BOSCH toolkit with Drill machine Unboxing & Review | BOSCH GSB 500W Tool Set
ฝัง
- เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
- #bosch #drillmacine #electricalwithomkar
BOSCH toolkit with Drill machine Unboxing & Review
BOSCH GSB 500W Tool Set
ఫ్రెండ్స్ డ్రిల్ మిషన్ మరియు టూల్స్ కలిపి ఉన్న టూల్ కిట్ Unboxing చేసి వివరించడం జరిగింది ఇది బోస్ కంపెనీ కి చెందినది దీని మోడల్ Bosch GSB 500 RE.
ఎలక్ట్రీషియన్ కు ఇది ఉపయోగపడుతుందని Unboxing చేసి వీడియో చేయడం జరిగింది
వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అలాగే subscribe చేయండి.
ఇది మీరు కొనాలనుకుంటె ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కొనవచ్చును. ప్రస్తుతం దీని ధర :3567
Link : www.amazon.in/... - วิทยาศาสตร์และเทคโนโลยี
First like
Thank you sir
Very good 👍 video tanks.omkar Anna.
Hello brother merry replay ivvatam ledu, okasari QR code scan ela chesi warranty registration ela cheppagalara?
QR code scane cheste vaalla website open avutundi Leda vaalla website Loki velli scane cheyandi
Bro intlo concreate pillar ki holes cheyali denitho holes
Avtaya
Sir black and Decker toolkit box తీసుకోవచ్చా instead of bosch
తీసుకోవచ్చు కానీ బోష్ అంత క్వాలిటీ ఉండదు
@@electricalomkar tq
కాంక్రీట్ పిల్లర్, ఇనుప పైపులు హోల్ వయ్యోచా ?
Superb
I ordered this bosh mechine via your link and choosed Pay on delivery, item will be ordered but next day this automatically cancelled. Now what I do?
Bro e machine 10 mm varaku ante idi carpenter work ki electrician ki andariki a work ki ayina upayogapaduthunda all in one ga cheppu bro
హాయ్ ఓంకార్ అన్నయ్య
నాకు వాల్ కట్టింగ్ మిషన్ కావాలి. ఏది తీసుకోమంటారు...
Bosch or powertex minimum 700watt
చాలా బాగా వివరించారు. అయితే Bosch అని వ్రాసి ఉన్నా దాన్ని బోష్ అని కాకుండా బాష్ అని పలకాలనుకుoటా. English channels లొ దీన్ని బాష్ అనే అంటుంటారు.
వాళ్ల లాంగ్వేజ్ కి మన లాంగ్వేజ్ కి కొంత తేడా ఉంటుంది అదీ కాగా వాడుక భాషలో మనం అలానే పిలుస్తాం
@@electricalomkar వాడుక భాషలో అలాగే అంటాo అని అన్నారు గాని నేను షేర్ మార్కెట్ లో షేర్లు కొనాలన్న అమ్మాలన్నా వాళ్ళకి బాష్ అని చెబితేనే అర్ధం అవుతుంది. ఒకవేళ ఎవరైనా బోష్ షేర్ price ఎంత అని అడిగితే అది బోష్ కాదు మీరు బాష్ అని అడగాలి అని అంటుంటారు. అంతేగాని ఆ machinery గురించి నాకేమీ అవగాహన లేదు.
Very good Anna,me videos chala bagunaee
Dewalt
బాగుంటుంది
Sir labour insurance class chapamde sir
అన్నా మీ నంబర్ ఇవ్వండి అన్నా
Nice 👍🏻
Pleasetell me home using purpose
Yes
Haa
డైరెక్ట్ చెప్పాలి
Nice bro good explain
Drill machine hammering option unnadha brother
ఉంది గోడకు బాగుంటుంది స్క్రులు మరియు మేకులు కు మాత్రమే
T Q
Ok
బ్రదర్.... మీరు చెప్పే వివరణ చాలా బాగుంది... ఇంట్లో చిన్న చిన్న అవసరాలకోసం స్వంతంగా వాడుకోవడానికి మంచి బ్రాండెడ్ మిషన్ చెప్పండి బ్రదర్.....
ఇదె బ్రాండెడ్
మీరు చూపించిన మిషన్ ప్రొఫెషనల్ వాడే మిషన్, నేనడిగింది ఇంటి అవసరాలు కోసం వ్యక్తిగతంగా వాడుకోవడానికి. దయచేసి చెప్పగలరు..
Hi Anna super 🙏
Hi
How much bro
Super
Price
Nice👍
Ok
Nice
idhi cera tiles ki chala time paduthundhi anna
Heavy work కి ఉపయోగపడదు
Can we get 13mm check with this machine?
No
Nice
Good
Super
Good information. Sir👍
Nice tool box
Rotation speed high , low cheyvaccha,
అది బటన్ లోనె ఉంటుంది స్లోగా ప్రెస్ చేస్తే స్లోగా తిరుగుతుంది
వేరేగా బటన్ ఏమీలేదు
@@electricalomkar thank you
13mm check available?
ఈ మిషన్ లో 10 వరకె
Guruvu garu hammering michan kosam cheppandi please edi manchido
ముందు Hammer మిషన్ తరువాతే ఇది
Drilling mechin a company manchidi
Bosch, DeWalt, తక్కువ ధరలో dongcheng,powertex
@@electricalomkar thankyou sir
Wanted sir
Amazon
Hi
Bosch Drilling Mission DTHవాడవచ్చా
Anna dish signal chuse machine chupistara cost entha vumttundhi
బ్రో Amazon లో దొరుకుతుంది కానీ ప్రస్తుతం తక్కువ రేటులో సరైనవి లేవు
@@electricalomkar amazon lo emani serch cheyali anna dhani name thiliyadhu
Yuri ysm90 all dish signall mishan cost 3500.edi hyd kotilo dorukutundi bro
Warranty ala?
Online warranty scan QR code
Anna naadhi Guntur my Shop name Om Power tools
Warranty 1year estanu nenu
@@babu5634 kit entha
❣️❣️❣️