కొనకూడదు అనుకుంటాము. కానీ కాళ్ళు అక్కడ ఆగిపోతాయి. అది నర్సరీ అవ్వక్కరలేదు.. సంత లో మొక్కలు, వాడపల్లి , ద్రాక్ష రామం గుడి దగ్గర రోడ్ పక్కన కడియం నుంచి తెచ్చి అమ్మే పూల మొక్కలు అబ్బాయి, నారు అమ్మే పద్దాయన వద్ద కావచ్చు, హైదరాబాద్ వస్తే అమ్మాయి ఇంటి ఎదురుగానే ఉన్న నర్సరీ అయినా 4 మొక్కలు కొనందే మనసు ఊరుకోదు. మహేశ్వరీ
Pettukodaniki mari place lekapoyina nursery ki velte akkadodaggara adjust chesi petteddam thoughts vastayi ....vellakamundu matrame no asalu tisukokudadu ani anukunna but mari taappadu manasu maata vinadu
చాలా బాగున్నాయి సునీత గారు మోక్కలమీద వ్యామోహం నాకు చాలా ఎక్కువ కాని మా ఫ్లాట్ లో ఎండ బాగా రాదు అందుకు చాలా మోక్కలు ఫ్రెండ్స్ కి ఇచ్చాను మా చెన్నై లో హుమిడి టి ఎక్కువ సక్కులెంట్సు బతుకుతాయా చాలా సార్లు తెచ్చాను కాని నిలవలేదు మీ సలహా ఏమిటో చెప్పండి
సునీత గారు ఐ యాం న్యూ సబ్స్క్రైబ్ న్యూ వీవర్ 50 రుపీస్ సమాసాలు తింటే అయిపోతది అన్నారు చూసారా అవి మొక్కలైతే పువ్వులతో మనల్ని రోజంతా పలకరిస్తాయి ఆనందాన్ని పంచుతాయి నిజంగానే పైసా వసూల్ బాలయ్య గారి డైలాగ్ మాత్రం సూపర్ ఇంకో మాట నా పేరు కూడా సునీతనండోయ్ ❤️🥰👌🌹 నేను కూడా ఫుల్ మొక్కులు పిచ్చిదాన్ని నాక్కూడా చిన్న ఛానల్ ఉందండోయ్ 😍🤩
చాలా చాలా బాగున్నాయి, సునీత గారు మీరు కొన్న మొక్కలు. మహేశ్వరీ
Same here. ఏ పిచ్చి అయినా తగ్గుతుందేమో మొక్కల పిచ్చి అస్సల్ తగ్గనిది. మొక్కలు అన్నీ చాలా బాగున్నాయి సునీత గారు🎉
మొక్కల ప్రేమికులకి అదేనండి మంచి చెట్టు కొనుక్కోవడం బట్టలు తక్కువ చెట్ల మీద పెడతాం మనం పువ్వులు చూస్తే చాలా ఆనంద
Same here. But that pichi gives peace and mental relief.
I too purchase a number of plants.
Goodevening sunithagaru❤❤❤❤
Sunita garu
I too have this same obsession.
Mokkalanni chala baavunnaye good mana ladyski yepudu yedi techi veddama ani vuntundi
కొనకూడదు అనుకుంటాము. కానీ కాళ్ళు అక్కడ ఆగిపోతాయి. అది నర్సరీ అవ్వక్కరలేదు.. సంత లో మొక్కలు, వాడపల్లి , ద్రాక్ష రామం గుడి దగ్గర రోడ్ పక్కన కడియం నుంచి తెచ్చి అమ్మే పూల మొక్కలు అబ్బాయి, నారు అమ్మే పద్దాయన వద్ద కావచ్చు, హైదరాబాద్ వస్తే అమ్మాయి ఇంటి ఎదురుగానే ఉన్న నర్సరీ అయినా 4 మొక్కలు కొనందే మనసు ఊరుకోదు. మహేశ్వరీ
Correct andi
ఈ పిచ్చి నాకు కూడా వుంది అండి...4th stage లో వుంది 😂😂😂
😅
Akka నువు నా junior ❤😂
Avunu akka...mokka kanapadithe...chalu...manasu gola pettestundi...konu...pettu ani
Super vunai andi
Sunita chamantulu untangle last year konanu epudu kuda chala chakaga pustunay
Song Keko keka me matalu kosamey video chusta achu ma ama laga untaru ama ki kuda chepa 🥰
👌👌👌👌👌👌👌
Pettukodaniki mari place lekapoyina nursery ki velte akkadodaggara adjust chesi petteddam thoughts vastayi ....vellakamundu matrame no asalu tisukokudadu ani anukunna but mari taappadu manasu maata vinadu
Aunty Money plant okasari chupinchara hanging chesara
Hello hiii Sunitha garu plants ante naaku kuda chalaaaa pichi
నా పిచ్చి అయితె మా వారు తిడుతున్నారని ఆయన హాస్పిటల్ కు వెళ్ళిన వెంటనే ఆటో పెట్టుకొని పోయి నచ్చిన మొక్కలు తెచ్చేసుకుంటున్నా😂
Same here ......also🤗
చాలా బాగున్నాయి సునీత గారు మోక్కలమీద వ్యామోహం నాకు చాలా ఎక్కువ కాని మా ఫ్లాట్ లో ఎండ బాగా రాదు అందుకు చాలా మోక్కలు ఫ్రెండ్స్ కి ఇచ్చాను
మా చెన్నై లో హుమిడి టి ఎక్కువ సక్కులెంట్సు బతుకుతాయా చాలా సార్లు తెచ్చాను కాని నిలవలేదు మీ సలహా ఏమిటో చెప్పండి
Golden pothos
Philodendron not golden pothos andi
నర్సరీ కి వెళితే కొనకుండా ఉంటమా జీ. కరోనా వెక్సిన్ వేసుసున్నాక మతిమరుపు ఎక్కువ అయ్యింది అందరికి జీ.
సునీత గారు మొక్కలు సూపర్ అండి ❤
గోవర్ధనం plant care చెప్పండి madam. ఆకులు పసుపుగా అయి చచ్చిపోవటం దాని hobby.
HELLO SUNITHA GARU GOODEVENIG HAPPY SATURDAY OM NAMO VENKATESAYA HAVE A GOOD DAY AND BEST OF LUCK AFTER LONG SANJANA
Golden pothos.
ఒక type of money plant
Daisy pink, philodendron andi
Hi andi gongura mandaram ki seeds vastai
Mokkalu chala bavunnayandi
నేను కూడా అంతే నండి
Yes naku vundi
Mam Lemon green philodendron
Naku kuda vundi madam😊
నాకు కూడా ఇదే పిచ్చి.మొక్కలు కొనడం పైన నింపడం
Star jasmine anukunta
Philodendron light green
Naku baga ekkuva ga undi andi ee pichi last stage lo undi😊
@@haasriworld7107 😅
E pichhi Naku kuda vundi 3 Rd stage vundi.
Phylodendran gold
Plants leakunda vundaleamu atla vunnaan
Matallo cheppalenanth pichi naku😂
ఈ పిచ్చి నాకు కూడ చాల చాల వున్నది నాకు చాల చాల ముదిరింది కాని మాకు జాగ చిన్నది బాల్కని
Ceylon lime plant
Philodendron variety andi
Nenu vestanandi maku pedda place undi choosi avanni kontu untanu
Na mokala pichi chala akuwa sunita garu
5.00..Phylodendron varity అండి..
Pink flowers diantus అండి...
మీరు తెల్లపూల మొక్క మాయింటిలో ఉన్నది. పేరు తెలియదు
White flowers plant I'd please
😅😅😅😅😅😅😅😅😅
సునీత గారు ఐ యాం న్యూ సబ్స్క్రైబ్ న్యూ వీవర్ 50 రుపీస్ సమాసాలు తింటే అయిపోతది అన్నారు చూసారా అవి మొక్కలైతే పువ్వులతో మనల్ని రోజంతా పలకరిస్తాయి ఆనందాన్ని పంచుతాయి నిజంగానే పైసా వసూల్ బాలయ్య గారి డైలాగ్ మాత్రం సూపర్ ఇంకో మాట నా పేరు కూడా సునీతనండోయ్ ❤️🥰👌🌹 నేను కూడా ఫుల్ మొక్కులు పిచ్చిదాన్ని నాక్కూడా చిన్న ఛానల్ ఉందండోయ్ 😍🤩
@@bhimavaramgangakka478 😁 all the best
Ne nu kuda ante
లాస్ట్ స్టేజి లో వుంది తిట్లు కుడా పడుతున్నాయి
😅