అదరగొట్టిన భారత్... నాసాకి కూడా అందని గుట్టు విప్పిన ఇస్రో | Chandrayaan 2 Creates New Record |10TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024
  • అదరగొట్టిన భారత్... నాసాకి కూడా అందని గుట్టు విప్పిన ఇస్రో | Chandrayaan 2 Creates New Record | 10TV News
    ►Watch Today's Top News: bit.ly/3lDj58T
    ►Watch LIVE: bit.ly/37wRilG
    ►Read : 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV TODAY: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3nr1hAh
    10tv News Channel Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which delivers National and International, Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver trustful news. Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates, Exclusive Interviews, etc.
    Thank You For Visiting.
    Visit Again -Team 10TV
    #ISRO #Chandrayaan2 #Chandrayaan2Data
    #10TV #10TvNews #TeluguNews #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

ความคิดเห็น • 567

  • @Ysrcp_srinu
    @Ysrcp_srinu 3 ปีที่แล้ว +185

    Made in india జై ఇస్రో😚🌛🇮🇳🇮🇳🇮🇳👌

    • @__-_._-___k25
      @__-_._-___k25 3 ปีที่แล้ว +5

      Made in Andhra bro !

    • @సాయితేజగుఱ్ఱం
      @సాయితేజగుఱ్ఱం 3 ปีที่แล้ว +6

      @@__-_._-___k25 Andhra kuda India lo ne undhi bro, prathi Indian effort undhi bro ISRO lo

    • @Vishnu_9347
      @Vishnu_9347 3 ปีที่แล้ว +3

      @@సాయితేజగుఱ్ఱం 👍👍

    • @gangadharchepala7909
      @gangadharchepala7909 3 ปีที่แล้ว +1

      Stage 3 engines meere thayaree chesara babu made in India atunnaru

  • @gopalapuramsrikanth6678
    @gopalapuramsrikanth6678 3 ปีที่แล้ว +134

    జయహో ఇస్రో జయహో జై భారత్

  • @jpjp8320
    @jpjp8320 3 ปีที่แล้ว +228

    ప్రపంచంలోని అగ్ర దేశాలు కార్పొరేట్ సంస్థలు చంద్రుడిపై ఉన్న ఖనిజాల కోసం తవ్వకాలు మొదలు పెడితే మనకు రాత్రివేళ చందమామ కూడా కనుమరుగైపోతుంది...

    • @mikannayyayatralu7225
      @mikannayyayatralu7225 3 ปีที่แล้ว +26

      నా మనసులో కూడా సేమ్ ఇలాంటి ఆలోచనే వచ్చింది కామెంట్ రాసేశారు , చేసిన చేస్తారు దరిద్రులు

    • @naturalstones9971
      @naturalstones9971 3 ปีที่แล้ว +7

      There also ready to polluate

    • @maahii_369
      @maahii_369 3 ปีที่แล้ว +6

      Ha avnu

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 3 ปีที่แล้ว +13

      బాగా చెప్పారు ప్రపంచ దేశాలు మొత్తం కలిసి పారలు పలుగలు తీసుకొని చంద్రుడిపైకి క్యూ కడతారు ఏమో కర్మ

    • @eswareswar7256
      @eswareswar7256 3 ปีที่แล้ว +6

      Nenu kuda edhey anukina

  • @ashokkumarballa2073
    @ashokkumarballa2073 3 ปีที่แล้ว +83

    Edi na దేశ గొప్పతనం జయహో భారతదేశం

  • @umamaheshreddykandati7433
    @umamaheshreddykandati7433 3 ปีที่แล้ว +100

    జయహో భారత్......జయహో ఇస్రో........🇮🇳🇮🇳👌👌👏👏✊✊✊😍😻

  • @akhandabharath117
    @akhandabharath117 3 ปีที่แล้ว +109

    మనిషి తన స్వార్థం తో చంద్రుడిపై తవ్వకాలు మొదలు పెడితే భూమ్మీద ప్రాణకోటి అల్లాడిపోతోంది. అవి మొత్తం సౌర వ్యవస్థకే ప్రమాదం గా మారుతుంది.

    • @burhaansheikh6210
      @burhaansheikh6210 3 ปีที่แล้ว +2

      Yes bro. Inka chala jarugutai last ki moon break avtundi bumi antam avtundi.. Moon pi Prayogalu stop cheste inkonta kaalam prapamcham baguntadi

    • @ksp8738
      @ksp8738 3 ปีที่แล้ว

      నువ్వుచెప్పింది 100%కర్ క్టు బ్రొ,వళ్ళు పిచి వల్లాండుకె దాచారెమొ,

    • @SudheerNani3456
      @SudheerNani3456 3 ปีที่แล้ว

      Yes 😞

    • @a2zrajeev
      @a2zrajeev 3 ปีที่แล้ว

      చంద్రుడి మీద త్రవ్వకాలు ప్రయోగాలు చేస్తే అది మానవాళికి ఈ సౌర వ్యవస్థకు ఎలాంటి నష్టం జరగదు. కాకపోతే చంద్రుడి ఉపరితలం మరియు మిలియన్ల డాలర్లు వృధా అయిపోతాయి అక్కడ ఖనిజాలు సరిగా వినియోగించకపోతే. కాకపోతే ఈ అనంత విశ్వంలో మనిషి బ్రతకాలంటే చంద్రుడి నుంచి ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇంధనం చాలా ఆదా అవుతుంది అక్కడ గ్రావిటీ తక్కువ కనుక.

    • @akhandabharath117
      @akhandabharath117 3 ปีที่แล้ว

      @@a2zrajeev అక్కడ గుర్తేకర్షన్ శక్తి తక్కువ తెలుసు.మీరు ఒక బెలూన్ లో గల్లి నింపి కొచం మీ చేతితో టచ్ చేయండి అది అక్కడికి కదులుతుంది...అలాగే చంద్రుడిపై తవ్వకాలు మొదలుపెడితే అలాగే జరుగుతుంది జరుగుతుంది

  • @RATNAKAR777
    @RATNAKAR777 3 ปีที่แล้ว +46

    My ISRO is Great . . Give them free hand 🙏

  • @BNRAMANUJADASU
    @BNRAMANUJADASU 3 ปีที่แล้ว +15

    భారత్ మాతాకీ జై 🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤❤❤🌹🌹
    ఆ శ్రీరామ చంద్రమూర్తి దయ వల్ల ఇంకా మరెన్నో ఘన విజయాలు సాధించి మన దేశానికి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏
    జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏

  • @rajurelaxmusic8686
    @rajurelaxmusic8686 3 ปีที่แล้ว +40

    ఇది నా భారత దేశం

  • @nageshvijayanna2345
    @nageshvijayanna2345 3 ปีที่แล้ว +27

    PROUD TO BE AN INDIAN JAI HIND 💕❤️😘

  • @karthiktej4248
    @karthiktej4248 3 ปีที่แล้ว +79

    ISRO is the 2nd most successful space agency after NASA
    Proude to be indian ❤️❤️❤️❤️

    • @A777-k2c
      @A777-k2c 3 ปีที่แล้ว +9

      But Future lo No.1 lo undali ani korukundam

    • @karthiktej4248
      @karthiktej4248 3 ปีที่แล้ว +1

      @@A777-k2c yes definitely

    • @ప్రథమపాండవ369
      @ప్రథమపాండవ369 3 ปีที่แล้ว +5

      @@karthiktej4248 If We Have The Budget Of NASA We Can Be Incapable Space Agency We Are Second Because Our Government Is Not Alloting Perfect Budget

    • @karthiktej4248
      @karthiktej4248 3 ปีที่แล้ว +1

      @@ప్రథమపాండవ369 yes you are right

    • @MukeshKumar-zm5bu
      @MukeshKumar-zm5bu 3 ปีที่แล้ว +1

      Manalo manam anukunte saripodhu, other space agencies has achieved so many missions and they even put humans on Space.
      National Aeronautics and Space Administration (NASA)
      China National Space Administration (CNSA) ...
      European Space Agency (ESA) ...
      Russian Federal Space Agency (Roscosmos) ..

  • @rajarapuswamy
    @rajarapuswamy ปีที่แล้ว +1

    ఇతరుల ఎగతాళి, చిన్నచూపు, అడ్డంకులు, సహాయనిరాకరణ, ఆంక్షలు ఇవే భారత్ విజయానికి సోపానాలు . ఎవడూ భారత్ ఈకను కూడా పీకలేడు.
    జయహో భారత్
    ❤❤❤❤❤❤❤❤

  • @shivam1618kumar
    @shivam1618kumar 3 ปีที่แล้ว +20

    ISRO, DRDO, BARC, CSIR, ICMR, ICAR and all the other scientific and technical research Organisations are the GEMS of our nation 🙏🏻🙏🏻🙏🏻

  • @kallurikoti4546
    @kallurikoti4546 3 ปีที่แล้ว +45

    గ్రేట్ ఇండియా

  • @psnmurthy7198
    @psnmurthy7198 3 ปีที่แล้ว +18

    Excellent Sir.

  • @shivakumar3775
    @shivakumar3775 3 ปีที่แล้ว +11

    I love my India ❤️❤️🙏🙏💐🎉💐

  • @suryasurampudi2471
    @suryasurampudi2471 3 ปีที่แล้ว +12

    జై భారత్ జై ఇస్రో

  • @vsvtr5850
    @vsvtr5850 3 ปีที่แล้ว +12

    Superb Project of "CHANDRAYAN 2". Jai Ho Bharat, Jai ho ISRO. Best of luck ISRO for CHANDRAYAN 3 👍👍

    • @howisyourday912
      @howisyourday912 3 ปีที่แล้ว

      Next gaganyan brother

    • @vsvtr5850
      @vsvtr5850 3 ปีที่แล้ว

      @@howisyourday912 😀😀👍

  • @satishkvn6405
    @satishkvn6405 3 ปีที่แล้ว +20

    Us వాళ్ళు తెలుసుకున్న ఎ information kooda పూర్తిగా బయట పెట్టరు వాళ్లు..
    వాళ్ళు మనకన్నా ఎక్కువ information తో ఎప్పుడో updated గా ఉన్నారు ...

    • @abdulrahaman5734
      @abdulrahaman5734 3 ปีที่แล้ว

      మీరు చెప్పింది నిజమే కావచ్చు లేదా ప్రపంచ దేశాలకు మనవాళ్ళు కనుక్కున్నది వాళ్లకు ఇంతకుముందు తెలువదు కావచ్చు. usa వాడు చైనా వాడు ఎన్నో ప్రయోగాలు చేసినారు వాళ్ళుకు 100% ఇన్ఫర్మేషన్ తెలిస్తే వాళ్ళు ప్రపంచానికి చెప్పేది 5% మాత్రమే!మనవాళ్ళు మాత్రం విశ్వంలో కనుగొన్న ప్రతి విషయం ప్రపంచానికి 100%చెప్పుతారు.మనమిచ్చిన ఈ సమాచారం Usa. & ఇతర దేశాలకు చాలా ఉపయోగం వాళ్ళ దేశాలు మనకన్నా ముందే ఆ ప్రతిఫలం పొందుతాయి. ఎందుకు మనవారు ఇతర దేశాలకు ఫ్రీగా సమాచారం ఇచ్చుడు?రాకెట్ ప్రయోగాలు పైసా ఖర్చు లేకుండా జరుగుతున్నావా మనదేశంలో?

  • @laxmikanthreddy9055
    @laxmikanthreddy9055 3 ปีที่แล้ว +7

    Thanks to ISRO Staff and Great indian Scientists.🙏🙏

  • @omnamosivaom5132
    @omnamosivaom5132 3 ปีที่แล้ว

    భారతదేశ ఇస్రో శాస్త్రవేత్తలను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను🙏🙏🙏🙏👍🌹🌹🌹🌹
    ఇక్కడ సంతోషించాలో ఏడవాలో అర్థం కావడం లేదు ఎందుకంటే చంద్రుడు మీద కూడా తవ్వకాలు మొదలు పెట్టే చస్తారేమో ఇప్పుడు మనము.. భవిష్యత్తులో రాబోయే
    భావితరాలకు చంద్రుని కనపడనీయకుండా
    పలుగులు . పారలు జెసిబిలు ..ట్రాక్టర్లు.. కూలీలు ఇలా ఇవన్నీ తీసుకొని ప్రపంచదేశాలన్నీ పాపం చందమామ మీదికి దండెత్తుతా ఏమో
    సూర్యుడు చంద్రుడు లేకపోతే ఈ ప్రపంచం మనుగడకి అర్థము లేదు ..పరమార్థము లేదు .. అసలు ప్రపంచమే లేదు శూన్యమే.. ఏమి భూమిపైన ఖనిజాలు లేవా..? ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టవచ్చు
    కదా.. చంద్రుడి పైకి దండెత్తికపోతే
    మనుగడే లేనట్టు ప్రవర్తిస్తే ఎలా..?
    చివరిగా ఒక మాట ప్రపంచ మనుగడ కి ఇబ్బంది లేకుండా సూర్య చంద్రులకు హాని కలుగకుండా/ లేకుండా.. ఏ ప్రయోగాలు చేసిన పర్వాలేదు కానీ మన గొయ్యి మనమే తీసుకోకూడదు గుర్తుంచు కోవాలి
    పంచ మనుగడకి అది ప్రమాదకరంగా మారకూడదు జై హింద్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @garimellaveeravenkatasatya6969
    @garimellaveeravenkatasatya6969 3 ปีที่แล้ว +13

    జై భారత్, జై ఇష్రో, జై మోడీ

  • @jeelanibaig1409
    @jeelanibaig1409 3 ปีที่แล้ว +7

    Jay Ho APJ Abdul Kalam

  • @vishnuvardhan5243
    @vishnuvardhan5243 3 ปีที่แล้ว +9

    THAT IS 🥰 INDIA 🥰👏👏👏

  • @battulaprasad878
    @battulaprasad878 3 ปีที่แล้ว +16

    సూపర్ జైహో ఇస్రో

  • @lovelyric90
    @lovelyric90 3 ปีที่แล้ว +6

    Poindi padu ipoindi anukundi kuda intha work chesthundante great 😍😍😍😍😍 congratulations great scientists of India proud of u

  • @neelachiranjeevi836
    @neelachiranjeevi836 ปีที่แล้ว +1

    భూమిపైన ఉన్న బరువు కన్నా అదనంగా వేరే గ్రహం నుండి ఖలిజాలు తెస్తే భూమి బరువెక్కి భూమికి ప్రమాదం జరిగే అవకాశం ఉందేమో అప్పుడు (ఎవరు తోక్కున్న గుంతలో వాళ్లే పడతారు అనే సామెత ఉంది)

  • @dharmaa55
    @dharmaa55 3 ปีที่แล้ว +5

    Congratulation
    🙏🙏🙏

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 3 ปีที่แล้ว +1

    ఇస్రో శాస్త్రవేత్తలకు జేజేలు. జైహింద్

  • @rameshputluru7203
    @rameshputluru7203 3 ปีที่แล้ว +5

    Salute to all our Scientist's, JAI HIND, VANDHEMAATHARAM.

  • @ravindarreddyravindarreddy4820
    @ravindarreddyravindarreddy4820 3 ปีที่แล้ว +7

    India'n are great guy's

  • @sriram4461
    @sriram4461 3 ปีที่แล้ว +1

    Mera Bharat Mahan
    Jai hind

  • @sahu8565
    @sahu8565 3 ปีที่แล้ว +3

    Congratulations 🇮🇳🇮🇳🇮🇳 Go Ahead

  • @anilkumarpbanil7766
    @anilkumarpbanil7766 3 ปีที่แล้ว +5

    ఇంకా ఎన్నో విషయాలను మనకు తేలుపుతుంది మన శాస్త్రవేత్తలకు అభినందనలు మన భారతీయులకు గర్వంగా ఉంది షర్ట్ కాలర్ ఎగరేస్తాం

  • @pavankola4510
    @pavankola4510 2 ปีที่แล้ว +1

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @bhanukumarchitteti2174
    @bhanukumarchitteti2174 3 ปีที่แล้ว +16

    Excellent, hats off to our esteemed scientists of ISRO ,jayaho BHARATH, but better to maintain some confidentiality, JAYAHO BHARATH

  • @boddupallisateesh1229
    @boddupallisateesh1229 3 ปีที่แล้ว +37

    Chandrayaan 2 fail Mission ana na kodukulaki chupinchandi, but Chandrayaan failed only maybe 5percent...
    Our Indian scientists are marvelous and Genius...

    • @punnapusreenivasulu5905
      @punnapusreenivasulu5905 3 ปีที่แล้ว +1

      🙏🙏🙏

    • @ksptallinone1829
      @ksptallinone1829 3 ปีที่แล้ว

      👍👍👍👏👏👏

    • @ప్రథమపాండవ369
      @ప్రథమపాండవ369 3 ปีที่แล้ว +3

      It's Upto Only Land Rover Which Was Crashed While Reaching Nearby Surface But The Satellite Was Perfectly Fine and Great Thing Is It Was 2 Years Old None Of The Other National Space Agency Can't Do It At First Attempt
      If We Have Perfect Budget Like NASA We Will Be Incapable Space Agency But Our Govt Is Not Alloting Suitable Budget These Bastards Are Spending Money On Political Rallies, PR Stunts E.t.c..., But Proudly I Say We Are No.1 🇮🇳🚀🌌

    • @nydhruvasarmakaluvakolanu1999
      @nydhruvasarmakaluvakolanu1999 3 ปีที่แล้ว

      @@ప్రథమపాండవ369 super bro crct ga chepparu

  • @wisdom2885
    @wisdom2885 3 ปีที่แล้ว +1

    జయహో భారత్....

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 3 ปีที่แล้ว +2

    జై హింద్ జై భారత్

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 3 ปีที่แล้ว +1

    Super India

  • @sivadevunisujata7959
    @sivadevunisujata7959 3 ปีที่แล้ว +6

    Hearty congratulations to our great scientists

  • @n.rajani8211
    @n.rajani8211 3 ปีที่แล้ว +3

    Mera Bharat mahan🙏

  • @srikanthcheluvoju145
    @srikanthcheluvoju145 3 ปีที่แล้ว +4

    I am very proudly say that I am an Indian 🇮🇳

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 ปีที่แล้ว

    🇮🇳🙏Jai Bharat Jai ISRO Jai Bharat Scintists Congratulations all. 🙏🙏🙏🕉🔱🚩🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @anandbabu9995
    @anandbabu9995 3 ปีที่แล้ว +7

    Congrats to our sciencists, technicians, JAI hind

  • @somuyadav149
    @somuyadav149 3 ปีที่แล้ว +1

    Jai bharat jai esro

  • @satishlankipalli4278
    @satishlankipalli4278 3 ปีที่แล้ว

    Jai Bharath jai India

  • @korisapatiramu789
    @korisapatiramu789 3 ปีที่แล้ว +6

    జయహో భారత్ జయహో ఇస్రో

  • @desireddiaudisesha2283
    @desireddiaudisesha2283 2 ปีที่แล้ว

    Great "

  • @susmithagangireddy9346
    @susmithagangireddy9346 3 ปีที่แล้ว +1

    Jai bharat

  • @newworld8893
    @newworld8893 3 ปีที่แล้ว

    Jai India

  • @venkateshreddy5939
    @venkateshreddy5939 3 ปีที่แล้ว +1

    Jayaho bharat.

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 3 ปีที่แล้ว +42

    ISRO , is indeed no less than G5 Nations in space technology.jai Hind Jai Bharat.Jai Namo.

    • @Pruthvi_Raj_Chauhan
      @Pruthvi_Raj_Chauhan 3 ปีที่แล้ว +2

      Dintla jai namo ananiki em undi? Em peekindu namo ee matter lo? ISRO pettinchindi Nehru gari hayam lo. So Jai Hind, Jai Bharat, Jai Nehru anali.

    • @ప్రథమపాండవ369
      @ప్రథమపాండవ369 3 ปีที่แล้ว

      @@Pruthvi_Raj_ChauhanMay Be He Is Andhbhakt

    • @సాయితేజగుఱ్ఱం
      @సాయితేజగుఱ్ఱం 3 ปีที่แล้ว

      @@Pruthvi_Raj_Chauhan nehru hayam lo em cheyyalekapoyindhi ISRO, Modi vachinaka baga pani chestundhi isro,but still credit isro ke dakkali a politician ki kadhu

    • @సాయితేజగుఱ్ఱం
      @సాయితేజగుఱ్ఱం 3 ปีที่แล้ว

      @@ప్రథమపాండవ369 nuvvu andhnamazi va ra lavde

    • @Pruthvi_Raj_Chauhan
      @Pruthvi_Raj_Chauhan 3 ปีที่แล้ว +1

      @@సాయితేజగుఱ్ఱం 😝😝 modi ki ISRO ki link baane pettinav bro 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️

  • @ranimarlapudi5667
    @ranimarlapudi5667 3 ปีที่แล้ว +1

    ఆ ఖనిజాలవలే వెలిగే శక్తి చంద్రుడు కిఇచాడుదేవుడు. గ్రహాల జోలీకి వెలితే మన నాశనం కాయం.
    వేటీని ఎక్కడ వుంచాలో అక్కడ వుంచాడు దేవుడు. వాటిని మీ ఇష్టం వచ్చి నట్లు చేయకండి🤦‍♀️

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 3 ปีที่แล้ว +1

    భారతీయుల మేధాశక్తి కి ధన్యవాదాలు 🙏🙏🙏🌷🌺🌹

  • @gcsekhar4315
    @gcsekhar4315 3 ปีที่แล้ว

    Jaiho bharat

  • @sandhyarao486
    @sandhyarao486 3 ปีที่แล้ว +12

    Jayaho ISRO jayaho BHARATH🙏🙏

    • @dragon.fromindia3235
      @dragon.fromindia3235 3 ปีที่แล้ว

      China ladakh NI enduku enchroach cheyalani chustundi Ladakh lo resources yemvunayo isro kanipettu.mana goppa maname cheppukovali.

  • @rajurameshwar5169
    @rajurameshwar5169 3 ปีที่แล้ว

    Jai... Bharat.

  • @sivaprasadaalapaka4329
    @sivaprasadaalapaka4329 3 ปีที่แล้ว +1

    Proud of India 🇮🇳..👏👏

  • @SM-lk6ns
    @SM-lk6ns 3 ปีที่แล้ว

    Jai India 🇮🇳

  • @nandamam4u
    @nandamam4u 3 ปีที่แล้ว

    Jai bharath👍🏽👍🏽👍🏽

  • @kasimuusean9513
    @kasimuusean9513 3 ปีที่แล้ว

    Jay Ho Mera Bharat Mata Ki Jay

  • @ravindrajhansi7460
    @ravindrajhansi7460 3 ปีที่แล้ว +1

    Hats off 2 our Greate Indian Engineers Mera Bharath Mahaan

  • @maheshsmartshortfilms1246
    @maheshsmartshortfilms1246 3 ปีที่แล้ว

    Mera Bharath Mahaan

  • @anushasomu8
    @anushasomu8 3 ปีที่แล้ว

    Mera bharath mahan🇮🇳

  • @yallamrajuchaitanya6569
    @yallamrajuchaitanya6569 3 ปีที่แล้ว

    Jai Ho India

  • @maraboinabhaskar5156
    @maraboinabhaskar5156 3 ปีที่แล้ว

    Jayaho Bharath.
    Jayaho modhi
    Jayaho isro.

  • @sroyals1234
    @sroyals1234 3 ปีที่แล้ว +5

    🇮🇳🇮🇳🇮🇳👍👍👍

  • @navadeeparts7792
    @navadeeparts7792 3 ปีที่แล้ว

    That is india🇮🇳🇮🇳

  • @madhusudhan1929
    @madhusudhan1929 3 ปีที่แล้ว +1

    Mera Bharat mahaan 👍🙏

  • @harikishoresoka2695
    @harikishoresoka2695 3 ปีที่แล้ว

    Proud india

  • @chandu_kosinti
    @chandu_kosinti 3 ปีที่แล้ว

    Supero super........

  • @yalakapatirajesh1297
    @yalakapatirajesh1297 2 ปีที่แล้ว

    That is india👍

  • @navyandhramoviemakers9948
    @navyandhramoviemakers9948 2 ปีที่แล้ว

    Jai Bharat matha ki 🇮🇳🇮🇳🇮🇳

  • @KrishnaKrishna-gf4lo
    @KrishnaKrishna-gf4lo 3 ปีที่แล้ว

    My India

  • @ramkkr3630
    @ramkkr3630 3 ปีที่แล้ว +1

    Super India ❤️

  • @rkirankumar005
    @rkirankumar005 3 ปีที่แล้ว +5

    జై ఇండియా జై ఇస్రో 🙏🎉

  • @mahesha193
    @mahesha193 3 ปีที่แล้ว

    Jai ho india

  • @hrudaykumar4299
    @hrudaykumar4299 3 ปีที่แล้ว

    Proud to be INDIAN

  • @socialworker1731
    @socialworker1731 3 ปีที่แล้ว

    India 💪💪💪

  • @maheshkanukuntla8967
    @maheshkanukuntla8967 3 ปีที่แล้ว +21

    అంతా ఒకే కానీ దీన్ని అయిన ప్రైవేట్ చేయకుంటే అంతే చాలు మన మోడీ తాత

    • @sudharani2566
      @sudharani2566 3 ปีที่แล้ว +1

      Cheyadu

    • @balram1541
      @balram1541 3 ปีที่แล้ว

      Privatisation anedi panicheyani valla department close cheyadam

    • @ylsrao3104
      @ylsrao3104 3 ปีที่แล้ว +1

      Irenjiki ravadaniki modi ji ey Karanam mundu aditelusuko

    • @maheshkanukuntla8967
      @maheshkanukuntla8967 3 ปีที่แล้ว +1

      @@ylsrao3104 okka mukka ardam kale

    • @ylsrao3104
      @ylsrao3104 3 ปีที่แล้ว +1

      @@maheshkanukuntla8967 ISRO intha pedda richarchi samasta kavadaniki Karanam modi ne Karanam adi telusuko mundu Modi pm kaka mudu emiledu aa samastalo modi pm aina taruva modi money vadili ISRO ki enkareji chesthe inta pedda research cheyagaludu thundi okena

  • @yashodareddythotle1187
    @yashodareddythotle1187 3 ปีที่แล้ว +1

    Proud to be indian 🇮🇳 ❤

  • @creativecorner999sirisha3
    @creativecorner999sirisha3 3 ปีที่แล้ว

    Miracle

  • @srimarine
    @srimarine 3 ปีที่แล้ว

    Jai Hind.

  • @srinusolleti8219
    @srinusolleti8219 3 ปีที่แล้ว +2

    👌👍

  • @sivaprasad.k.sivaprasad.k.3769
    @sivaprasad.k.sivaprasad.k.3769 3 ปีที่แล้ว

    Jai Maha Bharath

  • @joyfultalksjeevanshika2471
    @joyfultalksjeevanshika2471 3 ปีที่แล้ว +1

    Proud to be an Indian

  • @ravikota6711
    @ravikota6711 ปีที่แล้ว

    Mera bharat mahan Jai hind 🙏

  • @sailyrics691
    @sailyrics691 3 ปีที่แล้ว

    Proud of Indian

  • @shekarsurya2562
    @shekarsurya2562 3 ปีที่แล้ว +1

    Great India I. I'm proud to be an Indian 😍😍😍😍

  • @chikatirameswaramma1492
    @chikatirameswaramma1492 3 ปีที่แล้ว

    Tq

  • @bablulalith576
    @bablulalith576 ปีที่แล้ว

    Super news

  • @penmethsavasantharaju583
    @penmethsavasantharaju583 3 ปีที่แล้ว

    👍👍👍 nice

  • @syedghouse2098
    @syedghouse2098 3 ปีที่แล้ว

    Jai hind I love India 🇮🇳

  • @sridevigubbala7439
    @sridevigubbala7439 3 ปีที่แล้ว

    We are proud of Indian

  • @narasimha1234-n
    @narasimha1234-n 3 ปีที่แล้ว +3

    मेरा भारत महान 🙏👌👍💐

  • @mohammadsardhar5914
    @mohammadsardhar5914 3 ปีที่แล้ว +5

    ఎందుకురా మీ టీవీ ఛానల్ వాళ్ళు ఏదైనా చెప్పేటప్పుడు ఇంత బిల్డప్లు ఇచ్చుకుంటూ చెబుతారు?
    ఏదైనా గుడ్ న్యూస్ చెప్పేటప్పుడు అంతే బిల్డప్లు,
    ఏదైనా బాడ్ న్యూస్ చెప్పేటప్పుడు అంతే బిల్డప్లు.

  • @sreenivaskalavakuri7033
    @sreenivaskalavakuri7033 3 ปีที่แล้ว +15

    మనము గుట్టు విప్పుతాము వారు గుట్టలుగుట్టలుగా తవ్వుకుంటారు

  • @creativecorner999sirisha3
    @creativecorner999sirisha3 3 ปีที่แล้ว +1

    Great effort.

  • @sscreativefoods826
    @sscreativefoods826 3 ปีที่แล้ว

    Mera Bharath Mahan 🇮🇳🙏