@@Raju-j1r4x ఆకులను తీసేయండి ఎల్లో కలర్ గా ఉన్న అన్ని ఆకుల్ని తీసేసి మొక్కని ఖాళీ చేయండి తర్వాత మట్టిని లూస్ చేయండి లూజ్ చేసిన తర్వాత నేను చెప్పిన ఫర్టిలైజర్ ని వేయండి టీ పౌడర్ లిక్విడ్ ఫర్టిలైజర్ గా ఇవ్వొచ్చు అండి ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు కొంచెం టైం గ్యాప్ అనేది ఉండాలి మినిమం ఒక వారం రోజులు గ్యాప్ ఉండేటట్టుగా చూసుకోండి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చిన వెంటనే మొక్కకి ఆకులు రావు ఒక నెల దాకా వెయిట్ చేసి చూడాలి
Super
Thank you so much for your comment
Super madam
Thank you for your comment 🙏🏻
Motham yellow colour akulu vachayi am cheyali
@@Raju-j1r4x
ఆకులను తీసేయండి ఎల్లో కలర్ గా ఉన్న అన్ని ఆకుల్ని తీసేసి మొక్కని ఖాళీ చేయండి తర్వాత మట్టిని లూస్ చేయండి లూజ్ చేసిన తర్వాత నేను చెప్పిన ఫర్టిలైజర్ ని వేయండి టీ పౌడర్ లిక్విడ్ ఫర్టిలైజర్ గా ఇవ్వొచ్చు అండి ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు కొంచెం టైం గ్యాప్ అనేది ఉండాలి మినిమం ఒక వారం రోజులు గ్యాప్ ఉండేటట్టుగా చూసుకోండి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చిన వెంటనే మొక్కకి ఆకులు రావు ఒక నెల దాకా వెయిట్ చేసి చూడాలి
మా కనకాంబరం మొక్క ఆకులు పూలు తెల్లగా పాలి పోయినట్టు ఉన్నాయి వాటికి ఇవ్వచ్చ అండి
@@bhargavathehero5352
Yes Andi veyavachu
వేద గారు రోజా చెట్టు ని ఇప్పుడు కట్టింగ్ చేయవచ్చు అండీ
@@saraswathisri6528
Flowering complete aythe cut cheyavachu Andi