ఊరికే ఎమోషనల్ కాకు | dont get emotional always | Kanth’Risa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • Emotional mind
    #spiritual #love #communicationskills #ramanamaharshiquotes #meditation

ความคิดเห็น • 41

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 3 หลายเดือนก่อน +6

    ప్రతి ప్రాణికీ సహజమైన భావోద్వేగాలు ఉంటాయి.!మనిషికి మాత్రం అదనంగా మానసిక భావోద్వేగాలు కూడా ఉంటాయి
    సంశయం,స్వార్థం ఉన్నచోట మానసికమైన భావోద్వేగాలు ఉంటాయి.!
    స్పష్టత,స్వార్ధరాహిత్యం ఉన్నచోట మానసిక భావోద్వేగాలు ఉండవు.!
    సహజమైన భావోద్వేగాలు కూడా లేకుండా జీవిస్తే మాత్రం మనిషికి,మరమనిషికి మధ్య తేడా ఇంకేముంటుంది.?

  • @radima1234
    @radima1234 3 หลายเดือนก่อน +1

    Very important Session. Excellent 👏 👏❤ 👏 👏

  • @GeminiTS51
    @GeminiTS51 2 หลายเดือนก่อน

    I too had cried a lot after my eldest sister's marriage, but not in front of others... I had gone to school directly from the marriage hall to write a test, then returned home alone and there alone, locked myself in a room and wept to my heart's content. Then I felt very light. At my age of 65-70, I had told it to my sister (while she is bed-ridden with paralysis, aged 80-83) when alone with her, and I had become emotional even then. My sister laughed and said, why do you become so emotional NOW? Sri Sri says those who become emotional suddenly while listening to devotional ir musical song, are very rare and blessed ones, fir they generally don't display emotions and are very balanced.

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be 3 หลายเดือนก่อน +1

    It's a healthy conversation.....,🙏🙏🙏🙏

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 3 หลายเดือนก่อน +7

    ఎమోషన్స్ లేకపోతే మనిషి కి రోబోస్ కి వస్తువులకి తేడా ఏముంటుంది. .ఒక్కోసారి ఎమోషన్స్ ఆనందాన్ని కూడా ఇస్తాయి. .హృదయాన్ని తాకి న బరువైన ఎమోషన్స్ కూడా తరువాత ఆనంధం సంతోషం అనే ఫీలింగ్ ని ఇవ్వగలవు. .ఏ ఎమోషన్ లేకుండా ఎం బాగుంటుంది. .?కాకపోతే మన ఎమోషన్స్ మనల్ని నాశనం చేసేవిగా మనల్ని మనం కోల్పోయేవి గా ఉండకూడదు.

  • @anandavidya7113
    @anandavidya7113 3 หลายเดือนก่อน +1

    Emotion is that energy which deviates you from your self and brings a sense of some thing else in you.though it is nowhere when you are as yourself.

  • @SatyadevBorsu-r2f
    @SatyadevBorsu-r2f 2 หลายเดือนก่อน

    జై శ్రీరామ్🙏

  • @R81723
    @R81723 2 หลายเดือนก่อน

    Predictable, Known, Expected, Experienced = no emotion.
    Unpredictable, Unknown, Unexpected, Unexperienced = emotion

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr 3 หลายเดือนก่อน +1

    కృతజ్ఞతతో🎉🎉🎉🎉🎉

  • @manu12ogirala87
    @manu12ogirala87 2 หลายเดือนก่อน

    Anna🙏🙏

  • @laxminaveenkondoju6968
    @laxminaveenkondoju6968 2 หลายเดือนก่อน

    Expectation unna dhagara mathrame emotions untai anedhi Naa bhavana

  • @anandavidya7113
    @anandavidya7113 3 หลายเดือนก่อน +1

    No body is free from occurrence of an emotion.but we are free to neglect an emotion and there by can reach to a state of emotionless for some span of time.but not forever.

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 2 หลายเดือนก่อน

    ❤ Krishna surat
    3.41pm

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 3 หลายเดือนก่อน +1

    నిజమైన ఎమోషన్స్ చూడాలంటే.సుడి గుండాలు, సినిమా చూడాలి.

    • @harikrishna1194
      @harikrishna1194 3 หลายเดือนก่อน

      Emotions lekuda vundataniki em movie chudalo cheppu ... Emotion kavadaniki kaadu

    • @GeminiTS51
      @GeminiTS51 2 หลายเดือนก่อน

      ​@@harikrishna1194ఎమోషన్ తో ఏడుపు, కన్నీళ్లు వస్తే అది మనిషిని లైట్ గా మారుస్తుంది. కానీ ప్రతి చిన్న దానికి ఎమోషనల్ అవ కూడదు

  • @purinideva8576
    @purinideva8576 2 หลายเดือนก่อน

    Maa sister marriage lo nenu experiance chesa emotional avvalsina avasaram ledani telusu avutunnanu ani telusu kani Naku spritual Ane word kuda appudu teliyadu ippudu telustundi chustunnadi okati undi ani ippudu nenu em jarigina chustunna

  • @Hymapilla-m1d
    @Hymapilla-m1d 3 หลายเดือนก่อน +1

    M annaa marchipoyava...kaludammmm manam.malakpeta daggara lo vunna

  • @padmavatidevi9478
    @padmavatidevi9478 2 หลายเดือนก่อน

    👌👌👌👌

  • @harikrishna1194
    @harikrishna1194 3 หลายเดือนก่อน +1

    ఒక్కోసారి అనిపిస్తది ఎవరు మాట్లాడాలో వాళ్లే మాట్లాడాలి.. skip yellow t shirt person

  • @gyvsr
    @gyvsr 2 หลายเดือนก่อน

    ఓకె చోట కూర్చోవడం, కూర్చోవాలనుకోవడం ఏంటి? అందులో ఎమోషన్ లేదంటారా?

  • @nandemadhu5693
    @nandemadhu5693 3 หลายเดือนก่อน +1

    Hai risaaa namaste

  • @devendaraare9909
    @devendaraare9909 3 หลายเดือนก่อน +1

    రీసా గారి ముందు పడుకోని మాట్లాడడం కరెక్ట్ కాదు

    • @nalinikanth8464
      @nalinikanth8464 3 หลายเดือนก่อน +3

      Friendly talk..

    • @LamuShi-uu5be
      @LamuShi-uu5be 3 หลายเดือนก่อน

      గమనికే ఇదే మేం కోరేది@@nalinikanth8464

    • @ramakrishnakunapuli94
      @ramakrishnakunapuli94 3 หลายเดือนก่อน +2

      సహజంగా ఉండాలి కదా.. ఎందుకు కండిషన్ గ మీరూ ఫీల్ అవుతారు.. రీసా ఎమీ ఫీల్ కరు ఫీల్ కానీ వారే రిసా
      ..

  • @Chamocha
    @Chamocha 2 หลายเดือนก่อน

    Yellow t-shirt vaanki dhimaak ledhu...kurchoneeka ney chaatha ayithaledhu life la yem nilabadthadu..😂

  • @lakshmirani7990
    @lakshmirani7990 3 หลายเดือนก่อน +1

    Bhakthi kuda emotion yena? Okkokkasari bhakthi lo Kalla neellu karutayi, mari adi emotiona? Idi kuda vundakydadaa? Please reply me🙏🙏

    • @GeminiTS51
      @GeminiTS51 2 หลายเดือนก่อน

      అది చాలా మంచి emotion

  • @harikrishna1194
    @harikrishna1194 3 หลายเดือนก่อน

    ఇంగ్లీష్ లో మాట్లాడకండి రా నాయనా.. ఈ వీడియో లు ఇంగ్లీష్ మాట్లాడి అన్ని ఉండి benz లో తిరిగే వాడు చూడడు సామాన్య జనాలు చూస్తారు soo dont use ఇంగ్లీష్ క్లారిటీ లేకుండా పోతుంది స్వేచ్ఛత లేకుండా పోతుంది

  • @polepallesatish
    @polepallesatish 2 หลายเดือนก่อน

    కాళ్ళు సరిగ్గా పెట్టు కొండి సార్ 🕉️

    • @KanthRisa
      @KanthRisa  2 หลายเดือนก่อน

      Avi sarigaane unnayi

    • @polepallesatish
      @polepallesatish 2 หลายเดือนก่อน

      Osho followers ( most ) are character less & misfits 🕉️🙏🏻🕉️

    • @navyahema4298
      @navyahema4298 2 หลายเดือนก่อน

      ​@@KanthRisame reply cheptundhi sir mana thinking process ela undalli ani

    • @ahalyakoti3590
      @ahalyakoti3590 หลายเดือนก่อน

      😂😂😂​@@KanthRisa

  • @gyvsr
    @gyvsr 2 หลายเดือนก่อน

    మీ బ్రదర్ కి హెల్త్ బాలేదు, దూరంగా ఉన్నాడు, తనను చూడడానికి వెళ్తారు కదా! అదే వేరే అతనికి జరిగితే కూడా వెళ్తారా?

    • @KanthRisa
      @KanthRisa  2 หลายเดือนก่อน

      Veltanu sadhyam aite

    • @gyvsr
      @gyvsr 2 หลายเดือนก่อน

      @@KanthRisa మీ బ్రదర్ విషయంలో కూడా సాధ్యం అయితేనే వెళ్తారా?

  • @SrinubabuRavilla
    @SrinubabuRavilla 2 หลายเดือนก่อน

    Yello shirt... Dhoni ni vaadu eedu antavu entra minimum avatala person ki respect iche common sense leedu Risha mundu koorchunnavu...
    Idi emotion kaadu common sense.

  • @Yogi-dz3eh
    @Yogi-dz3eh 2 หลายเดือนก่อน

    ...మాటల గారడీ ...వంకర మాటలు ...డొంక తిరుగుడు యవ్వారం...ఏమి లేదు ...నటన తప్ప ...

    • @KanthRisa
      @KanthRisa  2 หลายเดือนก่อน

      Very good