టెర్రస్ గార్డెన్ పై క్యారెట్లు పండించవచ్చు#

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 34

  • @suryakumari1937
    @suryakumari1937 3 วันที่ผ่านมา

    మీ వలన దుంపలే కాదు వాటి ఆకులు కూడా తినవచ్చు అని తెలుస్తుంది అమ్మ చిక్కుడు కాయలు చాలా బాగా వచ్చాయి అమ్మ ❤❤❤❤

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 3 วันที่ผ่านมา

    Baaga chepparu, యాద్భావం తద్భవతి ❤

  • @srikrishnavijayakolatabrundham
    @srikrishnavijayakolatabrundham 3 วันที่ผ่านมา

    అమ్మ చిక్కుడు కాయలు బాగున్నాయి చాలా బాగా వచ్చాయి సూపర్ ❤❤❤🎉🎉🎉👌👌👌👏👏👏🤩🤩🤩

  • @shaikshazeda9844
    @shaikshazeda9844 3 วันที่ผ่านมา

    Namaste mam super good positive information

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 วันที่ผ่านมา

      థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ 🌹🌹

  • @vasantalakshmiachanta4429
    @vasantalakshmiachanta4429 วันที่ผ่านมา

    Wow chala bavundi video adilakshmi garu congratulations

  • @SiripurapuSuryanarayana
    @SiripurapuSuryanarayana 4 วันที่ผ่านมา

    Good information madam ❤😊

  • @DailyDestinations-x8k
    @DailyDestinations-x8k 2 วันที่ผ่านมา

    Super aunty super 🥕 🥕 aku super 👌 👍 😍 🥰

  • @anithanakka8406
    @anithanakka8406 3 วันที่ผ่านมา

    TQ laxmi గారు క్యారెట్ ఎలా పెంచాలి బాగా చెప్పేరు

  • @k.s6036
    @k.s6036 วันที่ผ่านมา

    Super

  • @ashalathar1449
    @ashalathar1449 4 วันที่ผ่านมา

    చిక్కుడు కాయలు బాగా కాసాయి అండి. కేరేట్ నారు, నాటుకునే విధానం చూపించారు ధన్యవాదములు అండి

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 3 วันที่ผ่านมา

    సూపర్ అక్క❤❤❤

  • @suseelamoka2035
    @suseelamoka2035 3 วันที่ผ่านมา

    నూతన సంవత్సర శుభాకాంక్షలు జీ. నాదగ్గర బీట్రూట్,క్యారాట్ సీడ్స్ వున్నాయి. నేను పెడతాను. థాంక్యూ జీ.

  • @sahebvali8499
    @sahebvali8499 3 วันที่ผ่านมา

    Aunty garu super

  • @kamalacopparapu5628
    @kamalacopparapu5628 3 วันที่ผ่านมา

    Carrot sapling’s chakaga vochay anni dumpalu vocheastay Lakshmi

  • @padmalatha3674
    @padmalatha3674 3 วันที่ผ่านมา

    నారు పెట్టి యెన్ని రోజు లయింది ..బాగా పెరిగాయి ❤❤❤

  • @siva1stlikemadambaba724
    @siva1stlikemadambaba724 3 วันที่ผ่านมา

    ముల్లంగి విత్తనాలు ఎలా వస్తాయి చెప్పండి మేడం.

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 วันที่ผ่านมา

      ముల్లంగి విత్తనాలు ఒక ముల్లంగి మొక్కను మనం వదిలేస్తే వస్తాయండి నేను మాత్రం బయట కొనుక్కున్నాను

  • @parimalaofficial8855
    @parimalaofficial8855 3 วันที่ผ่านมา

    అల్లం ఎప్పుడు హర్వెస్ట్ చేస్తారు అని అడిగాను అండి కేరేట్ నారు బాగా వేశారు

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  3 วันที่ผ่านมา

      అవునా అల్లం నాలుగు నెలలు పడుతుంది అండి 🤝