అక్కడ వుండటం మీ అబ్బాయి గారి అదృష్టం. స్వచ్ఛమైన గాలి, నీరు,కూరలు, పళ్ళు...ఇంకేం కావాలి.బ్రతకానికి అవి చాలు anukunntaa... నేను, పక్షులా హాయిగా బ్రతికేయచ్చు...ఈరోజు మీకు అదృష్టం దక్కింది. Happy... happy ga enjoy చెయ్యండి జీ.🙏
లంబశింగి, చింతపల్లి ప్రకృతి నిలయాలు. ఏజెన్సీ ప్రాంతం కదా. ఆ సోయగాలు చూసి తీరాల్సిందే. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ చూస్తున్నా మీ వీడియో లో. చాలా బాగుంది ఆదిలక్ష్మి గారూ. Next వీడియో కోసం వేచి ఉన్నాను
Chala bagunnai madam
చాలా థాంక్స్ అండి 🌹🌹
Nice 👌👌👌
🤝🙏🥰
Super madam good 😊😊
🤝🥰
Best idea andi amchore powder
🤝🤝🙏🥰
Hi laxmi garu enjoy trip 🎉
థాంక్యూ మేడం థాంక్యూ సో మచ్ నెక్స్ట్ వీడియో ఇంకా చాలా బాగుంటది 🙏
Mee abbyigari.garden. bagundhi. Laxmi garu
అవునండి పద్మ గారు 🌹
సూపర్ ఆంటీ చింతపల్లి అందాలు చూపించారు పల్లె వాతావరణం ఎంజాయ్ చేయండి 🥰🥰❤️
👍👍👍🤝🙏
Laxmi garu enjoy
🤝🤝🙏
❤❤😊
🥰🤝
మీ అబ్బాయి ఇల్లు గార్డెన్ చుట్టూ వెదర్ చాలా బాగున్నాయి హాయిగాఎంజాయ్ చెయ్యండి లక్ష్మి గారు
🤝🤝🤝🙏👍👍👍
Nice pinni tammu
Enjoy all
🤝🤝🤝🙏
అక్కడ వుండటం మీ అబ్బాయి గారి అదృష్టం. స్వచ్ఛమైన గాలి, నీరు,కూరలు, పళ్ళు...ఇంకేం కావాలి.బ్రతకానికి అవి చాలు anukunntaa... నేను, పక్షులా హాయిగా బ్రతికేయచ్చు...ఈరోజు మీకు అదృష్టం దక్కింది. Happy... happy ga enjoy చెయ్యండి జీ.🙏
చాలా చక్కగా చెప్పారండి థాంక్యూ నా మనసులో మాట మీరు చెప్పేశారు అంతే 😃🤝🙏
Super
🤝🙏
Mee అబ్బాయి వూరు ,యిల్లు,గార్డెన్ లో మొక్కలు చాలా చాలా బాగున్నాయి❤
🤝🤝🙏
Super aunty ❤
🤝🤝🙏🌹🌹
లంబశింగి, చింతపల్లి ప్రకృతి నిలయాలు. ఏజెన్సీ ప్రాంతం కదా. ఆ సోయగాలు చూసి తీరాల్సిందే. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ చూస్తున్నా మీ వీడియో లో. చాలా బాగుంది ఆదిలక్ష్మి గారూ. Next వీడియో కోసం వేచి ఉన్నాను
తప్పకుండా మేడం పెడతాను వీడియో రేపు🤝🤝🙏🥰🌹
Hi Madhuri
Hi🥰
Thankyou adilakshmigaru manchi vedio prakruthi. Aswadinchandi. All the best. Vijaya muralidharvallal wangapally
నెక్స్ట్ వీడియో ఇంకా బాగుంటుంది మేడం 🤝🤝🤝🙏🙏
Good morning madam
వెరీ గుడ్ మార్నింగ్ విజయ గారు 🌹