, మీ ప్రేమ అభిమానాలకు సదా పాత్రుడను..❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @sudharshan7108
    @sudharshan7108 4 ปีที่แล้ว

    ಅಣ್ಣ ನಿಮ್ಮ ಈ video ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿದೆ. ಶ್ರೀ ರಾಮ್🙏

  • @sandeepdeepu7373
    @sandeepdeepu7373 4 ปีที่แล้ว +1

    Adbhutanga explain chestunnaru concepts. Oka nijanni njm ani prove cheyalante chala kastam. Alantidhi scientific ga anni prove chestunnaru.. meeru chala Genius. Mimmalni okkasarina kalavalani undhi Anna...!

  • @TheSahasra
    @TheSahasra 4 ปีที่แล้ว +12

    Hi Janakiram Garu ,
    Thank you for all ur research and great information . I ve become fan of ur research . Seriously, Mana generation ki genuine information teliyali . I have a request bro. Epics and Vedas ki related books ( i.e, not modified version ) konni names chepandi and ekada dorakavachu ... !

  • @sathyanarayanamolla4511
    @sathyanarayanamolla4511 4 ปีที่แล้ว +3

    You are a encyclopaedia brother to our country

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว

      🙏🙏🙏 మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు🌷🌷🌷, నా వీడియోలను మీ స్నేహితుల తో బంధువులతో పంచుకోండి, మీ ప్రేమ అభిమానాలకు సదా పాత్రుడను..❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @editbylingaa3500
    @editbylingaa3500 4 ปีที่แล้ว +15

    జై శ్రీరామ్.
    జై జానకిరామ్.

    • @pravi2800
      @pravi2800 4 ปีที่แล้ว +1

      Ikkada paradesiyulaku empani velli Israel ki velli mee sodhi cheppukondi.@Jai Hindh@

    • @pravi2800
      @pravi2800 4 ปีที่แล้ว

      Akkada thayaru chesedi oka Hindustani.ina vastuvulanu vadilestaru avilekapoina brathaka vachu kaani annam lekuda brathaka galara adhi maa bhumatha prasadam Made in India evarenni chesina danikosame Koti Vidyalu kuti korake.@Jai Hind@

  • @dasarivineeth7432
    @dasarivineeth7432 4 ปีที่แล้ว

    Great job bro... jai sri ram jai bharat mata ki jai jai hind

  • @msreddyganadhipalli8774
    @msreddyganadhipalli8774 4 ปีที่แล้ว +1

    Greatest information brother

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว

      🙏🙏🙏 Thank you so much for commenting🌷🌷🌷, please share my videos with your friends and family members and tell to subscribe and hit bell❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @SaiShree1
    @SaiShree1 4 ปีที่แล้ว +20

    All the best Brother 🌷🌷

  • @editbylingaa3500
    @editbylingaa3500 4 ปีที่แล้ว +38

    Bye కాదు బ్రో జై హింద్.

  • @PavanKumar-db4et
    @PavanKumar-db4et 4 ปีที่แล้ว +11

    Hats off to the last dialogue . I recommend to provide credible links to those books as well.

  • @iloveuamma9035
    @iloveuamma9035 4 ปีที่แล้ว

    మీరు చాలా బాగా చెప్పారు అన్నయ్య..మీలాంటి వారు మాకు ఇలా పరిచయం అవ్వడం..మహా పురాణాలు గురించి కళ్ళకి కట్టినట్లు వివరించడం నిజంగా అనందంగా ఉంది అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว

      🙏🙏🙏 మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు🌷🌷🌷, నా వీడియోలను మీ స్నేహితుల తో బంధువులతో పంచుకోండి, మీ ప్రేమ అభిమానాలకు సదా పాత్రుడను..❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @r.saimounikamouni1466
    @r.saimounikamouni1466 3 ปีที่แล้ว

    Bro nee passion ki ne voice ki nuvvu enchukunna subject ki dani venaka vunna knowledge ki hatsoff bro🙏🙏🙏

  • @somusekhar2793
    @somusekhar2793 4 ปีที่แล้ว +15

    as i'm following you from 1200+ subscriber... every video is such a beautiful concepts. hindu dharmani kapduthuna oka sainikudu bro nvu

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว +1

      🙏🙏🙏 మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు🌷🌷🌷, నా వీడియోలను మీ స్నేహితుల తో బంధువులతో పంచుకోండి, మీ ప్రేమ అభిమానాలకు సదా పాత్రుడను..❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @KrishnaManohar8021
    @KrishnaManohar8021 4 ปีที่แล้ว +19

    Give him a medal 🏅

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว +1

      🙏🙏🙏 మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు🌷🌷🌷, నా వీడియోలను మీ స్నేహితుల తో బంధువులతో పంచుకోండి, మీ ప్రేమ అభిమానాలకు సదా పాత్రుడను..❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @shasihemanth5711
    @shasihemanth5711 4 ปีที่แล้ว +4

    Hi Brother, educating our Hindu Dharmum is very appreciating thought, thank u. I watched all your videos, it's a right way to teach our children about our ethics in a perfect manner. We have to make the India 🇮🇳 is great always... 👍keep going brother.

  • @vrrchannel2485
    @vrrchannel2485 4 ปีที่แล้ว

    Janaki ram garu melaga nanu research cheyalani anukunanu Chala years kritham Kani veelu kaledhu but IAM proud of you brother,mana bharatha desha charitranu meeru sakshalatho reasurch chesi proov chesthunaru,Jai Shri ram

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว

      🙏🙏🙏 Thank you so much for commenting🌷🌷🌷, please share my videos with your friends and family members and tell to subscribe and hit bell❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @bharathkumarchenchala5970
    @bharathkumarchenchala5970 4 ปีที่แล้ว +1

    Bro ni valla nakunna chala doubts clear avthunnay inka teliyani vishsyalu chala telusthunnay.... chala thnx bro ee videos chesthunnandhuku

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว

      🙏🙏🙏 Thank you so much for commenting🌷🌷🌷, please share my videos with your friends and family members and tell to subscribe and hit bell❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @mohanmurali7975
    @mohanmurali7975 4 ปีที่แล้ว +3

    Iam saluting for your work and Sharing your knowledge with us bro😊

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว +1

      🙏🙏🙏 Thank you so much for commenting🌷🌷🌷, please share my videos with your friends and family members and tell to subscribe and hit bell❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @sravanakumarmadari6929
    @sravanakumarmadari6929 4 ปีที่แล้ว +3

    యుగాల లెక్క తెల్సిన తర్వాత డార్విన్ సిద్ధాంతం తప్పు అనిపించింది.మీ నెక్స్ట్ వీడియో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว

      🙏🙏🙏 Thank you so much for commenting🌷🌷🌷, please share my videos with your friends and family members and tell to subscribe and hit bell❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @pokemongamervamsi5730
    @pokemongamervamsi5730 4 ปีที่แล้ว +14

    Nice
    Every body do meditation
    It changes life🌹🌹
    Concentrate on natural breath
    Watch pmc channel and there experiences

  • @b.kondaiahb.kondaiah3705
    @b.kondaiahb.kondaiah3705 4 ปีที่แล้ว +1

    Super hit anna💐💐

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว

      🙏🙏🙏 Thank you so much for commenting🌷🌷🌷, please share my videos with your friends and family members and tell to subscribe and hit bell❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @kbalaji9974
    @kbalaji9974 4 ปีที่แล้ว +1

    నీలో ఏదో పవర్ ఉంది భయ్య, సరిలేరు నీకేవరు🙏🙏🙏🙏

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว

      🙏🙏🙏 Thank you so much for commenting🌷🌷🌷, please share my videos with your friends and family members and tell to subscribe and hit bell❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @pavachu
    @pavachu 4 ปีที่แล้ว +7

    Excellent 👌 fingers crossed ... all the best bro 👍

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว

      🙏🙏🙏 మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు🌷🌷🌷, నా వీడియోలను మీ స్నేహితుల తో బంధువులతో పంచుకోండి, మీ ప్రేమ అభిమానాలకు సదా పాత్రుడను..❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @Krishnakrishna-fq7zn
    @Krishnakrishna-fq7zn 4 ปีที่แล้ว +6

    We miss brother ur really ultimate we r always havin much interest to see ur videos

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว

      🙏🙏🙏 మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు🌷🌷🌷, నా వీడియోలను మీ స్నేహితుల తో బంధువులతో పంచుకోండి, మీ ప్రేమ అభిమానాలకు సదా పాత్రుడను..❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @trinendragade7640
    @trinendragade7640 4 ปีที่แล้ว +6

    Good decision anna
    Great hard work

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว

      🙏🙏🙏 మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు🌷🌷🌷, నా వీడియోలను మీ స్నేహితుల తో బంధువులతో పంచుకోండి, మీ ప్రేమ అభిమానాలకు సదా పాత్రుడను..❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @TejaVeeramachaneni
    @TejaVeeramachaneni 4 ปีที่แล้ว

    Mee video kosam roju eduru chustunnam. Thanks for update

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว

      🙏🙏🙏 Thank you so much for commenting🌷🌷🌷, please share my videos with your friends and family members and tell to subscribe and hit bell❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @muralikrishna-ve7zk
    @muralikrishna-ve7zk 4 ปีที่แล้ว +1

    మీ వీడియో చూస్తే దైవ దర్శనం అయినట్టు ఉంటుంది బ్రో...మేము చాలా అదృష్టవంతులం👍🙏🙏💐

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว

      🙏🙏🙏 Thank you so much for commenting🌷🌷🌷, please share my videos with your friends and family members and tell to subscribe and hit bell❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @saikalyan8875
    @saikalyan8875 4 ปีที่แล้ว +8

    No words about your work and effort BROTHER....

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว +1

      🙏🙏🙏 మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు🌷🌷🌷, నా వీడియోలను మీ స్నేహితుల తో బంధువులతో పంచుకోండి, మీ ప్రేమ అభిమానాలకు సదా పాత్రుడను..❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @saialluri9582
    @saialluri9582 4 ปีที่แล้ว +48

    Though we are still in the infant stage of Kaliyug, we see that people have already degenerated into extreme amounts of Adarmic behavior and has a mindset of tamas. It is sad to see that people worship celebrities, watch immoral videos, crawl around in malls and have the sole goal of making huge amounts of money not to help Bhoomata or fellow man but to show off the luxury cars they have and the big house filled with nonsense.
    Sad to know that I can't witness Sri Kalki in this life to re-establish Dharma.
    Jai Sri Krishna

    • @TheCvsss
      @TheCvsss 4 ปีที่แล้ว

      To Answer this You have to believe in punarjanma sidhantham. I hope you can follow Telugu. ఈ recycling లో క్రిమి కీటకాదులు వాటిలో వున్న జీవుడి భావాలనుబట్టి మానవజన్మనిచ్చి వాటికి ఒక అవకాశం ఇస్తాడు పరమాత్మ. ఆ అవకాశం వినియోగించుకున్నవారికోసం కొంతమంది మార్గదర్శకులుగా వచ్చి సన్మార్గం చూపుతారు. మాయామోహితులై ధర్మనికి హానికల్గించాలనుకునే వారు అదే cycle లో తిరుగుతూ వుంటారు. ఇది మీకు పూర్తిగా అర్ధం కావాలంటే సామవేదం షణ్ముఖ శర్మగారు వ్యాఖ్యనించిన 16 భాగాల గరుడపురాణం వినండి. జీవుడి ప్రయాణం ఎలావుంటుందో చక్కగా శాస్త్రం ఆధారంగా వివరించారు. Good luck

    • @saialluri9582
      @saialluri9582 4 ปีที่แล้ว +1

      @@TheCvsss
      Thank you sir for providing me with Dharmic wisdom.
      I am grateful and may you and your family lead a long and happy life based on Dharmic principles. Whatever knowledge one has, it must be used to benefit fellow man, not like today' s education where there is a production of egotistical people with no respect for anyone and all scriptures are seen as superstition and have the Western bootlicking mindset.

    • @saialluri9582
      @saialluri9582 4 ปีที่แล้ว

      @@TheCvsss
      Sir does krimi refer to microorganism or annelids like earthworms or leach etc?

    • @FoodLoversGang
      @FoodLoversGang 4 ปีที่แล้ว

      👍👍

  • @sr-yz2rz
    @sr-yz2rz 4 ปีที่แล้ว +13

    Super Anna after long time with superb content boss is back

    • @rajeshv8534
      @rajeshv8534 4 ปีที่แล้ว

      Iam from EEE department

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว

      🙏🙏🙏 మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు🌷🌷🌷, నా వీడియోలను మీ స్నేహితుల తో బంధువులతో పంచుకోండి, మీ ప్రేమ అభిమానాలకు సదా పాత్రుడను..❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @sumasripallapati2908
    @sumasripallapati2908 4 ปีที่แล้ว

    Miru chese explanation ki na mind block avuthondi... nijam ga miru chala hard work chesaru..really great 👏👏

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว +1

      🙏🙏🙏 Thank you so much for commenting🌷🌷🌷, please share my videos with your friends and family members and tell to subscribe and hit bell❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @Sonofmahadev369
    @Sonofmahadev369 4 ปีที่แล้ว

    జానకి రాం అన్న.. మీ update videos కోసం wait చేస్తుంటాం.మీ వీడియోస్ చూసాక నా డౌట్స్ చాలా క్లియర్ అయ్యాయి. Thanks my dear brother... జై శ్రీ రాం...🙏

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว

      🙏🙏🙏 Thank you so much for commenting🌷🌷🌷, please share my videos with your friends and family members and tell to subscribe and hit bell❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @reddyyash1450
    @reddyyash1450 4 ปีที่แล้ว +51

    అన్నా నీకు నువే శాటి
    నీకు ఎవరులెరు పోటీ

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว +7

      ❤️❤️❤️ My Heartfelt thanks for your comment ❤️and unconditional love 💓💓💓 🙏Please share my videos to your friends and family member groups, tell subscribe and hit Bell icon for my future episodes updates.jai Shri Ram.🙏💪🙏❤️❤️❤️❤️❤️visit my channel and watch all my episodes.th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @shekarbasa2265
    @shekarbasa2265 4 ปีที่แล้ว +6

    Great analysis and research bro but definitely u will find it good break through

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว

      🙏🙏🙏 మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు🌷🌷🌷, నా వీడియోలను మీ స్నేహితుల తో బంధువులతో పంచుకోండి, మీ ప్రేమ అభిమానాలకు సదా పాత్రుడను..❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @sameertejmummidi3645
    @sameertejmummidi3645 4 ปีที่แล้ว +4

    Good job Bro!!
    Please add the subtitles so we can share to other friends who doesn’t know Telugu

  • @apchoudhary7377
    @apchoudhary7377 4 ปีที่แล้ว +1

    Good information dear

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว

      🙏🙏🙏 Thank you so much for commenting🌷🌷🌷, please share my videos with your friends and family members and tell to subscribe and hit bell❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @lakshmivallidevibijibilla1294
    @lakshmivallidevibijibilla1294 9 หลายเดือนก่อน

    Hi Sir!Fantastic information!Superb!Thank you.

  • @johnweslie5879
    @johnweslie5879 4 ปีที่แล้ว +3

    Good brother...nice job
    Tell us about Bodhi dharma and his history

  • @freshedits8408
    @freshedits8408 4 ปีที่แล้ว +27

    Please DON'T FORGET SUBTITLES BRO FOR YOUR NON-TELUGU FANS ❤️🙏

    • @ramalingachary1324
      @ramalingachary1324 3 ปีที่แล้ว

      Hyndava darmanni kapadadaniki puttina hyndava muddubidda

    • @panthar7036
      @panthar7036 3 ปีที่แล้ว

      @@ramalingachary1324 telugu adragotav anan

  • @satieshjagilinki2971
    @satieshjagilinki2971 4 ปีที่แล้ว +59

    అన్న మన వేదాలు గురించి చెప్పు
    ద్వారక గురించి మన పురాతన సైన్స్ వివరించు అన్న

    • @SrinivasReddy-tl4jw
      @SrinivasReddy-tl4jw 4 ปีที่แล้ว +1

      Yes bro

    • @satieshjagilinki2971
      @satieshjagilinki2971 4 ปีที่แล้ว +9

      Bro nenu vikramadity channel chustanu
      Athanu cheppe kante janaki Ram best science proves ani anipistindiii

    • @mahidhfc3710
      @mahidhfc3710 4 ปีที่แล้ว +1

      Satiesh jagilinki u are right bro...

    • @kavyakorada5733
      @kavyakorada5733 4 ปีที่แล้ว

      @@satieshjagilinki2971 yes

  • @rakeshgiduturi3337
    @rakeshgiduturi3337 4 ปีที่แล้ว

    Boss is back # excellent vedioes are going to changing the fate of world ###waiting for more.....with love

  • @sairamaarts4881
    @sairamaarts4881 4 ปีที่แล้ว

    చాలా అద్భుతంగా చేశారు తర్వాత వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాము

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว

      🙏🙏🙏 Thank you so much for commenting🌷🌷🌷, please share my videos with your friends and family members and tell to subscribe and hit bell❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @satishp3578
    @satishp3578 4 ปีที่แล้ว +8

    Frequent ga vedioes chey Bro...we are waiting for your research on our Dharam

  • @moneyplant2846
    @moneyplant2846 4 ปีที่แล้ว +4

    Brother I salute your mission , respect towards our culture and heritage of our country.. But unfortunately our education system is in the clutches of others. No is accepting truth about our puranas and don't have respect so today we are facing these problems . Any way thanks for your great efforts and ghuts to bring infront of social media..

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว

      🙏🙏🙏 Thank you so much for commenting🌷🌷🌷, please share my videos with your friends and family members and tell to subscribe and hit bell❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

    • @moneyplant2846
      @moneyplant2846 4 ปีที่แล้ว

      I already shared somany of my friends and family members..

  • @HariPrasad-uq1wz
    @HariPrasad-uq1wz 4 ปีที่แล้ว +7

    రామాయణం జరిగిందా లేదా అని పక్కన పెడితే రామాయణము మన పిల్ల లకి బావిష్యత్తకి చాలా బాగా ఉపయోగపడుతుంది

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว +4

      Niroopana lekapovadam Valla pillalu yuvatharalu vidichipeduthunnaru, Western culture vaipu parugulu teesthunnaru..kadhantara

    • @HariPrasad-uq1wz
      @HariPrasad-uq1wz 4 ปีที่แล้ว +1

      @@JanakiRamCosmicTube మీరు బాగా రీసెర్చ్ చేస్తున్నారు అది కూడా మన సనాతన ధర్మానికి బాగా ఉపయోగపడుతుంది మీకు నా అభినందనలు

  • @vinod11156
    @vinod11156 4 ปีที่แล้ว

    Keep it up మహాత్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @avinashnaidu9182
    @avinashnaidu9182 4 ปีที่แล้ว

    Nice information bro 👍👍
    Chaalabagundi

  • @rmanmohanmm.bibbyguuy7088
    @rmanmohanmm.bibbyguuy7088 4 ปีที่แล้ว +7

    Bcoz
    In Kailash parvat
    Lord shiva staying with his family...
    And soooooooooo
    Many things and
    Climbing of Kailash parvat is not
    Possible ...
    Why???

  • @cherukupoornasai2883
    @cherukupoornasai2883 4 ปีที่แล้ว +5

    Bro I think after completion of every yugam the lifes will start freshly
    The end of the yugas the world will be destroyed due to heavy natural calamities , and the new yuga starts

    • @skschandra
      @skschandra 4 ปีที่แล้ว +2

      Exactly and it can't that Ramayana happened 1.9 crore years back. It is a bit too much to take and assume it has happened so long back.
      There are other videos made on ramayana who even link ramayana descendents to mahabharata and that both of these are separated by only few 1000s years. Some say ramayana happened 7500 years ago and some say it happened 12000 years ago.
      It is not at all practical to think that there are still so many several crores of years when ramayana happened. In fact it can't even stand the time period of 10000 years itself forget crores of years.
      As you have started a channel i request you to kindly do more analysis, research and thorough understanding of things.
      In certain videos sadguru himself has mentioned that the time period of yugas is different to what you have mentioned. It is in 1000s and not in lakhs of years.
      There seems to some gap in agreeing on certain basic things by everyone.
      It can also happen that there could have been typing errors in the books being referred to. So think we can't take everything literally and it needs better understanding.

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว +1

      Once in a Kalpa it happens
      Please watch part 02
      🙏🙏🙏 మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు🌷🌷🌷, నా వీడియోలను మీ స్నేహితుల తో బంధువులతో పంచుకోండి, మీ ప్రేమ అభిమానాలకు సదా పాత్రుడను..❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @dineshargula1013
    @dineshargula1013 4 ปีที่แล้ว +15

    అయినా ఈ మూర్ఖులైన జనాలు నిజాల్ని, సైన్స్ ని ఎప్పటికీ నమ్మరు. మూఢత్వాన్నే నమ్ముతారు. ఏంటో?

    • @vijaykumarpentam6246
      @vijaykumarpentam6246 4 ปีที่แล้ว +1

      Science ante enti, science enduku

    • @superchecker7332
      @superchecker7332 4 ปีที่แล้ว

      మూఢత్వాన్నే నమ్ముతారు yes bro.....finding new method how to blind people like this.. he given Great idea(Scientific) to fools people

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว

      Please watch part 02 I explained the situation

  • @padmasrimylapilli6961
    @padmasrimylapilli6961 4 ปีที่แล้ว

    చాలాబాగా చెప్పారు

  • @praveenreddy3704
    @praveenreddy3704 4 ปีที่แล้ว +1

    No words for your hard work

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว

      🙏🙏🙏 Thank you so much for commenting🌷🌷🌷, please share my videos with your friends and family members and tell to subscribe and hit bell❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @ramu541
    @ramu541 4 ปีที่แล้ว +5

    Really a great debugging.. Bro, we are taking valmiki ramayana and bhagawadgeeta granda's as base.. but many are asking what is the proof for those grandha's are right one..?? Please make video on that also bro..

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว +1

      🙏🙏🙏 మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు🌷🌷🌷, నా వీడియోలను మీ స్నేహితుల తో బంధువులతో పంచుకోండి, మీ ప్రేమ అభిమానాలకు సదా పాత్రుడను..❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

    • @ramu541
      @ramu541 4 ปีที่แล้ว

      @@JanakiRamCosmicTube tappaka chestamu brother.

  • @subramak
    @subramak 4 ปีที่แล้ว +3

    Thanks for the wonderful effort Mr.Ram, we really appreciate it. I live in Northwest United States and I am very glad to have come across your videos. Your enthusiasm and passion is wonderful and is contagious as well.
    I noticed in this video (At 8:36), that you tried computing the time interval from Ramayana (that happened in 24th Mahayuga) to present. Here you took into account, the remaining yugas in 24th Mahayuga, then the complete 25th, 26th, 27th Mahayugas and the 28th Mahayuga that happened until now. Commendable effort!
    According to you, the Kali Yuga of every Mahayuga preceeds Satya Yuga of the next Mahayuga. Which means, directly from Kali Yuga of the previous Mahayuga, there is a direct jump to Satya Yuga of the next Mahayuga. I don't think this is correct. According to our Shastras, Yugas follow a cyclic pattern. There is an ascending and a descending cycle of yugas. You have taken into accont only the descending cycle; and not the ascending cycle. Please look into this and let us know. Thanks again!
    Subramanian

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว

      🙏🙏🙏 మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు🌷🌷🌷, నా వీడియోలను మీ స్నేహితుల తో బంధువులతో పంచుకోండి, మీ ప్రేమ అభిమానాలకు సదా పాత్రుడను..❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

  • @Sudharshan-gf9ym
    @Sudharshan-gf9ym 4 ปีที่แล้ว +7

    తమ్ముడూ మన హిందూ ధర్మాన్ని కాపాడటానికి నీ వంతు కృషి చేస్తున్నావు ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను.

  • @panjalamonica6393
    @panjalamonica6393 4 ปีที่แล้ว +2

    Wow super sir ur are real hero I like ur videos soo much ur really very talented sir soo much god gift ur talent wow

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  4 ปีที่แล้ว +1

      🙏🙏🙏 Thank you so much for commenting🌷🌷🌷, please share my videos with your friends and family members and tell to subscribe and hit bell❤️❤️❤️th-cam.com/channels/Q7XaaNPNHw4h4abV2A8JZQ.html

    • @panjalamonica6393
      @panjalamonica6393 4 ปีที่แล้ว

      @@JanakiRamCosmicTube sure sir

  • @gummallanageswararao7666
    @gummallanageswararao7666 4 ปีที่แล้ว

    Super super 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍