ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే (2) నా యేసయ్యా కృప చూపుచున్నావు - వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు - స్ఫూర్తిప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా... నీతో నా అనుబంధం మాధుర్యమేభీకర ధ్వనిగలా మార్గమునందు నను స్నేహించిన నా ప్రియుడవు నీవు (2) కలనైన మరువను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం (2) || ఆరాధ్యుడా||సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే (2) నిత్యమైన మహిమలో నను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నను మార్చుచున్నావు (2) || ఆరాధ్యుడా||ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని (2) నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నను నింపుచున్నావు (2) ||నీతో నా॥
0:51
Perfect this track❤ glory to god
Anna vandhanalu track super emka chala paatalu cheyandi nenu chala paatalu maa charchi lo track s mida padatanu
Glory of the good and super song
Praise the lord
Praise the Lord brother
❤❤❤❤❤
Track clear ga ledu sir original track pettandi sir thank you sir
No it's clear track bro
Thankyou ❤
You're welcome 😊
❤❤❤❤
నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే (2) నా యేసయ్యా కృప చూపుచున్నావు - వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు - స్ఫూర్తిప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా... నీతో నా అనుబంధం మాధుర్యమే
భీకర ధ్వనిగలా మార్గమునందు నను స్నేహించిన నా ప్రియుడవు నీవు (2) కలనైన మరువను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం (2) || ఆరాధ్యుడా||
సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే (2) నిత్యమైన మహిమలో నను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నను మార్చుచున్నావు (2) || ఆరాధ్యుడా||
ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని (2) నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నను నింపుచున్నావు (2) ||నీతో నా॥
0:51
Perfect this track❤ glory to god
Anna vandhanalu track super emka chala paatalu cheyandi nenu chala paatalu maa charchi lo track s mida padatanu
Glory of the good and super song
Praise the lord
Praise the Lord brother
❤❤❤❤❤
Track clear ga ledu sir original track pettandi sir thank you sir
No it's clear track bro
Thankyou ❤
You're welcome 😊
❤❤❤❤