oka roju vellipoyindi | amaravathi kathalu | telugu stories, telugu audio books
ฝัง
- เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
- oka roju vellipoyindi | Amaravati kathalu | Telugu stories, Telugu audiobooks
Please like, Share & subscribe
About book & writer:
అమరావతి కథలు సత్యం శంకరమంచి రచించిన తెలుగు కథాసంపుటి . అమరావతి గ్రామం, అక్కడి ప్రజలు ఇతివృత్తంగా రచించిన ఈ 100 కథలు మొదట ఆంధ్రజ్యోతి వారపత్రికలో సుమారు రెండు సంవత్సరాలు 1975-77 మధ్య ప్రచురించబడ్డాయి. అంత చిన్నకథలో కూడా ఎంతో కథా శిల్పాన్ని ప్రదర్శించిన రచయిత సత్యం శంకరమంచి అభినందనీయులు.
Amaravati Kathalu is a collection of Telugu short stories written by Satyam Sankaramanchi.
The stories are about the people of the village of Amaravati and were first published in the Andhra Jyothi newspaper. Later on, the stories were published by Navodaya Publishers in the form of a book, which bears the art of renowned artist Bapu. The book was reprinted several times. The series ran for two years. They follow a typical Chekhovian style. The stories are heartwarming and are about people encounter in their everyday lives.
#AmaravathiKathalu #TeluguStories #TeluguAudioBooks
Please like, Share & subscribe ;)
👏👏👏👏 మాది కూడా అమరావతే. ఎన్నెన్నో గుర్తుకొస్తున్నాయ్
Chaala haayiga undhi andi manasu thanq
Nice story
Chala baga narrate chesaru tq
ఒక వేళ త్రివిక్రమ్ గారు ఆ సినిమా ఆడియో రిలీజ్ లో చెప్పింది ఈ కథ నేమో
అవును ఇదే
Yes
ఇదే!
ఆయన పనికిరాని సినిమాల్తో పాటు ఇట్టాంటి కథల్తో యేమైనా తీస్తే జాతి ఋణ పడిపోదా…
తాను ఎప్పుడు ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు. తప్పు పని చేయలేదు. ప్రకృతి లో మమేకం అయ్యి ప్రతి దాన్ని చూస్తూ ఆనందించేవారు. చిన్నపిల్లల నవ్వులో సంతోషాన్ని వెతికారు...చిన్నపిల్లల తో కలిసి పోయి తాను ఒక చిన్న పిల్లవాడి గా మారిపోయాడు. పరుల సంతోషాన్ని కోరాడు.అందరితో స్వచ్ఛమైన మనసుతో మాట్లాడి కలిసి పోయేవారు ..... ఇలా అందరికీ ప్రేమ పంచుతు సాధారణమైన జీవితాన్ని సాగించాడు....... పిచ్చయ్య గారిది ఆదర్శవంతమైన జీవితం...... ఇంకా ఏం సాధించాలి ఈ లోకం లో ......
Nice explaination bro
Keep it up
Lakshmi gari voice chala bagundi.Srinivasa Ravu garu chala adbhutanga vivarincharu
Thanks a lot, please share with your friends & support us ;)
చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు. ♥️♥️♥️♥️♥️
Bavundi 👍
Oka goppa jeevitha sathyaanni cheppe katha yemtamandiki ala thrupthiga jeevithanni gadapadam sadhyamouthumdi
Super story mam
Chala bhagundi, elanti kathalu inka ravalani korukuntunnanu, 🙏
All Stories upload cheyyandi
Wow
Good voice....Say all stories of this book
సూపర్ 👌👌👌
ధన్యవాదాలు అండి, మీకు కథ నచ్చినట్టయితే మీ స్నేహితులకు షేర్ చెయ్యండి మరియు లైక్ చెయ్యండి..
అమ్మాయీ...నీ గొంతు తియ్యగా వుంది.నువ్వూ చదవొచ్చుగా?
🙏🙏
I wish I can live a life like Pichai garu
Manam kaapaadukovalasina Nidhi. Ee modern society lo sampradaayaalu, traditional values are being diminished. Narration baagundi. Alaa brathakadam Antha easy kaadu.
100% Agreed, need to save our culture, language and values to next generations..
If you have liked the video please do share with your friends and family members, hit like button it'll be great motivation to do more videos
Peaceful life and Happy life.