Dr Movva Srinivas ; సాయంత్రం పూట వీటిని తింటే హార్ట్ ఎటాక్ రాదు.. చెడు కొలెస్ట్రాల్ పెరగదు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2025

ความคิดเห็น • 91

  • @janardhanraojanardhan4467
    @janardhanraojanardhan4467 ปีที่แล้ว +25

    సార్ మీరు ప్రతీ వీడియోలలో మా లాంటి సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్లు అద్భుతమైన విషయాలు చెపుతున్నారు మీకు ధన్యవాదములు

  • @vssatyanarayanakandregula7251
    @vssatyanarayanakandregula7251 10 หลายเดือนก่อน +6

    Dr గారు చాలా చాలా విపులమైన సందేశాన్ని చెప్పారు హార్ట్ గురించి Ldl మరియు hdl కొలెస్ట్రాల్ గురించి great ful to you sir థాంక్యూ సార్

  • @veernirajasekhar9328
    @veernirajasekhar9328 ปีที่แล้ว +8

    నమస్తే డాక్టర్ గారు. Very good infurmation. థాంక్యూ. కృతజ్ఞతలు. నమస్తే డాక్టర్.

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 ปีที่แล้ว +64

    డాక్టర్ గారు అన్నము మానేమని ప్రతి సారి సెప్తున్నరు రైతులు ఎక్కువ శాతం వరి పండించి అదే మూడు పూటలు తింటూ 100 year's వరకు బ్రదుకు తున్నారు అసలు అన్నము యు తెనకపోతే అసలు తుప్తి వుండదు నా age 72 year's నేను చిన్నప్పటి నుండి రెండు పూటలు ఇప్పటి వరకు తింటూ వస్తున్నాను నాబరువు 67 కేజీ లు నా ఎత్తు 167 సీఎం నాకింతవరకు సుగ్గర్ గాని బీపీ గాని లేదు చాలా ఆక్టివ్ గా ఉంటాను రోజు night 4 bananas 30years nundiy తింటూ వస్తున్నాను దీని పైన మీ అభిప్రాయం తెలుపండి sir namaskaram

    • @kumarbcg4209
      @kumarbcg4209 ปีที่แล้ว +11

      Hats off to your genes.

    • @VijayKumar...
      @VijayKumar... ปีที่แล้ว +7

      Yes mostly because of Genes

    • @shanmukha1208
      @shanmukha1208 10 หลายเดือนก่อน +6

      Paparao garu raithulu roju rice tintunaru ani chepparu kada. Vallaki tinadam AA tarvatha vunde shareeraka shrama chala vuntadi. Kani andariki ala vuntadi Ani anukolemu. Endukante ippudu job chese chala mandiki tinadaniki time vundadu ala ani rice Inka junk tappa vere ye healthy tips fallow avvaru. And Inka raithulu chala varaku oils consumption kuda chala takkuva. Fried foods ekkuva teesukoru. Valla body type ku vere valla body type ki chala Theda vuntadi. Not only former s andi bayata kastapadi Pani chese vallu ante shareerakam ga vunde kastam chese vallu office lo kurchoni Pani chese vallaki chala Theda vundi. Office laki velle valu tappakunda Gym ki kuda velthuntaru kani Dani kante ekkuva shrama former ki vundi. Adi Mee age vallaki baaga telusu. Manam mana lifestyle marchesi Leni rogalaki invitation ichesam. Mee chinna thanam lo sugar BP anevi vini kuda vundaru kani ippudu prathi intlo okaro iddaro Leda andaru diabetic ayyi vunnaru. Just because of our lifestyle and food habits only.

    • @aaswadhikarts1913
      @aaswadhikarts1913 10 หลายเดือนก่อน +3

      Okasari photo papadi chudalli

    • @శ్రీ-777
      @శ్రీ-777 9 หลายเดือนก่อน +14

      మీ తరం వాళ్ళు నాటు కోడి లాంటి వాళ్ళు. ఇప్పటి తరం వాళ్ళు ఫారం కోడి లాంటి వాళ్ళు.
      మీ శరీరం అనబడే బిల్డింగ్ మంచి క్వాలిటీ మెటీరియల్ తో తయారైంది (ఎదిగారు). అందుకే మీ ఏముకలు.., నరాలు, స్కిన్, శరీరం లో ఉండే ఆర్గాన్స్ అన్నీ చాలా క్వాలిటీ గా తయారయ్యాయి. మా తరం వాళ్ళకి అంతటి అదృష్టం లేదు. కల్తీ పదార్థాలు.., ఎరువుల ద్వారా పండించిన ఫుడ్ తిని పెరిగిన శరీరాలు మావి. అందుకే మీకు ఉన్నంత ఆరోగ్యం మాకు లేదు. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుండి 20 యేళ్లు వయస్సు వచ్చేవరకు చాలా ఇంపార్టెంట్ అప్పటి వరకు చాలా క్వాలిటీ ఫుడ్ అందాలి(కాస్ట్లీ కాదు క్వాలిటీ). అన్ని డమ్మీ మెటీరియల్ తో తయారైన బిల్డింగ్ లాంటిది మా శరీరం. అందుకే రిపేర్లు ఎక్కువ. మా బిల్డింగ్ కి ఎప్పటికప్పుడు మైంటేనెన్స్ చేసుకుంటూ ఉండాలి.
      దానికి తోడు మా తరం వాళ్ళకి మేత ఎక్కువ పని తక్కువ.😂😂

  • @vipparthidevasahayam5518
    @vipparthidevasahayam5518 8 หลายเดือนก่อน +3

    Dr. గారు చాలా చక్కగా అర్థం చేసుకుని ఉన్నాను కానీ సార్ నాకు డాక్టర్ గారి వద్ద కు ఎడమ చెయ్యి ఎడమ కాలు స్వ ర్శ లేదని వెళ్లి నాను స్కణిగ్ లు తిసినారు అప్పుడు dr గారు కిడ్నీలో ఇన్ఫెక్స ఉంది మరియు కోల్ స్టాల్ ఉంది అని చెప్పినారు తగ్గుటకొరకు ఏ కూరలు తినాలి ఏ పండ్లు తినాలి. దీనికి నేను చేయ వలెను సార్ నాకు మీరు చెప్పిన మాటలు మలాటి వారికి ఉపయోగకరం ఉంది మీకు నమస్తే 😂🙏🙏🙏

  • @ramakrishnatalatam3523
    @ramakrishnatalatam3523 11 หลายเดือนก่อน +3

    This doctor gives very good suggestions. Thanks a lot

  • @srinivastalatam8607
    @srinivastalatam8607 ปีที่แล้ว +7

    Dr.Movva Srinivas garu,is a great doctor who always gives valuable as well as useful information with a cool voice Thank you sir.

  • @abharathia
    @abharathia 7 หลายเดือนก่อน +1

    Thank u Dr good information 3:10

  • @chandumovva793
    @chandumovva793 ปีที่แล้ว +2

    Thanks doctor garu for your valuable information 👏👏🙏🙏💐💐💐😊

  • @shobaranidasyam7634
    @shobaranidasyam7634 24 วันที่ผ่านมา

    Good evening sir meeru cheppinattu chesthanu sir

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 ปีที่แล้ว +3

    Sir very nice good message thank you so much

  • @jmratm127
    @jmratm127 ปีที่แล้ว +4

    Thank u Dr good information

  • @nageshbandaru9528
    @nageshbandaru9528 10 หลายเดือนก่อน +2

    Good information with thanks sir

  • @totharamudijayapaul1850
    @totharamudijayapaul1850 10 หลายเดือนก่อน +1

    Very good information doctor garu tq

  • @katasatyam9382
    @katasatyam9382 10 หลายเดือนก่อน +8

    డాక్టర్ గారు షుగర్ ఉన్నవారు బెల్లం తినవచ్చా క్లారిటీగా చెప్పగలరు

  • @sanyasibudda9581
    @sanyasibudda9581 ปีที่แล้ว +2

    Corbohydrates, proteins well explained sir, I understood the importance of proteins in particularly having white meat & peanuts or meal maker& rajma. I am following and I have reduced the weight & Iam happy to say I am running my daily life well and in order. Sufficient diet, required jagging & Nice sleep, thank you to your parents.

  • @NalinipriyaadarshiniN-ko1se
    @NalinipriyaadarshiniN-ko1se ปีที่แล้ว +1

    Thankyou so much sir for providing very valuable information to all

  • @velamuriramakrishnarao5281
    @velamuriramakrishnarao5281 10 หลายเดือนก่อน +1

    Thanks for your valuable suggestions and guidelines. In this video you are saying that Goundnet's are very usefull for our health. If so the peoples sufffering
    With Sugar decease can use
    The Goundnet's?.
    If not what type of
    Food to get Protined diet
    Request PL reply sir
    👍👍👍👍👍❤️❤️❤️❤️❤️

  • @ramchandernune8465
    @ramchandernune8465 ปีที่แล้ว +2

    Good information sir.

  • @ఆయుర్వేదం-ధ7త
    @ఆయుర్వేదం-ధ7త 3 หลายเดือนก่อน

    నరాలు బలహీన పడినా లేదా దెబ్బ తిన్నా అంగం గట్టిపడదు ఒకవేళ గట్టిపడనా వెంటనే మెత్తపడుతుంది నరాలలో రక్త ప్రసరణ సరిగా లేక ఇలా జరుగుతుంది చిన్న చిన్న పనులకే అలసిపోవడం మెట్లు కూడా ఎక్కలేక పోవడం చమటలు బాగా పట్టడం గుండె వేగంగా కొట్టుకోవడం కూడా నరాల బలహీనత మెడ బుజాలు నొప్పులు శరీరం మొత్తం మెలితిపినట్లు లాగడం అరికాళ్ళు అరి చేతులలో తిమ్మిర్లు శరీరం లో వాపులు నొప్పులు కూడా నరాల సమస్య దీనివలన మల బద్ధకం గ్యాస్ అసిడీటీ వంటి సమస్యలు పెరుగుతాయి ఇలాంటి సమస్య తో మీరు బాధ పడుతుంటే దీనికి శాశ్వత పరిష్కారం ఉంది దీనికి మా తిరువూరు లో ఒక పెద్దాయన మందు ఇస్తాడు మీకు కావాలంటే నా డీపీ ప్రొఫైల్ పిక్ లో కనిపించే ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి ఇండియా లో ఎక్కడికి అయినా పంపిస్తాము నమ్మకం తో కాల్ చేయండి

  • @dasaratharamireddy3729
    @dasaratharamireddy3729 9 หลายเดือนก่อน +2

    Sir naku kidney lo stones yekkuvaga vasthuntayi ippatiki 5 times operation dwara theeyinchukunnanu palli lu thinavacha.

  • @GanapathiRao-ni1de
    @GanapathiRao-ni1de 8 หลายเดือนก่อน +1

    Dr garu. Nuvvulu Nune sasemi seeds oil manchidena, teliyaparchagalaru

  • @vijayalaxmigantala6632
    @vijayalaxmigantala6632 11 หลายเดือนก่อน +5

    నమస్కారం. డాక్టర్ గారు. పల్లీలు తినమనిచెప్పారు. కానీ కిడ్నీ ప్రాబ్లమ్ క్రియాటిన్ ఉన్నవాళ్ళు పల్లీలు తినకూడదు అన్నారు మాకు తెలిసిన వాళ్ళు అది కొంచెం వివరించగలరు.

    • @playtheme
      @playtheme 9 หลายเดือนก่อน

      Correct. Kidney patients should reduce all proteins.

  • @vijayaprasadinim3468
    @vijayaprasadinim3468 9 หลายเดือนก่อน +1

    Doctor garu... BP tablet వేసుకొనే వాళ్ళు weekly once fasting cheya vacha... please reply

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 ปีที่แล้ว +3

    వేరుశనగలో 26% సోయాబీన్ లో 20% రాజ్మా 11% ప్రోటీన్లు ఉంటాయి

  • @venkateswaraprasad4805
    @venkateswaraprasad4805 10 หลายเดือนก่อน +1

    Thank you sir

  • @sriramraochengal6827
    @sriramraochengal6827 10 หลายเดือนก่อน +1

    Dr:very good information.please use Telugu words instead of English ones.

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 7 หลายเดือนก่อน +1

    దీంట్లో ఫైబర్ శాతం గురించి చెప్పండి సార్

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 11 หลายเดือนก่อน +1

    Tyu. Docter

  • @basanthkumar1376
    @basanthkumar1376 ปีที่แล้ว +1

    Sampath Garu Use Groundout Oil by extracting Ganuga oil from oil Mills you get good oil and good health ther e are so many Ganuga oil Mills.

  • @javvadirambabu3553
    @javvadirambabu3553 ปีที่แล้ว +1

    Tq Sir

  • @Ramu56772
    @Ramu56772 10 หลายเดือนก่อน +1

    Doctor, what about heart bypass operation patients, can they take ground nut,?.

  • @sandhyaw-zr9hm
    @sandhyaw-zr9hm 7 หลายเดือนก่อน

    Super super ga cheparu thank you

  • @subhashinigowneethala1069
    @subhashinigowneethala1069 10 หลายเดือนก่อน +3

    Thyroid vunna vallu vadochha doctor ?

  • @yasantaraovenkatahanumanta4354
    @yasantaraovenkatahanumanta4354 หลายเดือนก่อน

    Can diabetic take ground nuts please advise me

  • @sherathkumardronadula4905
    @sherathkumardronadula4905 8 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @profkbr
    @profkbr 9 หลายเดือนก่อน +1

    Please check the Caption of your video. Can the heart take rest? What happens if the heart takes rest?

  • @mogallarambabu5595
    @mogallarambabu5595 8 หลายเดือนก่อน +1

    అన్నము తినవద్దంది శారీరక శ్రమ చేయని వారికి మాత్రమే శరీర శ్రమ చేసే వారికి ఏమితిన్న జీర్ణం అవుతుంది😂😅😁🙄👍😊🙏

  • @prasannakumar145
    @prasannakumar145 11 หลายเดือนก่อน +1

    Protein ekkuvaga thinte kidneys spoil avuthayikada doctor garu. Vivarana cheppandi please

  • @apparaovalavala3202
    @apparaovalavala3202 4 หลายเดือนก่อน +1

    పల్లీల తో బెల్లం కలిపి తినవచ్చా డాక్టర్ గారు

  • @kiranshapoor
    @kiranshapoor 6 หลายเดือนก่อน

    Sir meeru chesina inko videolo food tho kani,vegetable tho kani,froots tho kani,kashayalatho kani blocks thaggayani chepparu.mari dheeni midha mee abhiprayam

  • @gnarasimhulu5448
    @gnarasimhulu5448 7 หลายเดือนก่อน +1

    సార్ అంత బాగా చెప్పరు...కానీ చెకెన్.గుడ్లు.తిన్నవాలకి క్యాన్సర్ వస్తుంది అని విన్నాను సార్ ఇది కరెక్ట్ హా

  • @arigelaramesh5488
    @arigelaramesh5488 7 หลายเดือนก่อน +1

    👌🏽👌🏽🙏🏽🙏🏽👏🏽👏🏽👍🏽👍🏽

  • @rajaraowachpillai4123
    @rajaraowachpillai4123 9 หลายเดือนก่อน +1

    Dear sir,
    Is it rice bran oil having zero Cholesterol.

    • @mahiyadav9537
      @mahiyadav9537 7 หลายเดือนก่อน

      Yes yes vestige lo unde rice bron oil mathrame original

  • @sudharani9913
    @sudharani9913 10 หลายเดือนก่อน +1

    Bypass surgerychesina tarvaata ground nuts avoid cheynnaru meeru tinamantunnaru pls clarify sir

  • @sureshbabuacharia.sureshba9668
    @sureshbabuacharia.sureshba9668 ปีที่แล้ว +1

    Dear sir nenu ct anjio gram cheyinchukunnanu andulo distal..fairly long course of superficial myocardial bridging noted Ani vacchindi dheemi gurinchi cheppandi

  • @ramamohanaraotanuku6077
    @ramamohanaraotanuku6077 ปีที่แล้ว +1

    Nayaana, aachaara vyavhaaralu valana rogaalu raavu.

  • @acharyaprabahkarachary7737
    @acharyaprabahkarachary7737 9 หลายเดือนก่อน +1

    Prathisaari..Aachaaravyavahaaraalu..ani cheputhunnaaru...anname thinaalani cheppindhaa? Veg lo praoteens leva? ..non veg lo Proteens thappa ..emi unnaayi...fibre undhaa...ennirakaala vitamins,minerals unnaayi? Non veg thinevaaru khachchithanga veg thinaalsindhe ..veg thinevaariki adhi avasaram ledhu...

  • @muvvakrishnaveni1495
    @muvvakrishnaveni1495 10 หลายเดือนก่อน +1

    Sir namaste thyiod unna vallu phalli tinavacha

  • @yadagirigaddam8991
    @yadagirigaddam8991 7 หลายเดือนก่อน +1

    Dr gaaru kathalu cheppochu sutiga caption prakanga cheppandi sir unnadi unnattuga cheppandi enduku sodi it is only for commercial when dr became commercial where is the humanity sir tq gyg hyd

  • @satyanarayanamurthygampa9329
    @satyanarayanamurthygampa9329 8 หลายเดือนก่อน +1

    Is carona oil ok for cooking sir? Mrs murthy

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 7 หลายเดือนก่อน

    వేరుశనగ గింజలు,మీల్ మేకర్స్, రాజ్మా ల లో ఎక్కువ ప్రొటీన్ వుంటుంది.

  • @jaikumarg1868
    @jaikumarg1868 10 หลายเดือนก่อน +1

    Sir, వేయించి తిన వచ్చ please చెప్పండి.

    • @narsaiahganji9702
      @narsaiahganji9702 10 หลายเดือนก่อน

      తినవచ్చు, కానీ పచ్చి వేరుసెనగలు తింటే ఇంకా మంచిది. కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్లో ఉడికించి తింటే రుచిగా ఉంటాయి .కుదరకపోతే ఎండు పల్లీలు రాత్రి నానపెట్టి ఉదయం తినాలి. రెండు గుప్పెల్లు చాలు.

  • @acharyaprabahkarachary7737
    @acharyaprabahkarachary7737 6 หลายเดือนก่อน

    Aachaara vyavahaarala...anedhi meeku oothapadhanga maarindhi..rendu saarlu thintene aarogyam ani cheppabadindhi...exercise kosame, yoga,kalari laantivi udhbavinchaayi..dhyaanam maanasika prasaanthatha kosam,non -veg andharini thinavaddhu ani cheppabadaledhu...sanyaasa dharmaala kosam maathrame...allopathi enter ayina tharuvaatha maathrame...medical shops kiraana shops tho potipadi thunnaayi...

  • @MohanGudla-q8d
    @MohanGudla-q8d 9 หลายเดือนก่อน +1

    PL.PERMISAN.SIR.GOOD.INFARMETION..THANKS

  • @vipparthidevasahayam5518
    @vipparthidevasahayam5518 8 หลายเดือนก่อน +1

    సార్ నాకు షుగర్.బిపి ఈ రెండు ఉన్నాయి సార్

  • @apparaokotha4115
    @apparaokotha4115 ปีที่แล้ว +4

    సర్
    మీ ప్రవచనాలు ఒక నెలరోజులు ఆపి dr ఖాదర్ వలీ గారి స్పీచెస్ బుక్స్ చదివి అర్థం చేసుకుని దర్యాప్తు చేసి
    ఎంతో మందికి మంచి చేయ గలుగుతారు.మి మార్గమే సరి కాదు.

    • @paddhupaddhu5025
      @paddhupaddhu5025 10 หลายเดือนก่อน

      Sirnutappulupattarante papamlopadipotaru

  • @paikaraosampath3925
    @paikaraosampath3925 ปีที่แล้ว +9

    డాక్టార్ గారు మేము సన్ ఫ్లవర్ నూనె వాడతాం అది వాడకూడదా సార్, , అది వాడకుండా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా పల్లీ నూనె వాడితే ఏమైన సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందంటారా చెప్పగలరు.

    • @buildthetrueth7132
      @buildthetrueth7132 ปีที่แล้ว +2

      Em prblm undadhu ani chepparu kadha

    • @parnasalavenugopalaswamy5942
      @parnasalavenugopalaswamy5942 11 หลายเดือนก่อน

      🙏🙏🙏

    • @narsaiahganji9702
      @narsaiahganji9702 10 หลายเดือนก่อน +2

      నూనె బాగా మరిగించి వంటలు చేస్తాము. కాబట్టి ఏ నూనె వాడిన మంచిది కాదు. మీగడ వాడాలి.

  • @bhaskarks3355
    @bhaskarks3355 ปีที่แล้ว +6

    అయ్యా 🙏 పల్లీలు పచ్చివ / నాన పెట్టినవా/ వేయించాల .....!!!!

    • @narsaiahganji9702
      @narsaiahganji9702 10 หลายเดือนก่อน +1

      పచ్చి పల్లీలనను కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్లో ఉడికించి తినాలి, బాగా రుచిగా ఉంటాయి. వేపిన పల్లీలకంటే రాత్రి నాన బెట్టి ఉదయం రెండు గుప్పెళ్లు తింటే ఎక్కువ లాభం ఉంటుంది.

  • @ramachandram8238
    @ramachandram8238 ปีที่แล้ว +1

    ఎగ్ వైట్ చాలా మంచిదే

  • @ajaykrumarmekala5332
    @ajaykrumarmekala5332 ปีที่แล้ว +1

    డాక్టర్ గారు వేరుశనగ కాయలు పచ్చివ.వుడికినవ.వేయి ఇంచిన వి తీనాలో చెప్పగలరు

  • @doppalapudisrinivasarao1683
    @doppalapudisrinivasarao1683 9 หลายเดือนก่อน +1

    జిన్ మోడ్ఫెడ్ చిక్కన్ టీనమని చెప్తున్నారా డాక్టర్ గారు ఫార్మస్ పెంచె కోడి పెట్టాలు అన్నీ యాంటీబయాటిక్స్ ఇండక్షన్ లు చే సి పెంచినవాటిని తింటే ఆరోగ్య సమస్యలు రావా

  • @reddisekhar8
    @reddisekhar8 9 หลายเดือนก่อน +2

    మీ వీడియో హెడ్డింగ్ కు మీరు చెప్తున్న విషయానికి సంబంధమే లేదు..సాయంత్రం ఏమి తింటే హార్ట్ ఎటాక్ రాదు?.ఆ విషయం చెప్పనే లేదు

    • @Siva-3y
      @Siva-3y 2 หลายเดือนก่อน

      Yes

  • @profkbr
    @profkbr 16 วันที่ผ่านมา

    If the heart takes rest what happens Doctor? What an unprofessional caption for your videos!!!

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 7 หลายเดือนก่อน

    పల్లీలు

  • @nandeswararaogadde5761
    @nandeswararaogadde5761 7 หลายเดือนก่อน +1

    Doctor garu, good information

  • @sallasreeramulu7214
    @sallasreeramulu7214 8 หลายเดือนก่อน +2

    Thanks. Sir ❤

  • @PshobharaniShobharani
    @PshobharaniShobharani 9 หลายเดือนก่อน +1

    Thank you so much sir

  • @panneetisrinivasulu3587
    @panneetisrinivasulu3587 8 หลายเดือนก่อน

    Thank you sir ur good message

  • @devadulauma7889
    @devadulauma7889 6 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏