ఆన్లైన్ లో వచ్చిన ఆర్డర్ చూస్తే ... దిమ్మతిరిగిపోతుంది | Jordar News | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024
  • ఆన్లైన్ లో వచ్చిన ఆర్డర్ చూస్తే ... దిమ్మతిరిగిపోతుంది | Jordar News | hmtv
    #JordarNews #hmtv
    ► Watch hmtv Live : • Video
    ► Subscribe to hmtv News TH-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindi...

ความคิดเห็น • 715

  • @virahi
    @virahi 3 ปีที่แล้ว +450

    అంత ధర పెట్టి కొంటున్నారు పైగా వెండి వంటి విలువైన వస్తువులు కొంటున్నారు కాబట్టి నేరుగా వెండి వస్తువులు అమ్మే షాప్ కి వెళ్ళి నాణ్యత చూసి కొనుక్కోవడం మంచిది.

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 3 ปีที่แล้ว +7

      30 వయస్సు వాళ్లకు బద్దకం

    • @manamuchhatlu654
      @manamuchhatlu654 3 ปีที่แล้ว +3

      S

    • @harikasai9402
      @harikasai9402 3 ปีที่แล้ว +1

      Correct

    • @sagar-gz4kw
      @sagar-gz4kw 3 ปีที่แล้ว +3

      తప్పు లేదు. వెండి వస్తువులు మీ ఊరులో దోరకడంలేదా.తల్లి

    • @Kumar-no8px
      @Kumar-no8px 3 ปีที่แล้ว +2

      She bought it with the trust, don't blame her, we are humans, trust is common, online frauds are increasing these days, buyer beware 🙏

  • @savitri7311
    @savitri7311 3 ปีที่แล้ว +563

    అదే షాప్ కి వెళితే... మీకు చెంబు.. మనశాంతి రెండు ఉండేవి 🙏🙏🙏

  • @Hari_Universe.
    @Hari_Universe. 3 ปีที่แล้ว +92

    చిన్న చిన్న కిరాణా షాప్ లను జువెలరీ షాప్ లను నమ్మండి అక్కడికి వెళ్లి కొనుక్కోండి

  • @maheshbabugodugupati0046
    @maheshbabugodugupati0046 3 ปีที่แล้ว +55

    👉మీకు తెలివి ఉంటే cash on delivery ❤️ పేటుకోవలి అపుడు parcel వెంటనే open చేసుకోవచ్చు 👍

    • @truefashion298Electronics
      @truefashion298Electronics 3 ปีที่แล้ว +10

      Courier ఒప్పుకొదు brother, open delivery ఉండదు

    • @anithamudhiraj-kl9ht
      @anithamudhiraj-kl9ht 3 ปีที่แล้ว +13

      🙄money echakane parcel open cheyyali do you know that 🙆‍♀️

    • @truefashion298Electronics
      @truefashion298Electronics 3 ปีที่แล้ว +3

      @@anithamudhiraj-kl9ht I know brother, నెను seller ni తెలుసు brother నాకు

    • @anithamudhiraj-kl9ht
      @anithamudhiraj-kl9ht 3 ปีที่แล้ว +4

      @@truefashion298Electronics sorry miku reply evvaledhu mahesh babu godugupati gaaru annadhaniki reply echa 🙄

    • @truefashion298Electronics
      @truefashion298Electronics 3 ปีที่แล้ว +1

      @@anithamudhiraj-kl9ht ohh okay brother

  • @sudharani9403
    @sudharani9403 3 ปีที่แล้ว +703

    Edo Chinna Chinna items konukkovali kani, intha cost petti silver n gold buddhi unnodu evadu online lo purchs cheyadu. 🤦🏼‍♀️

    • @raj-999
      @raj-999 3 ปีที่แล้ว +26

      It's not her fault

    • @vijayapra
      @vijayapra 3 ปีที่แล้ว +35

      Online lo silver items kontara...shop Kelli tesukovali gani

    • @sudharani9403
      @sudharani9403 3 ปีที่แล้ว +30

      Sure ga aavida fault e. Online ni 50% believe cheyochhu. Oka kurta purchs chesthene adi vache varaku doubt e. Mari silver avasarama. 🤦🏼‍♀️

    • @vamseekrishna1452
      @vamseekrishna1452 3 ปีที่แล้ว +32

      Adi just 16000 only bhayya tv lu phone lu inka ekkuve cost untay kada

    • @Nag_A_King
      @Nag_A_King 3 ปีที่แล้ว +1

      @@sudharani9403 Hmm

  • @mgreddy1729
    @mgreddy1729 3 ปีที่แล้ว +63

    వెండి బంగారాలు ఆన్లైన్ లో కొంటే మిగిలేది...
    పేపర్ లే..
    అసలు ఐటమ్ వచ్చినా అది మంచి దో నకిలిదో...
    తెలియదు వాడిన కొన్నాళ్ళకు తెలుస్తుంది
    అప్పుడు రిటర్న్ కూడా ఉండదు.
    అందుకే ఆన్లైన్ లో ఏవి కొనలో,మార్కెట్, షాప్ లలో ఏమి కొనలో...
    అక్కడే కొనాలి.
    లేకపోతే జీవితం అధోగతే...

  • @telanganavillageculture2317
    @telanganavillageculture2317 3 ปีที่แล้ว +115

    వినియోగదారుల కోర్టు కి వెలితే ... వాళ్ళే కాళ్ళ దగ్గరికి వాస్తారు

    • @gandlaavani4151
      @gandlaavani4151 2 ปีที่แล้ว

      Consumer court vellandi .. Mikosam Vetukuntu vastaru. Dhiryam cheyand i. 👍👍👍

  • @nufkistruff9961
    @nufkistruff9961 3 ปีที่แล้ว +180

    Amazon క్షమాపణ చెబుతు, భాద్యత తీసుకొని, penaltyతొ, ఆమె వస్తువు ఆమెకు చెరెటట్లు చుడాలి.

    • @muhammedlathief9622
      @muhammedlathief9622 3 ปีที่แล้ว +3

      S
      Lekapote online shopping meda vunna kasta nammakamu potundi

    • @50subscriberswithonlycomme69
      @50subscriberswithonlycomme69 3 ปีที่แล้ว +6

      Amazon thappakunda react avuthadhi bro ala cheyadhu

    • @eswarimurumuri8618
      @eswarimurumuri8618 3 ปีที่แล้ว +1

      Yes

    • @priyanks1828
      @priyanks1828 3 ปีที่แล้ว +1

      She got her money back..
      Thank for the support

    • @justhappysun741
      @justhappysun741 3 ปีที่แล้ว

      Vasthuvu cist thirigi chellisthey saripothundaa...thana money tension ki kuda penalty ravali

  • @NannemSriHarshaSharma
    @NannemSriHarshaSharma 3 ปีที่แล้ว +5

    I’m regular buyer from Flipkart and Amazon from past 5 years. Till now I didn’t get any fraud item.. I'm happy customer

  • @shankarmylavarapu2226
    @shankarmylavarapu2226 3 ปีที่แล้ว +218

    మీ ఇంటికి పక్కన చిన్న వ్యాపారస్తులు దగ్గర సామాను కొనండి

    • @teluguwala4879
      @teluguwala4879 3 ปีที่แล้ว +5

      Sir idantha, wholesale maaya, shop vallu aa offer ivaleru, anduke janalu online ki veltunaru, tappu evaridi?

    • @LOKESHLOKESH-id4vx
      @LOKESHLOKESH-id4vx 3 ปีที่แล้ว

      @@teluguwala4879 online purchase customer de 1000%mistake.

    • @rajeshpapani
      @rajeshpapani 3 ปีที่แล้ว

      @@teluguwala4879 online lo seller offers ivvadu e commerce vaade istadu,branded vaatiki yenduku ani offers pettadu ,old vaatike peduthadu offers ,shops lo kuda paatha vaatiki thakkuve istaru

    • @rajeshpapani
      @rajeshpapani 3 ปีที่แล้ว

      @@teluguwala4879 online lo offers lo undevi yekkuva return ayina items untayi .

    • @madipillijagadish7969
      @madipillijagadish7969 3 ปีที่แล้ว

      Lalita gundu

  • @swavichiravuri
    @swavichiravuri 3 ปีที่แล้ว +32

    Plzz open any order with a video proof.then,u will be safe from ur side 100%

  • @prudhvirajm3884
    @prudhvirajm3884 3 ปีที่แล้ว +18

    First time I ordered 31000 mobile from Flipkart I'm happy I got genuine product

    • @justhappysun741
      @justhappysun741 3 ปีที่แล้ว +1

      I also got my phone on flipcart

  • @tejaswich7845
    @tejaswich7845 3 ปีที่แล้ว +20

    Lawyer ni approach avvandi case file cheyandi . Meru amount to patu interest and extra charges kuda istaru.. don't delay

  • @jayhind3731
    @jayhind3731 ปีที่แล้ว +1

    విలువైన పార్సెల్ వచ్చినప్పుడు డెలివరీ బోయ్ దగ్గరే ఓపెన్ చేసి చూసి కన్ఫర్మ్ చేసుకుంటే చాలా మంచిది.

  • @Prasanthi5589
    @Prasanthi5589 3 ปีที่แล้ว +11

    Even I also faced many problems with amazon, uninstall of amazon is the best option 👍

    • @anveshsudineni9423
      @anveshsudineni9423 3 ปีที่แล้ว +1

      Same thing I was faced problem with Amazon on my only one first order it was not delivered to me and shown delivered to me.

  • @PriyankaMahesh133
    @PriyankaMahesh133 3 ปีที่แล้ว +50

    Gold and silver most costly items plz don't buy in online.......go directly to the shop...abd purchase... beware 🙏

  • @kancharlajagadish1101
    @kancharlajagadish1101 3 ปีที่แล้ว +84

    చాలా సంతోషం ఇలాంటివి రోజుకు ఒక్కటైనా జరిగితే బాగుంటుంది ఇలా ఆన్లైన్ వ్యాపారం వచ్చిన తర్వాత చిరు వ్యాపారస్తులకు చాలా ఇబ్బందిగా ఉంది ఇలాంటివి కొన్ని జరిగితే జనాలు కూడా తెలుసు వస్తది

    • @HarshavardhanReddy007
      @HarshavardhanReddy007 3 ปีที่แล้ว +2

      Emi jarigina janalu maararu,manam Enni chudatledu Ilantivi

    • @kancharlajagadish1101
      @kancharlajagadish1101 3 ปีที่แล้ว +7

      @@HarshavardhanReddy007 ఆన్లైన్లో కొనడం ఏదో గొప్పగా ఫీల్ అవుతున్నారు జనాలు వాళ్లు కొనుక్కోవచ్చు అందులో తప్పేం లేదు కాకపోతే మనందరం కూడా ఒకటి ఆలోచించాలి ఆన్లైన్ వ్యాపారం ద్వారా పెద్ద పెద్ద కంపెనీలకు మేలు జరుగుతుంది కానీ మనలో ఒకరిగా మనతోపాటు బతుకుతున్న చిన్నచిన్న వ్యాపారస్తుల అందరికీ ఇబ్బంది అయిపోతుంది ఇలాగే గనక ఉంటే ఫ్యూచర్ లో చిన్న వ్యాపారస్తులు అందరూ దుకాణాలు మూసుకొని బతుకు భారంగా మారుతుంది

    • @HarshavardhanReddy007
      @HarshavardhanReddy007 3 ปีที่แล้ว +2

      @@kancharlajagadish1101 Aunu sir but konemundu vallu kuda konchem alochinchali kada

    • @kancharlajagadish1101
      @kancharlajagadish1101 3 ปีที่แล้ว +1

      @@HarshavardhanReddy007 yes, brother you're telling absolute right.

    • @HarshavardhanReddy007
      @HarshavardhanReddy007 3 ปีที่แล้ว

      @@kancharlajagadish1101 Tnqqqq

  • @rprvk
    @rprvk 3 ปีที่แล้ว +10

    I ordered smart watch costs 2500 and got used product. Packing looks perfect, but inside product and condition is not good. As per description watch should last minimum 15 days without any charge, but full battery drained out in just one day. I requested for replacement and now it's good. Don't choose online shoping for expensive things. Up to 5k it's ok and for smart phones. But don't choose for jewellery of gold and silver.

    • @truefashion298Electronics
      @truefashion298Electronics 3 ปีที่แล้ว

      2.5k lo china impot eh vastundi, used ఉండదు adi box open ayiuntadi or ఎవరైనా return chesindi ఉంటాది

  • @venkate8557
    @venkate8557 3 ปีที่แล้ว +64

    File complaint in consumer forum..you will definitely get a solution.

    • @caroleenanita6404
      @caroleenanita6404 3 ปีที่แล้ว +4

      No use. They don't wake up. Please help me. I'm also one of them

    • @priyanks1828
      @priyanks1828 3 ปีที่แล้ว

      @@caroleenanita6404
      I reached consumer helpline and my product cost got refunded.. Please reach out to consumer helpline

    • @anilkumarkaranam8451
      @anilkumarkaranam8451 3 ปีที่แล้ว

      Naaku kuda amazon vallu mosam chesaru, dayachesi yevvaru amazon nammoddu

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs 2 ปีที่แล้ว +1

    Madam gold and silver item ela book chaystirii.

  • @lastbottle6003
    @lastbottle6003 3 ปีที่แล้ว +39

    చంబులు ఏడ దొర్కవ్?? లేదా.. ఆ ఫోటో ఏ కంసాలికి చూపినా అలాంటి చెంబే మనశ్శాంతితో నింపి మరీ తయార్ చేసి ఇస్తాడు..

  • @kmohanbabu8845
    @kmohanbabu8845 3 ปีที่แล้ว +30

    కేసు పెట్టాలి

  • @aishwaryaproperties5555
    @aishwaryaproperties5555 3 ปีที่แล้ว +60

    No 99% Amazon won't cheat this happen only of middle person

  • @kamalaratnamdasari4433
    @kamalaratnamdasari4433 3 ปีที่แล้ว +24

    ఇది ఎప్పుడూ ఏదో ఒకటి రోజు జరుగుతూనే ఉంది నాకు more then 10times నాకు అనుభవం ఎదురైంది ఇంకొకటి NCHL National consumer help line వాళ్ళు ఈ మధ్య చాలా దొంగలుగా ఉన్నారు డబ్బులు తీసుకుని తిరిగీ ఇవడం లేదు

    • @saarigama8661
      @saarigama8661 3 ปีที่แล้ว +1

      Same naku 5times edo oka defective piece pampevallu

    • @sagar-gz4kw
      @sagar-gz4kw 3 ปีที่แล้ว +2

      బ్రో ఎవరైనా ఒక్కసారి మోసపోతారు నువ్వేంటీ బ్రో 10 సార్లు మోసపోయారు...

    • @kamalaratnamdasari4433
      @kamalaratnamdasari4433 3 ปีที่แล้ว

      @@sagar-gz4kw brother ప్రతీ ఐటం రాంగ్ వచ్చేది అధి two త్రీ టైమ్స్ ఆర్డరు

    • @truefashion298Electronics
      @truefashion298Electronics 3 ปีที่แล้ว

      Right supplier tho connect ayiundadi, like me 😎

  • @sujatha3903
    @sujatha3903 3 ปีที่แล้ว +28

    మేము 1000 రూపీస్ సారీస్ ఆర్డర్ పెట్టమంది ఆన్లైన్ లో సంక్రాతి కి ఎంతో ఆశ చూసాం నచ్చిన కలర్స్ తో సారీస్ వస్తాయని 2 సారీస్ వచ్చాయి కానీ ఇల్లు ఊడ్చే గుడ్డలు కూడా మేము వచ్చిన వాటికంటే మంచివే ఉపయోగిస్తాము అలాంటివి వచ్చాయి మాకు ఎవరికీ కంప్లైంట్ చేయాలో తెలియక ఎవరికీ చెప్పలేక పొతే పోనిలే అని ఉరుకున్నాము మీశో లో కూడా ఆర్డర్ పెడితే అలాంటివే వచ్చాయి

    • @manasayalamanchili5395
      @manasayalamanchili5395 3 ปีที่แล้ว +2

      మీషో లో ఆడర్ పెడితే వారం రోజుల్లో రిటర్న్ తీసుకుంటారు

    • @ramadevimerugu4593
      @ramadevimerugu4593 3 ปีที่แล้ว +1

      Return pedithe ventane cash acntki send chestaru

    • @sujatha3903
      @sujatha3903 3 ปีที่แล้ว

      @Vna jagan మీరు లక్కీ అండీ

    • @Sravanoffical1346
      @Sravanoffical1346 3 ปีที่แล้ว

      Amazon waste

    • @lavanyagummadelli1322
      @lavanyagummadelli1322 3 ปีที่แล้ว

      Return Cheste mana amount manaki back vastadi. Product quality not good ani pedite chalu . daniki worried nduku

  • @vijithamunnuru2331
    @vijithamunnuru2331 3 ปีที่แล้ว +11

    Madhuri Garu costly vastuvulu online lo order pettakandi
    Longhand cost ina shop lo teesukovadam better

  • @vamsi3515
    @vamsi3515 3 ปีที่แล้ว +5

    It's very shock that company like Amazon do this thing?OMG!

  • @krishnakumaripuppala.3304
    @krishnakumaripuppala.3304 3 ปีที่แล้ว +1

    madam thanks for alerting the public

  • @nagenderrecruiter7488
    @nagenderrecruiter7488 3 ปีที่แล้ว +1

    Simple, online lo purchase chesinapudu 1) cash on delivery option pettukovaali
    2) item edaina order chesindi deliver ayyaka, compulsory video teeyaali, proof kosam.
    3) online lo eydi konna 99% fail process untadi, so jagrata chusi konandi

  • @imojivsmadhaviimojivsmadha7561
    @imojivsmadhaviimojivsmadha7561 3 ปีที่แล้ว +7

    Case పెట్టండి

  • @vinaymergu7987
    @vinaymergu7987 3 ปีที่แล้ว +19

    Purchase from cloudtail and fulfilled sellers only

    • @happygolucky2230
      @happygolucky2230 3 ปีที่แล้ว

      No i have received fake items through cloudtail too... don't trust amazon for worthy items

    • @vinaymergu7987
      @vinaymergu7987 3 ปีที่แล้ว

      @@happygolucky2230 if You get fake items You Can return them.. AMAZON trusts Customer

    • @happygolucky2230
      @happygolucky2230 3 ปีที่แล้ว

      @@vinaymergu7987 all skin care haircare items and few of the other things are non returnable

    • @Azizkhan-ce9em
      @Azizkhan-ce9em 3 ปีที่แล้ว

      Appario retail private limited and cloud tale only the Amazon original sellers. Rest of 3rd party sellers

  • @aervaram3932
    @aervaram3932 3 ปีที่แล้ว +1

    Courier vachindhi ani happy tho apude open cheyadhu frist packing yela undho check chesukovali tharuvatha open cheyali thalli malli chadhuvukunav adhi kuda theliyandhi em chadhuvukunav.... company not ceating . Delivery boy fourd chesthadu so .. check the packing frist . Amazon dhi Amazon logo stickers tho untadhi ni courier ki undhi normal tep

  • @rajeshvaddadi6713
    @rajeshvaddadi6713 3 ปีที่แล้ว +3

    Online companies daggara kaadu... Amazon ki link ayina sellors daggara fraud jaruguddi...best sellers nee choose chesukoni purchase cheyali

    • @truefashion298Electronics
      @truefashion298Electronics 3 ปีที่แล้ว

      Awesome👍👏😊 your correct brother, నాలగా own sellers ni పట్టుకొండి, resellers కూడ వద్దు

  • @fskshj
    @fskshj 3 ปีที่แล้ว +47

    Package looks like from company so packaging staff should be investigated, delivery boy can’t pack like that I think.

    • @truefashion298Electronics
      @truefashion298Electronics 3 ปีที่แล้ว

      Yes your correct , it's Seller mistake also because he neglect to his team members have fraud Packing moving boys

  • @sirishadevi7441
    @sirishadevi7441 3 ปีที่แล้ว +13

    Don't order costly items online below 5000 aite it's better customer reviews chuskuni order ivali

    • @vnajagan1682
      @vnajagan1682 3 ปีที่แล้ว

      5000/- kuda kaadu sirisha garu 1000/- maatrame........

  • @sirajbasha1987
    @sirajbasha1987 3 ปีที่แล้ว +1

    Sister during opening the parcel u hav to ask delivery boy to wait and check the item before him or u hav to put the order and request (cod) cash on delivery

  • @gavaskargadadasu7690
    @gavaskargadadasu7690 3 ปีที่แล้ว +3

    Good information...
    Eka paina videos tiyandi...
    Online shopping cheste...

  • @seekolusrihari
    @seekolusrihari 3 ปีที่แล้ว +6

    Company vallu nijamgane pamparemo madhelo delivery ( office ) vallu jimikkulu chesundochuga?

    • @truefashion298Electronics
      @truefashion298Electronics 3 ปีที่แล้ว

      కాదు seller ki తెలియకుండ Packing chesinavallu chesaru

  • @sahashil4135
    @sahashil4135 3 ปีที่แล้ว +23

    checked seller profile it is not amazon fulfilled. One should make sure to purchase it from reputed seller that too amazon fulfilled only else they may get cheated.

  • @mohammadmajeed9011
    @mohammadmajeed9011 3 ปีที่แล้ว +1

    No1 brand Amazon 💡

  • @kumarig1802
    @kumarig1802 3 ปีที่แล้ว +6

    అమ్మ నీకు కళ్ళు చేతులు ఉన్నాయిగా షాప్ వెళ్లి కొనుకోవచ్చుగా🙏🙏🙏🙏

  • @chintakumari6948
    @chintakumari6948 3 ปีที่แล้ว +43

    Andhuke online orders waste shop ki velli konukkovali.

    • @begarinarsimulu3300
      @begarinarsimulu3300 3 ปีที่แล้ว

      Super

    • @dpksppraveen2571
      @dpksppraveen2571 3 ปีที่แล้ว

      Opika undaligaa

    • @CHINTU_BABU_256
      @CHINTU_BABU_256 3 ปีที่แล้ว

      ilanti vee prati saree aavacvu

    • @Sweetylahari
      @Sweetylahari 3 ปีที่แล้ว

      Avunu Bru kocham satisfaction ayena unthadi

    • @gopinath7519
      @gopinath7519 3 ปีที่แล้ว +1

      You need to know what to order and what not to order. I am doing online purchases from past 12 years and never faced this issues. You just need not to be greedy buying for cheap from unknown seller will leads to this kind of situations.

  • @anushakalyanimuttu145
    @anushakalyanimuttu145 3 ปีที่แล้ว +21

    This happens in every delivery service. But it s shocking that a company like Amazon doesn't take things like this seriously. Fill a consumer complaint

    • @anushakalyanimuttu145
      @anushakalyanimuttu145 3 ปีที่แล้ว +2

      @@thatikondaramesh3663 fake! She recorded while opening right?

    • @chakithaponnala9869
      @chakithaponnala9869 3 ปีที่แล้ว

      @@anushakalyanimuttu145 Amazon never does that...so many people faces this issue in india only...cuz of many factors. Don't know if she is genuine or not but so many people do that. Customers take the product and also reimbursement .

  • @vbssreeramamurthym2230
    @vbssreeramamurthym2230 3 ปีที่แล้ว

    when you buy costly item online make sure to buy on COD - cash on delivery.... none will replace in middle

  • @ananda.s881
    @ananda.s881 3 ปีที่แล้ว

    Next time evarina delivery time Lo delivery ni delivery boys munde open cheyyandi in case any issues delivery boy return tisukuni Vella vatchu valla call drive support ki call chesi next time any high cost items gurthu pettukondi open in front of delivery boy

  • @tetro-telugutroller7313
    @tetro-telugutroller7313 3 ปีที่แล้ว +24

    Prepaid orders lo ilaanti frauds ekkuva jarugithaayi.

  • @sandranapavankumar7595
    @sandranapavankumar7595 3 ปีที่แล้ว +6

    చెంబు కూడ online లొనే book చెయ్యాలా..!
    బద్దకం సగం దరిద్రం అంటే ఇదే మరి..
    పోయి..కొనుక్కోవచ్చు కదా..అక్క..
    ఏంది.. ఈ కథ..!

  • @pasalapremalatha8516
    @pasalapremalatha8516 3 ปีที่แล้ว +2

    Valuable things online shopping cheyavaddu.

  • @ratnamanidhanyamraju4915
    @ratnamanidhanyamraju4915 3 ปีที่แล้ว +1

    Amazon return policy is fine with other items. I got money returned two or three times with out problem
    Chat with customer care instead of calling.
    I got a geyser in broken state. But I found it after the return window is closed. Amazon tried to help by directing my request to the seller. Still it is in the pending.
    Gold and silver better to be purchased directly from the shops

  • @venkatadapala9518
    @venkatadapala9518 3 ปีที่แล้ว +1

    Amazon is good company they will replace the order

  • @titusvisuals8920
    @titusvisuals8920 3 ปีที่แล้ว +2

    నువు చెసే వెటకారం వల్ల మీ ఛానెల్ చూడాలంటేనే చిరాకు వస్తుంది

  • @dsr0284
    @dsr0284 3 ปีที่แล้ว

    Yes mam! I have also empty parsal in flicart.

  • @sattarsattar1353
    @sattarsattar1353 3 ปีที่แล้ว +2

    Please consult consumer court

  • @G.N.Raghavasai
    @G.N.Raghavasai 3 ปีที่แล้ว +2

    ఒక్క విషయం అండి ఆన్లైన్లో జ్యువలరీ ఐటమ్స్ కొనొద్దు 🙏🙏🙏🙏 అవి కన్ఫర్మ్ గ గోల్డ్,సిల్వర్ అని మనకి తెలీదు కదా🙏🙏🙏

  • @satyakapuganti1823
    @satyakapuganti1823 3 ปีที่แล้ว +2

    Tappu manade,gold& silver shops lo parchause chesukovali,anthi kane ele online lo tesukokudadhu

  • @anuchowhan200
    @anuchowhan200 3 ปีที่แล้ว +1

    1:53 to 1:57....🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @srikanthbandi264
    @srikanthbandi264 3 ปีที่แล้ว

    Valuables silver gold lantivi manam shop ki velli chusi konukkovadame manchidhi

  • @vikramd9192
    @vikramd9192 3 ปีที่แล้ว +14

    😂 who in their right mind will buy gold or silver from e-commerce sites 🤷‍♂️.

    • @priyanks1828
      @priyanks1828 3 ปีที่แล้ว +1

      People in right mind supports or provides a suggestion. 😂😂😂

  • @abilash1664
    @abilash1664 3 ปีที่แล้ว

    Good information need to careful with online

  • @kareemshaik2773
    @kareemshaik2773 3 ปีที่แล้ว +34

    ఏమి షాపులు లెవా ఇదొక ఫ్యాసన్ అయింది

    • @gowrishankarch.2926
      @gowrishankarch.2926 3 ปีที่แล้ว +2

      Meeru online lo comment petti nattu ..tanu kuda online lo purchase chesindhi ..wat is wrong in it

    • @narayanacherry6872
      @narayanacherry6872 3 ปีที่แล้ว +1

      @@gowrishankarch.2926 Daniki diniki theda ledha medam

    • @priyanks1828
      @priyanks1828 3 ปีที่แล้ว +1

      @@gowrishankarch.2926
      Came across someone with positive vibes.. Thank you gowri for the support 🙏

  • @tulasibhaskartanuhoney8086
    @tulasibhaskartanuhoney8086 3 ปีที่แล้ว

    Ayena Amazon lo cod option vuntunde ga

  • @lalitharayasam2588
    @lalitharayasam2588 3 ปีที่แล้ว +1

    ఏది కొనాలన్నా'COD option is correct

  • @krishnaraju97
    @krishnaraju97 3 ปีที่แล้ว

    Simple GA consumer care ki call chesi complaint cheyyandi
    Company valley parigetthukuntu vachi istaru meeku...

    • @priyanks1828
      @priyanks1828 3 ปีที่แล้ว +1

      Yes...this happened...and she got her money back.. Thankz bro

  • @amrutharamaandurukallam1041
    @amrutharamaandurukallam1041 3 ปีที่แล้ว +1

    I lost 14,2000/-rs for booking a chimney with intrest of extra 6000rs too .. still my amount not recovered from 1 yr and I didn't got chimney too..both bank and Amazon hand raised that were not their problem..plz.. my strong... Request to all.. don't purchase through e-loan or any loan cutting from any online shopping apps...

  • @Akshay13134
    @Akshay13134 3 ปีที่แล้ว

    Gold and silver items online lo konnadu adi chala risk

  • @dandamanishachowdary2150
    @dandamanishachowdary2150 3 ปีที่แล้ว

    First ah charger gas pinunchi theyAndi plz andi elantivi cheyakundi tc

  • @shivab9981
    @shivab9981 3 ปีที่แล้ว +1

    i order from amazon gold coin i got it properly .

  • @mukeshnalabothu6315
    @mukeshnalabothu6315 3 ปีที่แล้ว +1

    Cash on delivery option pettukovalii

  • @nagp7650
    @nagp7650 3 ปีที่แล้ว +1

    1.should buy from Amazon fullfiled sellers.
    2.Majority of time, some kind of middle men , steals the original product sent by seller.
    If it is Amazon fullfiled, they refund u r money. If it's not then Amazon don't bother about.
    U r buying with u r own risk

  • @funnyvedios6056
    @funnyvedios6056 3 ปีที่แล้ว

    Sister consumer case beisi
    Naku 1lack nasta pariharam kavali ani kuda case vaiyandi sister apudu amozon vallu meku reply estaru sister

  • @varshavaru7272
    @varshavaru7272 2 ปีที่แล้ว

    Yaa correct naakuda elaage 5 items pedite 3. Vachaai complent chesi chesi vadhilesaa

  • @hamsikavlogs192
    @hamsikavlogs192 3 ปีที่แล้ว

    Shop ki velli konukunte better, online shopping corona time lo safe but quality leni items vastunai

  • @srikanthgopu320
    @srikanthgopu320 3 ปีที่แล้ว +1

    Cash on delivery chestha saripotunde kadha

  • @gayathriramme6756
    @gayathriramme6756 3 ปีที่แล้ว +1

    Online shopping cheytam oka trend la feel ayipotu Anni online lo konetame....kasta illu kadhili shop ki poyi konukovachuga main expensive items...budhi undali

  • @uniquelearningside7535
    @uniquelearningside7535 3 ปีที่แล้ว

    Better to purchase these type materials in our nearby

  • @sreepalreddy2231
    @sreepalreddy2231 3 ปีที่แล้ว +1

    Good,,, seal open chesetappudu video theesendi...any order,, open chesetappudu video theeyadam chala varaku help avuthundi

  • @paddu9173
    @paddu9173 3 ปีที่แล้ว +1

    Online lo silver, gold konatam aanti, shop ki velli chek chesukoni konali, 🤨

  • @nainipranaykumar4456
    @nainipranaykumar4456 3 ปีที่แล้ว

    Cash on delivery option kuda untadi ga..

  • @లలితాప్రియ
    @లలితాప్రియ 3 ปีที่แล้ว

    అయ్యో 😒సిల్వర్ గోల్డ్ ఐటమ్స్ కొనుకోకూడదు చిన్న చిన్న ఐటమ్స్ కొనుకోవాలి 😒

  • @karthikeyatravelbee2722
    @karthikeyatravelbee2722 3 ปีที่แล้ว

    akka Back side phn charger bale petindhi
    Gasbandala midha🙄

  • @korrapatishashikala4951
    @korrapatishashikala4951 3 ปีที่แล้ว +3

    Costly items asal konakndi online Lo shop ki velli thiskondi

  • @prakasampilla7028
    @prakasampilla7028 3 ปีที่แล้ว +3

    Shop ki velli teskovali akka edho 100,500 vasthuvulu a vache varaku nammakam ledu🤦‍♀️

  • @kathimanojmanoj3834
    @kathimanojmanoj3834 3 ปีที่แล้ว +1

    Maku kuda naaptol loo elage jarigindi

  • @shankerbeldhe96
    @shankerbeldhe96 3 ปีที่แล้ว

    Online parchese is west of time nearby shops is best always

  • @kothaakash7625
    @kothaakash7625 3 ปีที่แล้ว

    Ha.....sue on them in consumer court ......keep that video same share it to 5 to 6 people..it will be safe

  • @sonarathodofficial2020
    @sonarathodofficial2020 3 ปีที่แล้ว

    Yes

  • @rachitharachitha9539
    @rachitharachitha9539 3 ปีที่แล้ว

    Vendi binde shop lo thisukovachu kada

  • @aaradhayamallavarapu2046
    @aaradhayamallavarapu2046 3 ปีที่แล้ว

    Flipcart also same online shopping ammo bayam vestundi

  • @rajeshamchowenapally8077
    @rajeshamchowenapally8077 3 ปีที่แล้ว +1

    Online lo konadamkanna sakkaga poyi shop lalla konukunude manchidhi

  • @vanyamoses5959
    @vanyamoses5959 3 ปีที่แล้ว +1

    Actually she can get around 70k as the reward from the Amazon. It's the new rule that Amazon company have set. If any customer receives delivery wrong. Then he or she have right to raise the complaint directly to the Amazon company by sending them the video as the proof then they will reward you with 70k.

  • @jayasree815
    @jayasree815 3 ปีที่แล้ว

    Online buying only below 5000 is better that to cash on delivery

  • @sureshkumaraitha1424
    @sureshkumaraitha1424 3 ปีที่แล้ว +2

    COD pettukovali costly vatiki.. Applicable products ki.. So that no issues raise

  • @vachankitchen.s3412
    @vachankitchen.s3412 3 ปีที่แล้ว +11

    ఈ VIDEO లో ఎక్కడైనా ఫుల్ PACKAGE చూపించారా లేదు టీవీ వాళ్ళకి ఏదో ఒక న్యూస్ దొరికితే చాలు కదా ఇలాంటి న్యూస్ కాక మంచి న్యూస్ చూపించండి 🙏🙏🙏

    • @KrishnamRajuLadi
      @KrishnamRajuLadi 3 ปีที่แล้ว +6

      Sariga chudu boss....ful package undi...edi time pass kosam kaadu...deeni valla remaining ppl kasta jagrata padataru

  • @ngcreationstelugu1994
    @ngcreationstelugu1994 3 ปีที่แล้ว +1

    Amazon eppudu elane vastadi .. Flipkart best.

  • @hussains4904
    @hussains4904 3 ปีที่แล้ว +1

    Useful video

  • @rvk6470
    @rvk6470 3 ปีที่แล้ว +2

    Daya chesi anchor ni change cheyandi my humble and sincere request

  • @VijayaLaxmi-on9zn
    @VijayaLaxmi-on9zn 3 ปีที่แล้ว

    Chala jarugutunnayi elantivi...
    Yekkuva amount kabatti news lo vachindhi..na friends lo Chala mandhi mesho lo mosapoyaru..

  • @SHAYANEDITS2
    @SHAYANEDITS2 3 ปีที่แล้ว +1

    Online loo gold silver anni fake products color couting ichiuntaru
    Buddi unte gold silver lantivi online lo kontara?

  • @vikramreddy7148
    @vikramreddy7148 3 ปีที่แล้ว +1

    Waste of money.. Ma frnd cricket bats order chesadu each 9000 + i think 3order chesadu... 9000 anukuna 9k*3=27000 but vachindi 500 value bat.. Ninna open chestey shock ventane courier boy ne open cheyamanamu kabatti safe ayyam.. Vadu 30min customer care tho atu itu kottukoni mothaniki teesukelladu.. Dont waste your money frnds amazon motham fake naku telsi middle lo fraud avthunay... Konchem cost ayina better shop lo teesukovadam.

  • @darlingcreations9228
    @darlingcreations9228 3 ปีที่แล้ว

    Anchor talking super 👌