కష్ట నివారణ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 8

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533  4 หลายเดือนก่อน +2

    కష్ట నివారణ పంచముఖ హనుమాన్ స్తోత్రమ్🙏
    రం రం రం రక్తవర్ణం దినకర వదనం తీక్ష్ణా దంష్ట్రా కరాళం
    రం రం రం రమ్యతేజం గిరిచలనకరం కీర్తి పంచాది వక్త్రం
    రం రం రం రాజయోగం సకల శుభ నిధిం సప్తభేతాళ భేద్యం
    రం రం రం రాక్షసాంతం సకల దిశయశం రామదూతం
    నమామి
    ఖం ఖం ఖం ఖడ్గహస్తం విషజ్వర హరణం వేద వేదాంగ దీపం
    ఖం ఖం ఖం ఖడ్గరూపం త్రిభువన నిలయం దేవతా సుప్రకాశం
    ఖం ఖం ఖం కల్పవక్షం మణిమయ ముకుటం మాయ మాయా స్వరూపం
    ఖం ఖం ఖం కాలచక్రం సకల దిశయశం రామదూతo
    నమామి
    ఇం ఇం ఇం ఇంద్రవంద్యం జలనిథికలనం సౌమ్య సామ్రాజ్య లాభం
    ఇం ఇం ఇం సిద్ధియోగం నతజనసదయం ఆర్య పూజ్యా పూజ్యార్చితాంగం
    ఇం ఇం ఇం సింహనాదం అమృత కరతలం ఆది అంత్య ప్రకాశం
    ఇం ఇం ఇం చిత్స్వరూపం సకల దిశ యశం రామదూతం నమామి
    సం సం సం సాక్షిభూతం వికసిత వదనం పింగలాక్షం సురక్షం
    సం సం సం సత్యగీతం సకల మునినుతం శాస్త్ర సంపత్కరీయం
    సం సం సం సామవేదం నిపుణ సులలితం నిత్య తత్వ స్వరూపం
    సం సం సం సావథానం సకల దిశ యశం రామదూతం నమామి
    హం హం హం హంసరూపం స్పుటవికట ముఖం సూక్ష్మ సూక్ష్మావతారం
    హం హం హం అంతరాత్మం రవి శశి నయనం రమ్య గంభీర భీమం
    హం హం హం అట్టహాసం సురవర నిలయం ఊర్ధ్వ రోమం కరాళం
    హం హం హం హంస హంసం సకల దిశ యశం రామ దూతం నమామి🙏🏻
    శ్రీరామ జయ రామ జయజయ రామ ☘️🌹🙏
    జై శ్రీరామ్ జై హనుమాన్ జై సీతారామ్ ❤️🕉️🙏
    సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏
    శివార్పణమ్ 🕉️🙏🕉️
    ధన్యవాదములు మీకు 🙏 --- ప్రేమతో మీ కుముదిని దేవి

  • @sailalithachannel9033
    @sailalithachannel9033 4 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭🌹🌹🌹🤝🤝🤝

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533  4 หลายเดือนก่อน +1

      ధన్యవాదములు సాయిలలిత గారు 🤝🌷🙏

  • @londagangadhar2265
    @londagangadhar2265 4 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ కాళహస్తీశ్వర జ్ఞానప్రసు నాంబయ నమః

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533  4 หลายเดือนก่อน

      ధన్యవాదములు గంగాధర్ సోదరా 🌷🙏🌷