ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
అద్భుతంగా పాడేవమ్మా.. శరణాగతి ఉత్తర క్షణం ఫలితం ఇస్తుంది
గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్
Annamacharya keerthanalu ani ilane padithe vini tharinchalani undi.. nikitha gari miru avi ani padithe vinalani undi...me voice ♥️
నారాయణాచ్యుతానం"త" గోవింద హరిసారముగ నీకు నే శరణంటినే
Adbutham 👌🙏Super voice 👌Outstanding orchestra
Mind-blowing for me. God Narayana gives you his KARUNA on your people/group. Great singing, Great composing, Great orchestra. Everything is super. Please please do keep these types of songs. 🙏🙏🙏🙏 Thanks for making my life positive.
Superb nana
Sing more songs like this Nikitha Srivalli gaaru..♥️
Wonderful! So blissful to hear this mayamalavagowla raagam song!
Very good!
Adbhutanga padaru
Adhbhutham mahadbhutham
narayanacyutananta govinda hari |saramuga nikune saranantini ||caluvayunu vediyunu natala samsarambutolaku sukhamokavela duhkhamokavela |phalamulive yi rendu papamulu punyamulupulusu dipunu galapi bhujiyincinatlu ||pagalu ratrulariti bahujanma maranalutagumenu podacūpu tanudane tolagu |nagiyincu nokavela nalagincu nokavelavogaru karapu videmu ubbincinatlu ||yihamu paramunu valene yeditikallayu nijamuviharincu bhrantiyunu vibhrantiyunu matini |sahaja sri venkatesvara nannu karunimpabahuvidhambula nannu palincave
Very nice song and singing 👌👌👌🙏🏻🙏🏻🙏🏻💐💐💐
Excellent performance 👏👏
Excellent ,enormous fabulous. Allthe 👌 best amma
nice songs and great compose
Adbhuta sahityamVery nice performance by the singer as well as orchestra.God bless you all the entire team.👍👌💐
💖
👌👍👏💐
👏👏👏👏🙏
Wonderful
What a song to start my day with. Melodious voice and beautiful orchestra 🙏🙏
Excellent
Good.
Lyrics telugulo pettandi please super program
🙏
Have been waiting for this song… thank you so much 🙏🙏
V nice 👍
సహజ శ్రీవేంకటేశ్వర నన్నుఁ "గరుణించి"
1:39
Lyrics pls
నారాయణాచ్యుతానంత గోవింద హరిసారముగ నీకు నే శరణంటినే ॥పల్లవి॥చలవయును వేఁడియును సటలసంసారంబుతొలఁకు సుఖ మొకవేళ దుఃఖ మొకవేళఫలము లివె యీరెండుఁ బాపములు పుణ్యములుపులుసుఁ దీపునుఁ గలపి భుజియించినట్లు ॥నారా॥పగలురాత్రులరీతి బహుజన్మమరణాలుతగుమేను పొడచూపు తనుఁ దానె తొలఁగునగియించు నొకవేళ నలఁగించు నొకవేళవొగరుఁ గారపువిడె ముబ్బించినట్లు ॥నారా॥ఇహముఁ బరమునువలెనె యెదిటికల్లయు నిజమువిహరించు భ్రాంతియును విభ్రాంతియును మతినిసహజ శ్రీవేంకటేశ్వర నన్నుఁ గరుణించిబహువిధంబుల నన్నుఁ బాలించవే ॥నారా॥
నారాయణాచ్యుతానంత గోవింద హరి |సారముగ నీకునే శరణంటిని ‖చలువయును వేడియును నటల సంసారంబుతొలకు సుఖమొకవేళ దుఃఖమొకవేళ |ఫలములివె యీ రెండు పాపములు పుణ్యములుపులుసు దీపును గలపి భుజియించినట్లు ‖పగలు రాత్రులరీతి బహుజన్మ మరణాలుతగుమేను పొడచూపు తనుదానె తొలగు |నగియించు నొకవేళ నలగించు నొకవేళవొగరు కారపు విడెము ఉబ్బించినట్లు ‖యిహము పరమును వలెనె యెదిటికల్లయు నిజమువిహరించు భ్రాంతియును విభ్రాంతియును మతిని |సహజ శ్రీ వేంకటేశ్వర నన్ను కరుణింపబహువిధంబుల నన్ను పాలించవే ‖
సటల ..... నటల కాదు......పులుసు కాదు పులుపు తీపి.....
Comments 28 what is this advgment biyouarse advgment biyouarse advgment biyouarse advgment biyouarse advgment biyouarse advgment
narayanacyutananta govinda hari |saramuga nikune saranantini ||caluvayunu vediyunu natala samsarambutolaku sukhamokavela duhkhamokavela |phalamulive yi rendu papamulu punyamulupulusu dipunu galapi bhujiyincinatlu ||pagalu ratrulariti bahujanma maranalutagumenu podacūpu tanudane tolagu |nagiyincu nokavela nalagincu nokavelavogaru karapu videmu ubbincinatlu ||yihamu paramunu valene yeditikallayu nijamuviharincu bhrantiyunu vibhrantiyunu matini |sahaja sri venkatesvara nannu karunimpabahuvidhambula nannu palincave ||
అద్భుతంగా పాడేవమ్మా.. శరణాగతి ఉత్తర క్షణం ఫలితం ఇస్తుంది
గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్
Annamacharya keerthanalu ani ilane padithe vini tharinchalani undi.. nikitha gari miru avi ani padithe vinalani undi...me voice ♥️
నారాయణాచ్యుతానం"త" గోవింద హరి
సారముగ నీకు నే శరణంటినే
Adbutham 👌🙏
Super voice 👌
Outstanding orchestra
Mind-blowing for me. God Narayana gives you his KARUNA on your people/group. Great singing, Great composing, Great orchestra. Everything is super. Please please do keep these types of songs. 🙏🙏🙏🙏 Thanks for making my life positive.
Superb nana
Sing more songs like this Nikitha Srivalli gaaru..♥️
Wonderful! So blissful to hear this mayamalavagowla raagam song!
Very good!
Adbhutanga padaru
Adhbhutham mahadbhutham
narayanacyutananta govinda hari |
saramuga nikune saranantini ||
caluvayunu vediyunu natala samsarambu
tolaku sukhamokavela duhkhamokavela |
phalamulive yi rendu papamulu punyamulu
pulusu dipunu galapi bhujiyincinatlu ||
pagalu ratrulariti bahujanma maranalu
tagumenu podacūpu tanudane tolagu |
nagiyincu nokavela nalagincu nokavela
vogaru karapu videmu ubbincinatlu ||
yihamu paramunu valene yeditikallayu nijamu
viharincu bhrantiyunu vibhrantiyunu matini |
sahaja sri venkatesvara nannu karunimpa
bahuvidhambula nannu palincave
Very nice song and singing 👌👌👌🙏🏻🙏🏻🙏🏻💐💐💐
Excellent performance 👏👏
Excellent ,enormous fabulous. Allthe 👌 best amma
nice songs and great compose
Adbhuta sahityam
Very nice performance by the singer as well as orchestra.God bless you all the entire team.👍👌💐
💖
👌👍👏💐
👏👏👏👏🙏
Wonderful
What a song to start my day with. Melodious voice and beautiful orchestra 🙏🙏
Excellent
Good.
Lyrics telugulo pettandi please super program
🙏
Have been waiting for this song… thank you so much 🙏🙏
V nice 👍
సహజ శ్రీవేంకటేశ్వర నన్నుఁ "గరుణించి"
1:39
Lyrics pls
నారాయణాచ్యుతానంత గోవింద హరి
సారముగ నీకు నే శరణంటినే ॥పల్లవి॥
చలవయును వేఁడియును సటలసంసారంబు
తొలఁకు సుఖ మొకవేళ దుఃఖ మొకవేళ
ఫలము లివె యీరెండుఁ బాపములు పుణ్యములు
పులుసుఁ దీపునుఁ గలపి భుజియించినట్లు ॥నారా॥
పగలురాత్రులరీతి బహుజన్మమరణాలు
తగుమేను పొడచూపు తనుఁ దానె తొలఁగు
నగియించు నొకవేళ నలఁగించు నొకవేళ
వొగరుఁ గారపువిడె ముబ్బించినట్లు ॥నారా॥
ఇహముఁ బరమునువలెనె యెదిటికల్లయు నిజము
విహరించు భ్రాంతియును విభ్రాంతియును మతిని
సహజ శ్రీవేంకటేశ్వర నన్నుఁ గరుణించి
బహువిధంబుల నన్నుఁ బాలించవే ॥నారా॥
నారాయణాచ్యుతానంత గోవింద హరి |
సారముగ నీకునే శరణంటిని ‖
చలువయును వేడియును నటల సంసారంబు
తొలకు సుఖమొకవేళ దుఃఖమొకవేళ |
ఫలములివె యీ రెండు పాపములు పుణ్యములు
పులుసు దీపును గలపి భుజియించినట్లు ‖
పగలు రాత్రులరీతి బహుజన్మ మరణాలు
తగుమేను పొడచూపు తనుదానె తొలగు |
నగియించు నొకవేళ నలగించు నొకవేళ
వొగరు కారపు విడెము ఉబ్బించినట్లు ‖
యిహము పరమును వలెనె యెదిటికల్లయు నిజము
విహరించు భ్రాంతియును విభ్రాంతియును మతిని |
సహజ శ్రీ వేంకటేశ్వర నన్ను కరుణింప
బహువిధంబుల నన్ను పాలించవే ‖
సటల ..... నటల కాదు......పులుసు కాదు పులుపు తీపి.....
Comments 28 what is this advgment biyouarse advgment biyouarse advgment biyouarse advgment biyouarse advgment biyouarse advgment
narayanacyutananta govinda hari |
saramuga nikune saranantini ||
caluvayunu vediyunu natala samsarambu
tolaku sukhamokavela duhkhamokavela |
phalamulive yi rendu papamulu punyamulu
pulusu dipunu galapi bhujiyincinatlu ||
pagalu ratrulariti bahujanma maranalu
tagumenu podacūpu tanudane tolagu |
nagiyincu nokavela nalagincu nokavela
vogaru karapu videmu ubbincinatlu ||
yihamu paramunu valene yeditikallayu nijamu
viharincu bhrantiyunu vibhrantiyunu matini |
sahaja sri venkatesvara nannu karunimpa
bahuvidhambula nannu palincave ||