స్వామి నేను తెలిసి తెలియక ఏదైనా నావలన తప్పు జరిగితే నన్ను క్షమించు మరియు నాపిల్లలకు జీవిత భాగస్వాములు మంచిగా కలసి పోయేవాళ్లు పిల్లలకు మంచి ఉద్యోగాలు చూపించు అందరం ఆరోగ్యంతో ఉండాలని ఆశీర్వదించు తండ్రి
నా చిన్ననాటి నుండి.. అన్ని కష్టాలే.. ఆరోగ్య సమస్యలు.. అన్ని ఆటంకాలు..బాధలు.. తండ్రి.. శని దేవా కాపాడు.. అన్ని బాధల నుంచి విముక్తి ప్రసాదించు స్వామి.. 🙏🙏
శనేశ్వరాయ, సూర్యపుత్ర, అమాయకులను, బలహీనులను, భయస్తులను, తెలియని పొరపాట్లు చేసినవాళ్ళను, ఆర్ధిక ఇబ్బందులలో ఉన్నవారిని, న్యాయం, ధర్మం కలవారిని, కాపాడు స్వామి. ఎటువంటి కష్టం కలిగించకు స్వామీ. 🙏🙏🙏🙏🙏🙏👍👍🌹♥️❤🙏
ఓం శనీశ్వరాయ నమః...🙏🙏🙏 నా చిన్ననాటి నుండి అన్ని కష్టాలే స్వామి,..ఇప్పటి నుండి అయిన దయ తలచు స్వామి,..నా శని పోవాలని ఆ శనీశ్వరుడు మనస్ఫూర్తి కోరుకుంటూ🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శనీశ్వరాయ నమః 🙏🙏మా పాపాల తో పాటు మా తోటి వారి పాపాలను కూడా మీయొక్క మంచి మనసుతో కష్టాలను కడతేర్చ మనీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము స్వామి ఓం శనీశ్వరాయ నమః 🙏🙏ఓం శనీశ్వరాయ నమః🙏🙏
మనసు చేత గాని, వాక్కు చేత గాని, మనిషి చేతగాని ,కర్మ చేత గాని ఏమైనా తప్పులు జరిగిన నన్ను క్షమించి , మన్నించి మంచి మార్గంన్ని చూపు తండ్రి... శరణు శరణు శనీశ్వరా...శరణు..మహా ప్రభో..
ఓం నమో శనేశ్వరాయ నమః 🙏🏻💐💐 సకల జనులను కష్టాల నుంచి కాపాడు మా తండ్రి మహానుభావ 🙏🏻💐💐💐 అందరూ నీ బిడ్డలే 👏👏💐💐💐💐 నిన్నేదురింప ఎవరి తరం కాదు🙏🏻🙏🏻💐💐💐💐💐 ఓం నమో శ్రీ రవి పుత్రాయ నమః 🙏🏻🙏🏻💐💐
🙏🙏🙏Om saneeshwaraya namaha...🙏🙏🙏 నన్ను క్షమించి నా కష్టాలను కడతెరచి నన్ను కాపాడాలని కోరుతున్నాను స్వామి, ఇక నుంచి మంచి జీవితాన్ని ప్రసాదించు స్వామి 🙏🙏🙏
తండ్రి నీ చల్లని దీవెనలు న పై చూడు తండ్రి ఈ బాధలు కష్టాలనుంచి విముక్తి ప్రసాదించు నయన న జీవితం అంత కష్టాలే ఇచ్చావు తండ్రి ఇకనైనా మంచి రోజులు ఇవ్వు తండ్రి ఓం శం శనైశ్చరయ నమః
ఓం శనేశ్వర్ ఏ నమః దయతో మ తపులను క్షమించండి స్వామి సనేశ్వర ఏ నమః న యొక్క ఆర్థిక ఎబ్బాదులను తొలగించండి స్వామి నాకు మ యొక్క కుటుంబానికి ఉన్న సని ప్రభావాన్ని తొలగించండి స్వామి❤❤❤❤
ఓం శనిశ్చరయా నమః .. స్వామి మాకు ఏ ఒక్కరికి ఎ కష్టం రాకుండా చూడు స్వామి తెలిసి చేసిన తెలియక చేసిన మమళ్ళని క్షమించు నాయన నీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాం 🙏🙏🙏🙏🙏🙏 జై శన్ఛారాయ నామం. 🙏🙏🙏🙏
ఓమ్ శనీశ్వరాయ నమః, స్వామి మాయొక్క అన్నీ పాపాలని క్షమించు తండ్రి, మాయొక్క అన్నీ అడ్డంకులుని తొలగించు తండ్రి. మీయొక్క చల్లని చూపులు ఎల్లప్పుడూ మాపై కురుపించు తండ్రి.
దేవుడా వెంకటేశ్వర స్వామి
మమ్మల్ని కాపాడు స్వామి
సాయిరాం శనీశ్వరుడు మహా ప్రభావిత దేవుడు ఆయన కరుణ మన అందరి మీద ఉండాలని ప్రార్థిస్తున్నాను🙏
ఓం శనీశ్వరాయ నమః నన్ను క్షమించు నా కష్టాలు కడతేర్చి మా ఆర్థిక ఇబ్బందులు తొలిగేలా చూడు స్వామి మంచి జీవితం ప్రసాదించు స్వామి
ఎన్ని కష్టాలు వచ్చిన ఎదురుకునే శక్తి ని ఇవ్యూ స్వామి నా తల్లి కి తండ్రి కి ఆరోగ్యం బాగుండాలి స్వామి
🙏🙏🙏
👌🏼👌🏼🙏🙏
Sister meeku antha manchi jaragali ani aa sanieswara swamy korukunrunaa
9ooooio9
@@Santhosh_official772about it, 😊
ఏ శని దోషం లేకుండా అన్నీ రాశుల వారికి సుఖశాంతులు ను ప్రసాదించు శనేశ్వరాయ నమో నమః
Goog
Good
Good
🎉🎉❤❤❤
Tqsalot sir allthebest to one andall gdmrn
అయ్యా శనీశ్వర నీ ఆశీర్వాదం నాకు నా కుటుంబ సభ్యులకు ఉండేలా చూసి కాపాడు తండ్రీ.....
స్వామి నేను తెలిసి తెలియక ఏదైనా నావలన తప్పు జరిగితే నన్ను క్షమించు మరియు నాపిల్లలకు జీవిత భాగస్వాములు మంచిగా కలసి పోయేవాళ్లు పిల్లలకు మంచి ఉద్యోగాలు చూపించు అందరం ఆరోగ్యంతో ఉండాలని ఆశీర్వదించు తండ్రి
ఓం శనీశ్వరాయ నమ°🙏 నన్న క్షమించి నా కష్టాలు కడతేర్చి మా ఆర్థిక ఇబ్బందులు తిరేలా మంచి జీవితం ని ప్రసాదించు స్వామి 🙏
Bless you
Om shanishvarhiya kapadu Swami
Frhgh , g , nv u
ఓం శనీశ్వరాయ నమః నన్ను కాపాడి
రక్షించు స్వామి
🙏🙏🙏🌷
ఓం శని దేవాయ నమః నా కష్టాలన్నీ తొలగిపోయి మాకు మంచి వరాలను కురిపించ గలరని శని దేవుని ప్రార్థిస్తున్నాను
@@NarasimuluRepalle jaisairam
తండ్రి తెలిసో,తెలియకో తప్పులు చేసివుంటే మర్ణించు స్వామి,గ్రహ దోషాలు,దృష్టి దోషాలు,పితృ దోషాలు లేకుండా మమ్మల్ని చల్లాగా కాపాడు స్వామి🙏
ఓం శనీశ్వరాయ నమః నాకున్న అనారోగ్య సమస్యలు అన్నీ నా నుంచి దూరం చేసి నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి
ఎన్ని బాధలు వచ్చిన తట్టుకొని శక్తీ ప్రసాదించు స్వామి
Exactly Nenu God'ni adhye kooruthaa,
Problems rraakapotyee life lo manam lazi fellows avuthaamu ☺️
🙏🙏🙏🙏🙏🙏🥥🥥🥥🥥🥥🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐🍇🍇🍇🍇🍇🍇
Awunu Swami 🌺🌺🌺
Pp ,
స్వామి నేను చాలా కష్టాలలో ఉన్న స్వామి
నా కష్టాలను ఎదుర్కొని స్థిరమైన శక్తి ప్రసాదించు తండ్రీ
ఎన్ని బాధలు వచ్చినా .తట్టుకునే శక్తి ప్రసాదించు శని దేవా
ఓం శనీశ్వరాయ నమః
😊😊😊😊😊
😊😊😊
😊
Namaste sani maha Deva
నా చిన్ననాటి నుండి.. అన్ని కష్టాలే.. ఆరోగ్య సమస్యలు.. అన్ని ఆటంకాలు..బాధలు.. తండ్రి.. శని దేవా కాపాడు.. అన్ని బాధల నుంచి విముక్తి ప్రసాదించు స్వామి.. 🙏🙏
A Koti Reddy
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Shani swamy will remove all your sins and give you good life soon
Send me bank account details...
ఓం శనీశ్వరాయ నమో: జ్ఞానము లో అజ్ఞానం లో తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించి మమ్ములను కాపాడు తండ్రి....
👍 all l 👍🏿
👍
@@sanyasiraonarayanasetti2242 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om shaneshwaraya namaha
Saneswarya. Namonamah.
Omnamonamah. Saneswarayanamah
స్వామి నన్ను క్షమించు నాకు ఆయురారోగ్యాలు తండ్రి శనీశ్వర స్వామి 🙏🙏🙏🙏🙏🙏
స్వామీ మా పాపాలు క్షమించి నా కుమారుడికి ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామీ.నిన్నే వేడుకుంటున్నాను స్వామి.
ఓం శనిశ్వరా దేవాయ.....
నా అన్ని కష్టాలు తోలిగిపోవాలి అరోగ్యం బాగుండాలి 🙏🙏🙏
Om saneshwarya namha nakastalu pogottu sawami
Naku arogayam prasadimchu seni bagvan
Namaste kapadu swami
,
ఓం శనీశ్వరాయ నమః శత్రుపీడ తొలగించు స్వామీ ఓం నమో శనీశ్వరాయ నమః
స్వామి...నా పిల్లలకు మంచి చదువుని ప్రసాదించు,మంచి ఆరాగ్యాన్ని ప్రసాదించు,జీవితంలో స్థిరపడేలా చూడు స్వామి.
Nannukapdushaniswara
🙏🌷🌹💐🥭🍅🍓🍇🏵️🌸🌺🙏🙏🙏🙏🙏💐
❤
అన్ని జీవులను.దయఛేసి..కృపతో.మని.ంచి.Gboard క్లిప్‌బోర్డ్‌కి స్వాగతం, మీరు కాపీ చేసే వచనాలు అన్ని ఇక్కడ సేవ్ చేయబడతాయి. అచ్చ తెలుగులో అ అచ్చ
@@chudappasc4771 బ్రో, ఏమన్నా అర్థం ఉందా ...
స్వామి ఇప్పుడు వరకు నాకు కష్టం లు.వచాయి.ఇంకా.ఐనా.మంచి.రొజులు.రావాలి.స్వామి.🙏🙏🙏🙏🙏
ఆదిత్యాచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువేనమః 🌺🌷🥀🌺🌼🌹💐🌸☘️🥥🍌🍌🍎🍎🍓🍓🍒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆదిత్యాచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువేనమః 🌺🌷🥀🌹🥀💐🌼🥥🍌🍌🍒🍓🍓🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శనేస్వరాయ నమస్తే నా కష్టాలు అన్నీ కడతేర్చు స్వామి అజ్ఞానం తో తెలిసి తెలియక చేసిన తప్పులు మన్నించి మమ్మల్ని కాపాడు తండ్రి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శనేశ్వరాయ, సూర్యపుత్ర, అమాయకులను, బలహీనులను, భయస్తులను, తెలియని పొరపాట్లు చేసినవాళ్ళను, ఆర్ధిక ఇబ్బందులలో ఉన్నవారిని, న్యాయం, ధర్మం కలవారిని, కాపాడు స్వామి. ఎటువంటి కష్టం కలిగించకు స్వామీ. 🙏🙏🙏🙏🙏🙏👍👍🌹♥️❤🙏
Avunuswayshaneewaradhevanamonamaha
Thank 🙏🙏🙏
ఓం శనీశ్వర ....తండ్రి... నాకు ఆనందం ,ఆరోగ్యం ,మనశ్శాంతి ఇచ్చి.. నా పాపం తీసి కాపాడు తండ్రి,🙏🙏🙏🙏😭😭😭😭
Jai శనీశ్వర తండ్రి.
స్వామి నా కుటుంబాన్ని ఆయు అరోగ్య లతో ఉంచి నా పిల్లలకు మంచి విద్యను ప్రసాదించి.. రుణా విముక్తి కల్పించి జీవితంలో స్థిరపడేలా చూడు స్వామి
ఓం శనిశ్వరాయ నమః నన్ను క్షమంచి నా కష్టాలను కదేర్చి మా కుటుంబంము ను మరియు అందరినీ కాపాడు తండ్రి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శనీశ్వరుడు మహా గొప్ప ప్రభావిత దేవుడు ఆయన కరుణ మనందరికీ అవసరం ఆయన ప్రార్థించండి
ఓం శనీశ్వరాయ నమః...🙏🙏🙏 నా చిన్ననాటి నుండి అన్ని కష్టాలే స్వామి,..ఇప్పటి నుండి అయిన దయ తలచు స్వామి,..నా శని పోవాలని ఆ శనీశ్వరుడు మనస్ఫూర్తి కోరుకుంటూ🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శనీశ్వరాయ నమః 🙏🙏మా పాపాల తో పాటు మా తోటి వారి పాపాలను కూడా మీయొక్క మంచి మనసుతో కష్టాలను కడతేర్చ మనీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము స్వామి ఓం శనీశ్వరాయ నమః 🙏🙏ఓం శనీశ్వరాయ నమః🙏🙏
🙏🙏🙏🏻🙏🏻🙏
Om saniswara namaha
🙏🙏🙏🌷🌷
ఓం శేనీశ్వరాయ నమః నన్ను క్షేమించి నా కష్టాలను కడతేర్చి నన్ను కాపాడి నా ఆర్థిక ఇబ్బందుల నుండి రక్షించు స్వామి....
Meekumanchi jaruguthundi shaneeswaruniki vinipinchinadhi allthebest
తప్పులు జరిగింది ఉంటే నన్ను మన్నించి కాపాడు తండ్రి జయహో శనిదేవాయ నమః 👏👏👏👏👏👏👏👏🌹👏👏👏
ఓం.శం.శనై్శ్ఛరాయ.నమః
3:24
మనసు చేత గాని, వాక్కు చేత గాని, మనిషి చేతగాని ,కర్మ చేత గాని ఏమైనా తప్పులు జరిగిన నన్ను క్షమించి , మన్నించి మంచి మార్గంన్ని చూపు తండ్రి... శరణు శరణు శనీశ్వరా...శరణు..మహా ప్రభో..
Manchi guruvunudi Mantram upadesham tesukondi
ẞhani swamy is kind hearted
🙏🙏🙏🙏
శనీశ్వర దేవ నా అష్ట కష్టాలని తొలగించు స్వామి. నాలోని అనారోగ్యాలను తొలగించు స్వామి
ఓం శనీశ్వరాయ నమోహః
తండ్రి నా జీవితంలో కూడా కొంచెం ఆనందాన్ని ప్రసాదించు తండ్రి... 🙏🙏
ఓం శనీశ్వరాయ నమః
🙌🕉️🙌
👍
*నీలంజన సమాభసం రవిపుత్రం యమగ్రజం ఛాయా మార్తాండ సంభుతం తం నమామి శనేశ్వరం* 🙏🙏🙏😍❤️🚩 ఓం నమో శని దేవాయే నమో నమః 🙏🚩😍
మహాను బావ ఓం శాం శని స్వర యా నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శనీశ్వరాయ నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻నన్ను క్షమించు స్వామి
నాకు మంచి ఆరోగ్యంను ప్రసాదించండి ఓం శనీశ్వర స్వామి
Om sanaiswaraya namaha
ఓం శనీశ్వర స్వామి కాపాడు తండ్రి
Om saneswarayanam
ఓం శనీశ్వర దేవాయ...నమో నమః...నా బిడ్డకి ఆరోగ్యం ప్రసాదించు తండ్రి...🙏🙏🙏🙏💐💐💐💐💐
Great parents
మీ బిడ్డకు ఆరోగ్యం బాగుండాలని మనస్పూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాము
🙏
Not,Good,,god,gives,good, parents,s🙏🙏🙏🙏🙏
🙏🙏 సూర్య పుత్రా 🙏🙏 వీరి పాపకు ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామి 🙏🙏
ఓం నమో శనేశ్వరాయ నమః 🙏🏻💐💐 సకల జనులను కష్టాల నుంచి కాపాడు మా తండ్రి మహానుభావ 🙏🏻💐💐💐 అందరూ నీ బిడ్డలే 👏👏💐💐💐💐 నిన్నేదురింప ఎవరి తరం కాదు🙏🏻🙏🏻💐💐💐💐💐 ఓం నమో శ్రీ రవి పుత్రాయ నమః 🙏🏻🙏🏻💐💐
Om namo Venkateswara Swamy
🙏🙏🌺🌺
ఓం శనైశ్చరాయ నమః .. పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా వదిలిపెట్టు స్వామి..సూర్య భగవానుడి తండ్రి..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@lakshmibalapanuru qaqqqqq1qqqqqp
🙏🙏🙏🙏🙏
రోజు నీ మంత్రము విన్న తరువాత నాకు చాలా సమస్యలు తీరినందుకు కృతజ్ఞతలు స్వామి.
ఓం శనీశ్వరాయ నమః నా కష్టాలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యాన్ని వరంగా ప్రసాదించు తండ్రి, 🙏
🌹🖤🌹 ఓం శనేశ్వరాయ నమః. ఓ శని దేవా నిను కొలిచేవారినే కాదు నిన్ను కొలవని వారిని కూడా కాపాడు. ఓం శనేశ్వరాయ నమోనమః . 🙏🖤🙏
Paste
Ome sanewaraya namo namah🙏🙏🙏🙏
❤
@@kanagrlaprabakar4208 p
@@kanagrlaprabakar4208 9😒
ఓం శనీశ్వరాయ నమః. నన్ను నా కుటుంబం ని కష్టాల కడలి నుండి కాపాడి మంచి జీవితాన్ని ప్రసాదించు తండ్రి.
Yes
ఓం సనేశ్వరాయ నమః అని మంచి కలిగేలా చేయి స్వామి😢😢😢
నేను ప్రాణంగా ప్రేమించే నా భార్య మాధవి పైన నా పైన నా ఇద్దరు కూతుర్ల సుఖ సంతోషాలతో ఉండాలని నీ యొక్క ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలి భగవంత
పోతూ పోతూ
మంచిచేసిపోయేవాడు శనీశ్వరుడు
ఓం శనీశ్వరాయనమః
Good
Namaste saneswaraya .please give worhy. Life
Good
Fact
Manthralu magavare cheppali bahishtu ayyevaru aadavaru aadavaru manthralu cheppakoodadu
ఓం శనిశ్వరాయ నమః 🙏🙏🙏 నన్ను క్షమించి నా కష్టాలను కడతేర్చి, నన్ను కాపాడి ఒక మంచి జీవితన్ని ప్రసాదించు స్వామి 🙏🙏🙏
Nannu kashtala nundi Kakadu shani devuda
Nanu. Kastlu nundi Kapadu Saniswara
Om saneswaraya namo namaha
ఓం శనిశ్వరాయా నమః 🙏🙏🙏🙏 నాను క్షమించి నా కష్టాలను నుచి కాపాడు దేవుడా 🙏🙏🙏🙏🙏
@@sujathalaxmilaxmi4005 "
ఓం శ్రీ శనీశ్వర స్వామి నన్ను నీవే కాపాడి రక్షించ బలిసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను నమోన్నమః నమో నమో నమః
ఓం శం శనీశ్చరాయనమః సర్వేజనా సుఖినోభవంతు. రుణ శత్రుపీడలనుండి విముక్తి కలిగించు తండ్రి. 🙏🙏
ఓం ఓం ఓం శ్రీ శనైశ్చరాయ నమో నమః.
స్వామీ అందరికీ మంచి బుద్ది కలిగి సుఖ సంతోషాల తో ఆనందం గా ఉండాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమో నమః.🙏🙏🙏
ఓం శనీశ్వరనమః మా అబ్బాయి ఆరోగ్యం తొందరగా బాగుపడాలని వేడుకుంటున్నాను .కాపాడుదేవుడా🙏🙏🙏
Om namo shani devaaya namaha
🙏🙏🙏Om saneeshwaraya namaha...🙏🙏🙏
నన్ను క్షమించి నా కష్టాలను కడతెరచి నన్ను కాపాడాలని కోరుతున్నాను స్వామి, ఇక నుంచి మంచి జీవితాన్ని ప్రసాదించు స్వామి 🙏🙏🙏
ఓంనీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామర్తాండ సంభూతం తంనమామి శనైశ్వరం 🕉🌺🌷🥀🥥🍌🍌🍒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om 🕉
10:35 ❤
స్వామి నాకు పుట్టింది దరిద్రం అంత పోయేట్టు గా స్వామి ఆశీర్వదించు స్వామి
తండ్రి నీ చల్లని దీవెనలు న పై చూడు తండ్రి ఈ బాధలు కష్టాలనుంచి విముక్తి ప్రసాదించు నయన న జీవితం అంత కష్టాలే ఇచ్చావు తండ్రి ఇకనైనా మంచి రోజులు ఇవ్వు తండ్రి ఓం శం శనైశ్చరయ నమః
ఓం శం శని. రాజాధి 0:31 రాజాయ నమః🎉🙏🌷🙏
ఓం శనీశ్వరాయ నమః!
ఓం రవి పుత్రాయ నమః!
ఇకనైనా కరుణించు స్వామి.. మంచి జీవితాన్ని ప్రసాదించు దేవా!
శనిదేవా నమోస్తుతే!
🙏
Ttc P
ఓం ఓం శనీశ్వరాయ నమః ఓం శనీశ్వరాయ నమః ఓం శనీశ్వరాయ నమః
Om Shani devay Namah Bhagwan Se pessenger Naina
శని దేవ ఇకనైనా మంచి రోజులు రావలనీ కోరుకుంటున్నాను
నాకు మళ్ళీ మంచి రోజులు వచేలా చూడు శనిస్వారా స్వామి
ఓం శనీశ్వరాయ నమః 🙏 నన్ను క్షమించి నా కష్టాలను కడ తేర్చి మా ఆర్థిక ఇబ్బందులు తీరేలా మంచి జీవితాన్ని ప్రసాదించు స్వామి🙏
ఓం నమో శనేశ్వరాయ నమః మా యొక్క పిల్లలకు సంతృప్తి కరమైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించు తండ్రి పాహిమాం పాహిమాం పాహి, పరమేశ్వరా
@@sandeepgoli9209 ddd. D d dd
🙏🙏🙏🙏🙏
00000a
00000a
ఓం శనైశ్చరాయ నమః మాకు మంచి ఆరోగ్యం అష్టైశ్వర్యాల ను ప్రసాదించి మమ్ములను చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాము ఓం శనైశ్చరాయ నమః
ఓం శనీశవరాయ నమః నా సమస్యలకు పరిష్కారం శాశ్వతంగా చూపు తండ్రి. 🙏🙏🙏
Om Gam Ganapathiye Namaha
Well come
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ శనీశ్వరాయ నమః
తండ్రి శని దేవా... మా ఆర్థిక ఇబ్బందులు కుటుంభం సమస్యల నుండి మాకు విముక్తి కల్పించి ఆశీర్వదించండి స్వామి 🙏🙏🙏
ఓ శ్రీ శనీశ్వరాయ నమః 🙏🙏🙏
🙏🏼🙏🏼🙏🏼
శనైశ్వర కాదు శనైశ్చర అనాలి
Shanieshwara. Mamukapadu. Thadre
🙏🙏🙏👨👨👧👧
ఓం శ్రీ శనీశ్వర నమో నమః అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి🎉
ఓం శనీశ్వరాయ నమః మానసికంగా ఉండేటట్టు సకల ఐశ్వర్యాలు ఆరోగ్యాలు అన్ని కలిసి రావాలని వేడుకుంటున్న 🙏🙏🙏🙏🙏
ఓం ఓం శనీశ్వరాయ నమః ఓ తండ్రి నన్ను కాపాడు నన్ను కష్టాలను కడతేర్చే నాతోటి భక్తులందరికీ కాపాడాలని కోరుకుంటున్నాను
స్వామీ శనీశ్వర నాకున్న ఏలినాటి శనిదోషం వదిలి, నాకు నా కుటుంబానికి ఆరోగ్యం సుఖశాంతులు ప్రసాదించు స్వామి.ఓం శనీశ్వర నమః.
తండ్రి సెనేశ్వరా పాహిమాం పాహిమాం
సహా కుంటుంబం nam దరిద్య దుఃఖం సమస్యలు నుండి తొలిగిఆరోగ్యం ఐశ్వర్యాని కలిగించు తండ్రి
ఓం నమశివాయ ఇం నమశివాయ
ఓం శనీశ్వరాయ నమః🙏🙏🙏... నన్ను క్షమించి నా కష్టాలను కడదేర్చి నన్ను కాపాడి ఆశీర్వదించు స్వామి....
Pachathapani minchinadi ledu eppati nundi e life chala bagutadi
Thakyou
Sanishchar swamy ne namakunte, antha ayana chusukuntaru. manaki dharmanga brathkatam neruputaru, manaleini sakrama margamulo pedatharu, ఓం శనీశ్వరాయ నమః🙏🙏🙏...
@@prasadvsv817 bas vad
🙏🙏🙏🙏🙏
ఓమ్ శనీశ్వర నమః స్వామి నా పిల్లల ఆరోగ్యం మరియు వారి చదువులు చక్కగా కాపాడి చల్లగ చూడు తండ్రి
Om sanisweraya namaha 🙏 naa kastalu anni tholaginchu thandri om sanisweraya namaha 🙏🙏🙏🙏🙏
నమస్తే నమస్తే.. నా పిల్లలకు మంచి చదువుని,ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రీ.. నమస్తేస్తు నమస్తేస్తు శుభఫలితాలు ను సంతోషాన్ని ప్రసాదించు తండ్రీ..
ఓం శనేశ్వర్ ఏ నమః దయతో మ తపులను క్షమించండి స్వామి సనేశ్వర ఏ నమః న యొక్క ఆర్థిక ఎబ్బాదులను తొలగించండి స్వామి నాకు మ యొక్క కుటుంబానికి ఉన్న సని ప్రభావాన్ని తొలగించండి స్వామి❤❤❤❤
ఓం నమో శనిమహదేవా నమోనమః
కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న అబాగ్యుడను. కరుణించి కాపాడు తండ్రి.
ఓం శనీశ్వ రాయన. మా కుటుంబానికి మన సాంతి పసాదుంచు స్వామి
ఓం శనిశ్చరయా నమః .. స్వామి మాకు ఏ ఒక్కరికి ఎ కష్టం రాకుండా చూడు స్వామి తెలిసి చేసిన తెలియక చేసిన మమళ్ళని క్షమించు నాయన నీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాం 🙏🙏🙏🙏🙏🙏 జై శన్ఛారాయ నామం. 🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹
Om sanischaraya namahhhh
Pls do marriage with Srikanth swamy I'm very thankful and grateful to u with my whole heart
Shani swamy is kind hearted
Om namo sani Deva namo namaha🙏🙏🙏🙏🙏🙏
Shaakuntalam (2023) Telugu HQ HDRip - 720p - HEVC - (DD+5.1 - 192Kbps & AAC) - 850MB - ESub.mkv
ఓం శనైశ్చరాయ నమః అందరినీ చల్లంగా చూడు తండ్రి 🙏🔱🙏
తెలుసు తెలియక చేసిన తప్పులను మన్నించండి స్వామి ఆరోగ్యం ప్రసాదించు స్వామి
😢
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం ఓం నమో శనీశ్వరాయ నమః స్వామి శనీశ్వర నీ చల్లని చూపు మాపై చూపించే భయ్యా🙏🙏
ఓం నమో శివరుద్రాయ
@@prasadbeerka4683 ok
Om namo shanidevaya namaha..
👌🌹 super
Omsaniswara
ఓం శనీశ్వరాయ నమః దేవుడా నన్ను కష్టాలను నుండిఆర్థిక, ఆరోగ్య సమస్యల నుండి విముక్తి కలిగించు తండ్రి 🙏🙏🙏
Swaymalkastallutheripovaliswamy
ఓం శనేశ్వరాయ నమః, న కష్టాలను తీర్చి , నాకు మంచి జీవితాన్ని ప్రసాదించు మహాదేవ 🙏🙏🙏
🍀🙏🏾 ఓం నీలాంజంన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయమార్తాండ సంభూతం తంనమామి శనైశ్వరం 🍀🙏🏾
ఓం శనీశ్వరాయనమః 🕉️🙏🙏🙏🙏 18 సంవత్సరాలనుండి తట్టుకోలేకపోతున్నా నెల అంత కస్టపడి సంపదించిన ఒక 7 రోజులు కూడా ఉండట్లే స్వామి కరుణించు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శనీశ్వరాయ🙏 నమో నమః 🙏మా పిల్లాపాపలతో 🙏చల్లగా చూడు తండ్రి💐💯
ఓమ్ శనీశ్వరాయ నమః, స్వామి మాయొక్క అన్నీ పాపాలని క్షమించు తండ్రి, మాయొక్క అన్నీ అడ్డంకులుని తొలగించు తండ్రి. మీయొక్క చల్లని చూపులు ఎల్లప్పుడూ మాపై కురుపించు తండ్రి.
శనీశ్వర స్వామిని భయంతో కాకుండా భక్తితో పూజిద్దాం....... 🙏
ఓం సనేశ్వర నమో నమః
8888 pr
Omsanswranamha
Cv
Yes. 👍👍
ఓం శనీశ్వరాయ నమః ఇకనైనా కరుణించి మంచి జీవితాన్ని ప్రసాదించు స్వామి ఓం శని దేవాయ నమః
Om shaniswaraya namaha🍓🍓🍓🍓🍓🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శనీశ్వరాయ నమః👏👏 నా సమస్యలు బాధలు తొలగించి నన్ను ఆశీర్వదించు స్వామి...
🙏🙏🙏🙏
Lord Seneswara will solve your problems do pray him with a open hearth
Chala badalalo unnanu rakshinchu devara
Same na bhadhalu kuda thirchu thandri
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శనిశ్వర్యయ నమః తండ్రి కాపాడి కరుణించు తండ్రి ప్రతి ఒక్కరూ హాయ్ గా వుండాలి తండ్రి 💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 రక్షించు రక్షించు రక్షించు రక్షించు రక్షించు
Rakshithru thalli allthebest to one andall shaneeswarAblesses
ఓంః శనీశ్వరాయ!నమః.
నన్ను కస్టాల నుండి కాపాడు తండ్రి.
ఓం శనీశ్వరయా నమః🌻🌹🍀🌼🌷
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
స్వామి ఈ భూమండలాన్నీ ప్రశాంతంగా మార్చు తండ్రి...ప్రజలకు ఏకష్టాలు రానివ్వకుండా చూడు ప్రభో..నీలాయా..
నమో నమః...🌷🌼🍀🌹🌻🍀🌹🌻
OM S SWAMI NAMAH
OM NAMAH SHIVAYA
Om namah shivaya
Om namah shivaya
Shaniswaraya namaha
Om Shani Dev ji 🙏🖤
ఓం శనీశ్వరాయ నమ:🙏 నాన్న క్షమించి నా కష్టాలను కడ తిరిచీ మ ఆర్థిక ఇబ్బందులను తీరేలా మంచి జీవితాన్ని ప్రసాదించు స్వామి,🙏
ఓమ్ శనిదేవయ నమః నా మీద కరుణ చూపి ఆర్థిక ఇబ్బందుల నుండి మరియు అనారోగ్య నుండి రక్షించు స్వామి
om namo saneshwarya namaha💐🙏
ఓం శానిస్వారాయనమః
ఓం నమో శనీశ్వర నమో నమః నాకు మంచి ఉన్నత ఉద్యోగం ప్రసాదించాలని ప్రార్ధన చేస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓమ్ శనీశ్వరయ నమస్తే నమః
Om Sri saneeswaraya namaha
Om namo seneswraya namaha thandri navalana a thapulute kshaminchi elamena makuanchi rojulu pradasadichu maku ksha biksh prasadinchi swami
Nabidalaki manchi jeevitalu pradasadinchu vari vala athappuluna thandri nuvakapadu swami
ఓం శనీశ్వర స్వామి శరణు శరణు ఆర్థిక కష్టాల నుండి అనారోగ్య సమస్యల నుండి మమ్ము మా కుటుంబాన్ని రక్షించు తండ్రి